ఈ భక్తి పాట సాహిత్యం రఛన పాడిన తీరు భక్తిలో పార్యవష మగునట్లు గాను చక్కని సంగీతం కూడ సమకూర్చారు.ఆకట్టు కొనె కలర్ఫుల్ (శీకృష్న బృందం చి(తాలు మరో హృదయాకర్షన బాగుంది
నేను హిందూ సంస్కృతి లో సనాతన ధర్మం లో ప్రపంచంలో నే పవిత్ర మైన భారతదేశం లో జన్మించినందుకు చాలా చాలా గర్విస్తున్నాను మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఈ సనాతన ధర్మంలో నే జన్మించాలని ఆ దేవాది దేవుడైన మహావిష్ణువు ని ప్రార్థిస్తున్నాను.జైహింద్
ఏమీ లేని ఒక నిరుపేద రైతుకు ఉన్నఫలంగా డబ్బు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం అలాగే మనసున్న ప్రతి ఒక్కరూ గోవింద గోవింద యని కొలువరే ఈ పాట వింటే అంత కంటే ఎక్కువ ఆనందం కలుగుతుందని మా అభిప్రాయం ఆ సంతోషం ఆ ఆనందం ఆనందించిన వారిలో నేను ఒకడిని కనుక మీరు కూడా ఈ గోవిందన నామం పాట వింటూ గోవింద నామస్మరణ చేస్తూ మీరు కూడా సంతోషం ఆనందం పొందగలరని ఆశిస్తున్నాను అలాగే రచన గానం సంగీతం ఈ ముగ్గురు కలయిక వలన గోవింద గోవింద యని కొలువరే ఈ పాటకు ప్రాణం పోసిన ప్రాణదాతలు వీరు. అందుకే వీరికి మా హృదయపూర్వక పాదాభివందనాలు
భారతీయుడు గా ..🧡 ఒక హిందువుగా ...🤍 తెలుగువాడిగా పుట్టి....💚 అందులోనూ తిరుపతిలో పుట్టినందుకు గర్విస్తున్నా ను ❤ ఏడుకొండలవాడా నా జన్మ తరించింది తండ్రి🙏🙏🙏.
గోవింద గోవిందయని కొలువరే. ఈ స్తోత్రం వినగానే అదో ఆధ్యాత్మిక స్థితిలోకి వెలతాము. ఎన్ని చికాకులు, టెష్నన్స్ వంటివి కూడా దూరమైపోతాయి. నాకు చాలా ఇష్టమైన పాట. ఓం నమోనారాయణాయ. సర్వేజనా సుఖినోభవంతు
ఆ శ్రీకృష్ణుని కీర్తించడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఆయన గురించి ఎన్నిమార్లు విన్నా తనివితీరదు, ఎంత సుందరంగా ఉంటాడో అంత దయకల దేవుడు. గోవింద గోవిందాయని కొలువరే, దేవుడు శ్రీకృష్ణుడు అని తెలియరే, శ్రీవెంకటేశ్వర స్వామిని చేరరే.
తిరుమల వెళితే గోవిందుడుని కేవలం కొన్ని క్షణాలు మాత్రమే చూడగలం. కానీ ఈ కీర్తన వింటుంటే షుమారు కనీసం ఏడు నిమిషాల పాటు శ్రీ వేంకటేశ్వరుడు ని చూడగలం. 🙏 గోవిందా గోవింద గోవిందా గోవింద 🙏
ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐
స్వామీ నీవు నిన్ను నమ్మి ప్రేమించిన భక్తులను వెన్నంటి ఉండి ఎల్లప్పుడూ కాపడతవని మరల నాకు నిరూపించారు ఈ జన్మకి నీవు చూపిన లిలామృతంలో నీ చెంత చేరాలని ఉంది 😢❤️♥️🙏
నేను ఇటివల ఒక పెళ్ళికి హాజరయ్యాను అక్కడ ఒక సినీ సంగీత విభావరి ముక్యంగా దేవిని పాట్లు పడుతోన్నారు ఆ వూరిలో ఒక పెద్దాయన స్టేజి ఎక్కి ఈ పాట పాడాడు అప్పటి నుండి ఈ పాట వినాలని వెతుకుతోన్నాను ఏది పోస్ట్ చేసిన వారికీ వేంకటేశుని కృప కలగాలని స్వామి వారిని కోరుతోన్నాను
Naku kuda kanllavembata nillu vacchay song aipoyedaka na Manusu Thirupathi lo a edukondala vadi chuttu thirigindhi. chalada e janmaku etuvanti song vini chanipoina manchide , ani Naku anipicchindi Govinda Govinda 🙏 🙏
1998 నుండి 2010 వరకు 12 యేళ్ళు ఓం నమో వేంకటేశ్వర య ధ్యానం చేశాను స్వామి 2010 గురువారం నేను దర్శనానికి వెళ్లి నాను స్వామి ఒక నిమిషం కుడి చెయ్యి పైకి యెత్తి నాడు.
🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏
గోవిందా గోవిందా అనుకుంటూ పాడిన మీరు చాలా అద్భుతంగా పాడినారు.. పాట వింటుంటే స్వామివారి కళ్ళ ముందు పాడినట్లుగా ఉంది..అంత అద్భుతంగా పాడారు వింటుంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనిపిస్తుంది.. మొదటిసారి వినగానే చాలా సంతోషంగా అనిపించింది..🎉🎉
Thank you all for 3 Million views. I am blessed! :)
K
srinivas karlapudi “
srinivas karlapudi
How to get audio song
raghu varma dsssssqq
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా నారాయణ గోవిందా నారాయణ గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే
హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు
…….గోవింద గోవిందా ……
పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు
………గోవింద గోవిందా ……
దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు
……….గోవింద గోవిందా ……
🎉
Govinda Govinda Govinda 💞
Nenu daily Swami vari ..e keerthananu ventuntanu......Naku chala estamina song🙏
ఈ పాట రాసిన వారికి ఈ పాట గానం చేసిన వారికి సంగీతం సమకూర్చిన వారికి ఆ గోవిందుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ
ఈ భక్తి పాట సాహిత్యం
రఛన పాడిన తీరు భక్తిలో పార్యవష మగునట్లు గాను చక్కని సంగీతం కూడ సమకూర్చారు.ఆకట్టు
కొనె కలర్ఫుల్ (శీకృష్న
బృందం చి(తాలు మరో
హృదయాకర్షన బాగుంది
E paata raasindi... Annamacharyulu vaaru
Namaskaram
గోవిందా గోవిందా అని కొలువరె 'నా స్వామిని❤❤❤❤❤❤❤
నేను హిందూ సంస్కృతి లో సనాతన ధర్మం లో ప్రపంచంలో నే పవిత్ర మైన భారతదేశం లో జన్మించినందుకు చాలా చాలా గర్విస్తున్నాను మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఈ సనాతన ధర్మంలో నే జన్మించాలని ఆ దేవాది దేవుడైన మహావిష్ణువు ని ప్రార్థిస్తున్నాను.జైహింద్
ఏమీ లేని ఒక నిరుపేద రైతుకు ఉన్నఫలంగా డబ్బు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం అలాగే మనసున్న ప్రతి ఒక్కరూ గోవింద గోవింద యని కొలువరే ఈ పాట వింటే అంత కంటే ఎక్కువ ఆనందం కలుగుతుందని మా అభిప్రాయం ఆ సంతోషం ఆ ఆనందం ఆనందించిన వారిలో నేను ఒకడిని కనుక మీరు కూడా ఈ గోవిందన నామం పాట వింటూ గోవింద నామస్మరణ చేస్తూ మీరు కూడా సంతోషం ఆనందం పొందగలరని ఆశిస్తున్నాను అలాగే రచన గానం సంగీతం ఈ ముగ్గురు కలయిక వలన గోవింద గోవింద యని కొలువరే ఈ పాటకు ప్రాణం పోసిన ప్రాణదాతలు వీరు. అందుకే వీరికి మా హృదయపూర్వక పాదాభివందనాలు
అమృతం అండీ
Nijam
Chalaa haayi ga untundhi ee song vintunta
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
🙏🙏
ఈ జన్మ మీ సేవకే అంకితం స్వామి.
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద.
