ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అందుకే మన దర్మంలో లభించే అదృష్టం ఇందులో అన్ని దొరకుతాయి ఒక మనిషి ఏ విధంగా సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలో ఇందులో ఉంటాయి.
అద్భుతం మా గురువుగారు ఏసుదాసు గారి వి బాలు గారివి చదువు కుంటూ పాడుకునేలా అన్నమయ్య రామాదాసు త్యాగరాజా కీర్తనలు + స్తోత్రం లు పెట్టాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం అద్భుతం అద్భుతం ఇన్త అద్భుతంగా పాడిన మీకు శతకోటి వందనాలు... ఇది వినే అదృష్టం మాకు కలిగించిన ఆ భగవంతునికి అనంత కోటి వందనాలు ఆహా ఏమి అదృష్టం మాది🙏🙏🙏🙏🙏🙏
శ్రీ కృష్ణుడు పాట ☀ గాన గంధర్వుడైనా మీ నోటి వెంట పాడటం అద్భుతం ☀ మనస్సు ని మైమరపించి తండ్రి శ్రీ కృష్ణుడు పాదాలా చెంతకు తీసుకొని వెళ్ళె పాట🎶🎤 ఇది 🙏☀🙏 తల్లి తండ్రి గురువు అన్ని నీవే శ్రీ కృష్ణ 👏 ❤జై శ్రీ కృష్ణ 💜💛💜
Hare Krishna hare Krishna. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 . adbhutammaina me gaanaamrutham vintunte entho aanandaga aahlaadanga undi . Guru vu gaari ki shatha koti vandanaalu 🙏🏻🙏🏻🙏🏻👌👌👌
శ్రీ దైవాంశసంభూతులు జేసుదాసు గారికి అనంత కోటి పాదాభి వందనాలు🙏🚩🚩 మధురాపురి సాధనా మ్రిదు వాదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా శరణాగతమ్ కృష్ణా (4) కృష్ణాయ ఆ ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా (2) ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువళైయాపీట మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా (2) శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శాత కోటి అసంబరాభవ (2) ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా (2) మధుర మధుర రతి స -హాస సాహస విరిజ యువతి జన మానస పూజిత (2) స డా ప గా రి ప గా రి స డా స స రి గ ప డా స డా ప గ రి ప గా రి స డా స స స రి రి గ గ ప డా స స డా ప ప గ రి రి ప గా రి స డా స స రి గ రి గ ప గ ప డా స డా ప గ రి ప గా రి స డా స (3) తాకటారి కుకుంటాన కిటతకాదీమ్ (8) కృష్ణా
అమర గానం చేసి భగవంతుని రూపాన్ని మా కనులకు సాక్షాత్కరింప జేసిన జేసుదాసు గారికి పాదాభివందనం. ఈ video ని అందించిన MBK DEVOTIONAL వారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
ఎంతో మధురమైన గాత్రం, సాహిత్యం, సంగీతం, అన్ని అద్భుతంగా కృష్ణ భక్తి తత్వంలో కరిగి పోయేలాగా చేస్తున్నాయి. ఏసు దాసు గారు నిజంగా చాల ధన్యులు, ఇంత మధుర గాయకులు ఈ కీర్తన పాడి, మనం విని తరించే అదృష్టం కలిగించారు.🎉 ❤😊
గురువాయుర్ దేవుడు (శ్రీ కృష్ణుడు). మీకు.. గాత్రం ఇందుకే.. ఇచ్చారు కాబోలు.... మరిన్ని.... భక్తి గీతాలు పాడలి... దాసుగారు
😢😢🎉🎉🎉😢😢😢😢😢😮😮 0:08 0:08😮8uyggv. 77y7 0:10 66😢😢😢😢😢😢
😮8
Hare Rama Rama hare hare hare Krishna Krishna hare hare 🙏🚩
ఈపాటకి కృష్ణుడు ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తాడు
ఎన్ని యుగాలు గడిపిన
కృష్ణం వందే జగద్గురుం❤❤❤
Baaga chepparu
@@lekhanirvana5334aq
ఏసు దాసు గారు మీ గాత్రం అద్భుతం, మీ సంస్కారంనికి శిరసాభివందనాలు 🙏🏻🙏🏻
కృష్ణుడు ఆనంద స్వరూపుడు. అలాంటి ఆనందాన్ని వినువారికి కలిగించిన ఏసు దాసుగార్కి కృతఙ్ఞతలు.
