Kondalalo Nelakonna BY G Balakrishnaprasad | ANNAMAYYA KEERTHANALU | ANNAMAYYA SONGS-016

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Kondalalo Nelakonna BY G Balakrishnaprasad | ANNAMAYYA KEERTHANALU | ANNAMAYYA SONGS-016
    Album Name : Annamayya Vinnapaalu
    Singers : G Balakrishnaprasad
    Writer :Traditional
    Music : G Balakrishnaprasad
    #Bhakthi #BhakthiSongs #DevotionalSongs #BhakthiSongs #BhaktiSongs #DevotionalSongs

Комментарии • 423

  • @krishSundar
    @krishSundar 2 года назад +42

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
    దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
    ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
    మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
    నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
    కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
    మంచివాడై కరుణ బాలించినవాడు

  • @dwd1553
    @dwd1553 3 года назад +130

    I am a Muslim : Truly this song is a gift from God to your voice

  • @molakapraveen
    @molakapraveen Год назад +14

    ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐

  • @masterjirao1648
    @masterjirao1648 Год назад +19

    బాల కృష్ణ ప్రసాద్ గారు మరియు ఆడ వారిలో శోభా రాజు గారి అన్నమయ్య కీర్తనలు ఆ వెంకట రమణ కె అంకితం చేసేరు చిర కాలం ధన్యులు మీరు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు నాకు అని పిస్తుంది నమో వెంకటేశాయ

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 7 месяцев назад +6

    నేను హిందువుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది 🚩🚩🚩🙏🙏🙏

  • @user-yx3ty8kc2l
    @user-yx3ty8kc2l Месяц назад +3

    అమృతం అమోఘం చాలా చాలా బాగా పాడారు పాట ఈ పాట విన్న వాళ్ళ జన్మ ధన్యమైపోయింది 🙏🙏🙏🙏💗👌👌💐🙏🙏

  • @99kamala
    @99kamala Год назад +13

    గురువు గారి గాత్ర మహిమో... లేక సాహిత్యంలోని సాక్షాత్తూ వెంకటేశ్వరుని కటాక్షమో... తెలియదు... వందల సార్లు విన్నా...ఇప్పటికీ వింటుంటే కళ్ల వెంట ఆనందాశ్రువులు రాలుతుంటాయి... అదేందే తెలియదు... వ్యక్తపరచడానికి వీలు కాని అలౌకిక ఆనందం ఆవహిస్తుంది... ఓం నమో వెంకటేశాయ...

    • @user-io5dw3ot8x
      @user-io5dw3ot8x 5 месяцев назад

      🙏🙏🙏👌👌👌🚩

    • @SonyRanga
      @SonyRanga 2 месяца назад

      😊😊😊👍👍👍❤️❤️

  • @rameshrammy9124
    @rameshrammy9124 Год назад +24

    I'm a Christian:-
    But e song vinna everytime manasu chala prashanthanga untadhi
    Tq sir

    • @rob12363
      @rob12363 10 месяцев назад

      Bro hear emani pogadudume song by same singer it is also a very beautiful song

    • @rameshrammy9124
      @rameshrammy9124 10 месяцев назад

      @@rob12363 avna vintanu bro

  • @user-mb2zx5vu7z
    @user-mb2zx5vu7z 10 месяцев назад +5

    శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ శర్మ గారికి శతకోటి నమస్కారాలు

  • @user-xb9os3nr3j
    @user-xb9os3nr3j 4 года назад +8

    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    కుమ్మర దాసుడైన కురువరతినంబి
    ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
    రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
    కరుణించి తనయెడకు రప్పించిన వాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
    మంచివాడై కరుణ పాలించినవాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    కొండలంత వరములు గుప్పెడువాడు
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
    స గ మ ద ని స, ని ద మ గ స
    సగమగ మగమద నిసగని మదగమస
    సగమగస
    సగమగస దనిసనిద గమగస
    ససస గగగ మమగ
    గగగ మమమ దదని
    మమమ దదద నిని
    సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా
    సగమగ సగసని దని సనిదనిగమ
    గమగమ గమగస నిసగస నిసదనిసని
    ససస గగగ మమగ దదద నినినిని దనిస
    ససస గగగ మమమ దదద నిస గనిస
    ససస గగగ మమమ దదద నిగ సనిస
    కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

