శ్రీ జి.బాలకృష్ణప్రసాదు గారు శ్రావ్వమైన మీ గళ్ళంతో అద్బతంగా పాడుతున్న ఆ పదకవితా పితా మహిహుడు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటుంటే మనసు శ్రీ వారి సన్నిధిలో వున్నట్లు అనుభూతి కల్గుతుంది. మీ కీర్తనలు వినే భాగ్యం కలిగినం దులకు సహస్ర వందనములు.🙏🙏🙏🙏🙏
THE only word EXCELLENT. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు మేము ధన్యులము. మీ పాట ద్వారా స్వామిని తలచాము. నమస్కారములు . ధన్యవాదములు. ఓం నమో వేంకటేశాయ. తెలుగు వారము అయినందుకు గర్వపడుతున్నాము. మీ గాత్ర మాధుర్యం తో ఓల లాడుతున్నాము. ఓం నమో వేంకటేశాయ.
Guruvu garu meeru padtu vunte na manassu pongipotundi.nenu mee patalu vintunte aa patalo jeevistunnatlu vuntundi.meeku aa srinivasudu sampoorna ayurdhyam icchi kapadalani korukontunnanu.
Sri Baalkrishna Prasad garu your tone is a God gift like Sri Ghantasala garu. We have to thank you for giving us this opportunity to hear all your Keerthanas. Thank u. We pray God to give u good health and blessings for some more period to entertain the Bhakthi Keerthanas of Sri Annamayya garu.
I'm very grateful to you for all the pious kirtans. I don't know Telugu writing and reading. But we're God fearing people from our home. Dhandaalu. Dhanyawadalu.
whenever I hear to Annamayya songs, I get a glimpse of me going to Vaikunta after my death. But I know it is not possible for me to gain such devotion in this life. I hope some miracle to happen to make me so devout to God.
హాల్లో,సార్..తమరు..ఆలపిస్తున్న.శ్రీ అన్నమయ్య.గారి,,కీర్తనలు.. ఆల కిస్తున్నాను,,మాజ న్మ. ధన్యం..తమకు..పాడాభి.వందనములు...
🙏🙏
🎉narayananinamame
బాలకృష్ణ ప్రసాద్ గారికి పాదాభివందనములు
ఓం నమోవెంకటేశాయ నమో నమో నమః పాహి మామ రక్ష మామ్ ధన్యవాదములు హరిః ఓం
మీ గానంతో గోవిందుని చరణముల దగ్గరకు మా మనసును తీసుకుని వెళ్ళారు బాలకృష్ణ ప్రసాద్ గారు
అన్నమాచార్యులవారు మళ్లీ పుట్టారు బాలకృష్ణ సార్ రూపంలో గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువుగారు 🙏🏻 మీరు పాడిన అన్నీ కీర్తనలు నాకు చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని కలిసి మీకు శిరస్సు వంచి పాద అభివందనం చేయాలని నా కోరిక.
ఎంత సాధన చేశారో తెలియదు కానీ తల్లి యదార్థం గోచరించల చేశారు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
GOVINDHA JAI SRI GOVINDHA JAI
అమ్మా మీ గాత్రము వాద్య కారులు అద్భుత వాద్య నాదములు పాడాభి వందనములు.
Guruvu Garu’s voice is very sweet sweet sweet.
Voice of Tirupati, For me He is GOD. My sashtang Pranam to you Guruvu Garu. U are in my Heart. 🌹👏👏👏👏👏👏🌹
భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
...
హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
...
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
...
అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
Beautiful singer baalakrishna Prasad
Gadamsetti Anusha I
Down load
Chala thanks govinda govinda
Bengaluru nunchi
Super
శ్రీ జి.బాలకృష్ణప్రసాదు గారు శ్రావ్వమైన మీ గళ్ళంతో అద్బతంగా పాడుతున్న ఆ
పదకవితా పితా మహిహుడు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు వింటుంటే మనసు
శ్రీ వారి సన్నిధిలో వున్నట్లు అనుభూతి కల్గుతుంది. మీ కీర్తనలు వినే భాగ్యం కలిగినం
దులకు సహస్ర వందనములు.🙏🙏🙏🙏🙏
భావనములోన, బాహ్యమందన , బాలక్రిష్న ప్రసాదుని వినవే మనసా. హన్యోస్మి,,🙏
😅😅😅😅
మీ కీర్తనలు రోజూ యూట్యూబ్ లో వింటాను.
Govinda Govinda Govinda 💞 Annamaya Priya Govinda 💞 Shiva Priya Govinda Govinda 💞
ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
I keep listening to this “Keerthana”..by you..Sir..Thankyou…excellent rendition..divine voice..😊😊😊
Garimella garu mee voice maaku Edukondala Swamy ichina varamu,you are Great sir 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Re r
ఆ గమకములు బాలకృష్ణ ప్రసాద్ గారికే సాధ్యం....!