జేసుదాసు
అయోధ్య పని పూర్తి కాగానే... తర్వాత ఏమిటి అనుకుంటూ ఉన్న... ఈ పాట ద్వారా ఏసుదాస్ గారు చెప్పేశారు. ❤
కృష్ణుడు మీ గాత్రంలోనే వేణు ఉంచాడు
ఏం పాట ఏం గాత్రం అద్భుతం అద్భుతం
ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అందుకే మన దర్మంలో లభించే అదృష్టం ఇందులో అన్ని దొరకుతాయి ఒక మనిషి ఏ విధంగా సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలో ఇందులో ఉంటాయి.
🚩💯🙏🚩
నిజం చెప్పారు
ఆ మధురానగరిలో వున్నట్టుంది స్వామి శతకోటి వందనాలు
ఆమోఘమైన మీ గాత్రానికి మా ఆత్మ పూర్వక ధన్య వాదములు ప్రభు🙏🙏🙏
గ్రీష్మం లో మాధవ మాసం మీ గాత్రం ధన్యోస్మి
ఆ కృష్ణ సాన్నిధ్యమే మాకు మీచే ఇ వ్వబడిన వరం ధన్యవాదములు
@@rvaralakshmi3589l
@@Bhavani5172
Good words
God bless you☀
ఆ కృష్ణభగవానుడు కూడా గానానికి పరవశించి ఉంటాడు, ఇక మనమెంత. ఘంటసాల వారిలా ఈనా కారణజన్ముడు, ధన్య జీవులు.
ఈ భూ ప్రపంచంలో ఎప్పటికీ ఈ ఈ గాత్ర మాధురి అమోఘం ఎప్పటికీ ఎన్నటికీ చెరగని స్వర మాధుర్యం జే సు దాసుగారి గానం
ఏ జన్మ లో ఎంత పుణ్యం చేసుకున్నాడో కానీ, ఆయనకు చక్కటి గొంతు తో పాటు కృష్ణ భక్తి కూడా భగవంతుడు ప్రసాదించినాడు. జన్మ ధన్యం
ఆ వేణు గాన లోలుని మురళియే జె ఏసుదాస్ గారిగా శ్రవణనందం గా జన్మ ధన్యంగా తరిస్తున్నాం శతకోటి వందనాలు
🙏🙏🙏🙏🙏
ఈ పాట పూర్తి కాకముందే ఈ అనదం లో తన్మయత్వం లో హాయిగా కన్ను ముయాలి అని కురుకుంటున్న ప్రపంచంలో కెల్లా అద్భుతం మీ గాత్రం స్వామి🙏🙏🙏
బాగా చెప్పారు.
