NARAYANA STOTRAM with Telugu Lyrics | THE DIVINE | DEVOTIONAL LYRICS

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 10 тыс.

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 3 месяца назад +76

    స్వామీ నారాయణ సర్వే జనా సుకినో భవంతు
    భారత్ దేశం లోని హిందువులు అందరి ని కాపాడు స్వామి

  • @gayatridevidonepudi4279
    @gayatridevidonepudi4279 4 месяца назад +34

    ఓం నమో నారాయణ తండ్రి నా కడుపులో వున్న నా బిడ్డ కి ఎటువంటి శారీరక, మానసిక అంగ వైకల్యం లేకుండా, రాకుండా ఆరోగ్యం గా ఈ బయట ప్రపంచంలో అడుగు పెట్టెటట్టు కాపాడు తండ్రి ... 😊😢

    • @RaghavaNeelu
      @RaghavaNeelu 2 месяца назад +3

      Om namo bhagavate vasudevaya

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv Год назад +28

    నమో నారయణాయ. ఈ నామం ఈ లౌక్య మైన ప్రపo చాని మరిపి స్తుంది. ఎంత మధురం.

  • @saiGayathri-wm4sj
    @saiGayathri-wm4sj 5 месяцев назад +31

    నా కడుపులో బిడ్డ కి మంచి సద్భుది కలిగి ఎటువంటి అంగవైకల్యం లేకుండా దీర్ఘాయువు సంతానాన్ని ప్రసాదించు స్వామి🙏🙏 ఈ పాట రోజుకు ఒక్కసారైనా వింటాను నాకు చాలా ఇష్టమైన స్తోత్రం ఓం నమో నారాయణయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sivakrishna1968
      @sivakrishna1968 Месяц назад +1

      ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 your thoughts will have straight impact on baby, god bless you sister.

  • @lavetisrinivasarao1967
    @lavetisrinivasarao1967 Год назад +59

    మీ పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,🙏🙏🙏🙏🙏మదురం.గోవింద గోవిందా

  • @jagantrk5989
    @jagantrk5989 5 месяцев назад +113

    ఇంత గొప్ప స్తోత్రం రచించిన శంకరాచర్యులకి, వినసొంపుగా పాడిన గానకోకిలల కి పాదాబివందనాలు 🙏🙏🙏

  • @KUMMITHAOBULAREDDY
    @KUMMITHAOBULAREDDY 6 месяцев назад +15

    ఓ దేవుడా nనా తరోగం బాగు చేయవా ఒంమో నారాయణ .pప్తతి దినము నేనే కొలుచున్నాను

  • @tanniruKOTI
    @tanniruKOTI 3 года назад +116

    తండ్రీ శ్రీమాన్ నారాయణా.....
    మంచిగా బ్రతికే ఏ ప్రాణినైన నీ వు కాపాడు కోవాలి స్వామి..... నాకు ఏమి వదు స్వామి

  • @mamathajonnawada4301
    @mamathajonnawada4301 5 месяцев назад +683

    ఓం నమో నారాయణ తండ్రి నా కడుపు లో ఉన్న నా బిడ్డ కి ఎటువంటి శారీరక, మానసిక అంగ వైకల్యం లేకుండా, రాకుండా ఆరోగ్యం గా ఈ బయట ప్రపంచంలో కి అడుగు పెట్టేటట్లు కాపాడు తండ్రి లక్ష్మి వల్లభ 😢😢

  • @padmajachodisetti6578
    @padmajachodisetti6578 Год назад +150

    ఈ స్తోత్రం వింటూ ఉంటే మనసు ఏదో లోకం లో ఉన్నట్లు గా ఉంది వ్రాసిన గురువు గారికి పాడిన వారికి కృతజ్ఞతలు

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv Год назад +54

    నమో వేంకటేశాయ. ఈ దేవ దేవున్ని నామం మధురం మధురం మధురం. ఎంత విన్నా తెనివి తీరేది కాదు.

