మన ఇళ్ళకి అమెరికా ఇళ్ళకి మధ్య ఉండే 7 తేడాలు ఇవే |Difference Between Indian & American Houses

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 213

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 3 месяца назад +71

    అవును బీదరికం లో,
    దగాకోరు రాజకీయాల్లో,
    అవినీతి అక్రమాల్లో,
    నిరుద్యోగంలో,
    విలువల్లేని విద్యా వ్యవస్థలో,
    మోసాలు, దగాకోరు వ్యక్తుల్లో
    బారత దేశం చాలా చాలా గొప్పది 🎉🎉🎉🎉🎉🎉

  • @krishnagodaba3657
    @krishnagodaba3657 Год назад +96

    మన దేశంలో కూడా జమ్ము కాశ్మీర్, లేహ్ లడ్డాఖ్, సిక్కిం ఏరియా లో ఇళ్లు ఇలాగే ఉంటాయి. వాటర్ కనెక్షన్లు కూడా వేరే విధంగా ఉంటాయి. ఎక్కడైనా ఇళ్లు అక్కడి వాతావరణానికి అనుకూలంగా కడతారు.

  • @rajeshg3172
    @rajeshg3172 Год назад +39

    India is best country for climate.... And all... Except Government.

    • @krishnagodaba3657
      @krishnagodaba3657 Год назад +3

      Government is in our hands. How can you expect clean and good government when you take currency note for vote (it's not a personal comment. Now prevailing in society). In Munugodu bye election Rs. 5000 per vote.

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 3 месяца назад

      😊

  • @kingtechintelugu8567
    @kingtechintelugu8567 Год назад +33

    మన భారతీయ రాజ్యాంగం కనుక మార్పులు చేస్తే అమెరికా కంటే మన దేశమే ముందంజలో ఉంటుంది..
    రాజకీయ వ్యవస్థ ముఖ్యంగా...

    • @sampathkanaparthi9075
      @sampathkanaparthi9075 Год назад +2

      Joke baavundi

    • @maheswararaopandiri7199
      @maheswararaopandiri7199 4 месяца назад

      Ela

    • @S.Srinivas
      @S.Srinivas 4 месяца назад +1

      అబ్బో బత్తాయో 😂
      అంబేద్కర్ రాజ్యాంగం గురించి ఏమన్నాడో తెలుసా ?
      రాజ్యాంగం ఎంత గొప్పదైన దాన్ని అమలు చేయడం చేతకాక పోతే అది .............Read more

  • @shadikbasha9376
    @shadikbasha9376 Год назад +142

    ఇతర దేశాలకన మన భారతదేశమే ఎంతో గొప్ప... Jai భారత్..

    • @rajavja4996
      @rajavja4996 Год назад +7

      Avunu Manam anni desalakanna chala pada Desam. Ade goppaaa ?

    • @rajavja4996
      @rajavja4996 Год назад +7

      @@indianvlogs4289 Great American Dollar $ 65 Rupees
      Thaggutu peruguthu vuntundi OK. Mana laga America venuka padina Desam kadu. America powerful Country. Mana India lanti Athi Peda Desalaku Dabbulu iche Richest Country OK . Enno Desalu America Meda Aadarapadi Vunnayi mana Poor India to patu ok

    • @rajavja4996
      @rajavja4996 Год назад +6

      Avunu mana Desam Goppa Pedarikamlo,

    • @ramfacts5738
      @ramfacts5738 Год назад

      @@rajavja4996 మన దేశం పై జరిగిన దాడులు ఇంకా ఏ దేశం పైన జరిగి ఉండవు ఒకప్పుడు ప్రపంచంలో 27 శాతం జీడీపీ కలిగిన మన దేశం ఇలా మారడానికి కారణం ఎవరో నీకు తెలుసు కానీ మీ అహంకారం ఒప్పుకోదు 1500 ముందు అమెరికా ఉందా అత్యంత పురాతనమైన చరిత్ర ఉంది మన దేశానికి జపాన్ పైన బాంబు వేసిన దేశం సిరియాను నాశనం చేసిన దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇలా మారడానికి కారణమైన దేశం లిబియా ప్రధాని మంత్రి ని చంపించిన దేశం అలాంటి దేశం నీకు చాలా గొప్పది కదా

    • @rajavja4996
      @rajavja4996 Год назад +5

      @@ramfacts5738 America Enno Desalaku Dabbulu istundi. Andulo mana India kuda vundi. America Andariki Help Chese Desam. Alage valla Desaniki Evaraina Nastam kaligiste matram Aa Desanni Nama Rupalu lekunda Chese Desam America.
      America Powerful and Richest Country. Full Technology Vadukune Desam kuda America ne OK. America Great

  • @sekhar560
    @sekhar560 3 месяца назад +9

    అమెరికా జనాభా 26 కోట్లు... భారత్ దేశం జనాభా 141 కోట్లు.....