Same feeling
🙏🙏
@@vijaya1645wwwww ❤a great 👍🎉🎉p🎉 the 😂😂😂
Awesome great voice is small compliment it's a Divine, Spiritual voice
జేసుదాస్ గారు కి పాదాభివందనాలు చాలా బాగా పాడారు సంతోషం గా వుంది ధన్యవాదాలు అభినందనలు
మీరు ఉన్న కాలంలో నేను కూడా ఈ భూమి పై జీవించి ఉండడం నా సుకృతం
100%
అద్భుతమైన పాట జై కృష్ణ అద్భుతంగా వుంది 🙏🏾🙏🏾
ఈ.కీర్తన. వింటుంటే. బృందావనంలో. విహరించినట్టు. ఉంటుంది. హరే. కృష్ణ. జై జేసుదాస్ ఈ. కృష్ణగానాలు. ఇంకా. మీరూపాడాలి. 🙏🙏🙏🙏👏👏👏🌹🌹🌹👌👌👌
అద్భుతం మా గురువుగారు ఏసుదాసు గారి వి బాలు గారివి చదువు కుంటూ పాడుకునేలా అన్నమయ్య రామాదాసు త్యాగరాజా కీర్తనలు + స్తోత్రం లు పెట్టాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జేసుదాసు గారి గానం మధురం ఆయన భక్తిగీతాలు చాలా మధురం బీరవోలు నిర్మల పాపిరెడ్డి
చాలా మధురంగా పాడారు జేసుదాసు గారు మీకు అభినందనలు 🌹🌺💐
కృష్ణం వందే జగద్గురుం❤ జై శ్రీ కృష్ణ❤🙏🙏🌹🌹 ఆ మథుర గానానికి శతకోటి వందనాలు 🙏🙏🌹🌹
🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరేహరే 🙏హరే రామ హరే రామ రామరామ హరేహరే
అద్భుతం అద్భుతం అద్భుతం ఇన్త అద్భుతంగా పాడిన మీకు శతకోటి వందనాలు... ఇది వినే అదృష్టం మాకు కలిగించిన ఆ భగవంతునికి అనంత కోటి వందనాలు ఆహా ఏమి అదృష్టం మాది🙏🙏🙏🙏🙏🙏
Thank you madam
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
గాన గంధర్వులు అయినా జేసుదాసు గారికి వారి పాదపద్మములకు శిరసు వంచి నమస్కరిస్తున్నా
మీ విలువైన మాటలు🙏
మంచి మనస్సు ఉన్న దేవత మీరు ☀
న భూతో న భవిష్యతి. అసాధారణ సంగీత ప్రదర్శనను శ్రీ జేసుదాస్ మాత్రమే అందించగలరు
మీ పాట వింటే చాలు ఈ జీవితంలో అన్నీ ఉన్నట్టే అంతమాదురము .
అద్భుతంగా పాడారు జేసుదాస్ గారు
పురుష గాత్రం లో ఇంతటి మాధుర్యం అద్భుతం
చాలా సూపర్ గా ఉంది సార్ వాయిస్
మీ స్వరం మధురం, వింటూంటే లేనమవుతున్నను
🙏💐
మీ కృష్ణా గీతాలాపన అమోఘం అమృతమయం.ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇటువంటి పాటను అందించిన mbk గారికి ధన్యవాదములు
నమస్తే జేసుదాస్ గారు చాలా సంతౌషంగా. మీగానామృతంలో. ఓలలాడాము
అద్భుతంగా పాడారు Yesudas garu,🙏💐
యేసు dad garu పలికిన స్వాగతం ఎంతో రాగయుక్తంగా,రసరమ్యంగా వుంది!
@@ceegeeessq
మధుర గాయకులు శ్రీ K J యేసు దాస్ గారి గళం నుండి జాలవారిన ఈ అమృత గుళిక....👌👌👌🌹 🌹🌹🌻🌻🌻🙏🙏🙏 స్వాగతం కృష్ణా....👏👏👏
చాలా మంచి పాటను వినగలిగి నదుంకు ఆనందంగా వుంది హరేకృష్ణ
అద్భుతం గా పాడారు జేసు దాస్ గారు
Swagatham krishna SwagathamGuruvy saranam🙏 Mery Avarande Bhumikochina Sraswathi puthrula mee paratavala kalu lyne naku 💃 dancechyyalane nvundhi kreshna🙏
Excellent..jesudas garu,..mi swaram adhbhutham🙏🙏🙏
జయ శ్రీ కృష్ణ,, జేసుదాసు గారు,, ఎ౦తో బాగా పాడిన మీకు శతకోటి వందనాలు🙏🙏🙏
జై శ్రీ కృష్ణ. అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించింది . ధన్య వాదాలు.🙏🙏🌺🙏🙏
ఏసుదాస్ గారికి శతకోటి నమస్కారాలు
శ్రీ కృష్ణుడు పాట ☀
గాన గంధర్వుడైనా మీ నోటి వెంట పాడటం
అద్భుతం ☀
మనస్సు ని మైమరపించి
తండ్రి శ్రీ కృష్ణుడు పాదాలా చెంతకు
తీసుకొని వెళ్ళె పాట🎶🎤 ఇది 🙏☀🙏
తల్లి తండ్రి గురువు
అన్ని నీవే శ్రీ కృష్ణ 👏
❤జై శ్రీ కృష్ణ 💜💛💜
Hare Krishna hare Krishna. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 . adbhutammaina me gaanaamrutham vintunte entho aanandaga aahlaadanga undi . Guru vu gaari ki shatha koti vandanaalu 🙏🏻🙏🏻🙏🏻👌👌👌
శ్రీ కృష్ణుడి గుళ్ళు చూయించిటే బావుండేది
Ok sir Maro pata pettinappudu pedathanu sir
యేసుదాస్ గారికి శత శత నమస్కారము ❤❤❤❤❤
ఏసుదాసు గారికి పాదాభివందనాలు🎉👌👍🙏 గానం చాలా బాగుంది గురువుగారికి పాదాభివందనాలు చాలా
Mind blowing Jesusdas sir I'm big fan for you SIR
Etuvanli ameuthamaina patalu padina Padmabhushan Dr Jesudas Gariki Padhabi vandhanalu.
