SRIMANNARAYANA - NITYASRI MAHADEVAN

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @praveengurrala1244
    @praveengurrala1244 3 года назад +121

    మీ స్వరానికి లక్ష్మి సమేతంగా ఆ స్వామి కచ్చితంగా వచ్చి తీరాల్సిందే

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 5 лет назад +47

    శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
    శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||
    కమలాసతీ ముఖకమల కమలహిత |
    కమలప్రియ కమలేక్షణ |
    కమలాసనహిత గరుడగమన శ్రీ |
    కమలనాభ నీపదకమలమే శరణు ||
    పరమయోగిజన భాగధేయ శ్రీ |
    పరమపూరుష పరాత్పర
    పరమాత్మ పరమాణురూప శ్రీ |
    తిరువేంకటగిరి దేవ శరణు ||

  • @durgabhavani7123
    @durgabhavani7123 7 лет назад +76

    దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పాటలు మాకు ఇంక్కెన్నో వినిపించాలని కోరుకుంటూ మీ అబిమాని

  • @sudhakuntrapaku3761
    @sudhakuntrapaku3761 3 года назад +57

    అమ్మ మీరు పాడిన పాటలు చాలా చక్కగా ఉన్నాయి తల్లి మీకు నా శిరస్సు వంచి మీ పాదాలు వందనాలు తల్లి 🙏🙏🙏

  • @karamchandkothapally4761
    @karamchandkothapally4761 4 года назад +104

    ఓం నమో వేంకటేశా య 🙏
    పూర్వజన్మ సుకృతం వల్లనే మీకు ఈ సుమధుర గాత్ర భాగ్యం లభించింది. స్వామి వారి భక్తి గీతాలు మీ నోట విని తరించే భాగ్యం మాకు కూడా లభించింది.

  • @Upendra126
    @Upendra126 4 года назад +50

    ఓం నమో వేంకటేశ్వరాయ నమః
    జన్మ ధన్యమైంది మీ పాట వింటుంటే

  • @balakrishnasibyala7967
    @balakrishnasibyala7967 2 года назад +27

    i heard 100000 times more than......... but the voice n way ur's singing is speeechles n awesome mdm.... u r another legend MS SUBBALAKSHMI mdm

  • @raghupati1451
    @raghupati1451 3 года назад +18

    శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
    శ్రీమన్నారాయణని నీ పాదమే శరణూ
    🌻🌼🌺🌹🙏🙏🙏🙏🌹🌺🌼🌻
    కీర్తనను repeatedగా వినాలనిపించే తీరులో👌 గానము చేసిన నిత్యశ్రీ మహదేవన్ గారికి అభినందనలు

  • @westeastgodavarihospitalsi9215
    @westeastgodavarihospitalsi9215 Год назад +5

    నిత్యశ్రీ మహదేవన్ గారికి ఈ స్వరం స్వామిని ఆలపించిన నందుకు మీకు మీ తల్లి తండ్రులు కు, ఇంత మంచి స్వరాశ్చన నేర్పిన గురువర్యులు కు, భగవంతునికి పాదాభివందనం తల్లీ అద్భుతమైన స్వరం మీ స్వంతం అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamalakannangovindan925
    @kamalakannangovindan925 3 года назад +37

    பொருள் அறிந்து கொள்ள முடியாவிட்டாலும்,இசையை அனுபவித்து,நாராயணனிடம் அருள் வேண்டிடும் உணர்வை மனதில் ஏற்படுத்துகிறது தெய்வீக குரல் வளம்.

    • @akkapeddinagasupraja1597
      @akkapeddinagasupraja1597 Год назад

      Very good song

    • @williambahrenfuss4961
      @williambahrenfuss4961 Год назад

      I like it mm yes 😊

    • @balamuruganm80
      @balamuruganm80 3 месяца назад

      "ஸ்ரீமன் நாராயண ஸ்ரீமன் நாராயண ஸ்ரீபாதமே சரணம்" என்பதே பொருள் அன்பரே.

