Это видео недоступно.
Сожалеем об этом.

Narayana Nee Naamame - నారాయణా నీ నామమే

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2021
  • Lyrics: Sri Tallapaka Annamacharya
    Music composed and Sung by Sri Garimella Balakrishna Prasad.
    Ragam: Hindola Talam: Adi.

Комментарии • 1,4 тыс.

  • @hrfhrf7014
    @hrfhrf7014 Месяц назад +73

    Nenu Oooo muslim ga chepthunna ....అఖండ భారత దేశం లో పుట్టాలంటే అదృష్టం ఉండాలి ....ఎన్ని మతాలు ,,ఎన్ని సాంప్రదాయాలు,,,చూడ్డానికి ,వినడానికి ఎంత బాగుంటాయి....మనమందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నా

    • @LowerSileruPowerHouse
      @LowerSileruPowerHouse 8 дней назад +1

    • @yeleswarapuvenkatasubbarao4551
      @yeleswarapuvenkatasubbarao4551 8 дней назад

      GREAT sir 🙏🌹

    • @dayakaru2333
      @dayakaru2333 День назад

      Realy, nenu oka police conistable ni ma station limits lo oka muslim chanipoyadu postmartum నిమ్మితం నేను వెళ్ళాను అక్కడ వందలాది మంది జనం అందులో ఎక్కువ హిందువులు ఉన్నారు అతనికోసం ఏడుస్తున్నారు.... నిజంగా చాలా గ్రేట్ person

  • @ramamhealthbellani9001
    @ramamhealthbellani9001 2 месяца назад +54

    గురువు గారు నమస్కారం మీ గానామృతం రాత్రి పడుకోబోయే ముందు వింటూంటే వైకుంఠం చేరుకున్నట్లు వుండి ప్రశాంతంగా నిద్ర పడుతుంది.ఈగానం ఎన్నో సార్లు విన్నాను.

  • @tippeswamyrajurpee8106
    @tippeswamyrajurpee8106 2 месяца назад +74

    ఇంతకన్నా మహాభాగ్యం ఏ మున్నది గురువు గారు ఆ గానము వింటూ ఉంటే ఆ శ్రీనివాసుడు కూడా పరవసించి పోతాడు.మీకు శతకోటి వందనం.🙏🙏🙏🙏🙏

  • @kumarpeddaveti6066
    @kumarpeddaveti6066 9 месяцев назад +57

    మేము ఎంతో అదృష్ట వంతు లం,
    ఈ జన్మలో ఎంతో మధురమైన మీ కంఠ స్వరం లో అన్నమయ్య కీర్తనలు వింటున్నాo.

  • @srinivasarao4276
    @srinivasarao4276 2 года назад +293

    పల్లవి :
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణ నీ నామమె గతి యిఁక
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    చరణం : 1
    పై పై ముందట భవ జలధి
    పై పై ముందట భవ జలధి
    దాపు వెనకఁ జింతా జలధి
    పై పై ముందట భవ జలధి
    దాపు వెనకఁ జింతా జలధి
    చాపలము నడుమ సంసార జలధి
    తేప యేది యివి తెగనీఁదుటకు
    చాపలము నడుమ సంసార జలధి
    తేప యేది యివి తెగనీఁదుటకు
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    చరణం : 2
    పండె నెడమఁ బాపపు రాశి
    అండఁ గుడిని పుణ్యపురాశి
    పండె నెడమఁ బాపపు రాశి
    అండఁ గుడిని పుణ్యపురాశి
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    యివి
    నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    యివి
    నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    చరణం : 3
    కింది లోకములు కీడునరకములు
    కింది లోకములు కీడునరకములు
    అందేటి స్వర్గాలవె మీఁద
    కింది లోకములు కీడునరకములు
    అందేటి స్వర్గాలవె మీఁద
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ వేంకటేశ వేంకటేశా... నీ
    యందె పరమపద మవల మరేది
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
    యందె పరమపద మవల మరేది
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
    యందె పరమపద మవల మరేది
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    నారాయణ నారాయణ
    నారాయణ నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..
    నారాయణా... ఆ... ఆ..

