ఓ మహను బావ మిమ్మల్ని దర్శించు కున్నా తరువాత మీ వయసు లో అంత గాత్రం మరువ లేక పోతున్నాను మీ కీర్తన లు విననదే రోజు వుండలేక పోతున్నాను మీరు పెరిమేసన్ ఇస్తే ప్రతినెలా నేను తిరుమల vastuntanu మళ్ళీ తమ దర్శనము చేసుకోవాలని ఉంది సార్ రాజు మీ శిష్యుడు కి మీ ఇంటికి తెల్లవారు 6 ఇంటికే వచ్చాం sir
అన్నమయ్య గారి సాహిత్యానికి మీ గానాన్ని స్వామి వారు సమకూర్చినట్లుంది గురువుగారు.... గోవిందా గోవింద శ్రీవేంకటేశ్వగోవిందా గోవింద శ్రీపద్మావతీ ప్రియ గోవిందా గోవింద...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷
అన్నమాచార్యుని గాత్రానికి ఆ వేంకటేశ్వరుడు పరవశించాడని విన్నాము..కానీ ప్రత్యక్షంగా చూడలేదు. గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాద్ అనే ఈకాలపు అన్నమాచార్యుని/గానగంధర్వునివల్ల మన తెలుగువాళ్ళందరము ఎంత పుణ్యం చేసుకున్నామో... అమృతతుల్యమైన ఎన్నో కీర్తనల మధురానుభూతిని పొందగలుగుతున్నాము.
అయ్యా!ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు.ఎప్పటికప్పుడు కొత్త దనం తోస్తుంది.అన్నమయ్య తాను వ్రాసి, పాడిన కొరత తీర్చుకోవటానికి మీ రూపంలో జన్మించారు అనిపిస్తుంది.విన్న మా జన్మ ధన్య మైనది.
శ్రీగరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మీశ్రావ్వమైన గాత్రంతో అన్నమాచార్యులవారి సంకీర్తనలు అద్బుతంగా మీ గళమునుండి వినే అద్రుష్ఠభాగ్యం కల్గించిన తమకు శతవందనాలు మహానుభావా! 🙏🙏🙏
Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanayA om namo narayanaya Om namo narayanaya
Excellent, he is all in all to give a good message of music on lord venkateswara swamy. I like his song from his tone and I forget my surroundings it is a divinin
Om namo narayanaya Om namo bagawathe vasudevaya Om namo srinivasaya Om namo venkatesaya Om sree mathre namaha Om sree mathre namaha Om sree mathre namaha Jai Srimannarayana jai Srimannarayana
Shri Bala Krishna Prasad's voice is like a small boy sitting close to Ammavaaru Mangamma Devi! What a sweet and affectionate lovely tone! Really immersed in his beautiful songs!
IN THE VOICE OF GBK JI SO MANY DOCTORS ARE THERE ,BECAUSE HIS VOICE HAS SO MUCH OF POWER .IF WE LISTEN HIS SONGS ALL DEASES WILL GO .LORD VENKATESWARA SWAMI WILL GIVE LONG LIFE TO HIM AND HIS FAMILY . REGARDS MPRAO ,MUMBAI
ఎన్నిమార్లు విన్నా జీబీకే ప్రసాద్ గారి గాత్రం లోని భక్తి భావనకు మనసు పులకకించి కన్నీరు వస్తుంది. అన్నమయ్య తాను వ్రాసిన పాటలు అప్పుడు పాడటం మనకు తెలియదని బాలకృష్ణ ప్రసాద్ గారుగా జన్మించారేమో.
Sweet & nice voice with vivid presentation of words to understand the meaning of the song, not only that it enculcates Bhakthi in the hearts of devotees . Thanks a lot to U Sir for your presentation.
As it is, Annamayya Keerthanalu are music to ears, irrespective of the singer. Beauty lies in each lyric of each keerthana. Full of musical purity and abundant meaning. On the top, if an devout singer like Shri Prasad sings them, it is a divine journey all through for a listener. Om Namo Venkatesaya !
