Narayanathe namo namo by balakrishna prasad - (saptagiri sankeerthanalu)

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 355

  • @sreemannarayanaa9897
    @sreemannarayanaa9897 3 года назад +21

    మధుర గళం నుండి అతిమధురం కీర్తన
    దేవదేవుని సేవ ఇలాగ చేయటం ఎంతో అదృష్టం
    వినే అవకాశం మాకు కలగటం మా అదృష్టం

  • @skss5
    @skss5 Год назад +7

    అన్నమయ్య శ్రీ స్వామిని, స్వీయగళములో కీర్తిన చేస్తున్నప్పుడు వినలేదు చూడలేదు,,, అందుకే, మనకోసం,,, 🙏 ఆ పరమాత్మ అన్నమయ్య అందించిన ఎన్నో భక్తి జ్ఞాన కీర్తనా పుష్పాలను నేటి అన్నమయ్య 🙏శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ గారి అమృత గళము లో మనకు వినిపించారు, ధన్యోస్మి 🙏

  • @simplyphysics9057
    @simplyphysics9057 7 месяцев назад +13

    ఎంతో మంది ఈ పాట పాడారు కాని ఇంత devine feeling రాలేదు. చాలా ఆనందం 😊

  • @r.s.murthy3151
    @r.s.murthy3151 Год назад +4

    Voice is EXCELLENT, HEARING THE SONG SEEING THE LORD .

  • @TheCdhu
    @TheCdhu Год назад +5

    వీరి గాత్రం వింటే .. సాక్షాత్తు అన్నమాచార్యులు పాడినట్టే ఉంటుంది .. చాలా విన్నాను వీరివి ❤

  • @krishSundar
    @krishSundar 3 года назад +6

    నారాయణతే నమో నమో
    నారద సన్నుత నమో నమో ||
    మురహర భవహర ముకుంద మాధవ
    గరుడ గమన పంకజనాభ |
    పరమ పురుష భవబంధ విమోచన
    నర మృగ శరీర నమో నమో ||
    జలధి శయన రవిచంద్ర విలోచన
    జలరుహ భవనుత చరణయుగ |
    బలిబంధన గోప వధూ వల్లభ
    నలినో దరతే నమో నమో ||
    ఆదిదేవ సకలాగమ పూజిత
    యాదవకుల మోహన రూప |
    వేదోద్ధర శ్రీ వేంకట నాయక
    నాద ప్రియతే నమో నమో ||

  • @durgaprasadramayanam8044
    @durgaprasadramayanam8044 2 года назад +12

    గరిమెళ్ళ వారి స్వరమందువింటుంటే మనసు ఆత్యాధ్మిక తరంగాలపెై సంచరిస్తుంది....

  • @cdnath
    @cdnath 27 дней назад +1

    We are fortunate to have great singers like Sri GB Prasad for praising & remembering the Lord with Sri Annamacharya songs making us feel elated with Godly feelings . Pranaam to original singer Sriyuths Annamacharya and our current GB Prasad and for listeners it is a divine music ! We are all blessed 🙏

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 года назад +2

    ఓం నమో వేంకటేశాయ. ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతం గా పాడారు ఈ శ్రీ అన్నమయ్య కీర్తన. ప్రశాంతం గా పాడారు.

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 4 месяца назад +2

    సప్త గిరి సంకీర్తనలు పేరుతొ హైదరాబాద్ లో లక్షగళ సంకిర్త న లో నేనూ కూడా పాల్గొనే భాగ్యం కలిగించారు. మీరూ
    ప్రత్య క్షం గా పాడు తుంటే వినే భాగ్యం రెండూ సార్లు కలిగింది. 🙏🙏🙏🙏🙏ఈ కీర్తన ఎప్పుడు పాడుకున్న కూడా హృదయం పాల సముద్రం లా పరవశిస్తుంది స్వామి అమ్మ పై మనసు నిల బడుతుంది. ఇందుకు కారణం మీరూ మీ సుమధుర గాత్రం భక్తి తో ఆలపించే మీ కీర్తనలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఆలయాల లోనేనూ మీరూ పాడిన కీర్తనలు నేర్చుకొని పాడుతుంటే ఆ ఆనందం స్వామి ఎదురుగా 🥰ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kameswariakella6576
    @kameswariakella6576 3 года назад +2