  • @user-cc5zd3ic6i
    @user-cc5zd3ic6i Месяц назад +25

    అయ్యా nee గాత్రం నుంచి వచ్చిన ఈ కీర్తన vintunte మనసు పులకరించు ను స్వామి ధన్యవాదాలు

  • @NareshKumar-ws4of
    @NareshKumar-ws4of Год назад +258

    నేనుండేది తిరుపతిలో గురువుగారు కారు డ్రైవర్ గా ఉన్నాను ప్రతిరోజు కార్ లో కనీసం ఐదు సార్లు వింటాను ప్రతిరోజు మా ఇంట్లో దేవుడికి పూజించే అప్పుడు ఈ సాంగ్ పెడతాము దేవుడి దగ్గర
    అమృతం చెవిలో పోసుకున్నట్లు ఉంది

  • @rammrao123
    @rammrao123 15 дней назад +4

    వాసుదేవ! మీ కంఠంలోంచి జాలువారే ప్రతి అన్నమయ్య పదమూ అమృతోపమానం. కనీసం నాబోటివాడు అవి వింటుంటే నిత్య నామస్మరణ భాగ్యం వలన కలిగే పుణ్యం మూటగట్టుకుని, మరణ సమయంలో వాసుదేవ, నారాయణా, శ్రీరామా అంటూ ఈ కాయానికి గాయం కాకుండా వెళ్ళి పోదామని నా కోరిక. ధన్యవాదములు.

  • @sasankmohan7481
    @sasankmohan7481 Год назад +45

    కళ్లుమూసుకుని మీ గాత్రంలో అన్నమయ్య కీర్తన వింటే తిరుమలేశుడిని గర్భాలయంలో ఎదురుగా నిలచి చూసిన అనుభూతి కలుగుతుంది

    • @KO.QUOTES
      @KO.QUOTES Месяц назад +2

      ఆహా. మీ మాటలొ జీవిత సత్యం దాగుందండీ ❤

  • @anuradhasantosh3942
    @anuradhasantosh3942 Год назад +18

    అయ్యా ఒక్కసారి మీ పాదములకు నమస్కరించాలని ఉంది మిమ్మల్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 Год назад +80

    మమ్మల్ని తరింపచేయడానికి ఆ దేవదేవుడే మిమ్ములను ఈ భూమికి పంపించిన స్వామి శతకోటి వందనాలు

  • @murthyrajukuchimanchi3218
    @murthyrajukuchimanchi3218 6 месяцев назад +4

    గురువర్యా నమో నమః
    మీ అమృతతుల్యమయిన స్వరం ఆ వెంకన్నబాబు మీకిచ్చిన వరం,
    మీ గానామృత ధారలో మునిగి పావనం అవ్వడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం, మీకు అనేక ధన్యవాదములు, నమస్సుమాంజలి 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🌹🌹🌹

  • @heprabhu3444
    @heprabhu3444 2 года назад +1038

    అయ్యా మహాప్రభో ఎప్పుడు శ్రవణామృతం కావాలన్నా ఈ కీర్తన ద్వారా పొందుతూనే ఉన్నాను. మీలాగ ఇంకెవరూ ఇందులోంచి అమృతాన్ని చిలకలేరు. ఏమి మాధుర్యం ఏమి మాధుర్యం! అయ్యా పాదాభివందనం 🙏🏼

  • @ahamedbasha5191
    @ahamedbasha5191 Год назад +103

    అయ్యా! మీ గాన ము అద్బుతం. అన్నమయ్య కీర్తనలు కు ప్రాణం పోశారు. మహనుబావులు అయిన మీ పాటలు వినటం మా అదష్టం.

  • @acharikanapathi2454
    @acharikanapathi2454 5 месяцев назад +24

    సార్ మీ పాటలతో రాళ్లు కూడా కరిగి పోతాయి

  • @lakshminarayanayara8076
    @lakshminarayanayara8076 Год назад +27

    గురువుగారు మీరు పాడుతుంటే... ఈ పాటను ఆ అన్నమయ్య గారు మళ్ళీ వచ్చి మా కోసం పాడినట్లుగా ఉంది. మీ గానం వింటుంటే మాకు భక్తి పారవశ్యం మరింత పెరుగుతుంది. మీకు ధన్యవాదాలు.

