నిత్యశ్రీ గారు అద్భుతం మధురం అండి మమల్ని ఒక్కసారిగా మీరు ఎక్కడికో దేవలోకానికి అలా తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి నట్టు అనిపించింది ధన్యోస్మి 🙏🥰💃😘🙌🤗 కీర్తన అందరికి వినిపి౦చినందుకు మీకు సహకరి౦చినవారికి అందరికి నా పాధాభివందనం 🙏నెను పాడుకుంటూ ఉంటా ఇలా కీర్తనలు చాలా ఇష్టం 🙏
Asalu nenu elanti songs chala takkuva ga vintanu andi but mee voice kosam oka 100 times vinanu andi🙏🙏 and madyalo ah ragam tesaru kada andi 4:37 daggara asalu adbhutham andi.. Adi yenni 100 sarlu ayna vineyachu🥰🥰🙏🙏🙌🙌ee generation lo nalanti vallu elanti songs vintunaru ante..adantha mee voice lo unna goppathanam andi❤❤🙏🙌
Amma talli vandanam, earth has the boundaries, oceans also have boundaries but your voice has no boundaries, my esteem namaskarams to first your voice then to you. Yours is divine voice, namaskaram talli
Traditional ANNAMAYYA keertana(song in praise of Lord Vishnu )rendered by chy Nityasri Mahadevan is a treat both for younger generation& classical karnatic music lovers The music set by shree kamalakar is an added attraction. The lyric in beautiful Telugu , sung by the artist creates Bhakti consciousness ln the listeners &makes them spell bound. Excellant prayer music before going to sleep.
Nithyasri garu ur voice very nice. U sing very well and swaram super very fast, but I couldn't write half I wrote pls Discription box lo swaram vrayandi. I like it so much. Me Song vini na janma tharinchinidi.🙏🙏🏼🙏👍🏻👌Tku 🤝💐💐🌹🌹
Thank you. I am much happy to know that you are learning this song.. congratulations. Raagam: Kamboji Taalam: Aadi Hope you have already subscribed. Pls also share with beloved ones. Enjoy...
ధన్యవాదాలు... రాగం: కాంబోజి తాళం: ఆది పాట లిరిక్స్ మీరు చూసే ఉంటారు. భావాన్ని తెలుపుతూ ఈ పాటని తిరిగి ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా మంచి పాటలు, అంతరంగ తరంగాలను సృష్టించే మంచి సంగీత గానాలు ఉన్నాయి. తప్పక చూడగలరు. మీకు మరోసారి ధన్యవాదాలు.
ఓంనమోనారాయణాయ శ్రీ కృష్ణ పరమాత్మ నేనమః ధన్యవాదాలు అమ్మ
చాలా అద్భుతం అత్యద్భుతంగా పాడేరు నిత్యశ్రీ గారు God bless you
గానం తో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయించారు ధన్య జీవి
నిత్యశ్రీ గారు అద్భుతం మధురం అండి మమల్ని ఒక్కసారిగా మీరు ఎక్కడికో దేవలోకానికి అలా తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి నట్టు అనిపించింది ధన్యోస్మి 🙏🥰💃😘🙌🤗 కీర్తన అందరికి వినిపి౦చినందుకు మీకు సహకరి౦చినవారికి అందరికి నా పాధాభివందనం 🙏నెను పాడుకుంటూ ఉంటా ఇలా కీర్తనలు చాలా ఇష్టం 🙏
ధన్యవాదాలు అమ్మ ఓంనమోనారాయణాయ.
Ntho adbhutanga undi keerthana maimarchipoyela god bless you with great voice 🙏
అమ్మా..... నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
ఓమ్
నమో వేంకటేశాయ నమః.....❤
జీవితం ధన్యం ఈ సాంగ్ వినడం, గోవిందా 🙏గోవిందం 🙏🙏🙏
నీ త్య గారూ మీకు కోటి వందనాలు అమ్మ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Mee voice chala bagundi madam 👌🙏🏾
నిత్యశ్రీ గారు 🙏, మీరు, మీ వాయిస్, మీ పాట, సంగీతం చాలా అద్భుతం. సూపర్ 🙏
ధన్యవాదాలు కన్నూరి రావు గారు..
