Jai Shree Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare
Ee Keerthana chala baguntundi.ide Keerthana verega inkoti vundi.kani ide baguntundi.eemadhya vere di ekkuva vintunnamu.chalarojula tharvatha.....vanijayaram ,balakrishnaprasad garu padaru
జై శ్రీ కృష్ణ ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్భుత సంగీతం అందించారు నా మనసు ఆహ్లాదంగా ఉంది పాట వింటుంటే ఇదంతా కేవలం జై శ్రీ కృష్ణ భగవానుడు చలవే శ్రీ కృష్ణ పరమాత్మనే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీ కృష్ణ
ఈ కీర్తన పాడిన వారికి శతకోటి వందనములు 🙏🙏🙏
వాణిజయరాం గరిమెల్ల బాలకృష్ణప్రసాద్ గర్ల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||
కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
🌹 *తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన* 🌹
꧁❀❀❀❀━❀☀❀━❀❀❀❀꧂
అధ్యాత్మ సంకీర్తన.
రేకురాగము: ఆహిరి
అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ-
యలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు [1]నుచ్ఛ్వాసపవనమందుండ నీ-
భావంబు దెలిపె నీవుయ్యాల ॥అలర॥
ఉదయాస్తశైలంబు లొనరఁ గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబు నిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై పట్ట వెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల ॥అలర॥
మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేనికాంతికిని నిజమైన తొడవాయె నుయ్యాల
పాలిండ్లు గదలఁగా బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల ॥అలర॥
కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీవుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
[2]కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల !!అలర!!
అద్భుతం పదునాల్గు భువన భాను damula nu ఏలే స్వామికి ఉయ్యాలా వినటానికి హాయిగావుంది
Listening this song from my childhood... From..balakrishapasad voice still have cassette..😊
Jai Shree Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna Hare
శతకోటి దండాలు సామీ....
Ee Keerthana chala baguntundi.ide Keerthana verega inkoti vundi.kani ide baguntundi.eemadhya vere di ekkuva vintunnamu.chalarojula tharvatha.....vanijayaram ,balakrishnaprasad garu padaru
,ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏
Hare Rama Harekrishna.
శ్రవణానందం కలిగించారు సోదర , thanks for the upload 🙏🙏
Eeelanti songs vinte manassu prasantham
JAI SRI KRISHNA SAI RAM THANDI❤❤🎉
Sri narayana shosthiram
Adbhuthamga.ganam.chesinaru.thank.you
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు మీ గానం మధురం మధురం మధురం
Really it's awesome.... Voice is so good.... 🙏
Super ❤ thanks
As sweet as butter, kanna 🙏 when i heard this song, my soul was flying like a feather. Nice voice.
97177😢😮😢
మనసు ఆనందముతో ఊయలూగినట్లు ఉంది
బాలకృష్ణప్రసాద్ గారు,వాణి జయరాం గార్ల గానం ఎంతో శ్రావ్యంగా హృద్యంగా పరమానంద భరితంగా ఉన్నది👍👌🙏🙏💐💐👏👏
Hare Krishna hare Krishna, Krishna Krishna hare hare.
ఘంటసాల మాస్టారు గుర్తు వసుతునారు
Namo Sri Venkata Ramana . Govinda Govinda
Very very sweet song Iuse to hear this keertana time and again to keep myself in peace
Radhe Radhe Krishna Krishna
Hare Krishna .....great and sweet
Excellent happiest silent song.🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👏👏👍👍
Om namo bagavathy vasudevaya Sri Krishnaya namaha
Govindha....
Jai Krishna paramathma
JAI KRISHNA......
Fine fine
Very nice super song of Lord vishnu
Ramaa sitha govindha rama hari
చాల సంతోషం
Super song
Super and i like this soo much
Bhagavathe vasudevayanamaha.......
Jai Krishna mahabaratham sutradhari namo naryayana hare krishna
Excellent song 👃
ఓo నమో నారాయణయ నమః
అలౌకికమైన భావనాపరంపరలో ...
యశోదమ్మ బాలకృష్ణుని ఊయలూచుచున్న ఊహల్లో తేలియాడే ను. 🙏
భవతారిణీ కి
భవతారిణీ కిరణ్ 😊
Namo Krishna Namo Vasudeva
Jai sri krishnan
JAI SRI RAM
Jai sri Krishna
Very nice song
Sharada. Nice song
🙏Jai Krishna 🙏
Gaganashree
Hari Narayana smarana amurtham
పాట వింటే నవ నాడు లు కదిలిన ట్లు వుంటుంది
జై శ్రీ కృష్ణ
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుత సంగీతం అందించారు నా మనసు ఆహ్లాదంగా ఉంది పాట వింటుంటే ఇదంతా కేవలం జై శ్రీ కృష్ణ భగవానుడు చలవే శ్రీ కృష్ణ పరమాత్మనే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీ కృష్ణ
Annamayya jananam
I love my god om namo venkatesaya
Hare Krishna hare Rama sairam
ఓం శ్రీ కృష్ణాయనమః
JAY SREE KRISHNA
Krishna 🙏🙏🙏
,, 7 Krishna
Song is beautiful and both tones are excellent I feel so much happy.
😊😊😊😊😊
Om Narayanan aadi narayana
Super andi song
Gaganashree
Great 🙏🏻
Namo Venkateshaayah ..
SRiRam
Govindha Govindha
👌👌super
Nice song 🙏🙏🙏🙏🙏
Marvelous songs for peace of mind
Krishna
This song took me to transe that swami as my son,om namo venkatesaya
God bless u maa...🙏🙏🙏
జగన్నాటక సూత్రధారి నయయన పధ గామీ భవతు మే.
Om Sri Krishna
Jaisrimannarayana
Entha madhuram nee pata krishna
Very nice images are also good.
O
👌👌🙏🙏
chinni krishana namo namaha
Nice song
Nice song to hear. 🙏🙏🙏
Prashanthanga anipinchindi
Om namo bhagavathe vasudhevaya namaha ✨🌸🌸✨🌸🌸✨
🌸🌸🌸🌸🌸🌸🌸
🌸🌸🌸🌸🌸🌸🌸
✨🌸🌸🌸🌸🌸✨
✨✨🌸🌸🌸✨✨
✨✨✨🌸✨✨✨
Jindal
Zzz
Sri Rama jayam Jai Sri Ram Jai Sri Ram
Super good
🙏🙏🙏🙏nice song
thallapaka gariki
padabi vandanam
vine bhagyam ichina paramathma ku 🍰🍔
🙏🙏🙏🙏🙏
Beautiful
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏WE CAN ONLY SAY
Ljf
Superb
Super
Very good song
Chakkti keertanaku kammati gaatram
Very good song
Song is so sweet. Some mistakes occurred in telugu script. Kindly rectify.
4:35 that's child hood picture of sree raama
JAI SREE KRISHNA NAMONAMAHA
🙏
nice
Narayana
🙏🙏🙏🙏🙏🙏🙏🙏😴
అమ్మా మీపేరు చాలా బావుంది
good song and nice song
Anji Reddy
This song very nice
🙏🏻 🙏🏻
👌👌👌
vykunta nadha,,,,varahavathara,,,, goooovindaaaaaaaaaaa.....
🌹👣🌹. 🙏