Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013
    Album Name : Annamayya Madhura Gaanam
    Singers : G Balakrishnaprasad,Sarath Santhosh,Bhuvana Kruthi,K R Manogna,K Ganesh
    Writer :Traditional
    Music : G Balakrishnaprasad
    #Bhakthi #BhakthiSongs #DevotionalSongs

Комментарии • 1,1 тыс.

  • @my3bhakthisongs
    @my3bhakthisongs  5 лет назад +217

    ప్రతి రోజు భక్తి పాటలు లైవ్ లో చూడండి
    ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
    ruclips.net/video/CLbEpQHR3NA/видео.html
    Bhakthi Songs LIVE
    ruclips.net/video/CLbEpQHR3NA/видео.html

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 лет назад +79

    ఏమి అద్భుతం అమృతం లా ఉంది పాట గురువుగారు ఆ స్వామియే పాటల కోసం మిమ్మల్ని పుట్టించాడు 🙏🙏🙏💐👏👏👏👏👌👌👌👌👍

  • @satyanarayanamantravadi6274
    @satyanarayanamantravadi6274 5 лет назад +261

    నా చివరి శ్వాస మీ గానామృతం గ్రోలుతూ విడవాలని, ఆ అదృష్టం కలుగచెయ్యమని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను సార్!!!!

    • @venkatk1414
      @venkatk1414 2 года назад +10

      Hope you will have a healthy and long life; yet i pray for your wish to be realized

    • @sateeshchakravarthy2947
      @sateeshchakravarthy2947 2 года назад +5

      🙏🙏🙏🙏

    • @Teluguvaditrendu2405
      @Teluguvaditrendu2405 Год назад +4

      Swami kataksha sddhi rastthuu🙏
      🙏🙏GOVINDHA 🙏🙏

    • @user-ke1pp2ke1s
      @user-ke1pp2ke1s Год назад +9

      ముందుగా మీరు ఆయురారగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నా, తదుపరి గోవిందుడు మీ కోరిక తీర్చుగాక..

    • @shashankradharapu3990
      @shashankradharapu3990 Год назад +2

      Sir 🙏🏻🙏🏻

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 года назад +74

    ఇంత చక్కని శ్రద్ధా భక్తి గల స్వరం మీ సొంతం...ఇంత చక్కని అన్నమయ్య కీర్తనలను మాకు అందించిన మీకు... మీకు ఇంతటి గానామృత భాగ్యం అందించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి హృదయపూర్వక వందనం🙏🙏💐💐

  • @bumannamothuku5601
    @bumannamothuku5601 11 месяцев назад +14

    ఇ పాట వింటే భక్తి ఉన్నా మనస్సు కదలకుండా ఉండలేదు

  • @narasimharao9545
    @narasimharao9545 Год назад +24

    అయ్యా బాలకృష్ణ ప్రసాదు గారు ఆ సప్తగిరి శ్రీనివాసుని కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు మీ జీవితం ద్ధన్యం మీ పాటలు వినే అదృష్టం మాకు కలిగినందుకు. మా జన్మలు ధన్యం

    • @shobhavenkataramanaiah3411
      @shobhavenkataramanaiah3411 Месяц назад

      ఆ కాలం అన్నమయ్య గాత్రం మేము వినలేదు ఈ కాలం అన్నమయ్య గాత్రం విని తరిస్తున్నాము. మీకు శతకోటి వందనాలు

  • @anilkumarvellanki3056
    @anilkumarvellanki3056 2 месяца назад +10

    నా తుది శ్వాస విడిచే వరకు అలమేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలని ప్రతి సంవత్సరం లో మూడు సార్లు తిరుపతి రావడానికి అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓం శ్రీ నమో వెంకటేశాయ

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 4 года назад +146

    నేను తిరుపతిలో చదివే రోజుల్లో శ్రీకోదండరామ స్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు... మళ్ళీ ఇలా వింటున్నాను

  • @bolukondaharikrishna5550
    @bolukondaharikrishna5550 Год назад +26

    అన్నమాచార్య కీర్తనలు ఇంత మధురంగా ఆలపించిన గురువు గారి జన్మ చరితార్థం అయినది... ఆయన గాత్రం వినే భాగ్యం మనకు కలిగినందుకు మన జన్మ కూడా పావనం అయినది అని నేను భావిస్తున్నాను... ఓం నమో నారాయణాయ...

