ఒకటి మాత్రం నిజం బ్రదర్ దేవుని దయ అన్నావ్ చూడు ఆ మాట మా హృదయాన్ని కదిలించే నువ్వు చాలా ఇలాగనే ముందుకు వెళ్లాలి మీరు ఇంకో 100 ఎకరాలు తీసుకోవాలి అమెరికాలో మన తెలుగు వాళ్ళు అంటే ఏమని చూపించాలి
10 lakhs USD కి 10 ఎకరాలు వచ్చింది అంటే చీప్. ఆంధ్రలో ఏ మారుమూల గ్రామంలో అయినా ఎకరం 25 లక్షలకు తక్కువ లేదు. డల్లాస్ కి 70 మైళ్ళు దూరంలో ఎకరం Rs.10 lakhs ఇండియన్ రూపీస్. అమెరికాలో ల్యాండ్ కొనుక్కోడం బెటర్
Vedevadoo mari ayomayam laa unnadu ga. Rei babu 1 million USD in INR right now is 8.5 Crores. Soo mundu school kii po. Or atlest comment pette mundu burra vaadu. USD, INR ante yento thelikapothe google cheii😂😂😂
@@OgguAilaiah-qz8yx ala tesukoru andi. USA lo agriculture course chesina vallakey chance. Indians ki jobs ivvadam ledu. Istham ani cheppina nammakandi mosam chestharu. India lo ne undandi better.
Namasthey sir, meku vochina prathi comments ki chala baga reply estunaru Akadi paristhitulla gurinchi mana telugu vareki teliyajestunaru All the best for your channel sir.
తెలుగుజాతి కీర్తిని శోభని అమెరికాలో విస్తరింప చేయిస్తున్న మీకు శతకోటి వందనాలు. అమెరికాలో ఉండే పరిస్థితులు మా కొద్దిగా తెలుసు. అక్కడ ఒక్క ఎకరం సాగు చేస్తే ఇండియాలో 100 ఎకరాలు సాగు చేయొచ్చు అంతటి కష్టం వ్యవసాయం అక్కడ అలాంటిది మీరు 100 ఎకరాల్లో వ్యవసాయానికి పూనుకున్నారంటే మీ ప్రయత్నం మహోన్నతం ఒక మహా యజ్ఞం. ముందు ముందు మీరు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని అలానే మన ఆంధ్ర వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి విస్తరింప చేయాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ దీవిస్తూ. From AP
Sure tappakunda, vallu chala manchi projects plan lo unnaru, a videos kuda meku teesukostanu and vallu moreover mana nativity ki daggara undela build chestunnaru
Can you please share your contact details to hellousatelugu@gmail.com, will forward to them and they will reach out to you. Or you can message us in instagram
@@HelloUSA-Telugu Sir iam from nizamabad I'm from agriculture background. I have B1/B2 visa. I will work in that farm. Pls give owner contact. I will approach him
Can you explain why farm rates are much lower in America than in India?Or are you saying that for your views?One acre is not even eight and a half lack.Why is it so much less compared to India?
Agriculture ani ekkada cheppaledu andi trailer lo kuda chupinchaledu memu, vallu 100 acres konnaru and they are building our nativity in that, adi nache video share chesanu, nachithe chudandi lekunte lite teesukondi
😂 😂 Agriculture ani ekkada cheppaledu trailer lo kuda chupinchaledu memu, vallu 100 acres konnaru and they are building our nativity in that, adi nache video share chesanu, nachithe chudandi lekunte lite teesukondi. Give respect to creators, we strive hard to travel and capture the moments, it’s not so easy, I have traveled lot to visit this farm
@LowesDepot who asked you to watch my videos if you don’t feel good to you, don’t watch it, we clearly show in trailer what’s there in the video, you can just skip it.
