BHAVAMULONA - NITYASRI MAHADEVAN

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • MUSIC - PRANAM KAMLAKHAR

Комментарии • 4,3 тыс.

  • @ismartchandrikaofficial5856
    @ismartchandrikaofficial5856 2 года назад +365

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట ఆ వెంకటేశ్వరుని ఆరాధించు ఈ పాట మన జన్మ ధన్యం అనుకునేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @sambasagi3480
    @sambasagi3480 Год назад +140

    నిత్యశ్రీ నీ జన్మ ధన్యము...నీ గానముతో మా జన్మ ధన్యం...నిత్య సౌభాగ్యవతికి అభినందనలు... ఆ గోవిందుడు నీ గానము విని పరవశించి ఉంటాడు...చిరంజీవ.. చిరంజీవ
    🙏🙏🙏💐💐🌹🌹🥀🥀🌻🌻

  • @usharaanikandala4475
    @usharaanikandala4475 2 года назад +160

    వైకుంఠ దర్శన భాగ్యం కలిగింది ఈ పాట వింటుంటే! గోవిందా గోవిందా గోవిందా అని గుండె కొట్టుకుంటూ స్వామి నామస్మరణం ఊపిరిగా మారినంత భక్తి పారవశ్యం.
    గోవిందా గోవిందా గోవింద

  • @neeluripavankumar6433
    @neeluripavankumar6433 3 года назад +220

    తల్లీ నీ గాత్రానికి పాదాభివందనాలు .. ఆ గోవిందుని కృప మీకు ఎల్లపుడూ ఉంటుంది

  • @LopintiRajKiranReddy
    @LopintiRajKiranReddy 8 месяцев назад +179

    నిత్యశ్రీ మహదేవన్ గారి గాత్రానికి ఎంత మంది అభిమానులు ఉన్నా ఇక్కడ లైక్ చెయ్యండి..🙏🙏👍👍👍👍

  • @karravenkataramanamurty9430
    @karravenkataramanamurty9430 3 года назад +61

    అమ్మా, నిత్యశ్రీ మహదేవన్ గారూ, మీకు హృదయ పూర్వక వందనాలు తల్లీ. తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మా కళ్ళ ముందు సాక్షాత్కరింప చేశారు తల్లీ మీరు. ఎంత మంచి వాయిస్ తల్లీ మీది. మా చెవులు పుణ్యం చేసుకున్నాయి తల్లీ మీ పాట విని. తల్లీ పాట పాడిన మీకు, మీకు అద్భుతంగా వాయిద్య సహకారాన్ని అందించిన అందరు కళాకారులకు, పాటకి సంగీతాన్ని అందించిన శ్రీ కమలాకర్ గారికి శ్రీవారి, ఉభయ దేవేరుల సంపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు🙏🏿

    • @meenakshijoshi3524
      @meenakshijoshi3524 15 дней назад

      I totally agree with your comments. 🙏🙏🙏🙏

  • @adilakshmipudi3243
    @adilakshmipudi3243 7 месяцев назад +16

    ఈ ఎప్పుడు విన్న కూడా ఇంకా విన్న లనిపిస్తుంది... అద్భుతం.... 🙏🙏🙏

  • @shashikumar-mt3vo
    @shashikumar-mt3vo 10 лет назад +57

    త్యాగరాజ కీర్తనలను ఇంత గొప్పగా ,తెలుగు భాషా గొప్ప దనాన్ని మీ సంగీత స్వరఝురితో యావత్ ప్రపంచానికి తెలియజెప్పినందుకు మీకు ఒక తెలుగు భాషాభిమానిగా మీకు శతకోటి వందనములు తెలియజేస్తున్నాను , ఎందుకంటె దేశ భాషలందు తెలుగు గొప్ప . జై శ్రీ రామ్

    • @pbhaskar9962
      @pbhaskar9962 7 лет назад +5

      shashi kumar annamayya keerthana tyaggayya kruti kadu

    • @ramanarao576
      @ramanarao576 5 лет назад +2

      ఇది అన్నమయ్య కీర్తన

    • @ranimani1151
      @ranimani1151 8 месяцев назад

      This song Annamayya kirtana.