  • @kssharma8293
    @kssharma8293 6 лет назад +32

    కలియుగ వేంకటేశ్వర స్వామిని కన్నుల ముందు నిలిపారు మీ పాదపద్మములను స్పృశించే భాగ్యము ఆ వెంకన్న నాకు ఎప్పుడు ప్రసాదించునో

    • @mukundp1500
      @mukundp1500 5 лет назад

      .

    • @kethavathnarayana7081
      @kethavathnarayana7081 5 лет назад +1

      Super

    • @g.gurusai7487
      @g.gurusai7487 Год назад +1

      ఓం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామినే నమో నమః గోవిందా హరి గోవింద

  • @prasad3047
    @prasad3047 4 года назад +24

    God only is our real friend. This is final.

  • @dsrinivasarao7163
    @dsrinivasarao7163 6 лет назад +84

    శతాబ్దాలు గడిచినా ఆమహాభావుడు రచించిన తెలుగు పాటలు వింటూంటే మనసు తేలిక పడుతుంది ఉల్లాసంగా ఉంటుంది

  • @battulamohanrao1602
    @battulamohanrao1602 Месяц назад +1

    God gift your voice om namo venkatesa

  • @g.sureshkumar2694
    @g.sureshkumar2694 Год назад +12

    మీ పాటలు వింటుంటే మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుంది 🌹🌹🌹🌹

  • @doddipallichinnaiah6285
    @doddipallichinnaiah6285 4 года назад +32

    నాకు ఏంతో ఇష్టమైన సంకీర్తన గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g.sureshkumar2694
    @g.sureshkumar2694 Год назад +5

    🚩🚩🚩🚩🚩 నాకూ మీ పాటలు చాలా ఇష్టం 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @asam.bhunathreddy9056
    @asam.bhunathreddy9056 2 месяца назад +1

    శతకోటి వందనాలు గురువు గారు వెంకటేశ్వర్లు స్వామి వారి దర్శనం chasukunnattu undi ఓం నమో వెంకటేశయ

  • @b.knagarajarao8960
    @b.knagarajarao8960 5 лет назад +27

    "కొండలలో" ఈ పాట‌ ఎన్ని సార్లు విన్నా
    తనివితీరదు!ప్రసాదుగారికంఠమాధుర్యము ఏమని చెప్పాలి!

  • @vimlarao8
    @vimlarao8 4 года назад +11

    Vimla Rao: Annamayya's sahitya,Bhakti in Raaga Hindola and excellent singing -total satisafaction!!Melodious and peaceful!!

  • @venkatakrishnabhaskargadda924
    @venkatakrishnabhaskargadda924 3 месяца назад +2

    Annamayya gariki Jai 🙏 ❤

  • @dastagirmd1012
    @dastagirmd1012 Год назад +2

    GOVINDAAA

  • @kumarr2891
    @kumarr2891 Год назад +1

    Yencha ekkudina venkatesudu manalanu.. aa line lo 3 times repeat., entha Baga padaru garimella garu..❤🙏🙏

  • @sravankanayya55
    @sravankanayya55 3 года назад +4

    Ananda nilaya srinivasuni sankeerthanalu alapinchi veenna janma pavanam Om namo venkatesiaya tandri yedukondalavada srinivasa madhava keshava

  • @kalidassai5608
    @kalidassai5608 2 года назад +2

    గాన గంధర్వుడు & హిందోళం -. ఆహా ఇంకేం కావాలి - మాధవపెద్ది కాళిదాస్

  • @ramalingamgv4068
    @ramalingamgv4068 3 года назад +2

    ఈ పాట వింటుంటే స్వామి చరణాల వద్ద ఉన్నట్లుగా ఉంది

  • @gowrishankarkn6499
    @gowrishankarkn6499 10 месяцев назад +1

    OMG! His voice is something like our Great Legend Ghantasala.