Bro కంగ్రాట్స్ but ఒక 10 మంది ఇండియా నుండి వచ్చిన students కి motivation classes చెప్పవా అమెరికాలో అన్ని పొందవచ్చు కాని అమ్మ నాన్న ఉండరు వాళ్ళని వదులుకుంటే మీ జీవితాలకి అర్ధం అనేది ఉండదు అని ఎప్పుడైనా చెప్పారా bro నేను ఇండియా లో ఒక electrical department employee ని 50 వేలు జీతం వచిద్ది నాకు కాని కొన్ని వందల మంది తల్లులు నన్ను bless చేస్తున్నారు పిల్లలకి నేను చెపుతున్న మాటలకి వల్ల ఇంట్లో result కి అమెరికా కి ఇండియా parents trap చేసి వెళ్తున్నారు అలాంటి వళ్ళు చాలామందే ఉంటున్నారు పాపం వాళ్ళని ఎలా తెచ్చుకోవాలో మార్గం తెలియక ఎంతో suffer అవుతున్నారు ఇక్కడ parents ఒక సరి ఆలోచించు..... అర్ధం చేసుకో
No. Bro America lo agriculture course chesina vallakey first chance. Indians ivvaru. Nenu try chesi na visa kuda rejected ayindi. Evaraina istam ani cheppina nammakandi mosam chestharu. India lo undatame better...
Hai Sir I'm from Telangana & im a graduate & have experience in agriculture & Foultrty farming 10 years experience . Sir is there any vacancies plz help me to get the visa
No. USA lo agriculture course chesina vallakey first chance ani cheparu bro. Nenu already try chesi visa rejected ayindi embassy office lo.. Meeku evaraina cheppina nammakandi mosam chestharu... Happy ga india lo undandi better for you....
😂ముందు ఇంగ్లిష్ నేర్చు కొండి? SHEEPs అంటున్నారు? రాంగ్ వర్డింగ్. ఒకటి ఉన్న ఎక్కువ ఉన్నా, sheep అనాలి? Not SHEEPS. Aquarium lo చేపలు నీ fishes అంటారు? ఎన్ని చేపలు ఉన్నా FISH అనాలి నాట్ Fishes.?
Mana india lo farming ante cheap va chustharu 20 k salary vachina chalu le antaru adhe usa and other countuees lo aithe sheeps buffalo agri lo akiva mandi work chestharu
@@allurimohan alaa vundavu andi. USA lo agriculture course chesina vallakey chance. Indians ki jobs ivvadam ledu. Istham ani cheppina nammakandi mosam chestharu. India lo ne undatam better.
Hi bro,, agriculture graduates ki jobs yeminaa vunayaa bro,, organic farming, sustainable farming vallaki emina jobs vunayaa bro akkada, please reply,, ee comment chusinaa vallu kuda please help me in this,, mee Dagara eminaa agriculture graduates ki jobs yeminaa vunte please reply
No. USA lo agriculture course chesina vallakey first preference. Nenu try chesi na visa rejected ayindi. Evaraina istam ani cheppina nammakandi mosam chestharu. India lo happy ga undandi.. Mosapokandi please...
@@samalageetharani2149 no visas in farming jobs. Isthamu ani chepina nammakandi mosam chestharu. Money pay cheyamantaru... Tarvata mee money back raadhu...
Agriculture ani ekkada cheppaledu andi trailer lo kuda chupinchaledu memu, vallu 100 acres konnaru and they are building our nativity in that, adi nache video share chesanu. Soon inka videos share chestanu valla progress, nachithe chudandi lekunte ignore cheyandi
No. First preference USA lo agriculture course chesina vallakey chance. Nenu try chesi na visa rejected ayindi. Evaraina istam ani cheppina nammakandi mosam chestharu. India lo undandi better.
