What a voice of Sri Ghantasala garu. A Gandharva was born on earth. Acting of Sri NTR garu is immortal. They r legends lives in the hearts of millions of people. My heartfelt Salutations to them.
కారణ జన్ములు మన రామారావు గారు.ఆయన పాదాలను తాకితేనే పుణ్యం వస్తుందని భావించే వారు ఈ నాటికీ ఉన్నారనడం లో అతిశయోక్తికాదు. దేవుని అసలు రూపం ఎలా ఉంటుందో తెలియదు.కానీ మన రామారావు ఆ పాత్ర వేస్తే....ఆయనే దేవుడు.అంత అద్భుత రూపం ఆ భగవంతుడు ఆయనకు ఇచ్చాడు.రామారావు గారు దేవుని పాత్రవేసి దానికి ఘంటసాలవారు సంగీతం, పాటలు తోడైతే....ఒళ్ళు గుగుర్పొడిచే సన్నివేశం కలుగుతుంది. వారిద్దరి కాంబినేషన్ అద్భుతం,మహాద్భుతం. ఘంటసాల,రామారావు గార్లకు హృదయ పూర్వక నీరాజనాలు.
ఇటువంటి సన్నువేశం ఏ సినిమాలో లేదు చూస్తుంటే, తనువు, మనసు పులకరిస్తుంది, ఈ సినిమాలో అన్ని అద్భుతాలే, ఇక, పాటలు అంటారా, అమృతం తాగినట్లే....🌻🌹🌼🍀🌷 జై పాండురంగ...🥀💮🏵️🌸🌻 జై పుండరీక...🥀🏵️🍀🌻🌼
Great action by legend ,immortal actor,producer,director and founder of TDP and trendsetter for regional parties in India. Hats off to this versatile personality .
I am writing this comment with Tears in my Eyes which are emerging from my Eyes due to Tremendus EMOTION while watching this Scene from PANDU RANGA MAHATHYAM..These are the greatest pictures of those Golden OLD Days which had the Mighty, greatest Legendry Actors like KARANJANMULU SRI N.T.RAMA RAO garu,THE GREATEST GANTA SALA garu,SRI NAGAYYA garu and other greatest Actors and Actoresses of those Golden (Black and White picture)days.
మీ కామెంట్ చాలా అద్భుతంగా ఉంది ఇదే కామెంట్ తెలుగులో రాసి ఉంటే బాగుండేది ఈ సన్నివేశం ఈ సన్నివేశం చూస్తూ ఉన్నంతసేపు కళ్ల వెంట నీరు ధారగా కారుతూనే ఉన్నది నిజంగా దైవం సాక్షాత్కరిస్తుంది ఏమో అంత నిష్కల్మషంగా భగవంతుని ప్రార్థిస్తే తప్పక దైవం సాక్షాత్కరిస్తుంది
"హే కృష్ణ, శ్రీ కామినీకామితాకార సాకార కారుణ్యధారా, నవాంకూరసంసార సంతాపనిర్వాపణా" అని ఎత్తుకున్న గద్యం ఘంటసాలగారి గొంతులో ధ్వనించినంతగా మరొక్క గళంలో సాధ్యమా? అది విని పులకించే అదృష్టం తెలుగువాళ్ళదే.ఘంటసాల తరువాత పుట్టిన తెలుగు వారి ఈ భాగ్యం ఘంటసాలకు పూర్వం పుట్టిన తెలుగువాళ్ళకు అందని అపురూప మహద్భాగ్యం, అనుపమానమైన శ్రవ్యానందం.
GOLDEN MUSICAL HITS SINCE DECAD's and BLESSED with PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA Pandu ranga namamm param punya dhammam Blessed to hear this song in 1973 when i studied in ZP High school ,Aragonda,Chittoor,Dt,.AP. With Blessings of SRI LORD PANDURANGA/SRI KRISHNA and Cherished in life With Blessings of MATHA &PITHA idamodara reddy aragonda,chittoor,dt,ap. 07.07.2014 Very Very Blessed
sri.Sr.Samudrala Raghavacharya composed the lyrics "Sri kaamini Kamitaakaara" and "ye paada seema".They are made immortal by none other our great Ghantasala Maastaru. Tribute we can pay them is just saying that they are "kaaarana janmulu".Our responsibility is making our younger generations to listen them,sing them and follow them.