  • @venugopalannam5620
    @venugopalannam5620 3 года назад +9

    ఒక గాత్రం ఇంత సమ్మోహనాన్ని కలిగి ఉంటుందా ! ? !
    సాహో.. బాల కృష్ణ ప్రసాద్ గారు సాహో... సాహో... వేణువిజయ

  • @SivaPrasad-ud9ii
    @SivaPrasad-ud9ii 2 года назад +161

    (రాగమ్: ) (తాలమ్: )
    పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
    చరణం1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
    2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
    3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే

  • @raghunandannyapathy5147
    @raghunandannyapathy5147 3 года назад +9

    నమో శ్రీ వెంకటేశ్వర....బాల కృష్ణ ప్రసాద్ గారు చాలా చక్కగా vinipinchaaru🙏

  • @annapurnavishnubhatla2335
    @annapurnavishnubhatla2335 Год назад +11

    భక్తి శ్రద్ధలతో పాడితేనే పాటకు మాధుర్యాన్ని అందించగలం.అద్భుతమైన గాత్రఞ"👏

  • @s.s.lakshmi
    @s.s.lakshmi 2 года назад +84

    వినా వేంకటేశ ననాధో ననాధ
    సదా వేంకటేశ స్మరామి స్మరామి
    హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
    ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ
    Ilపll అంతయు నీవే హరి పుండీకాక్ష (2)
    చెంత నాకు నీవే శ్రీ రఘు రామ llఅంతయుll
    Ilచll కులమును నీవే గోవిందుడా
    నా కలిమియు నీవే కరుణానిధి....
    తలపును నీవే దరణీధర
    నా నెలవును నీవే నీరజ నాభ
    ll అంతయుll
    Ilచll తనువును నీవే దామోదర
    నా మనికియు నీవే మధుసూదన
    వినికియి నీవే విఠలుడా....
    నా వెనక ముందు నీవే విష్ణుదేువుడా
    ll అంతయు ll
    Ilచll పుట్టుగు నీవే పురుషోత్తమ
    కొన నట్ట నడుము నీవే నారాయణ
    ఇట్టే శ్రీ వేంకటేశ్వరుడా .......
    నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
    ll అంతయు ll

    • @hanumantharao1308
      @hanumantharao1308 Год назад +3

      ఓం నమో వేంకటేశాయ ఎందరో మహానుభావులు అందరికి వందనములు. అన్నమాచార్యులు రచించి ఆనందించారు, పుణ్యాత్ములు దాచి ఉంచారు ఈ కీర్తనను, అపర అన్నమాచార్య గారు ఆలపించారు. ఏ మహాను భావుడో యూట్యూలో పెట్టారు. లక్మి గారు అక్షరబద్ధం చేసి స్వామికి సమర్పించి అందరికి ప్రసాదంగా పంచారు. మేము ధన్యులమైనాము విని. అందరికీ ధన్యవాదములు.

    • @ratnavathivadali895
      @ratnavathivadali895 Год назад +1

      Es I'll explain I'm wao
      W

    • @yadagirivenkataramana5759
      @yadagirivenkataramana5759 Год назад +1

      Goo
      🙏

    • @user-jm1zt6kk4q
      @user-jm1zt6kk4q 5 месяцев назад +1

      Chakkati patanu Aandincharu

    • @srideviyellanki7579
      @srideviyellanki7579 5 месяцев назад +1

      🙏🙏

  • @pendotasasikala7650
    @pendotasasikala7650 Год назад +11

    ఈ మీ గానామృతంతో ఆ హరిని మా కళ్లముందు సాక్షాత్ కరింప చేశారు.మీరు ఆయురారాగ్యలతోపది కాలాల పాటు భ క్తి గాణామృతంతో మమ్మల్ని పరవశింప చేయాయలని కోరుకుంటూ, ద న్యవా ద ములు.