Sure andi, still they are building farm will check with owners, they have cabins for staying also, slowly will share all the details, so keep watching our videos will share more details soon 🔜
Paapam, they built this as a project for some business value, anchor matram idi oka noble cause, taking care of animals ani over explanation! Care is to sell or eat them again only, don’t worry
Recent ga farm konnaru 100 acres, vallu one by one chestunnaru, complete drone next time upload chestanu. Mana nativity ki daggara ga undali ani experiment chestunnaru and Texas heat lo survive avuthai leda ani chustunnaru
@@HelloUSA-Telugu ఇండియా కూడా హీట్ దేశమే, చలి దేశం కాదు, కాబట్టీ నీరు లభ్యత ఉంటే ప్రత్తి, మిరప, పసుపు ఇలా వాణిజ్య పంటలు వేయవచ్చు , ఇవి నీరు ఎక్కువ అవసరం లేదు, గుంటూరు జిల్లాలో రెంటచింతల లో అత్యధిక ఉష్ణోగ్రత, అక్కడ మిర్చి, ప్రత్తి ఎక్కువ పండిస్తారు, అమెరికాలో అన్నీ ఎంత్రాలే కాబట్టీ ఇవి అయితే మేలు.
ఒకటి మాత్రం నిజం బ్రదర్ దేవుని దయ అన్నావ్ చూడు ఆ మాట మా హృదయాన్ని కదిలించే నువ్వు చాలా ఇలాగనే ముందుకు వెళ్లాలి మీరు ఇంకో 100 ఎకరాలు తీసుకోవాలి అమెరికాలో మన తెలుగు వాళ్ళు అంటే ఏమని చూపించాలి
Pedhodiki Annam pettanodu devuni ekkuva nammutharu
Avuna, idendi idi nenu ekkada vinale 😄😂
నువ్వు రోజు ఎంత మందికి పెడతావో 🤔@@Sujatha-jn8fj
Hii bro@@HelloUSA-Telugu
@kaminenikondayya5822 hi bro
@BADETIMOTORS, price entha bro
Enni variants unnai HP lo.
10 lakhs USD కి 10 ఎకరాలు వచ్చింది అంటే చీప్. ఆంధ్రలో ఏ మారుమూల గ్రామంలో అయినా ఎకరం 25 లక్షలకు తక్కువ లేదు. డల్లాస్ కి 70 మైళ్ళు దూరంలో ఎకరం Rs.10 lakhs ఇండియన్ రూపీస్. అమెరికాలో ల్యాండ్ కొనుక్కోడం బెటర్
🙏🙏🙏🙏
@@HelloUSA-Telugu అక్కడ పొలం కొనుక్కోవాలంటే గ్రీన్ కార్డు ఉండాలా చిన్నా. ఎవరైనా కొనుక్కోవచ్చా. వ్యవసాయం చేయాలంటే పర్మిషన్ కావాలా
Vedevadoo mari ayomayam laa unnadu ga. Rei babu 1 million USD in INR right now is 8.5 Crores. Soo mundu school kii po. Or atlest comment pette mundu burra vaadu. USD, INR ante yento thelikapothe google cheii😂😂😂
@@sirishavenkat7808 evaraina konukovachu money unte chalu
అమెరికా లో ల్యాండ్ చీప్.
Awesome commentary: 7 mins 26 secs and 9 mins 2 secs. Contradicting thoughts 😂
His voice and sense of humour similar to Naa Anweshna Anvesh...greens are Chicken buryani for Chickens and later they'll become chicken biryani 😂
😀🤩😄🙏
Hello , what about the Airbnb details?
If you’re interested please message me in instagram, I will connect you with them directly
Ok sure , thank you
What's the address and location for rental?
Please ping the owner directly in instagram- instagram.com/shivprime9tv?igsh=eXJvOTF0MWdlZzV5
🚩 హిందూ దేవతలకు జంధ్యం
ఊటుంది 🙏
1. బ్రాహ్మణులు
2. ఆర్య పుత్ర క్షత్రియులు
3. ఆర్య వైశాల్యులు
. జంధ్యం ఊటుంది
. సప్త రుషులు గోత్రం ఊటుంది
4 . బ్రహ్మ పాదం నుండి పూటినవారు
శూద్రులు అంటరానివారు దళితులు
SC 60+ Category's A.B.C.D
ST 35SB Caste's
జంధ్యం లేదు
తకువ జాతి కులాలు
ఊరి లోపాల ఉండనివారు
గుడిలోకి రానివ్వరు
ములవాసులు రాజులు
బ్రాహ్మణులు దళితులకు
జంధ్యం వేయండి 🙏
దళితులకు గౌరవం వస్తుంది
అపుడు రిజర్వేషన్ పోతుంది
మతం మార్పిడి పోతుంది 👍
అందరు సమానం అవుతారు 🙏
@@Nature-wp5nm
జంధ్యం వెయ్యటం వలననే మార్పు రాదు.
