మహానుభావులు,డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, సమాజ హితులు, చాలా గొప్ప వైద్యులు. వీరి ఆధ్వర్యంలో, వైద్య రంగంలో, జరుగుతున్న అనేక పరిశోధనా కార్యక్రమాల ద్వారా కనుగొన పడుతున్న, నూతన ఆవిష్కరణలు,. భవిష్యత్తులో మానవాళిని, అనేక భయంకర వ్యాధుల నుండి , విముక్తిని కల్పిస్తాయని, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారికి శతకోటి నమస్కారాలు
Sitting job waste Asal body lo movement lekunte ani rogaalu vastay .so daily evari panulu vaalle cheskovali mana battalu manale utthukovali Mana ellu maname thuruchukovali Mana vanta maname cheskovali Enka evari work vaalle cheskovali .
ఎంత బాగా చెప్పారో. చాలా మంచి విషయాలు.. ఇంతవరకు ఎవరూ చెప్పని విలువైన విషయాలు.. చెబుతున్నారు. 👌🙏
నవతరానికి విలువైన సలహాలు, ఈరోజు రోగులకు మొత్తం సమాచారం Docters business mind తో కాకుండా ఇలా నిజాయితీగా సలహాలు ఇచ్చి ఆరోగ్యవంతమైన సమాజానికి దోహద పడాలి.
Hats off to you Dr, Nageswar Reddy garu, for sharing valuable and correct and latest information and dispelling wrong notions
మహానుభావులు,డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, సమాజ హితులు, చాలా గొప్ప వైద్యులు. వీరి ఆధ్వర్యంలో, వైద్య రంగంలో, జరుగుతున్న అనేక పరిశోధనా కార్యక్రమాల ద్వారా కనుగొన పడుతున్న, నూతన ఆవిష్కరణలు,. భవిష్యత్తులో మానవాళిని, అనేక భయంకర వ్యాధుల నుండి , విముక్తిని కల్పిస్తాయని, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారికి శతకోటి నమస్కారాలు
చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ గారికి హృయపూర్వక నమస్కారాలు
Very nice Doctor garu
And also natural Swapna garu for interviewing so with perfect balance
I'm using newyou essentials collagen, working for gut health, skin care, bones joints, hair. surprised after using for 2 weeks.
Thank you my dear doctor garu good information 🙏
మీరు చెప్పేంతవరకు నాకు e విషయం ఏ డాక్టర్ చెప్పలేదు సార్. Thank you ❤
Dr garu namaskaram pl ilantii channel ki rakandi, ilanti anchor ki interview ivvakandi
Good info Doctor, you are one of the top doctors in India... Thank you.
Sitting job waste
Asal body lo movement lekunte ani rogaalu vastay .so daily evari panulu vaalle cheskovali mana battalu manale utthukovali
Mana ellu maname thuruchukovali
Mana vanta maname cheskovali
Enka evari work vaalle cheskovali .
Mee koti namaskaramulu doctor garu
Excellent useful video for health
🙏🙏🙏🙏🙏
Wonderful Sir....Thanq Sir
EXCELLENT MESSAGE SIR. 🙏
Very good information
The best Doctor for gut health from mouth to Anus
Good information sir 👍
మా పేరెంట్స్ every 3month కి ఒకసారి ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చటి ఆముదము ఒక ఉగ్గిగిన్నె నిండా తాగించి చింతపండు కొంచెం నోట్లో పెట్టేవారు
High protein gut-healthy breakfast, was this mentioned in the video???
Sir, good information
Thank you very much sir
ఇదే ఎపిసోడ్ ఎన్ని సార్లు అప్ లోడ్ చేస్తారు.
డాక్టరుగారు వేరే ఏదైనా మంచి కంటెంట్ చెప్పండి
Ma Bagvantudu iyyana. Divam iyyana rupam lo vunnaru. Evvaru to ni tagga ni ma pedda babu kadupu noppi iyyana taggincheru. 🙏🙏
Namaste sir 🙏
అందరూతప్పనిసరిగా చూడాలి. చాలా అపోహలు తొలగించారు.
డాక్టర్ గారండి నమస్కారం రాత్రి డిన్నర్ చేసిన తర్వాత చిన్నచిన్న ఎక్సర్సైజులు చేయవచ్చా సీనియర్ సిటిజన్స్ చేయవచ్చా
Beyond all these things you please directly advise what to eat as breakfast,lunch and dinner. Please come to the point directly.
Naaku 8:30 ki nidra vastundi phone automatic ga chetilo nunchi kinda padipotundi...
🙏🙏🙏
పెరుగు తీసుకొంటె కపము పెరుగుతుందా
డాక్టర్ గారు
సాక్షి అబద్ధాల పుట్ట
ఇదే ఎపిసోడ్ ఎన్ని సార్లు అప్ లోడ్ చేస్తారు.
డాక్టరుగారు వేరే ఏదైనా మంచి కంటెంట్ చెప్పండి.
🙏🙏🙏🙏