Who came here after watching balayya singing this slokam. Hare krishna Hare Krishna 🙏🏻🙏🏻. Anna garu the unforgettable Telugu legend, actor who was as good looking as vintage Hollywood actors. The best of the best in Indian cinema.
*Great ... NTR the greatest Actor of not only Tollywood but Indian Screen ... !* Observe NTR keeps his head on the feet of Vijaya Nirmala who enacted as Panduranga ... ! Same thing was done by Dr Rajkumar the greatest Actor of Sandalwood in KAVIRATNA KALIDASA. Great Artists they were ... They knew the role n effect ... !
No doubt, Telugu movies have brought, and still bringing the best of Bhakti, which is the only bridge between Karma and Jnana, as per Bhagavat Gita! 🙏 Another thing to note, which other super star like NTR playing the role of devotee falls down and touches the feet of a junior artist playing the role of Bhagavan, so naturally, because the script demands it? That kind of professionalism is gone now. What's remaining now is unfathomable pride in most of the stars, who lack respect to their craft, besides being inept in it. My namaskarams to Chittoor Nagayya garu, who brings out Bhakti rasam next to none as of I know. Watch his Bhakta Potana movie!
Very nice comment about old Thelugu movies. While the old Hindi movies were highly concentrating in picturising the high values of Indian social life, love etc., old south cinema produced many excellent movies of traditional music, bhakti, rule and dignity of kings of both historic and mythological India. By the way, you haven't commented about the greatest ( in my opinion ) and devine voice of Indian cinema, of Padmasri Ghantasala Venkateswara Rao, who's song you watched through this video bit. We have celebrated his 101th birthday this year, though he could survive for only half of that. Ghantasala used to treat Padmasri C Naagaiah as a guru, just like Mukesh treated KL Sigal.
there is no doubt that NTR received it... Observe his face and he really saw the lord and made everyone watching the scene to see the lord with his action.... I am sure he has returned to a place of no return or attained moksha.
I agree sir, you are absolutely spot on , what expression, you are right - the great man made us feel the presence of the Lord through his acting prowess. He is really a karana janmudu, mahanubhavudu🙏
ఈ పద్యము లోనున్న సన్నివేశమే కాదూ... ఇదే చిత్రములో ntr భక్తునిగా మారిన తరువాత పాండురంగ ని మీద ఒక పాట...సన్నుతి చేయవే మనసా...అని నాగయ్యగారు ఎన్టీఆర్ మీద...ఆ పాటలో కూడా ఎన్టీఆర్ గారి అభినయం నిజంగా దైవ ధ్యానం లో చేరిపోతాము...నిజంగా ప రకాయ ప్రవేశము చూడవచ్చును...వారందరు నటులు కాదు. నిజమైన కళాకారులు వ్యక్తులుగా కాక పాత్రలుగా మారి మరిపించి మురిపించిన కారణజన్ములు
దైవ-మానవ సంబంధం ఇంత ఉన్నతంగా కేవలం సనాతనంలోనే. తతిమ్మా మతాలన్నీ 1. మానవుడు చేయాల్సిన పనుల పట్టిక, 2. చేయకూడని పనుల పట్టిక. అంతే... అంతకన్నా ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు.