  • @jayalalitha6039
    @jayalalitha6039 3 года назад +55

    రోజు వింటాను మీ పాట ఆ దేవుని ఆశీస్సులు సదా మీకు తోడు వుండాలని దేవుణ్ణి వేడు కుంటాను

  • @thippeswamychitikela8074
    @thippeswamychitikela8074 3 года назад +271

    నిత్య శ్రీ మహదేవన్ గారు ఒక గొప్ప గాయని .పాడిన మొదటి పాట తోనే తమిళనాడు ప్రభుత్వం ఈమెను గొప్పగా సత్కరించింది.

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад +10

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

    • @varambhumipraveen7331
      @varambhumipraveen7331 Год назад

      🎉,ds,,xq

    • @varambhumipraveen7331
      @varambhumipraveen7331 Год назад +1

      😮

    • @gadekalmuralikrishnareddy5154
      @gadekalmuralikrishnareddy5154 Год назад

      Great... God bless you. Your voice is amazing.

    • @rameshsnv5168
      @rameshsnv5168 Год назад

      🙏🙏

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 2 года назад +38

    అమ్మా మీకు ధన్యవాదములు ఇలాంటి పాటలు పడుతూ జన్మను ధన్యత గవీన్ గవీన్ గా వించు కో గ ల రు హరిః ఓం

  • @laxmanbanoji78
    @laxmanbanoji78 5 лет назад +719

    శ్రీనివాసుని కృప లేనిదే ఈ గానం సాధ్యం కాదమ్మా, నీ జన్మ ధన్యం అయినది తల్లి, హరి పాదములే మనకు మోక్షం కలిగించును

  • @kgodavari3616
    @kgodavari3616 4 года назад +452

    నిత్య శ్రీ గారు బహుశా మీరు సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి వర పుత్రికవా తల్లి.
    ఆ గానం ఎంత చక్కగా పాడారు.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 4 года назад +89

    నిత్యశ్రీ నీ జన్మ ధన్యము...నీ గానముతో మా జన్మ ధన్యం...నిత్య సౌభాగ్యవతికి అభినందనలు... ఆ గోవిందుడు నీ గానము విని పరవశించి ఉంటాడు...చిరంజీవ.. చిరంజీవ

  • @isankararao7151
    @isankararao7151 2 года назад +12

    శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన శ్రీ తాళ్ళపాక అన్నమయ్య విరచితమైన ఈ కీర్తనను భక్తిభావం ఉట్టిపడేలా శ్రావ్యమైన కంఠంతో ఆలాపించిన శ్రీమతి నిత్య గారికి శుభాభినందనలు, ధన్యవాదాలు. ఆమె పూర్వజన్మల పుణ్యఫలంగా దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వాద ఫలంగా ఇంత అధ్భుతంగా ఆలాపించి ఆమె ధన్యురాలై మమ్మల్ని ధన్యులను చేశారు. 👏👏🙏🙏

  • @nagigoud
    @nagigoud 3 года назад +117

    భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
    ...
    హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
    హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
    ...
    విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
    విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
    ...
    అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
    అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా

    • @s.mahalaxmis.govindrao.7722
      @s.mahalaxmis.govindrao.7722 3 года назад +1

      Very vast comment you put

    • @pavanis999
      @pavanis999 3 года назад +2

      Thankyou sooooooooooo muchhhhh

    • @narramadhu2683
      @narramadhu2683 3 года назад +1

      Tq sir🌹🙏🌹

    • @chitralaashok4711
      @chitralaashok4711 3 года назад

      Super singing madam

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад +2

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

  • @saikumarbommidala4119
    @saikumarbommidala4119 4 года назад +55

    Those 7.35 mins will mesmerize every thing. ఈ పాట వినడం ఒక అద్రుష్టం.🙏🙏

  • @jyothiravi6648
    @jyothiravi6648 3 года назад +151

    ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఈపాటను విం టా ను తల్లి మీకు పాదాభివందనం తల్లి

    • @srilakshmivilas4589
      @srilakshmivilas4589 3 года назад +1

      Original being sung by MS Subbulakshmi and this is also superb

    • @narramadhu2683
      @narramadhu2683 3 года назад

      Meku kuda padabhi vadanalu 🙏

  • @srinivasaraoranga4307
    @srinivasaraoranga4307 11 месяцев назад +7

    మనసు ప్రశాంతంగా వుంటుంది పాడిన వారికి సంగీతం సమకూర్చిన వారికి వింటున్న శ్రోతలకు పాదాభివందనం

  • @nanajeep7039
    @nanajeep7039 3 года назад +64

    అమ్మా ఈ సాంగ్ ఎప్పుడూ పడుకునేముందు వింటాను......మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆదేవడేవుడు మీచే మరిన్ని పాటలు పాడించే శక్తిని ప్రసాదించాలని మనః పూర్తిగా కోరుతూ.....