  • @krishnalovesus
    @krishnalovesus Год назад +34

    നാരായണ സ്തോത്രം
    നാരായണ നാരായണ ജയ ഗോവിംദ ഹരേ || നാരായണ നാരായണ ജയ ഗോപാല ഹരേ ||
    കരുണാപാരാവാര വരുണാലയഗംഭീര നാരായണ || 1 ||
    ഘനനീരദസംകാശ കൃതകലികല്മഷനാശന നാരായണ || 2 ||
    യമുനാതീരവിഹാര ധൃതകൗസ്തുഭമണിഹാ
    ര നാരായണ || 3 ||
    പീതാംബരപരിധാന സുരകള്യാണനിധാന
    നാരായണ || 4 ||
    മംജുലഗുംജാഭൂഷ മായാമാനുഷവേഷ നാരായണ || 5 ||
    രാധാധരമധുരസിക രജനീകരകുലതിലക നാരായണ || 6 ||
    മുരളീഗാനവിനോദ വേദസ്തുതഭൂപാദ നാരായണ || 7 ||
    ബര്ഹിനിബര്ഹാപീഡ നടനാടകഫണിക്രീഡ നാരായണ || 8 ||
    വാരിജഭൂഷാഭരണ രാജീവരുക്മിണീരമണ നാരായണ || 9 ||
    ജലരുഹദളനിഭനേത്ര ജഗദാരംഭകസൂത്ര നാരായണ || 10 ||
    പാതകരജനീസംഹാര കരുണാലയ മാമുദ്ധര
    നാരായണ || 11
    അഘ ബകഹയകംസാരേ കേശവ കൃഷ്ണ മുരാരേ നാരായണ || 12 ||
    ഹാടകനിഭപീതാംബര അഭയം കുരു മേ മാവര നാരായണ || 13 ||
    ദശരഥരാജകുമാര ദാനവമദസംഹാര
    നാരായണ || 14 ||
    ഗോവര്ധനഗിരി രമണ ഗോപീമാനസഹരണ നാരായണ || 15 ||
    സരയുതീരവിഹാര സജ്ജനഋഷിമംദാര
    നാരായണ || 16 ||
    വിശ്വാമിത്രമഖ വിവിധവരാനുചരിത്ര നാരായണ || 17 ||
    ധ്വജവജാംകുശപാദ ധരണീസുതസഹമോദ നാരായണ || 18 ||
    ജനകസുതാപ്രതിപാല ജയ ജയ സംസ്മൃതിലീല നാരായണ || 19 ||
    ദശരഥവാഗ്ധതിഭാര ദംഡക വനസംചാര നാരായണ || 20 ||
    മുഷ്ടികചാണൂരസംഹാര
    മുനിമാനസവിഹാര നാരായണ || 21 ||
    വാലിവിനിഗ്രഹശൗര്യ വരസുഗ്രീവഹിതാര്യ നാരായണ || 22 ||
    മാം മുരളീകര ധീവര പാലയ പാലയ ശ്രീധര നാരായണ || 23 ||
    ജലനിധി ബംധന ധീര രാവണകംഠവിദാര
    നാരായണ || 24 ||
    താടകമര്ദന രാമ നടഗുണവിവിധ സുരാമ നാരായണ || 25 ||
    ഗൗതമപത്നീപൂജന കരുണാഘനാവലോകന നാരായണ || 26 ||
    സംഭ്രമസീതാഹാര സാകേതപുരവിഹാര നാരായണ || 27 ||
    അചലോദ്ധതചംചത്കര ഭക്താനുഗ്രഹതത്പര നാരായണ || 28 ||
    നൈഗമഗാനവിനോദ രക്ഷിത സുപ്രഹ്ലാദ നാരായണ || 29 ||
    ഭാരത യതവരശംകര നാമാമൃതമഖിലാംതര നാരായണ || 30 ||

  • @bmaruti7398
    @bmaruti7398 3 месяца назад +29

    ఈ స్తోత్రాన్ని ఆశువుగా చెప్పిన ఆదిశంకరుల వారు ధన్యులు. అతి మధురంగా గానం చేసిన ప్రియా సిస్టర్స్ ధన్య జీవులు. నాకు సుప్రభాతం ఇదే జోల పాట కూడా ఇదే