  • @bhavanasanda2723
    @bhavanasanda2723 7 лет назад +5

    Annamayya songs koraku swami vaaru yela vachado ippudu mee paatala koraku swami vaaru kachitanga vache vuntadu awsome voice sir u deserved it

    • @crroks
      @crroks 7 лет назад +1

      Vachadu vastadu ani Kakunda swamy varu vastaru ante baauntundi paramaatmani du ani palakadam correct kaadu

    • @harshateja9885
      @harshateja9885 6 лет назад

      upcourse

    • @saisriramyapulluri7746
      @saisriramyapulluri7746 6 лет назад

  • @yasojukrishna2211
    @yasojukrishna2211 4 года назад +7

    God gift your voice. Telugu people is Lucky.

  • @jnggshankar711
    @jnggshankar711 27 дней назад

    JV.Lalitha
    Mee janma dhanyamainadi Sri.GBKP sir.

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx 2 месяца назад

    OHM SREE NAMOH SRI VENKATESWARA SWAMY VAARU GOVINDAAA

  • @veerababusanepalli4510
    @veerababusanepalli4510 3 года назад +10

    This is great devotional heart touching & mind relaxing song.

  • @srinivas5188
    @srinivas5188 5 лет назад +6

    గురువుగారు మీకు మా యొక్క అభినందనలు

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 5 месяцев назад +1

    😭😭😭😭😭 లీలా మయ పురుషోత్తమా నీకు శరణు 🙏🙏🙏🛕🛕🚩🚩

  • @c.m.srinivas
    @c.m.srinivas 2 года назад +1

    🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏🌹గోవింద గోవింద గోవింద🙏

  • @SonyRanga
    @SonyRanga 2 месяца назад

    No words guruvu garu

  • @perumalsanthosh3512
    @perumalsanthosh3512 4 года назад +1

    Arumai Arumai Arumai and Superb

  • @madhubabu4915
    @madhubabu4915 3 года назад +4

    గురువు గారికి పాదాబివందనం 🙏🙏🙏🙏🙏

  • @dhanavathsaroja5696
    @dhanavathsaroja5696 6 лет назад +6

    Kondalalonelakonna konetirayadaa......koti namaskaramulu...
    Ni leelalu adbhutham
    Gari mella gari gonthu ki vela vela abhinandanalu

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 6 лет назад +6

    Music is gift, it is God's gift, awesome, vandanalu

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 Год назад +2

    ఎంత చక్కగా పాడారండి అద్భుతం

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx 10 месяцев назад

    OHM NAMOH SREELAKSHMIDEVISAMETHASREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 5 лет назад +13

    My favorite God ❤️❤️❤️

    • @prasad4979
      @prasad4979 4 года назад

      He is god only brother, remaining are devatas

    • @prasad3047
      @prasad3047 4 года назад +1

      Read bhagavadgeeta brother, then you will come to know who is god. And who are remaining.

    • @srinulekhari1234
      @srinulekhari1234 3 года назад

      @@prasad4979 ¹

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 2 года назад

    నేను చిన్న తననుంచి వింటున్న ,వయస్సు గడిచేకొద్దీ ఇంక ఇంకా వినాలని పిస్తుంది

  • @srikanthkanne8928
    @srikanthkanne8928 7 лет назад +20

    What a melody voice by balakrishna prasad garu

  • @krishnarjunakrishanarjuana4144
    @krishnarjunakrishanarjuana4144 3 года назад +9

    Bala Krishna Prasad gari voice chaala మధురం గా ఉంటుంది

  • @dastagirmd1012
    @dastagirmd1012 Год назад

    OHM NAMOH SRI LAKSHMIDEVI SAMETHA VENKATESWARA SWAMY VAARU GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA

  • @gvkacharya2987
    @gvkacharya2987 6 лет назад +43

    మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు

  • @raghavan_23
    @raghavan_23 3 года назад +3

    Master piece 🙏 pranams 🙏 namo venkatesa 🙏

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Год назад

    GOVINDAAA
    OHM SREE NAMOH VENKATESWARA SWAMY VAARU GOVINDAAA
    OHM SREE NAMOH LAKSHMISRINIVAASAYA NAMAH GOVINDAAA
    OHM SREE NAMOH SREE LAKSHMIDEVI SAMETHA SREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA
    OHM SREE BALAJI SWAMY VAARU GOVINDAAA