  • @manmadharaokhandapu3698
    @manmadharaokhandapu3698 2 года назад +87

    సంకీర్తనాచార్యుల వారి కీర్తనలు పాడి వినిపించాలంటే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారే.
    అతని కంఠధ్వని,సంగీత పరిజ్ఞానం, స్పష్టమైన భాష,భక్తి ...అన్నింటికీ శ్రీ ప్రసాద్ గారు సరియైన వారు.

  • @mallavarapususmitha8364
    @mallavarapususmitha8364 Год назад +96

    ఆ ఏడుకొండలవాడు కొలువైన తిరుమల కొండ పైన మీ గాత్రంతో పాడిన పాటలు భక్తులతో పాటు స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వినడం మీకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం...... 🙏

  • @syamsundarasattaru9825
    @syamsundarasattaru9825 Год назад +56

    🙏🙏🙏 నారాయణా నీనామమే గతిఇక అనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణడు ఆల వైకుంఠ పురమున వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామిని కనులార దర్శించినట్లు, తిలకించినట్లు, భక్తి అనే మహాసాగరంలో మునిగి తేలినట్లు ఉంది, నిజానికి ఈ ఆలాపన చేసిన (గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్) గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను, మీ స్వరం ఆ స్వామివారు
    మీకు ఇచ్చిన వరం🙏🙏🙏 ఇంత కన్న మీకు ఏమి కావాలి స్వామి🙏🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Год назад +37

    గురువుగారు అభినవ అన్నమయ్య అని నా భావన !!! ఆ ఆర్ద్రత నాకు అలా అనిపిస్తున్నది !!! ఇది మనము చేసికొన్న అదృష్టం !!!🙏🙏🙏

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 2 года назад +34

    చెవుల్లో అమృతం కురిసినట్లు ఉంది గురువు గారు🙏🙏🙏🙏

  • @JVC369
    @JVC369 2 года назад +36

    భక్తి పారవశ్యం తో కూడిన అశ్రువుల తోటే ఈ సంకీర్తన పూర్తీ అవుతింది. మీకు పాదాభివందనములు

  • @rajeswaripillalamarri1246
    @rajeswaripillalamarri1246 Год назад +24

    జీవిత సత్యం మొత్తం ఈ కీర్తనలో వున్న నాకు ఎంతో ఇష్టమైన ఈ‌ కీర్తన‌ పాడిన మీకు ఎంతో 🙏🙏🙏🙏🙏🙏

  • @askumar256
    @askumar256 2 года назад +69

    అపర నారద భక్తి భావంతో,,,,, అపర అన్నమయ్య
    Nu మరిపిస్తున్న తమరి gaatram Ohho maha అద్భుతం,,,,,, tamaku paada పద్మా లకు నమో వాకములు

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 2 года назад +66

    🙏మీగాననికీ మనస్సు ప్రశాంతంగా ఉంది. గురువుగారు🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 7 месяцев назад +4

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ
    🕉️☘️🙏🌺🙏🌿
    తండ్రీ ! ఏడుకొండల వాడా ! మా బిడ్డలను నిండు నూరేళ్లూ కాపాడే భారం మీదే ప్రభూ మహా దేవా
    అర్ధ నారీశ్వర దేవాయ నమః శివాయ. 🌺🙏🌺

  • @leelavantishah5209
    @leelavantishah5209 Год назад +10

    Very nice👍👏😊 bhajan and voice amazing👍😍❤ aapko pranaam om namo narayna 🌹🌹🌹🙏🙏🙏

  • @venkateshwarlunarsingoju8796
    @venkateshwarlunarsingoju8796 2 года назад +129

    మీ గాత్రం విన్నంతసేపు ఆ దేవుని సన్నిధానంలో ఉన్నంత ఆహ్లాదంగా ఉంది

    • @naaanveshana564
      @naaanveshana564 Год назад +4

      Currect andi vintunnanthasepu thirupathi lo srinivas uni dannidilo unnttundi

    • @surendarvemula2700
      @surendarvemula2700 Год назад +1

      అవును. భగవంతుడే వీరి రూప కంఠ స్వరంలో ఉన్నాడు.

