భావము లోన || Bhavamulona Bhahymunandunu Nitryasri Mahadevan || Annamayya Song

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • భావము లోన || Bhavamulona Bhahymunandunu Nitryasri Mahadevan || Annamayya Song

Комментарии • 932

  • @saimanu1436
    @saimanu1436 4 года назад +35

    వెంకటేశ్వర స్వామి కనిపించినట్లు మనసుకి హాయిగా కనువిందు గా ప్రశాంతంగా ఉన్నది అ హాయి చెప్పలేము అనుభూతి చెందాలి ఓం నమో వేంకటేశ్వరాయ

  • @sitarrel5209
    @sitarrel5209 3 года назад +55

    ఇంత ప్రశాంతకరమైన సంకీర్తనకు, dislike కొట్టిన మూర్ఖులు కూడా ఉంటారా?? విచిత్రమైన జంతువులే అలా చేస్తారేమొ??

  • @darksecretsoflife916
    @darksecretsoflife916 Год назад +15

    అద్బుతమాయిన పాట అంతకన్నా గొప్ప గొంతు,రోజు 10 సార్లు కన్న ఎక్కువసార్లు వింటము మా కుటుంబం, వింటున్నప్పుడు అన్నీ మర్చిపోయి ఎదో తెలియని సంతోషం ఆ వెంకటేశ్వర స్వామీ దర్శనం ఈచినట్టు.
    ఈపాట కష్టపడ్డ ప్రీతి ఒక్కరికీ ఆ వెంకటేశ్వర స్వామీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @padmapancheti5603
    @padmapancheti5603 3 года назад +123

    అన్నమయ్య లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన
    హిందూ మతంలో పుట్టినందుకు
    గర్వపడుతున్నాను

    • @seenusss4999
      @seenusss4999 2 года назад +2

      Same feeling 100%... kaaaadu.....1000%..... kaaanee ippudu tirupati Tirumala situation chusthnte peddayaaanaku kopam vochinatluntundi........ very very sad 😢😢😢😢😢😢

    • @santhoshuppu6951
      @santhoshuppu6951 Год назад

      Avunu

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 4 года назад +344

    భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
    ...
    హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
    హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
    ...
    విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
    విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
    ...
    అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
    అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా

  • @s.l.v.mobiles.362
    @s.l.v.mobiles.362 4 года назад +56

    మీ గానమృత మాధుర్యానికి నన్ను మంత్రముగ్దున్ని చేశారు తల్లి మీ పాదాలకు శిరసు వంచి ప్రణమిళ్లుతున్నాను అమ్మా

    • @nageswari7867
      @nageswari7867 3 года назад +3

      Patalu vintunte manasu prasantamga undi voice bhagundi

  • @venkatsomasekhar3897
    @venkatsomasekhar3897 3 года назад +15

    నాకు ఈ కీర్తన చాలా ఇష్టం.ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు

  • @vaddesurendra7329
    @vaddesurendra7329 3 года назад +33

    ఓం
    నమో నారాయణాయ
    ఎన్ని సార్లు విన్నా తన్వి తీరదు

  • @user-nd8hf6fr1v
    @user-nd8hf6fr1v 3 года назад +43

    ఇంత మంచి పాట పాడిన వారికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారికి మాకు అందజేసిన ఈ ఛానల్ వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏☺️☺️

  • @ramachandramurthybolli2033
    @ramachandramurthybolli2033 4 года назад +72

    మీ గానంతో మై మరిపించారు మేడం, ఆ వేంకటేశ్వర స్వామి వారు కూడా మీ స్వర మాధుర్యానికి ముగ్ధులై ఉంటారు. మీరు మరిన్ని స్వామివారి పాటలు పాడి వారి కృపకు పాత్రులు కావాలని కోుకుంటున్నాను

    • @rameshganapathi3138
      @rameshganapathi3138 4 года назад +1

      Adbhutamaina gatrmto mantramugdulamai venkateswara swami makalledute vunnadu anipistundi Mee pata God bless u

    • @aravaplliharibabu8093
      @aravaplliharibabu8093 2 года назад +1

      Haribabuogl

  • @creativedesigners1369
    @creativedesigners1369 2 года назад +23

    పాట వింటుంటే మనసు పులకరించి పోతుంది. ఈ పాటకు సహకరించిన అందరికీ ధన్యవాదములు

  • @hindusthapower2640
    @hindusthapower2640 Год назад +6

    స్వామి వారి కీర్తనలు అమోఘం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు నా జన్మ ధన్యం ఓం నమో వేంకటేశాయ నమో నమః 💐🚩🙏