  • @BhavaniKontham-v1y
    @BhavaniKontham-v1y Месяц назад +3

    🌺🌷🌹 అమ్మ మీ స్వరం చాలా బాగుంది మీకు నమస్కారములు తల్లి నారాయణ తండ్రి జన్మ అంటూ ఉంటే మీసేవ కి మీకీర్తనలకు పుడతాను తండ్రి నారాయణ అందరూ బాగుండాలి అందరిలో మెము ఉండాలి తండ్రి మమ్మల్ని థర్మమార్గంలో నడిపించింఛండి జీవితాంతం మీసేవ చేసుకుని లాగా ఆశీర్వదించండి స్వామి 🌺🌷🌹🙏🙏🙏🙏🙏😊😊😊❤❤❤

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa 6 лет назад +51

    భక్తి కి గానానికీ ఆర్తి చివేరి మెట్టు... పాటని చాలా పారవశ్యంగా మలిచారు ,,,,పాడారు . కృతఙ్ఞతలు

  • @aahh7337
    @aahh7337 4 года назад +39

    God gifted magical voice .. Beautiful song....'Bhavamulona' & 'Srimannarayana' are my favourite songs sung by Nityasri Mahadevan..

  • @sudharamya4180
    @sudharamya4180 Год назад +2

    Chaalaa baagaa paadaaru Amma mee paadhaalaku Shathakoti vandhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mounikach5947
    @mounikach5947 2 года назад +4

    Miru padina song chala bagundhi srihari padalu nigangane thakinatuga manasuku hathukunela undi miku chala thanks 🙏🙏

  • @ayurvedamenhealth
    @ayurvedamenhealth 2 года назад +10

    One can touch sheshagri immediately... astounding voice full of life divinity... God bless her

  • @BhavaniKontham-v1y
    @BhavaniKontham-v1y Месяц назад +2

    శ్రీ మన్నా రామాయణ శ్రీ మన్నారాయణ శ్రీ మన్నారాయణ నీ శ్రీ పాదమేశరణం నీపాదమే శరణం🕉️🙏🏼🙏🏼🙏🏼

  • @shorts7085
    @shorts7085 4 года назад +8

    ఏదో తెలియని మంచి రిథమ్ ఉంది సాంగ్ లో...
    ఎక్సెలెంట్ సాంగ్...
    భక్తిభావం వస్తది ఈ సాంగ్ వింటె...

  • @sekharyadav2579
    @sekharyadav2579 7 месяцев назад +6

    🌹🕉️🌹 ఓం నమో వెంకటేశాయ 🌹🙏🌹 శ్రీమన్నారాయణ ని కరుణాకటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని భావిస్తూ నా చివరి శ్వాస సందర్భంలో మీ గానామృతం వింటూ చివరి శ్వాస వదలాలని కోరుకుంటున్నాను అంత మధురంగా అంత భక్తి భావంతో భగవంతునిలో లీనమై ఆ గానామృతాన్ని మాకు అందించారు 🌹🙏🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @simhadriprameela4303
    @simhadriprameela4303 Месяц назад +1

    అమ్మా ఇంత చక్కగా పాడిన నీ స్వరానికి వదనం తల్లీ పూర్వ జన్మ సుకృతం వుంటే తప్ప ఈ స్వరం రాదు తల్లీ వీటితో పాటు ధ్యానం చెయ్యి తల్లీ నీ జన్మ సార్ధకం ఔతుంది తల్లీ ధ్యానం అంటే శ్వాస మీద ద్యాస

  • @saikiran-fn9fl
    @saikiran-fn9fl Год назад +2

    Namaste nityasree gaaru meeku aa. sreemannaranudu ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని కొరుతున్నా ను. Dhanyvadaalu మీకు.

  • @lakshmikumarsrinivasan7184
    @lakshmikumarsrinivasan7184 7 месяцев назад +2

    பக்திப் பரவசத்தில் ஆழ்த்தும் இனிமையான குரல்.உங்கள் நாவில் அந்த சரஸ்வதி தேவியே வந்து அமர்ந்து பாடவைக்கிறாள்.அருமையான இறையுணர்வை ஏற்படுத்தியதற்கு மிக்கநன்றி.மனமுருகி கண்ணீர் பெருகுகிறது. இறக்கும்வரை இப்பாடல் செவியில் ஒலிக்கவேண்டும். ❤❤🙏🙏..