ఈ పాట వినడానికి అదృష్టం ఉండాలి. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలీదు ఈ పాట విన్నాను. మనసు బాగోనప్పుడు వింటే ఎంతో హాయిగా ఉంటుంది.
భారతీయుడు గా ..🧡
ఒక హిందువుగా ...🤍
తెలుగువాడిగా పుట్టి....💚
అందులోనూ తిరుపతిలో పుట్టినందుకు గర్విస్తున్నా ను ❤ ఏడుకొండలవాడా నా జన్మ తరించింది తండ్రి🙏🙏🙏.
👏👏👌
Namaskaram
అదృష్టవంతులు
అదృష్ఠమైన జన్మ.భగవంతుడి దయ.స్వామి కరుణ
🙏🙏🙏🙏🙏🙏🙏 ఏడుకొండల వాడ , ఎడేడు దండాలయ్య
ఏ జన్మలో ఎం పుణ్యం చేసుకున్ననో ఇంత అద్భుతమైన కీర్తన విన్నాను ....
Yes 🙏
Ayaaa ne janma dhanyam
@@sridevigsreedevi2858.
Nenu Nijangane adrustam cheskunna madhi Tirupati ❤
Yes 🙏🏻 govinda govinda Govinda Govinda
ఈ పాట వింటూనే ఆఖరి శ్వాస వదిలి వేస్తే చాలు ఈ జన్మ కు🙏🙏🙏🙏
🙏🙏🙏
Aaa venkateswade maa sanndilo vunnadane anubhuti kaligincharu chalu ee janmaki
Upiri appudu Kashi lone vadhalalandi..!!🕉️🚩
నాకు అలానే అనిపించింది 🙏.. ఓం నమో వెంకటేశాయ
It's true
తాళ్ళపాక అన్నమాచార్యులు వారి భక్తి గీతాలు అమోఘం ..ఎన్ని జన్మలు ఎత్తినా స్వామి వారి సేవకు పాత్రులు అవుతారు...
Kaaranajanmulu 🙏
హిందువుగా పట్టినందుకు గర్వపడాలి . జై విష్ణు దేవా . 🕉️🚩😊🙏🏻🌺
Govinda goovinda. 🙏🙏🙏. Jai hindu. Jai sriram
Lord Bored lu manakendhuku bhayya.."Paramathma" aani vadukundham..🚩Jai Sri Ram
@@srkadarla హో..అవును నిజం క్షమించండి..💕🙏🏻
@@Achari-yh4sl jai bharath vandemataram
సర్వం హరి హర మయం.....మాయ ను ఆయనే సృష్టించాడు....దాని దాటితే తప్ప ఈ exam lo pass avvalem....
నేను హిందువుని అని చెప్పడం లో చాలా గొప్పగా feel అవుతాను
Indulo goopa yemundi, Anni mathalani respect cheyyadam nerchuko. Humanity penchuko, appudu goppa vadivi avtav
Everyone should respect and feel proud their own community..nothing wrong . understand what does he mean 🙏
🙏👍
@@padmajasingaraju862 Ala feel Avvadam valla yem readu… poyyaka Andaru Mattilo kalavalsinde
@@padmajasingaraju862 veelaite Bagawad Geetha lo cheppina rendu manchi vishayalu neechuko, life ki meaning dorukutundi
గోవింద గోవిందయని కొలువరే. ఈ స్తోత్రం వినగానే అదో ఆధ్యాత్మిక స్థితిలోకి వెలతాము.
ఎన్ని చికాకులు, టెష్నన్స్ వంటివి కూడా దూరమైపోతాయి. నాకు చాలా ఇష్టమైన పాట.
ఓం నమోనారాయణాయ. సర్వేజనా సుఖినోభవంతు
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గోవిందామృతం. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది. dislike చేసినవాళ్లు గ్రహాంతరవాసులు అనుకుంట.
గ్రహాంతర వాసులు కాదండి.... భువిలో ఉన్న రాక్షసులు వాళ్లు
@@pesalaprasanna6831 correct andi.. naku telisi yesu gorrelu undochu
రోజూ విన్నా, ఆలపించినా అమృతం అండీ.