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 года назад +225

    అద్భుతం మహాద్భతం మనసులో
    ఎనలేని సంతోషం కలుగుతుంది
    మీ గానమృత మాధుర్యానికి నన్ను మంత్రముగ్దున్ని చేశారు తల్లి మీ పాదాలకు శిరసు వంచి ప్రణమిళ్లుతున్నాను అమ్మా
    మనసులో ఆనందోత్సవాలకు నిలయం శ్రీ వేంకటేశ్వర నామము

  • @suryanarayanareddydwarampu2595
    @suryanarayanareddydwarampu2595 4 года назад +55

    గోవింద గోవిందా ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా

  • @SUDHEERFASHIONS
    @SUDHEERFASHIONS 5 лет назад +95

    అద్భుత మైన శ్రీ హరి పాట ని చాలా చక్కగా అందంగా పాడినందుకు మీకు ధన్యవాదాలు

  • @kishanshabad5842
    @kishanshabad5842 Год назад +18

    రోజు నాలుగు సార్లు వింటాను మీ స్వరం అద్భుతం భగవంతుడు మీతో పాడించారు 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @asadiramachandra294
    @asadiramachandra294 4 года назад +14

    మహా అద్భుతం గా పాడినరు నిత్యశ్రీ మేం గారు. మీ గానం మహా అద్భుతం

  • @GaneshGanesh-ij6dq
    @GaneshGanesh-ij6dq 2 года назад +15

    మనసులో చాలా ఆనందంగా ఉంది 🙏

  • @mallikarjunap6911
    @mallikarjunap6911 3 года назад +21

    ఈ పాట విన్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు మనసు గొప్ప గొప్ప ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తుంది

  • @gongurapadma4378
    @gongurapadma4378 4 года назад +53

    ఈ పాట రాచినవారికి పాదాభివందనం 🙏🙏🙏🙏

    • @DigiRuns
      @DigiRuns 3 года назад

      EE patanu maha bakthulina Annamayya Rasaru

  • @achyutharamarao4484
    @achyutharamarao4484 4 года назад +29

    గోవిందా... గోవిందా... గోవిందా

  • @dileepkumarlakkoju8037
    @dileepkumarlakkoju8037 Год назад +5

    మీ మధురాతి మధురమై న స్వరానికి శ త కొటి వందనాలు

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 4 года назад +5

    మనసు ప్రశాంతంగా ఉంచుకుని వింటే అద్యాత్మీకత పెరుగుతుంది.

  • @balasaraswatidanceteacher7473
    @balasaraswatidanceteacher7473 5 лет назад +143

    This is very Super doing it is very fantastic👌👌👌👌.Who like this song okati like esukondi👌👌👌

  • @SivaKumar-dn6qn
    @SivaKumar-dn6qn Год назад +1

    GOVINDHA GOVINDHA ani vintunte amrutham elauntundhante nee ganamrutham LA untundhi OM NAMO VENKATESAYANAMAHA

  • @mohanprasad182
    @mohanprasad182 2 года назад +21

    ఓం నమో వేంకటేశాయ....ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ పాట...

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 года назад +207

    నా తండ్రిని స్తుతించే ప్రతీ గొంతు అమృతమే..

  • @NBTY999K
    @NBTY999K 2 года назад +6

    జన్మ ధన్యం ఐపోంది 🙏🙏🙏🙏🙏🙏 జై తిరుమల

  • @DigiRuns
    @DigiRuns 5 лет назад +28

    Amrutham thaginantha anandmaga undi....👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aswanijai2828
    @aswanijai2828 5 лет назад +94

    Ee song vintunte vere worldki vellochu. Superb🤩🤩

  • @krishnav1799
    @krishnav1799 3 года назад +4

    గోవిందా గోవింద 🙏

  • @tvr6543
    @tvr6543 5 лет назад +26

    Nithyasree. Super song amrutham thaguthunna feeling vasthundi e song vintunte

  • @jyothisreemutyala2066
    @jyothisreemutyala2066 4 года назад +186

    ఈ పాట వింటుంటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది

  • @nallamothusumathi8171
    @nallamothusumathi8171 4 года назад +7

    Om namo venkatisaya namha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srirammudirajram1167
    @srirammudirajram1167 2 года назад +7

