Lot of good things but three mistakes 1. Soya nuggets are good source of proteins but it's very bad for health cause of it's high glycemic index and disrupts hormonal balance 2. Spinach is good source of iron but only 3 percent of iron is absorbed ( take it along with citric acid everytime cause it will complex and extract iron from phytoproteins) 3. Milk can be taken even by adults unless they are lactose intolerant If you have whitish spots on nails it's mostly cause of protein deficiency especially in children
Gut health is the prime important aspect one should fallow , all our elders lived happy life with what was cooked at home , there is nothing like balanced diet , one should eat what once gut Permits , not all foods are agreeable to every one , My advise is eat in moderation what suits your digestive system .
Fully bookish knowledge. Updated new info is Protein will be converted as carbs by body. Eating actual fat will not create fat in body etc... Only carbs will be converted finally as body fat.
ఈమె న్యూట్రిషన్ చెప్పిన దాంట్లో 75 శాతం తప్పులు, 25% ఒప్పులు. ఈమె ఫ్యాట్స్ గురించి చెప్పింది చాలా తప్పులే. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, అది కూడా గుడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఏమేమి పనులు చేస్తుందో తెలిస్తే ఆమె అలా చెప్పదు. సాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో క్లాగ్ అవుతాయి అనటం శుద్ధ అబద్ధం. కొవ్వులు 15 నుండి 20 శాతం లోపు ఉండాలి అనటం శుద్ధ తప్పు. ప్రోటీన్ల శాతం కరెక్టే. కానీ శాఖాహార , మాంసాహార ప్రోటీన్లు ఒకటే అనటం శుద్ధ తప్పు. శాకాహారంలో ఎక్కడ కూడా ఒమేగా త్రీ లేదు. అవిసె గింజలు, వాల్నట్ లలో ఒమేగా 3 ఉన్నది అనటం అబద్ధం. వాటిలో ఒమేగా త్రీ తయారు చేయటానికి కావలసిన ముడి పదార్థం ఏ ఎల్ ఏ ఉంటుంది. కానీ దాని ఒమేగా 3 కన్వర్షన్ రేటు 10 శాతం కూడా ఉండదు. శాకాహార ప్రోటీన్ లలో అన్ని అమినో యాసిడ్స్ ఉండవు. 9 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ సమకూర్చుకోవాలి అంటే కిలోల కొద్ది శాఖాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల అధిక కార్బోహైడ్రేట్లు తినాల్సి వస్తుంది. క్యారెట్ లో ఏ విటమిన్ ఉంది అనటం అబద్ధం. కానీ ఏ విటమిన్ తయారు చేయడానికి కావలసిన బీటా కెరోటిన్ ఉంటది. 45 శాతం మందిలో బీటాకెరోటిన్ ను ఏ విటమిన్ గా మార్చగల సామర్థ్యం లేదు. మిగతా 55 శాతం మందిలో దాని కన్వర్షన్ రేటు చాలా తక్కువ. "మోడరేషన్" అనే పదం చిలక పలుకు మాత్రమే. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఏమి చెప్పింది కూడా పాక్షిక జ్ఞానం మాత్రమే. ఫస్ట్ లైన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్లు ldl కొలెస్ట్రాల్ లో ఉన్నాయి. మనము బాహ్యంగా తీసుకునే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మాత్రమే. ఈమె ఇన్ని తప్పులు చెప్పడానికి కారణం ఆమె ఏదో దుర్బుద్ధితో చెప్పటం లేదు. ఆమె చదువుకున్న పుస్తకాలు అమెరికా ఫుడ్ ఇండస్ట్రీ నిపుణులు తయారు చేసినవి. వాళ్లు ఫుడ్ ఇండస్ట్రీ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పుస్తకాలు తయారు చేయించారు. దాంట్లో ఎన్నో వక్రీకరణలు ప్రవేశపెట్టారు. అటువంటి వాటి మీద ఆధారపడి పీహెచ్డీ చేసిన ఈమె నాలెడ్జ్ కూడా అటువంటిదే. కాబట్టి వీళ్ళ పిహెచ్డి లు చూసి మనము మోస పోరాదు. స్వప్న గారు సరైన పరిజ్ఞానం ఉన్న వారి చేత న్యూట్రిషన్ వీడియోలు చేయించండి. ఈమె చెప్పినట్లు అవిసె గింజలు, బాదములు ఎక్కువగా వాడవద్దు. వీటిలో తక్కువ మోతాదులో సైనైడ్ ఉన్నది. సైనైడ్ ను ఎక్కువగా తీసుకుంటే వెంటనే చచ్చిపోతారు. లైట్ మోతాదులో తీసుకుంటే మైటోకాండ్రియా నెమ్మదిగా బలహీన పడుతుంది. ఈనాడు ఎక్కువగా జబ్బులు అన్నీ కూడా మైటోకాండ్రియా దెబ్బతినడం వలన వస్తున్నాయి. ఈమె చెప్పే సన్ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యకరమైనది కాదు. సన్ఫ్లవర్ ఎక్కువగా వాడే దేశాలన్నింటిలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఈమె ఫైబర్ గురించి చెప్పింది కూడా పూర్తిగా తప్పు. ఫైబరు మనుషులకు అవసరం లేదు. మన శరీరము తక్కువ ఫైబర్ను భరించగలదు. ఎక్కువ ఫైబర్ తీసుకుంటే కచ్చితంగా పేగుల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను పోగొట్టుకోవాలంటే కనీసం 6 నెలలు పూర్తిగా మాంసాహారమే తీసుకోవాలి. అల్లోపతి డాక్టర్లు కూడా ప్రేగులలో జబ్బులు వచ్చిన వాళ్ళను ఫైబర్ తక్కువ తీసుకోమని అంటున్నారు. కాబట్టి ఫైబర్ ఆరోగ్యానికి అవసరమైంది కాదని మనం అర్థం చేసుకోవచ్చు.
Lot of good things but three mistakes
1. Soya nuggets are good source of proteins but it's very bad for health cause of it's high glycemic index and disrupts hormonal balance
2. Spinach is good source of iron but only 3 percent of iron is absorbed ( take it along with citric acid everytime cause it will complex and extract iron from phytoproteins)
3. Milk can be taken even by adults unless they are lactose intolerant
If you have whitish spots on nails it's mostly cause of protein deficiency especially in children
Very good information....Thanq Madam
excellent video
Pomace oil,vigin oil well said cleared my longterm doubt❤I didn't understand what is the difference
Best vedio🙏
Good idea
100% natural talk
Very nice madam ❤
Beautifully said, great job both of you
Super information....thank u.....
Good ok
❤❤
Thanks madam
Gut health is the prime important aspect one should fallow , all our elders lived happy life with what was cooked at home , there is nothing like balanced diet , one should eat what once gut
Permits , not all foods are agreeable to every one ,
My advise is eat in moderation what suits your digestive system .
We knew you are a educated.. But you explain in telugu because all people's are under stood english
What is alternative for curd for those who are allergic to it
Telugu Amma Telugu 🙏🙏🙏🙏
Fully bookish knowledge. Updated new info is Protein will be converted as carbs by body. Eating actual fat will not create fat in body etc... Only carbs will be converted finally as body fat.
Mana ansysters ki power lenappudu white rice ekadanuchi vachhindhi thinataniki...kabatti mana ansysters only semi brown rice mthrame thinnarandi
Telgu lo cheppadi
Over nutrition also creating renal problems
Idharu bandavallu kurchuni yem thinakudadho yem thinalo andhariki chepthunnaru 😢😢😂😂
Please explain in telugu