గోవిందా శ్రీ కృష్ణ పరమాత్మ నారా యణ
ఆహా ఏమి మధురం, ఏమి ఆనందం,ఈ మధురమైన ఈ సంగీతానికి, లయకు దగ్గరకు వచ్చి చూసి అనండినట్లు ఉంది స్వామి. చిరస్మరిణీయం స్వామి
ఈ పాట వినాలి అంటే ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహం ఉండాలి జై శ్రీమన్నారాయణ గోవిందా హరి గోవిందా 🙏🦁🐄🪔🍎💐
నిజంగా తిరుపతి వెంకన్న ను నమ్ముకోవడమూ ఎంతగా అదృష్టం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్య0...
* గోవిందా, గోవిందా, గోవిందా*
మనమందరం ఈ పాటలో అంతగా లీనమై పోవడానికి కారణం పాడి న వారితోపాటు సంగీతం అందించిన వారికి బాక్ గ్రౌండ్ కోరస్ వారికి నా అభినందనలు
ముక్యంగా పాట రాసిన వారికి (అన్నమయ్య గారికి) పాధాభి వందనాలు
Superb
శ్రీ హరి నీ సేవకు నాకు శక్తి ఇవ్వు గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలియని మనసుకి ఇంకొక జన్మంటూ ఉంటే శ్రీహరి నా జీవితం నీకే అంకితం
ఆహా! గోవింద నామము ఎంత మధురము, " వీనులకు విందు -మనసుకు మందు " శ్రీహరి నీ పాద పద్మములకు శతకోటి నమఃస్సుమాంజలులు 🙏🏻🙏🏻🙏🏻🥰
🎉❤🎉❤🎉
Namassumanjali
🎉🎉🎉
Siva
అమృతం ఎలా వుంటుందో తెలియదు ఎవరికి, ఒకవేళ తెలిస్తే, ఈ గాత్రం అంత మధురం గా వుం టు 0 ది .. హాయిగా సాగిపోయే సెలయేరులా వుంది రాగం.. 🙏
నాకు మాత్రం మీ కమెంట్స్....... చూస్తుంటే........ రోమాలు నిక్కబొడుస్తున్నాయి అండి........ ప్రతీ ఒక్క అక్షరం.,..... గ్రేట్..... ఈ సాంగ్ లో
@@vijaykumarkommalapati7779 ధన్యవాదాలు సోదర.. ఇది మన తెలుగు గొప్పదనం. ఏ బాష లో పలకలేని ఎన్నో అద్భుతమైన భావాలు... పలికే మన ప్రతి తెలుగు వాడి అదృష్టం..
ఈ పాట వింటూ ఉంటే ఆ స్వామి సన్నిధిలో
ఉన్నాము అనిపించింది ఆ స్వరం మీకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం సూపర్ వాయిస్👏
9
🙏
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా
నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా
గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా
మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా
వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా
సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా
కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా
శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా
సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా
ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా
రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా
వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా
వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా
బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా
హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా
అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా
నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా
పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా
శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా.
అద్భుతం
🙏🙏
Om
పాట రాసిన వారికీ, సంగీతం అందించిన వారికీ, పాట పాడిన వారికి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏మధురమయిన గాత్రం
Annammacharayulu garu
Annamayya garu
9sngsv hs
Yes
@@saijammi671 jju
ఆ శ్రీకృష్ణుని కీర్తించడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఆయన గురించి ఎన్నిమార్లు విన్నా తనివితీరదు, ఎంత సుందరంగా ఉంటాడో అంత దయకల దేవుడు. గోవింద గోవిందాయని కొలువరే, దేవుడు శ్రీకృష్ణుడు అని తెలియరే, శ్రీవెంకటేశ్వర స్వామిని చేరరే.
గోవింద గోవిందయని
మధురగళమే శృతిలో
శ్రీనివాసుడే ఆలపించగ
ఎదుట నిలబడె నేడు
మా స్వామి నామాల వాడే !
మధురం మధురం
సులభ గాన సౌలభ్యం !
చెవిలో అమృతం పోసినట్టు వుంది. గోవిందా గోవిందా. వున్నిక్రుష్ణన్ గాత్రం .