    అఖిలండకోటి బ్రహ్మండ నాయక నమో నారాయణయ 🙏🙏🙏🙏🙏

  • @beavegetarianibelievedmyse3873
    @beavegetarianibelievedmyse3873 5 лет назад +51

    Amma meeku hrudayapoorvakamyna danyavadamulu .atmananda baritamyna gaanam meedi.mee voice dwara enno atmalanu melukolupi aayudamu kavali ani korukuntunna..ur loving friend

    • @nagamanimodida8760
      @nagamanimodida8760 4 года назад +1

      E song ni like cheyani varu avaricharu
      Govinda dovinda dovinda

  • @kunchapuvenkat5928
    @kunchapuvenkat5928 Год назад +1

    ఇంత మంచి పాట పడినందుకు మీకు అందరికి నా థాంక్స్...... Very good

  • @30-rprakash.k6
    @30-rprakash.k6 3 года назад +5

    Namo narayana 🙏🙏💐 vintunte chaalaa anandamaga vundi life lo yeppudu inta happy ga ledu

  • @malleshsampangi7967
    @malleshsampangi7967 3 года назад +1

    ఇలాంటి మంచి మంచి సాంగ్స్ తయారు చేయ గలరు థాంక్స్

  • @narendarm6178
    @narendarm6178 3 года назад +5

    excellent,,,🙏🙏🙏🙏

  • @kuruvaramu5150
    @kuruvaramu5150 5 лет назад +23

    Om Namo Venkatesaya, Adbutham ayina pata yenikotlu echina takuve, pranamu peti padura a venkateswara swamy ne dagara undi padichara anatu undi

  • @rockstarraazsongs5651
    @rockstarraazsongs5651 5 лет назад +15

    Chala prasanthanga vuntundhi e song vinte 🙏🙏🙏

  • @kameswaridevi7158
    @kameswaridevi7158 4 года назад +22

    just Close ur eyes ,🎧🎵🎼=heaven👌👌👌👌

  • @MrReddiPrasad
    @MrReddiPrasad 3 года назад +18

    This song will take you to the another world..i am listening a devotional song written by annamayya garu with a melodious voice and excellent beat.. Working from home and listening this song with head phones gives more energy and relieves stress.. Thank you all who worked for the song..

    • @AB-vq5iw
      @AB-vq5iw 2 года назад +1

      We can see the God 🙏👏🌹 through listen this song thank you nithyasri amma

  • @vdurgaraovdurgarao4608
    @vdurgaraovdurgarao4608 5 лет назад +42

    అన్నమాచార్య సంకీర్తన ఈ సాంగ్ చాలా బాగుంటుంది

  • @30-rprakash.k6
    @30-rprakash.k6 3 года назад +3

    Hari Naamamule anni mantramulu 🙏💐

  • @renurenu4288
    @renurenu4288 4 года назад +11

    Wow wonderful song I never forget this, ohm namo venkateshaya 🙏🙏🙏

  • @manjuladamamkar8748
    @manjuladamamkar8748 4 года назад +3

    Enni sarlu vinna thanivi theeratledu... supperb song andi... me voice kuda supperb andi...

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +2

    మీ వాయిస్ దేవుడు మీకు ఇచ్చినా వరము మీ పాట వింటే చాలు నాకు రోజంతా మనసంతా నువ్వే నాకు నచ్చిన పాటలను వింటాను. అన్నమ్మయా కీర్తలను వింటే చాలు ఆరోగ్యం కూడా చాలా సంతోషంగా ఉంది మీరు యిలాగే పాటలు అద్భుతం గా పాడాలి music కూడా చాలా బాగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshicheekati143
    @lakshicheekati143 5 лет назад +27

    Chala chala istamyna song
    Avaru vinna thanmayulu avvavalsindhe

  • @ravimajji3488
    @ravimajji3488 Год назад +1

    Naaku ee song ante chala istam OM NAMO VENKATESAYA NAMAH

  • @navyamaddi882
    @navyamaddi882 5 лет назад +25

    Om Namo venkatesaya🙏🙏🙏

  • @bandarajitha2845
    @bandarajitha2845 2 года назад +3

    Super super 🙏🙏🙏🌷🌹🌷🌹

  • @kanyameesala313
    @kanyameesala313 3 года назад +8

    Exlent voice👏👏

  • @satyaprabhavathi7745
    @satyaprabhavathi7745 3 года назад

    E paata rachinchina variki mariyuu paadina variki na paadabivandanamulu.. Blessed too!