నమో వెంకటేశాయ:
srinivas vipparla vebbrynicesong
True
Avunu
Simply touched my heart.Listening, listening, listening and listening all annamayya sankeertanas in the great voice of Balakrishna Prasad ji🙏🙏
హరి నామామృతం..బాలకృష్ణ ప్రసాద్ గారి గానామృతం
Super
బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా బాగా పాడారు కృతజ్ఞతలు
Nice
ఈతరం అన్నమయ్య మీరు గురువుగారూ👏
Mee gatramu lone govindudu vunnadu Govind Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏
THE only word EXCELLENT. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు మేము ధన్యులము. మీ పాట ద్వారా స్వామిని తలచాము. నమస్కారములు . ధన్యవాదములు. ఓం నమో వేంకటేశాయ. తెలుగు వారము అయినందుకు గర్వపడుతున్నాము. మీ గాత్ర మాధుర్యం తో ఓల లాడుతున్నాము.
ఓం నమో వేంకటేశాయ.
ఓం నమో వేంకటేశాయ నమః
Guruvu garu meeru padtu vunte na manassu pongipotundi.nenu mee patalu vintunte aa patalo jeevistunnatlu vuntundi.meeku aa srinivasudu sampoorna ayurdhyam icchi kapadalani korukontunnanu.
Sri Baalkrishna Prasad garu your tone is a God gift like Sri Ghantasala garu. We have to thank you for giving us this opportunity to hear all your Keerthanas. Thank u. We pray God to give u good health and blessings for some more period to entertain the Bhakthi Keerthanas of Sri Annamayya garu.
Sri Balakrishna Prasad garu's singing mesmerize millions of people.🙏🙏🙏
pallavi
bhAvamulOna bAhyamulanduna gOvindA gOvindA ani koluvavO manasA
(bhAvamu)
caraNam 1
hari avatAramulE akhila dEvatalu hari lOni vE brahmANDambulu
hari nAmamulE anni mantramulu hari hari hari hari anavO manasA
(bhAvamu)
caraNam 2
viSNuni mahimalE vihita karmamulu viSNuni pogaDeDi vEdambulu
viSNudokkadE vishvAntarAdamuDu viSNuvu viSNuvani vedakavO manasA
(bhAvamu)
caraNam 3
acyutuDitadE Adiyu antyamu acyutudE asurAntakuDu
acyutuDu shrI venkatAdri mIdanitE acyutA acyutA sharaNavO manasA
(bhAvamu)
Your devotional voice is supreme and divine. Your humble passion towards music is out standing.
Om namo venkatesaya.
I'm very grateful to you for all the pious kirtans. I don't know Telugu writing and reading. But we're God fearing people from our home. Dhandaalu. Dhanyawadalu.
JJjjjjjccjjjj.jjvjvv.vv xvvvvv.jvvvx. jjcjj. C NM. J. .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ గానం చాలా రోజులు నుండి విటున్నాను. మీ లాగేపాడుకుంటున్నాను. మీ గానం ఎంతో మధురం మధురం మధురం. ధ్య న్య వాదములు.
Mee patalu vintunnaanu sir meeku namaskaaramulu neerchukuntunnaanu sir mee patalu
మీ జన్మ ధన్యం మీ పాట విన్న మాజన్మ ధన్యం. గురువుగారూ ధన్యవాదాలు🙏🙏
స్థూల,సూక్ష్మము లందు
కొలుచుట ముక్తికి మార్గము
🍎🍊🍎🍊🍎🍊🍎🍊🍎🍊
🍀🍎🍀🍎🍀🍎🍀🍎🍀🍎🍀🍎🍀🍎🍀🍎🍀🍎🍀🍎
Aatmanand sir
చాలాభక్తిభావనతో పాడారు
The combination of this songs lyrics and voice of Bala krishna guru. ....takes us to a state of mind.....we are blessed
చాలా చక్కగా పాడారు ఆర్కెస్ట్రా చక్కగా వాయించారు నమస్కారములు నమెవేంకటేశాయ
Malantivallu vini tharinchadaniki meevanti mahanubhavulu vundadam ma adrustam🙏🙏🙏💐
Hariavataramule akhila devathalu🌻🌳🙏🏿🌺
Laya,sruhi kantam sangeethamu anni chaala bagugaa vunnayee
మీ గాత్రం శాంతినిలయం 🙏
Chala bagaa express chesaru me comment lo… absolutely true 😊
ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🙏🌺
మీ కీర్తనలు వినందే నాకు రోజు గడవదు "బాలకృష్ణ ప్రసాద్" గారు నా గురువుగారుకి పాదాభివందనలు🙏
Mee too sir
@@allavasanta1408 ohh good andi😊
🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Govinda Govinda Goovinda
🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Gurugaariki namassumaanjulu chinnappudu thirumala lo Mee keerthanalu vintu bathikaani ipptikee thirupatilo big fan of you paadha namasthe
Mind chala peaceful ga vundi sir me song vintuntey, good voice thank you sir
Mi swaram entho impu
Mi gontu devudene kanulamunde nilipe.