Agree with munnal and somasdhavala and i am sure Ghantasala/NTR/Nagaiah all of them must have seen HIM.Great People Simillar song also exist inTamil ,also equally sung well and acted very well by MKT Bhagavathar
He is NTR ... one and only NTR others may be called as Jr NTR. But original NTR cannot be called as Sr NTR please He is NTR the magic letters that sound Telugu pride.❤
రామారావుగారి జీవితకాలంలో మనంకూడా జీవించి ఉండడమే అదృష్టం ఆయన సినిమాలద్వారా పుణ్యాత్ములు అయ్యాం
నిజమైన సూపర్ స్టార్, ప్రజ స్టార్ మన NTR గారు 💐🙏 ఘంటసాలగారు పాటలు పాత సినిమాలు లో ఉన్న అద్భుతమైన నటన, రచన ఇప్పుడు లేదు! 🙏🙏🙏
What a voice of Sri Ghantasala garu. A Gandharva was born on earth. Acting of Sri NTR garu is immortal. They r legends lives in the hearts of millions of people. My heartfelt Salutations to them.
ఈ అద్భుతమైన శ్లోకము ఈ పద్యము విన్నచో జ్ఞానోదయం కలుగును తాత్పర్యము తెలిసినచో ఘంటసాల గారికి ధన్యవాదములు
ధన్యోస్మి తండ్రీ పాండురంగా ధన్యోస్మి . అద్భుతం . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కారణ జన్ములు మన రామారావు గారు.ఆయన పాదాలను తాకితేనే పుణ్యం వస్తుందని భావించే వారు ఈ నాటికీ ఉన్నారనడం లో అతిశయోక్తికాదు. దేవుని అసలు రూపం ఎలా ఉంటుందో తెలియదు.కానీ మన రామారావు ఆ పాత్ర వేస్తే....ఆయనే దేవుడు.అంత అద్భుత రూపం ఆ భగవంతుడు ఆయనకు ఇచ్చాడు.రామారావు గారు దేవుని పాత్రవేసి దానికి ఘంటసాలవారు సంగీతం, పాటలు తోడైతే....ఒళ్ళు గుగుర్పొడిచే సన్నివేశం కలుగుతుంది. వారిద్దరి కాంబినేషన్ అద్భుతం,మహాద్భుతం. ఘంటసాల,రామారావు గార్లకు హృదయ పూర్వక నీరాజనాలు.
😂super
ఇటువంటి సన్నువేశం ఏ సినిమాలో లేదు
చూస్తుంటే, తనువు, మనసు పులకరిస్తుంది, ఈ సినిమాలో అన్ని అద్భుతాలే, ఇక, పాటలు అంటారా, అమృతం తాగినట్లే....🌻🌹🌼🍀🌷
జై పాండురంగ...🥀💮🏵️🌸🌻
జై పుండరీక...🥀🏵️🍀🌻🌼
Great words
Vv za ef"c zfmfc :@ g cd% c c
ఇటువంటి సినిమాలు రావు తీయలేరు వారు దైవం అనుగ్రహము కలిగిన వారు
నటనలో అద్వితీయం
ఈ కాలంలో వుండటం, ఇలాంటి చిత్రాలు చూడటం మన భాగ్యము.
అద్బుతమైన కంపోజింగ్ చేశారు,🙏🙏🙏🙏
హే కృష్ణ !
శ్రీ కామినీ కామితాకార సాకార
కారుణ్య ధారా నవాంకుర సంసార సంతాప నిర్వాపణా..
పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా
భవాభావా.. హే.. వాసుదేవా!
సదానంద గోవింద సేవించు మావిందవై డెంద
మానందమొందింప ఎందున్ విచారంబులేమిన్
వచోగోచరాగోచరత్వంబు ఊహింపలేమైతిమో దేవా!
నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్
వేదవాదుల్ సమాదుల్ కడున్ జాల నార్జించి
భోగేశ్చ వర్చించి నానా తపశ్చర్య
తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్
మాకు నేత్రముల్ లేక యెనీ
కృపాలోక సంసిద్ధి సిద్ధించుటన్
బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె
జగన్నాథా.. హే జగన్నాథా!
యే రీతి చెన్నారముల్ మేరుషుల్
నిన్ను గన్నార కన్నారు నా కన్ను
లేన్నంగ ఏ పుణ్యముల్ చేసెనో
నిన్నుదర్శింపగా!