Thank you MBK
Adbhutham amazing ituvanti patalu mana andhariki chala avasaram.. Ippudunna rojullo
🙏🚩హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🚩🙏
నేను కొన్ని వేల సార్లు ఈ పాట విన్నాను... అయినా సరే ప్రతి సారి కొత్తగా అనుభూతి చెందుతాను... కృష్ణం వందే జగద్గురు 🙏
శ్రీ దైవాంశసంభూతులు జేసుదాసు గారికి అనంత కోటి పాదాభి వందనాలు🙏🚩🚩
మధురాపురి సాధనా మ్రిదు వాదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా శరణాగతమ్ కృష్ణా (4)
కృష్ణాయ ఆ ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా (2)
ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువళైయాపీట మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా (2)
శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శాత కోటి అసంబరాభవ (2)
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా (2)
మధుర మధుర రతి స -హాస సాహస విరిజ యువతి జన మానస పూజిత (2)
స డా ప గా రి ప గా రి స డా స స రి గ ప డా స డా ప గ రి ప గా రి స డా స స స రి రి గ గ ప డా స స డా ప ప గ రి రి ప గా రి స డా స స రి గ రి గ ప గ ప డా స డా ప గ రి ప గా రి స డా స (3)
తాకటారి కుకుంటాన కిటతకాదీమ్ (8) కృష్ణా
Swaram Amrutham .manishi daiva swariopam. Yesudas gariki padabhi vandanaalu....
మీ పాదములు తాకితే ఆ గోపాల బాలుడు శ్రీ కృష్ణుని తాకినట్లే. నా జన్మ ధన్యమైంది.
చాలా బాగా పాడారు 🙏 శ్రీకృష్ణ భగవానుడు మీకు మంచి స్వరము ఇచ్చి చక్కగా పాడించు నాడు 🙏🙏
కళ్ళు మూసుకొని వింటే కృష్ణ భగవానుడు మదిలో కనపడతాడు. 🙏🙏🙏
మనమెంటి ఆ నల్లనయ్య కన్నయ్య కూడా తన్మయత్వం చెంది ఉంటాడు జేసుదాసు గారికి శతకోటి ధన్యవాదాలు
Sir Yasudas shathakoti koti nanaskara to your song with your voice ie swagatham krishna
హరే రామ హరే కృష్ణ, Yesudas గారికి కృతజ్ఞతలు
అయ్యా భగవంతుడు తమరికి ఇచ్చిన గిఫ్ట్ గానం, ఆ భగవంతుని క్రుపకు పాత్రులవ్వాలని నా కోరిక.
మాటల్లో చెప్పలేనంత మధు ర గానం,అమ్రఋత ధార
జై శ్రీ కృష్ణ... ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః... 🙏🙏😊🌍🚩
Jai sri krishna.
