Ramudide Lokabhi Ramudithadu
HTML-код
- Опубликовано: 6 янв 2021
- Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: ShuddhaSaveri
Talam: Adi
Singer: Sri Garimella Anila Kumar
Lyrics (Telugu):
రాముఁ డిదే లోకాభిరాముఁ డితఁడు
గోమున పరశురాముకోప మార్చెనటరే॥పల్లవి॥
యీతఁడా తాటకిఁ జించె యీపిన్నవాడా
ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె
చేతనే యీకొమరుఁడా శివునివిల్లు విఱిచె
సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె॥రాము॥
మనకౌసల్యకొడుకా మాయమృగము నేసె
దనుజుల విరాధుని తానే చెఱిచె
తునుమాడే నేడుదాళ్లు తోడనే వాలి నడఁచె
యినకులుఁ డితఁడా యెంతకొత్త చూడరే॥రాము॥
యీవయసుతానే యాయెక్కువజలధి గట్టి
రావణు జంపి సీత మరలఁ దెచ్చెను
శ్రీవేంకటేశుఁ డితఁడా సిరుల నయోధ్య యేలె
కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే॥రాము॥
Lyrics (English):
rAmuDidE lOkAbhi rAmuDitaDu
gOmuna paraSurAmu kOpamArcenatarE
yItaDA tATaki cince yIpinnavADA
Atala subAhugoTTi yagnamu gAce
cEtanE yIkumAruDA Sivunivillu virice
Sitakamma pendlADe ceppa kotta kadavE
manakousalya koDukA mAyAmrugamunEse
danujula virAdhuni tAnE cerice
tunumADe nEdutALLu tODanE vAlinadace
yinakulu DitaDA yEntakotta cUDarE
yIvayasu tAnE Ayekkuva jaladhigaTTi
rAvaNu campi sIta marala deccenu
Sri vEnkaTESuDitaDA sirulanayOdhyayEle
kAvuna nATiki nEDu kanTi miTTe kadarE Видеоклипы
సింహము కడుపున సింహమే పుడుతుంది అని సామెత అది మీ విషయంలో అక్షరాలా నిజం అనిల్ గారు 👏👏👏💐💐అత్యద్భుతంగా పాడారు
అబ్బా ఎంత హాయిగా ఉందొ! శ్రీ రామ అంటే చాలు మనసు కి ఎంత ప్రశాంతం!💐
That's garimella vaari voice madam
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే
వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే
ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే
బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే
శ్రీరామచంద్రమూర్తి ని సొంతం చేసుకున్న స్వరంలా ఉంది. మన కౌసల్యా కొడుకా ! అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేసిన భావమాధుర్యం ,అల యశోద ఆనందపు విభ్రమంలా చిన్నికృష్ణయ్య మృదుపద మంజీరంలా మీరు పలికిన పదాలు, తన్మయత్వానికి గురిచేసి సారస్వత సంగీతం తో సాకేత రాముని సాకారంగా సాక్షాత్కరింప చేసాయి. హృదయపూర్వక ధన్యవాదములు
Jai shri ram 🙏 jai sri ram 🙏 jai jai sri ram 🙏
Anila kumar garimella garu 👏👏👏👌👌Sweetness of your voice enhanced the beauty of Divine lyrics & melody of the tune 🙏🏻🙏🏻
అమోఘం అద్భుతం ఆద్యంతం మమ్మల్ని మైమరపించే శ్రీ మన్నారాయనుని పాటలు.
చాలా బాగా ఆలపించారు.
శ్రీరామ కోటి రాస్తున్నంత సేపు మీ పాటలనే వింటూ మైమరచి పోతాను
Chalaa bagundi Annayaa bagaa Alaapinchaaru .. ananayaa
Aaha. Chala adbhutha ganamu. Maa chevulaku vindu. Athamaku aanandamu. Tandri taruvatha tanayudu. Satha samvatsaralu ilage paduthundali. Sri Venkateswara Swamy vari deevenalu meeku kalagali. 💐💐💐
ma.guruvugaru.balakrishnaprasad.garu.sirtunesanni.mi.voicelo.vinali.godblessyou
Mi keerthana vintunte manasu prasanthanga undhi andi
Super annayaa I will teach this to my students
మధురాతి మధురం 🙏
🙏🙏🙏🙏
అద్భుతమైన కీర్తన 👏🙏🤗
Divine!!! amazing Anila garu! Pranams to your father for the wonderful composition!
అన్నమాచార్యుల కీర్తన సుందరం.
మీ గానం మధురం.
Anil Kumar garu 👌🏽👌🏽👌🏽🙂🙂
ఎంత బాగ పాడినారు🎶🙏🏼🙏🏼
Chela chela madhuramuga ganam chesaru
KJ Jesdas-VijayJesdas, SP Balu-SPCharan, GarimellaBalaKrishnaPrasad-GarimellaAnilkumar. Same voicesTandri to samaanulu. Tandrini Minchina Tanayulu.............................
So very sweet, God bless you
Wow. 👌👌👌👌 Great composition n mellifluous voice..... thanq for this ...👏👏👏
Very very soothing❤️❤️
Entha haayiga undi ee paata....specially 2,3 charanallo aakhari lines vintune undali ani undi....ivala loop lo vinavalasinde🙏🏻🙏🏻
Thanks for the lyrics🙏🏻🙏🏻
Jai sriram 🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీరామ్, జై శ్రీరామ్ మీ గాన మాధుర్యం వింటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది.అందుకు మీకు మా యొక్క వేల వేల నమస్సులు
Thanq very much sir
Excellent sir
Sweet kammaga undadi
Excellent
Maa guruvu balakrishna prasad
Padinatlu udhi. Super anna
ètaduo.ramudu.yekanga.veerudu.padutara.anigaru
👌🙏🙏🙏
Meeru gathram entha adbuthanga undho guruvu garu.