    • @FdcxFrx-q3p
      @FdcxFrx-q3p Месяц назад

      www.youtube.com/@bx1_vk?sub_confirmation=1

  • @Saiharsha2511
    @Saiharsha2511 2 года назад +72

    నారాయణ నారాయణ జై గోవింద హరే గోవింద హరే|| నారాయణ నారాయణ జై గోపాల హరే గోపాల హరే ||🙏🙏🙏

    • @suryakumari7001
      @suryakumari7001 Год назад +1

      Okk 👌 okk 👍👍

    • @sridevig2707
      @sridevig2707 Год назад +1

      E NARAYANA STHOTRSMU VINTUNTE AA NARAYANU DE MANA ENTI KI VACHINATULU ANPISTHUNNADHI ❤❤❤

    • @bsr3509
      @bsr3509 Год назад

      Sir download అవ్వదా??? నాకు ఉదయాన్నీ వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా వింటూంటాను

  • @jyothithaduri2614
    @jyothithaduri2614 Месяц назад +5

    Om namo narayanaya తండ్రి నా బిడ్డలను వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 2 года назад +47

    నారాయణ నమః ఓం నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః 🙏🌷

  • @SukanyaAadhya-py9yp
    @SukanyaAadhya-py9yp 11 месяцев назад +19

    ఓం నమో నారయణాయ నమః నారాయణ నారాయణా జయ గోవింద హరే

  • @saibabagundubogula
    @saibabagundubogula Год назад +53

    మనసుకు ప్రసాంతత దక్కె మధరమైన గానం

  • @ArunaKoripelli
    @ArunaKoripelli 4 месяца назад +27

    ఓం నమో నారాయణాయ తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి సంతోషంగా ఉండేలా చుడు స్వామి.

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx Год назад +22

    నారాయణ నారాయణ జయ గోవింద హరే ||
    నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
    ఓం నమో నారాయణాయ 🕉️❤️🙏

  • @vbrnewstv
    @vbrnewstv Год назад +125

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం 🙏🏼🙏🏼

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 Год назад +46

    🙏🙏 నారాయణ నారాయణ🙏🙏🚩ఎంతో గొప్పగా భక్తి, ఆర్తి కలిపి ధ్యానానికి మార్గంలో ఉన్నట్లు ఉంది.🙏🙏🙏🕉️

  • @galiramanaiah5978
    @galiramanaiah5978 23 дня назад +3

    Om govinda om govinda om govinda om govinda om govinda om govinda om namo govinda saranu saranu thandri aapada mokkulavada venkata ramana pahimam thandri

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti4087 Год назад +81

    ఇ స్తోత్రం వింటే మన జీవితానికి ముక్తి లభిస్తుంది ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏

  • @namburiyaminigayatrinambur2228
    @namburiyaminigayatrinambur2228 3 года назад +162

    ఇంత గొప్ప స్తోత్రము అంది చిన శంకరాచార్యుల వారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vbnaidu443
      @vbnaidu443 3 года назад +3

      🙏🌺💐🍌🍒

    • @newtonsapple4885
      @newtonsapple4885 2 года назад

      🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @pallavicybernet7157
      @pallavicybernet7157 2 года назад +3

      atyantha goppa stotram

    • @YedidaKomali
      @YedidaKomali 7 месяцев назад

      🎉T. ';​@@pallavicybernet7157

    • @balabrahmachari3285
      @balabrahmachari3285 6 месяцев назад

      ​@@vbnaidu443gkkjkjjjjkkk9ooookko

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 Год назад +68

    ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ణ ఓం నమో నారాయణాయ ణ ఓం నమో నారాయణాయ ణ ఓం నమో నారాయణాయ ణ ఓం నమో భగవతే రుద్రాయ నమః

  • @sai75691
    @sai75691 4 месяца назад +4

    వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవిందా గోవింద

  • @mendaramu9850
    @mendaramu9850 Год назад +48

    ఓం నమో నారాయణాయ 🙏స్వామి మా బాబుకి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి🌺🌺🌹🌹🌷🌷🏵️🏵️💐💐🌸🌸🌼🌼🥀🥀🙏🙏🙏

    • @therthalaraveesarma5833
      @therthalaraveesarma5833 Год назад +2

      తధాస్తు తధాస్తు తధాస్తు,🙌🙌

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 года назад +40

    🌹🙏ఈశ్వరా ~శ్రీవెంకటేశ్వరా ~శ్రీశ్రీనివాసా~అచ్యుతా ~అనంతా ~గోవిందాయ నమామ్యహం బజామ్యహం 🌹🙏

  • @busireddykalavathi2831
    @busireddykalavathi2831 2 года назад +164

    ఈ పాట వింటూ వుంటే మనసు హాయిగా, ప్రశాంతంగా వుంది.........గాత్రం కూడా చాలా బాగుంది...

  • @sujathanaraharasetty1168
    @sujathanaraharasetty1168 7 месяцев назад +3

    వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది అమృతం 🙏🙏🙏
    జాబ్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున నా ఇబ్బంది తీర్చు తండ్రి 🙏🙏

  • @bodabaskarreddy2372
    @bodabaskarreddy2372 Год назад +123

    ఇంతకు మించిన ఆనందం ఎందులో ఉంధి మనసు హాయిగా ఆనందంగా ఉంది

    • @Sharma-hp2sy
      @Sharma-hp2sy Год назад

      U h nh nh bk nl nl ok

    • @kvvsnmurthy3988
      @kvvsnmurthy3988 Год назад +3

      You are right sir💐💐💐🙏🙏🙏

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu Год назад +1

      Nijam sir, a aapyayatha yekkada labhinchadu, okka naarayuni daggara matrame

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu Год назад +1

      🕉🙏🙏🙏🙏🙏

    • @MuggullaDurga
      @MuggullaDurga 10 месяцев назад

      అవును సార్ కరెక్ట్ గా చెప్పారు

  • @prasad9652
    @prasad9652 2 года назад +206

    ఎంత మంచి గాత్రం వింటుంటే వళ్ళు పులకరించి పోతుంది మేడం గారు చాలా ధన్యవాదములు
    చాలా సంతోషం

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Год назад +21

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద నామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @upenderthatikrindi8395
    @upenderthatikrindi8395 5 месяцев назад +5

    ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 года назад +25

    జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @kadamandakalyani2173
    @kadamandakalyani2173 Год назад +27

    ఈ పాట వింట్టుంటే మనసుకి చాలా ప్రశాంతం గా ఉంటుంది

  • @bharathmishanu7944
    @bharathmishanu7944 2 года назад +193

    చాలా ఇష్ట మైన స్తోత్రం.
    మనసు ప్రశాంతంగా గా ఉంటుంది వింటుంటే
    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @nareshindia8287
    @nareshindia8287 4 месяца назад +6

    ఓం శ్రీ వారాహి మాత నమః ఓం శ్రీ
    వారాహి మాత నమః ఓం శ్రీ వారాహి మాత నమః ఓం శ్రీ వారాహి మాత నమః ఓం శ్రీ వారాహి మాత నమః

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti4087 11 месяцев назад +78

    జై శ్రీ రామ్ 🙏🙏🙏 ఈరోజు అయోధ్య విగ్రహ ప్రతిష్ట హిందూమతం వర్ధిల్లాలి జై శ్రీమన్నారాయణ ఎక్కువ మంది ఇష్టపడే స్తోత్రం ఇది ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏

    • @immanenisubramanyeswararao3109
      @immanenisubramanyeswararao3109 10 месяцев назад +5

      Om Namo Narayana Namaha

    • @lakshmipandrakula4651
      @lakshmipandrakula4651 10 месяцев назад

      ​@@immanenisubramanyeswararao3109😊

    • @ramachandra4745
      @ramachandra4745 9 месяцев назад

      naku chala estam epatta roju okasarina puja chesetappudu vinalanipinche song

    • @bluefortuner
      @bluefortuner 9 месяцев назад

      Yes, daily hearing without hearing it I can't complete my day

    • @Sujatha-fi2th
      @Sujatha-fi2th 9 месяцев назад

      ❤❤❤❤❤❤ 3:10 😊😅❤❤❤❤❤❤❤❤x«❤❤​@@immanenisubramanyeswararao3109

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Год назад +24

    My favorite stotram. 🙏
    JAI SRIMANNARAYANA🙏

  • @suryaprabhakaranala5846
    @suryaprabhakaranala5846 2 месяца назад +2

    ఓమ్ నమోనారాయణ స్తోత్రం గోవిందా. గోవింద. గోవిందా

  • @bodagaladamayanthi5061
    @bodagaladamayanthi5061 2 года назад +85

    అమ్మ....మీకు శతకోటి వందనాలు..
    ఈ స్తోత్రం విన్న నా జన్మ ధన్యం...