తిరుమల వెళితే గోవిందుడుని కేవలం కొన్ని క్షణాలు మాత్రమే చూడగలం.
కానీ ఈ కీర్తన వింటుంటే షుమారు కనీసం ఏడు నిమిషాల పాటు శ్రీ వేంకటేశ్వరుడు ని చూడగలం.
🙏 గోవిందా గోవింద గోవిందా గోవింద 🙏
Sarvantaryaami Narayana 🙏🙏
Govindha Govindha 🙏🙏🙏 jai Sri Krishna
గోవిందుడి గానామృతం లో కాలం కాసేపు ఆగిపోయినా.... ఆనందమే.... 🙏
👌👌ఎన్ని సార్లు విన్నా తనివితీరక ఇంక వినాలి ఇంక వినాలి అనిపిస్తుంది... జన్మ ధన్య మైపోతుంది ఇ పాట వింటునంతసేపు 🙏🙏🙏🙏🙏💐💐💐💐
🙏🙏🙏 satakoti namaskaramulu
I like this song
+1 me too bro🕉️🙏
ఎన్ని జన్మల పుణ్యం చేసానో ఈ పాట వినే అదృష్టం వచ్చింది.
గోవిందా గోవిందా........
8D MUSIC VERSION OF THIS SONG EXCLUSIVE PLEASE VISIT CLICK ruclips.net/video/Ss3UrkbU3Vc/видео.html
Yenni janmala punyam chesano mee lanti bakthula comment chadive adrustam dorikindi.
Jai Srimannarayana jai jai Govinda.
Same my feeling also
My feeling like that
@@arunasanketha
lirex
వీనుల విందు - మనసుకి మందు... ఆహా ఎంత మధురం ఈ నామము.... హరే గోవింద
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ పాట వింటుంటే అన్నమయ్య మరళ వచ్చినట్లు ఉన్నది
govinda govinda aani kolavare
govinda aa yani kolavare
hari achutha aani aadare
purushottama aani pogadare-2
parama purusha aani palukare
sirivara anuchunu chelagara janulu-2
govinda govinda govinda....
pandava varada aani padare
pandacha vahunu koni aadare
kondala rayunane korare
tandi tho madavunu thalachare janulu
govinda govinda govinda....
devudu sri vibhidu aani teliyare
sovala anantuni chudare
sri venkata naduni cherare
pavana mayyapudu bathukare janulu
govinda govinda govinda....
govinda govinda aani kolavare
govindayani kolavare
పాట వింటుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది. శ్రీనివాసా గోవిందా కరుణించి కాపాడు తండ్రి
బాలకృష్ణ ప్రసాద్ గారు భగవంతుడు మీ స్వరం లో అమృతం నింపెడు.
ఈపాట పాడింది బాలకృష్ణప్రసాద్ గారు కాదు! ఉన్నికృష్ణ!
Iddaru kadandi
ఇధి పడినది ఉన్ని కృష్ణ.
Idi Balakrishna Prasad Garu kaadandi. Konchom Unnikrishnan voice anipistondi. Hare Krishna.
ప్రతి రోజూ ఈ పాట వింటువుంటే ఆ గోవిందుని చూస్తున్నట్లు వుంటుంది
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే
హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు
.......గోవింద గోవిందా ......
పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు
.........గోవింద గోవిందా ......
దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు
..........గోవింద గోవిందా ......
S V Krishna
S V Krishna
S V Krishna ధన్యవాదములు
సోదర
S V Krishna
Telugulo ichinandhuku chala chala dhanyavasdhamulu
Govinda మీ సేవ లో నేను చేయడానికే శక్తి prasaduinchu గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🙏 OM Sri Krishnam Vande JagathGurum. OM Namo Bhagavathe VasuDevaya Namaha. Govinda Govinda Govinda. 🙏🙏🙏🙏🙏
నీ కరుణ సదా మాపై ఉండేలా చూడు తండ్రి
అన్ని వేళల్లో మాకు రక్షణ కల్పించు స్వామి
Noo
నీ పై భక్తి ఎల్లప్పుడూ వుండేలా చూడు స్వామి
ఎన్నిసార్లువిన్నా తనివితీరదు అద్భుతంగా గానం చేశారు 💖
పరమపురుషుడైన గోవిందునికి హృదయాంజలి.