🙏🙏🙏💐💐💐
Thandrini minchina thanayudu🙏
Blessings
Dhanyamu maa lives
రాముఁ డిదే లోకాభిరాముఁ డితఁడు గోమున పరశురాముకోప మార్చెనటరే
యీతఁడా తాటకిఁ జించె యీపిన్నవాడా ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె చేతనే యీకొమారుఁడా శివునివిల్లు విఱిచె సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె
మనకౌసల్యకొడుకా మాయమృగము నేసె దనుజుల విరాధుని తానే చెఱిచె తనుమాడె నేడుదాళ్లు తోడనే వాలి నడఁచె యినకులుఁ డితఁడా యెంతకొత్త చూడరే
యీవయసుతానే యాయెక్కువజలధి గట్టి రావణు జంపి సీత మరలఁ దెచ్చెను శ్రీవేంకటేశుఁ డితఁడా సిరులు నయోధ్య యేలె కావున నాటికి నేడు కంటి మిట్ట కదరే
Super Jai shree ram
Very very nice 👌
Adbhutham ga padaru❤
🙏🙏🙏🙏🙏
Excellent sir 🙏
🙏🙏madhuram GA undhi Andi🙏🙏thank u Andi🙏🙏
అంతయు నీవే అన్న కీర్తన మీ నాన్నగారికి ఇష్టమైన కీర్తన ఆ పాట మీ నోట వినాలని ఉంది
Super anna 😊
ఎంత శ్రావ్యమో గరిమెళ్ళ వారి స్వర రచన.
Pleasant rendering...Too sweet..Anil ji has the real heritage from his father sri Bala krishna prasad garu
JUST LOVE THIS SONG. HEAR IT ALMOST ALL MORNINGS. OFCOURSE THE SINGER MUST BE A GARIMELLA ( Sr. or Jr)😁
O Wow. Thank you so much 😊 🙏
Wonderful rendering..తండ్రికి తగ్గ తనయుడు..💐💐👍👍😍😍🙏🙏🙏🙏🙏
అద్భుతంగా గానం చేశారండీఅనిల్ గారు🙏🌺🙏🏵️🙏🥀🙏🌸🙏🌷🙏🌹🙏💐🙏🌼🙏🌺🙏🌺
This is one of your best renderings and you are remembered for eternity for this song. Bala Krishna Prasad garu is truly blessed with son like you.
తండ్రికి తగిన తనయుడు 🙏🙏🙏🙏🙏🙏🙏
I love this song.... The way it is presented, fabulous... Just because of Anila....
Jai sriram om namo narayana
Na masuku hai nipuuthundi
God be with you🙌🙌🙌🙌🙌🙌🙌 God bless you kumara🙌🙌🙌🙌🙌🙌🙌
Very excellent💯👏👏👏👏 sir
Ilanti annamayya keerthanalu enno andistarani asistunnamu thank you so much
Jai Shree ram
Super Song
Great proud of you Anil.....fantastic kriti in your sweet voice
🙏🏻🙏🏻Sri Ram Ram Ram, chala gaagundi
So sweet. Manasu woonjal aaduthunthi(swing) God bless you kumara! 🙌🙌🙌🙌🙌
Super గురువు గారు. రాగాలను తెలుపు చున్నారు. ధన్య వాదాలు.
Wonderful excellent fantastic Voice dear sir
🙌🙌🙌🙌🙌🙌🙌God bless you kumara
Adbhutham 🙏🙏
Super
Sir
Superb voice
ఏమి voice anil గారు 👏👏👏👏
gaana gandharvulu
👍👍👍🙏🕉🙏
DOES THIS SONG COME UNDER "LEARN WITH ME"
Mana ramudu, mana krishnudu , mana ammavaru , mana annamayya, mana ramadasu , mana tyagaraju, mana Bala muralee krishna, mana garimella garu, mana Anil garu lekapote emaii poyyevallamo????
I can't imagine without above devullu and singers to praise them
ఆహా ఎంత బాగా పాడారు.. అద్భుతం 🙏🙏🙏
🙏🙏🙏
తండ్రిని మించిన తనయుడు
Sir ee paata nerchukonu alladipotunnam nerpimchamdi sir plz
Sir sankeerthana chala bagundhi
Video editing ey software use chesaru
Thank you andi.. iMovie :)
@@AnilaKumarGarimella garu background ela set chesaru konchem cheppandi nenu try chestanu
@@MEEMANATIRUMALA oh.. I shot it with a green screen behind me and replaced it with the temple premises image. :)
Nanna garu paadina kedaa meeru paadina " Nanda Nandana Venu naada vinoda" paata kavalandi..link.pettagalaru🙏🏻🙏🏻
Aa sankeerthana memu ekkada eppudu paadi record cheyyaledandi.. will share if it happens in future.
@@AnilaKumarGarimella nenu casette lo vinna gurthu Andi 2005 lo....tappauna ayyi undochu...kani I cannot forget nannagari voice..anduku😀
@@puhutku aa paata Nageshwar Rao Naidu gari Abheri lo tune chesaaru & aayana paadi record chesindi.. so I dont know naannagaru ekkada record chesey avakasam ledu.
@@AnilaKumarGarimella oh..ok..Thanks for the prompt reply...check chestanu🙏🏻
Anil kumar garu, Is there a learn with me session for this song andi ?
Not yet andi will do soon
ruclips.net/user/livek2J2QS0Pl4A?si=Scycsidxn0ljClhD
Pl check this link for Learn with me session
ruclips.net/user/livek2J2QS0Pl4A?si=KIBWIsbVq9vZUW7h
Pl check the above link "Learn with me session of Ramudide"
🙏🙏🙏🙏