  • @ravimylaram8650
    @ravimylaram8650 Год назад +128

    అంత దూరం ఎందుకు కేరళ హౌసెస్ మన తెలంగాణ, ఏపీ హౌసేసేస్ కి ఎంత తేడా ఉంటది బ్రో...

  • @MuraliMurali-pl3uj
    @MuraliMurali-pl3uj Год назад +5

    Water system manchiga undhi 👍

  • @PernetiBR53
    @PernetiBR53 Год назад +2

    Nice information 👍

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 Год назад +4

    India vs america whether conditions ఒక వీడియో చేయండి

  • @prasanna9969
    @prasanna9969 Год назад +14

    వాళ్ళు మనం స్టైల్ కి....
    మనం వాళ్ళ స్టైల్ కి.,..

  • @Satish_369A
    @Satish_369A Год назад +4

    Very nicely explained 👌

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 Год назад +8

    అక్కడ అద్దాలకు ఐరన్ గ్రిల్ ఉండదు.దళసరి అద్దాలు ఇంటికి ఉంటాయి అంతే

  • @madallapallisubbarao2975
    @madallapallisubbarao2975 Год назад +3

    Good narration and information , thanks

  • @nellirajesh4549
    @nellirajesh4549 2 месяца назад +4

    America జనాభా 40కోట్లు ఒలింపిక్స్ లో.1స్ట్ ప్లేస్.ఇండియా జనాభా140కోట్లు ప్రపంచం లొనెఫస్ట్ ప్లేస్,ఒక్క గోల్డ్ మెడల్లేదు.

  • @MrTarak1999
    @MrTarak1999 Год назад +30

    అమెరికా లో ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ పద్దతిలో నిజాయితీ గా జరుగుతాయి. ఇండియా లో EVMs ద్వారా ఏ బటన్ నొక్కినా ఒకే పార్టీకి ఓట్లు పడుతాయి. అది తేడా

  • @yalakapatirajesh1297
    @yalakapatirajesh1297 Год назад +9

    Love my india

  • @irsarada1814
    @irsarada1814 2 месяца назад +2

    Power supply, gas supply, garden mentain and drainage gurinchi meeru ceppaledu. Chala vishayalu Baga vivarincharu , food animals ki andinchakuda drine lo kalapadamu Naku nachhaledu.

  • @AP7TNEWS
    @AP7TNEWS Год назад +33

    ఇక్కడ దొంగలు ఎక్కువ, అక్కడ తక్కువ

  • @kusumesrinivas1924
    @kusumesrinivas1924 Год назад +4

    Mana India ne grate brother👌

    • @rajavja4996
      @rajavja4996 Год назад

      Denilo goppa. Andari kanna venaka padatamlona

  • @Nenny_baby
    @Nenny_baby Год назад +8

    According to climatic conditions construction anedi vuntundi.

  • @buddi5860
    @buddi5860 Год назад +2

    Nice information

  • @rambhupalchowdary8409
    @rambhupalchowdary8409 Год назад +3

    Good comparisons..👍👍

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Год назад +26

    అమెరికా లో ఇళ్లకు ముందు కాంపౌండ్ వాల్ వుండదు ఎందుకు? ఎవ్వరికైనా తెలిస్తే చెప్పండి...అదే మన ఇండియా లో( 95% ఇళ్లకు) కాంపౌండ్ వాల్ లేని ఇల్లే వుండదు కదా...why ?

    • @srinubondhi6235
      @srinubondhi6235 Год назад

      వాళ్ళు కట్టుకోరు కాబట్టి 😍

    • @bajjankianandkumar4220
      @bajjankianandkumar4220 Год назад +2

      @@srinubondhi6235 అదే.... ఎందుకు కట్టుకోరు అనేదే నా డౌట్..