    • @shaliniksshaliniks8934
      @shaliniksshaliniks8934 Год назад

      .......durgaparamesvari devi.......

    • @raginiramulooramuloo8823
      @raginiramulooramuloo8823 Год назад

      ఈఒఈఈఈఒఈఈఈఓఇఈఈఒఒఒఒఈఒఈఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఈఒఈఒ

  • @praveensriramoju7336
    @praveensriramoju7336 3 года назад +35

    సాక్షాత్తు అలవేలు మంగదేవి శ్రీనివాసుడిని కీర్తిస్తూ పాడినట్టుంది నీ గొంతుకు వేల వేల ధన్యవాదాలు.ఇలాంటి సంగీతం కేవలం హిందూమతంలో మాత్రమే ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 года назад +10

    నిత్య శ్రీ గారు మీ స్వర గాత్రం వింటుంటే ఆహా ఏమి మాధుర్యం ఆ స్వరం అమృతం తాగినట్టు గా ఉంది.... గోవిందా... గోవిందా... ఓం నమో వెంకటేశాయః 🙏

  • @sudhakarmeduri5233
    @sudhakarmeduri5233 4 года назад +119

    నిత్యశ్రీ గారికి ఈ జన్మ అంతా రుణపడి ఉంటాము తల్లి.ఎంత మనసు పెట్టి ,ప్రేమతో పాడావు తల్లి.జన్మ ధన్యం .

  • @SrinivasBharadwaz
    @SrinivasBharadwaz 3 года назад +28

    బహుశా అమృతం అంటే ఇదేనేమో...
    ఎంత ఆహ్లాదకరంగా ఉంది....

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 10 лет назад +301

    ఈ పాటను ఈ సంగీతాన్ని వర్ణించడానికి మాటలు చాలవు ఈ కీర్తన విని శ్రీనివాసున్ని దర్శించు కున్నట్టైంది కళాకారులకు ప్రణామాలు

  • @sarathsarath1346
    @sarathsarath1346 2 года назад +38

    ఈ పాట వింటుంటే నా మనసు చాలా ఆనంధంగా ఉంది ఓం నమో వేంకటేశాయ🙏🙏💐💐చాలా బాగా పాడారు

  • @sudhakarmeduri5233
    @sudhakarmeduri5233 4 года назад +164

    ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు.ఈ జన్మలో ఇంకెన్ని సార్లు వింటానో.శ్రీనివాసుడు , నారాయణుడు, హరి.......కి బానిసను అయిపోయాను.
    హరిని తలస్తే చాలు నన్ను నేను మరిచిపోతాను.

  • @rameshmaradaa
    @rameshmaradaa 5 лет назад +360

    ఇంత అ్భుతంగా పాడిన మహా తల్లికి పాదాభి వందనాలు....

    • @alavalarosiah1573
      @alavalarosiah1573 4 года назад +5

      భావము లోనా బాహ్యము నందును ..
      కీర్తన (రాగం )చాలా బాగా పాడారు. ఆ కంఠము లో పలు కొత్త రాగాలు తొంగి చూచినవి. ఆలాపనలో ఓ నవ్య రాగం అద్భుతం. ఆమెకు శుభాకాంక్షలు.

    • @tumulurivenki3309
      @tumulurivenki3309 3 года назад +1

      🙏🙏🙏 chala chala baga padaru, so great

  • @rameshgurijala4794
    @rameshgurijala4794 2 года назад +57

    మీ స్వరం లో ఈ పాట వింటుంటే....
    ఓ గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యం కలుగుతుంది.....🙏

    • @pchandrababu3591
      @pchandrababu3591 Год назад +1

      ❤ 3:17

    • @anusha6367
      @anusha6367 Год назад

      ​@@pchandrababu3591😊ll be❤😊❤ th y gg j h 1:55 e o 😅 papaki oi ii BB😂 bbkkkzb.