  • @ravivaradhan1803
    @ravivaradhan1803 3 года назад +26

    Divine voice... wonderful rendition,Ma'am🙏🙏

  • @srinualthi8909
    @srinualthi8909 2 года назад +3

    సుమధుర గాత్రం.. మీలాంటి వారి వల్లనే మన హిందూ ధర్మం ఇంకా వెలుగొండుతోంది.. మీకు ధన్యవాదాలు..

  • @kasirajualluri3369
    @kasirajualluri3369 2 года назад +5

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏
    భగవత్సంకల్ఫం లేనిదే ఇటు వంటివి సాధ్యం కాదు

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 6 лет назад +65

    What a legend this lady is?
    No one can match u ma.
    Truly awesome..

  • @kannurirao5903
    @kannurirao5903 Год назад +4

    💐🙏తల్లి మీకు పాదాభివందనం. చాలా చక్కగా పాడినారు 👌👍

  • @somalaprasad9844
    @somalaprasad9844 3 года назад +11

    హరేకృష్ణ 🌹🙏🌹
    అద్భుతంగా పాడావు తల్లీ 🙏🙏🙏

  • @SujathaY-dm5om
    @SujathaY-dm5om Год назад +2

    Aha a srivari padhala dhaggara chanipovalanipisthadhi amma ni pata vinta om namo venkateshaya namaha 🙏🙏🙏

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 6 лет назад +18

    My devotional feelings touching my soul , when I listen this song..
    I love Srimannarayana more .. and my love growing more and more..and more...
    Thanks Amma.. my heart filled with love on Narayana...

  • @nelaturapurna4214
    @nelaturapurna4214 2 года назад +8

    Every word is sounding perfectly. crystal clear. Rendition fantabulous.🙏.

  • @shivaganeshan1320
    @shivaganeshan1320 8 лет назад +44

    Excellent singing by Nityashree mam. It brings peace deep in our heart, mind & soul. Wonderful music ! Thanks a lot.

    • @vijaycomply461
      @vijaycomply461 8 лет назад +2

      Simply fine

    • @sudhaanandmathad5327
      @sudhaanandmathad5327 4 года назад

      🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @sundaresanp45
    @sundaresanp45 5 лет назад +2

    Kangalai mudi head phone mattitu indha song ketta Sriman Narayanan nam munnadi nikira fell undagudhu. Smt. Nithyasri mahadevan avagaluku nanri 🙏🌷🌷

  • @ananthanarayanan6891
    @ananthanarayanan6891 6 лет назад +31

    What blessed voice ! No words can explain the feeling on hearing the name of God-Sriman Narayanana-whole credit to Niyasri Mam

    • @lavalavanya4540
      @lavalavanya4540 4 года назад +1

      Mi vce tho vinna songs ki kallallo nillu..manasulo basha Anni pothayamma...milanti vce unna souls ni puttinchi swamivaru thama mahimani chatichukuntunnadu..milanti vce ki narayanudee digosthadamma🙏🙏

    • @nareshraorao1617
      @nareshraorao1617 4 года назад +1

      Nithyasri for sure is a living legend but with this M S Amma just the way she rendered it she was way ahead due respects to Nithyasri

  • @MuraliKrishna-wk2py
    @MuraliKrishna-wk2py 6 лет назад +22

    God Saraswati Matha pravaahame your singing voice you are great legend

  • @a.srujana.srujangoud8395
    @a.srujana.srujangoud8395 28 дней назад

    అమ్మ మిపాట వింటే శ్రీ మాన్ నారాయణ స్వామి పక్క నా ఉన్నట్లు ఉంది జై శ్రీమన్నారాయణ

  • @saravanarani3389
    @saravanarani3389 3 года назад +4

    மேம் unga voice kettale oru vitha sakthi varudu super super

  • @swethaponnuri8470
    @swethaponnuri8470 3 года назад +18

    No wrds to explaining such a pleasant voice u have madam .. My mind getting relax mood when I'm hearing this song I'm impressed for u r voice madam

  • @gurumurthymudidana5388
    @gurumurthymudidana5388 Год назад +2

    Ms subbalaksmi garu gatram mekuchara anipishundi HARE KRISHNA HARE KRISHNA

  • @vkoteswararaoch7239
    @vkoteswararaoch7239 Год назад +3

    అమ్మ.... మీరు నిందు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను...

