Aishwarya Rajesh Exclusive Interview With Teenmaar Chandravva | Sankranthiki Vasthunam | V6Ent
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Aishwarya Rajesh Exclusive Interview With Teenmaar Chandravva | Sankranthiki Vasthunam | V6Ent
#sankranthikivasthunnam
#aishwaryarajesh
#venkatesh
#meenakshichaudhary
#chandravva
V6 Entertainment is a Telugu Entertainment RUclips Channel owned by VIL Media Pvt Ltd. This Channel Delivers Original Movie Content Across The World.
► Watch V6 LIVE : bit.ly/38H8VTW
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotio...
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6Entertainment #V6ENT #V6
మా తెలుగు బంగారు తల్లి మా ఐశ్వర్య రాజేష్❤
అంత పెద్ద హీరోయిన్ అయివున్డి కూడా ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా చాలా రియాలిస్టిక్ గా మాట్లాడుతున్న ఐశ్వర్య ను చూసి ఇతర హీరోయిన్లే కాదు నేటి తరం అమ్మాయిలు కూడా చాలా నేర్చుకోవాలి అందమైన జీవితం మువీలో ఐశ్వర్య నిజంగా జీవించారు❤
చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఐశ్వర్య రాజేష్ కు ఇంక మీదట మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను ఇంత మంచి పిల్ల ఎవరి ఇంటికి కోడలు అవుతుందో వాళ్ళ ఇల్లు బంగారం అవుతుంది❤❤❤❤🎉
Avunu
💯%✓
@@jyothim9936 అమ్మ అది యాక్టింగ్ only రియల్ గా నువ్వు ఆమెతో దగ్గరుండి చూసావా
ఎవరు బ్రో ఈమె తండ్రి ఎవరైనా ఓల్డ్ హీరోనా?
@@battumallikarjuna6556Nalugu Stambaalu movie hero Rajesh
It's refreshing to see a heroine speaking so pure Telugu with clean accent and not using any English sentences anywhere.
Ame telugu ammayi bro valla grand father and father are also heroes in Telugu
అందరి హీరోయిన్స్ లాగా వచ్చిరాని ఇంగ్లిష్ మాట్లాడకుండా తెలుగులో చక్కగా మాట్లారు సూపర్ మీరు 🎉🎉🎉🎉💐💐💐💐👌👌👌👌👌👌
మొదటి సారి అండి పూర్తి ఇంటర్వ్యూ చూసినా ఐశ్వర్య మాట్లాడుతు ఉంటే అసలు టైమ్ తెలువలేదు సూపర్ 👍 all the best సంక్రాంతికి వస్తున్నాం ❤❤❤❤❤❤
మన తెలుగు దర్శకులు దయచేసి మన తెలుగింటి ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్లకు అవకాశం ఇవ్వాలని నా విజ్ఞప్తి
ఎంత బాగా మాట్లాడారో హీరయిన్ ☺️♥️🙏🏻
She spoken very nicely, down to earth, no over action. God bless her with all the success in life
Yes
మా బంగారు తల్లి.... హీరోయిన్..... తెలుగు స్పష్టంగా... మాట్లాడుతుంది.... ఫుల్ హ్యాపీ... నీకు ఎన్నో అవకాశాలు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
❤❤🎉🎉
మీరు తెలుగులో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Natural Telugu girl. Very nice. Creative director Anil Ravipudi hats off.
ఆ దేవుడి దయ వల్ల ఐశ్వర్య గారికి ఇంకా చాలా సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం
Ishwarya is a very talented actress. The industry should own her. I have not found a better artiste than her. She has proved herself in tamil films.
తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఐశ్వర్య గారు మీ లాగా మన తెలుగు హీరోయిన్స్ ఫాలో అవ్వాలి బెస్ట్ ఆఫ్ లక్
SHE IS LADY FIGHTER WHO OVERCOME FINANCIAL AND FAMILY PROBLEMS TO BECOME TO ACHIEVE THIS STAGE. BEST OF LUCK AMMA
Surprisingly, Aishwarya is speaking telugu very nicely ❤❤
ఐశ్వర్య రాజేష్ - మంచి స్పిరిచువల్ తెలుగు అమ్మాయి❤️
ఐశ్వర్య రాజేష్ కి మరిన్నిఅవకాశాలు రావాలని కోరుకుంటూ గాడ్ బ్లేస్ యు
1st place Aishwarya and 2nd sai pallavi....they are down to earth...