  • @JayachandranG-fv2vo
    @JayachandranG-fv2vo 2 месяца назад +1

    చాల ధన్య వాదములు తల్లీ

  • @vaaa2580
    @vaaa2580 3 года назад +30

    ఇంత మంచి పాటని అందించిన మీతోపాటు అందరికి ఆ గోవిందుని అనుగ్రహము ఉండాలి

  • @banalaharish6428
    @banalaharish6428 5 лет назад +409

    తల్లి నీ గాత్రానికి శతకోటి వందనాలు
    స్రవనానందంగ వుంది
    యెన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూవుంది

    • @vishnuwiz9073
      @vishnuwiz9073 5 лет назад +5

      Chali e janmaki elanti patavintute me gatram

    • @davoulouryshanta4022
      @davoulouryshanta4022 4 года назад +3

      @@vishnuwiz9073 llllllllllllsuperb

    • @mysore0922
      @mysore0922 4 года назад +1

      Cv

    • @ramesp2357
      @ramesp2357 3 года назад

      @@davoulouryshanta4022 mn f to nght vat kari₹cefccdceceecec £lcevekvevedso

    • @uncaptured_one
      @uncaptured_one 3 года назад

      True...... 💯💯💯💯💯

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 2 года назад +17

    సాంస్కృతిక కళలు, సాహిత్యం, ఆధ్యాత్మికత,వర్ధిల్లాలి. అందుకై కృషి చేస్తున్న మీకు దైవ కృప ఉండాలని కోరుకుంటూ.. 🙏💐

  • @nallabothulalakshmikumari6812
    @nallabothulalakshmikumari6812 2 года назад

    👌👌👌👌👌🙏sssssuper amma vintunte niswaram maa chevulle undi

  • @kokkondashiva3802
    @kokkondashiva3802 3 года назад +48

    ఇంత మంచిగా పాడరాంటే అది ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం మీ పాట కు నా పాదబీవందనాలు

    • @jyothirmayivedula5336
      @jyothirmayivedula5336 3 года назад +1

      Januaryw hu CT se

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

  • @durgaraodurgarao7321
    @durgaraodurgarao7321 2 года назад +35

    ప్రతీ యుగానికి అయన పాటలు పాడించడానికి మీలాంటి అన్నమయ్య లు వస్తూనే ఉంటారని అర్ధం అయినది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vdurgaraovdurgarao4608
    @vdurgaraovdurgarao4608 5 лет назад +42

    ఎన్ని సార్లు విన్నా తనివివితీరటంలేదు ఈ కీర్తన హరిలోనివే ఈ బ్రహ్మంఢంబులు🙏🙏🙏

    • @srilaxmipusanala7093
      @srilaxmipusanala7093 4 года назад +1

      ఈ కీర్తన ఎంత బాగుందో చెప్పడానికి మాటలు సరిపోవు, ఏ సాహిత్యం లోనో,కవిత్వం లోనో వర్ణించాలి.🙏

  • @adithyadubagunta9045
    @adithyadubagunta9045 2 года назад

    Nitya sree garu maa kutumba subhyula memkuda mee virabhimabanmulam once again I am impressed of gaana amrutam meeru panchutu viswamantha diga digantalau spread avvalani maa korika Sree Rama koti nityam raastunanu brahmi muhurtham lo mee ganamu vintu nenu naaku words ravadamu ladu I am really fan

  • @manmadharaokhandapu3698
    @manmadharaokhandapu3698 3 года назад +6

    ఈ సంకీర్తన వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
    ముఖ్యంగా నిద్రపోయే ముందు ఈ కీర్తన వింటే హాయిగా నిద్రాదేవి ఒడిలోకి జారుకోవచ్చు. చక్కని శాస్త్ర జ్ఞానం గల గాయకులు పాడిన ఈ కృతి అమృత తుల్యం, ఆపాత మధురం.
    సంగీతజ్ఞానం అవసరం లేదు. వారి నాలుకలపై వాణి నాట్యం చేసి సామాన్యులకు వినిపించి చూపింది.