  • @gururajvaranasi2911
    @gururajvaranasi2911 4 года назад +33

    Excellent voice and dedication in singing a song. Whoever listen to this song, their mind will be peaceful.

    • @prabakark4244
      @prabakark4244 3 года назад +2

      The old man who has been a great man for years to reach him with the old family in a meeting in a family that

  • @vmkprasadk7472
    @vmkprasadk7472 3 года назад +7

    I am liking very much this song and listen every day 1 time, remind lord Venkatesh ata an Sri Annamaacharyulu garu

  • @vikeshushakola
    @vikeshushakola 7 месяцев назад +1

    Peaceful like meditation.. Relaxing like Yoga... Such soulful and Divine Voice.. Every song she sang will directly reach to Lord Venkateshwara.. Blessed to have such soothing Voice Ma'am..

  • @praveenapothula6990
    @praveenapothula6990 5 лет назад +1

    Kamalakar sir miku shatakoti vandanalu inta baga compose chesinanduku.eppudu vinna kothaga vintunnatuga untundi

  • @pvgpalvar
    @pvgpalvar 8 лет назад +33

    After listening, like these devotional songs , we feels a positive energy

  • @srinivasaraopakki6160
    @srinivasaraopakki6160 8 лет назад +6

    adrustavanturalivi thalli epurva janmalo punyamo saranu saranu surendra sannutha song vinnadaggari nunchi mee lanti vary mas kutumbamlo next generation lo puttalani god ni prayer chesanu thalli. long live may God bless u maa

  • @gandikotabhavani5925
    @gandikotabhavani5925 Год назад +1

    Roju vintanu ee song chala adbhuthamga padaru me voice super amma

  • @karthikvarshink3022
    @karthikvarshink3022 6 лет назад +18

    ஸ்ரீமன் நாராயண ஸ்ரீமன் நாராயண
    ஸ்ரீமன் நாராயண நீ ஸ்ரீ பாதமே ஷரனு
    கமலா சதி மூகக்கமல கமலஹித
    கமலப்ரியா கமலெக்ஷனா
    கமலா சனசாஹித, கருட கமன ஸ்ரீ
    கமலலா நாபா நீ பதகமலமே ஷரனு || 1 ||
    பரம யோகிஜன பாகதேய ஸ்ரீ
    பரமபுருஷா பராத்பரா
    பரமாத்மா பரமானுருப ஸ்ரீ
    திருவேங்கதாகிரிதேவா ஷரனு || 2 ||

  • @parvathibajantri2295
    @parvathibajantri2295 3 месяца назад +3

    Ammaaa talli aa devudu karunichalli miku and family

  • @baamruthavalli8239
    @baamruthavalli8239 4 года назад +4

    Ee paata vintunte Nijamga sri venkateswara swamy ni choosinattundi.....🙏🙏🙏

  • @gandikotabhavani5925
    @gandikotabhavani5925 2 года назад +2

    ఎంత అద్భుతంగా పాడారు అమ్మ మీరు చాలా బాగుంది గొంతు

  • @thulasidasm.b6695
    @thulasidasm.b6695 Год назад +4

    Hare krishnaa hare krishnaa hare krishnaa hare hare 🙏🙏🙏🙏🙏

  • @prabharaniyarabati6368
    @prabharaniyarabati6368 3 года назад

    Song lyrics, singing,tune, background music,corous .... gurinchi matlade arhata naku ledu.. Chala adbhutamga unnai anni. Stress mottam ala telutoo potondi... 🙏🙏I'm namo Narayanaya

  • @englishenglish1065
    @englishenglish1065 3 года назад +3

    N
    o words to explain. Really it is the blelssing of the lord venkateswara to have a such a nice voice. hatsoff to you madam.