    • @Harish-qq4en
      @Harish-qq4en Год назад

      Dhongalu dhongathanalu ind

    • @Harish-qq4en
      @Harish-qq4en Год назад +2

      Dhongalu dhongathanalu americalo undavemo bro

    • @rajasreesadam3513
      @rajasreesadam3513 Год назад +1

      Nadhi same dobut

  • @patibandasatyanarayana39
    @patibandasatyanarayana39 11 дней назад

    All in the world,india is best living place only🎉🎉

  • @pondunarayanarao6010
    @pondunarayanarao6010 Год назад +1

    Very good information

  • @ramfacts5738
    @ramfacts5738 Год назад +24

    అమెరికాలో ఉన్న ఇళ్ల పైన పిడుగు పడితే ఆ ఇల్లు ఏమవుతుంది పవర్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది మళ్లీ కొత్త ఇల్లు కట్టుకోవాలి 😂😂

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 Год назад +3

      Lightening arrestor ane ఏర్పాటు చే సి వుంటారు

    • @rajavja4996
      @rajavja4996 Год назад +1

      Vallu Indians Kadu Americans
      Vallu chala Rich. Okati pote inko Vanda House's katte Capacity Vundi. Mana poor Indian's ki okkati kattatame Chala kastam.
      Alanti Great and powerful Richest Country to mana lanti poor India ki polika enti

    • @ramfacts5738
      @ramfacts5738 Год назад +3

      @@rajavja4996 అయితే అమెరికా వెళ్లిఅక్కడ ఇల్లు కట్టుకో ధనవంతమైన దేశం లో మన దేశం లో 10000 ఉన్నా బ్రతక వచ్చు కానీ అక్కడ లక్షలు ఉండాలి

    • @rajavja4996
      @rajavja4996 Год назад +2

      @@ramfacts5738 Correct. Ekkada 10,000 vunna one month saripotsyi. America lo Ayite kanisam 5 Lachs Vundali oka monthki. Akkada
      America lo Sampadana Ekkuva
      Karchu kuda India to poliste Chala Ekkuva.

    • @ms-qb8dj
      @ms-qb8dj Год назад

      @@rajavja4996 ary poka akkada eni slums unmaya entha Mandi poor people unmaru meku telusara vedava mundu adi teluskuo adi Teyal kunda india gurinchi matadi gudda pagadenguta nakodaka india girinchi matadi ani senuneku undara vedava

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj Месяц назад +2

    I love America ❤️

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 месяца назад

    Wooden... nicely sir

  • @manishaveeramreddy8110
    @manishaveeramreddy8110 2 месяца назад

    Lifetime and maintenance gurunchi compare cheste bagunni. India lo houses lifespan 4 to 5 decades untundi and maintenance kuda thakkuva

  • @jnazsk6054
    @jnazsk6054 Год назад

    Deferent baga cheparu

  • @kishore198812
    @kishore198812 Год назад +1

    Informative 👍👍

  • @syamalap4857
    @syamalap4857 Месяц назад

    పక్కింటి పులిగోరు అంటే చాలా ఇష్టం

  • @ttt1405
    @ttt1405 Год назад

    Indian houses is strong, beautiful and luxurious.

  • @prathyushatekuru814
    @prathyushatekuru814 22 дня назад

    Jai india🙏

  • @nagannavanamula4707
    @nagannavanamula4707 3 месяца назад

    Mass class

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 Год назад +6

    Indian style is good

    • @rajavja4996
      @rajavja4996 Год назад

      America Great

    • @ms-qb8dj
      @ms-qb8dj Год назад

      @@rajavja4996 velli vadai modakuduku india untaku poye akkada Chava veddava

    • @sankarm7059
      @sankarm7059 Год назад

      @@rajavja4996 అమెరికా వెళ్ళవా

  • @radhakrishna1896
    @radhakrishna1896 Год назад

    Gd information

  • @rameshv216
    @rameshv216 Год назад +1

    195th like ❤️👍🙏

  • @revv9
    @revv9 Год назад +5

    America lo wastage ekkuva India lo savings ekkuva

  • @easyviewclasses1694
    @easyviewclasses1694 Год назад +7

    దీన్నీ బట్టి చూస్తే అమెరికా ఎంత దరిద్రమైన దేశమో అర్థమౌతుంది

    • @rajavja4996
      @rajavja4996 Год назад +2

      Mari India Daridram ki entha diguvana vundi. India to poliste America 100% Great country

  • @chintuchallary2902
    @chintuchallary2902 Год назад +4

    That's why INDIA WAS SO BETTER

  • @mpraveenkumar8403
    @mpraveenkumar8403 Год назад +4

    Hi Anna కృష్ణుడు గుగుంచి. చెప్పు అన్న

  • @mrb515
    @mrb515 Год назад +15

    అమెరికాలో టొర్నాడో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక ఇంటి పై కప్పు గాని ఇల్లు గాని చెక్కతో నిర్మిస్తున్నారు.