భవ్య యోగీంద్ర సాంద్రాధరా కాంక్షితై కాంత సంసేవనా
భావనాతీత కళ్యాణ నానా గుణ స్త్రీ సముద్భాసితాంగ
దయాపూర రంగస్థరంగాంతరంగా
నమో రుక్మిణీ సంగ
హే పాండురంగా..హే పాండురంగా!
నమస్తే.. నమస్తే.. నమ:
🙏🙏🙏🙏🙏
Anna neeku krutagnatalu
🙏
@@satyavathir9980 🙏
@@nitya2133 🙏🙏🙏🙏🙏
Great action by legend ,immortal actor,producer,director and founder of TDP
and trendsetter for regional parties in India.
Hats off to this versatile personality .
నిజమైన దేవుడు నా గోపాలుడు నన్ను మంచి గ చూచి నా... అందమైన రూపము... హే కృష్ణా
హే ముకుంద మురారి
ఇటు వంటి పాటలు ఇటువంటి సీన్లు పాటలు పాడిన వారు ఆ దేవుడు దేవుని కరున కటాక్షం లు వారిపై న ఉన్నాయి కనుక ఇటువంటి సినిమాలు తీయగలిగారు
Mata pitrule daivam varni sevinchandi, pujinchandi tarinchandi Ani nirupinchina daivam pandari puram pandurangadu,,🙏🙏🙏🙏🙏
Superb rendering by Maestro Ghantasala .
పాండురంగ మహత్యం లోని సూపర్ పద్యం ఎలాంటి పద్యాలు ఘంటసాల ఉండే ఇలా పాడినవారు చోలో ఆయన పాటలు వింటే ఆహా ఆహా ఆహా
Great ..ghtasala gaaru... Ntr is God
Golden dialogues & lyrics combined with divine singing by
Master.
గంధర్వుడు పొరపాటున మన తెలుగు నేలపై జన్మించాడు ,ఘంటశాలమాస్టారు.
పారపాటున కాదు మన అదృష్టం కొద్దీ...😊
Golden words,Eternal lyrics, fantastic music, excellent action,great legends and Classic movie
ఇలాంటి పాటలకు, పద్యాలకు ఘంటసాల గారు జీవం పోశారు. కారణజన్ములు.
I am writing this comment with Tears in my Eyes which are emerging from my Eyes due to Tremendus EMOTION while watching this Scene from PANDU RANGA MAHATHYAM..These are the greatest pictures of those Golden OLD Days which had the Mighty, greatest Legendry Actors like KARANJANMULU SRI N.T.RAMA RAO garu,THE GREATEST GANTA SALA garu,SRI NAGAYYA garu and other greatest Actors and Actoresses of those Golden (Black and White picture)days.
మీ కామెంట్ చాలా అద్భుతంగా ఉంది ఇదే కామెంట్ తెలుగులో రాసి ఉంటే బాగుండేది ఈ సన్నివేశం ఈ సన్నివేశం చూస్తూ ఉన్నంతసేపు కళ్ల వెంట నీరు ధారగా కారుతూనే ఉన్నది నిజంగా దైవం సాక్షాత్కరిస్తుంది ఏమో అంత నిష్కల్మషంగా భగవంతుని ప్రార్థిస్తే తప్పక దైవం సాక్షాత్కరిస్తుంది
"హే కృష్ణ, శ్రీ కామినీకామితాకార సాకార కారుణ్యధారా, నవాంకూరసంసార సంతాపనిర్వాపణా" అని ఎత్తుకున్న గద్యం ఘంటసాలగారి గొంతులో ధ్వనించినంతగా మరొక్క గళంలో సాధ్యమా? అది విని పులకించే అదృష్టం తెలుగువాళ్ళదే.ఘంటసాల తరువాత పుట్టిన తెలుగు వారి ఈ భాగ్యం ఘంటసాలకు పూర్వం పుట్టిన తెలుగువాళ్ళకు అందని అపురూప మహద్భాగ్యం, అనుపమానమైన శ్రవ్యానందం.
greatest actor of the world and one of the most beautiful actor of Indian films.
