మీ ఆకర్షణీయమైన స్వరం మరియు స్పష్టమైన కథనంతో మీరు అందరి హృదయాలను హత్తుకుంటున్నారు. మీరు ముఖ్యమైన వాటిని మాత్రమే చిత్రీకరించడం మరియు యజమానుల గోప్యతను గౌరవించడం నాకు నచ్చింది. ఎప్పటిలాగే, ఈ వీడియో అద్భుతంగా ఉంది.
am from KONASEEMA. the main drawback in KONASEEMA is very high humid climate. out of 12 months, except 4 months ( Nov, Dec, Jan, Feb ) remaining 8 months its horrible humid climate. without AC we can't sustain
కొత్త తరం వారికి పల్లెటూరు నచ్చట్లేదు. ఎందుకంటే అక్కడ సరైన ఆసుపత్రి, సరైన పాఠశాల, సరైన రవాణాసౌకర్యాలు లేక ఆఖరికి సరైన ఉపాధి లేక వలస వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ప్రభుత్వ పాఠశాల లు చాలా వరకు బాగుపడ్డాయి. అయితే వారంతా చదువుకుని ఉద్యోగం వరకు వచ్చేసరికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు వేచివుండటం వీరికి ఇష్టం లేదు. ఇప్పుడు ఈతరం వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లాంటి చోటికి పిల్లల ను పంపించారు. వీరికి సరైన విద్యానైపుణ్యాలు లేక నెలకు 13 వేల నుండి 20 వేల వరకే సంపాదించుకుంటున్నారు. అదే హైదరాబాద్ లో పుట్టి అక్కడే చదువుకోవడం వల్ల ఎక్కువ స్కిల్డ్ చదువులవల్ల ఎక్కువగా ఆదాయం వస్తుంది. ఆంధ్రాలో చదువుకోవడం వల్ల చాలా మంది కి ఇంగ్లీషు భాషపై పట్టు లేకపోవడంతో ఆఖరికి హోటల్ లో స్టీవార్డు ఉద్యోగం కూడా రాదు. ఇతరదేశాలకు వెళ్లినా అక్కడ కూడా కూలీలా బ్రతకాల్సిందే. అమెరికా లాంటి దేశాలలో ఎవరో ఒక్కరు కొంచం ఫరవాలేదు. వారికి కూడా అక్కడ బ్రతకడానికి సరిపోతుంది. ఇప్పటికైనా పరిపాలకులు స్వార్ధం వదిలేసుకుంటే పల్లెల్లో హాయిగా బ్రతకొచ్చు. అయినా దూరపు కొండలు నునుపు. టీవీలు రాకముందు అందరికీ హాయిగా ఉన్న పల్లె టీవీలో ప్రపంచ సౌకర్యాలు చూసేసరికి పల్లె నచ్చట్లేదు. పల్లెల్లో. కూడా మోసం బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ లో ఒక ఫ్యాక్టరీలో గాని, సాఫ్ట్వేర్ లో గాని బేసిక్ జీతం తో టెంపరరీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కి ఊరి పేరుతో ఎక్కువ కట్నాలు అడగటం చూస్తూనే ఉన్నాం. పెళ్లి అయ్యాక గాని అసలు విషయం తెలియదు. హైదరాబాద్ సంబంధం, బెంగళూరు సంబంధం, అమెరికా సంబంధం అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి, ప్రాక్టికల్ గా చూసుకుని సంబంధాలు కలుపుకోవడం మంచిది. ఇదే అతిపెద్ద వలసకు కారణం.
గల్ఫ్ కంట్రీ లకు వెళ్ళడం అలవా టు gulf లో హౌస్ మేడ్ పని కైనా ఇష్టం పడుతున్నారు కానీ వ్యవసాయం చెయ్యడం నామోషి గఫీల్ అవుతున్నారు కోనసీమ బంగారు భూమి దేశవిదేశాల లో కూడా సంక్షోభం వస్తుంది already కొన్ని countries ki వచ్చేసింది అప్పుడు నా భూమిని అమ్ముకున్నానే ఇల్లు అమ్ముకున్నానే అని ఏడ్చిన లాభం లే
మీ ఆకర్షణీయమైన స్వరం మరియు స్పష్టమైన కథనంతో మీరు అందరి హృదయాలను హత్తుకుంటున్నారు. మీరు ముఖ్యమైన వాటిని మాత్రమే చిత్రీకరించడం మరియు యజమానుల గోప్యతను గౌరవించడం నాకు నచ్చింది. ఎప్పటిలాగే, ఈ వీడియో అద్భుతంగా ఉంది.
చాలా బాగుంది ప్రకృతి అందాల తో
చాలా బాగుంది మీ వీడియో.ఎటు చూసినా పచ్చదనం కనుల విందుగా. కానీ అక్కడే బ్రతికే వాళ్ళకి తెలుస్తాయి వాళ్ల కష్టాలు.
కోనసీమ ఆహా ఏమి గొంతు మీ గొంతులో ఏదో అద్భుతం వుంది చూడచక్కనైనా దృశ్యమాలిక 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
పిల్లలు అంతా హైదరాబాద్ బెంగళూరు అమెరికా లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు.
Very valuable information,thanks dear Suresh garu❤
Good coverage brother , Caste aney pichi , monthly 5k vastundhi ani vaalani gelipistey vachey problems idhey ...Towns develop avaali. Janalu facilities , jobs , school , hospital adigaali ..