గురుః బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "వేదములన్నిటిచేత వేదాంత వేత్తలచేత ఆది నేనెరుగ దగిన ఆదేవుడను శ్రీ దేవితోగూడి శ్రీ వేంకటాద్రిపై పాదైన దేవుడను భావించ నేను " యని... ' ఆనతిచ్చె కృష్ణుడర్జనునితో వినియాతని భజించు వివేకమా! ' అని గీతాకారుడు శ్రీ కృష్ణ భగవానుడు 140 కోట్లమంది భారతీయులకే గాక యావత్ర్పపంచ ప్రజలకు భగవద్భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలను కర్మ ధర్మ మార్గ నిర్దేశ్యమును చేయించారు. క్రిందటి జన్మలో నారాయణుడే దశావవతారుడైన శ్రీ కృష్ణ పరబ్రహ్మ. ఆయన నారాయణుడైతే అర్జనుడు నరుడు. ఈ కలియుగంలో దైవాంశ సంభూతుడైన అన్నమయ్య,దైవాంశంగా,నందకాంశసంభూతునిగా నారాయణాంశగా భూలోకమున శ్రీ గిరుల సమీపాన తాళ్ళపాక గ్రామాన సాధారణ బ్రహ్మణ కుటుంబీకునిగా జన్మించి, అత్యంత నిష్ఠాగరిష్ఠుడై తన పదునారవ యేటనే వైష్ణవ ధర్మాచరణకు పూనుకొని గురువైన రామానుజాచార్య మతమును ( వైష్ణవ ధర్మాన్ని) 'శఠగోప యతి' ద్వారా ఉపదేశముపొంది,విష్ణుభక్తుడై... సృష్టికర్త భగవంతుడునైన శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహమునుపొంది ఆయన ఆజ్జానుసారము దినమునకొక్క పదము/ పద్యమునకు తగ్గకుండా తన జీవితకాలంలో ముప్పది రెండువేలకుపైగా సంకీర్తనా పదాలను శ్రీ వేంకటేశ్వర మకుటంతో రచించిన" అప్పని వరప్రసాదియే" అన్నమయ్య. అందులకే .....ఆతడే నారాయణ సఖుడైన అర్జున సముడు. .... అన్నమయ్య వంశీకులు... "అందమైన రామానుజాచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీ వేంకటాద్రినిచ్చె యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ".. అని వేనోళ్ళ యాతని గొప్పదనాన్ని కీర్తిస్తుంటారు... నాటికీ, నేటికీ,ఈనాటికీ కూడా. "అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య || అంతటికి ఏలికైన ఆది నారాయణుని తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య సంతసాన చెలువందే సనక సనందనాదు లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య|| బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనలు హరిమీద విన్నవించె అన్నమయ్య విరివి గలిగిన వేదముల అర్థమెల్ల ఆరసి తెలిపినాడు అన్నమయ్య || అందమైన రామానుజాచార్య మతమును అందుకొని నిలిచినాడు అన్నమయ్య విందువలె మాకును శ్రీ వేంకటాద్రి నాథునిచ్చె యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||" సమభావముతో కూడిన విశిష్టాద్వైత మతమే అన్నమయ్య పరమగురువులైన శ్రీ రామానుజాచార్యులయొక్క మతధర్మము. ఈ రామానుజాచార్యుల గురువులనే " "ఉడయవర్లు " గా తన కీర్తనల్లో అన్నమయ్య... "తనకు శ్రీ వేంకటేశ్వరుని తలపించిన...తన పూర్వాపరాలనెరిగిన సద్గురువు"గా పేర్కొన్నారు. " ఘన బంధ మోక్షాలకు గారణ మికనెవ్వరు ననిచిన జ్ఞానా జ్ఞానములే కాక, తనకు శ్రీ వేంకటేశు తలపించే వారెవ్వరు కొన మొదలెరిగిన గురుడే కాక! "... తనకు బంధమైనను,మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానా జ్ఞానములే హేతువులగుచున్నవి గాని యితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి కలిగించు వాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొకడు లేడనేది అన్నమయ్య నిర్వివాదాంశ గురుస్తుతి.. నమో వేంకటేశాయ. అమృత తుల్యులు మిత్రులందరికీ శుభోదయం. నమో వేంకటేశాయ. జన్మమే ధన్యము...గురుదేవుని నోట కమ్మని భక్తి పాటలు.