  • @g.sureshkumar2694
    @g.sureshkumar2694 Год назад +10

    మీరు పాడే పాటలు వింటుంటే మనసు పులకరించి పోతుంది సర్ 100కాలాల పాటు ఇలాగే పాటలు పాడుతూ ఉండాలి అని ఆ వెంకటేశ్వర స్వామి నీ వేడుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ

  • @user-fr2rn6dj2y
    @user-fr2rn6dj2y Месяц назад +1

    మంచి అనుభూతి పొందుతున్నా గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా నా మనసు చాల ఆనంద గా ఉంది స్వామీ మీకు పాదాభి వందనాం

  • @sreenivasaraghumadabushi6770
    @sreenivasaraghumadabushi6770 3 года назад +38

    ఎంత మాధుర్యము మీ గొంతులో ఆ దేవదేవుని కృపాకటాక్షాలు మీపై వుండి మీరు ఇలాగే పాడుతూ ఉండాలని

  • @rajakuppam245
    @rajakuppam245 Год назад +17

    ఆహా ఎంత హాయిగా ఉంది ఈ పాట వింటుంటే .గురువు గారికి ధన్యవాదాలు

  • @vasudevarao6950
    @vasudevarao6950 3 года назад +8

    వినసొంపుగా ఉండి వెంకటేశ్వరునిపై దృష్టి నిలిపించే పాట

  • @hobulapathi8326
    @hobulapathi8326 6 лет назад +9

    మధురమైన కంఠంతో స్వామి వారి అనుగ్రహం పొందిన మిమ్మల్ని ఏమని పొగడాలి గురువు గారు.

  • @kiranpatel7070
    @kiranpatel7070 Год назад +15

    ఆహా.. ఏమీ గానాము... స్వయంగా ఆ అన్నమయ్యే వచ్చి గానం చేస్తున్నట్టు ఉంది. ఎంత వినిన మరల మరల వినాలని ఉంది. Thankyou sir. ఓం నమో వేంకటేశాయ

  • @i.kthebestworldnews842
    @i.kthebestworldnews842 4 года назад +8

    ఆ పరమాత్మ పై అన్నమయ్య గీతాంజలి మీగొంతు నుండి జాలువారిన ఆణిముత్యాలు

  • @molakapraveen
    @molakapraveen 11 месяцев назад +13

    ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐

  • @venkateshwarluvandanapu4793
    @venkateshwarluvandanapu4793 5 лет назад +90

    మంచి సంగీతమును అందించి జనరంజకముగ పాడిన మీరే
    అన్నమయ్య కీర్తనల వ్యాప్తికి రధసారదులు

  • @korisapatiramu789
    @korisapatiramu789 3 года назад +11

    గంధర్వ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చిన మహానుభావులు

  • @Ram27823
    @Ram27823 7 лет назад +135

    మీ మధుర గానామృతంలో నిరంతరం పరవశించి పోతున్నాము. సాక్షాత్తు ఆ పదకవిత పితామహుడు తన పదాలను మీ నోట పలికిస్తున్నాడేమో అని అనిపిస్తుంది

  • @survepallivenkatachalam2895
    @survepallivenkatachalam2895 4 года назад +8

    అన్నమయ్య మీకు శత కోటి దండలయ్యా అద్భుతమైన పద కవిత దానికి తోడు బాలకృష్ణ ప్రసాద్ గారి స్వరం వింటుంటే ఎన్ని జన్మల పుణ్యమో మా జన్మ ధన్యం 🙏🙏🙏

  • @kalvakotk
    @kalvakotk Год назад +5

    ఎంతో హాయిగా మథురంగా వుంది.

  • @srinivasvipparla4923
    @srinivasvipparla4923 6 лет назад +8

    అద్భుత గనామృతం గరిమెళ్ళ వారి గళం నుండి.......