కారణజన్ముడు తెలుగువారి ఆరాధ్య దైవం మళ్లీ పుట్టదీ ఈ రూపం
amazing voice by ghatasala... and acting by nagayya, ntr and anjali, rushyndramuni...
thanks for posting..
GOLDEN MUSICAL HITS SINCE DECAD's and BLESSED with
PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA
PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA
PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA
Pandu ranga namamm param punya dhammam
Blessed to hear this song in 1973 when i studied in ZP High school ,Aragonda,Chittoor,Dt,.AP.
With Blessings of SRI LORD PANDURANGA/SRI KRISHNA and Cherished in life
With Blessings of MATHA &PITHA
idamodara reddy
aragonda,chittoor,dt,ap.
07.07.2014
Very Very Blessed
అద్భుతమైన గాయకుడు శ్రీ ఘంటసాల గారు. ఆయన పాటలు వింటుంటే ఇప్పుడు పాడుతున్న అనుభూతి కలుగుతుంది. గ్రేట్ పర్సనాలిటీ
S hari to
sri.Sr.Samudrala Raghavacharya composed the lyrics "Sri kaamini Kamitaakaara" and "ye paada seema".They are made immortal by none other our great Ghantasala Maastaru. Tribute we can pay them is just saying that they are "kaaarana janmulu".Our responsibility is making our younger generations to listen them,sing them and follow them.
ZTE na
Padayam gantasala voice adubutam daily vinititua ntr natana wow👌👌👌👌
Unparalleled acting skills by NTR...The legend...His acting through out is eye feasting..
Hyk
Great classical musical hit one must see to
feel the greatness of Parents, gods on the earth
హే పుండరీక వరదా పాండు రంగా నమో నమః 🕉️ నమో భగవతే వాసుదేవాయ. 👏👏👏
Chittoor Nagaiah garu real star and ghantasala Gary real gandharva. On Namo Venkatesaya Namah:
రామారావు గారు ఒక జగదేక వీరుడే మరి. తెలుగు వాళ్ళ అదృష్టం. అలాగే ఘంటశాల మాస్టారు గారు సాక్షాత్తు సంగీత పుంభావ సరస్వతీ.
❤❤
👌👏👍👍👍🙏🙏🙏🙏🙏
I Pray to God that Ghantasala and NTR would take rebirth in telugu states in near future🙏🙏🙏🙏🙏
B. Mil
🙏🙏💐👌👌
Who came here after watching balayya singing this slokam. Hare krishna Hare Krishna 🙏🏻🙏🏻. Anna garu the unforgettable Telugu legend, actor who was as good looking as vintage Hollywood actors. The best of the best in Indian cinema.
No one can reach NTR in this scene. His acting is quite natural. Balayya though tried it was not natural
Jai Sri Krishna Paramatma , Jai Sri Rama Chandra.🙏🙏🙏🙏🙏🙏.
ఏది స్మరించవలెనో దానిని స్మరించవలెను.
ఏది విస్మరించవలెనో దానిని విస్మరించవలెను.
What aa acting... Wow.... Super... Ultimate
*Great ... NTR the greatest Actor of not only Tollywood but Indian Screen ... !*
Observe NTR keeps his head on the feet of Vijaya Nirmala who enacted as Panduranga ... !
Same thing was done by Dr Rajkumar the greatest Actor of Sandalwood in KAVIRATNA KALIDASA. Great Artists they were ... They knew the role n effect ... !
ఎన్టీఆర్ పాదపద్మాలకు 🙏🙏🙏🙏🙏 ఘంటసాల పాద పద్మా లకు 🙏🙏🙏👍🙏🙏
No doubt, Telugu movies have brought, and still bringing the best of Bhakti, which is the only bridge between Karma and Jnana, as per Bhagavat Gita! 🙏
Another thing to note, which other super star like NTR playing the role of devotee falls down and touches the feet of a junior artist playing the role of Bhagavan, so naturally, because the script demands it? That kind of professionalism is gone now. What's remaining now is unfathomable pride in most of the stars, who lack respect to their craft, besides being inept in it. My namaskarams to Chittoor Nagayya garu, who brings out Bhakti rasam next to none as of I know. Watch his Bhakta Potana movie!