  • @muralikrishna651
    @muralikrishna651 Год назад +162

    చాలా చాలా చాలా ఇష్టమైన స్త్రోత్రం
    ప్రశాంతంగా, నిర్మలంగా, మృధుమాధురముగా ఉంటుంది,
    ఓం నమో నారాయనాయ నమహ్
    🙏🙏🙏🙏🙏🙏

  • @కనపర్థిశ్రీహరిరావు

    ఓం శ్రీ ఆదిగురు పరమగురు జగధ్గురు శ్రీఆదిశంకరాచార్య గారికి హృదయపూర్వక పాదాభివందనములు సమర్పిస్తున్నాను...

  • @mohannaidu1055
    @mohannaidu1055 4 месяца назад +1

    Om sri laxminarayana swamy ki jai 🏵🌼🌹🌸🌻🌻🌹🌼🏵🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arunkumar-xm1xv
    @arunkumar-xm1xv 2 года назад +53

    ಬಹಳ ಆನಂದ ಸಿಗ್ತಾ ಇದೆ ಈ ಗಾಯನ ಮಧುರವಾಗಿ ಹಾಡಿದ ನಿಮಗೆ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು 🌷🌷🌺🌺🌼🌼🌸🌸🌹🌹🙏🙏🙏🙏🙏

  • @dasarichandranna401
    @dasarichandranna401 Год назад +76

    ఉదయం ఈ పాట వినడం వలన మనసు చలా ఆనందంగా ఉంటుంది

  • @Iswarya-mz1hp
    @Iswarya-mz1hp 11 дней назад

    ఓం నమో నారాయణ 🙏తండ్రి నీకూ తెలియని దంటూ ఏమి ఉండదు జగనటకా సూత్ర దారి నమో నారాయణ 🙏అందరిని రాక్షంచు తండ్రి నా పుట్టింటి ని కాపాడు తండ్రి నా బిడ్డ ఐశ్వర్య ని రాక్షంచు కాపాడు తండ్రి నీవే దిక్కు నా బిడ్డకు 😔తండ్రి 🙏🙏🙏నమో నమో లక్షి నారాయణ 🙏

  • @narasimhachinthamanula2016
    @narasimhachinthamanula2016 2 года назад +64

    శ్రీ మహా విష్ణువు యొక్క ఈ"* నారాయణ మంత్రం**" అంటే నాకు చాలా ఇష్టం... మనసు కు ప్రశాంతంగా ఉంటుంది...🙏🙏🙏......

  • @gopisathishnelluri5441
    @gopisathishnelluri5441 2 года назад +121

    మీ గానంతో పాటకి ప్రాణం పోశారు. జై శ్రీమన్నారాయణ

  • @manasasrinivasulu411
    @manasasrinivasulu411 Год назад +17

    Om namo narayana i feel relaxed 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹💐🌹💐🌹💐🌹🌹🌹

  • @grandipadma2208
    @grandipadma2208 7 месяцев назад +13

    మనసుకు ఎంతో తేలికగా ప్రశాంతం గా వుంది. ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @bsrinivas9323
    @bsrinivas9323 11 месяцев назад +45

    జై శ్రీ మన్ణరయన జై శ్రీ అది శంకర చర్య 🙏🙏🙏🙏🙏

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti4087 Год назад +17

    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏 గోవిందా హరి గోవిందా 🙏🙏🙏 గోకుల నందన గోవిందా 🙏🙏 జై గోపాల హరి గోవిందా 🙏🙏🙏