వేసుకున్న వారు " పవిత్రం " గా వుండాలి.
భగవంతుని దృష్టిలో అందరూ సమానమే.
💯 correct
మన తెలుగు బిడ్డ
" విజయం ".
😍😊🙏
అన్న నన్ను తీసుకోండి అమెరికా అన్ని పనులు చేస్తా
@@OgguAilaiah-qz8yx ala tesukoru andi. USA lo agriculture course chesina vallakey chance. Indians ki jobs ivvadam ledu. Istham ani cheppina nammakandi mosam chestharu. India lo ne undandi better.
@@jagadeeshreddy7860 అమెరికా రాణి కి ఎట్లా వీలు అవుతుంది
Namasthey sir,
meku vochina prathi comments ki chala baga reply estunaru Akadi paristhitulla gurinchi mana telugu vareki teliyajestunaru
All the best for your channel sir.
Thank you so much for your support 🙏🙏🙏 nenu prathi comment ki reply istanu even 1M subscribers vachina kuda, I respect your time and feedback
1 million dollars = 8.45 crore..
100 acres 8.5crores ki konnara compare chesukunte ikkada kante chala cheap
1 acre 8 lakhs
Usa India kante chala peddadi .kani 1/4of India population.cheap ga agri lands dorukutayi .mana laga agri lands real estate rate pencharu
It’s depends on city and place
Farm location?
తెలుగుజాతి కీర్తిని శోభని అమెరికాలో విస్తరింప చేయిస్తున్న మీకు శతకోటి వందనాలు. అమెరికాలో ఉండే పరిస్థితులు మా కొద్దిగా తెలుసు. అక్కడ ఒక్క ఎకరం సాగు చేస్తే ఇండియాలో 100 ఎకరాలు సాగు చేయొచ్చు అంతటి కష్టం వ్యవసాయం అక్కడ అలాంటిది మీరు 100 ఎకరాల్లో వ్యవసాయానికి పూనుకున్నారంటే మీ ప్రయత్నం మహోన్నతం ఒక మహా యజ్ఞం.
ముందు ముందు మీరు ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలని అలానే మన ఆంధ్ర వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి విస్తరింప చేయాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ దీవిస్తూ.
From AP
Sure tappakunda, vallu chala manchi projects plan lo unnaru, a videos kuda meku teesukostanu and vallu moreover mana nativity ki daggara undela build chestunnaru
How to book the cottage. Could you share the booking details. We would like to visit this farm.
Can you please share your contact details to hellousatelugu@gmail.com, will forward to them and they will reach out to you. Or you can message us in instagram
instagram.com/shivprime9tv?igsh=eXJvOTF0MWdlZzV5
You can ping the owner directly
Hi brother
You are doing better experiment.
I wish you all the best.
Hi Brother. Thanks for your kind words!
Hi bramha anna
Nice to see you on RUclips..not sure if you remember us.. I'm from madanapalle
Wow! Small world! Thanks for watching! 😊
మీ వీడియో బాగుందండి.
🙏🙏🙏🙏
☑️ from Andhrapradesh
Very nice sir good farm house 🏡
I’m so glad you enjoyed the video!
I have been to the farm. it is amazing.
Glad to know that, I hope you had a great time like me
Where is the farm located, please provide Airbnb details
Very interesting organically
I’m so glad you enjoyed the video 🙏
Super thought sir 🎉🎉🎉
🙏🙏🙏
I want to work in the farm. Good idea.
I would suggest contacting the farm owners directly. Where do you stay in USA ?