    • @raghuveerchandanala8149
      @raghuveerchandanala8149 11 месяцев назад

      ruclips.net/video/IiYBzOpAJ7I/видео.htmlsi=OG9L1wqAkcnhRhLk

  • @saikumarkompalli5689
    @saikumarkompalli5689 3 месяца назад +5

    మీ గానం లేనిదే రాత్రి నిద్ర రావడం లేదు సాక్షాత్తు నారాయణమూర్తి మా మది లో కి ఆలాపన లోకి వస్తున్నాడు 🙏🌹 ఓం నమో వెంకటేశాయ 🌹

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Год назад +15

    మా పూర్వ జన్మ లో మేము చేకున్న పుణ్యం మీ అమృత గానం వినే అదృష్టం కలిగింది మీకు పాదాభివందనం

  • @b.sreeramuluraju7335
    @b.sreeramuluraju7335 3 месяца назад +12

    స్వరం దేవుడిచ్చిన వరం అంటారు. అది మీ విషయంలో ముమ్మాటికి నిజం గురువుగారు. మీకు పాదాభివందనం🙏

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 3 месяца назад +22

    బాలకృష్ణ ప్రసాద్ గారూధన్యవాదాలు 🌹🙏🌹🙏🌹 మీ పాట వింటూ కళ్లు మూసుకుంటే తిరుమల కొండ మీద అన్నట్టు ఉంది 🌹🙏🌹🙏 ఓం నమో వేంకేశాయ ఓం నమో నారాయణాయ 🌹🙏

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 11 месяцев назад +8

    అయ్యా..మీరు ఇంకా వెలుగు లోనికి రాని అన్నమయ్య కీర్తనలు పాడాలని మా విన్నపం. మీరు అన్నమయ్య ఆధ్యాత్మిక పాటల కోసమే పుట్టారు. మీరు దైవాంశ సంభూతులు గాబట్టే మీరు పాటల్లో అమృతం చిలికి నట్లు ..భక్తి పారవశ్యంతో మునిగి పోతాము. భక్తి , అలౌకిక ఆనందం , పారవశ్యం , ఆనంద భాష్పాలు , కన్నీరు , గగుర్పాటు అన్నీ ఒక్క సారే కలుగు తాయి. నమో నారాయణ!

  • @kasireddivenkatarao3581
    @kasireddivenkatarao3581 Год назад +40

    మాధుర్యానికే మారు పేరు మీ గాత్రం. మీ గానం శ్రవణామృతం. మీ గానం విని ధన్యత చెందాం.

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Год назад +20

    Mee గాత్రం వుంటే చాలు ఎన్ని కష్టాలు అయినా మరచి పోవచ్చు గురువు గారు ధన్యవాదములు

  • @user-es8zs4kj2v
    @user-es8zs4kj2v Год назад +13

    Your voice is so divine because you are talking to God as u sing those words, that every singer usually doesn’t do, Great sir 🙏😊

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 Год назад +13

    గురువుగారు మీరు ala annamaacharya ప్రతిరూపం మీకు ఆ భగవంతుడు వేల సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్న, 🙏🙏🙏🙏

  • @user-qb3hs2in7f
    @user-qb3hs2in7f Год назад +17

    అయ్యా, మీ పాట వింటుంటే ఏవో లోకాలకు వెళ్లినట్లు అవుతుంది. మనస్సు ప్రశాంతంగా అయిపోతుంది.

  • @KrishnaKumar-vh2nx
    @KrishnaKumar-vh2nx 7 месяцев назад +2

    నారాయణ నీ నామమే గతి ఇక నారాయణ నారాయణ ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది అమృతం లాంటి పాట

  • @kishorebikumandla741
    @kishorebikumandla741 2 года назад +19

    మహా ప్రభూ వేంకటేశుని నామామృతం మా హృదయాన్ని తకుచున్నై స్వామి.
    download ఆప్షన్ ఇస్తే బాగుండు.