  • @nampallikumar2548
    @nampallikumar2548 4 года назад +19

    ఆహా మనసుకు ఎంత హాయి గా ఉందో ఈ పాట గురువు గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు

  • @swaruparanisathelli5219
    @swaruparanisathelli5219 4 года назад +7

    నాకు ఎంతో ఇష్టమయిన గొప్ప భక్తి గీతం

  • @atchuthdimili1950
    @atchuthdimili1950 Год назад +7

    అపర అన్నమయ్య మీరు.పాదాభివందనాలు

  • @rameshbabusrivangipuram8750
    @rameshbabusrivangipuram8750 6 лет назад +6

    Melodious. No one can sing any annamayya song as great as Balakrishna prasad sir

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Месяц назад

    అమృతమయమైన గాత్రం..Nector దాగి ఉంది.❤❤❤ గురుదేవులకు నమస్సుమాంజలి.

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath Месяц назад

    గురువు గారు మీరు ఎన్నో వేల భక్తి పాటలు పాడాలని వెదుకుంటున్నము

  • @ahemu011
    @ahemu011 5 лет назад +39

    అంతయు నీవే హరి పుండరీకాక్ష
    చెంతనాకు నీవే శ్రీరఘురామ
    కులమును నీవే గోవిందుడా
    నా కలిమియు నీవే కరుణానిధి
    తలపును నీవే ధరణీధర
    నా నెలవును నీవే నీరజనాభ
    తనువును నీవే దామోదర
    నా మనికియు నీవే మధుసూదన
    వినికియు నీవే విఠ్ఠలుడా
    నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
    పుట్టుగు నీవే పురుషోత్త మా
    కొన నట్టనడుము నీవే నారాయణ
    ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా
    నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే

  • @hobulapathi8326
    @hobulapathi8326 5 лет назад +31

    అపర అన్నమయ్య మన గురువు గారు ధన్యవాదాలు సార్.

    • @venugopal473
      @venugopal473 2 года назад

      Jai Govindha Govindha Govindha

  • @seshagiriraopantangi5028
    @seshagiriraopantangi5028 Год назад +4

    ఎంత మధురం మధురం
    మధురం అయిన గానం అందించిన మీకు శతకోటి వందనములు

  • @suryajanttribhovandas5413
    @suryajanttribhovandas5413 Год назад +4

    Haripudarikaksha, Really nice song & voice of shri Balkrishnaprasad. Though I am Gujarati , and I do not understand the meaning of some pallavis, I like this song very much and I can play it on my Casio with Raag Hindola. Its Music I have learnt from Music-Guru Shri Vachspati by his Video. Nice Song

  • @rajeswarammnarappagari9635
    @rajeswarammnarappagari9635 2 года назад +4

    సార్ ఈ కీర్తన ఎప్పుడు విన్నా మనసు ప్రశాంత త పొందుతుంది. ఈ భక్తి ,ఈ స్వరము ,ప్రశాంతత నిస్తుంది.ఆదేవదేవుడు మీకిచ్చిన వరము.

  • @telugumuralikrishna
    @telugumuralikrishna 8 месяцев назад +2

    Mi Madhura gaanam tho vere prapancham chuse avakasam kalpincharu... OM NAMO VENKATESAYA...,

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 Год назад +4

    Melodious voice. Great rendition. I was mesmerized. Pranams to Shri Balakrishna Prasad gaaru

  • @sarpavani8193
    @sarpavani8193 5 лет назад +37

    My favorite song and my favorite singer🎤 is GBP Sir I am great fan of Sir and I have all most all songs of Sir I pray to Lord venkateswara to bless Sir like this many year and bless every bhakt also

  • @ramupothukuchi6459
    @ramupothukuchi6459 3 месяца назад +3

    అయ్యా మీ పాటలు నిత్యం vintamu,

  • @ramaraomarni5028
    @ramaraomarni5028 3 года назад +2

    Srinivasuni bangaru pada padmamulunu na chetito takinanta tanmaytvamu pondutanu balakrishna prasad garu me amurutamayumaina gatram meedi sir sri varu patalanu me sweet voice nundi vinadam naku chela istam.