Naa swamy sri Lakshmi Narayana du ee paata vinte manasuku anandaga untundi thanks🙏🙏🙏
సనాతన ధర్మానికి సేవ చేస్తున్న ప్రతి మనుజు నకు వందనాలు
ఈ పాటలు వింటూ ఉంటే కళ్ళెదుట పరమాత్మ దర్శనం అవుతుంది.బాలకృష్ణ ప్రసాదు గారికి ధన్యవాదములు
అన్నమయ్య పాటలు అంటే నాకు చాలా ఇష్టం ప్రతి రాత్రి మీరు పాడిన పాటలు వింటాను జై గోవిందా
రోజు ఈ పాట వింటుంటే మనస్సు ఉప్పొంగి పోతుంది.
ఈ కీర్తన పాడిన సింగర్ music వారికి నా వందనములు
ఒక 1000 సార్లు విన్నాను అద్భుతం
బాలకృష్ణ.ప్రసాద్.గారు.మీరు దేవిపుత్రుడు.మీకు మా పాదాభివందనం.. సర్
🙏🙏🙏🙏🙏🙏🙏
వారు కాదు పాడింది.
🤲ఎంతో...చక్కని... ఆహ్లాదకరమైన 🤲🤲 అన్నమయ్యను...గేయకుసుమం...ఆస్వాదిస్తేఅంతే చక్కగా...మన మనస్సుకు హత్తుకునే విధంగా ఆలపించిన గాయకుడికి... నమస్సుమాంజలి 👏🙏
Music super manam manali machipotham govinda 🙏🙏🙏🙏🙏🙏👏👏👏🙏
Ddvl l
ದಿನ ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಮನಸ್ಸಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗುತ್ತಿದೆ ಓಂ ನಮೋ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ ಶುಭೋದಯ ಗೆಳೆಯರೇ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఈ పాట పాడినవారేవారు. వారి గొంతులో అమృతం ఉంది
ఎన్నిసార్లు విన్నా తనివితీరని అమృతమే ఈ గానం, గీతం, సంగీతం...🙏
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా,🙏🙏🙏🙏🙏
ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐
నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పాట వింటే
కరుణామయా..,.నా తండ్రి దయ చూపించు స్వామి......🙏🙏🙏🙏🙏
స్వామీ నీవు నిన్ను నమ్మి ప్రేమించిన భక్తులను వెన్నంటి ఉండి ఎల్లప్పుడూ కాపడతవని మరల నాకు నిరూపించారు ఈ జన్మకి నీవు చూపిన లిలామృతంలో నీ చెంత చేరాలని ఉంది 😢❤️♥️🙏
Ttdyogadarshanam
🙏🙏
గోవింద 🙏🙏🙏🙏
శ్రీ హరి నీ సేవ చేసుకోడానికి నాకు శక్తి ఈవు స్వామి🙏🙏
నువ్వు evvu badulu eevu rasavu babu 🙂🧐🤠
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda govinda govinda
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
నేను ఇటివల ఒక పెళ్ళికి హాజరయ్యాను అక్కడ ఒక సినీ సంగీత విభావరి ముక్యంగా దేవిని పాట్లు పడుతోన్నారు ఆ వూరిలో ఒక పెద్దాయన స్టేజి ఎక్కి ఈ పాట పాడాడు అప్పటి నుండి ఈ పాట వినాలని వెతుకుతోన్నాను ఏది పోస్ట్ చేసిన వారికీ వేంకటేశుని కృప కలగాలని స్వామి వారిని కోరుతోన్నాను
Anjaneyulu Boyina
Anjaneyulu Boyina
Anjaneyulu Boyss soundarya llaharl
Anjaneyulu Boyina
Anjaneyulu Boyina g
గోవింద గోవింద యని కొలువరే........ ఆహా ఎంత మధురం 🙏
గోవింద గోవింద గోవింద ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద 🙏🙏🙏
ఈ పాట వింటుంటే ఆనందంతో కళ్ళవెంట నీరు వస్తుంది గోవిందా ఈ పలుకు ఎంత మధురం గోవిందా గోవిందా 🙏🙏🙏❤❤
Adrushta vantulu
నాక్కూడా తల్లి అదే అనుభూతి ధారాళంగా ఆనంద భాష్పాలు 🙏
Naku kuda kanllavembata nillu vacchay song aipoyedaka na Manusu Thirupathi lo a edukondala vadi chuttu thirigindhi. chalada e janmaku etuvanti song vini chanipoina manchide , ani Naku anipicchindi Govinda Govinda 🙏 🙏
Iiiii
@@saivijaymanchimsetti4476 r