  • @giridharrompicharla8656
    @giridharrompicharla8656 7 лет назад +12

    amma thanq so much. may god bless u with 1000 years to pour out the voice of universe(music)

  • @tarabudal8653
    @tarabudal8653 Год назад +1

    Countless time i have heard this song madam u r a god gift for us to reach devotional really i mean it really awesome

  • @sathishsv8227
    @sathishsv8227 Год назад +2

    Em voice thalli, super, Jai srimannarayana

  • @mgsekhar3534
    @mgsekhar3534 2 месяца назад

    marvelous singing jai srimannarayana

  • @seshubabu692
    @seshubabu692 7 лет назад +11

    Jai Srimannarayana - super song and super voice - really a godly song

  • @muruganandhansenthil7350
    @muruganandhansenthil7350 4 года назад +3

    மனது ஶ்ரீமன் நாராயணனின் பாதங்களை பற்றியது, மனது லயித்தது..அருமை அம்மா..

  • @ramalingeswararaobhavaraju5813
    @ramalingeswararaobhavaraju5813 8 лет назад +37

    Sri mata,,, Sri Gurubhyo namaha, while listening this song, spontaneously tears of joy came from my eyes. And i felt that Srimannarayana is keeping me in high spirits with this song through Sri Nithyasree Mahadevan mata. I felt this song lives in devotees heart until this Kalpa day ( 4 yugas= One mahayuga. Thousand Mahayugas = One Kalpa and it is a day for Brahma also known as Kalpa day).

  • @raviravinder2437
    @raviravinder2437 6 лет назад +6

    అమ్మ మీకు అ వెంకటేశ్వర అనుగ్రహం తప్పకుండ ఉన్నది

  • @srinivasmodampuri-bi4yl
    @srinivasmodampuri-bi4yl Год назад +1

    Chala bagundi medam pata miku dhanyavadalu

  • @raos.p.5788
    @raos.p.5788 6 лет назад +5

    music director kamlakhar garu ..... i became your fan by two songs thru Maa nitya shree ....1) Bhavamulona 2) sree mannarayana ......thanks a lot.....thank you......

  • @sudhendradhatta2944
    @sudhendradhatta2944 Год назад +1

    Very well sung nithya mam god bless you with hapinness and joy .100 out of 100🎉🎉

  • @bhanumurti9713
    @bhanumurti9713 4 года назад +12

    No words to express the satisfaction I got on hearing this

  • @rudrarajunagamani8075
    @rudrarajunagamani8075 Год назад +4

    చాలా చక్కగా పాడావు తల్లి

  • @bhuvana7915
    @bhuvana7915 Год назад +7

    Miracle voice super 💐🙏

  • @పల్లంరెడ్డిదశరథరామిరెడ్డి

    గానం అద్భుతం,మధురం.జైఅన్నమయ్య

  • @krushnammak8094
    @krushnammak8094 Год назад +1

    Chala bagu paduthunnaru Nurellu ayushu evvalani a dhevudini korukuntuna

  • @raos.p.5788
    @raos.p.5788 6 лет назад

    ye janmalo punyamo talli..... intha manchi gatram.....sangeetham.......meelantivallu.....malli malli pudutune vundali....long live nityashree maa...... annamacharya sankeerthanalu ki yentho beautyness theesukocharu.... thank u...thanks a lot

  • @surendrana.m.52
    @surendrana.m.52 7 лет назад +22

    Srimannarayana... Oh Great devotional voice, I forget this whole world Nithyasri mam. God bless you & your children

  • @techienerd9814
    @techienerd9814 8 лет назад +12

    Super Divine TREMENDOUS SONG I HEARD IN MY LIFE.. Whenever I listen this song, My soul feel like Happy never before!!

