Lalanuchu Noocheru లాలనుచు నూచేరు | Beautiful Sleep song of Lord Krishna | Annamacharya Keerthana

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 585

  • @penchaldasssiddu7587
    @penchaldasssiddu7587 Год назад +6

    ప|| లాలనుచు నూచేరు లలనలిరుగడల |
    బాలగండవీర గోపాల బాల || -- (నీలాంబరి)
    చ|| ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ |
    పదరి కంకణరవము బహుగతులమ్రోగ |
    వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ |
    ముదురు చెమటల నళికములు తొప్పదోగ || -- (మోహన)
    చ|| సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక |
    మలయు రవళులకు బహుమారును బెళంక |
    కొలది కోవిగములు క్రోలుమదనాంక- |
    ములగ్రేణిసేయు రవములు వడిదలంక || -- (హుస్సేని)
    చ|| సరుస పదములు జంగ చాపుచే బాయ |
    గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ |
    కరమూలముల కాంతి కడుజాయజేయు |
    సరస నురుకుసుమ వాసన లెదురుడాయ || -- (సారంగ)
    చ|| కొలది నునుమేనుల కూనలసి యాడ |
    మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడ |
    తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ |
    అలరి యెల్లరు మోహనా కృతులు చూడ || -- (కాపీ)
    చ|| లలిత తాంబూల రసకలితంబులైన |
    తళుకు దంతములు కెంపుల గుంపులీన |
    మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన |
    చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన || -- (లలిత)
    చ|| మలయ మారుత గతులు మాటికి జెలంగ |
    పలుకు గపురపు తావి పైపై మెలంగ |
    పలుగాన లహరి యింపుల రాల్గరగంగా |
    బలసి వినువారి చెవి బడలిక దొలంగ || -- (మధ్యమావతి)
    చ|| లలనా జనాపాంగ రలిత సుమచాప |
    జలజలోచన దేవ సద్గుణ కలాప |
    తలపు లోపల మెలగు తత్త్వప్రదీప |
    భళిర గండపరేశ పరమాత్మరూప || -- (సురటి)

  • @savitribogavilli
    @savitribogavilli Год назад +2

    Me voice Amrutham Manasu Krishna bagavanitho Leena mypothuindi🙏🙏

  • @kamarajurajashekarrao4601
    @kamarajurajashekarrao4601 3 года назад +20

    సముద్రమంత భక్తి తో ఆలపించావు తండ్రీ... ఎవరెవయ్యా నీవు.... నమస్కారాలు

  • @Sukanyavalleru
    @Sukanyavalleru 3 года назад +43

    🙏🙏🙏 లాలనుచు నూచేరు లలనలిరుగడల - బాలగండవీర గోపాలబాల..
    ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ -పదరి కంకణరవము బహుగతులమ్రోగ
    వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ -ముదురు చెమటల నళికములు తొప్పదోగ..
    సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక - మలయ రవళులకు బహుమాఱును బెళంక
    కొలది కోవిగములు క్రోలుమదనాంక -ములగ్రేణిసేయ రవములు వడిదలంక..
    సరుస పదములు జంగ చాపుచేబాయ - గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ
    కరమూలములు కాంతి కడుజాయజేయు - సరస నురుకుసుమ వాసనలెదురుడాయ..
    కొలది నునుమేనుల కూనలసి యాడ -మెలకువతోనొకరొకరి మెచ్చి సరియాడ
    తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ -అలరి యెల్లరు మోహనాకృతులు చూడ..
    లలిత తాంబూల రసకలితంబులైన -తళుకు దంతములు కెంపుల గుంపులీన
    మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన - చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన..
    మలయ మారుత గతులు మాటికి జెలంగ -పలుకు గపురపు తావి పైపై మెలంగ
    పలుగానలహరి యింపుల రాల్గరంగా - బలసి వినువారి చెవి బడలిక దొలంగ..
    లలనా జనాపాంగ లలిత సుమచాప -జలజలోచన దేవ సద్గుణ కలాప
    తలపు లోపల మెలగు తత్వప్రదీప -భళిర గండపరేశ పరమాత్మరూప 🙏🙏🙏

  • @brahmaiahd5473
    @brahmaiahd5473 2 года назад +12

    అద్భుతమైన జోలపాట. మనస్సు బాగోలేనప్పుడు ఈపాట వింటే మనస్సు హాయిగా ఉంటుంది. సంగీతం,సాహిత్యం,గానం, అన్ని అద్భుతం.

