బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము -పామిడి తురగపు పాదము పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము
గురువుగారికి ప్రణామములు ! ఇప్పుడు అన్నమయ్య ఉండి ఉంటే ఆయన కూడా నేనేనా ఈ కీర్తన వ్రాసినది అని ఆశ్చర్యపోయేలాగున ఉంది గురువుగారి గాత్రం నుంచి జాలువారిన ఈ అద్భుతమైన కీర్తన .
అన్నమయ్య గారు ఎలా ఉంటారో తెలియదుగానీ, మీరు పాడుతుంటే ఆ అన్నమయ్యను చూసినట్లే ఉంటుంది గురువుగారూ! 🙏🙏మా జన్మలు ధన్యమే గురువుగారు.ఇంతకంటే ఇంకేం కావాలి మాకు? ధన్యోస్మి గురుదేవా!ఇంకా మాటలే లేవు గురుదేవా! 🙏🙏🙏🙏🙏......
అన్నమయ్య గొంతు ఎలా ఉంటుందో తెలియదు కానీ, మీరు పాడుతుంటే ఆయనే స్వయంగా జన్మ ఎత్తి మళ్ళీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క కీర్తనలు మీ ద్వారా వినడం ఆనందం పొందడం జరగుతుంది. ఓం నమో నారాయణాయ నమః
జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు.మీరు మీ నిండు నూరేళ్ళ కాలం ఆరోగ్యంగా,ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. మీ సంకీర్తనము వినక ముందు నా జీవితం వేరు. విన్న తరువాత నా జీవితం వేరు. మీతో కలిసి ఒక్క సంకీర్తన పాడే అవకాశం దొరికిన నా జన్మ ధన్యం అనే భావిస్తాను..
1998లో మీ కదిరి నృసింహుడు పాట విని మీ గళంలో శివుని మీద పాటలు ఎప్పుడు వింటామా అని తపించాము.మా గురుదేవులు రచించిన శివపదం మీ నుండి వినిన తరువాత మా ఆనందానికి హద్దులు లేవు.మీరు మాపై దయతో ఇంకా ఎక్కువ స్వరపరచాలని ప్రార్ధిస్తూ
🙏🏽🙏🏽🙏🏽 You were a household name when I was growing up. I am a big fan of your music! Thank you for all the wonderful renditions that have become a part of our daily life. You are god sent. Blessed to be able to listen to you during our lifetime. 🙏🏽🙏🏽
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము -పామిడి తురగపు పాదము
పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము
Thank you for lyrics....
Thanks
🙏🙏🙏
🙏
ధన్యవాదములు సాహిత్యము అందించినందుకు
గురువుగారికి ప్రణామములు ! ఇప్పుడు అన్నమయ్య ఉండి ఉంటే ఆయన కూడా నేనేనా ఈ కీర్తన వ్రాసినది అని ఆశ్చర్యపోయేలాగున ఉంది గురువుగారి గాత్రం నుంచి జాలువారిన ఈ అద్భుతమైన కీర్తన .
అన్నమయ్య గారు ఎలా ఉంటారో తెలియదుగానీ, మీరు పాడుతుంటే ఆ అన్నమయ్యను చూసినట్లే ఉంటుంది గురువుగారూ! 🙏🙏మా జన్మలు ధన్యమే గురువుగారు.ఇంతకంటే ఇంకేం కావాలి మాకు? ధన్యోస్మి గురుదేవా!ఇంకా మాటలే లేవు గురుదేవా! 🙏🙏🙏🙏🙏......
మీ సంగీతం ఆపాతమధురం. మీ రూపం శాంతస్వరూపం. మీ హావభావాలు అనితర సాధ్యం.
"తిరువేంకటగిరి తిరమని జూపిన పాదము" అని మీరంటుంటే, ఆ పాదాన్ని ఆశ్రయియించాలన్న తృష్ణ పెరిగిపోతోంది 🙏🙏
వింటున్న మాకే ఇంత ఆనందంగా ఉంటే, ఆర్తితో పాడుతున్న మీ అనుభవాలు కూడా వినాలని ఉంది గురువు గారు.
సంగీత కళా సరస్వతీ
మీకు పాదాభివందనం.
🙏🚩ఓం శ్రీ వేంకటేశాయనమః🚩🙏
గురువుగారి పాదాలకు ప్రణామాలు
అన్నమయ్య గొంతు ఎలా ఉంటుందో తెలియదు కానీ, మీరు పాడుతుంటే ఆయనే స్వయంగా జన్మ ఎత్తి మళ్ళీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క కీర్తనలు మీ ద్వారా వినడం ఆనందం పొందడం జరగుతుంది.
ఓం నమో నారాయణాయ నమః
🙏మంచి గురువు 🙏💐💐
జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు.మీరు మీ నిండు నూరేళ్ళ కాలం ఆరోగ్యంగా,ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. మీ సంకీర్తనము వినక ముందు నా జీవితం వేరు. విన్న తరువాత నా జీవితం వేరు. మీతో కలిసి ఒక్క సంకీర్తన పాడే అవకాశం దొరికిన నా జన్మ ధన్యం అనే భావిస్తాను..
ఈ మానవ జన్మ లో మీ కీర్తనలు వినే భాగ్యం కలిగించిన ఆ దేమునికి అనేక దండములు.మీకు పాదాభివందనం
Nizame, e kaliyugamlo meevanti vaaggeyakarula keerthanalu vini tarchamani pampina AA Deva devunaku enni vandanaalu chesinaa runam teeruthundha !!