  • @venugopalannam5620
    @venugopalannam5620 3 года назад +21

    I get TEARS in my eyes, whenever I listen to this song. I could not get the reasons for my tears so far. HATS OFF TO
    Sri Balakrishna Prasad gaaru.. సాహో... సాహో

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 Год назад

    సంధులు సరి చూసుకుంటే బాగుండేది.హాయిగా వుంది గానం.

  • @chetangolconda350
    @chetangolconda350 Год назад +4

    Very beautiful song with great singer.🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @c.veeresh3823
    @c.veeresh3823 5 лет назад +30

    మనసు వ్రశాంతంగా ఉంది

  • @venugopalacharya1347
    @venugopalacharya1347 2 года назад +6

    This song makes me dissolve my self in bhakti such a wonderfulof annamacharya keerthana in the vibrant voice of my guru sri bala murali prasad

  • @dadisettikondalarao910
    @dadisettikondalarao910 6 лет назад +3

    Excellent tone of Sri Balakrishna prasad is God's gift to perform devotional songs of Lord Sri venkateswara swamy songs is our gift of Sri Balakrishna Prasad

  • @humanmind7631
    @humanmind7631 5 лет назад +11

    Spellbinding voice and rendition. Thank you very much for sharing this beautiful song. 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏽👍🏽👍🏾👍🏽👍🏽👍🏾👍🏾👍🏽👍🏾👍🏾👍🏾👍🏾👍🏽👍🏽🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sowjanyahrr
    @sowjanyahrr 5 лет назад +2

    No words. Only devotion. Bala krishna Prasad garu mee paata vini dhanyulamu ayyamu

  • @kiranvarma9517
    @kiranvarma9517 4 года назад +42

    "Kulamunu Neeve Govindhuda.." ee oka line mana andariki ardham aythe chalu.. there wil never be any differences among us.. only peace n happiness.. let us all be kind to one another.. Om Namo Venkatesaya 🙏

  • @janakichikatamarla1731
    @janakichikatamarla1731 Год назад +1

    Ennisarlu vinna marala vinalani pistundi great voice interesting singer

  • @Krishnaveni-zo8mk
    @Krishnaveni-zo8mk 2 года назад

    ఎలాంటి గొప్ప రచన ఎలాంటి సాహిత్యం మా లాంటి పామరులకు తెలియజేయడానికి ఆ వేంకటేశ్వరుడు పంపిన చిన అన్నమాచార్య అనవచ్చు అయ్యా గురువు గారు,, మీ గాత్రం వెయ్యేళ్ళు నిలుస్తుంది మీకు గొప్ప ఆయువు శక్తి ...గాత్రామృతం ఇంకా చాలా చాలా చాలా కాలం వుండాలి అని స్వామి వారిని కోరుకుంటున్నాను

  • @harithaseetharaman4950
    @harithaseetharaman4950 4 года назад +9

    Sir you are gifted to us by Lord Balaji. We all get tears in our eyes, you made us to see Lord by your voice. Thank you very much. No words to express my enjoyment by listening your voice. No one doesn't know how Annamaya will be, but we see him in you. In my life time at least one time wanted to get blessing from you sir. Om Namo venkatesaya.

  • @globallead022
    @globallead022 2 года назад +6

    Guruvugaru, you are really blessed with His Realisation 🙏🙏🙏 Whenever I want to surround myself with Narayana Nama, I listen to your soulful devotional renditions and I feel Srimannarayana in front of me blessing me and telling me that He is always there for me🙏🙏🙏 What power you have Guruvugaru!!! May the world be blessed by your keertanas and Lord Narayana always be with you 🙏🙏🙏🙏🙏Om namo Narayanaya🙏🙏🙏🙏🙏My everyday album without which my day neither begins nor ends🙏🙏🙏