  • @mallikharjunraokanna5470
    @mallikharjunraokanna5470 Год назад +60

    Daily okkasarayina ee స్తోత్రమ్ వింటూనే ఉంటాం మేము 🙏🙏🙏

  • @pvsnraju7984
    @pvsnraju7984 5 месяцев назад +16

    జై శ్రీమన్నారాయణ

  • @sampathkumarbitrakanti5829
    @sampathkumarbitrakanti5829 Год назад +105

    ప్రతి రోజు morning walk లో వింటా అత్యంత ప్రశాంతంగా ఉంటుంది నారయణ నమో నమః

  • @vkgeneralfacts
    @vkgeneralfacts 2 года назад +24

    ఓం నమో నారాయణాయ నమః
    గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏

  • @medapatilakshmimedapatilakshmi
    @medapatilakshmimedapatilakshmi 8 месяцев назад +7

    ఈ పాట వింటూనే ఉండాలనిపిసుౖంది🙏🌹🌹🙏

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 Год назад +24

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ ణ ఓం నమో నారాయణాయ ణ

  • @solletihymavathi4449
    @solletihymavathi4449 Год назад +38

    ఈ శ్లోకం వింటూ ఉంటాం మనస్సు కు ప్రశాంతంగా ఉంటుంది 🎉🎉🙏🙏🙏

  • @kbkrealestate1592
    @kbkrealestate1592 5 лет назад +162

    నారయణ స్తోత్ర గాయని గాత్రం అద్భుతం

    • @susmanthkumar5985
      @susmanthkumar5985 2 года назад +3

      T q

    • @arao2038
      @arao2038 9 месяцев назад +3

      అఖిల లోకాలకు తల్లి తండ్రులైన శ్రీ మహాలక్ష్మి నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      దేవతలందరికీ తల్లితండ్రులు, అది దంపతులయిన లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..
      ఈ బ్రహ్మాన్దాలలో ఉన్న సకల చరాచరా జీవరాసులు సృష్టించిన ప్రకృతి పురుషులైనా లక్ష్మి-నారాయణుల పాదపద్మములకు ప్రణామాలు..

    • @thammanaravindrababu8577
      @thammanaravindrababu8577 7 месяцев назад +2

      Priya sisters
      Shanmukha priya
      Haripriya

    • @PurnimaTarilapu
      @PurnimaTarilapu 7 месяцев назад

      ​@@arao2038😊pp⁰000p😊p00😊😊😊😊😊pp😊😊😊pppp😊⁰😊⁰⁰0

    • @MaheshNagelli-v1y
      @MaheshNagelli-v1y 5 месяцев назад

      ​@@arao2038years
      g

  • @j.krishnamurthy1269
    @j.krishnamurthy1269 Год назад +39

    Narayana stotram very sweet ful to listen Om namo narayana

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 4 года назад +64

    ఈ స్తోత్రం వింటుంటే
    మనసు ఎంత తేలికవుతుందో.
    ఇంక ఇంక వినాలనిపిస్తుంది

    • @GPhymavathy
      @GPhymavathy 4 года назад

      Devunilo leenmle nenukooda paaduthunanu ane feeling naaku kaligindi swvamianugrahamtho

    • @sreelathakollur5416
      @sreelathakollur5416 3 года назад

      S

  • @seenus3072
    @seenus3072 5 лет назад +34

    ఈ పాట వింటూవుంటే మనసుకు చాలా ఆనందంగా వుంటుంది నమో నారాయనాయ నమః

  • @jayapradaponugoti4320
    @jayapradaponugoti4320 6 месяцев назад

    ఓం నమో నారాయణాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం నమో నారాయణాయ

  • @ramyagagguri383
    @ramyagagguri383 2 года назад +163

    ఉదయం ఈ స్తోత్రం వింటే చాలు మనస్సు ప్రశాంతంగా వుంటుంది. గోవింద 🙏

  • @ranagarajunageshwararao6470
    @ranagarajunageshwararao6470 4 года назад +76

    చాలా చాలా అద్బుతమైన పాట,వింటునంతసేపు మనసు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నట్టుగా ఉంది.
    రాసిన వారికి🙏🙏🙏🙏🙏
    పాడినవారి స్వరం చాలా బావుంది.
    🙏🙏🙏🙏

  • @tenjarlavenkateswarluvenka934
    @tenjarlavenkateswarluvenka934 3 года назад +54

    ఈ గీతం వింటూంటే నిజంగా నారాయణ దర్శనం అవుతుంది.

