శ్రీ సుబ్బయ్యార్ర్ గారి భక్తి పారవశ్యం జేసుదాసు గారి.కంఠం లో నాట్యం చేస్తుంటే కృష్ణయ్య కల్లెదుటనే నిలిచాడో.అన్నట్టు. చిన్నతనంలో మాపెద్దమ్మ పాడుతుండగా నేను నాట్యం చేయటం గొప్ప అనుభూతి ఆ రోజులూ గుర్తుకు వచ్చాయి. .
Dear Sir, Jai Sri Ram ! No words to express my joy. My senses "Transcended". The Recital is Impressive. The Recital is Interesting. The Recital is Inspiring. The Recital is Devotional. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
లోకాలకు తండ్రి అయిన ఆ గోపాలుని కీర్తన ఇంత తన్మయత్వంతో ఆలపించి మమ్మానందింప జేసిన ఏసుదాస్ గారికి, స్వామిపై ఇంత గొప్పకీర్తన వ్రాసిన ఆర్యులకు వందనాలు 🙏🙏🙏🌹
🙏🌹
Jai Srikrishna 🎉
0⁰00⁰00@@parthasarathiprathipati2474
Tanmayatvamlokivellipotam
Chalabagunnadi
శ్రీ సుబ్బయ్యార్ర్ గారి భక్తి పారవశ్యం జేసుదాసు గారి.కంఠం లో నాట్యం చేస్తుంటే కృష్ణయ్య కల్లెదుటనే నిలిచాడో.అన్నట్టు. చిన్నతనంలో మాపెద్దమ్మ పాడుతుండగా నేను నాట్యం చేయటం గొప్ప అనుభూతి ఆ రోజులూ గుర్తుకు వచ్చాయి. .
మధురాతి మధురంగా ఆలపించేరు
సర్వం కృష్ణ మయం స్వామివారు జేసుదాసు గారి కంఠంలో రాగంగా వెలువడుతుంటాయి కన్నయ్య ఆడుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం
కూచిపూడి నాట్యంలో చేస్తున్నారు అనుకుంటా సరిగ్గా గుర్తులేదు, ఈ కీర్తనకి 🤔
హైందవ జాతికి దొరికిన త్యాగ రాజు ఏసుదాసు గారు, క్రైస్తవుడు ఐనా హైందవ భక్తి గీతాలు పాడుతూ కర్ణాటక సంగీత కచేరీలు చేసి దేశం గర్వపడే భరత రత్నం ఆయన
Malli hinduga ainadu kada esudasu garu
సంగీతానికి భాషా బేధాలు,కులమత భేదాలు,ప్రాంతీయ భేదాలు ఉండవు, అన్నింటికీ అతీతమైన మాధుర్యం
జేసుదాసు గారు సనాతన ధర్మం లోకి ఘర్ వాపస్ అయ్యారు bro.. ముఖ్యంగా అయన అయ్యప్ప స్వామికి వీర భక్తుడు... 🙏🙏🙏
జేసుదాస్ గారు అద్భుతం గా పాడిన ఈ కీర్తన రాగ విశేషాలను తెలుపగలరని ప్రార్ధన...!! 🎉
ప్రతిమట ఒక ఆణి ముత్యమే కదా మరి ?
తన పాటలు ద్వారా అందరి మనస్సులు రంజింప చేసారు.
అత డేసుదాసుడైనను
అతులితభక్తిప్రదముగ అద్భుతగానా
మృతమునువీనులవిందగు
సృతిగానందించె ధన్యజీవియె గాదే!
సృతి=ప్రవాహం
రాయప్రోలు సీతారామశర్మ
భీమవరం
Chala chala prasantham ga vundi vintunte
జేసుదాస్ గారికి శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు. అనన్య సామాన్య ప్రతిభా పాటవాలు కల సంగీత జ్ఞానం ఆయన సొంతం . అద్భుతమైన , అమోఘమైన వ్యక్తి ఆయన . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Krishna bagavanudiki vandanam cheppandi
Super 👌 👍
🙏🙏🙏 Music has no boundaries or foolish barriers of caste,creed,religion! I bow to Shri. Jesu Das most humbly.🙇♂️
Not Jesus Das, he's Yesudasan.
చాలా బావుంది. 👌🙏
జేసుదాసు గారి పాదాలకు నమస్కారం.. 🙏
Krishna paramatma ki vandanam cheppara
@GovindaPrasadTulasi
ఈ లోకమే కృష్ణయ్య చిన్ని పాదాలకు దాసురాలు.. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా...
జై శ్రీకృష్ణ... 🙏🙏🙏
Eee keerthana Aarabhi ragam.
జై శ్రీ రాం. శ్రీ రాముని జన్మను ఎక్కడికో తీసికెళ్ళావు తల్లి. షహభాష్.
జేసుదాస్ గారి పాట అంటే నాకు చాలా ఇష్టం ఎంతో బాగుంది
superb i like this type of songs
thank you very much
జేసుదాస్ గారికి ప్రణామాలు 🙏🙏🙏
సర్వేజనా సుఖినో భవంతు అనే
సనాతన సంప్రదాయం యొక్క సౌందర్యం.