  • @SudhakarChittimalla
    @SudhakarChittimalla Год назад +2

    India planning is so good

  • @skfencingstonesskfencingst4481
    @skfencingstonesskfencingst4481 25 дней назад

    మనం ఇలా పోల్చుకోవడం తప్ప మన రాజకీయ నాయకులు మారరు మన బ్రతుకులు మారవు డబ్బున్న‌ వాడు ఏది చెబితే అదే నాయం అదే చట్టం

  • @gunturuvenkatasureshbabu4470
    @gunturuvenkatasureshbabu4470 Год назад

    Super video sir

  • @michaelnoronha1383
    @michaelnoronha1383 Год назад +1

    Very nice brother

  • @ss_worldwide_creation6
    @ss_worldwide_creation6 Месяц назад

    అమెరికా కొంపలు అక్కడి వాతావరణం కి అనుగుణంగా కట్టుకుంటారు
    అలాగే ఇండియా లో కూడా

  • @RamaKrishna-fg9eu
    @RamaKrishna-fg9eu Год назад +2

    USA great country 👌

  • @manauritravel1169
    @manauritravel1169 Год назад

    అక్కడ వాతావరణం మంచి మన కాడ వాతావరణం మూడు రకాలు మంచు జారీ పోతుంది భూకంపం లు

  • @raviteja5407
    @raviteja5407 Год назад +3

    Brother che Guevara biography do video

  • @srirampraneeth296
    @srirampraneeth296 Год назад +2

    First one👍

  • @shahanazshaik5814
    @shahanazshaik5814 2 месяца назад

    In USA your house is not your house upto 30years the house papers wil be in Bank until
    You are mortgage free. In india you will have atleast small name which is you own by yourself . Also india houses are strong built with concrete and cement . In USA these houses are build with wood and plaster of Paris .very easy to fly away if strong storms or tornadoes appears

  • @varaprasad2110
    @varaprasad2110 3 месяца назад

    Mera Bharat Mahaan

  • @sivanagarjaddu2334
    @sivanagarjaddu2334 Месяц назад

    Site wise diffent temperature in usaa

  • @nareshchandraacharyanb4810
    @nareshchandraacharyanb4810 Год назад +11

    Mundu mana Illu kooda ilagey undevi, meeku teleedemo. Penkutillanu marichi poyi untaaru.

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns Год назад

    Super 👌 👍 video 📹 👌 😍

  • @sandhyakamasani2594
    @sandhyakamasani2594 Год назад +1

    I like our buildings and our culture

  • @nagalakshmitelaprolu8716
    @nagalakshmitelaprolu8716 Год назад +1

    Mana India housees bagunnnai

  • @KARTHIKCREATIONS23
    @KARTHIKCREATIONS23 Год назад +1

    Don't campare to India, India is greatest country in the world

  • @sirishanabarthi9184
    @sirishanabarthi9184 Год назад +7

    నాకు వాటర్ బిల్ విషయం బాగ నచింది ఫుడ్ విషయం బలేదు అక్కడ కుక్కలు ఉండవా but ఎక్కడ సౌకర్యాలు అక్కడావి కొని మార్చలేం

  • @venumadhavreddy6523
    @venumadhavreddy6523 Год назад

    Good

  • @annabelle6324
    @annabelle6324 Год назад +4

    i like . America 😍🥰🤩

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад

    Chedalu machikaadu antaru. Kaani adi thappu. Cheda purugulu valana chala manchi jarugu thundi. Nelagullaga chesi, soil lo compost , roots bhumilopalaki velladaniki upayogapaduthundi.

  • @reliability-performance-eo754
    @reliability-performance-eo754 Год назад

    Two countries , two souls never compared , but you can benchmark to follow merits , India land three times less compared USA , but people give times more , per capita income never compared as we can not reach even after 50 years , one dollar equal to 84 Rs , so land and sky different environments! Unique benefits and limitations with each country !