Very nice comment about old Thelugu movies. While the old Hindi movies were highly concentrating in picturising the high values of Indian social life, love etc., old south cinema produced many excellent movies of traditional music, bhakti, rule and dignity of kings of both historic and mythological India. By the way, you haven't commented about the greatest ( in my opinion ) and devine voice of Indian cinema, of Padmasri Ghantasala Venkateswara Rao, who's song you watched through this video bit. We have celebrated his 101th birthday this year, though he could survive for only half of that. Ghantasala used to treat Padmasri C Naagaiah as a guru, just like Mukesh treated KL Sigal.
Excellent and never forgettable of the great N.T.R. action as bhakta
Mesmerizing music and NTR acting is involved
No words to the acting and singing 🙏🙏🙏
NTR Oka LEGEND
Great singer ganagandharva Ghantasala gave some IMMORTAL songs in this movie with divine music by TV Raju.
Y
2:27 , superb acting skills from NTR 👌👌
there is no doubt that NTR received it... Observe his face and he really saw the lord and made everyone watching the scene to see the lord with his action.... I am sure he has returned to a place of no return or attained moksha.
I agree sir, you are absolutely spot on , what expression, you are right - the great man made us feel the presence of the Lord through his acting prowess. He is really a karana janmudu, mahanubhavudu🙏
@@addalasurya8002 v
ఈ పద్యము లోనున్న సన్నివేశమే కాదూ... ఇదే చిత్రములో ntr భక్తునిగా మారిన తరువాత పాండురంగ ని మీద ఒక పాట...సన్నుతి చేయవే మనసా...అని నాగయ్యగారు ఎన్టీఆర్ మీద...ఆ పాటలో కూడా ఎన్టీఆర్ గారి అభినయం నిజంగా దైవ ధ్యానం లో చేరిపోతాము...నిజంగా ప
రకాయ ప్రవేశము చూడవచ్చును...వారందరు నటులు కాదు. నిజమైన కళాకారులు వ్యక్తులుగా కాక పాత్రలుగా మారి మరిపించి మురిపించిన కారణజన్ములు
Yes.we are sure
Avunu
నటనకే నటన నేర్పిన మహానుభావులు ఎన్టీఆర్ గారు 🙏
It is an eternal music composed by
TV Raju garu
Excited acting NTR garu🙏🙏🙏🙏
Let all the school s make it a point to show their wards this film to fill devotion towards parents and Devine
Beautiful song in my lifetime
Jai shree Ganesha 🙏
Jai shree Mata Rukmini Devi 🙏
Jai shree vittala vittala vittala Panduranga Vittala 🙏
Om Namah Shivaya 🙏
గంధర్వుడు మన ఘంటసాల సాక్షాత్తు శ్రీమహా విష్ణువె మన ఎన్టీఆర్
It is Ghantasala who gave life to this picture. Without his great songs the actors pale into insignificance.
దైవ-మానవ సంబంధం ఇంత ఉన్నతంగా కేవలం సనాతనంలోనే.
తతిమ్మా మతాలన్నీ 1. మానవుడు చేయాల్సిన పనుల పట్టిక, 2. చేయకూడని పనుల పట్టిక.
అంతే... అంతకన్నా ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు.
Agree with munnal and somasdhavala and i am sure Ghantasala/NTR/Nagaiah all of them must have seen HIM.Great People
Simillar song also exist inTamil ,also equally sung well and acted very well by MKT
Bhagavathar
Cuddalore
Kavita
Jayaho NTR garu and Gantasala garu telugu jathi unnantha varaku ee goppa patalu nu maruvaru jayaho panduranga mahatyam
Thanks for song
Praise the writer and gantashala and producer who funded for project
Ntr is the producer. బ్రదర్ త్రివిక్రమరావు
Adbutam veeru
Om excellent song action ntr
Ch Nani999 ....