Padabivandanalu
Om Govindaya🙏🙏🙏🙏🙏🙏🙏Om namo venkatesaya
whenever I hear to Annamayya songs, I get a glimpse of me going to Vaikunta after my death. But I know it is not possible for me to gain such devotion in this life. I hope some miracle to happen to make me so devout to God.
హరినాములే అన్ని మంత్రములు 🙏🙏
Om Namo Govindaaya Nama:
Om Sree Gurubyo Nama:
Super
SriHari🙏SriMahavishnu🙏SriAchutha🙏saranu saranu🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
God selected you to given The tone.. Mesmerised with your voice sir.. I touched your foot
Guruvugaru, your's voice is Unique and amazing , melodious.
ఎల్లవేళలా వినదగిన కీర్తన 🙏🙏🙏
Mi voice koseme vethiki vethiki vintanu bavamolona bagyamanaduna Govinda Govinda bakthilo leenamaiyi padaru meeku dhanyavadhamulu
Me too same
Ok👍
@@pawanpa1778 ppppppppppp
@@pawanpa1778 ppp
గురువు గారికి పాదాభివందనం🙏
❤
vishnu vishnu vishnu vishnu hari hari hari hari hari hari narayan narayan narayan narayan
Harinamamule anni manthramulu. Hari Hari ani koluvavo manasaa.
💕🙏💕🙏💕OM GOVINDAYA NAMO NAMAHA🙏💕🙏💕💕
Mahanubhavudiki vandanamulu.
GOVINDA GOVINDA GOKULANADANA GOVINDA HARI GOVIND JAYA GOPALAHARI OM
One of my most favorite keertana in my favorite ragam sudha dhanyasi
Amazing and soulful rendition from my favorite singer.
ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏
Om namo narayanaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Balakrishna Prasad Garu. Super
Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏
Chalabagapaderuguruvugarumekudanyavadalu
Ghantasala mastaru jesudasu spb lags meeru karanajanmulani NAA Bhavana Namaste
Om namo venkateshaya
Keerthana vintunte teliyani anandam
Bhagya mu lona bhagya mu nanadu oh govinda govinda
Hari dhevaa sarhvanhtharyaami namo dhevaadhi dhevaa
మా ఊరులో ప్రతిరోజూ మైకులో ఈ కీర్తన వినిపిస్తుంది..
Ye ooru sir meedhi?
@@Sraone80 మాది తూర్పు గోదావరి జిల్లాలో తుని మండలం అండీ.. 🤗
achyuth vangalapudi expect chesa andi..some where in east godavari..am from kakinada
@@Sraone80 so nice of you andi..
Om 🕉 Sree GurubyoNama:
Om 🕉 Namo Venkateshaya Nama:
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
Gov...
@@sriharireddy457 gggg
హరి హరి..
హరి అనవో మనసా
అయ్యా,పాట అనరాదు.కీర్తన అనవలెను.
Wetukj
g balakrishna prasad gari swaram amogham
Shreeman naraayana 🥰🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️☀️🌼
Guruvugaariki paadaabhivandanamulu
I am from Kerala. I am a fan of you Sir. Wonderful melodious voice and the way of singing full of bhakthi expressions, super ...
👌👍Sahitya sametha 👌 thank you Sir!
Govinda 🌷 Govinda 🌷 Govinda 🌷
Govinda 🌷 Govinda 🌷 Govinda 🌷
Sahithyam. Unnanduku. Maaku. Chala ejiga unndi sir
Vishnu I vishnu I anivethakavoo manasa🎄💕🌻🌷🙏🏿🙏🏿
Achtuta aches saranamaro manasa🌺🍀🙏🏿🙏🏿
Keertanas have been adored with precious stones in the voice of great singer. Devotion reverberates in sirs voice.
🙏🙏🙏
Swamy songs vinte manasu Ku Santhi dorukuthundi
Wow nice thanks my god
వెంకటేశ్వరా స్వామి ఈ కరోనా నీ తగిచ్చు స్వామీ.
గురు గారు మీరు ఫడుతుట్ నా మనసు హాయ్ గా ఉంది
గోవిందా గోవిందా వెంకట రమణ గోవిందా
🙏🌹🌼🌺🌺Govinda Govinda 🌸🌺🌼🌹🙏
Hari Hari ne namamu maduram me voice maduram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💖
Om Namo Sri Srivenkatewaraya Namaha
You have a heavenly voice. Every song is sung within your range with comfortable felicity and melody. You demand rapt attention
Your voice is supreme. Taking very close to LORD VENKATESWARA.