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము చాలా బాగుంది సంకీర్తన గురువుగారు 😊❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
అద్భుత గానం
నమో వేంకటేశాయ 🙏🙏🙏
Om Namo Venkatesaya..Adbhutham Guruvu garu Namasthe...😊
శ్రీ గురుభ్యోన్నమః, స్వామి నామామృతము మీ స్వరం లో వినగ మేము దన్యులము. ఓమ్ నమో నారాయణాయ.
1998లో మీ కదిరి నృసింహుడు పాట విని మీ గళంలో
శివుని మీద పాటలు ఎప్పుడు వింటామా అని తపించాము.మా గురుదేవులు రచించిన శివపదం మీ
నుండి వినిన తరువాత మా ఆనందానికి హద్దులు లేవు.మీరు మాపై దయతో ఇంకా ఎక్కువ స్వరపరచాలని ప్రార్ధిస్తూ
బ్రహ్మ కడిగిన పాదము మీ పాట వింటేనే ఆ బ్రహ్మ పాదము మేమే కడిగిననట్లు ఉన్నది .స్వామీజీ
ಧನ್ಯವಾದಾಲು ಗುರುವುಗಾರು.
మీ పాట అమృతం గురువుగారు.. మేము లక్కీ
Guruvugariki pranamalu
Guruvu gariki padabivandanalu.
స్వర మాధుర్యం అమ్రుతమయంగా ఉన్నది
Guruvugariki padabhivandanam
Om Namo Venkatesaya...Guruvu Garu Namaskaram..
Namaskaaramandi !! Adbhutam !! Jaya Sree PadmaavatiSreenivaasa !!
🙏🏽🙏🏽🙏🏽 You were a household name when I was growing up. I am a big fan of your music! Thank you for all the wonderful renditions that have become a part of our daily life. You are god sent. Blessed to be able to listen to you during our lifetime. 🙏🏽🙏🏽
No words to express nostalgic memories to this song. Shower of tears 🙏
ఓం నమో వేంకటేశాయ
Guruvgaru mundhu patalu andaru marachipotunnaru kottavi vacchi adbhutham 🙏🙏
Vintutunte kallu thadichayi 🙏🙏🙏
Adbutham Maha Adhbutham
Guruvufaruki.vansanamulunamaskaeamulu.
Tiruvenkata giri tirumani chupina paadamu 🙏bramma kadigina paadamu 🙏
Om namo Narayana Charan sharanam prapadye
ఒక్క పరియాయం మిమ్ము చూడాలి స్వామి .ఎందుకు అంటే ఈ జన్మ లో గుర్తు వుంచుకోవాలి
ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ
Guruvu gariki namaskaramulu ❤❤🎉🎉
Guruvugaru namaskaramulu. Mee ee keerthana vini chala anandinchenu. Naakunna vinikidi jnanamtho mee ee keerthana pade padisarlu vini nercukunnanu. Chala krythajnathalu. Ippatiki chala keerthanalu mee audios dwara nerchkunnanu.
Guruvu garu ...Ee patalu paaduthunnaduku mee janam dhanyam... Vintunnaduku maa janma dhanyam .... really taking us to Lord Sri Venkateswara Swamy 🙏🙏🙏
అద్భుతమైన సంకీర్తన గురు గారు
నేటి అన్నమయ్య గారికి నమస్కారము 🙏
Supperb heart touching rendering 🥰🥰🥰🥰
Amazing commitment sir.
Thank you a ton for giving the treasure to the next generation. Your work is remembered for generations.
Brahma Kadigina Padamu Lyrics in English
brahmagadigina padamu
brahmamu tane nee padamu ||
chelagi vasudha golichina di padamu
bali tala mopina padamu |
talakaka gaganamu tannina padamu
balaripu gaachina padamu ||
kaamini paapamu kadigina padamu
paamu tala nidina padamu |
premapu sreesati pisikedi padamu
pamidi turagapu padamu ||
parama yogulaku paripari vidhamula
vara mosagedi nee padamu |
tiru venkatagiri tiramani choopina
parama padamu nee padamu ||
I am a forever fan of you Sir, from my childhood. Very happy & fortunate to watch n listen to you🙏
Guruvu Garu Namaskaram. Great. 🌹🙏🏻🌹
🙏🏻🙏🏻guruvu gariki padabivadanamulu
Exalent..no words.. pranamam 🙏🙏🙏
Abbaba so melodious this is ever green song
Chala thanks andi 🙏🏻
Gandharva ganam..god's blessings
పుట్టిన రోజు శభాకాంక్షలు గురు గారు
Padabivandanamu
🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏
Namaskaram
Nivu devudu sami
Sooooo sweet voice
ప్రేమపు శ్రీసతి
Beautiful❤✨ rendition🎉
Learnt by listening to this, thanks 👍👍 sir
🎉🎉🎉
Guruvugaru You are the real legend
Om namo venkatesaya
Such a soothing rendition !
❤❤
No words Swaamy🙏🙏🙏
🎉🎉🎉🎉
HERE IS ANOTHER ANNAMAYA GARU
Excellent
చాలా బాగుంది
Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadamulu sir..
My favorite song👌👌👌👌🙏🙏🙏🙏
8:01 అన్నమయ్య మరుల జన్మించినారు గురుగారూ మీ రూపములోనే అనిపించుకుంటున్నాను ప్రణాములండి
VERY good
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Govinda
Mahaadbutamugapaderunamascaramulu
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏
Sir, Please send me your address...So devotional and pure soulful singing 🙏
🙏
మీరు
🥰🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🌷
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