G. Balakrishnaprasad Hit Songs | Annamayya Madhura Gaanam | Venkateswara Songs | Jukebox

Поделиться
HTML-код
  • Опубликовано: 19 апр 2016
  • G. Balakrishnaprasad Hit Songs | Annamayya Madhura Gaanam | Venkateswara Songs | Jukebox
    Album Name : Annamayya Madhura Gaanam
    Singers : G Balakrishnaprasad
    Sarath Santhosh,Bhuvana Kruthi,K R Manogna,K Ganesh
    Writer :Traditional
    Music : G Balakrishnaprasad
    #Bhakthi
    #BhakthiSongs
    #DevotionalSongs
    #BhakthiSongs
    #BhaktiSongs
    #DevotionalSongs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1 тыс.

  • @user-bg4ym8mo7s
    @user-bg4ym8mo7s 7 месяцев назад +25

    గురువుగారు మాలాంటి మామూలువారు కూడా పాడుకొనడానికి అన్నమయ్య కీర్తలట్యూనులను అందించినారు వారికి ఏకలవ్యశిష్యులెందరో గురువుగారికిధన్యవాధములు

    • @srilakshmim6473
      @srilakshmim6473 2 месяца назад

      Q😊😊q😊qqqqqqqqqqqq😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊

    • @MaradanaSreelatha
      @MaradanaSreelatha 27 дней назад

      మీతో ఏకీభవిస్తున్నాను.గురువు గారు మేము ఎన్నో కీర్తనలు. దానికి మీరే కారణం. చాలా ఆనందంగా ఉంది

    • @KrmsBala-zj2xw
      @KrmsBala-zj2xw 2 дня назад

      ఆయ్యా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామీవారు తెలుగువాడు కాదు. వారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. ఈ విశ్వానికి (ప్రపంచమునకు) వారే ఆధారం. ఈ కలియుగానికి ఆయనే దైవం. గమనించాలి. అన్నీ భాషలు వారివే. సర్వాంతర్యామి. ఎవరు ఏ విధంగా అనుకున్నా వారే ఈ విశ్వానికి అధిపతి. నాకు అంతకు మించి మాటలు అందటం లేదు. ఓమ్ నమో వెంకటేశాయనమః హరిః ఓమ్.

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 3 года назад +49

    మీకు ధన్యవాదములు సర్ రోజు కు ఒక సారైనా మీ కీర్తనలు
    వినని దినము లేదు.మీ దయ వల్ల వాగ్గేయ కారులు అన్నమయ్యాచార్య ల సంకీర్తన
    లు మధురమైన స్వరగాణం విని
    తన్మయత్వం లో శ్రీ వారిని చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +24

    ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏.... ఈ కీర్తనలును ఇంత చక్కగా పాడినందుకు మీ పాదములకు వందనములు🙏🙏🙏

  • @subramaniansubashini3099
    @subramaniansubashini3099 3 года назад +15

    Sir Deiveega Ragam, your voice devagaanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinthalaxman9936
    @chinthalaxman9936 4 года назад +25

    అయ్యా మీ కీర్తనలను విని చాల ఆనందించాను స్పష్ట మైన సంగీతం మరియు మీ గొంతు చాల అద్భుతం మీకు ధన్యవాదములు .... చింత లక్ష్మణ్ ..

    • @venkatrao1892
      @venkatrao1892 Год назад

      Excellent songs after ghantasala

    • @mkt65361
      @mkt65361 Год назад

      ​@@venkatrao1892 chakkaga cheppavu Apparao

  • @v.s.nsathwik519
    @v.s.nsathwik519 3 года назад +32

    వేంకటనాథుని వరప్రసాదం మీరు.....
    మీవల్ల మా వీనులు అమృతమయం....
    మా జన్మలు ధన్యం.....

  • @waterexpert4141
    @waterexpert4141 2 года назад +19

    తెలుగు వాళ్ళు ఎంత అదృష్టవంతులు? తిరుపతి వెంకన్న తెలుగువాడు, వాణ్ణి మించిన వాడు అన్నమయ్య, వాణ్ణి మించిన వాడు బాలకృష్ణ ప్రసాద్, ఈ ముగ్గురు కూర్చిన అమృతాన్ని ఆస్వాదించే ఆ తెలుగు వాడు ఇంకెంత అదృష్టవంతుడు?