  • @GadepakaDanaiah-cn6rg
    @GadepakaDanaiah-cn6rg Год назад +16

    పాట వింటున్నంత సేపు ఆనందభాష్పాలు తప్ప మరి ఏది తెలియట్లేదు

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 11 месяцев назад +19

    రోజూ ఓ సారి అయినా వినాలి మీ గాత్రం.మనసుకు ఎంతో హాయి కలుగుతుంది.మీకు పాదాభిందనాలు

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy Год назад +21

    చాలా అద్భుతంగా ఉన్నది స్వామి గారు ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు,, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్ష ఫలసిద్ధి వీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్న

  • @ravirachuririsingsun2735
    @ravirachuririsingsun2735 2 года назад +57

    అన్నమాచార్య సంకీర్తనలు ఎంతగా విన్నా వినాలనిపించే ఆ పదజాలం నేటికి పలువురి ని ఎంతగానో భక్తిసాగరం లో తెలిస్తూ, లాలిస్తూనే ఉంటుంది. ఇది శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గళం లో ఒకసారి...ఓం నమో నారాయణాయ 🙏🙏
    ధన్యవాదములు
    మీ అభిమాని గత 12 సంవత్సరాలుగా మీరు పాడిన పాటలు వింటున్నాను. తిండి మరచి కూడా మీ పాటలు వింటూ కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇది కేవలం అన్నమాచార్యుని పద మహిమ, మీ గాత్రం. నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి.

    • @kotagirinarayana7097
      @kotagirinarayana7097 2 года назад

      Chala bagundi guruvu garu.Manchi anubhooti pondamu,mee gaatraniki joharulu.🙏🙏🙏🙏

    • @venkataramarao6788
      @venkataramarao6788 5 месяцев назад

      సత్యం

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 Год назад +14

    మీ గానం లోభక్తి రసం తో పరవశించి పడుతున్నారు మీకున్న భక్తి కి మీకున్న ఆ జ్ఞానం కి నా యొక్క శిరస్సు వంచి మీ పాదాలకి నమస్కారలు సమర్పిస్తున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @govindaraobeesetty
    @govindaraobeesetty Год назад +29

    జన్మతరించిపోతుంది మా...మనస్సు పరవసానికి పురిపెంతో పాత్రులవుతున్నాం.. ఏ...విధంగా మీకు కృతజ్జ్యతలు చెప్పుకున్నా తక్కువే. 🙏🙏🙏

  • @nsrinivasulu2358
    @nsrinivasulu2358 Год назад +15

    ఈ కాలానికి ఇంత మధురమైన గాణాన్ని వింటున్నాము అంటే ఆదేవ దేవుని ఆశీస్సులు మీకు పాధాభి వందనాలు

  • @bosemoturi9114
    @bosemoturi9114 Год назад +12

    While listening to this song, I get to the very divine presence of the Lord and feel I am absorbing in Him instantly.

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 11 месяцев назад +24

    ఆ మహానుభావుడు రాసిన పాటని ఈ మాహానుబావుని గాత్రం ద్వారా విని దన్యతనొంధు చున్నాము 🌺🙏🙏🙏🙏

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 8 месяцев назад +8

    బ్రహ్మశ్రీ. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మహనీయుడు అపర గంధర్వుడు. వారి గళం నిండా గానామృతం దాగివుంది. ఇది చూచి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఆయన సన్నిధిలో ఉండమని చెప్పి నిత్యం ఈ పాటలన్నీ వింటూ... మనకు కూడా వినిపిస్తున్నారు. వారి జన్మ ధన్యం. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @rambhaskarbhoomireddy3229
    @rambhaskarbhoomireddy3229 Год назад +42

    చాలా భక్తి భావముతో పాడినారు గురువు గారు. మీకు కోటి కోటి వందనములు. 🙏🙏🙏🙏🙏🙏

  • @prasadaraokommineni7194
    @prasadaraokommineni7194 2 года назад +13

    మనసు ప్రశాన్త తకు ఇప్పుడూ ఈ కీర్తన వింటాను...

  • @udaykumarj4740
    @udaykumarj4740 2 года назад +376

    పల్లవి :
    నారాయణ నీ నామమె గతి యిఁక
    కోరికలు మాకుఁ గొనసాగుటకు
    చరణం : 1
    పై పై ముందట భవ జలధి
    దాపు వెనకఁ జింతా జలధి
    చాపలము నడుమ సంసార జలధి
    తేప యేది యివి తెగనీఁదుటకు
    చరణం : 2
    పండెను నెడమఁ బాపపు రాశి
    అండఁ గుడిని పుణ్యపురాశి
    కొండను నడుమఁ ద్రిగుణరాశి
    యివి
    నిండఁ గుడుచుటకు నిలుకడ యేది
    చరణం : 3
    కింది లోకములు కీడునరకములు
    అందేటి స్వర్గాలవె మీఁద
    చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ
    యందె పరమపద మవల మరేది