ఈమె న్యూట్రిషన్ చెప్పిన దాంట్లో 75 శాతం తప్పులు, 25% ఒప్పులు. ఈమె ఫ్యాట్స్ గురించి చెప్పింది చాలా తప్పులే. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, అది కూడా గుడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఏమేమి పనులు చేస్తుందో తెలిస్తే ఆమె అలా చెప్పదు. సాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో క్లాగ్ అవుతాయి అనటం శుద్ధ అబద్ధం. కొవ్వులు 15 నుండి 20 శాతం లోపు ఉండాలి అనటం శుద్ధ తప్పు. ప్రోటీన్ల శాతం కరెక్టే. కానీ శాఖాహార , మాంసాహార ప్రోటీన్లు ఒకటే అనటం శుద్ధ తప్పు. శాకాహారంలో ఎక్కడ కూడా ఒమేగా త్రీ లేదు. అవిసె గింజలు, వాల్నట్ లలో ఒమేగా 3 ఉన్నది అనటం అబద్ధం. వాటిలో ఒమేగా త్రీ తయారు చేయటానికి కావలసిన ముడి పదార్థం ఏ ఎల్ ఏ ఉంటుంది. కానీ దాని ఒమేగా 3 కన్వర్షన్ రేటు 10 శాతం కూడా ఉండదు. శాకాహార ప్రోటీన్ లలో అన్ని అమినో యాసిడ్స్ ఉండవు. 9 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ సమకూర్చుకోవాలి అంటే కిలోల కొద్ది శాఖాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల అధిక కార్బోహైడ్రేట్లు తినాల్సి వస్తుంది. క్యారెట్ లో ఏ విటమిన్ ఉంది అనటం అబద్ధం. కానీ ఏ విటమిన్ తయారు చేయడానికి కావలసిన బీటా కెరోటిన్ ఉంటది. 45 శాతం మందిలో బీటాకెరోటిన్ ను ఏ విటమిన్ గా మార్చగల సామర్థ్యం లేదు. మిగతా 55 శాతం మందిలో దాని కన్వర్షన్ రేటు చాలా తక్కువ. "మోడరేషన్" అనే పదం చిలక పలుకు మాత్రమే. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఏమి చెప్పింది కూడా పాక్షిక జ్ఞానం మాత్రమే. ఫస్ట్ లైన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్లు ldl కొలెస్ట్రాల్ లో ఉన్నాయి. మనము బాహ్యంగా తీసుకునే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మాత్రమే. ఈమె ఇన్ని తప్పులు చెప్పడానికి కారణం ఆమె ఏదో దుర్బుద్ధితో చెప్పటం లేదు. ఆమె చదువుకున్న పుస్తకాలు అమెరికా ఫుడ్ ఇండస్ట్రీ నిపుణులు తయారు చేసినవి. వాళ్లు ఫుడ్ ఇండస్ట్రీ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పుస్తకాలు తయారు చేయించారు. దాంట్లో ఎన్నో వక్రీకరణలు ప్రవేశపెట్టారు. అటువంటి వాటి మీద ఆధారపడి పీహెచ్డీ చేసిన ఈమె నాలెడ్జ్ కూడా అటువంటిదే. కాబట్టి వీళ్ళ పిహెచ్డి లు చూసి మనము మోస పోరాదు. స్వప్న గారు సరైన పరిజ్ఞానం ఉన్న వారి చేత న్యూట్రిషన్ వీడియోలు చేయించండి. ఈమె చెప్పినట్లు అవిసె గింజలు, బాదములు ఎక్కువగా వాడవద్దు. వీటిలో తక్కువ మోతాదులో సైనైడ్ ఉన్నది. సైనైడ్ ను ఎక్కువగా తీసుకుంటే వెంటనే చచ్చిపోతారు. లైట్ మోతాదులో తీసుకుంటే మైటోకాండ్రియా నెమ్మదిగా బలహీన పడుతుంది. ఈనాడు ఎక్కువగా జబ్బులు అన్నీ కూడా మైటోకాండ్రియా దెబ్బతినడం వలన వస్తున్నాయి. ఈమె చెప్పే సన్ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యకరమైనది కాదు. సన్ఫ్లవర్ ఎక్కువగా వాడే దేశాలన్నింటిలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఈమె ఫైబర్ గురించి చెప్పింది కూడా పూర్తిగా తప్పు. ఫైబరు మనుషులకు అవసరం లేదు. మన శరీరము తక్కువ ఫైబర్ను భరించగలదు. ఎక్కువ ఫైబర్ తీసుకుంటే కచ్చితంగా పేగుల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను పోగొట్టుకోవాలంటే కనీసం 6 నెలలు పూర్తిగా మాంసాహారమే తీసుకోవాలి. అల్లోపతి డాక్టర్లు కూడా ప్రేగులలో జబ్బులు వచ్చిన వాళ్ళను ఫైబర్ తక్కువ తీసుకోమని అంటున్నారు. కాబట్టి ఫైబర్ ఆరోగ్యానికి అవసరమైంది కాదని మనం అర్థం చేసుకోవచ్చు.
Correct
Correct
Correct😅
Your comments r absolutely correct
667🎉😢😅😅
English chanal కాదు కద