  • @12343a
    @12343a 3 года назад +4

    మీకు పాదాభివందనం తల్లీ 🌺🙏🌺

  • @hema711
    @hema711 Год назад +2

    Amma eppudu vinna, hrudyam lo nundi kallaoki nellu vastundhi talli....
    Padinanduku Me janma danyam.... Vinanduku Ma janma danyam

  • @madhusudanbuddhi
    @madhusudanbuddhi Год назад +2

    Dedicated
    Superb singing
    Very nice music

  • @g.n442
    @g.n442 11 дней назад

    మంచి పాటలు విన్నాము, మీ మధుర స్వరాలతో.
    నమస్కారం

  • @dharmalingamml999
    @dharmalingamml999 7 лет назад +4

    Dear All , I like this song and most of the days i used to listen before i venture out . Great Madam

  • @LakshmiLakshmi-nu8cs
    @LakshmiLakshmi-nu8cs 9 месяцев назад

    ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ಖುಷಿ ಆಯ್ತು ಮೇಡಂ ಈ ಸಾಂಗ್ ತುಂಬಾ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಾ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ನನಗಂತೂ ಈ ಹಾಡು ಕೇಳ್ತಾನೇ ಇರ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ ಈ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಕಣ್ಣಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಬರುತ್ತೆ ಸಂತೋಷಕ್ಕೆ ನನ್ನಗೆ ಆ ದೇವ್ರೇ ನನ್ನ ಹತ್ತಿರ ಇದ್ದಾಗೆ ಅನ್ಸುತ್ತೆ ನಿಜವಾಗ್ಲೂ ನಿಮಗೆ ಎಷ್ಟು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿದರು ಕಡಿಮೆ ಅನ್ಸುತ್ತೆ ಮೇಡಂ ರಿಯಲಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ❤❤❤❤❤❤

  • @thaneerumaheswari3518
    @thaneerumaheswari3518 Год назад +3

    I listen this 1lakh times only 2 years lo

  • @sabarishankar9403
    @sabarishankar9403 6 лет назад +3

    My eyes are filled with devotional tears. Niythyashree amma, You are really great. Your voice intrudes everyone.

  • @narasimhanvenlatachalapath8769
    @narasimhanvenlatachalapath8769 6 лет назад +6

    பல்லாண்டு வாழ்ந்து இவர் இசைத்துறைக்கு சேவை செய்ய வேண்டும்

  • @moorthykumar7377
    @moorthykumar7377 6 лет назад

    Nitya Sree madam gariki suka soubaglalu kalugaka. Excelent. Sangeetam Sanjeevinito samanam . ani e pata to artamavutundi. Sangeetam ruchi andaru telusukovali appude pata goppadanam telustundi.jai anna macharya we ar practicing in Chikodi in Karnataka in inderanagar .

  • @raghukumar2243
    @raghukumar2243 4 года назад +2

    Excellent and mind blowing song sung by Nityasri Vasudevan. It is God given gift to have such voice. God bless her always.

  • @a.p.prabhu5596
    @a.p.prabhu5596 11 месяцев назад +1

    I have heard this song several times. Very emotional 🙏

  • @ANCIENT_INDIAN_TEMPLES
    @ANCIENT_INDIAN_TEMPLES 4 года назад +7

    She has a great talent which everyone has to be. it is a mind peaceful song.🙏🙏

  • @chandrasekaran275
    @chandrasekaran275 8 лет назад +9

    suuuper. only you can do such innovatives madam. god bless you.

  • @subbalakshmi3014
    @subbalakshmi3014 4 года назад

    Amma mi voice chala bagundhi.. God Miku manchi voice echaru.. Anthe adbhutam ga swami vari keerthanalu ni miru paadutunte aa swami varu kuda mi prathi keerthanani vintune untaru. Antha baaga padutunaru miru

  • @vedhasrinath8690
    @vedhasrinath8690 3 года назад +2

    Ma'am iam a great fan of ur voice . I litsen this song 4 to 5 times a day ,such a beautiful song ... love from Karnataka

  • @waheedabatool2774
    @waheedabatool2774 7 лет назад

    Nityasri garu meeku joharulu.mee ee kruti m.s.gari to polichite different ga unna deeni loni melodi deeni de.hats of you.