..
Super song old is gold
నా మిత్రుడు నా కృష్ణుడు రావయ్యా కన్నయ్య
Very emotional song
bhaktilo munigipoye atbhuta sannivesalu fantastic maruvalemu.
No words to praise
Sr N.T.R ఆయనకు తప్ప, ఇంకెవ్వరికి, సాధ్యం, కాదు, ఈనటన, కాదంటారా...
🌷🍀🌻🌼🌹🌷🍀🌻🌼🌹🌷🍀🌻
1000% sir
He is NTR ... one and only NTR others may be called as Jr NTR.
But original NTR cannot be called as Sr NTR please
He is NTR the magic letters that sound Telugu pride.❤
Exlant action NTR Memorable bhakti movie
హే కృష్ణా నీ పాద పద్మ0 నందు నా జీవితం అర్పించాలి
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే రామ్ రామ్
శ్రీ కామినీ కామితాకార
సాకార కారుణ్య ధారా నవాంకూరా
సంసార సంతాప నిర్వాపనా..
పాప నిర్వాపనోపాయనామ ప్రశంసానుబావా ॥
బావా బావా.. అతను వాసుదేవుడు
సదానంద గోవిందా సేవించు మావిందవై..
దెందమానంద మొండింప ఎందుకు
విచారంబు లేమిన్.. వచోగోచారా.. గోచరత్వంబు లూహింప లేమైతిమో.. దేవా
నీ పాద సేవ దారంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్.. సమాదుల్ కడుంజల నార్జించి.. బోగెచ్చ వర్ధించి.. నానాతపశ్చర్య తాత్పర్యపర్యకు లత్వంబునన్ గైకొనన్..
మాకునే యత్నముల్.. లేకయే.. నీ కృపాలోక సంసిద్ధి.. సిద్ధించుటల్..
బుద్ధి తర్కింప నాట్యంత చిత్రంబుగాదె? జగన్నాథా.. ఆయన జగన్నాథా
ఈ రీతి చెన్నారమున్ నే రుషుల్ నిన్ను గన్నార కన్నారు.. నా కన్నులెన్నంగ.. యే పుణ్యముల్ జేసెనో.. నిన్నుదర్శింపగా.. భవ్య యోగీంద్ర సాంద్రధరా.. కాంక్షితై కాంతా సంసేవనా.. భావనాతీత..
కళ్యాణ నానాగుణశ్రీ సముద్భాషింతంగా.. దయాపూరా..
రంగత్తరంగాంతరంగా.. నమో రుక్మిణీసంగ
అతను పాండురంగా.. అతను పాండురంగా..
నమస్తే.. నమస్తే.. నమః
ఈ సాంగ్ ఈ సినిమా దా.
Simple way to immerse soul in lord
Super sceens that I like in this movie
Acting of vijaya nirmala and NTR are Spectaculous😍☺🤗😊 Ghantasala Sir was gave marvelous Song in this movie
🗣️Ranga Panduranga Swamy 🙏
Ji krishna
Such a long poems in single track, thus the memory power of NTR
Thank you
I like this movie👏👏👏💐💐👋👋👍💗💗
छान आहे आवडले नमस्कार
Without ghantasala....voice ..no ntr. No anr
Raju Venkat l
S
ఓం శ్రీకృష్ణా పరమాత్మయే నమః
Super sang
Super Song
🕉💐🌺🌸🌼🌼🌿🙏Sri krishana paramaatma🕉💐🌺🌸🌼🌿🙏
Excellent unforgettable during life tenure
wonderful......
Wonderful
The best rendition by Ghantasala sir.
VIJAYA NIRMALA AS LORD SRI KRISHNA,........
Old is gold always
Good songs
JAI SRI KRISHNA 🙏🙏🙏
Ranga Ranga vittala Panduranga vittala.....
wonderful..... slokas
super song
for all Bakthi songs only Gantasala is great, there is no other wards.
Good
Sudhakar Madehal
Any genre of song, for the matter of fact ❤
Nice song