  • @suryaprasad234
    @suryaprasad234 7 лет назад +77

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది. ప్రతి హిందువుల ఇళ్లల్లో ఖచ్చితంగా పటించ దగ్గ నారాయణ స్తోత్రం. గాయని కంఠ స్వరం అద్భుతం.

    • @visalakshidamaraju9330
      @visalakshidamaraju9330 7 лет назад +5

      శంఖుచక్ర ధారి యైన ఆ శ్రీ మన్నారాయణుడు మనలను రక్షిస్సున్న అనుభూతి కలుగుతోంది.

    • @duppalapudimadhavarao8140
      @duppalapudimadhavarao8140 6 лет назад +1

      యెన్ని సర్ల్లు విన్నా మళ్లీ మళ్లీ వింటారు

    • @wunnavanarasimharao3978
      @wunnavanarasimharao3978 6 лет назад

      SURYA PRASAD ft l hi co utube

    • @kailaindrasenareddy9139
      @kailaindrasenareddy9139 6 лет назад

      SURYA PRASAD song

    • @pavanisabbella7603
      @pavanisabbella7603 5 лет назад

      Om namo narayana 🙏🙏🙏

  • @ss-hy5nm
    @ss-hy5nm Месяц назад +1

    ಗೋಂವಿದಾ ಗೋವಿಂದ ನಾರಾಯಣ🙏🙏🙏🙏

  • @iamforchange5159
    @iamforchange5159 4 года назад +98

    సకల లోకేశ్వర,
    అఖిల జగత్ నియామక,
    సమస్త బ్రహ్మాండ నాయక... శ్రీమన్నారాయణ నమో నమః

  • @adilakshmirangana2508
    @adilakshmirangana2508 2 года назад +33

    ,అత్యంత భక్తి పూర్వకమైన ,స్తోత్రం నారాయణ స్తోత్రం,...

  • @seethamahalakshmiketha-lj9gj
    @seethamahalakshmiketha-lj9gj Год назад +35

    మంచి పాటలు చాలా బాగున్నాయి❤🎉

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o 26 дней назад

    ऊँ नमः नारायणः ऊँ नमः शिवाय हर हर महादेव जय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे

  • @siddiramulusathelli4270
    @siddiramulusathelli4270 Год назад +42

    జై శ్రీ లక్ష్మి నారాయణ స్వామి కి జై

  • @Srivedarama
    @Srivedarama Год назад +20

    ఇది పాడిన వారికి , రచించిన వారికి ఆమహా భాగ్యం కల్పించిన నారాయణ స్వామి కి పాదాభి వందనం

  • @venkateswararaoo
    @venkateswararaoo 2 года назад +61

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏 దయచేసి వ్యాపార ప్రకటనలు తీసేయండి . భగవన్నామ స్మరణకు అంతరాయం కలుగుతుంది .

    • @saileelanagendra
      @saileelanagendra Год назад +1

      ❤,àa😊😊😊

    • @bhaskarkandireddy6086
      @bhaskarkandireddy6086 Год назад +1

      ప్రకటనలు అనేవి you tube వాళ్ళు వేసేటివి, మీరు you tube premium try చెయ్యండి అప్పుడు ప్రకటనలు రావు

    • @ShankarReddyA-nm4gq
      @ShankarReddyA-nm4gq 11 месяцев назад

      😊😊😊

    • @pratapsimharajumanthena7919
      @pratapsimharajumanthena7919 10 месяцев назад +1

      Please remove all commercial ads during the playback of this or any devotional songs.

    • @aithasamrajyam803
      @aithasamrajyam803 10 месяцев назад +1

      L

  • @tirapathammathiru6387
    @tirapathammathiru6387 Год назад +21

    OM NAMHO NARAYANA NAMAHA KI JAI

  • @newtonsapple4885
    @newtonsapple4885 2 года назад +23

    Om namo narayanaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 9 месяцев назад

    Govindha govindha govindha govindha govindha govindha govindha🙏🙏🙏 govindha govindha govindha govindha🙏🙏🙏 govindha govindha🙏🙏🙏🙏