  • @mysuruvasudevacharya
    @mysuruvasudevacharya 6 лет назад +15

    Excellent Rendition ! Sreeman naraayana Ragam Bowli 15th Mela Adi Talam Annamayya Krithi
    Interesting points to note from the Kriti:
    Shriman Narayana : His name gets addressed three times to start with. This is a song which is typically sung as 'suprabhata' to Lord Venkateswara of Tiruppati. The Lord Venkateswara is like a King. And, it is a typical thing to address the king three times as the king comes into the court. Shri Annamacharya has structured the kriti as if he is addressing the Lord coming into the court where thousands of devotees are waiting. And, he is addressing the Lord three times.
    Kamala : The usage of this term in the anupallavi is beautiful.'Kamala' is used a total of eight times in the Anupallavi. "Srimannarayana" in sanskrit is called "Ashtakshara" - the mantra with 8 letters in it. It is only fitting that the Kamalavasa's connection with Lotus flower is mentioned eight times :
    Kamala Sati - with a wife "Kamala"
    Mukha Kamala - with a face like lotus
    Kamala hita - He does good deed like a lotus flower; He is soft like a lotus flower; He tends to Lotus
    Kamala Pirya : He loves lotus
    Kama Lekshana - with eyes like lotus flower
    Kamalasanahita - in the lotus posture
    Kamala nabane - with a navel from which a lotus flower springs up
    Pada kamalame - The one with the lotus feet
    Paramanu rupa : Shri Annamacharya lived in the 15th century. From 1408 to 1503. That time, the scientific world did not even know of 'Atom'. But, here is the 15th century poet and he is beautifully talking about the basic building block of life and how Tiruvenkatapati is there in that building block also.
    In this prayer song Annamaiah describes the divine appearence and great qualities of the Super Soul Sriman nArAyaNa. He expresses total surrender to his lord.
    P shrIman nArAyaNa shrIman nArAyaNa
    shrIman nArAyaNa nI shrIpAdame sharaNu
    Oh Sriman nArayaNa, I surrender to your lotus feet only.
    Narayana is never without His consort, Goddess Lakshmi. Goddess Lakshmi is referred to as "Shri". Even in addressing people, we call him "Shrimaan...." this is just to ensure that the person being referred to is blessed with the grace of Goddess Lakshmi. Here, Nayarayana is also referred similarly. And, the addressing goes on for three times. I bow to such a feet. I take shelter in such a feet.
    AP kamalAsati mukhakamala kamalahita kamalapriya kamalekShaNA
    kamalAsanahita garu.dagamana shrI kamalanAbha nI padakamalame sharaNu
    You are like the Sun to your lotus faced consort Kamala. You are dear to your consort Kamala. Your eyes resemble lotus petals. You are dear to Brahma the creator. You move on Garuda bird. Your navel is like lotus. I surrender to your lotus feet.
    His wife is Kamala - Goddess Lakshmi, who sits on the lotus flower. He has the face like a lotus flower. He tends lotus. He loves lotus flower. He has eyes like lotus flowers. He sits on a lotus posture. He rides on Garuda, the eagle. He has a lotus flower coming out of his Navel. I pray for your lotus feet.
    C parama yogijana bhAgadheya shrI paramapuruShA parAtparA
    paramAtmA paramANurUpa shrI tiruveN^kaTagiridevA sharaNu
    You are the final destination for supreme sages. You are the supreme personality. You are transcendental. You are the supreme soul. You manifest yourself even in the tiniest atom. Oh Lord of holy Venkata hill, I surrender to you.
    He is the one who brings good fortune to yogis. He is the supreme one. He is the great soul who is everywhere. He has the shape of the atom. He is the one who makes the atom what it is. He is the one who is there in Tiruvenkatagiri - Tiruppati.
    Gist :- Oh, Auspicious Narayana, I seek the shelter of your auspicious feet.
    Oh, one whose wife is KamalA (Lakshmi sitting on lotus), having the face of a lotus, one who tends lotus, one who likes lotus, one with eyes like lotus,
    Oh, one in lotus posture, one who rides the eagle Garuda,
    Oh, one with a lotus on his navel, I seek your lotus feet.
    One who brings good fortune to great yogis
    One the supreme soul beyond, Oh one who has the shape of an atom (or one who gives substance to an atom)
    Oh, God of Thiruvenkata mountains, I seek your feet.
    Shreeman- auspicious, venerable, pAdam- feet, sharanam �seek feet, surrender
    Kamala �lotus, sati- wife, mukha- face, hita- welfare, tending, priya- lover, akshi- eye,
    Aasana- posture, seat, - garudagamana- going on Garuda, nAbha- navel,
    Parama- supreme, beyond, bhagya- fortune, deya- giver, atmA- soul, aNu- atom, giri , deva- god,
    Bowli, a janya of 15th mela Mayamalavagowla, is a morning / purvodaya raga with a calm,pious and deep meditative quality. I think this is the main reason for choosing this particular raga for Suprabhathams. The word Suprabhatham itself means Auspicious Morning and Raga Bowli -a Bakthi Rasa pradhana raga is chosen for tuning most of the Suprabathams. Listening to Raga Bowli in the dawn transforms the morning mood to be one of serenity and sacredness. Bowli calms the turbulent mind and promotes relaxation and prevents the effects of chronic stress, promotes emotional well being and maintains positive mental health to begin the day. Bowli has the following Arohana and Avarohana.
    Arohana: S R1 G3 P D1 S
    Avarohana: S N3 D1 P G3 R1 S
    (Shadjam, Shuddha Rishabham, Anthara Gandharam, Panchamam, Shuddha Dhaivatham, Kakali Nishadam).
    Note that the Arohanam of Bowli does not have the Nishadha (N) which is left out making it a nishaada-varjaya in the arohana scaling.