  • @mogilappab5772
    @mogilappab5772 5 лет назад +67

    స్వామివారి ప్రియభక్తుడు , పద కవితా పితామహుడు , వాగ్గేయకారుడు అన్నమయ్య కలం నుండి జాలువారిన శ్రావ్యమైన కీర్తన...
    స్వామి వారికి లాలిపాట.....
    తెలుగింట పుట్టడం మన అదృష్టం...
    సంగీతంలో ఓనమాలు తెలియని వారిని సైతం ఆకట్టుకొనే కీర్తనలు...
    ఒక సామాన్యుడైన నాకు చాలా నచ్చింది...
    వింటూ ఉంటే వేరే ప్రపంచంలోకి వెళతామంటే అతిశయోక్తి కాదు.......
    ఓం నమో వేంకటేశాయ..🙏🙏

    • @lakshmiraghavam5053
      @lakshmiraghavam5053 3 года назад +1

      చాలా బాగా చెప్పారు 🙏

  • @santhigarimellasanthigarim6225
    @santhigarimellasanthigarim6225 2 года назад +50

    ఈ వాయిస్ లో ఎదో అద్భుతం ఉంది...నిజంగా ఈ కీర్తన వింటున్ననంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వినంగానే నిద్ర వచ్చేస్తుంది,.

  • @rajeevratnakumarigadidesi7043
    @rajeevratnakumarigadidesi7043 2 года назад +4

    ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 👍 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏 ఓమ్ నమో నారాయణాయ 🙏

  • @gantaratnakumari8608
    @gantaratnakumari8608 2 года назад +16

    ఓం నమో వెంకటేశాయ.
    అమృతగానం చేసిన వారికి
    వందనం.
    అన్నమయ్యకు
    శతకోటి ప్రణామాలు.
    ఎన్నిసార్లు విన్న తనివితీరదు.

    • @narramadhu2683
      @narramadhu2683 2 года назад +2

      Singer Karthik

    • @gantaratnakumari8608
      @gantaratnakumari8608 2 года назад +2

      @@narramadhu2683
      చాలా సంతోషం బాబు
      పాడినవారు కార్తీక్ గారు అని చెప్పారు.
      వారి జన్మ ధన్యం.
      విన్న మేమంతా ధన్యులం.
      మొదట్లో ఉన్ని కృష్ణన్ గారు అనుకున్నాను.
      అన్నమయ్యకు శతకోటి వందనాలు.
      అమృత తుల్యమైన కీర్తన మనకి
      అందించారు.
      ఓం నమో వెంకటేశాయ.

    • @prasadsun4047
      @prasadsun4047 10 месяцев назад

      Om Namo Venkateshaya

  • @UtpalJanardhankapathi
    @UtpalJanardhankapathi 5 месяцев назад +2

    మా పాపకి ఇపుడు 3వ సంవత్సరం,,, 2వ సంవత్సరం నుండి ఈ లాలి పాట వింటేనే నిద్రపోతుంది,,,జై శ్రీమన్నారాయణ

  • @gajojuvenkatramana7031
    @gajojuvenkatramana7031 Год назад +7

    Reslly Excellent not says our verbs..but great ..annamaiha...musuc..karthik...my salute.....🙏🙏🙏🙏🙏

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 10 месяцев назад +1

    Aha yemi paadaavayya mahanubhava

  • @krishnareddy9116
    @krishnareddy9116 2 года назад +26

    అహ,ఎంత అందంగా పాడారు. ఈ పాట విన్నప్పటి నుండి మరో పాట వినాలి అనిపించటం లేదు.కళ్ళు మూసుకున్నా,తెరిచిన ఆ సాహిత్యం,రాగం ,గొంతులోని లాలిత్యం నన్ను వెంటాడుతున్నది.అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి ఈ పాట వింటూ,సాక్షాత్తు స్వామికి సేవలు చేస్తున్నట్లు గా ఉంది.నిజంగా మీ పాట, ఆ మార్ధవము వింటూ సాక్షాత్తు పరమాత్ముడే సేద తీరుతుంటారు.మీరుధన్యజీవులు.పాదాభివందనం

    • @samathag5367
      @samathag5367 2 года назад +1

      ❤️

    • @LalithaPhanibhatla
      @LalithaPhanibhatla 6 месяцев назад +1

      చాలా హాయిగా ప్రశాంతతకు నిలయమిదేననిపిస్తున్నది. మీ స్వరంలో ఈ అమృతఝరికి ఇంకేమీ వద్దు జీవితానికి అనిపిస్తుంది.

    • @mlakshmidurgadurga1071
      @mlakshmidurgadurga1071 2 месяца назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకంటే ఏం చెప్పగలను

  • @chethankumar5487
    @chethankumar5487 Год назад +1

    naku chala istamaina paata 💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🫀

  • @SenapathiVenkataramanacharyulu
    @SenapathiVenkataramanacharyulu День назад

    అద్భుతం.ఈ సంకీర్తన వింటూ ఉంటే అద్భుతం

  • @shashigarimella8932
    @shashigarimella8932 2 года назад +19

    ఒక వందసార్లు విని ఉంట ఈ పాటని

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy 3 года назад +4

    ఇది ఒక మహ అద్భుతమైన పాట 🌹🥀🌼🌻🏵️🌸🌺🌷🥀🌹💐🍀☘️🌿🌱🌾🍁🍂

  • @prasanthivenugopal579
    @prasanthivenugopal579 2 года назад +90

    మనసు బాగోని ప్రతిసారీ ఈ పాట వింట ఈ పాట వింటున్నప్పుడు అన్ని మర్చిపోవచ్చు రోజుకి ఒక్కసారైనా వింటా ముఖ్యంగా పడుకునేముందు వింటూ నిద్రపోయిన రోజులు కూడా వున్నాయి అంత మధురం ఈ పాట 🙏🙏🙏🙏🙏

