Ramudu Lokabhi Ramudu - Hindola Ragam
HTML-код
- Опубликовано: 5 дек 2024
- Annamacharya Sankeerthana - Ramudu Lokabhi Ramudu
Music composed and sung by Sung by Sri Garimella Balakrishna Prasad
Hindola Ragam
Adi Talam.
రాముఁడు లోకాభిరాముఁ డుదయించఁగాను
భూమిలో వాల్మీకికి పుణ్యమెల్లా దక్కెను ॥పల్లవి॥
తటుకన మారీచు తలపైఁ బోయఁ గర్మము
కుటిల శూర్పనఖ ముక్కునఁ బండెను
పటుకునఁ దెగె దైత్యభామల మెడతాళ్ళు
మటమాయదైత్యులకు మరి నూరూ నిండెను ॥రాము॥
తరగె రావణు పూర్వతపములయాయుష్యము
ఖర దూషణాదులకు కాలము దీరె
గరిమ లంకకు నవగ్రహములు భేదించె
సిరుల నింద్రజిత్తాకు చినిఁగె నంతటను ॥రాము॥
పొరిఁ గుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చె
మరలి గండము దాఁకె మండోదరికి
పరగె నయోధ్యకు భాగ్యములు ఫలియించె
చిరమై శ్రీ వేంకటేశుచేఁతలెల్లా దక్కెను ॥రాము॥
గురువుగారు... నేను గత 30 సంవత్సరాల నుంచి తమరి గానామృతం ఆస్వాదిస్తూ ఉన్నా... అన్నమాచార్య సంకీర్తనలు మీరు ఆలపించినట్టు ఇక ఎవరూ పాడి నేను ఎరుగను... ప్రతి కీర్తన వినేటప్పుడు హృదయం భక్తి భావంతో పులకించిపోయింది...మీరు ఆ తిరుమల శ్రీవారి ఆశీస్సులు మెండుగా, నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తూ....ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏
Namo narayana🙏🙏🙏
NAMO NARAYANEYAH
NAMO NARAYANEYAH
NAMO NARAYANEYAH
000
0⁰00⁰
⁰0
RAMAYANAM mottam imidipoyindi ee paatalo. Annamayya janma dhanyam Valmiki vale🙏🙏🙏🙏🙏
శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
ఒకబ్రాహ్మణుడు సకలవేదాలు పఠిస్తే ఎంతపుణ్యమో, మీరుఈ మంత్రం పోస్ట్ పెట్టారుకాబట్టి, మీకు అంతకంటే కోటిరెట్లు ఫలితాన్ని మనరామచంద్రమూర్తి మీకుఇవ్వుగాక,ఇది శ్రీ రామభక్తులందరి ఆశీర్వాదం🙏🙏🙏 జై జాంబావంత సుగ్రీవ హనుమ లక్ష్మణ భరత శత్రుజ్ఞ సీతాసమేత రామచంద్రమూర్తీ పరబ్రహ్మనేనమః🙏🙏🙏🙏 జై శ్రీ రామ 🙏🙏🙏🙏
అమృతతుల్యం మీ గాత్రం. వీనులవిందు మీ గానం.ఇవి వినడం మా పూర్వ జన్మ సుకృతం.
మీతో నేను ఏకీభవిస్తున్నాను
గురువు గారు. నేను ఈ మధ్య కీర్తనలు నేర్చుకుంటున్నాను. మీ గాత్రం ఐతే చక్కగా అనుకరిస్తాను. వేరే వారివి త్వరగా రావటం లేదు. మొదటగా నారాయణ నీ నామమే గతి ఇక అని సిక్స్ months క్రితం fb లో విన్నాను. అప్పట్నుండి నేర్చుకోవాలని పట్టు పట్టాను. ఇప్పటికి 70నేర్చ్చాను. మీకు ధన్యవాదాలు
Very good 70 is not a small number keep it up....🙏🙏
మీ గాత్రంలో హరి సంకీర్తనలు వినడానికి ముందటి జన్మలో పుణ్యమేదో చేసేవుంటాను
Sir,meeku l koti namaskralu,&u are devamsa sambutulu,
గురువుగారు మీకు నాసహస్రకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై సీతారామా 🙏🙏🙏🙏
🕉️💐🙏😊🚩👏👏👏👏 Guruji
M Suryanarayana YANAM. Mee swaramadurima Yuga yugalaku smaraneeyam.