    • @manmadharaokhandapu3698
      @manmadharaokhandapu3698 3 года назад

      నిత్యశ్రీ గారికి శత సహస్ర వందన మందారాలు.... ఖండాపు మన్మథరావు సిద్ధార్థ కళాపీఠం సమన్వయకర్త, విజయవాడ-10

  • @manmadharaokhandapu3698
    @manmadharaokhandapu3698 5 лет назад +194

    ఇప్పటికీ ప్రతిరోజూ ఈ కీర్తన వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది .

    • @rsrinivas04
      @rsrinivas04 4 года назад +2

      Its

    • @kgodavari3616
      @kgodavari3616 2 года назад +1

      అవును తల్లి. మధురం నీ గానం

  • @nanda-qp3ki
    @nanda-qp3ki 2 года назад +11

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది.మీరు ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో పాటలు పాడాలని శ్రినివాసున్ని మనసార కోరుకుంటున్న.

  • @koushikamoka7529
    @koushikamoka7529 Год назад

    Super Madam Marvellous song excellent mam ee song vinte chala relaxed ga vuntundi

  • @ganeshbhuvanagiri9756
    @ganeshbhuvanagiri9756 3 года назад +51

    అద్భుతమైన గానం...
    ఓం నమో నారాయణాయ🙏🙏🙏

  • @rahulananthula6196
    @rahulananthula6196 3 года назад +35

    I don't know what is special in your voice and lyrics of Lord balaji, nobody cannot trust, but I listened this song continuously 10hours during journey.
    Still I used to play at least once in a day.

  • @rameshperooru7711
    @rameshperooru7711 3 года назад +40

    ప్రతి రోజూ ఉదయం 'విష్ణు శషశరనామం' తోపాటు ఈ 'భావం' వినేది నా అలవాటు.

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 года назад

    NITHYA SRI MAHADEVAN NEEGHANAM UHAKHU ANDHANIDHI VERY SWEET. A JANMALO CHESENA PUNYA PALAMO AA SRINIVASUNI MEEDHA PADHE CHOICE VACCHINDHI. CHALA CHAKKAGA PADHARU SISTER. EXCELLENT SONG. BACK GROUND MUSIC SO EXCELLENT. VERY SWEET VOICE.

  • @ramadevi.g8763
    @ramadevi.g8763 3 года назад +9

    గోవిందా.... గోవిందా...... అద్భుతమైన పాట.రాగం అద్బుతం.గోవిందుని అనుగ్రహం మీకు పుష్కలంగా వుండాలి.👌🙏

  • @kk-xz3oy
    @kk-xz3oy 20 дней назад +6

    2025 lo entha mandi ee adbhumayina paata vintunnaaru.oka thumbs up pls

  • @KrishnaKumar-yi9eo
    @KrishnaKumar-yi9eo 3 года назад +26

    మీ గాత్రం అమరము. విన్నమేము ధన్యులము. మీకు సహస్రభి వందసనాలు
    💐💐

  • @sreevanimallela-k7f
    @sreevanimallela-k7f 11 месяцев назад +4

    నిత్య శ్రీ గారు 🙏
    మీ గానం మనసు కు
    మందు లాగా పని చేస్తుంది
    అనుభవం తో చెప్పాను 🙏 💐
    ఇది కదా పాట అంటే
    ఇది కదా దైవత్వం అంటే
    ఇది కదా ఆనందం అంటే
    నా జన్మ ధన్యం
    🙏 🙏 🙏 🙏 🙏
    సంగీతం అందించిన వారికి
    ప్రత్యేక ధన్యవాదములు 🙏 🙏 🙏 🙏 🙏

  • @venkateswarjuturu9310
    @venkateswarjuturu9310 2 года назад +10

    చాలా చాలా ఆనందంగా ఉంది . ఆ వెంకటేశ్వరస్వామి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము

  • @sujithvlogger5589
    @sujithvlogger5589 11 месяцев назад +144

    2024 lo entha mandhi ee pata nu vintunnaru

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 3 года назад +14

    నిత్య శ్రీ గారూ మీరు చాలా అదృష్టవంతులు .మీ గాత్రం పూర్వ జన్మ సుకృతం. .స్వామి వారి కీర్తనలు ఆలపించడం మీరు చేసుకున్న అదృష్టం. మీరు ధన్యులు.