    • @RamanaVinodini
      @RamanaVinodini 2 года назад +10

      Tq very much for giving lyrics...🙏

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 2 года назад +4

      ధన్యవాదాలు ఉదయ గారు

    • @aparnakumar7385
      @aparnakumar7385 2 года назад +2

      @DJ gamero

    • @manojkumarrajaka5204
      @manojkumarrajaka5204 2 года назад +2

      Dhanyavadamulu🙏

    • @heprabhu3444
      @heprabhu3444 2 года назад +3

      ఉదయ్ కుమార్ గారు అనేక ధన్యవాదాలు కీర్తన సాహిత్యాన్ని అందించారు 🙏🏼

  • @dhanasekhar7583
    @dhanasekhar7583 Год назад +60

    మీ గానం వింటే ఆ నారాయణుడు కళ్ళ ముందే వున్నట్లు తెలుస్తోంది....🙏🙏🙏🙏

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Год назад +16

    బాల కృష్ణ గారు...మీ స్వరం దైవానుగ్రహం...మీ వంటి గంభీరమైన కంఠం చాలా అరుదు...అందులో అన్నమయ్య కీర్తనల ఆలాపనలో మీ ముద్ర భిన్నం..ప్రసంసార్హం..అభినందనలు..

  • @sivakrishna5557
    @sivakrishna5557 Год назад +10

    amazing voice... ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @xtreamX999_
    @xtreamX999_ Год назад +68

    ఈ పాట విన్నంతసేపు మనస్సు ప్రశాంతగా ఉంది గురువు గారికి నా పాదాభివందనాలు

  • @Yogasadhana_kausalyaajjan
    @Yogasadhana_kausalyaajjan 2 месяца назад +5

    అమృత తుళ్యమయినా ఈసంకీర్తణాలు మీ మధురమైయిన గానముతో మా హృదయాలు భక్తి రాసాముతో నిండిపోయినవి మీకీదే వేల 🙏లు

  • @user-oc6vs1jn8t
    @user-oc6vs1jn8t 2 года назад +188

    గురువు గారి పాదపద్మాలకు వందనాలు..ఆ మధుర గానానికి గోవిందుడే మైమరచి పోతాడేమో.

  • @borabandabalaram7519
    @borabandabalaram7519 2 года назад +24

    శ్రీ గరిమెళ్ల గారికి నా నమస్సుమాంజలి అలనాటి శ్రీ తాళ్లపాక అన్నమయ్య గారి సంకీర్తన గానాలపన చేస్తున్న మీకు శతకోటి వందనాలు

  • @janakiramireddypunuru559
    @janakiramireddypunuru559 Год назад +10

    For cinema devotional songs Late Mr Ghantasala and for TTD Annamayya devotional songs your contribution is remembered by Telugu people in all times 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 8 месяцев назад +1

    Om namo venkat narayana namo namah 🌹🌹🙏🙏

  • @bvrprasad2895
    @bvrprasad2895 9 месяцев назад +3

    మీ మధుర గాత్రం లో నుండి వస్తున్న నారాయణా...... అన్న ఒక్క మాట చాలు తీరును అన్ని కోరికలు...... మీకు ధన్యవాదాలు.

  • @brahmeswaraoyalagala4614
    @brahmeswaraoyalagala4614 Год назад +19

    గురువు గారికి ప్రణామములు ఈ కలియుగంలో జన్మించటం మా అదృష్టం
    ఎందుకనగా ఆ శ్రీమన్నారాయణుని మధురమైన పాటలు మీ గానముతో వింటున్న మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాము

  • @ponnathotavenugopal4488
    @ponnathotavenugopal4488 11 месяцев назад +12

    మనసులోని అలజడి అంతమొందించే గాన మాధుర్యం

  • @user-rm5fz9nm9i
    @user-rm5fz9nm9i 9 месяцев назад +3

    What a pleasant voice and song on sri kaliyuga venkateswaraswamy ..god bless you swamy.