Nice song
op
@@trktnl9😊😊😊😊😊
ఓం నమో భగవతే వాసుధేవాయ ఓం నమో విష్ణువే నమః 🙏
చాలా చాలా ఎంతో ఎంత ఎంతో బాగా ఆలపించారు వర్ణించడానికి నాకు తెలియనంత సంగీతం baaniసుప్పరు
నమో వెంకటేశాయ
Very nice❤
Asalu nenu elanti songs chala takkuva ga vintanu andi but mee voice kosam oka 100 times vinanu andi🙏🙏 and madyalo ah ragam tesaru kada andi 4:37 daggara asalu adbhutham andi.. Adi yenni 100 sarlu ayna vineyachu🥰🥰🙏🙏🙌🙌ee generation lo nalanti vallu elanti songs vintunaru ante..adantha mee voice lo unna goppathanam andi❤❤🙏🙌
chala dhanyavadalu Lasya garu..
@@trktnl9 ❤❤🙏🙏🥰🥰🙌🙌🙌😍😍😍🙏🙏🙏🙏🙏🙌🙌🙌
ఓం నమో వేంకటేశాయ 🙏
నిత్య గారికి హృదయ పూర్వక ధన్య వాదాలు
గోవింద గోవిందా
Super song.
Heart touching Divya gaanam.
Aha adbhutamga padaru
👏👏👏👏👏ome namo venkatesaya namaha🙏🙏🙏
నా హృదయ పూర్వక ధన్యవాదాలు మీకు..
Om NamO Venkatesaya..Dhanyavadamulu.Namo Annamaiah..🙏🙏🙏
నిత్య శ్రీ గారు అత్యంత అ్భుతం గా ఆలపించారు ఆస్వరం ఆ సం గీ తం స్వామి మిని ప్రత్యేక్షంగా కనువిందు చేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు🙏
Chala bagundi......nijanga paadithe ela padali......hatsoff
Dhanyavadalu..
Amma talli vandanam, earth has the boundaries, oceans also have boundaries but your voice has no boundaries, my esteem namaskarams to first your voice then to you. Yours is divine voice, namaskaram talli
Beautiful voice with composition...thanks to Kamalakar garu and Nityasree
🙏🙏🙏🙏🙏 గోవిందాయ నమః
ధన్యవాదాలు...
Good Job. Keep It Up
Om Namo Venkateshaya.
Govinda.Govinda
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏 ఇంతకన్నా ఏం చెప్పగలను 🙏🙏🙏
మీరు చెప్పాల్సింది చక్కగా చెప్పకనే చెప్పారు... అవును.. ఇంతకన్నా చెప్పాల్సింది ఏమీ లేదు. ధన్యవాదాలు. దయచేసి subscribe చేశారనే అనుకుంటున్నాము.
మీకు పదభి వందనాలు
Super ,exlent song ,ur voice nice ur performance so beautiful
Very nice and nice tone
Best Telugu lyric Of Ann Mayya . It will fill you with devotion. ANR
Melodious voice with clear lyrics & highly devotional visuals .God blesses 🙌to you Madam.OM NAMO VENKATESHAYA 🌹🙏
Thank you so much sir.. please subscribe.
Yedukondalawada Venkata Ramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🕉
Adbhutam.
ధన్యవాదాలు..
Mee voice ki♥️❤️❤️❤️❤️🥰👏👏👏
Me వాయిస్ super
అద్భుతంగా పాడినారు.
ధన్యవాదాలు.
🙏🙏
వందనాలు..
దయచేసి సభ్యత్వం స్వీకరించండి.. మీ ఆత్మీయులతో పంచుకోండి.. మరో సారి వందనాలు..
అద్భుత గానం
All time my favourite nithyas song 🙏🙏🙏🙏🙏🙏🙏
Super your voice , music super
Thank you so much.. Pls subscribe and share if not at done.. Thanks once again..
Saginageswararao.. excellent voice
Amma enta baaga paadaro, cheppadaniki maatalu leu, Aa srinivasudu nee paataku mymarichi potadu
Dhanyavadalu..🙏
Om 🕉 namo narayanaya namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
Highlights
చాలా హ్యాపీ తల్లి నూరేళ్ళు. చల్లగా వుండాలి.😂😂😂😂😂
Wow ❤❤super
Thank you.. Please subscribe if you did not yet. Thanks once again.