  • @kodelashiva676
    @kodelashiva676 Год назад

    Anna heart tack gurinchi video cheyyandi anna food habits kani exercises kani please anna

    • @rajithajaini6970
      @rajithajaini6970 Год назад

      Bro Dr. Manthena Sathyanaarayana Raaju Videos Choodandi

    • @bvrmurthy8488
      @bvrmurthy8488 Год назад

      No necessity to compare with USA.

  • @venkateswarraotheegala5514
    @venkateswarraotheegala5514 4 месяца назад

    The main differences. Are ROADS AND FOOT PATHS.
    NO STREET FOOD
    NO GROCERY AND KIRANA SHOPS.
    NO CHIKEN AND MUTTON SHOPS. IF YOU WANT THESE U HAVE TONGO TO SUPER MARKETS

  • @chinnykanna5313
    @chinnykanna5313 Год назад

    Wood is a bad conductor that's why wooden houses , protect from weather not for easy using.

  • @youngtiger8589
    @youngtiger8589 Год назад

    Always india

  • @shahanazshaik5814
    @shahanazshaik5814 2 месяца назад

    In USA your house is not your house upto 30years the house papers wil be in Bank until
    You are mortgage free. In india you will have atleast small name which is you own by yourself .

  • @catschanti293
    @catschanti293 Год назад +1

    Vallu antala Aa AC lani vadatam valle Bhootaan perugutunnadi. Chakkaga chetlani penchi vaatinundi vache gaalini teesukodavatam ento manchidi. Vallu valla Dikkumalina Samskrutini manavallu avalambinchadam prarambhincha gane adi enta pramadakaramo malli valle cheppi Prapanchamlo goppa Saastravettaluga gurtinchabadataru. Manavallu vallu goppa anukuntu gadipestaru jaddiga

  • @kaminenilakshminarayana2702
    @kaminenilakshminarayana2702 Год назад

    Background music old music hey pettu anna

  • @dsankarraw7895
    @dsankarraw7895 Год назад +1

    మాకు అన్ని అవసరం లేదు గది హాలు ఫ్యాను లైటు ఉంటే చాలు

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 3 месяца назад

    దీన్నీ బట్టి చూస్తే India ఎంత దరిద్రమైన దేశమో అర్థమౌతుంది.
    We need 24x7 municipal water supply and charges with water meter like electricity meter.

  • @jagannadhdeevi2117
    @jagannadhdeevi2117 Год назад

    USA vs India population only matters

  • @anuradham373
    @anuradham373 Год назад

    Roof leakages will not be there by having a slant roof.

  • @sankarm7059
    @sankarm7059 Год назад

    మీరు చెప్పిన దానితో పోలిస్తే ఇండియన్ constructions better

  • @Raja-hg9hq
    @Raja-hg9hq 3 месяца назад

    🔴 అమెరికా లో కూడా మన భారత దేశంలో లాగా 68%. Political reservations అన్ని రంగాల్లో ఉంటాయా?????. మన దేశంలో మెరిట్ & ప్రతిభకు అస్సలు ప్రాధాన్యత లేదు , అమెరికా లో కూడా ఇంతేనా ?????.

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Год назад +1

    వీటిన్నింటికి కంటే పూరిగుడిసే బెస్ట్ ....ఇండియా బెస్ట్

  • @sailajareddy72
    @sailajareddy72 Год назад +3

    Eppudu india kuda change ayendi Anni facilities vachhayi Eka pote U.s cold country india lo weather

    • @annabelle6324
      @annabelle6324 Год назад

      కుల గజ్జి ఒకరిని చుసి ఒకరు వార్చకపోవడం ... శత్రువులు బయట కాక ఇంట్లోనే ఉండటం రొంకు రాజకీయాలు ఇవన్నీ ఇండియా కే సొంతం

  • @Krishways55
    @Krishways55 Год назад

    🧘‍♂️

  • @VishnuVardhan-n2q
    @VishnuVardhan-n2q 15 дней назад

    E topic Telugu wonders channel nunchi copy chesi ikkada chepaav kadha mawa

  • @chandramohan1285
    @chandramohan1285 Год назад +2

    You have not told about cooking gas supply

  • @bhimavaramking
    @bhimavaramking Месяц назад

    అమెరికాలో విచ్చలవిడిగా గన్ వాడకం ఉంది, అదే భారతదేశంలో అయితే అలా కుదరదు, అమెరికాలో సంవత్సరానికి ఒక పెళ్లాం ఒక మొగుడు ఇష్టం వచ్చినట్టు మార్చే పద్ధతి భారతదేశంలో లేదు, ముఖ్యంగా అమెరికాలో రిజర్వేషన్ లేదు, ఇప్పుడు చెప్పండి ఏది కావాలో😊