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 3 года назад

    గరిమెళ్ళ శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు పద కవిత పితామహుడు అన్నమాచార్యుల గారి కీర్తనలు అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడు కలియుగ దైవము యొక్క సంకీర్తనలు మీ శ్రావ్వమైన గళమునుండి వింటుంటే శ్రీ వారి సన్నిధిలో వున్నట్టు భ్రాంతి కల్గుతున్నది.మధురమైన
    మీ గానామృతంతో మా మనసును మైమరచి
    పోవుచున్నాము,నిరంతరం మీ సంకీర్తనలు వినాలనిపిస్తుంది.మీకు శత సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 3 года назад

    వాగ్గేయ అన్నామాచార్యులు గారు పాడగా వినలేదు గాని తమ మధురమైన గళమునుండి
    జాలువారుతున్న అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసు తన్మయత్వం తో పులకించి ఆ వెంకటనాథుని దివ్యమంగళ సన్నిదిలో వారిని చూస్తున్నంత
    అనుభూతి కలుగు తుంది.వాగ్గేయకారులు అన్నాచార్య రచనలకు మృదుమధురంగా ఆరోపిస్తున్న కీర్తనలు ఎన్నీ మార్లు విన్నా వినాలని పిస్తుంది.మాకు భాగ్యము కలుగు చేసినందులకు మీకు సదా కృతజ్ఞతలు మహాత్మా!
    🙏🙏🙏🙏🙏

  • @aartipathak315
    @aartipathak315 3 года назад +3

    Very very Sweet Bhajan. Everyday I listen to this Bhajan while Performing puja. My Lord Vyankatesha Shri Balkrushna Prasad sir is really Great...!! My Pranam to you sir.
    🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

    • @rajeswararaochvs5079
      @rajeswararaochvs5079 3 года назад +1

      Yes madam wonderful comments... He is an unique person who is most popular and well knowledged musician..... I'm proud of great artist Sri Prasad gaaru.... Honest dedicated and well disciplined in his field of music and composition 🙏🙏🙏🙏🙏🙏 thank you

    • @rajeswararaochvs5079
      @rajeswararaochvs5079 3 года назад +1

      God gift to us

  • @ghantasandeep1062
    @ghantasandeep1062 5 лет назад +20

    One of my favourite song 😍💕 thanks a lot Bala Krishna Sir 🙏

  • @archakamsrinivasan6060
    @archakamsrinivasan6060 4 месяца назад

    ఆ గోవిందుని krupkatkshamu గరిమెళ్ళ గారు సంపాదించిన వరప్రసాధం. నారాయణా నారాయణ.

  • @padmalatha7385
    @padmalatha7385 3 года назад

    Enni marlu vinna veenula vinduga unnadi ee gaanam.Garimella gari madhuramaina kantham,ankita bhakti bhavam,ee paataki marinta vannelu adhaayi.

  • @bhanuprakashmanga241
    @bhanuprakashmanga241 3 года назад +23

    తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన నోట అన్నమయ్య కీర్తనలు వినటం మన జన్మ ధన్యం.

  • @janakichikatamarla1731
    @janakichikatamarla1731 Год назад +3

    Entha bagundi ee pata baagapadadu

  • @p.sambasivarao7073
    @p.sambasivarao7073 9 месяцев назад

    🎉🎉🎉❤Dhanyavadamulu Guruji Mee ganamrutamlo theli ola ladutunnamu Guruji,Hare Krishna

  • @mannemsarada5744
    @mannemsarada5744 4 года назад +1

    ఏ పాట కాపాట మమ్మల్ని భక్తిరసం లో ఓలలాడిస్తున్నాయి గురువుగారూ.పాదాభివందనాలు ఆ

  • @sanjana_999
    @sanjana_999 9 месяцев назад +4

    జన్మ ధన్యము అవుతున్న సాంగ్ 🙏🙏🙏

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 года назад +5

    ఓం నమో నారాయణ యా: అద్భుతమైన స్వరం 🌹🌹🥀🥀💐💐🌾🌾👌👌👍👍🤚🤚🙏🙏👏👏

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 23 дня назад

    ఘంటసొలగారి గానామ్రతంలో శ్రీ దేవీ,భూదేవి సమేత శ్రీ నివాసులు పారవశ్యం తొలుత ముక్కలై భక్తులనుతరింపజేయమనమావేడుకోలులుమామనఃపూర్వకంగసమర్పణమస్త❤