Govinda Govinda aa Govindudi naamaalu athi Madhuram 🙏🙏🙏🙏 ee paatanu intha madhuranga paadi maimarachipoyela paadina aa mahaanubhaavudiki 🙏🙏🙏🙏 Manahpoorvakanga Dhanya vaadamulu ❤️💐🌹 Govinda Govinda ❤️❤️💐💐🌹💐
తెల్లవారి లేవగానే నా మనసులో పాడుకునే పాట 😍
1998 నుండి 2010 వరకు 12 యేళ్ళు ఓం నమో వేంకటేశ్వర య ధ్యానం చేశాను స్వామి 2010 గురువారం నేను దర్శనానికి వెళ్లి నాను స్వామి ఒక నిమిషం కుడి చెయ్యి పైకి యెత్తి నాడు.
Goosebumps.....no words Inka
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
ఓం నమో వేంకటేశాయ నమః
గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద యని కొలువరే చాలా బాగుంది 🌷 ధన్యవాదములు నమస్కారం
NOW 8D MUSIC VERSION OF THIS SONG EXCLUSIVE PLEASE VISIT CLICK ruclips.net/video/Ss3UrkbU3Vc/видео.html
🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏
All the people who are watched this video are blessed by lord krishna
No words to express gratitude for both singer and composer and also Saint Annamacharya May God Govinda bless them.Govinda Govinda Govinda
Adbhubhutamyna, adhyatmika chaitanya keerthana Govinda... Dashohalu Sri B. K. Prasad garki.
చాలా మధురం ఈ పాట గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏,
Such sweet voice.He is singing with such great devotion, we feel like the Lord is next to us
Can't stop Listening again even on November 9th 2024 while going to Part Time Job in Tim Hortons from Middlesbrough in Bus
Govinda Govinda 🙏
బ్రహ్మానందం అను పదము సార్థకం...బ్రహ్మాండ నాయకా. ..
ఆహా అధ్బుతం తండ్రి...మహా ప్రసాదం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkateshaya,venkana ashishulu lekapote evaru em chayleru me chetha padinchina ma Venkateshwara swami ki 🙏🙏 me swaram lo vennkana unaru
Thank you, P. Unnikrishnan, for gracing us with your soulful rendition! Your enchanting voice adds magic to every song you sing. 🎶✨
ఈ గానానికి ఏమని కామెంట్ ఇవ్వను, అద్భుత గానం🙏🙏👍👍👍
ruclips.net/video/BkwfIZ607Qs/видео.html
Check the title and description of the above link and youtube channel
Dhanyam aa. Govindudini. Intha pleasant Gaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏 keerthinchina Mee Janma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song entha maduramga padaru gonthu kuda maduramga vundi🙏🙏
సనాతన ధర్మం మన హిందూ ధర్మం
గోవిందా గోవిందా అనుకుంటూ పాడిన మీరు చాలా అద్భుతంగా పాడినారు.. పాట వింటుంటే స్వామివారి కళ్ళ ముందు పాడినట్లుగా ఉంది..అంత అద్భుతంగా పాడారు వింటుంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనిపిస్తుంది.. మొదటిసారి వినగానే చాలా సంతోషంగా అనిపించింది..🎉🎉
An excellent extraordinary Song
అద్భుతమైన పాట👌👌
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా ఓం శ్రీ వర్దనాయా నమః
మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చే గానం ❤❤
మధురమైన ఆ గోవిందుని నామాన్ని ఏంతో మధురంగా పాడి మంత్రముగుల్ని చేశారు గోవిందా గోవిందా అని మనసు స్మరిస్తునే ఉండేలా.
అద్భుతమైన ఆనందం ఈ పాట ...