    Sri Bala Krishna Prasad gariki sata koti vandanamulu.Lord Venkateswara Swami manaki andariki Guruvu gari songs dwara blessings n tatva chintana kaligistunnaru 🙏🙏🙏🙏🙏

  • @ramanaeepari8512
    @ramanaeepari8512 2 года назад

    Sri B.k.prsad garki subhakankshalu.Jai Govinda Govinda Govinda Govinda Govinda

  • @phaniid9224
    @phaniid9224 3 года назад +35

    My daughter has 2 years old. She won’t sleep without this song 🎵

  • @saipalurisinger
    @saipalurisinger 4 года назад +72

    If more people are listening to this music, that means the society is evolving to a higher level consciousness. 🙏😇

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 11 месяцев назад

    ఆహా ! ఎంత మధురం. మధురాతి మధురం మీ స్వర విపంచి. నాద బ్రహ్మ.
    అభినవ నారద. గంధర్వ లోకం నుండి ఆ వేంకటేశ్వర స్వామి వారే మిమ్మల్ని రప్పించుకుని ఉన్నారేమో ! ఏ కీర్తన విన్నా
    దేనికదే పంచామృతం. మేం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నమో గానీ ఈ జన్మలో మీ గానామృతాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ, ఆనంద సంద్రంలో హాయిగా విహరిస్తూ, బాధలనేవి మరచి మైమరచి వింటున్నాం. నా జీవితంలో తనివి తీరా ఒక్క సారైనా ప్రత్యక్షంగా మీ చరణారవిందాలకు ప్రణమిల్లాలని ఉంది.
    ఆ దేవదేవుని శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం ఎప్పడో మరి.🙏🙏🙏🙏🙏🙏

  • @jahnavicreativityworks1362
    @jahnavicreativityworks1362 7 месяцев назад +2

    Manchi song vinipincharu. Dhanyavadalu

  • @prasadyh3486
    @prasadyh3486 Год назад +1

    అమోఘం. భక్తి భావముతో ఆలపించిన మీకు ధన్యవాదములు బాలకృష్ణ ప్రసాద్ గారు. అందుకోండి.

  • @rajupadmashali3264
    @rajupadmashali3264 Год назад +1

    Om Namo Venkateshaya🙏

  • @durgaprasadramayanam8044
    @durgaprasadramayanam8044 2 года назад +22

    అసలు గరిమెళ్ళవారి గళమే దెైవికరవం..భక్తులపాలిట వరం..

  • @krishnapaul2661
    @krishnapaul2661 Год назад +2

    Hare Krishna

  • @venkataramanag6283
    @venkataramanag6283 4 года назад +10

    ఓం నమో వేంకటేశాయ నమః 🌹🏵️🌸🙏🙏🙏

    • @alapatikrishna5215
      @alapatikrishna5215 2 года назад +2

      ఓం నమో శ్రీవేంకటేశాయ

  • @prasadmalladi6174
    @prasadmalladi6174 5 лет назад +5

    Padabhivandanam to bhakti with which the song is written by annamayya,padabhivandanam to the Devine rendering of bala Krishna prasad

  • @venkatasubbaraoyakkala5288
    @venkatasubbaraoyakkala5288 3 года назад +2

    Excellent Chala bags padaru me gonthulo amrutam posadu venkanna swamy

  • @Surya-wr5cp
    @Surya-wr5cp Год назад +1

    Dhanyudaa నయ్యతి

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +7

    అన్నమాచార్య సంకీర్తన "" నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో "..
    శ్రి గరిమల్ల బాలక్రిష్ణ ప్రసాద్ గారు రంజింప చేయునట్లుగా ఆలపించారు. ధన్యులు
    నమస్కారములు

  • @haashinibalasubramanian
    @haashinibalasubramanian 4 года назад +10

    This is a great song sung by a great person.
    Like if you agree.

  • @lakshmimurthy8316
    @lakshmimurthy8316 5 месяцев назад +1

    Excellent. అందరికీ భగవానుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి.