  • @radhaprasad2924
    @radhaprasad2924 4 года назад +11

    Adbuthanga paadaru...
    Om namo venkatesaya.

  • @frozenqueenelsaworld1512
    @frozenqueenelsaworld1512 4 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Bavamu lo na bahyamunandunu
    Govinda govinda sharanu anavo manasa

  • @017madavediruchitha9
    @017madavediruchitha9 3 года назад +3

    Haari haari....haari.....om namaih Venkateswara 🙏🙏

  • @naraharikirankumar9740
    @naraharikirankumar9740 5 лет назад +7

    Miku padabivandanalu amma mi pataku varnincha daniki matalu ravadam ledu .
    Om Namo Venkateshwara,,

  • @nelliswaroopa7823
    @nelliswaroopa7823 4 года назад +9

    Nice song, nice voice,i feel very peaceful while listening to song

    • @nelliswaroopa7823
      @nelliswaroopa7823 4 года назад +1

      👍👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏

  • @nimalasunitha8948
    @nimalasunitha8948 3 года назад +1

    Hari hari hari hari om namo narayanaya.thanivi thiradu thrupthi kalagadu anni sarlu vinna vinalanipunche song.ur voice is god gift

  • @veerupattipaka3408
    @veerupattipaka3408 5 лет назад +9

    What a great song, singer Nitya Sree Garu and music director kamalakar great composition

    • @5HARISH
      @5HARISH 5 лет назад

      What is this song compised by kamalakar

  • @Roar1921
    @Roar1921 7 месяцев назад +1

    Bhakti seeps through this composition of Annamayyachaari

  • @suryakumaripallela8619
    @suryakumaripallela8619 4 года назад +3

    Superb song.Padinavalla voice chala chala superb ga vundi👌👌👌.E song vinnavallu oka like vesukondi👇👇👇

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 5 месяцев назад

    అనిర్వచనీయమైన అనుభూతి 🙏
    నమో నారాయణాయ.. 🙏

  • @ravikumarkagithala5795
    @ravikumarkagithala5795 5 лет назад +8

    Very great words.great song good singing

  • @vasuparuvasuparu2995
    @vasuparuvasuparu2995 4 года назад +1

    What a music abbaaa super
    Eee pata vintu bratikavachu
    Ee patani like chayani vadu vest

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 5 лет назад +26

    Jai tirupathi Balaji Maharaj ki Jai

  • @VaddamanuNaveenKumar
    @VaddamanuNaveenKumar 6 месяцев назад

    నీతోనే ఆనదం నీతో లేను అనే భాద నన్ను ఎప్పడు కలచివేసే ప్రశ్న కానీ నిన్ను స్తుతిస్తున్నప్పుడు అది కాస్తా దూరం అయ్యేలా చేశావు వెంకటేశా నాలో వుంటూ నన్ను కాపాడుతూ నీదయ నాపై ఉన్నందుకు ధన్యుణ్ణి స్వామి .
    ఓం నమో వెంకటేశాయ

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 года назад +10

    I recommend all the dislikers to have a check-up at a psychiatrist center. How could they dislike such a great compilation of Lord Venkateswara's kirtan? Whatever it is, may the blessings of Lord Venkateswara be upon everybody...Om Namo Venkatesaya...

  • @srinuallinone4600
    @srinuallinone4600 8 месяцев назад

    నిజంగా ఎంత మంచి సాంగ్ మంచి మ్యూజిక్ మంచి సింగర్ అమ్మ నిజముగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు

  • @manoharreddymanu4878
    @manoharreddymanu4878 4 года назад +5

    Ameging song lard Venkateswara swami bhavamulona bahyamu mandulu song

  • @kannurirao5903
    @kannurirao5903 3 года назад +4

    🙏 singing and music very very nice and wonderful song. Thanks for all 🙏

  • @spandanalalitha4850
    @spandanalalitha4850 5 лет назад +20

    Nen stress feel ayinapudu ee paata vinte chaala relax outaadu very beautiful voice sung beautiful song😍🥰

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Год назад

    Bhavamulona bhasyamunandunu govinda govinda ani koĺuvavo manasa
    ......om namo venkatesaya.