@@HelloUSA-Telugu
Sir iam from nizamabad I'm from agriculture background. I have B1/B2 visa. I will work in that farm. Pls give owner contact. I will approach him
@@barlasanthosh1173 sir nammakandi sir farming job ani chepi meeku money pay cheyamantaru. Tarvata mosam chesi pampisthaaru.. Already incident jarigindi.. Telusukoni cheyandi sir... Mosa poyaka mee money back raadhu....
It's wonderful to witness the remarkable progress achieved over the past two years, Shiv Garu. Looking forward to more amazing transformations.
Thanks sir
Yeah very happy to visit the farm, we wish them for great success 🙏🙏🙏
Water source explain
Sure 👍 will check with owners and will share the details. Keep follow this channel we will share these details
ఆ 9 కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా మెట్టు ప్రాంతంలో కొని వ్యవసాయం చేస్తే మన దేశం ఆహరకొరత కు తోడ్పాటు,ప్రజల కు ఉపాధి కూడా ఉంటుంది కదా!!!!
Aah 9 crore la andariki lanchalu poi 3 koltlu migulthai
Paapam ikkada chedipothaadu....vaddhu.... akkadey better 🎉
Good best of luck 🎉
Thank you 🙏 🙏 🙏
Ikkada evado kabja chesi kudputhadu
All the best and wishing for more success ahead🎉💐
Thank you so much 🙏🙏🙏
Can you explain why farm rates are much lower in America than in India?Or are you saying that for your views?One acre is not even eight and a half lack.Why is it so much less compared to India?
There is no black money total white money, prathi okkaru 30%tax kadtharu
Yes very cheap true... As usa much empty lands
😂usa lo less than 2 cents lands kuda unnayee due to extreme weather conditions
2 cent land kontaraa
@@shekarreddy5977USA is number one in black money 😂 meeku teliyada
Thanks
You are welcome! 😊
Really great bro
Thank you so much 😀
Asalu agriculture ekkada?
Agriculture ani ekkada cheppaledu andi trailer lo kuda chupinchaledu memu, vallu 100 acres konnaru and they are building our nativity in that, adi nache video share chesanu, nachithe chudandi lekunte lite teesukondi
😂 😂 Agriculture ani ekkada cheppaledu trailer lo kuda chupinchaledu memu, vallu 100 acres konnaru and they are building our nativity in that, adi nache video share chesanu, nachithe chudandi lekunte lite teesukondi. Give respect to creators, we strive hard to travel and capture the moments, it’s not so easy, I have traveled lot to visit this farm
@LowesDepot who asked you to watch my videos if you don’t feel good to you, don’t watch it, we clearly show in trailer what’s there in the video, you can just skip it.
Form ante memu agri. form anukunnamu lendi Indian former mi kada anduke ala anukoni mee vedio chusi santhoshiddamani chusamu
Farm land లో పంట పండించకున్నా tax కట్టాలి కదా? మరి tax భారం కాదా?
Production ekkuva untundi kada, so no worries
Hi Sir, Farm ni chusukodaaniki nenu ready salary fix chesi connect avvandi please, India lo Ela chusukuntaamo alane chusukuntaamu
Vallu inka farm complete ga build cheyaledu, vallaki need unte cheptanu
Great!
Thank you 🙏 🙏 🙏
he is talking very cute telugu🤗
😍😊😄🙏
Wow, its great to see this,please let us knwow if you have any pointers in tennesse too where we can visit such farms
I’m so glad you enjoyed the video. I would love to share more details about these farms with you.
America velli inka Sheeps antunnaru ....
Natural Farming kuda cheyyandi .