  • @ynrsudhakar160
    @ynrsudhakar160 3 года назад +14

    Madhuram, sumadhuram, guruvu Garu 🙏🙏🙏🙏

  • @hvramana5879
    @hvramana5879 5 лет назад +6

    ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ ఓం నమో నారయణాయ

    • @kvsbalaji8126
      @kvsbalaji8126 5 лет назад

      Awesome song. Miracle voice and superb annamayya keerthana

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 года назад +5

    Narayana the namosthuthe

  • @krishnasani1998
    @krishnasani1998 3 года назад +2

    Dhanyosmi prabhu

  • @upadhyayulasarma8648
    @upadhyayulasarma8648 Месяц назад +1

    అమృత తుల్యం. తేనె మధురం గురువు గారు గాత్రం

  • @marripllysuresh7504
    @marripllysuresh7504 3 года назад +1

    మాదవ శ్రీ వేంకటశాయ హరి హరి నువ్వు బాగుండాలి 🌹🌙🌞🌹

  • @daspankaj6309
    @daspankaj6309 2 года назад +4

    Heart Touch Bhajan.. Clear Voice.. Beautiful singing... 🙏🙏 Jai Shri Hari

  • @venkateswararaochodavarapu386
    @venkateswararaochodavarapu386 Год назад +1

    Annamachary ki jai.all glories to annamachary.ananthakoti vaishnav Bhakta Brundage ki jai

  • @srinivasanraghavan587
    @srinivasanraghavan587 3 года назад +3

    🙏🙏🙏dhanya vadamulu.swamy.

  • @mohanraorekha7073
    @mohanraorekha7073 Год назад +1

    Super 💞 sar ☺️☺️☺️👏👏

  • @geetharajarao4861
    @geetharajarao4861 9 месяцев назад +3

    Jai shree Ram ji sree krishna

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Год назад

    , గురువు గారికి ధన్యవాదాలు

  • @bondamuralikrishna
    @bondamuralikrishna 4 года назад +14

    Thanks to RG Balakrishna Prasad Garu for rendering his great versatile devotional voice to praise Lord venkateswara swamy of Tirumala. Swamy always be in his voice.

  • @rajeshgopal3571
    @rajeshgopal3571 4 года назад +7

    Exvellent krithi.. excellently sung by balakrishna prasad sir.. Soul stirring krithi in behaag ragam

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 года назад +5

    ఓం నారాయణాయ నమః ఓం సత్యనారాయణాయ నమః

  • @ganadalamanantha2818
    @ganadalamanantha2818 Год назад

    Adbhuthamaina ganam chesi entho mandiki annamayya keerthanamrutham vinipisthunna meeku 🙏🙏🙏🙏🙏🙏

  • @ananthkrishna9069
    @ananthkrishna9069 2 года назад +4

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @proactwin
    @proactwin 2 года назад +1

    Mee padamaulKuu pranamalu......lord venkatesware is visible to me in abhisakam form namaste 🙏🏻

  • @venirangan3317
    @venirangan3317 Месяц назад

    Amazing performance. God mother saraswathi is there with u. Your parents must be very proud of u n ur guru kuldeep Pai. We too very happy to be with u always ❤️

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 года назад +4

    ఓం అచ్చుతాయ అనఃతాయ గోవిందాయ నమః

  • @ananthvaishnav1357
    @ananthvaishnav1357 3 года назад +11

    The melodious rendering can turn even atheists into theists, if, by great fortune, they happen to hear this touching song.

    • @rockywest
      @rockywest 3 года назад

      Music has no link to religion!.. You have to realize that you are dumb.

  • @vvvramana189
    @vvvramana189 4 года назад +7

    Superb voice.........hail to Annamacharya

  • @padmajalokanatham885
    @padmajalokanatham885 3 месяца назад

    What a sweet melody such a sweet candy voice❤❤🎉🎉

  • @ramuduharijana6753
    @ramuduharijana6753 3 года назад +1

    నారాయణతే.నమో.నమో

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 4 года назад +3

    శ్రీధరాయనమః శ్రీ దామోదరాయనమః ఓంఅధోక్షజాయనమః

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 года назад +23

    The only word EXCELLENT 👍
    మమ్ములను ఆ వేంకటేశ్వరునికి దగ్గర కు చేరుస్తున్న శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారికి ధన్య వాదములు . ఓం నమో వేంకటేశాయ