  • @bhanu4099
    @bhanu4099 11 месяцев назад +2

    ఏడు కొండల వాడా...వెంకట రమణ గోవిందా గోవిందా..🙏🙏

  • @sangeethageetha4997
    @sangeethageetha4997 6 лет назад +32

    Sir your voice is very peculiar and if god listen ur song he will come to the earth without any alaochana I love ur voice sir it is so nice bala Krishna sir Namasthe....

    • @itvishal493
      @itvishal493 2 года назад

      A t C

    • @rspanchavati7443
      @rspanchavati7443 Год назад

      అన్నమయ్య గొంతు ఎవరికీ తెలియదు..చెప్పుకుంటుంటే వినడమే తప్ప మనం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వినలేదు. కానీ ఈ గాన గంధర్వుడి గాత్రాన్ని కనులారా చూస్తూ వింటూ తరించడం అదృష్టం....మహా భాగ్యం... ఈ తరం అన్నమయ్య గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కు సాష్టాంగ నమస్కారం..🙏🙏🙏...

    • @talarivenkateshwarlu2291
      @talarivenkateshwarlu2291 Год назад

      Ihuuuhuu

  • @drizzle195
    @drizzle195 5 лет назад +23

    Excellent tone and tune
    I am mesmerized to this song...

  • @trinadhn6992
    @trinadhn6992 2 года назад +1

    అద్భుతం గురువు గారు.... ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శ్రీగురుభ్యోనమః

  • @prasadraguthu7592
    @prasadraguthu7592 Год назад

    Mee patalu gaana amrutham vintuunte thanmayam loki velli pothaamu sir 🙏🙏🙏

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 4 года назад +61

    ప|| అంతయు నీవే హరి పుండరీకాక్ష | చెంత నాకు నీవే శ్రీరఘురామ ||
    చ|| కులమును నీవే గోవిందుడా నా | కలిమియు నీవే కరుణానిధి |
    తలపును నీవే ధరణీధర నా | నెలవును నీవే నీరజనాభ ||
    చ|| తనువును నీవే దామోదర నా | మనికియు నీవే మధుసూదన |
    వినికియు నీవే విట్ఠలుడా నా | వెనకముందు నీవే విష్ణు దేవుడా ||
    చ|| పుట్టుగు నీవే పురుషోత్తమ | కొన నట్టనడుము నీవే నారాయణ |
    ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు | నెట్టన గతి ఇంక నీవే నీవే ||

  • @venkannababumada704
    @venkannababumada704 Год назад +3

    Anthayu nivee govinda.. 🙏🙏

  • @shreekattikatti2612
    @shreekattikatti2612 3 года назад +1

    Spellbound and very Devine voice... Totally blessed to listen .suoerb voice. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ వారి గళం.యొక్క గాత్రం... .
    తేనె కురిసిన స్వర మధురిమ మంత్రం అద్భుతమైన గానం 👏👏👌👌👌👌👌🙏🙏😍🎤🎧🎼🎼🙏

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 11 месяцев назад +2

    బాలకృష్ణ గారు మీరు ఇటువంటి కీర్తనలు ఇంకా పాడాలని మాకోరిక నమో వెంకటేశ

  • @g.sureshkumar2694
    @g.sureshkumar2694 Год назад +1

    నాకు అన్నమయ్య సినిమా పాటల తరవాత అంత బాగ మనసుకు హతుకున్న పాటలు మీరు పాడే పాటలు సర్ సాక్షాతూ ఆ అన్నమయ్య పాడినట్టు గా ఉంది సర్ 🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasmeesa3670
    @srinivasmeesa3670 6 лет назад +39

    when i listen this keerthana everytime i feel so peacefully nd tears on my cheeks vth satisfaction ...
    jai govindha !
    tq guruvu garu