Best of luck 👍
Thank you 🙏
Bro కంగ్రాట్స్ but ఒక 10 మంది ఇండియా నుండి వచ్చిన students కి motivation classes చెప్పవా అమెరికాలో అన్ని పొందవచ్చు కాని అమ్మ నాన్న ఉండరు వాళ్ళని వదులుకుంటే మీ జీవితాలకి అర్ధం అనేది ఉండదు అని ఎప్పుడైనా చెప్పారా bro నేను ఇండియా లో ఒక electrical department employee ని 50 వేలు జీతం వచిద్ది నాకు కాని కొన్ని వందల మంది తల్లులు నన్ను bless చేస్తున్నారు పిల్లలకి నేను చెపుతున్న మాటలకి వల్ల ఇంట్లో result కి అమెరికా కి ఇండియా parents trap చేసి వెళ్తున్నారు అలాంటి వళ్ళు చాలామందే ఉంటున్నారు పాపం వాళ్ళని ఎలా తెచ్చుకోవాలో మార్గం తెలియక ఎంతో suffer అవుతున్నారు ఇక్కడ parents ఒక సరి ఆలోచించు..... అర్ధం చేసుకో
🙏🙏🙏🙏
I like very much what about maintains
Yeah maintain is bit difficult, that’s why they have started with small pilot phase
Bro naku farming and hens farming lo manchi experience undi mee daggra job unte ivvagalara
No. Bro America lo agriculture course chesina vallakey first chance. Indians ivvaru. Nenu try chesi na visa kuda rejected ayindi. Evaraina istam ani cheppina nammakandi mosam chestharu. India lo undatame better...
Where in Dallas andi?
@@lifeisbeautiful1547 it’s 1 hour away from Prosper/Celina, near to bonham
@@HelloUSA-Telugu Thank you for your reply. We are from Florida and are looking to buy land in the Dallas area. Could you share any agent information?
Hai Sir I'm from Telangana & im a graduate & have experience in agriculture & Foultrty farming 10 years experience . Sir is there any vacancies plz help me to get the visa
No. USA lo agriculture course chesina vallakey first chance ani cheparu bro. Nenu already try chesi visa rejected ayindi embassy office lo.. Meeku evaraina cheppina nammakandi mosam chestharu... Happy ga india lo undandi better for you....
Agriculture ki jobs kastam bro USA lo
@@HelloUSA-Telugu A to z anni kastame USA lo.. India better...
CV VARDAN. YOU ARE GOOD SUPPORT TO CBN
@@chittareddyvasanti9991 who is good support to CBN? I don’t understand your comments
Nice..
Thank you! Cheers!
So cute😊
Thank you 🙏
Super.... Thank you
Welcome 😊
Camera meda koncham work chyandi
Camera vere vallu shoot chesaru
😂ముందు ఇంగ్లిష్ నేర్చు కొండి? SHEEPs అంటున్నారు? రాంగ్ వర్డింగ్. ఒకటి ఉన్న ఎక్కువ ఉన్నా, sheep అనాలి? Not SHEEPS.
Aquarium lo చేపలు నీ fishes అంటారు? ఎన్ని చేపలు ఉన్నా FISH అనాలి నాట్ Fishes.?
vadu english rakapoina 1 cr tho land konnadu adhi chudu mundu....
You are correct 👍
😂😂😂
Mee no please
Mana india lo farming ante cheap va chustharu 20 k salary vachina chalu le antaru adhe usa and other countuees lo aithe sheeps buffalo agri lo akiva mandi work chestharu
It’s just for land of opportunities, it doesn’t matter which country
అమెరికా లో కోళ్లు కూడా
కుక్కురుకో అనే కుస్తాయి
😀😂
How to join
@@ramk9531 join chance ledu sir. Visa isthamu ani chepi mosam chestharu. Nammakandi. Money pay cheyamantaru. Tarvata mee money back raadhu...
Please message me on instagram I will connect you with them directly
@@ramk9531 sir assalu nammakandi mosam chestharu jobs ani. Money pay cheyamantaru please mosapovadandi...please
Iam now USA
Great to know
Nice 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
😊😊😊🙏🙏🙏
Vacancy vunnaya
New farm build chestunnaru 100 acres lo
Hi ma
Hi andi
Hi shiv anna..
25 సంవత్సరాలు experience
🙏🙏🙏🙏
Love From Rjpt Venky anna ❤️❤️
Kuwait
Thank you bro 🙏🙏
Pls give jobs to our Telugu persons
Ante almost 8cr for 100 acers chala thakkuve, 8L/Acer , hyd ki 150 km radius lo kuda dorakatle aa price lo
It’s depends on location, some states are very expensive and some are less expensive
Iam from Hyderabad
Thanks for watching! This is one of many Telugu farms in USA.