  • @rajeshgopal3571
    @rajeshgopal3571 3 года назад +4

    What a ragam behaag. this mahanubhavar wonderfully sung.. great rendition

  • @madarama706
    @madarama706 5 лет назад +9

    Awesome🙏🙏annamacharya keerthanalu

  • @rachamallapadma4044
    @rachamallapadma4044 Год назад +1

    Heart touching Annamayya keerthana iliked very much

  • @appalaramudupandiri6714
    @appalaramudupandiri6714 3 года назад +73

    నారదుల వారి గానం వలె నున్నది.🙏🙏🙏🙏

  • @soujanyatirumala9167
    @soujanyatirumala9167 3 года назад

    Guruvugarumeekunapadabhivandanalu

  • @MITRAKS111
    @MITRAKS111 6 месяцев назад +1

    🙏🌺🙏🌺🙏Om namo narayana please protect and save Sunita Williams and help her to land on the Earth 🌍🙏🙏🙏🙏🙏

  • @prithamsharma1879
    @prithamsharma1879 Год назад +2

    While listening to the song i feel like sipping a spoon of original honey and so called Oskar awards get faded away and become withered before your mellifluous voice that is, indeed home to God -incarnates.

  • @Ravin_vashi
    @Ravin_vashi Год назад +3

    🎉❤
    Words fail to compliment.
    Excellent👏💯❤🎉 🙏

  • @navi81
    @navi81 7 лет назад +12

    అత్యద్భుతంగా పాడారు గురువు గారు.

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 2 года назад +3

    Loving it🙏🙏🙏. Touches my atma, tears roll down whenever I listen the keertana🙏🙏

  • @lakshmilagisetti385
    @lakshmilagisetti385 3 месяца назад

    ❤,🎉.
    So nice.
    V. Good.
    I like this song.
    I love this song.

  • @omnamovenkatesaya..6815
    @omnamovenkatesaya..6815 3 года назад

    Aha yentha bagundho ee keerthana om namo narayanaya narayanthe namo namo 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @spiritualdose4780
    @spiritualdose4780 5 лет назад +1

    Kaliyuga annamaiah Shri Balakrishna Prasad gariki sahasra koti vandanaalu. Om namo venkateshaya

  • @radhavenugopal1759
    @radhavenugopal1759 Год назад

    Super song with super voice....Om Venkateshaya namaho🌺🌺🌺🌺🌺

  • @sujatha_ponnada
    @sujatha_ponnada Год назад +1

    Vintunte chala Hayaga undhi Andi

  • @madhavipenta7815
    @madhavipenta7815 Год назад

    Guruvu gari dhaggara shishyuraliga cheralani korika Naku vunna kodhi sangheethani penchukovalani asa🙏🙏🙏

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 месяца назад

    ఓం నమో వేంకటేశాయ. శ్రీ బాల కృష్ణ ప్రసాద్ గారు అద్భుతం గా పాడినారు.

  • @muralidharuriti235
    @muralidharuriti235 4 года назад +9

    Sweet voice & every devotee listing conscious ,deeply into the songs of the lord Venkateswera .

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 2 года назад

    నారద ముని కలి యుగంలో పాడుతున్నాడు గోవిందా గోవిందా

  • @narasimhachari6711
    @narasimhachari6711 Месяц назад

    Naaraayana parabrahmamsarva kaarananakaranam
    Prapadhye venkatesahyam
    Thameva kavacham
    Mama
    Sahasra seershaa
    Purushaha
    Sree padmaavathi samethasya Sri sreenivaasa govindaa namo namo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parasuramravikulagothram4666
    @parasuramravikulagothram4666 3 года назад

    yem ecchina thakkuve chaala bagundhi

  • @raknasyoutubechanel3920
    @raknasyoutubechanel3920 Год назад +11

    నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో
    చరణం1:
    మురహర భవహర ముకుంద మాధవ - గరుడగమన పంకజనాభ
    పరమ పురుష భవబంధ విమోచన - నరమృగ శరీర నమో నమో ..
    చరణం2:
    జలధి శయన రవిచంద్ర విలోచన - జలరుహ భవనుత చరణయుగ
    బలిబంధన గోప వధూ వల్లభ - నలినోదరతే నమో నమో ..
    చరణం3:
    ఆదిదేవ సకలాగమ పూజిత - యాదవకుల మోహన రూప
    వేదోద్చర వేదోద్దర శ్రీ వేంకటనాయక - నాద ప్రియతే నమో నమో ..

  • @GreenGSRao
    @GreenGSRao 4 года назад +2

    This song when one listens,will take him/her to higher level of Bhakti marga. So engrossing.BKP gariki Dhanyavaadalu.