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

  • @shashimishra4144
    @shashimishra4144 21 день назад

    अद्भुत अद्भुत.......मैं इस भजन को प्रतिदिन सुनती हूँ......वर्णन करना असंभव है कि कितना सुन्दर और अद्वितीय गायकी है नित्याश्री जी की 🙏🙏

  • @newtrailers1529
    @newtrailers1529 Год назад +8

    I just addicted to this song.. I listened more than 100 Times.... Thank you amma me voice and aa modulations superb...

  • @raghupati1451
    @raghupati1451 3 года назад +32

    భావములోన బాహ్యము నందును
    గోవిందా గోవిందాయని కొలువవో మనసా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PandurangaBa
    @PandurangaBa 6 месяцев назад +5

    ಅದ್ಭುತ ಆಡಿಯೋ ಸರಸ್ವತಿ ಪುತ್ರಿ ನಮೋ ನಮಃ

  • @chekkavishnupriya1505
    @chekkavishnupriya1505 2 года назад

    Excellent song ....inka vinalanipisthundi

  • @Satya_780
    @Satya_780 6 лет назад +7

    ఈ పాట వ్రాయడానికే అక్షరాలు పుట్టాయా అన్న అనుభూతి కలుగుతోంది. ఎంత గొప్ప సాహిత్యం, ఎంత గొప్ప సంగీతం, ఎంత గొప్ప గాత్రం అద్భుతం.
    భావములోనా బాహ్యము నందున కోడా అద్భుతం.

  • @ramachandramm5380
    @ramachandramm5380 4 года назад +37

    ఆహా ఏమి నా అదృష్టము అని అనాలి..ఈ పాట వింటూ ఉంటే

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

  • @prasadmadivi6062
    @prasadmadivi6062 5 лет назад +37

    ఈ పాటను వినడానికి ఎంత పుణ్యం చేసుకోవాలి
    పాట లోని గోవిందుడు 🙏
    పాడిన నిత్య శ్రీ గారికి 🤝

  • @ArunKumar-vu6xg
    @ArunKumar-vu6xg 5 месяцев назад +2

    చాలా చక్కటి గాత్రం, ఈ పాట ఇంత చక్కగా ఉండటానికి కారణం సంగీతం, ఇంత చక్కటి సంగీతాన్ని అందించిన కమలాకర్ గారికి గాయనీ నిత్యశ్రీ మహదేవన్ గారికి శతకోటి వందనాలు, అసలు పాట వినంత సేపు అన్నీ మరిచిపోయి హాయిగా ఉంటుంది

  • @annapurnatr5381
    @annapurnatr5381 3 года назад +8

    ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಎಷ್ಟು ಕೇಳಿದರು. ತ್ರತ್ತಿಯೇ ಆಗಲ್ಲ ನಿಮ್ಮ ಕ೦ಟ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸದಾ ಹೀಗೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುವ ಭಾಗವ ದೇವರು ಎಲ್ಲರಿಗೂ ಕರುಣಿಸಲಿ🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kadaliraghubabu7442
    @kadaliraghubabu7442 3 года назад +9

    తనువులో అణువణువూ పులకించి పోయే పాట ఇది..... అద్భుతం..... వింటున్నంతసేపూ ఆ శ్రీనివాసుని మానసికంగా దర్శించుకుంటూ ఉన్నా.....ధన్యవాదములు🙏🙏🙏

  • @gameslabop1822
    @gameslabop1822 2 года назад +7

    అద్భుతమైన రాగం తో పాడారు. ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏

  • @anjireddylakkireddy9838
    @anjireddylakkireddy9838 Год назад

    Super excellent assla baga paadavu 🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @saidulunaik9325
    @saidulunaik9325 2 года назад +17

    అమ్మ మీ గాత్రనికి శతకోటి వందనాలు. ఎన్నిసార్లు విన్న మరలా వినాలనిపించేలా ఉన్నది.