Next generation indians living in u s a
Thank you so much for your support ❤️
👌👌😊🇮🇳🌍
Thank you 🙏
బ్రదర్ ఈ వీసా ఉంటే చూడు నాకు తెలుసు మొత్తం
@@allurimohan alaa vundavu andi. USA lo agriculture course chesina vallakey chance. Indians ki jobs ivvadam ledu. Istham ani cheppina nammakandi mosam chestharu. India lo ne undatam better.
Thanks for your reply 🙏🙏🙏
Ledantey visa istham ani you tube lo videos petti mosam cheyakandi please🙏🙏🙏....
@@jagadeeshreddy7860 mana channel ala eppudu jaragadu, please check back our channel sanctity
@@HelloUSA-Telugu evaraina alaane chepthaaru....mosam chesthunna ani evaru cheparu kadaa....andhukey inni frauds jarugutunnai kada.....
all the best
Thank you so much 😊
Brother work em iena vunte chepandi brother
Ikkada kastam brother
Ante one acre 8 lakhs chala cheap india tho compare chesthe.
It’s depends on city and place
Texas is nice place to do farm but only problem is very excessive heat in summer cannot stand outside
Yeah Texas heat is crazy 🥵
How much. Indian. Rupees...,
ఎకరం ఎనిమిదిన్నర లక్ష
1 acre 8.5 lakhs
Hi sir
👋
Meeku enka training kavali Anna ....
Dentlo training
@@HelloUSA-Telugu farming lo Mee bavagariki...
@ got it, thanks 🙏
మీ దగ్గర ఏదైనా పని పిచ్చి నా డబ్బులు నేను పెట్టుకొని వస్తా మీరు హెల్ప్ చేస్తే సరిపోతుంది
Meeru em chaduvukunnaru?
Indian hen,s ni devolap cheyandie
😊😍🙏
Hi bro,, agriculture graduates ki jobs yeminaa vunayaa bro,, organic farming, sustainable farming vallaki emina jobs vunayaa bro akkada, please reply,, ee comment chusinaa vallu kuda please help me in this,, mee Dagara eminaa agriculture graduates ki jobs yeminaa vunte please reply
No. USA lo agriculture course chesina vallakey first preference. Nenu try chesi na visa rejected ayindi. Evaraina istam ani cheppina nammakandi mosam chestharu. India lo happy ga undandi.. Mosapokandi please...
@jagadeeshreddy7860 tnq
Super forming
Thank you 🙏
Awesome farming 🎉🎉🎉🎉🎉😂😂😂
🙏😄
Can you send me Visa application for framing I am interested
@@samalageetharani2149 no visas in farming jobs. Isthamu ani chepina nammakandi mosam chestharu. Money pay cheyamantaru... Tarvata mee money back raadhu...
USA agriculture ki mana Indians ki jobs ivvaru, only IT jobs e untayi ekkuva ga mana Indians ki
@@HelloUSA-Telugu so IT jobs ki money pay cheyinchukuntaru. Asale jobs levu. Malli IT jobs ani mosam chesthunnaru please alert....
Bro 100 acres annav . Motham chupinchakunda 4 kollu 2 gorrelu chupinchav only
Agriculture ani ekkada cheppaledu andi trailer lo kuda chupinchaledu memu, vallu 100 acres konnaru and they are building our nativity in that, adi nache video share chesanu. Soon inka videos share chestanu valla progress, nachithe chudandi lekunte ignore cheyandi
Am working andi
All the best 🙏
Sir please work vuntay chayppara
No. First preference USA lo agriculture course chesina vallakey chance. Nenu try chesi na visa rejected ayindi. Evaraina istam ani cheppina nammakandi mosam chestharu. India lo undandi better.
Agriculture ki kastam bro USA ki, IT main mana Indians ki
Nsrmgaru endukandi USA mana India lo meeru petochukada
Location??
Near to Dallas
Address istara to visit.