  • @indupurilokesh8781
    @indupurilokesh8781 11 месяцев назад +14

    అమోఘం అద్భుతం 🪔🪔🪔🪔🛕🛕🛕🙏🙏🙏🙏జై శ్రీ శ్రీనివాస🙏🙏🙏🙏🙏

  • @nagababupolampalli3219
    @nagababupolampalli3219 2 года назад +189

    మీ గాత్రంలో ఏమో మాయ ఉంది గురువు గారు ఇంకా ఇంకా వినాలని ఉంది🙏🙏🙏🙏🙏

  • @ashokashok-rw5ns
    @ashokashok-rw5ns Год назад +15

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు ఇలాంటి మంచి పాటలు మాకు అందించినందుకు

  • @pandubabubavirisetty
    @pandubabubavirisetty Год назад +14

    ఎంతో అద్భుతంగా మనసుకి ఆనందంగా ఉంది

  • @user-gn1sl6li5k
    @user-gn1sl6li5k 2 года назад +58

    నారాయణ మంత్రం మీ నోటి వెంట ఎంత బావుందో......కృతజ్ఞతలు

    • @arao2038
      @arao2038 7 месяцев назад

      నారాయణ మంత్రం Sarva papa haram

  • @pushpamanohar36
    @pushpamanohar36 2 года назад +26

    గురువుగారు.... 🙏🙏🙏 ఇతని ప్రసాదమే ఇన్ని యును కీర్తన మరో సారి మీ గళం నుండి దయచేసి వినిపించవలసిందిగా వినమ్రంగా ప్రార్థన 🙏🙏🙏

  • @sivakrishna5557
    @sivakrishna5557 Год назад +6

    every word of this song is striking hard into my heart...

  • @jaisriram4866
    @jaisriram4866 2 года назад +62

    నాకు బ్రతుకు మీద విరక్తి చెందిన ప్పుడల్ల ఈ నామావళి ని వింటాను ఊరట కలుగుతుంది కాస్త జై శ్రీ మన్నారయణ

    • @balakrishnatadikonda5234
      @balakrishnatadikonda5234 2 года назад

      Good

    • @jilljilljiga3974
      @jilljilljiga3974 Год назад

      ఒకవేళ నెట్ లేకపోతే విరక్తి చెంది ఏదో ఒకటి చేసుకోకండి.
      మీ వాళ్ళు భగవద్గీత నామావళి వినాల్సి వస్తుందో

    • @krishnaiahkvv
      @krishnaiahkvv Год назад +5

      విరక్తి ఎందుకు బ్రదర్. భగవంతుడు ఇచ్చిన జీవితం అతనిని స్మరణ చేస్తూ గడిపి వేద్దాం

    • @mlakshmidurgadurga1071
      @mlakshmidurgadurga1071 5 месяцев назад +1

      ఓర్పు సహనం వహించండి మీకు మంచి రోజులు వస్తాయి 🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏

    • @mallikharjunarao6441
      @mallikharjunarao6441 4 месяца назад

      Virakthi yendukandi bagavadgita chadavandi, ardam chesukondi. Yelanti problems vunna happy ga vundochu. 100%.

  • @singampallinareshkumar1724
    @singampallinareshkumar1724 2 года назад +79

    అయ్యా! మీ గాన ము అద్బుతం. అన్నమయ్య కీర్తనలు కు ప్రాణం పోశారు. Swamy మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ.

  • @gumudalaanjugoud3710
    @gumudalaanjugoud3710 Год назад +59

    గురువు గారు మీ స్వరకీర్తనలు వింటుంన్నంత సేపు ఆద్యాద్మిక లోకంలో ఉంటున్నట్టు వుంటుంది🙏🙏🙏🙏🙏

  • @madhurohanam
    @madhurohanam Год назад +12

    శ్రవణానందము 🙏మహాద్బుత గాత్రం మధురాతి మధురం🙏మనోరంజితం అన్నమాచార్య కీర్తన🙏

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Год назад +7

    అద్బుతమైన పాట వినిపిస్తున్నారు మీ పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ వున్నాము

  • @Evaa_08
    @Evaa_08 Год назад +8

    SUCH A BEAUTIFUL VOICE SIR ....GOVINDA GOVINDA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

  • @srinivaskatha3671
    @srinivaskatha3671 Год назад +11

    అయ్య మీ నోట అమూర్తము ప్రవహము వలే ధ్వనించింది.🙏🙏🙏

  • @narayanababu02
    @narayanababu02 2 года назад +12

    Divine voice and song, brings God to us every time we listen, we are blessed 🙏🙏🙏

  • @beeravellisrinivasarao6548
    @beeravellisrinivasarao6548 Год назад +8

    ఓం నమో నారాయణాయ నమః...we are very lucky to hear your voice.. very nice గురువుగారు ❤❤❤