Rojulo enni saarlu vintano naake theliyadhu.naa aaradhya dhyvam SREE Ramudu guruvugaru poorthi ga leenamaipoi paadatharu
అపర అన్నమయ్య మీరు.
జై శ్రీరామ్🙏🙏🙏
అద్భుతమైన గానం.అపర అన్న
మయ్య గారికి పాదాభివందనం
హే బాలకృష్ణ స్వామి, మీకు రామానుగ్రహం సదా వుండుగాక.
గురువుగారు మీ మధురమైన పాటలు ప్రతిరోజూ తప్పకుండా వింటాను , విన్నతరువాత హాయిగా నిద్రపోతాను .
Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram
Wah! Annamayya,what a wonderful kirtana!! You are also alive forever like Valmiki.
Gurugariki padabhivandanlu entho Baga padutunaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAI SRI RAM
అపర (కలియుగ) అన్న మాచార్యుడు..మా గురువు గారు... అండి
Guruvu gaaru me paata vintunte thanuvu thanmayatvamtho thelipotundi. Me paata amrutham la untundi
we are so blessed to listen annamayya keerthanas in your voice.
Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 god bless you god bless you god bless you
Namo namaha mahanubhava......proud of you sir 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏
Shri Bala Krishna Prsad garu, meeru srihari gaàna amrutham tho mammulani paavanam chesthunnaru. mee paadalaki sastnga namskaramulu.
I had depression, I came out of it after listening Annmayya keerthanalu from you for thousands of times.
Mee paadalaki aneka namskaramulu.
Jai Shrimannarayana.
❤🎉
🌄🐦🐦சௌம்யபாரதி🦜🦜
⚛️தேவுடு.... கண்ட சாலா பி.பி.ஸ்ரீ பாலமுரளி s.p.b....excellent Mixture.. Ji in a most refined complexion*# mahaanu bhava's blessed soul Ji# அதாவது அவா*#ளோட துல்லிய அமைப்புகள் ஒருங்கிணையப் பெற்ற அற்புதச்சித்ரமாக....ஜீ யுவர்'ஸ்ஃநல்லாசிகள் வேண்டும் 🙏🔔 ஜீ
Naakentho isthamaina ( mostly ) song Antayu nerve Hari PundariKaksha ...............
.chenta naaku neeve..🙏👐
ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
🕉️ శ్రీ గురుభ్యోనమః.
🙏
జై సాయిమాష్టర్ 🕉️
నమస్కారం. చాలా కొత్త పాట విన్నాను. ఇంకా ఇంకా వినా లని అనిపించింది. 🙏 🙏 🙏 🙏
జై శ్రీ శ్రమన్నారాయణ, జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
A very great rendering of the Keertanam. Lord SriRamachandra's blessings to Sri Balakrishna gaaru !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu, instilled an inclination and
strong desire have the darshan of Lord Sri Venkateshwara Swamy, as when I have started listening to his sankeerthanas and what made me to sing some of them.
In other words
“He is Apara Annama Charyulu varu” while listening to him , we can get the
an imagination of that situations for song .
Bala Krishna Prasad garu..Meeru gaana gandharvulu.....Aa devudu..ichina varam meeru..maaku....Meeku aneka sashtanaga pranamamulu
ఆర్యా!నమస్కారములు!ఆ తిరుమల శ్రీవేంకటేశుని కృపచేత నాకు శ్రీవారి ఘనతను కీర్తించుచు తెలుగు భాషలో పదసంకీర్తనలు వ్రాసే భాగ్యము కలిగినది.ఇట్లు శ్రీహరి పై ప్రస్తము వరకు సుమారు 300 సంకీర్తనలు మరియు కీర్తనలు వ్రాయగల్గితినని మనవి!నా విన్నపము లేమనగా దయతో తమరు వీనిని పరిశీలింప మనవి!తమరాదేశించినచో తమకు పంపగల వాడను.ధన్యవాదాలు!
Om namo narayanaya🌹🙏🌹
Guruvugaru namaskaram
Guruvugaru ki 🙏🙏.Mee gatram vinientho sulabhamga 80 keerthanalu paadukuntanu.naakusamgeetham radandi.meeku Mee sishyuralu bullemmagariki na mreemaree.vandanalu.vachejanmantu cute meeruguruvuga nenu sisyuraliga puttalni korukutanandi.