Jai Jesudas garu Jai Krishna
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమో శ్రీకృష్ణ పాహిమామ్ పాహి 🙏🙏🙏🙏🙏
శ్రీకృష్ణుని ఆశీస్సులతో ఈ సుకృతం మీకు మరో జన్మలో కూడా సంప్రాప్తం కలగాలని నా కోరిక.
అతి మధురం,దేవతాగానం,అద్భుతం,అమర గాత్రం.
Super sir
Hare Krishna
Hare Krishna
Krishna Krishna
Hare Hare
Hare Rama
Hare Rama
Rama Rama
Hare Hare
Jai sri krishna 🙏🙏🙏
అద్భుతం ఇంత బేస్ వాయిస్ మరియు బెస్ట్ వాయిస్
అమర గానం చేసి భగవంతుని రూపాన్ని మా కనులకు సాక్షాత్కరింప జేసిన జేసుదాసు గారికి పాదాభివందనం. ఈ video ని అందించిన MBK DEVOTIONAL వారికి నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Danyavadamulu
Yes
Eswara Krupa
Hare krishna prabhu Exlent prabhuji
Hare Sri Krishna. Melodious voice
ఎంతో మధురమైన గాత్రం, సాహిత్యం, సంగీతం, అన్ని అద్భుతంగా కృష్ణ భక్తి తత్వంలో కరిగి పోయేలాగా చేస్తున్నాయి. ఏసు దాసు గారు నిజంగా చాల ధన్యులు, ఇంత మధుర గాయకులు ఈ కీర్తన పాడి, మనం విని తరించే అదృష్టం కలిగించారు.🎉 ❤😊
Excellent song jai sri krishna dhanyavad jesudas garu 🙏
మీ పాటతో ఎక్కడికో తీసుకు పోయారు🙏🙏🙏🙏🙏great
Amrutham thagimattu undhi jesudas super
Mbk devotional gariki vandhanalu
చాలా బాగుంది..." గాయతి దుగ్ధ మనోరతికుం....." అనే చరణాలు కూడా వినిపిస్తే మరింత
బాగుండేది....🌹🌹🌹🌹
Om hare krishna marvelous song by jesudas garu
What a song jai yesudasu gariki
మీ పాట చాలాబాగుంది ధన్యవాద ములు
Ee. Pata. Chala. Estam. Super. Super. 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
జై శ్రీకృష్ణ .జై జేసుదాసు గారు🙏
🔥❤️🔥❤️
మీ జన్మ ధన్యమైంది స్వామి
Super singing.!! Devinely rendition
👏👏👏👏కృష్ణుడు వచ్చాడు మన ముందుకు ఏమి పుణ్యం చేసుకున్నార్రు నోటిలో అమృతం వుంది జేసుదాసు గారూ🙏🙏🙏🙏🙏
ఆహా... అధ్భుతం... కృష్ణా 🙏🙏🙏🙏🙏🙏🙏
Music equally melodious. Jai Siyaram.
Jaisreekrishan. Jaisreekrishan jaisreeram jaisreeram jaisreekrishan
SWAGATAM KRISHNA.*. SHARANAGATAM KRISHNA.*. Super song.*.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 🌺🌹🌺🙏
Seper
వయసు పెరిగినా గాత్రం లో ఏ మాత్రం మార్పు లేదు, ఇటు వంటి గాయకుడు మనకు దొరకడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నాను
శ్రవనా నందం కర్ణమూర్తం ఆనందం 🎉
SWAGATHAM YESUDOSS SARANAGATHAM KRISHNA SARVAM SRI KRISHNARPANAMASTHU 🎉
అద్భుతః కృష్ణం వందే జగద్గురుమ్
Ee pata వీరి గాత్రం లో మాత్రమే అద్భుతంగా ఉంటుంది. అనందపరవసులును చేస్తుంది. నేను ఇంకెవరు padina inta మాధుర్యం రాదు దాసుగారు మీకు మనసా వాచా నమస్కారములు
Jai Shri Krishna
శ్రీ కృష్ణుని ఎదురెళ్ళి పిలుస్తున్నట్లుంది