    • @achantarao6817
      @achantarao6817 2 года назад

      The listeners will enjoy this devotional song even better if the telugu lyric is added with audio. ANR

  • @ramanachadaram8087
    @ramanachadaram8087 5 лет назад +224

    ఎన్ని సార్లు విన్నా తనివితీరని పాట
    గోవిందా గోవిందా 🙏🙏🙏

    • @smuraswethi7918
      @smuraswethi7918 5 лет назад +2

      Murari&toopranmaydakgella(06-11-2019)(07-31am

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

  • @narmadajalli-xq5dm
    @narmadajalli-xq5dm Год назад

    Super song sister , chaala baaga padaru meru ,e song ma Chelli function CD lo e song thone first start chesaru,me voice super awesome no words to speak , super super

  • @sathyamvemuru1215
    @sathyamvemuru1215 3 года назад +32

    This Song is in different style; western beats mixed with usual Carnatic thalam, Smt.Nithyasree has given a beautiful rendering!!

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 5 лет назад +173

    ఏమి గాత్రం తల్లి ఏమి పాట అద్భుతం గోవిందా గోవిందా

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 6 лет назад +9

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరు నిద్రపోవలసిందే అంత అద్భుతంగా ఉంది

  • @babij-jn8qg
    @babij-jn8qg 2 года назад

    adhrushtam vundaali paata paadendhuku . blessed lady .

  • @gopichandkalikiri394
    @gopichandkalikiri394 Месяц назад +8

    2025 లో ఎంత మంది వింటున్నారు ❤❤

  • @swamyrajesh4018
    @swamyrajesh4018 6 лет назад +280

    ఎన్నిసార్లు విన్న తనివి తీరని పాటలు ఆ స్వామివి....గోవిందా ...... గోవిందా

  • @humanmind7631
    @humanmind7631 6 лет назад +45

    This song has a lingering effect on me, especially the ending swara vinyasa with chorus. Of course, the beautiful voice of Vidushi Smt. Nithyashri Mahadevan & background music is the backbone of this outstanding rendition. My heartfelt salutations & thanks for sharing. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌸🌺🌸🌺🌸🌺🌺🌸👌🏼👍🏻👌🏼👍🏻🌺👍🏽👍🏽👍🏽👍🏾👍🏽👍🏻👍🏾🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kavyakr2552
    @kavyakr2552 10 месяцев назад +1

    Om Namo Venkateshai Namah ❤❤

  • @pavankumar18597
    @pavankumar18597 6 лет назад +68

    OMG her voice n that music.. Just melts anyone into the ocean of devotion!! om namo venkateshaya 😇🙏

  • @kalyanid8710
    @kalyanid8710 4 года назад +15

    Thank you for signing such a beautiful song of lord Venkateswara.🙏

  • @neerajadhana8158
    @neerajadhana8158 5 лет назад +253

    Pallavi
    || భావములోన బాహ్యమునందును | గోవిందగోవింద యని కొలువవో మనసా ||
    Charanams
    || హరి యవతారములే అఖిల దేవతలు | హరిలోనివే బ్రహ్మాండములు |
    హరినామములే అన్ని మంత్రములు | హరి హరి హరి హరి హరి యనవో మనసా ||
    || విష్ణుని మహిమలే విహిత కర్మములు | విష్ణుని పొగడెడి వేదంబులు |
    విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు | విష్ణువు విష్ణువని వెదకవో మనసా ||
    || అచ్యుతుడితడే ఆదియు నంత్యము | అచ్యుతుడే అసురాంతకుడు |
    అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీద నిదె | అచ్యుత అచ్యుత శరణనవో మనసా |

  • @bodapotulanareshgoud4129
    @bodapotulanareshgoud4129 2 года назад

    హరే శ్రీనివాస, హరే గోవిందా..

  • @sumanp6795
    @sumanp6795 3 года назад +37

    🙏🙏🙏🙏 జన్మ ధన్యం ఈ పాట వింటే..... గోవిందా గోవిందా....

  • @Muralikrishna-sq7sc
    @Muralikrishna-sq7sc 4 года назад +41

    Nithyasree garu Paadhamulaku
    Na pranaamalu GREAT INDIAN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏meeku Andharu Runapadi Vunnamu 🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @iyerrprakash
    @iyerrprakash 7 лет назад +55

    Nithyashree is just brilliant and so is the composition by the holy Annamacharya. I love the way Nithyashree's voice just flows and transports the listener into divinity.