Jai Shree Ram🙏
Swamy. Namasthe guruvugaru
ఓం శ్రీ వేంకటేశ్వర స్వామి యై నమః.
Jai Sri ram jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo ventesayya
Guruvu garu meku vandanalu
మీ కంఠ స్వరం చాలా బాగుంటుంది అండి
God bless you sir Namaste
Very divine rendering. Every night I hear atleast 4 songs of yours and then go to sleep. Blessed to hear your songs.
Aum Sree GurubyoNama:
SREE RAAMA... JAYARAAMA...
JAYAJAYA RAAMA.....
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🚩🙏🙏🚩🚩🙏🙏🚩🔱
గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏
గురువుగారు ఇంపుగా సొంపుగా అన్నమయ్య ఆడియో క్యాసెట్ రిలీజ్ చేస్తే🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 బాగుండేది
Namaste 🙏, mee swaram adratha kaligi undi SIR, memu dhanyulam
మీరు ధన్య జీవులు 🙏పుణ్య పురుషులు 🙏🙏🙏🙏🙏🙏
Jai shree Ram 🙏🙏🙏🙏
గురువు గారు, ఈ పాట మీ నోట ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది... అమృతం మీ గానం
Superb
Chala bagundi guruvuaru
అద్భుతం
Dhanyavadamulu guruvhgaru
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
Super... Sir.... Me voice ki... Fan of.. The.... Fan... Nenu
🌹🙏🌹జై శ్రీరాం🌹🙏🌹
గురువుగారు మీకు 🙏 మా వందనములు
ಸಾರ್ ನಿಮ್ಮ ಪಾದಕೆ ನನ ಪಾದರವಂದನೆಗಳು
Sri guruvugariki padhabhivandhanamulu mee ganamruthamulo olaladithu ma bhagyamu varninchalemu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏saranu saranu saranu SriRama🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent
జైశ్రీరామ్ జైజై శ్రీ సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః
గురువు గా రికి వందనములు
అద్భుతం అంతే ఇక మాటలు లేవు
🙏🙏🙏jail sriram namaskaram guruvugaru
Sir
10 years back you sung a song
Saradindu sundarahaasa vara thirumala
Janma dhanyam bhagavath gaanam
Om namo Venkateshaya 🙏🙏🙏
Sairam guruvu Garu. Memu chala adrustavantulamu mee ganamruthanni vinagalugu tunnamu. Meeku swamy manchi arogyanni ichhi nindu noorellu ilage paduduthu undalani korukuntunnamu.
Guruvugaariki 🙏🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🌹💐
Guruvu gaaru meeku padabhivandanam❤
Adbutam ❤
Om Sree GurubyoNama:🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది అండి 👏🙏
Sangeetha swaraalu amogham 🙏🙏
Lakshmi ramana govinda govinda!!!!!
Please explain the meaning ,Guruvu garu.Super song.
Thank you
Guruvugarki padabivandanamulu
జై శ్రీ రామ 🙏🙏🙏
ధన్యోహం గురువు గారు.
జయ జయ రామా శ్రీరామ
Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙏🙏🙏
Super guruvugaru 🙏🙏govinda Govinda
Good sir 🙏🙏🙏🙏🙏🙏
అన్నమాచార్య సంకీర్తనలకు స్వర్ణ యుగం బాల కృష్ణ ప్రసాద్ గారు స్వరపరచి పాడిన కాలం
తాము అమరత్వం ఆపాదించిన కొన్ని కీర్తనలలో ,నా జిహ్వ పై సదా నర్తించేవాటిలో కొన్ని :
1) నారాయణా నీ నామమే
2)అంతయునీవే హరి
3)వచ్చెను అలమేల్మంగ
4)కంటి అఖిలాండ కర్త
5)నిత్య పూజలివిగో
6)చూడరమ్మ సతులాలా
7)జగన్మోహనాకార
8)ఙాన యఙమీగతి
9)రామ దశరథ రామా
10)ఆకటి వేళల అలపైన
👍👍👍🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
super no words .....divine voice
Great sir
Veri.nice..sir.your.voice.blessed
Aayana Sangeetham atyadbhutham.
Supar. Song🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very nice music....
Excellent Sir
👌👌👌👏👏👏 .
Guruvugariki namassulu..chalkati.kirthanani alapimcharu.. soulfull rendtion
Jaysriram jaysriram