Both are eq
@@Ashketchum1110No, he is correct
My fav heroine Aishwarya💖💖... All time fav movie kousalya krishna murthy ❤❤❤
సౌందర్య తర్వాత నిన్నే చూస్తున్న అంత పద్ధతి గల అమ్మాయి
ఇలాంటి వాళ్లకి ఫుల్ సపోర్ట్
చిన్న వయసులోనే తన తండ్రిని ఇద్దరు అన్నలను పోగుట్టుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న
Aishwarya rajesh garu naku chala ishtam and aishwarya gari tamil movies chusanu , mee telugu movie hit avvalani korukuntunnanu
Sai pallavi tarvata next place Aishwarya ney God bless you maa❤
Both are equal
Aishwarya Rajesh came from a very low background after her father's death, when she was very small. Only her hardwork brought her to this level. All the best Aishwarya garu.....hope u vl hv a great journey in ur future
💯💯❤❤
Aiswarya miru mi speech super mi fan ayipoyanu e okka interview lo❤
Down to earth Iswarya Rajesh.She spoke so fluently in telugu.❤🎉
సూపర్ తెలుగు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
Very honest and pure mind love u aishwarya
ఐశ్వరరాయ్ చేస్తున్న ప్రతి సినిమా నేను చూస్తాను తమిళంలో కూడానా
ఐశ్వర్య రాజేష్ తాత గారు ఓల్డ్ హీరో అమర్నాథ్... అప్పట్లో ఆయన పెద్ద స్టార్.. ఆయన లెగసీ ని చూపిస్తుంది.. అచ్చ తెలుగు అమ్మాయి.. ఎక్కడా తమిళ్ వాసనే లేదు.. గాడ్ బ్లేస్ యు 💫
In 80's he acted as Judge in many movies.
Harinadh
@@shailajarayanchi5778 amarnath watch him in pichhipullayya of NTR acted as sowcar Janaki husband and bhanumatis Chakrapani.
@@shailajarayanchi5778 Amarnath acted in pichhipullayya, Chakrapani etc
@@shailajarayanchi5778 Amarnath acted in pichhipullayya, Chakrapani etc
Aishwarya nuvvu super anthe basically technically logically nuvvu super out and out best actor
Hard Work Gives sucess in life it's true in Ishwararya
She is more beautiful than any other heroines.. Samantha,saipallavi, Aishwarya..
Aishwarya gaari telugu chaala spastham ga undi andi
పక్కా తెలుగమ్మాయి
Swashtam ga undhi
Telugu super baaga matladuthunnaru👌🌺🌹💐
తమిళ అమ్మాయి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది, మన తెలుగు అమ్మాయిలు ఓవరాక్షన్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.
She is Telugu girl daughter of Rajesh Telugu hero and vilan acted with balakrishna niece of srilaksmi grand daughter of harianth the old hero once rich man equal to sobhanbabu in Chennai but bad habbits spoiled their properties
Super, God bless you and wish you all the best
తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఐశ్వర్యాగారు తెలుగు హీరోయిన్ మీరు ఇంటర్వ్యూ చాలా బాగా మాట్లాడారు
తాతగారు అమర్ నాథ్ అత్త శ్రీలక్ష్మి నాన్న రాజేశ్.. ఇలా అందరూ మంచి టాలెంట్ ఉన్న నటుల కుటుంబం నుంచి వచ్చిన మరో మంచి నటి ఐశ్వర్యారాజేశ్.. ఎందుకనో తనకి తగినన్ని అవకాశాలు మన తెలుగు పరిశ్రమలో రావటం లేదేమో అని నాకెప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది.. ఎంతసేపూ సాయి పల్లవి నే పట్టుకుని వేలాడుతున్నాం.. సాయి పల్లవి మంచి నటి కాదని కాదు నా ఉద్దేశం.. ఒకప్పుడు మహానటి సావిత్రి అపర సత్యభామ జమున కృష్ణకుమారి... తర్వాత శ్రీదేవి జయప్రద జయసుధ.. అటుతర్వాత రాధిక రాధ విజయశాంతి ఇలా ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించుకోవడానికి తగినన్ని అవకాశాలు ఉన్నట్టు ఈ సినిమా తోనైనా మరిన్ని మంచి అవకాశాలు తెలుగు లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
ఆల్ ది బెస్ట్ ఐశ్వర్యరాజేశ్..🎉❤
ఐశ్వర్య రాజేష్ గారికి ఒకప్పటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ గారి పోలికలు ఉన్నాయి యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది ఐశ్వర్య రాజేష్, తెలుగు అమ్మాయిలని సినిమా పరిశ్రమ ప్రోత్సహించాలి
అసలు నిజం బ్రదర్. నేను చాలాసార్లు ఈమెను చూసినప్పుడు వాణివిశ్వనాథ్ లాగా ఉన్నది అని చాలాసార్లు అనుకున్నాను
God bless you abundantly Aiswarya Garu
మా పక్కింటి అమ్మాయి ❤
సూపర్ స్టార్ ఐశ్వర
God bless you❤❤❤
మా మల్లేమొగ్గలు హిరో రాజేష్ గారి అమ్మాయి తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు . సింప్లీసిటికి మారుపేరు
My favorite heroine ❤❤❤
Aishwarya ❤❤❤❤❤❤❤❤❤❤❤
Aishwarya ❤❤❤❤❤
Srilakshmi gari menakodalu Aishwarya Rajesh garu...🎉🎉
❤ Iswarya heroine a talented actress, she got good future
A best heroine she may get national award in future.