ఆ భగవంతుని కృప-కటాక్షములు అందరికి లభించాలి.
🙏😌
Chaala vina sompugaa vundi
Really surprised
Yesudasgari amruta gaanalahari
గొప్ప వ్యక్తి దాసు
Chala bhgundi vinta vunti krishnayanu chusinantha andam kaligindi
Aaha ❤
Super super ga vunade Krishna Swamy Yeduruga feeling
పరమానంద ముకుంద. గోవింద గోపాలా మాం పాలయమాం 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
Danyavadhamulu
జన్మ జన్మల సుకృతం స్వామి. జన్మ ధన్యం.
Meeru entho adrustam chesukunnaru
కృష్ణ సాక్షాత్కారం అయింది. ఏసు దాసు గారి కి నమస్సులు
దివ్యమైన సంకీర్తన
Hare krishna krishna krishna Hare hare 💐💐💐🙏🙏🙏
Amrutham
చాలా బాగుంది
విని ఆనంద లోకాలకు వెళ్ళాము
Really melodious. His voice is really a God gift.
అద్భుతమైన గాన మాధుర్యం
Super another gem from sri jesudas ji🙏
Excellent song superb singing. Adhbhuthaha!!
Very very nice🎉
ADBHUTAM
Dear Sir,
Jai Sri Ram !
No words to express my joy.
My senses "Transcended".
The Recital is Impressive. The Recital is Interesting. The Recital is Inspiring. The Recital is Devotional.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
This is God Grace Sir
Thank you Sir
కోటి నమస్కారం ములు
అత్యద్భుతం, నమస్కారం
V.good informative by R.jeganathan
Unbelievable mesmerized song
Super super super
ఆహ
😂chala bagundi
శ్రీ కృష్ణ ముకుంద మురారి
Super super
🙏🙏🌹🌹🌹కృష్ణం మధురం 🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Krishna keerthna madhuryam amrita mayam
అనేక నమస్కారములు జే సు దా సు గారికి.
7.02 ఆది మధ్య అంత రహిత అని ఉండాలి
ఆది మధ్యా నందరహిత అని టైప్ పడింది.ఆయన ఆనంద రూపుడు.
ఆనందరహిత అనడం అపచారం.
మన ఆనందం పాడవుతుంది.
సరిచేయగలరు.
Very correct.
Jaya jaya shankara hara hara shankara
You are a spark from the Divine Anvil….Sathakoti Namastulu..💐💐👏👏
Jaysudasu గారికి 🙏🙏🙏🙏👌👌👌
Music poorvajanma samskara koti koti thanks
Hare Krishna Krishna Krishna hare Krishna hare hare, hare rama rama rama hare hare , ki yesudas sir to 🙏
Excellent sir 🙏🙏🙏
Adhbhuthamayena gaanam..krishna paramaathma unna lookaalalo teeleyaaddam Pata ventunnatha serpu .
Jaisrikrishna
Hare krishna
Me swarame swaramu🙏🙏
Ultimate boss
Wow..... Wonderful singing.Hare Krishna ❤❤👌👏👏🌿🙏🙏 Feel blessed to listen to Yesudas devotional songs always.
Excellent Singing
Divyananda dayini e pata shravanam.
Our ears are fortunate enough to hear the Krishna song from the charming tone of Yesudasu garu. My humble pranams to him.
Mesmaraizing song very rare song, thank you sir
జై శ్రీ రామక్రిష్ణ
🙏🙏🙏👌
ఈ కీర్తన ఈ రాగంలో కూర్చబడినాడో తెలిసినవారు సూచించగలరు
ఆరభి రాగం అండీ
నాకు తెలిసినంత వరకు, ఇది ఆరభి రాగంలో కూర్చబడింది. కూచిపూడి భాగవతులు తమ నాట్యంతో దీనికి ప్రాణం పోశారు.
aarabhi
Aarabhi
Anandhabhairavi lo
Aatana ragam
Amrutha ganam
ఈ కీర్తన ఎవరు వ్రాసారు. ప్లీజ్ ఎవరయినా చెప్పండి.
@@manikumarisamanchi7567 oothukadu Venkatasubbaiar Garu
@@manikumarisamanchi7567 oothukadu Venkatasubbaiyar
Super
❤ma tandri garu gontu oka adbhutha.❤
Jaisrirama
🙏👌👌🙏
HARE KRISHNA
😂🎉😂 super 😂🎉😂
Super song
Adbhutaha
Sri Krishnarpanam
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤superb bharath
🙏🙏🙏🌹🌹👌👌
Excellent
🌷🙏🌷🙏🌷🙏
Sabhash K.J.Esudas garu namaskaramulu
Hare Krishna.... ❤🙏🙏🙏
🥀🥀🥀🙏🙏🙏🥀🥀🥀👣🙏
Excellent sir
Melodious voice!God bless you sir!❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
Meerut ituvanti patalu maku andhinchandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏❤👋
Thank you bharath