Suresh garu
P. Gannavaram bridge covered Super
చాలా శోచనీయమైన విషయం.
Very sad that people are leaving beautiful places.
Tq ,ma ammagari vooru chupinchiñanduku
Looks like this Raju is pretty decent person ❤
Chala anandamuga vundi vintunte ,kani arthritis I the antha peddaillalo vundalante bhayameasthunnadi
బ్రో ఎక్సలెంట్ గుడ్ వీడియో బ్రో...
Super 👌👌👌
Antha bane undi gaani, aa Arabic music bgm lo suit avvaledu bhayya, chakkati telugu music vaadu pls
Manchi video brother. Keep making more videos on village lives.
am from KONASEEMA. the main drawback in KONASEEMA is very high humid climate. out of 12 months, except 4 months ( Nov, Dec, Jan, Feb ) remaining 8 months its horrible humid climate. without AC we can't sustain
Good location
ఎప్పుడు వరదలు . ఎప్పుడు మునిగి పోవడమే. ప్రభుత్వ సహాయం అంతంత మాత్రమే.సమస్యలు మాత్రం నిరంతరం. అంతులేని వ్యధ. కానీ ఏమిచేయాలేము. ప్రజలు నిమిత్త మాత్రులు.
1st comment,Brother me voice super
There must be a forethought and preplan before constructing such mini palaces. Very hard to maintain.
కేశనపల్లి పరిస్థితి గురించి వీడియో చేయండి
Anna Super 🙏🙏🙏
Iam in Hyderabad
Purely encashing real-estate boom and debts
Ee village name enti anna
Second comment & liked video
కొత్త తరం వారికి పల్లెటూరు నచ్చట్లేదు. ఎందుకంటే అక్కడ సరైన ఆసుపత్రి, సరైన పాఠశాల, సరైన రవాణాసౌకర్యాలు లేక ఆఖరికి సరైన ఉపాధి లేక వలస వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ప్రభుత్వ పాఠశాల లు చాలా వరకు బాగుపడ్డాయి. అయితే వారంతా చదువుకుని ఉద్యోగం వరకు వచ్చేసరికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు వేచివుండటం వీరికి ఇష్టం లేదు. ఇప్పుడు ఈతరం వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లాంటి చోటికి పిల్లల ను పంపించారు. వీరికి సరైన విద్యానైపుణ్యాలు లేక నెలకు 13 వేల నుండి 20 వేల వరకే సంపాదించుకుంటున్నారు. అదే హైదరాబాద్ లో పుట్టి అక్కడే చదువుకోవడం వల్ల ఎక్కువ స్కిల్డ్ చదువులవల్ల ఎక్కువగా ఆదాయం వస్తుంది. ఆంధ్రాలో చదువుకోవడం వల్ల చాలా మంది కి ఇంగ్లీషు భాషపై పట్టు లేకపోవడంతో ఆఖరికి హోటల్ లో స్టీవార్డు ఉద్యోగం కూడా రాదు. ఇతరదేశాలకు వెళ్లినా అక్కడ కూడా కూలీలా బ్రతకాల్సిందే. అమెరికా లాంటి దేశాలలో ఎవరో ఒక్కరు కొంచం ఫరవాలేదు. వారికి కూడా అక్కడ బ్రతకడానికి సరిపోతుంది. ఇప్పటికైనా పరిపాలకులు స్వార్ధం వదిలేసుకుంటే పల్లెల్లో హాయిగా బ్రతకొచ్చు. అయినా దూరపు కొండలు నునుపు. టీవీలు రాకముందు అందరికీ హాయిగా ఉన్న పల్లె టీవీలో ప్రపంచ సౌకర్యాలు చూసేసరికి పల్లె నచ్చట్లేదు. పల్లెల్లో. కూడా మోసం బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ లో ఒక ఫ్యాక్టరీలో గాని, సాఫ్ట్వేర్ లో గాని బేసిక్ జీతం తో టెంపరరీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కి ఊరి పేరుతో ఎక్కువ కట్నాలు అడగటం చూస్తూనే ఉన్నాం. పెళ్లి అయ్యాక గాని అసలు విషయం తెలియదు. హైదరాబాద్ సంబంధం, బెంగళూరు సంబంధం, అమెరికా సంబంధం అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి, ప్రాక్టికల్ గా చూసుకుని సంబంధాలు కలుపుకోవడం మంచిది. ఇదే అతిపెద్ద వలసకు కారణం.
Naku 5 lakhs appu kavali business pettukunta anna
Edo teliyani vishadam ga undi ee video chuste... Not sure why...? What will happen to all these villages once the current old generation is gone!!!???
I want small house 🏡
Sound not clear from public , not understanding reason
I want home bro
nice bro
గల్ఫ్ కంట్రీ లకు వెళ్ళడం అలవా టు gulf లో హౌస్ మేడ్ పని కైనా ఇష్టం పడుతున్నారు కానీ వ్యవసాయం చెయ్యడం నామోషి గఫీల్ అవుతున్నారు కోనసీమ బంగారు భూమి
దేశవిదేశాల లో కూడా సంక్షోభం వస్తుంది already కొన్ని countries ki వచ్చేసింది అప్పుడు నా భూమిని అమ్ముకున్నానే ఇల్లు అమ్ముకున్నానే అని ఏడ్చిన లాభం లే
Love u Suresh u r doing good job
Too bad no body want to live in villages, no body liking farms