  • @sridhargoudbellamkonda8898
    @sridhargoudbellamkonda8898 3 года назад +12

    మీ గాత్రం లో ఉన్న ప్రశాంతత ఒక మనిషి ఎన్ని బాధలు అయిన పొగట్టగలధు అండీ, పొద్దు పొద్దున్నే ప్రతి రోజుకు ఒక్కసారి విన్న మనిషి జీవితాంతం ఎ ఒక్క రోగం ధరి చెరధు,

  • @srisivaatoz5958
    @srisivaatoz5958 4 года назад +12

    మేస్వరం చాలా బాగుంది ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నాం

  • @balanaguvenkataramakrishna4095
    @balanaguvenkataramakrishna4095 2 года назад +15

    మీ గానము వల్ల మేము ధన్యులము

  • @sayiipreethamdonkada2426
    @sayiipreethamdonkada2426 3 года назад +15

    మీ గాత్రం వల్ల అన్నమయ్య పదబంధం తెలుగు సాహిత్యం, స్వామి గొప్పతనం పరిభవిల్లాలని అందరికీ మనశ్శాంతి లభించాలని మీరు కలకాలం ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ.

  • @bachumallikarjuna5905
    @bachumallikarjuna5905 Год назад +26

    చాలా వినసొంపుగా మనసుకు ఎంతో హాయిగా ఉంది ధన్యవాదములు🙏 బాలకృష్ణప్రసాద్ గురూజీ 💐💐

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 Год назад +8

    సార్ వేంకటేశ్వరస్వామి పాటలు అద్భుతంగా పడుతున్నారు ఓం నమో వేంకటేశ నమః

  • @pattabhiramayya4569
    @pattabhiramayya4569 5 месяцев назад +7

    మీ గానామృతములో మా శరీరం లో ప్రతీ అణువూ అమృతం గ్రోలినట్లు గా పరవశించాయి gurooji

  • @rangaswamy6291
    @rangaswamy6291 3 года назад +10

    మీరు పాడిన అన్నమాచార్య కీర్తనలు అద్భుతంగా ఉంటాయి

  • @krishnaveni5221
    @krishnaveni5221 3 года назад +10

    Your voice Venkateshwara Swamy gift when I was listening this songs l am feeling like playing with venkateshwara Swamy

  • @karavamanjunathareddy9076
    @karavamanjunathareddy9076 3 года назад +23

    ఒకే ఒక మాట మీ గాత్రం అద్భుతం ఎంతైనా అన్నమయ్య కీర్తనలు కదా!

    • @meenameenakshi9759
      @meenameenakshi9759 4 месяца назад

      అయితే వారి గాత్రం అద్భుతం అని ఎలా అన్నారు. అన్నమయ్య సంకీర్తనలు చాలా మంది. పాడారు కదా.

  • @sachinphatangare4750
    @sachinphatangare4750 Год назад +13

    🙏🙏🙏గోవిందా గోవిందా చాలా వినసొంపుగా ఉండే సంకీర్తన ఎంతటి వరం

  • @schooloflovinglife3699
    @schooloflovinglife3699 4 года назад +16

    మీరు పాడే అన్నమయ్య కీర్తనలు వింటుంటే చాలా ఆనందం గా ఉంటుంది.ధన్యవాదములు మీకు.

  • @akhilpavan3025
    @akhilpavan3025 2 года назад +33

    00:00 Adivo Alladivo
    07:14 Anthayu Neeve
    13:59 Gnana Yagna Meegati
    19:59 Innita Inthata
    24:29 Jagadapu Chanavula
    28:58 Kanti Akhilanda
    33:50 Sirutha Navvulavaadu
    39:03 Yedavalapeda Machika

    • @n.r.prasad5810
      @n.r.prasad5810 Год назад +1

      Hi bola lkn wo

    • @gongadarameshnaidu8563
      @gongadarameshnaidu8563 Год назад

      ఓమ్ నమ venkatesaya

    • @mkt65361
      @mkt65361 Год назад

      Very Good Akhil

    • @mallikarjunaraodubagunta582
      @mallikarjunaraodubagunta582 2 месяца назад

      Balkrishna Prasad garu jeevithamtham bludai gaanameuthamtho Sri Venkateswara Swami Aaseessulatho Maa jeevitham Dhanyamayyettlu choodalani korukumtunnamu.

  • @kovasridevisridevi3437
    @kovasridevisridevi3437 4 года назад +20

    ధన్యవాదములు గురుగారు మీరూ స్వామి గురించి పడే పాటలు వింటే మనుసు చాలా సంతోషం గా కాళ్ళు, చేతులు గదులుతూ మనుసు పులకిస్తాయ్ మీకు పాదాభివందనం.