  • @shaktisena3262
    @shaktisena3262 3 года назад +5

    Om namo venkateshaaya🙏🙏🙏🙏

  • @nageshn3516
    @nageshn3516 7 месяцев назад

    Om govindaya manaha
    Munduga aa song padinavariki."namo venkatesaya"
    Enta maduramga aa patani me maduramayina swaram tho alapincharu.maro prapancham Loki thesukellaru ....om namo venkatesaya om namo venkatesaya 💐💐

  • @lakshminarayanadhupaati3390
    @lakshminarayanadhupaati3390 5 лет назад +15

    The Greatest Singer on Earth, With Different Accent Which Is So Pure and Divine.

  • @balamaddileti3670
    @balamaddileti3670 2 года назад +2

    చాలా అద్భుతంగ పాడారు👏👏👏

  • @putukularamu1391
    @putukularamu1391 3 года назад +3

    🌹 jai srimannarayana 🌹

  • @samatharanivuyyuru2981
    @samatharanivuyyuru2981 2 года назад +1

    Chala antey chala Haiga vunde me voice Tq ande

  • @rangasworld4335
    @rangasworld4335 3 года назад +6

    Wow wonderful song I never forget this, ohm namo venkateshaya

  • @kodandaraman418
    @kodandaraman418 4 года назад +2

    EE janmake ee songs super

  • @chintaginjalasankar6656
    @chintaginjalasankar6656 3 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏 om namo venkatesaya

  • @manojkumarrajaka5204
    @manojkumarrajaka5204 4 года назад +5

    Wt a voice Amma.... Excellent music tooo.... Listen this song in head phones...

  • @ProudBharatiyaSanatani
    @ProudBharatiyaSanatani Год назад +2

    In this poem, Annamayya explains the significance of each of Venkatesha's names. Interestingly, he uses a different verb to describe the way the name has to be said. For example, he says "Serve by saying Govinda", "search by saying Vishnu", "seek shelter by saying Achyutha".
    భావములోన బాహ్యమునందును, గోవిందగోవిందయని కొలువవో మనసా
    bhAvamu lOna bAhyamu nanduna, gOvinda gOvinda ani koluvavO manasA ...
    Word-Word:
    భావముbhavamu= heart/mind;లోనlona= with/in; బాహ్యమునందునుbahyamunanduna (bahyamu+ nanduna)=(exterior+on) on the exterior, గోవింద GovindaగోవిందGovinda; యనిani= say; కొలువవో koluvavo= serve, O!;మనసాmanasa=mind
    Meaning:
    In heart and outwardly, "Govinda Govinda" say and serve O mind!
    Discussion:
    Annamayya urges his mind to serve both externally and internally, by saying "Govinda". Govinda actually translates to (go+vinda= cow+appease) one who appeases the cows. Annamayya explains the way to use that name to serve.
    హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
    హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
    hari avathAramule akhila dEvatalu, hari lonive brahmAnDammulu
    hari nAmamule anni manthramulu, hari hari hari hari ~ hari anavo manasa ...
    Word-Word:
    హరిHari= hari;యవతారములేavatharamule= incarnations only; అఖిలakhila= all; దేవతలుdevathalu= Gods; హరిHari= లోనివేLonive= inside+only; బ్రహ్మాణ్డములుbrahmandamulu= galaxies;
    హరిHari= నామములేnamamule=names only; అన్నిanni= all; మంత్రములుmantramulu= mantras; హరిహరి Hari Hari హరిహరిHari Hari యనవోanavo= say, O!;మనసాmanasa=mind
    Meaning:
    Hari's incarnations are all that of Gods;inside Hari are all the galaxies;
    Hari's names are all the mantras/chants; "HariHari, HariHari" say O! mind
    Discussion:
    The lines are self-explanatory. "Hari" literally translates to "one who steals"
    విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
    విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
    vishnuni mahimalE vihita karmamulu, vishnuni pogaDeDi vEdammulu
    vishnuDu okkaDE vishvAntarAthmuDu, vishnuvu vishnuvani vedakavo manasA ...
    Word-Word:
    విష్ణునిVishnuni=the omni-present one; మహిమలేmahimale= miracles; విహిత= ordained; కర్మములు karmamulu= action/deeds;విష్ణునిVishnuni= of Vishnu; పొగడెడిpogadide= praise; వేదంబులుvedambulu= vedas;
    విష్ణుడొక్కడెVishnudokkade(Vishnudu+okkade)= Visnu+alone; విశ్వాంతరాత్ముడుVishwantaratmudu (Vishwa+antaratmudu) =(the universe+residing in inner soul) the univesal supreme soul; విష్ణువు Vishnuvu విష్ణువనిVishnuvu+ani=Vishnu+say; వెదకవోvedakavo=search, O!; మనసాmanasa=mind!
    Meaning:
    Vishnu's miracles are the ordained actions; Of Vishnu praise the Vedas;
    Vishnu alone is the universal supreme soul; "Vishnu Vishnu" say and search, O mind!
    Discussion:
    Vishnu literally translates to omni-present. Hence, all the miracles are ordained actions of the omni-present one. It is this omni-present being that the Vedas talk about. Since he is omni present, He resides in every soul in the universe. For me, the gist and irony with which Annamayya says "search" for (the omni-present )Vishnu is the best description I have read.
    అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
    అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
    Achyuthudithade Adiyu nantyamu, Achyuthude asurAntakudu
    Achyuthudu Sri venkatadri meedA neeve, Achyutha Achyutha Sharananavo manasA ...
    Word-Word:
    అచ్యుతుడితడె(achyuthudu+ithade)=(eternal+he only) ఆదియుaadiyu= the beginning; నంత్యముantyamu= end; అచ్యుతుడేachyuthude= Achyutha himself; అసురాంతకుడుasurantakudu(asura+antakudu)=(demon+one who ends/destroys) demon destructor;
    అచ్యుతుడుachyuthudu= The Achyutha; శ్రీవేంకటాద్రిSri venkatadri= the Venkata hill; మీదనిదెmeedanide(meedane?)= upon; అచ్యుత Achyutha; అచ్యుతAchyutha; శరణనవో sharananao (sharanu+anavo)= (seek shelter+say) say to seek shelter; మనసాmanasa=mind!
    Meaning:
    He is eternal; the beginning and the end; Achyutha is the demon-destroyer;
    Achyutha is on Venkata hill; "Achyutha Achyutha" say and seek shelter, o mind!
    Discussion:
    Achyutha translates to eternal. In this stanza, Annamayya aptly urges his mind to seek shelter with the "Achyutha" since He is the beginning and also the end.