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 11 месяцев назад +7

    అయ్యా మహా ప్రబో మీరు గోవిందుడు కీ అద్భుతమైన పాటలు పాడి కలియుగ అన్నమయ్యలు

  • @user-qf3tu2qi6y
    @user-qf3tu2qi6y 11 месяцев назад +27

    మీ జన్మ ధన్యమండి.మీ గానామృతంలో తడిచి మేమూ తరిస్తున్నాం.అపర అన్నమయ్యా!మీకు శతకోటి నమస్సులు!❤❤❤❤❤

  • @srinupottupothu6547
    @srinupottupothu6547 6 месяцев назад +19

    అలసిన శరీరానికి మీ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి అందించే గొప్ప పన్నీటి జల్లు అండి🙏

  • @pramodkittur4384
    @pramodkittur4384 Год назад +10

    Divine singing and excellent song🙏🙏

  • @k.sudhakarrao3452
    @k.sudhakarrao3452 Год назад +7

    అద్భుతమైన పాట. వింటే భక్తి తనంత తనే వస్తుంది

  • @sitamahalakshmi5136
    @sitamahalakshmi5136 3 месяца назад +3

    అన్నమయ్య ఇప్పుడు ఈ రూపం లో వచ్చి మనకు కీర్తనలు వినిపించి మనలను ధన్యులను చేస్తున్నారు.. మనల్ని స్వామి కి మానసికంగా దగ్గర చేస్తున్నారు

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 11 месяцев назад +3

    నారాయణా నారాయణా అంటూ ఆర్తి ❤️ లో ఉన్న వేదనా భరిత గగుర్పాటు కలుగుతుంది

  • @vlgsarma5901
    @vlgsarma5901 3 месяца назад +7

    ఓ౦, శ్రీ లక్ష్మీ దేవి సమేతస్య శ్రీ శ్రీ శ్రీ మన్నారాయణ పరబ్రహ్మణే నమోన్నమ:

  • @pangaanusha1297
    @pangaanusha1297 Год назад +10

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏 outstanding voice. Never before

  • @manmadh777
    @manmadh777 Год назад +11

    😯what a voice superb👌👌👌

  • @somnthsomnth-ic6qu
    @somnthsomnth-ic6qu Год назад +6

    Wonderful to hear this, Pranaam

  • @narlasrinivas7555
    @narlasrinivas7555 4 месяца назад +2

    Meeru.వినిపించిన ఈ కీర్తన ఎంతో భక్తి పారవశ్యం గా ఉన్నది నేను రోజు ఒక సారి వింటాను ధన్య వాదాలు మీ గురించి ఏమీ చెప్పినా తక్కువే

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 Год назад +2

    Mee గాత్రం లో ఏం మహిమ వుంది స్వామి వింటే చాలు ఆనందం కలుగుతుంది

  • @dalliumesh2379
    @dalliumesh2379 2 года назад +18

    మీ గాత్రం మమ్ములను మాయ చేస్తుంది,గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @edasudhakar4939
    @edasudhakar4939 2 года назад +63

    ఎంతో పులకరింత భక్తి...అర్థవంతమైన పద ఉచ్చారణలో మీకు మీరే..కోట్లాది మంది కి మీరే ప్రేరణ...స్వామి మీకు మనఃపూర్వక పాదాభివందనాలు

  • @middiappalarajuschoolofbus1034
    @middiappalarajuschoolofbus1034 9 месяцев назад +1

    What a God gifted voice and tone. Great sir . I hear your songs everyday.

  • @myvillagefolk924
    @myvillagefolk924 Год назад +2

    మీది ఏమి అద్భుతమైన గాత్రం సార్!!
    జీవితంలో మిమ్మల్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను...!!!
    అయితేనేం...ఇప్పటికైనా నేను తరించగలను కదా...🙏🙏🙏

  • @shs9557
    @shs9557 2 года назад +28

    అయ్యా మి గానానికి బానిసను... ఓం నమో వేంకటేశాయ....