Watch Playlist for more Devotional songs : bitly.ws/P3gj #Adityabhakthi
P
😊😊@@brahmagnanabharathi4208
@@brahmagnanabharathi4208ppppppp❤❤
1
💕💕💕q💕💕qq😃😃😃😃😃😃😃q😃q😃q😃qqqqqqqqqq😃@@sureshsk6375
ఓ మహను బావ మిమ్మల్ని దర్శించు కున్నా తరువాత మీ వయసు లో అంత గాత్రం మరువ లేక పోతున్నాను మీ కీర్తన లు విననదే రోజు వుండలేక పోతున్నాను మీరు పెరిమేసన్ ఇస్తే ప్రతినెలా నేను తిరుమల vastuntanu మళ్ళీ తమ దర్శనము చేసుకోవాలని ఉంది సార్ రాజు మీ శిష్యుడు కి మీ ఇంటికి తెల్లవారు 6 ఇంటికే వచ్చాం sir
ఇది ఖచ్చితమైన సత్యం
ఆ అన్నమయ్య తర్వాత ఈ యుగంలో మీ అమృత గానం స్వరాలతో భక్తులను ఆ దేవదేవుణ్ణి ఆనంద పరవశం లో తేలిపోయేలా చేస్తున్నాయి
అన్నమయ్య గారి సాహిత్యానికి మీ గానాన్ని స్వామి వారు సమకూర్చినట్లుంది గురువుగారు.... గోవిందా గోవింద శ్రీవేంకటేశ్వగోవిందా గోవింద శ్రీపద్మావతీ ప్రియ గోవిందా గోవింద...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷
అన్నమాచార్యుని గాత్రానికి ఆ వేంకటేశ్వరుడు పరవశించాడని విన్నాము..కానీ ప్రత్యక్షంగా చూడలేదు.
గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాద్ అనే ఈకాలపు అన్నమాచార్యుని/గానగంధర్వునివల్ల మన తెలుగువాళ్ళందరము ఎంత పుణ్యం చేసుకున్నామో...
అమృతతుల్యమైన ఎన్నో కీర్తనల మధురానుభూతిని
పొందగలుగుతున్నాము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Guruvukariki Namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ గోవిందుడు మీ గొంతులో అమృతం నింప్పి ఈ భువుకి పంపి, మా చెవుల్లో మీ గాను- అమృతం నింప్పి తున్నారు. మీకు నీరాజనం.
ఎంత చక్కగా పాడారు స్వామి
Guruvu gariki padabhi vandanamulu
అన్నమయ్యగొంతుమనంవినలేదు.అపర అన్నమయ్యబాలకృష్ణప్రసాద్ గారి గానలహరిలో వేంకటేశుడు సాక్షాత్కారం కనగలుగుతున్నాం.ఓమ్!నమోవేంకటేశాయ---వేదులసూర్యభాస్కర్(మనస్విని).
Janma dhanyamu…🙏🏼 inkem Kavali inthakuminchi….
Hi
Sravyamaina mee gonthuku veyi namaskaralu, swamy. Aneka Pranamamalotho...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా!ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు.ఎప్పటికప్పుడు కొత్త దనం తోస్తుంది.అన్నమయ్య తాను వ్రాసి, పాడిన కొరత తీర్చుకోవటానికి మీ రూపంలో జన్మించారు అనిపిస్తుంది.విన్న మా జన్మ ధన్య మైనది.