  • @krishnangotte9151
    @krishnangotte9151 5 лет назад +4

    Om namo narayanaya. Excellent song

  • @gopal7243
    @gopal7243 3 года назад

    Telugu basha ki pattibhishekam chesaru ,pada Kavi pitamahulu Sri annamcharya...jayahoo

  • @sekharbabugarimella8136
    @sekharbabugarimella8136 8 месяцев назад +1

    Sir your voice Awesome 👌

  • @kksamybpcl4634
    @kksamybpcl4634 4 года назад +4

    Om namo narayana ...
    Om namo annamayya...

  • @anjibabu4048
    @anjibabu4048 4 года назад +2

    Sri. Rama jayam Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai

  • @dastagirmd1012
    @dastagirmd1012 2 года назад +1

    GOVINDA

  • @donsiva2448
    @donsiva2448 2 года назад +1

    Namo venkateswara on govindaa

  • @srinivasvasam7420
    @srinivasvasam7420 2 года назад +1

    G balakrishna songs so beautiful

  • @PraveenKumar-ms7kc
    @PraveenKumar-ms7kc 6 лет назад +4

    One of diamond song from Annamayya! OM NAMO VENKATESHAYA! OM NAMO GOVINDAYA! OM NAMO THIRUMALESHAYA! Jai Shri Maha Vishnu!

  • @dastagirmd1012
    @dastagirmd1012 Год назад

    OHM NAMOH SREEVENKATESWARASWAMY VAARU GOVINDAAA, GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA,,GOVINDAAA,GOVINDAAA,GOVINDAAA.

  • @prasadosvd4
    @prasadosvd4 11 месяцев назад +3

    God's gift voice

  • @dastagirmd1012
    @dastagirmd1012 3 года назад +1

    OHM SREE VENKATESWARA SWAMY VAARU
    GOVINDAA GOVINDAA GOVINDAAGOVINDAA

  • @nagendravyas2095
    @nagendravyas2095 2 года назад

    Sir, listening to you're song, is waking me up to devote myself to God, and not for anything else.

  • @murthyguru3399
    @murthyguru3399 7 лет назад +19

    wonderful clarity .... namste guruji balakrishna prasad ji

  • @devrajsurya4557
    @devrajsurya4557 4 года назад +5

    Great man .God gift voice

  • @dastagirmd1012
    @dastagirmd1012 Год назад

    OHM NAMOH VENKATESAYA NMAH

  • @ayyannas4499
    @ayyannas4499 2 года назад

    శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి నుండి మీకు అమరత్వం ప్రాప్తిస్తుంది .

  • @PSREDDY4601
    @PSREDDY4601 Год назад

    ఓం నమో వేంకటేశాయ 🍎🍅🍇🕉️🍅🍇🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇🍇🍇🙏🙏🙏🙏🙏🙏

  • @manaswinidigitalsnaresh683
    @manaswinidigitalsnaresh683 3 месяца назад

    om namo venkateshaya

  • @muralidharvenkata2253
    @muralidharvenkata2253 6 лет назад +3

    గురువుగారు వందనములు

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Год назад

    GOVINDAAA
    OHM NAMOH SREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA
    GOVINDAAA

  • @ktprasad8462
    @ktprasad8462 2 года назад +1

    Ever green devotional song hatsup annamayya

  • @anjaneyaachari978
    @anjaneyaachari978 6 лет назад +1

    Kondalalo nelakonnavadu srinivasudu
    Maa gundelalo nelakonnavadu eee balakrishnudu

  • @sudarsanraju3695
    @sudarsanraju3695 4 года назад +1

    Super

  • @krishnamohanjayanthi3594
    @krishnamohanjayanthi3594 6 лет назад +9

    Sir ami song sir super really adbutam yennisarlu vinna vinalanipistundi me maa janmalu tarinchai