Sure andi, still they are building farm will check with owners, they have cabins for staying also, slowly will share all the details, so keep watching our videos will share more details soon 🔜
మిగిలిన భూమిని ఏమి పంటలు పండిస్తారు
Vallu banana ala inka vere vere plan chestunnaru, vallu land recent gane konnaru
1 acres 8 lakhs
🙏🙏🙏
Paapam, they built this as a project for some business value, anchor matram idi oka noble cause, taking care of animals ani over explanation! Care is to sell or eat them again only, don’t worry
నాకు పని ఇవ్వండి అక్కడ❤❤
100 ఎకరాలు కొన్నారు, ఒకే, ఒక ఏకరాలో కోళ్ళు పెంచుతున్నారు, మిగతా 99 ఎకరాల్లో ఏమైనా, పండిస్తున్నారా, లేదా ఏమీ లేదు మీ వీడియో లో
Recent ga farm konnaru 100 acres, vallu one by one chestunnaru, complete drone next time upload chestanu. Mana nativity ki daggara ga undali ani experiment chestunnaru and Texas heat lo survive avuthai leda ani chustunnaru
@@HelloUSA-Telugu ఇండియా కూడా హీట్ దేశమే, చలి దేశం కాదు, కాబట్టీ నీరు లభ్యత ఉంటే ప్రత్తి, మిరప, పసుపు ఇలా వాణిజ్య పంటలు వేయవచ్చు , ఇవి నీరు ఎక్కువ అవసరం లేదు, గుంటూరు జిల్లాలో రెంటచింతల లో అత్యధిక ఉష్ణోగ్రత, అక్కడ మిర్చి, ప్రత్తి ఎక్కువ పండిస్తారు, అమెరికాలో అన్నీ ఎంత్రాలే కాబట్టీ ఇవి అయితే మేలు.
ఓనర్ మాట్లాడుతుంటే డబ్బింగ్ చెప్తున్నాడు అని పిస్తుంది
🤩😄😍😊
UsA lo land konna kuda adhi only 100 yrs varake anta kadha..., next mana pillalaku aa land medha rights undavu anta kadha?nijama?
Ala em undadu, it will transfer to kids
Ante One Acre 7,50,000 anthe na 😮
Ante dollar rate paina depend avutundi, present dollar 85 INR undi
విరోనికా చూస్తారు
😊🙏
India lo cheste namoshi parai desam lo emi kadu
😂 Ala em undadu ekkada opportunity vasthe akkada chestamu
Atl lo unnanu
1 million dollar entha
Dadapuga 8.5 kotlu
Mi farm edaina jobs unte help men sir
@@pullaguranarendra8330 ilaa farming jobs ani cheppi mosam chestharu. Assalu nammakandi.. India lo ne undandi better...
It’s new farm, they started building
@@pullaguranarendra8330 assal nammakandi sir.. Anthaa mosame akkada USA lo.. Videos petti visa isthamu ani chepi mosam chestharu money tesukoni.... Asalu nammakandi...
Doller lo kakunda india rupes lo land value cheppandi sir
cheppina dollar value ni 84 tho muktiply cheyyandi mana rupees lo vasthundhi
8.4 kotlu
cheppalante cheap ... 1 acre 8.4 lakhs.
@@praveenpspk mama nuvvu kuda konu mama 10 acres
@@satya32175
nenu konalenu dear...
1 acre is 8.5 lakhs
I want job I have nachural farminge hens farminge pls
100acers 1$M ante thakkuve
🙏🙏
Very cheap 100 acres ki 1 million dollars.....Ma village lo kuda raaadu aa rate ki
Yes bro
It’s depends on city and place
But still I'm talking about villages in India 8.5 crores ki telangana lo ekkada kuda 100 acres 8.5CR ki raadu farm land
@@JaceyToyIndia is a small and crowded. USA is a vast land
@@merams congratulations 👏🎉
Jesus is great
Every GOD is great, it’s just our belief
You should make videos without a hat. So that we can synchronise the face and voice. The hat is looking a little ugly.
That’s his life style, na anveshana also does video by cap. It’s their own style, so we should respect