  • @harishvalluri8023
    @harishvalluri8023 3 года назад +8

    గురువు గారి కి పాదాభివందనం లు.

  • @medbrickswebcast1275
    @medbrickswebcast1275 3 года назад +11

    BEAUTIFUL!!

  • @studiosstudios7330
    @studiosstudios7330 3 года назад +55

    ఓం నమో వేంటేశాయ మీరు అమృత మైన గాత్రంతో చాలా చక్కగా పాడుతున్నారు మీకు దన్యవాదములు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వుండాలి అని మన సారా కోరుకుంటున్నాము 🙏🙏

  • @ramanamurthyk.v.4015
    @ramanamurthyk.v.4015 4 года назад +30

    great voice Prasad sir.Its Venkateswara swamy given to you to sing for the people like us. very peace full

  • @thallurisrinivasarao1054
    @thallurisrinivasarao1054 2 года назад +16

    We are blessed to have such a lovely and melodious songs,

  • @VVLKUMARI
    @VVLKUMARI 3 года назад +15

    Blessed voice,God bless you sir

  • @rao8584
    @rao8584 3 года назад +19

    మీ గాత్రం ద్వారా వినుట మా భాగ్యం....Awesome Voice and Divine feeling....ఏదో తెలియని పరవశం, ఆనందం వుంది. మీ గొంతు అద్భుతం. we are lucky....to listen...your songs

  • @rampatipullarao310
    @rampatipullarao310 3 года назад +8

    మీ గానం మధురం మధురం

  • @malikarjunaraomeduri3327
    @malikarjunaraomeduri3327 4 года назад +8

    చాలా బాగున్నాయి. అర్ధ భావం తెలుసుకుంటూ వింటే లోకమే తెలియదు

  • @ggpatnaik4947
    @ggpatnaik4947 6 месяцев назад +6

    Mee anthata variki sastanga namaskaram chesukunna maa jeevitham danyam sir.

    • @Raam.Makkena
      @Raam.Makkena 4 месяца назад +1

      "అభినవ అన్నమయ"గా పేరు గాంచిన TTD ఆస్థాన గాయకులూ.., విద్వాంసులు అయిన శ్రీ మాన్ "గరిమెళ్ళ బాల కృషన్ ప్రసాద్" గారికి సాష్టాంగ నమస్కారం చేసిన మీరు నిజంగా.. అదృష్ట వంతులు. నేనూ.. గురువు గారిని కలిశాను ఇద్దరం కలిసి తిరుచానూరులో టీ కూడా త్రాగాము,సుమారుగా 1గంట సేపు పైగా నాతో ఆయన టైం స్పెండ్ చేశారు ఆయన గారు, ఫోటో కూడా దిగారు. నాకు చాలా సంతృప్తి వేసింది.🙏

  • @nagamuninaik8128
    @nagamuninaik8128 Год назад +11

    Great voice 👌👏👍

  • @ramsyadari4577
    @ramsyadari4577 4 года назад +21

    You are the King in Devotional Songs of Lord Balaji

  • @ramanacharyjasper7709
    @ramanacharyjasper7709 3 года назад +93

    అసలు మీలాంటి వారి వల్లనే హిందూ సంస్కృతి ఇంకా బతికి ఉన్నది.🙏🙏🙏🙏

    • @subramanianvenkataraman105
      @subramanianvenkataraman105 3 года назад +3

      Verryverygoodannamiahkeerthina

    • @anjanidevi7783
      @anjanidevi7783 Год назад

      ​@@subramanianvenkataraman105 ll lpplpl ll llpllplppllppplooopolpploololoolpoooooplpplplopoplplppl.plplppopopolpplpoopllpplpplpppppppplpplpllpolppllpopplpppoplppp
      Ok p😊llpoppooplllpp ll 😊😊

    • @narasimharaotadisetty9884
      @narasimharaotadisetty9884 Год назад +1

      Nyes

  • @nalinip2473
    @nalinip2473 2 года назад +21

    My most humble pranams to Guruvu, absolutely sweet, gentle and melodious... singing. Your voice carries such devotional vibes, pulls to the depth of the heart... koti koti dhanyavadam. May God blessings be with you forever...