  • @padminikamasamudram6646
    @padminikamasamudram6646 2 года назад +1

    Guruvu gariki padabhi vandanamulu🙏🙏🙏

  • @SathishSelvamani-iq6gn
    @SathishSelvamani-iq6gn Год назад +1

    Very nice nice

  • @PramilaKrishnaswamy-o7b
    @PramilaKrishnaswamy-o7b 3 месяца назад

    Like both chorus and solo simply marvelous

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 5 лет назад +9

    We do not how Annamayya used to sing but now that has been fulfilled by Sri Balakrishna Prasad Garu. Comment by a 72year old from Rajamahendavaram.

  • @patnalamohanrao6528
    @patnalamohanrao6528 Год назад +1

    Dhanyavadamulu

  • @shashikumar-th9yz
    @shashikumar-th9yz 4 года назад +11

    Devine Keerthana ,relax soul and Mind .

  • @hemanthbarinela6707
    @hemanthbarinela6707 3 года назад +2

    Peaceful song ..namo నారాయణాయ

    • @musiclover-tq2ne
      @musiclover-tq2ne 3 года назад

      ruclips.net/video/5dIzYjkvQA0/видео.html narayanathe with subtitles.. Please listen to this . Thank you

  • @udimadhanmohan4938
    @udimadhanmohan4938 2 года назад +4

    Nice songs fo lord

  • @Prasansu
    @Prasansu 2 года назад

    భక్తితో గానం వుంది.

  • @hahumanthrao1320
    @hahumanthrao1320 3 года назад +2

    I hear this devotional song everyday twice to have piece of mind & bave mind towards sri vis hnu always

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 года назад

      Ok plz

    • @musiclover-tq2ne
      @musiclover-tq2ne 3 года назад

      ruclips.net/video/5dIzYjkvQA0/видео.html narayanathe with subtitles.. Please listen to this . Thank you

  • @srinivaskandlakunta30
    @srinivaskandlakunta30 2 года назад +1

    నమో నమః

  • @sambasivarao2015
    @sambasivarao2015 6 лет назад +6

    గురువు గారు చాలా బాగా పాడారు

  • @ujwalkumar555
    @ujwalkumar555 2 года назад +2

    Om Namo Venkatesaya Namaha. 🙏🙏🙏

  • @sabithabotta6776
    @sabithabotta6776 9 месяцев назад

    Narayanathe namo namo Bhava
    Naarada sannutha namo namo ||
    Murahara bhavahara mukunda madhava
    Garuda gamana pankajanabha |
    Parama purusha bhavabandha vimochana
    Naramruga shareera namo namo ||
    Jaladhi shayana ravicandra vilocana
    Jalaruha bhavanutha charanayuga |
    Bhali bandhana gopavadhu vallabha
    Nalinodharathe namo namo ||
    Adi deva sakalagama pujitha
    Yadava kula mohanarupa |
    Vedodhara Sri venkatanayaka
    Nada priyathe namo namo ||
    Narayanathe namo namo Bhava
    Naarada sannutha namo namo ||

  • @chandraSekharTirupatiUpdates
    @chandraSekharTirupatiUpdates 28 дней назад

    🌹🙏గోవిందా గోవిందా 🙏🌹

  • @sattibabukoyya2698
    @sattibabukoyya2698 3 года назад

    Sri Manna Narayana Saranam jai Sri Ram bcm

  • @SundarKumar-tm4ve
    @SundarKumar-tm4ve 4 года назад +9

    Very very beautifully sung by Mr Prasad.
    We would like to hear again and again pl.

  • @SundarKumar-tm4ve
    @SundarKumar-tm4ve 4 года назад +7

    Excellent singing. Very very beautiful singing.

  • @g.v.srinivas3508
    @g.v.srinivas3508 3 года назад +2

    Very beautiful song

  • @maheswark3569
    @maheswark3569 2 месяца назад

    🎉🎉❤ నమస్కారం లు 🎉

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 6 лет назад +9

    ఓం నమో నారాయణాయ

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 3 месяца назад

    చాలా బాగా వుంది

  • @yoganandathanniru5979
    @yoganandathanniru5979 7 месяцев назад

    Chala baga padaru sir 🙏🙏🙏

  • @mohitasharma5000
    @mohitasharma5000 2 года назад +2

    Narayanathe 🥰🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️☀️🌼