  • @umadevimaharaju8349
    @umadevimaharaju8349 6 лет назад +8

    Om namo Venkateshaya , super sir

  • @nasiraoramana4140
    @nasiraoramana4140 7 лет назад +4

    very good song Telugu unatha kalam chirastayagi untaru

  • @prasad4979
    @prasad4979 4 года назад +1

    Maa janma dhanyam ayindi....Jai Srirama

  • @giridandin243
    @giridandin243 5 лет назад

    Sri Lord Venkateshwara Swamy himself is there in your voice gurugaru. Meeku shathakoti vandanalu

  • @SRINIVASANAVEEN1
    @SRINIVASANAVEEN1 6 лет назад +5

    Bala Krishnaprasad voice is so perfect for devotional songs, excellent voice

  • @dastagirmd1012
    @dastagirmd1012 Год назад

    OHM SREE NAMOH SRILAKSHMIDEVI SAMETHA SREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA

  • @desarajuvenkatabhagavatira6503
    @desarajuvenkatabhagavatira6503 5 лет назад +4

    Om namo venkatesaya adbhuthamaina paata with mesmerising voice thank you sir.

  • @bhagyalaxmi8162
    @bhagyalaxmi8162 Год назад

    👌👌న భూ తో ................న భవిష్యత్

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Год назад

    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA
    GOVINDAAA

  • @nagireddygogireddy
    @nagireddygogireddy 9 месяцев назад

    God gift

  • @maheswarireddy2354
    @maheswarireddy2354 11 месяцев назад

    Om namo venkateshaya namaha
    Om namo venkateshaya namaha
    Om namo venkateshaya namaha

  • @krishnangotte9151
    @krishnangotte9151 5 лет назад +8

    Amazing sir. Om namo narayana. I'm hearing daily three times.

  • @dastagirmd1012
    @dastagirmd1012 3 года назад

    GOVINDA GOVINDA GOVINDA
    OHM SRI VENKATESWARA SWAMY VAARU GOVINDA

  • @rajivrapuru7858
    @rajivrapuru7858 7 лет назад +8

    dhanyudanaithinin
    raju

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx Год назад

    GOVINDAAA
    OHM SRI VENKATESWARASWAMY VAARU GOVINDAAA

  • @santhuguptha85
    @santhuguptha85 5 лет назад

    Annamacharyula vari rachanalatho BHOOMI MEEDANE SWARGAM CHOOSINANTHA TELIKAGAA UNTUNDI MANASUKI. NAMO VENKATESHAYA GOVINDAYA

  • @DurgaPrasad-yo5dh
    @DurgaPrasad-yo5dh 7 лет назад +14

    me padalaki vandanalu

  • @rahullingampalliwar9492
    @rahullingampalliwar9492 3 года назад

    Kondalallo nelakonna koneti rayudu aa devudu........

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад

    Om 🕉 namo narayanaya namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 om 🕉 sri venkateswaraya namo namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 5 лет назад +2

    Om namo bhagavathe vaasu devaya....garimella vaare gonthu adhbutham amogham..swamy vaaru pratyakshamayyaru...paatalo

  • @DastagirMd-pm8hx
    @DastagirMd-pm8hx 10 месяцев назад

    OHM SREE NAMOH SREELAKSHMIDEVISAMETHASREE VENKATESWARA SWAMY VAARU GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA GOVINDAAA

  • @naresha4642
    @naresha4642 7 лет назад +9

    Sir mi songs vinte chalu , andulo linamai , povali thank you sir.

    • @anniyappanjanani5235
      @anniyappanjanani5235 4 года назад

      Om Namo sriman narayana Vengateswara Namaha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @srinathn.t3423
    @srinathn.t3423 5 лет назад

    Swami bala murali krishna gariki butiful vaise niku ma family members vandanm 👌elanti songs malli malli vinali entho maduram 👏

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 3 года назад

    Teulgu vari favoriteAch bhakti song by Annamyya ! Acha Telugu words were used ev In that remote age .

  • @saikishorerajup6458
    @saikishorerajup6458 7 лет назад +4

    nice Guruji wonderful voice