  • @yesaswinisuresh5231
    @yesaswinisuresh5231 4 года назад

    Super voice andi pata vintunte aa srinivasude kallamundara unnattuga undi kallanundi neellu vachayi ,🙏🙏🙏

  • @vinodkumargurrana4926
    @vinodkumargurrana4926 6 лет назад +1

    Nitya madam dhanyavadhamulu.....yem voice madam meedi mind blowing....

  • @keshavamurthybs1956
    @keshavamurthybs1956 Год назад

    ಅದ್ಭುತವಾದ ಸಂಗೀತ, ಗಂಧರ್ವರು ಎಂದರೆ ನಿಸ್ಸಂದೇಹವಾಗಿ iನೀವೇ, ನಿಮ್ಮಂತಹವರೇ. ಈ ಹಾಡು ಹೇಳುವಾಗ ದೇವರು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿರಬೇಕಲ್ಲವೇ ಮೇಡಮ್.

  • @chavalisekhar4
    @chavalisekhar4 3 года назад +5

    Excellent composing music
    I bow to nityasri mahadevan

  • @kushalverma2758
    @kushalverma2758 6 лет назад +7

    u have such wonderful voice Mam,that everyone can reach heaven by listening and recognise God. but "I love bavamulona bahaymunandu" more than this song

  • @Hanumantharau
    @Hanumantharau 4 года назад +2

    Clarity in the singing as well as the mellifluous voice has made the rendering enjoyable. May God bless her with long life

  • @arepallijyothi4694
    @arepallijyothi4694 4 года назад +10

    What a great voice .great song. .🙏🙏🙏🙏🙏🙏

  • @HariPriya-cs4uy
    @HariPriya-cs4uy 3 года назад +1

    NITHYA JI... 🙏.. GREAT JI.. REALLY SPEECHLESS. 🙏.. BLISSFUL MIND WHILE HEARING. 👍🙏🙏. GOD IN THE FORM OF UR SONGS JI.

  • @vishwanathkrishnaswamy2632
    @vishwanathkrishnaswamy2632 9 лет назад +15

    Loved the Singing .Thanks Mam. You are a blessed soul.

    • @ramaraonzb1989
      @ramaraonzb1989 6 лет назад

      Tnq. Mama. God bless u excellent voice