మరో ఘంటసాల అండి మీరు మీ పాటతో నా మనసుఁ సంతోషంగా ఉంది
🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅
మీ గాత్రం వినసొంపుగా వున్నది. 👌🙏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri Alamelumanga sametha Srinivasa parabbrahmanye namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీగరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మీశ్రావ్వమైన గాత్రంతో అన్నమాచార్యులవారి సంకీర్తనలు అద్బుతంగా మీ గళమునుండి వినే అద్రుష్ఠభాగ్యం కల్గించిన తమకు
శతవందనాలు మహానుభావా!
🙏🙏🙏
శ్రీ శ్రీనివాస హృదయ నివాసిని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే💅💅💅💐💐💐
Om 🕉️ namho venkateshya.👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.
Jaisrimannarayana 🎉
ఓం నమో వెంకటేశాయ
can enjoy Balakrishna Prasad gari gathram all day.
Adbutham mee gaanam sir
శ్రీనివాసుడు మనకు ఇచ్చిన అన్న ప్రసాద్ ము, (అన్నమయ్య +ప్రసాద్ )ఓమ్ నమో వెంకటేశాయ గోవిందా గోవిందా నమః 🙏🙏🙏
This is true he is the angle of lord ventess
kaliyugamulo annamayya taruvata nijamaina annamayya maa guruvugaru balakrishna prasadgaru idi jagamerigina satyam
Adbutham Guruvu garu..Meeku Satha koti Vandanalu...🎉😊
గాన మధురం సూపర్ సార్ థాంక్స్
Mee madhura ganam loo ee bhaktighitam, adbutha Parakastha Guruvu Garu ,meeru Karana Janmulu Sri Annamayya varasulu.🙏🙏🙏🙏
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanayA
om namo narayanaya
Om namo narayanaya
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bhakti tho kadina voice very good
Thank you Aditya music and Balakrishna prasad garu!
ధన్యవాదములు గురువు గారు... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🕉🙏🏻
Melodious voice,God gifted,heart soothing music.Will get peace of mind.
Om namo laxmi narayanaya namaha 🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
మీరు పడే అన్నమయ్య కీత్రణలు మనస్సుకు అనాదము కలుగుతుంది గురువుగారికి ధన్యవాదములు
😊
😊
Knolls LLLKOLplo look kook😅kkkokoooookkool look look oooooo😅
కోరి కొలచిన కులదైవం పాటలు.చాలా ఉపయోగకరమైన విషయం. చాలా ఆనందంగా ఉంది.
మీ పాటతో ఆ దేవదేవుని ఆశీస్సులు కలుగునూ మీకూ
🙏గాన గంధర్వుడు మీరు, శతకోటి వందనాలు,
Excellent, he is all in all to give a good message of music on lord venkateswara swamy. I like his song from his tone and I forget my surroundings it is a divinin
మీ గాత్రం చాలా బాగుంది గురువుగారు 🙏🙏🙏🙏🙏
Voice, pronunciation clarity and devotion is very good and laudouble.
Om namo narayanaya
Om namo bagawathe vasudevaya
Om namo srinivasaya
Om namo venkatesaya
Om sree mathre namaha
Om sree mathre namaha
Om sree mathre namaha
Jai Srimannarayana jai Srimannarayana
వందనాలు వందనాలు శతకోటి వందనాలు
శ్రీ మాత్రే నమః..... అద్భుతం అమ్మ వైభవం... 🙏🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🏻
మహినుద్యోగి గావలె మనుజుడై యుండి
సహజివలెనుండి తానేమి సాధించలేడు
వెదకి తలచుకొంటె విష్ణుడు (భగవంతుడు) కానవచ్చు
చెదరిమరచితే సృష్టి చీకటౌ !
పొదలినడచితె భూమెల్లా మెట్టిరావచ్చును
నిదురించితె కాలము నిముషమై తోచు.
వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను.
ఓడక తపసియైతె ఉన్నతోన్నతుడౌ
కూడక సోమరియైతే గుణహీనుడౌను.
మురహరుదలచితె మోక్షము సాధించవచ్చు
వెరవెరగ కుండితె వీరిడి యౌను
శరణంటే శ్రీ వేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంశయించితే పాషండు డౌను...