  • @runisliferunislife9315
    @runisliferunislife9315 Год назад

    అంతెందుకు గోవా లో కూడా అలానే కదా

  • @renuka1483
    @renuka1483 Год назад +1

    Akkada food vaaram unchukoni tintaarata kada

  • @rajeshmanne9817
    @rajeshmanne9817 Год назад

    So much of corruption in india especially government sectors and political parties.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 11 дней назад

    Mana india ny best👍💯 emthains bharatiyudsmteny buddi unnodu telivzyena vadu😊

  • @nagarjunasagar7958
    @nagarjunasagar7958 Год назад +1

    Akkada vasthu vundhi ekkada vuchha posina vasthe pandukunna vasthe

  • @santoshreddy6666
    @santoshreddy6666 Год назад +1

    1st view

  • @attitude_s0ul1
    @attitude_s0ul1 Год назад +1

    subscribers ki and views ki sambandame ledu asalu. may be bots anukunta. but content bagundi

    • @Telugurealfacts
      @Telugurealfacts  Год назад

      Bots kadhu brother..check my channel.My channel is almost 6years old with 500+ videos.last 2 years nundi regular ga videos cheyatledu so,reach taggipoyindi..Anyways thanks for your comment.Regular ga manchi content pedathamu ikanundi please do watch and support us.

  • @ChinnaKalivi
    @ChinnaKalivi Месяц назад

    Andaru india india antaru... America velley avakasam vaste vellipotharu.... Emina ante desa bhakti gurthostadi

  • @nageswarn9324
    @nageswarn9324 Год назад

    chusa nagarjuna handku 1kissnu

  • @garimidisivaiah2489
    @garimidisivaiah2489 Год назад

    Nachindi

  • @nageswarn9324
    @nageswarn9324 Год назад

    sarele avem nakardhamavvu darling vuntanu

  • @bnsharmacs
    @bnsharmacs Год назад +21

    మీరు ఒకటి మరచి పోయారు.అమెరికా ధనవంతమైన దేశం.వారితో మనకి పోలికా

    • @babytimes5554
      @babytimes5554 Год назад +3

      Just forget about word rich bro.. vaalaki antha credit life not savings.. and andharu matladani vishayam enti ante land mana country land kanna america land morethan 3times vuntadi and poppulation half koda vundadhu. Chala issues ki main reason adhe..

    • @rajavja4996
      @rajavja4996 Год назад +1

      Super Nice Answer brother.
      America Very Richest and Powerful Country.
      India poor Country

    • @nageswararaopatnaiksadasiv4593
      @nageswararaopatnaiksadasiv4593 Год назад +4

      @@babytimes5554 Yeah ! You are absolutely right, my dear young woman/man.
      The biggest problem our beloved country, India, has been facing, for the past many decades, due to which it is never able to become the richest, most developed and most powerful country in the World, is nothing but uncontrollable rate of growth of population of the humanbeings.
      Nobody can predict when the country will be able to breathe fresh and pollution-free air.
      Guess !

    • @arunmudhiraj4007
      @arunmudhiraj4007 Год назад +3

      Ila antunnandhuku sorry inkeppudu india ni thakkuva chesi matladakandi

    • @rajavja4996
      @rajavja4996 Год назад +1

      @@arunmudhiraj4007 Kani Edaina Nizam Cheppalu kada ?
      America lanti Richest Powerful Great Countries lo Technology Chala Ekkuva OK. Mana India Ala ledu kada? Chala Venuka padi vunnamu. Mana Indians News Channels lo America ni
      Agra Rajyam, Goppa Desam, Powerful Country, Super Technology Country Ani Cheptunnaru kada ? Adi 100% Nizame kada ?

  • @sreedharrreddyelection4573
    @sreedharrreddyelection4573 Год назад

    Ni yabba adi 110 v crrent bay

  • @maheshsarvasiddi5309
    @maheshsarvasiddi5309 Год назад

    Bayya eggs gurunchi cheppaledu America lo eggs different gaa vuntaai

  • @nareshpathika5662
    @nareshpathika5662 3 месяца назад

    Americans kadukoru Indians kadukontaaru😂😂