  • @venkateshbabu8824
    @venkateshbabu8824 Год назад +10

    Ur voice great sir i wish you long life to you 🙏🙏🙏🙏

  • @thagarajug9130
    @thagarajug9130 4 года назад +24

    వీనుల విందు గా వుంది 💐

  • @ravichandhra9655
    @ravichandhra9655 3 года назад +14

    Great sir. I love this song's a lot.

  • @anandaprasad4124
    @anandaprasad4124 3 года назад +13

    Daily we listen ANNAMACHARYA 'S KRUTIGALU.......atleast 2 times in front of dewaru VISHNU to get a peace
    Yes am getting a peace after listening GURU BALAKRISHNA GARU...It is so beautiful and so soothing
    Awesome more to listen from bengaluru karnataka

  • @assistantexecutiveengineer9991
    @assistantexecutiveengineer9991 6 лет назад +19

    For Maha guru Sri.Annamaiah Kirthanas by Sri,Garimella Balakrishna Prasad is not only unique but also inspiring one and all

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 3 года назад +5

    YEDUKONADA SWAMY VENKATARAMANA GOVINDA.........GO..........VINDA...... YOUR VOICE IS GOD GIFT ISR

  • @nbvdskanth
    @nbvdskanth 2 года назад +10

    divine voice

  • @battinapatisudhakar
    @battinapatisudhakar 2 месяца назад +6

    నమో వెంకటేశా

  • @radhakrishnamurthy3430
    @radhakrishnamurthy3430 2 года назад +9

    Sir.Best performance of singing Sri Balaji Songs..DRK Murthy

  • @voletishrisha7924
    @voletishrisha7924 3 года назад +10

    Sir your really god gifted person to all of us , after listening to all of your songs we will get really relief what a voice sir .🙂

  • @jogaraopilla4689
    @jogaraopilla4689 6 лет назад +108

    నాకు తెలిసి అన్నమయ్య కీర్తనలను మీరు పాడిన తర్వాత నే ప్రజానీకం లో ప్రాచుర్యం ఆధునిక తరం తోసహా ఆదరణ పొందాయి.

  • @Lucky-1961
    @Lucky-1961 5 часов назад

    నమౌ వెంకటేశ🙏
    జై అన్నమయ్య👏
    Congratulations 🎉Balakrishna ❤

  • @krishnaswamy5294
    @krishnaswamy5294 2 года назад +6

    ఆహా, అమోఘం, అద్భుతం.
    ఓం నమో వెంకటేశాయ

  • @sriharidornala7839
    @sriharidornala7839 5 лет назад +12

    Great Voice, when i listen annamaya songs from your voice i feeling more spirituvality ,, great voice sir

  • @sivaramakrishnatangirala7910
    @sivaramakrishnatangirala7910 6 лет назад +10

    You got melodious voice. Your singing is superb.

  • @prakashraosv8180
    @prakashraosv8180 2 месяца назад +2

    భారత హిందూ ఆధ్యాత్మిక రత్న...భారత రత్న....ఇవ్వకపోయినా మనం ఇచ్చేద్దాం

  • @bhagyasrisaya3901
    @bhagyasrisaya3901 4 года назад +10

    Ur God gift to us sir Ur voice is excellent 👌👌👌🙏🙏🙏

  • @parvathivijaykumar621
    @parvathivijaykumar621 Год назад +7

    గురువు గారికి వందనాలు 🙏🙏🙏🙏

  • @balram1541
    @balram1541 Год назад +13

    మధురమైన గాత్రం ధన్యవాదములు

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu 3 года назад +11

    While listening .....I can feel GOD....Also I can sense the Nature

  • @muralidhargupta8283
    @muralidhargupta8283 3 года назад +35

    అన్నమయ్య కీర్తనలకు మీ పాటలు ద్వారా జీవం పోశారు.
    ఓం నమో వేంకటేశాయ నమః

  • @padmavelaga4788
    @padmavelaga4788 2 года назад +6

    Wonderful voice! Balakrishnaprasad is gifted!!
    Great Hit Songs | Annamayya ❤️It.

  • @chinukuraindrop9208
    @chinukuraindrop9208 Год назад +4

    సాక్షాత్తూ అన్నమయ్య స్వరూపం అన్న ఈ గురువుగారు ఎన్నడైనా ఆ అన్నమయ్య గృహాన్ని తిరుమల కొండపై తిరిగి నిర్మించాలని ఉద్యమించారు

  • @lakshmiravi6215
    @lakshmiravi6215 4 года назад +16

    His song is in harmony with devotion

  • @prasadgrk4
    @prasadgrk4 6 лет назад +50

    You are great Sir. We bow to your feet. The melody in your voice. ... no words Sir.