Govinda govinda
Om namo venkateshwara swamy 🙏🙏🙏🎊💞🎊💞🎊💞
🙏 Dhanyavadalu...
Nithyasrigaru, Thank you so
Much swaram u sing very fast Today I written now iam Slowly learn but it will take
Time. Tku 🙏🙏🙏🙏🤝💐🌹.
Traditional ANNAMAYYA keertana(song in praise of Lord Vishnu )rendered by chy Nityasri Mahadevan is a treat both for younger generation& classical karnatic music lovers The music set by shree kamalakar is an added attraction. The lyric in beautiful Telugu , sung by the artist creates Bhakti consciousness ln the listeners &makes them spell bound. Excellant prayer music before going to sleep.
😊
Thank you Sravanthi garu.. pls subscribe and share..
Very nice and good thanks MDM
Thanks to you
Good devotional song,thanks
Dhanyavadalu...
ధన్యవాదాలు..
Super mam😊
Adbutam..chalachalabagundimam
ధన్యవాదాలు..
Nithyasri garu ur voice very
nice. U sing very well and
swaram super very fast, but
I couldn't write half I wrote pls
Discription box lo swaram vrayandi. I like it so much. Me
Song vini na janma tharinchinidi.🙏🙏🏼🙏👍🏻👌Tku
🤝💐💐🌹🌹
Varada pravaham amma mee tone.
Dhanyavaadalu..
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
Om namo venkatesa ya, Govinda
🙏🙏🙏🙏🙏🙏🙏
👏
ధన్యవాదాలు..
అధికారులు వాళ్లలో వాళ్ళు ఇలా కొట్టుకోవడం, బెదిరించి బిర్రు గా చూడటం మంచిది కాదు... సమన్వయము తో పబ్లిక్ లో నడుచు కోవాలి.... 🙏
🎉
Thank you for uploading the lyrics and the song. I am trying to learn and sing this song. Can you please tell me the raaga and taalam .
Thank you. I am much happy to know that you are learning this song.. congratulations.
Raagam: Kamboji
Taalam: Aadi
Hope you have already subscribed. Pls also share with beloved ones.
Enjoy...
🙏👏👌
Superb excellent 💯 good job
Never before never after👍👏😱😱😱😱😱😱😱😱😱😱
💯
Dhanyavad..
Pls swaram lyrics, vrayandi. 😂😢😅❤🙏🙏🤝
👃👃👃
Sir,
Any song lyrics in have swaras send the video
Sure... Thank you.
భావ ప్రాధాన్యం లోపించింది. అన్నమయ్య ఆంద్రతను చేరుకోలేదు. గాయని పండిత్యాన్ని మాత్రం మెచ్చుకోవలసిందే
మీ భావోక్తమైన ప్రతిస్పందన కు మా హృదయపూర్వక ధన్యవాదాలు..
@@trktnl9 ✌️💐💐💐💐💐💐💐💐👎
☠️🥰✌️✌️👎💐💐💐💐💐✌️✌️✌️🥰🥰🥰🥰🥰🥰👎👎☠️☠️☠️☠️💐
☠️👎👎☠️☠️👎
☠️🥰🥰
పాటమరియు స్వరాలు కూడా రాయండి
ధన్యవాదాలు...
రాగం: కాంబోజి
తాళం: ఆది
పాట లిరిక్స్ మీరు చూసే ఉంటారు.
భావాన్ని తెలుపుతూ ఈ పాటని తిరిగి ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తాను.
ఇంకా మంచి పాటలు, అంతరంగ తరంగాలను సృష్టించే మంచి సంగీత గానాలు ఉన్నాయి.
తప్పక చూడగలరు.
మీకు మరోసారి ధన్యవాదాలు.
చిట్టా స్వరం పెట్టండి
Aaahaaa......adhbhuthathamu singer
మీరు చెప్పింది అర్ధం కాలేదు. కాస్త వివరం గా చెప్పగలరా.. ఈ చిట్టా స్వరం ఏమిటో..!! ధన్యవాదాలు..