May GOD bless You maa.
All the best.
A senior Fan.
Good ishwarya ❤
Naku chala nachindhi mee talking really .telugu
Aishwarya rajesh❤❤
❤❤❤❤ super aishu gaaru
Naku chala chala istam iswaraya antay
Telugu chala చక్కగా matladthunnaru mam,chala movies cheyyali ani korukuntunnamu,😊
Ame Telugu ammayi ame grand father and father also Telugu heroes
@vinaychandra3990 avuna andi nice
Aishwarya simple super nijamga banagru thali, telugu lo antha chakkaga matladinde heroin kagane konthamande extralu chesukunta ovar action chesthu English lo matladtharu kane chala baga matkadindhi , inka avakashalu oche manche manche movies chesthu happy ga undale Aishwarya ragesh ❤❤
ఐశ్వర్య రాజేష్ గారికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను
చంద్రవ్వతో ఈ ఇంటర్వ్యూ చాల బావుంది ! చంద్రవ్వ అచ్చు తెలుగుబిడ్డ లా వుంది !
చాలా ఫ్రీ ఫ్రెండ్❤
Aishwarya Rajesh❤❤
She told proudly that Telugu is her mother tongue, even though she settled in Chennai
Bangaru thalli …telugu pure ….
ఈ అమ్మాయికి తమిళ్ లో చాలా మంచి క్యారక్టర్స్ చేసింది,,
Super super super Aishwarya Rajesh super Butiful girl God bless you girl 🎉
ఐశ్వర్య గారు తెలుగులో సౌందర్య తర్వాత మీరేనండి అంత మంచిగా సింపుల్గా మాట్లాడడం
Abba entha manchiga matladuthundho telugu super nenu fan aipoya
తెలుగు సినిమా లను నమ్ముకో ఐశ్వర్య గారు .🎉🎉
Super mam ❤
సూపర్ మీనాన్న ఆశీర్వాదాం ఎల్లప్పుడూ నీపై ఉంటుంది
Superb🎉 good ashwarya 🎉
మా ఇంటి మహాలక్ష్మి అమ్మ
God ❤❤❤❤❤❤bless
Kowsalya krishna murthi movie nunchi chusthunna naaku nachina actresses Aishwarya.
God bless you thalli
So Cute Hiroin ❤
బంపర్ హిట్❤ కావాలి
అయిందిగా సంక్రాతి winner
Good Attitude .... You will reach great heights in Industry
Shenaarthulu chandrakka 🙏🙏
God bless you Ish , Take care 👍
Entha baaga maatladindho ❤❤
నీవు తెలుగులో no1 కధానాయకి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ( సావిత్రి తో పోల్చలేను కానీ, ఆమెయొక్క చలాకీతనం, నీలో కూడా వుంది )
100% sure.. she will be more busy in telugu than other languages
Nice👍 so cute😊
Heroine ❤❤❤
God bless Aiwrya
She is very great🎉
Nice artist.Iswarya Rajesh.
❤pvmsbabu❤
Cute ishu ...
Niceeee hi we from prakruthiamma universe
So decent n love her. If rashmika gives interview it will be so cheap but aishwarya rajesh is very decent
Super
Wish you all the best madem💐
She is so cute.
Anchor Lo original Telangana slang Ledu Kaani Cinima kadu Synma anale Konchem Batti pattu padalu Akka
Kaani ........ Venkatesh sir kosam Sankranthiki Vasthunnam movie ❤❤❤❤❤❤❤❤❤❤❤
Yekkuva Telugu lo matladina hiroen . Ee interview purtiga chusina. Yendukante naaku artam aindi