  • @nareshindia8287
    @nareshindia8287 2 года назад +73

    ఇంతటి మంచి సూత్రాన్ని అందించిన రచయితకు పాడిన పాడిన గాయకుడికి నాయకురాలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @medapatilakshmimedapatilakshmi
    @medapatilakshmimedapatilakshmi Год назад +54

    ఓం నమో నారాయణయ🙏🙏🙏🙏 ఈ పాట రచించిన రచయితకు, గానం చేసినవారికి నా నమస్కారములు🙏🙏🙏🙏

  • @RajiniJammula
    @RajiniJammula 2 месяца назад +1

    స్వామి నా కొడుకుకి కోడలికి మంచి ఆరోగ్యం ప్రసాదించి మంచి సంతానం కలిగేటట్టు శ్రీ స్వామి

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 2 года назад +137

    ఎక్కువమంది కాదు
    ప్రతిఒక్కరు ఇష్టపడే నారాయణ స్తోత్రం.

  • @nagamdarkumarklakota1402
    @nagamdarkumarklakota1402 5 лет назад +48

    ప్రతిరోజు.వినాలి. నారాయణ. మంత్రము.

  • @PrasannaValluru-ht1lz
    @PrasannaValluru-ht1lz 5 месяцев назад

    మన మనస్సు ఎంత ఆందోళన కరంగా ఉన్న ఈ నారాయణ స్తోత్రం వింటే మన బాధలన్నీ పటాపంచలై మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది.ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణాయ నమః 🙏🙏🙏🙏.ఈ నారాయణ స్తోత్రం పాడిన గాయని గాత్రం మధురం.

  • @murthysudha778
    @murthysudha778 Год назад +32

    ఈ స్తోత్రం వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా వుంటుంది.ఆ నారాయణుడు మన కళ్ళ ముందు వచ్చినట్టు.వుంటుంది

  • @SrilakshmiRayankula
    @SrilakshmiRayankula 10 месяцев назад +15

    Om namaste Narayana
    Namaste namaste namaste namaste 🙏

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 2 года назад +34

    ఓం నారాయణ నమో వేంకటేశా ఓం సాయి రామ్ బాబా HYD 💯🇳🇪🌹🌷👍😈🌿

  • @SeshaveniEdupuganti
    @SeshaveniEdupuganti 5 месяцев назад +3

    🙏🙏🌹🌹ఓమ్ నమో నారాయణ 17/72024 తొలి ఏకాదశి నారాయణ స్తోత్రం వింటే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి 🙏🙏🌹🌹

  • @mirtipatilakshmi7066
    @mirtipatilakshmi7066 Год назад +27

    ఇది వినడం వల్ల నా జీవితం ధన్యమైంది 🙏🙏

  • @itsninja329
    @itsninja329 Год назад +165

    ఈ పాట పాడిన మహాతల్లికి ధన్యవాదాలు నమస్కారం🎉🎉🙏🙏🌹

  • @vshivakashishivakashivemul34
    @vshivakashishivakashivemul34 2 года назад +15

    ఓం నమో నారాయణాయ 👏👏👏 గోవిందా గోవిందా 🙏🙏🙏 🌷🌷🌷

  • @saransuriya5995
    @saransuriya5995 2 года назад +22

    🙏🙏🙏 OHM NAMO NARAYANAM 🙏🙏🙏

  • @ratnashastry1819
    @ratnashastry1819 2 года назад +54

    జై శ్రీ మన్నారాయణ

  • @mohannaidu1055
    @mohannaidu1055 4 месяца назад +1

    Om sri namo laxminarayana swamy ki jai 🏵 🌼 🌹 🌸 🌻 🙏🏻 🏵 🌼 🌹 🌸 🌻 🙏🏻 🏵 🌼 🌹 🌸 🌻 🙏🏻 🏵 🌼 🌹 🌸 🌻 🙏🏻 🏵 🌼 🌹 🌸 🌻 🙏🏻

  • @sreeharwarepoint
    @sreeharwarepoint Год назад +221

    ఈ స్తోత్రమ్ రచించిన వారికి పాడిన వారికీ మనఃపూర్వక కృతజ్ఞతలు

  • @ranganayakulum5906
    @ranganayakulum5906 2 года назад +69

    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