.....తాళ్ళపాక మధుర భక్తి కవివరేణ్యుని
శాంతి సందేశం, అభి వృద్ధి -సమృద్ధి మంత్రం యిదే.❤❤❤
I am blessed to listen such a nice voice of you sir thank you sir god bless you sir you and all
Govindha Govindha
GBK transports the listner to the bhakthi world with his singing. omnamo venktesaya.
R. Srinivasan y
Shri Bala Krishna Prasad's voice is like a small boy sitting close to Ammavaaru Mangamma Devi! What a sweet and affectionate lovely tone! Really immersed in his beautiful songs!
ಅದ್ಭುತ ಗಾಯನ
Nice song 🎉
అద్భుతమైన గాత్రాన్ని మీకిచ్చి మీ ద్వారా దేవ దేవుడై న ఆయనా సంతోష పడుతూ, మమ్ములందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నందుకు ఆయనకు మరియు మీకు సదా ధన్యులము.
Excellent singing Sir . Dil Khush ho gaya
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻🙏🏻
గాన మాధుర్యం అద్బుతమైన గాత్రం 👌🙏🙏
NICE SONG I LIKE IT VERY MUCH ANNAMAYYA ALIVELMANGA VYBHAVAM
Namaskaramulu guruyugaru
💐🌹🇮🇳🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
amma alimelu mangamma thalli
Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 💐💐🙏💐💐🙏💐🌸
IN THE VOICE OF GBK JI SO MANY DOCTORS ARE THERE ,BECAUSE HIS VOICE HAS SO MUCH OF POWER .IF WE LISTEN HIS SONGS ALL DEASES WILL GO .LORD VENKATESWARA SWAMI WILL GIVE LONG LIFE TO HIM AND HIS FAMILY . REGARDS MPRAO ,MUMBAI
+mpraonelavelli nelavelli We thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
ఎన్నిమార్లు విన్నా జీబీకే ప్రసాద్ గారి గాత్రం లోని భక్తి భావనకు
మనసు పులకకించి కన్నీరు వస్తుంది. అన్నమయ్య తాను
వ్రాసిన పాటలు అప్పుడు పాడటం మనకు తెలియదని
బాలకృష్ణ ప్రసాద్ గారుగా జన్మించారేమో.
🙏🙏
Jaisrimannarayana ❤
ఎన్నిమారులు సేవించిననూ కన్నులు తనియవు...అన్నమయ్య GBK
మూడే మాటలు మూడు చరణాలలో మూడు ముక్తసరి భావాలు..తొమ్మిది పదాలుగా విడివడి కన్నులకు వీనులకు మనస్సుకు విందు పసందు ముదమును చేకూర్చుతాయి...అందుకే అన్నమయ్య దైవాంశ సంభూతుడైన సంకీర్తనా చార్యులు,పదకవితా పితామహులు, మరియు తెలుగు మాండలిక పదాలను ధర్మ ప్రభోదాలుగా మలచిన శిల్పి...
ఉదా: ఎన్నిమారులు సేవించినను కన్నులు తనియవు.
విన్న నీకథామృతమున వీనులు తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు..ఆటులనే...
చెలగి నినునే పూజించే చేతులు..తనియవు..
చివరిగా..కడగి..నీ ప్రసాదమేగొని కాయము తనియదు...ఈవిధంగా...అన్నమయ్య పదాలు...
అనంత ధర్మాలు ధర్మపదాలు,నవవిధ భక్తికి పరాకాష్ట...
"మూడే మాటలు మూడుమూళ్ళు తొమ్మిది
వేడుకొని చదువరో వేదాంత రహస్యము"...అన్నమయ్య ను స్వామినీ యిద్దరినీ తలుచుకుంటుంటే...ఆకలుండదు..దాహముండదు..మరి వారిద్దరిమద్య యున్న క్విడ్ ప్రో క్వో..అటువంటిది.
wow what a fantastic songs sing by annamacharya garu its really marvolous.........................
+Karkhana PE We thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
❤ super sir
Sweet & nice voice with vivid presentation of words to understand the meaning of the song, not only that it enculcates Bhakthi in the hearts of devotees . Thanks a lot to U Sir for your presentation.