  • @adithyadubagunta9045
    @adithyadubagunta9045 2 года назад

    Meeru padina paata chaala bagundi nenu brahmi muhurtham lo nityam sree rama koti raasthu mee ganamu yenni saarlu vinna taniviteradu amruthamu really impressed Suresh dubagunta and family members also senior citizens welfare association tarapuna dhanyavadamumulu

  • @mrk5510
    @mrk5510 3 года назад +17

    ఏమి అద్భుతం ఈ పాట. వినడం తోనే జన్మ ధన్యమయింది.

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

  • @ninginelacreations
    @ninginelacreations 4 года назад +37

    ఆహ... విన్నాకొద్ది వినాలని పిస్తోంది నీ గాత్రం ఆహ 👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐

  • @Srinivas.khanapuram
    @Srinivas.khanapuram 3 года назад +7

    సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నట్టు ఉంది ఈ పాట వింటుంటే 🙏🙏🙏

    • @sateeshblog5637
      @sateeshblog5637 3 года назад

      తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి
      || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN
      Bhavamulona Bhayamunadu
      ruclips.net/video/2Zaw58ZLiv0/видео.html
      Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు ||
      ruclips.net/video/nRKN5QvAhPc/видео.html
      హనుమాన్ చాలీసా
      ruclips.net/video/XygliqhfJ9M/видео.html
      Om Namo Venkatesaya peaceful chanting
      ruclips.net/video/zMNSkfKl0uo/видео.html
      Govinda Namalu
      ruclips.net/video/wU1cbSG5LVo/видео.html
      ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం
      ruclips.net/video/6V7mbMgrKZo/видео.html
      Aditya hrudayam
      ruclips.net/video/JmJemmlJ6Vc/видео.html
      Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA
      ruclips.net/video/Jp-aWJlGMnk/видео.html

  • @DUOGAMERS-f7y
    @DUOGAMERS-f7y 3 года назад

    Nannu nenee marichipothanu me song vintee abba chala super ga padaaru anndi 🙏🙏👍👍

  • @ramyasridevarakonda9009
    @ramyasridevarakonda9009 3 года назад +9

    ఇంత అద్భుతమైన కీర్థన ఇ జన్మలొ మల్లి వినలెము

  • @venkataramanapadala2568
    @venkataramanapadala2568 3 года назад +8

    ప్రతిరోజూ వింటాను తల్లి అద్భుతం అమృతం

  • @ambatipudiramanarao968
    @ambatipudiramanarao968 8 лет назад +34

    Beautiful song Guidelines to everyone How to live a Peaceful life in every movement.
    Great Annamayya.

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 3 года назад +1

    Ee pata vintunte pancha butaalu mana mundu unnattu anipistundi vandanamulu meeku

  • @user-kn6yx3lx6h
    @user-kn6yx3lx6h 3 года назад +13

    My heart melted while listening My tears rolls down on my cheeks unknowningly while listening.what a divine voice and music.I adore you Madam.Nitya Sri Mahadevan.garu.

  • @fourcornersalliancegroup5773
    @fourcornersalliancegroup5773 7 лет назад +12

    No worlds to describe your voice, It was Gifted by Lord Venkatesa, Your are nothing but present Living Annamaiah,My life is fulfilled with your keerthna. Long live Nithyasri with all. God bless you..................................

  • @poladamodarnaidusrinu6551
    @poladamodarnaidusrinu6551 9 месяцев назад +37

    2024 lo వింటున్నారా ఎవరు అయినా

    • @Lalitha-jt6ge
      @Lalitha-jt6ge 4 месяца назад +1

      🎉🌅🌾2024-.....🌅🌎🌄🌅🌎🌄🌅🌎🌄🌅🌎🌄🔔🎉

  • @sodapallidevi4989
    @sodapallidevi4989 Месяц назад +2

    ❤❤ ఓ గోవింద ఈ సాంగ్ కోసం ఎదురు చూసా ను

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 Год назад +7

    తల్లి నీ కోకిల గొంతుకి నా పాదాభి వందనములు 🙏🙏🙏🙏 కలికిరి munirathanam

  • @atchutavathidraksharapu9654
    @atchutavathidraksharapu9654 2 года назад +4

    ఎంత తన్మయత్వం కలుగుతున్నది అమ్మ నీ నోట స్వామి వారి పాట 💐🙏

  • @rahul.v5349
    @rahul.v5349 3 года назад +7

    The royal instrumentation and magical voice are perfectly praising the superior god SRI HARI.... ThankQ