  • @tulasiramaruna8428
    @tulasiramaruna8428 Год назад +11

    గురుvuలకు పాదాభి 🙏🌹🙏🌹🙏🌹వందనాలు

  • @vijayaaquasystems723
    @vijayaaquasystems723 6 лет назад +16

    It Gives peace to heart and soul

  • @ratnamncv5235
    @ratnamncv5235 6 лет назад +16

    Namaste Guruvugaru, I feel there is Divinity in your voice. Excellent rendering !!

  • @sheshumurthygs4816
    @sheshumurthygs4816 6 лет назад +7

    Sri G BalakrishnaPrasad is a gifted person in this world He sings and we are inside the darbar of Lord sreenivas

  • @ks-by8ib
    @ks-by8ib 4 года назад +11

    Really feeling tirumal lord venkesteswara in our hearts, n crying in ecstasy for lord govinda 🙏

  • @Hrds-ch4wh
    @Hrds-ch4wh 3 года назад +3

    VERY NICE BEAUTIFUL VOICE SRI GARIMELLA BALAKRISHNA GARI VOICE...................

  • @pujarichowdappa9229
    @pujarichowdappa9229 4 года назад +11

    మహాత్మా మీరు పాడు తున్నా అన్నమయ్య కీర్తనలు చాలా ఆత్మానందన్నీ కలిగిస్తున్నవి

  • @ramachandraraogogulapati6360
    @ramachandraraogogulapati6360 3 года назад +17

    Sir you are modern Annamayya we are very blessed to hear your voice and we are also proud to be your contemporaries may god give health and long life to render so many Bakthi songs - G Ramachandra Rao

  • @athmaprakasaraosk8609
    @athmaprakasaraosk8609 3 года назад +19

    Very melodious tone of GB PRASD
    In devotional Songs next to Ghatasala .Pray Govindaa for long healthy life. To Prasadgaru.

  • @jayakrishnapayyavula5180
    @jayakrishnapayyavula5180 Год назад +5

    Great devine feeling by your melodious voice which takes to the GOD Bow to your feet 🙏🙏

  • @prasadrankireddy8881
    @prasadrankireddy8881 Год назад +2

    Gurvugariki vandanamulu Mee ganamtho swami darsanam avuthundi dhanyudanu

  • @chenchireddymunagala94
    @chenchireddymunagala94 2 года назад +6

    One of the great classical singers of the present era.Hats off.

  • @bkrbkr1438
    @bkrbkr1438 5 лет назад +57

    అయ్యా ...ఏమని చెప్పను.ప్రతీ అక్షరం...చెవులకు వినసొంపుగా వుంది.

  • @venkataghorakavi7238
    @venkataghorakavi7238 5 лет назад +13

    Sir your singing is so unique noone else can compare with yourself.Its great to listen to all of your songs.Thank you very much.

  • @ayyalarajumadhusudhan9897
    @ayyalarajumadhusudhan9897 6 лет назад +15

    On par excellence , no words only heart touch Devine feelings ,,,,

  • @user-zt7no1dm4s
    @user-zt7no1dm4s 11 месяцев назад +4

    Sir ! Good Morning. Om Naaraayana Aadhi Naaraayana.Adhbhutham. 14.08.2024. Mon Day. 10.08. 🙏🌹

  • @srinivasdhulipudi895
    @srinivasdhulipudi895 2 года назад +5

    God gifted voice..

  • @vijayakotikalpudi7296
    @vijayakotikalpudi7296 3 года назад +47

    Your melodious voice actually takes one to the Lord 🙏

  • @sreedharannair7205
    @sreedharannair7205 3 года назад +2

    ഞാനെന്നും താങ്കളുടെ ഒരു ഗാനം കേൾക്കാൻ ഞാനൊരു വെങ്കിടേശ്വര ഭക്തനാണ്

  • @meenarao8978
    @meenarao8978 6 дней назад

    గురువుగారు మీకు శతకోటి వందనాలు. మీ గాత్రం విన్న మేము ధన్యులం

  • @srinivasarao8273
    @srinivasarao8273 6 лет назад +11

    You are blessed by the lord venkatewara. You are very lucky.

  • @sudhakarg8921
    @sudhakarg8921 Год назад +77

    గానమాధుర్యము + జ్ఞానము + భక్తి: వీటితో నిండిన గొంతుతో 'అంతయు నీవే' పాడుతుంటే అదృష్టము వినేవారిది .. ఎన్నో మార్లు .. నింపుకునే మా భాగ్యమునూ కాదా?