Very interesting and easy to learning even youth also can smell the melodious fragranance
of the songs.
Nice Guru.......
THANKS TO RUclips AND G.BALAKRISHNA PRASAD GARU
AMMA ALIVELU MANGAMMA VELUGU ANTE SANAATHANA JEEVATMAMU ANI ARDHAM
nice song for friday of alamelumanga
మనసుకి చాల ఆనందంగ వుంటుంది❤
Govinda , amma, mee paadaalu maa talapai undunu gaaka. Govinda govinda.
Maaku telisina Annamayya meere
రమణీయం, అమోఘం ఆ దేవదేవుని కీర్తనలు.. 🕉️🙏🙏
సూపర్ సారు 🙏🙏
మీ కఠం ఆ దేవదేవుని వరప్రసాదం సర్
🙏🙏🙏🙏🙏❤❤❤❤🕉️🕉️🕉️🕉️🕉️
As it is, Annamayya Keerthanalu are music to ears, irrespective of the singer. Beauty lies in each lyric of each keerthana. Full of musical purity and abundant meaning. On the top, if an devout singer like Shri Prasad sings them, it is a divine journey all through for a listener. Om Namo Venkatesaya !
🔥🔥🔥🔥
🌼🌷🌺Om namo venkatesaya🙏🏽🙏🏽🙏🏽
JAY MAA LAKSHMI 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺
గురుః బ్రహ్మ గురుర్విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
"వేదములన్నిటిచేత వేదాంత వేత్తలచేత
ఆది నేనెరుగ దగిన ఆదేవుడను
శ్రీ దేవితోగూడి శ్రీ వేంకటాద్రిపై
పాదైన దేవుడను భావించ నేను "
యని...
' ఆనతిచ్చె కృష్ణుడర్జనునితో
వినియాతని భజించు వివేకమా! ' అని గీతాకారుడు శ్రీ కృష్ణ భగవానుడు 140 కోట్లమంది భారతీయులకే గాక యావత్ర్పపంచ ప్రజలకు భగవద్భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాలను కర్మ ధర్మ మార్గ నిర్దేశ్యమును చేయించారు. క్రిందటి జన్మలో నారాయణుడే దశావవతారుడైన శ్రీ కృష్ణ పరబ్రహ్మ. ఆయన నారాయణుడైతే అర్జనుడు నరుడు.
ఈ కలియుగంలో దైవాంశ సంభూతుడైన అన్నమయ్య,దైవాంశంగా,నందకాంశసంభూతునిగా నారాయణాంశగా భూలోకమున శ్రీ గిరుల సమీపాన తాళ్ళపాక గ్రామాన సాధారణ బ్రహ్మణ కుటుంబీకునిగా జన్మించి, అత్యంత నిష్ఠాగరిష్ఠుడై తన పదునారవ యేటనే వైష్ణవ ధర్మాచరణకు పూనుకొని గురువైన రామానుజాచార్య మతమును ( వైష్ణవ ధర్మాన్ని) 'శఠగోప యతి' ద్వారా ఉపదేశముపొంది,విష్ణుభక్తుడై... సృష్టికర్త భగవంతుడునైన శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహమునుపొంది ఆయన ఆజ్జానుసారము దినమునకొక్క పదము/ పద్యమునకు తగ్గకుండా తన జీవితకాలంలో ముప్పది రెండువేలకుపైగా సంకీర్తనా పదాలను శ్రీ వేంకటేశ్వర మకుటంతో రచించిన" అప్పని వరప్రసాదియే" అన్నమయ్య. అందులకే .....ఆతడే నారాయణ సఖుడైన అర్జున సముడు.
....
అన్నమయ్య వంశీకులు...
"అందమైన రామానుజాచార్య మతమును
అందుకొని నిలిచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీ వేంకటాద్రినిచ్చె
యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ".. అని వేనోళ్ళ యాతని గొప్పదనాన్ని కీర్తిస్తుంటారు... నాటికీ, నేటికీ,ఈనాటికీ కూడా.
"అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆది నారాయణుని తన
అంతరంగాన నిలిపిన అన్నమయ్య
సంతసాన చెలువందే సనక సనందనాదు
లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య||
బిరుదు టెక్కెములుగా పెక్కు సంకీర్తనలు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివి గలిగిన వేదముల అర్థమెల్ల
ఆరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజాచార్య మతమును
అందుకొని నిలిచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీ వేంకటాద్రి నాథునిచ్చె
యిందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||"
సమభావముతో కూడిన విశిష్టాద్వైత మతమే అన్నమయ్య పరమగురువులైన శ్రీ రామానుజాచార్యులయొక్క మతధర్మము. ఈ రామానుజాచార్యుల గురువులనే " "ఉడయవర్లు " గా తన కీర్తనల్లో అన్నమయ్య...
"తనకు శ్రీ వేంకటేశ్వరుని తలపించిన...తన పూర్వాపరాలనెరిగిన సద్గురువు"గా పేర్కొన్నారు.
" ఘన బంధ మోక్షాలకు గారణ మికనెవ్వరు
ననిచిన జ్ఞానా జ్ఞానములే కాక,
తనకు శ్రీ వేంకటేశు తలపించే వారెవ్వరు
కొన మొదలెరిగిన గురుడే కాక! "...
తనకు బంధమైనను,మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానా జ్ఞానములే హేతువులగుచున్నవి గాని యితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి కలిగించు వాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొకడు లేడనేది అన్నమయ్య నిర్వివాదాంశ గురుస్తుతి..
నమో వేంకటేశాయ. అమృత తుల్యులు మిత్రులందరికీ శుభోదయం. నమో వేంకటేశాయ.
జన్మమే ధన్యము...గురుదేవుని నోట కమ్మని భక్తి పాటలు.
Govinda govinda govinda
CHAKKANI KEERTANALU...ANNAMAYYA..KEERTANALU....SRI G.BALAKRISHNA PRASAD GARU PADUTUUVUNTEE ENKA VINALANI PICTUNEVUNTINDI... SUBHBHIVAMDANAMULU..SRI G.B.K GARIKI... TENNETY MASTER
Very nice voice, cute singing sir
WOW!! Wonderful. Thank you very much.
Mr de red we thank you for your support, do subscribe to our channel for more devotional compilations. Stay tuned. :)
❤
Really God gifted voice. Very soul soothing song
Super
Aha annamaiah,,222
Powerfull.swamy.srivenkateswaraswamey
have a great job sir. very nice..... god bless you.
abhinava annamayya balakrishna Prasad garu.
JAI VENKATESHAWARA SWAMY... BKP SIR THANK YOU FOR PROVIDING ANNAMAYYA SONGS
💐💐💐💐🙏🙏🙏🙏
Ghantasala garu leni korathanu theerustharu mana guruvu gaaru
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికి బెరసితి వమ్మ
పాలజలనిధిలోని పసనైన మీగడ
మేలిమి తామెరలోని మించు వాసన
నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ
చందురుతోడబుట్టిన సంపదల మెరగువో
కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో
అందిన గోవిందునికి అండనే తోడు నీడై
వుందానవు మా యింటనే వుండవమ్మా
పదియారు వన్నెలతో బంగారు పతిమ
చెదరని వేదముల చిగురు బోడి
ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు
నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ
🙏Govinda 🙏
superbbbb voice sir
God bless you om Sai Ram
Ever green songs , super voice sir
dasanagu.visheshanagu.and devaranamas.are good thanks to artists.
Ramachandra rao excellent sang
Sridevi boodevi sametha srinivasaya paahimam rakshamam
Mind and heart peaceful song is this
WONDERFUL..I LIKE ALL THESE SONGS.THANK YOU VERY MUCH G BK PRASAD GARU
Simply superb all these songs most beautiful and wonderful for entire life .
Exceptionally wonderful songs sung by great singer Sri Garimella
Chala Chala Bagapadutaru atani gonthu Chala Maduram God gift