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 2 года назад +3

    స్వామిని కళ్ళ ముందు నిలిపారు. ధన్యవాదములు

  • @malathivoruganti3546
    @malathivoruganti3546 Год назад

    Paravasinchi potunnamu mee patalu vini .. Vandanalu swami meeku

  • @suryanarayanat2229
    @suryanarayanat2229 4 года назад

    ఈయన కారణ janmudu. అన్నమయ్య గారి గొంతు. భగ వంతు ని సేవలో త రి స్తూ న్నారు

  • @rameshyelpula4967
    @rameshyelpula4967 6 лет назад +24

    extraordinary sweet voice. I'm glad to listen this song.

  • @sharathmadamraj9900
    @sharathmadamraj9900 7 лет назад +54

    balakrishna prasad gari gontulo swayamga annamayyache swamy varu amrutam poyincharemo mee gontuku hrudayapurvaka vandanalu

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 5 лет назад +1

    స్వామి...విని తరించి పోయాను.స్వామి దర్శనం ..పుణ్యఫలం.

  • @rameshm4406
    @rameshm4406 Год назад +1

    ❤ super guruvu gaaru ❤

  • @lakshmireddy1489
    @lakshmireddy1489 8 месяцев назад +3

    గోవింద గోవింద ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.

  • @sreenubabu2980
    @sreenubabu2980 2 года назад +2

    ధన్యోస్మి గురువుగారు

  • @hanumaanchillara8061
    @hanumaanchillara8061 Год назад +2

    Very very melodies voice of Sri Balakrishna prasad garu
    We all are most fortunate grateful to him

  • @ravalikaparasa8455
    @ravalikaparasa8455 Месяц назад

    In my high risk pregnancy time lo daily e song vinanu yentho dareness fear poindhi happy vachindhi iam blessed with a baby girl iam very happy 😊

  • @MsThiru1975
    @MsThiru1975 5 лет назад +17

    ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమౌ...తాళ్ళపాక అన్నమయ్యను చూడలేకపోయినా...స్వామి వారి చరణారవిందములు మీ మధురమైన గీతామృతముతో కన్నులారా కాంక్షించే భాగ్యము కలుగుతోంది... ఒక్కసారి అవకాశం ఉంటే...మీ పాదాలను పన్నీటితో కడిగే భాగ్యాన్ని కలిగించాలని వేడుకొంటున్నా...బాలకృష్ణ ఆచార్యులవారు....

    • @anjaiahnimmanaganti6506
      @anjaiahnimmanaganti6506 5 лет назад +2

      Sweet voice I never forget this song

    • @srinivasbobbili3059
      @srinivasbobbili3059 5 месяцев назад +1

      అవును, అవకాశం వస్తే గురువుగారి పాదాలను పన్నీటితో కడిగి, ఆ నీటిని తలమీద చల్లుకోవాలి 🙏🙏🙏🙏

  • @lifemovementandlifestyle9133
    @lifemovementandlifestyle9133 3 года назад +3

    చాలా బాగుంది

  • @NagaRaju-zh3sh
    @NagaRaju-zh3sh 11 месяцев назад +1

    Nice song sir om namo venkatesaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataraokarri2106
    @venkataraokarri2106 4 года назад

    Guruvugaru munduga meeku naa padanamaskaralu, meeru ganam chesina prati keertanaloni prati aksharamulonu tune undi Guruvugaru

  • @potharajuvenu5764
    @potharajuvenu5764 5 лет назад +29

    Great indeed sir; simply we experience him listening to you!

  • @potnurumadhavagupta8686
    @potnurumadhavagupta8686 5 лет назад +6

    ఎంతో కమనియ్ం.చాలా బాగా పాడారు

    • @harikrishnagorla9972
      @harikrishnagorla9972 4 года назад

      antho kadhu chappalenthagaa
      annesarlu vinna malli malli vinattattuga
      dhanyavadalu