    • @mkt65361
      @mkt65361 Год назад +2

      Correct Sudha

    • @12-8cgeethikakodari9
      @12-8cgeethikakodari9 Год назад +5

      ​@@mkt65361నాకు బోర్ కొడుతోంది అది సమస్య కాదు.

    • @andavarapuramji3975
      @andavarapuramji3975 11 месяцев назад

      ​@@mkt653611

    • @nusichandramouly6358
      @nusichandramouly6358 8 месяцев назад +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @psvprasad5619
      @psvprasad5619 8 месяцев назад +2

      34:53

  • @srinivassv5649
    @srinivassv5649 4 года назад +7

    Golden voice. The simple listening of songs alone brings Lord Srinivasa nearer to us. A memorable experience. Thanks.

  • @KamireddiApparao
    @KamireddiApparao 2 года назад +10

    I felt Happy on hearing your songs on Tirumala Venkateswara Swamy. Thank you Sir.

  • @venkateshgn259
    @venkateshgn259 2 года назад +3

    Superb sir .Swami bless everyone 🙏

  • @aakashgundeti7590
    @aakashgundeti7590 3 года назад +2

    Namo Venkateshwara namah mee rupamulo swamini darshinchu kuntunnamu chala dhanyavadalu sir.

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 11 месяцев назад +2

    Karana janmulu balakrishna Prasad and balamurali , voice match and names matches too❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌹🌹🌹

  • @teamcoralreef3750
    @teamcoralreef3750 3 года назад +12

    Ur voice is awesome I got a great relief from all my pressures really ur voice make so soothing to us extrodnary sir thank u veryuch

    • @srinivasbukkapatnam651
      @srinivasbukkapatnam651 2 года назад

      ఎంత " స్వచ్ఛమైన" గాత్రం! వింటుంటే,మనస్సు* మైమరచి పోయి ఏదో తెలియని లోకాల్లో విహరిస్తోంది! ఆ తన్మయత్వం* మాటల కందనిది! గరిమెళ్ళ గారికి నా నమస్సులు!

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 Год назад +4

    👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏👏🙏Om jai Sree Sairam💖🙏

  • @yesubabutadi8806
    @yesubabutadi8806 Месяц назад +2

    ఓం నమో వేంకటేశాయ నమః

  • @saradha763
    @saradha763 2 года назад +7

    Whenever I hear his songs I feel as if I am in tirumalai.

  • @annapurnadevaguptham6971
    @annapurnadevaguptham6971 7 лет назад +39

    Very nice singing n highly inspiring Sir.I could feel lord when ever we hear your songs.
    Annapurna n Murali Krishna family

  • @mamathap8398
    @mamathap8398 3 года назад +8

    God gifted voice we are very lucky to hear your songs live 🙏🙏🙏🙏🙏

  • @aishwaryak8275
    @aishwaryak8275 Год назад +1

    Anni saarlu vinina manasuku hathukoney laga chala sompuga undhi❤❤❤

  • @smart.boys.videos
    @smart.boys.videos 6 месяцев назад +1

    Guruvugaru me patalu vinte sakshattu sri venkateshvara swamini darsinchina bhagyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🏵️🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🙏🙏🙏

  • @athmaprakasaraosk8609
    @athmaprakasaraosk8609 3 года назад +6

    SIR
    DUE to your singing I could preserv
    All your devotional Songs due to the clarity. Thanks for your tone.

  • @bhavyasurisetty3303
    @bhavyasurisetty3303 6 лет назад +5

    me voice nijamga devudu ichina Varam Chala chala Chala bagundi me voice

  • @karunamedoju259
    @karunamedoju259 Год назад +2

    🙏గురువు గారూ.
    మీ గాత్రం లో అన్నీ పాటలు వినాలంటే....ఎలాగో వివరించగలరు.
    అన్నమాచార్య కీర్తనలు యూట్యూబ్ లో నేను వినవలసి వస్తుంది.
    డైరెక్ట్ గామీ కీర్తనలు వినాలి గురువు గారు

  • @ashokt4412
    @ashokt4412 7 месяцев назад +2

    Spb sir taruvaata nenu like chese voice ❤🙏

  • @kvlakshmi9124
    @kvlakshmi9124 3 года назад +15

    Completley dedicated singing from his heart