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 5 лет назад +25

    Sri tirumala tirupathi Sri varu

  • @kuramadhavi8939
    @kuramadhavi8939 2 года назад +2

    Wonderful song 🙏🙏 Venkatesha Govinda Govinda 🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 года назад +6

    Feeling that I am sleeping on the holy feet of my favourite Balaji...

  • @meenuguraju9238
    @meenuguraju9238 3 года назад +1

    HARI HARI Govinda Govinda...🙏🙏hari nama paata 👌

  • @satishmotupalli8010
    @satishmotupalli8010 4 года назад +4

    It's very good 🎶🎤 🎤 singer very beautiful voice really I feel that God Sri venkateshwaraswamy with me very beautiful

  • @rammurthymerapakayala6059
    @rammurthymerapakayala6059 4 года назад +9

    I Just Love this Song Music Lyrics Singers So Much Beautifully Designed

  • @venkateshk1778
    @venkateshk1778 4 года назад +2

    నాకు ఈ పాట విన్నపుడు మనసులో ఏదో తెలియని అనుభూతి, సంతోషం, ఆహలాధకరం గా వుంటుంది.ఈ పాట నాకు చాలా ఇష్టం.

  • @suryaravada7508
    @suryaravada7508 5 лет назад +22

    Padina valla jamma danyamayipoimdi govinda govindaaaaaaaaaaaaa

  • @anandkamlekar1231
    @anandkamlekar1231 5 лет назад +10

    My all time favourite song, because of Nitya voice, from the last 2yrs

  • @revueatinglover1003
    @revueatinglover1003 3 года назад +3

    Ee song vintuntey thirupathi velli vachhinattu avarevariki anipisthundo oka like veskondi friends 👍

  • @amarkristenamar6846
    @amarkristenamar6846 4 года назад +7

    Thanking u Medom giving song

  • @srikrishnavemulawada546
    @srikrishnavemulawada546 5 лет назад +10

    Nitya sri mahadevan is born to sing this song.......
    Sooooooooperb song and rendition...........

  • @yoursramsdillu9
    @yoursramsdillu9 4 года назад +2

    ఈ పాట లో సాహిత్యం గొప్పగా ఉంది. పాట కూడా చాలా అద్భుతంగా పాడారు

  • @DigiRuns
    @DigiRuns 5 лет назад +12

    I have listen to this SONG morethan 60 times in a day