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 3 года назад +9

    🙏ఇలాంటి పాటలు విన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ మధురమైన గాణాలు 🙏

  • @vamshidandanayakula6821
    @vamshidandanayakula6821 4 года назад +18

    Superb కార్తీక్ సార్ మీ voice naku చాలా చాలా ఇష్టం మీరేది పాడిన అమృతమే

    • @Mukkulapakku
      @Mukkulapakku 3 года назад

      I think its Unni krishnan not Karthik

  • @manasamanu7826
    @manasamanu7826 2 года назад +2

    Manche song..vintunte chala ప్రశాంతంగా untunde

  • @patelbrothers6693
    @patelbrothers6693 3 года назад +54

    అధ్భుతం ,అత్యాధ్భుతం,స్వర గంగ ప్రవాహంలో తేలి యాడు నట్లు వుంది

  • @eshwarideviatukuri6574
    @eshwarideviatukuri6574 Год назад +5

    నాకు చాల చాలా ఇష్టమైన పాట
    Music & voice chala బాగా చేశారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏💐

  • @theepulamurali3906
    @theepulamurali3906 2 года назад +1

    Manasu prashanthanga vuntundhi e kirthana vinte

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 года назад +7

    చక్కటి సాహిత్యం మధురమైన గానం కలిస్తే మనసుకు చాల హాయి గా ఉంటుంది ఇలాగ

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +3

    ॐ श्री कृष्ण देवाय नमः शिवाय।
    ఓమ్ శ్రీ కృష్ణ దేవాయ నమః శివాయ.
    బుజ్జి కృష్ణయ్యా, బుజ్జి kannaayya అలా వొంగుని ఎవరిని చూస్తున్నా రే!
    గోప్రీ గోవింద రూపిణీ దేవ్యై నమః శివాయ.
    🌺🙏✡️🌿🌺🙏🕉️✡️🌿🙏🌺

  • @amulyakousalyafunworld3951
    @amulyakousalyafunworld3951 3 года назад +15

    మా అమ్మాయిలు కి ఎంతో ఇష్టమయిన కీర్తన స్వామీ కి పాదాభివందనం

  • @shashigarimella8932
    @shashigarimella8932 2 года назад +5

    అమృతాన్ని చెవిలో పోసినట్టు ఉంది ఈ అద్భుతమైన పాట

  • @ramuchukkala555
    @ramuchukkala555 3 года назад +59

    అద్భుతమైన సాహిత్యం, మధురమైన గాత్రం, శ్రావ్యమైన సంగీతం ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాట..
    ఇంత అందమైన పాట అందించిన బృందానికి పాదాభివందనాలు 👏

  • @dhanalaksmipunna2528
    @dhanalaksmipunna2528 3 месяца назад

    . . chaala madhuramga vunadhi manasunu hthukonela vundhi

  • @edarapalliraju3015
    @edarapalliraju3015 Год назад +1

    Eedarapalli Varma Raju ❤ intha adhbhthamaina Pata naa jeevithamlo eppudu vinaledu❤

  • @milkysangeethagondasangeet1481
    @milkysangeethagondasangeet1481 Год назад +1

    E pata antha adbuthanga vundhi nenu vintanu na pillalaku kuda e pata ante chala estam nenu e pata1000 sarlu vinna kavachhu e pata padinavariki na dhanyavadhalu🙏🙏🙏🙏🙏

  • @ihi2020
    @ihi2020 10 месяцев назад +2

    The singer must be a favorite of My Krishna to have been blessed with such a soulful voice. Does anybody know who is the singer? Jai Shri Krishna🙏

  • @satyavathigatereddy1666
    @satyavathigatereddy1666 3 месяца назад

    Chala bagundi voice tune very nice baga kudirindi Thanq sir

  • @laxmanindarapu4397
    @laxmanindarapu4397 Год назад +3

    కమలాకర్ sir మీ కంపోజింగ్ కార్తిక్ sir jee సింగింగ్ రెండు అద్భుతమే ❤️❤️❤️

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 2 года назад +5

    So sweet melody sung Sir.Listening daily..Srinivasa Govinda..

  • @yelakkuntlaraju694
    @yelakkuntlaraju694 2 года назад +1

    ఈ పాట అత్యద్భుతం నా కుమారుడికి చాలా ఇష్టం ఈ పాట అంటే

  • @niruniru8019
    @niruniru8019 8 месяцев назад

    మీ లాలి పాటలు చాలా బాగుంది అన్నీ మరిచిపోయి నిద్రవస్తుంది ఆలోచనను రాకుండా పాటలోనే నిద్ర వస్తుంది చాలా అధ్బుతమగ ఉంది ❤❤❤

  • @sainath67157
    @sainath67157 14 дней назад

    Great sung by singer karthik...finest composing❤

  • @LalithaPhanibhatla
    @LalithaPhanibhatla 6 месяцев назад

    ఇంతకుముందెవ్వరూ పాడని విధంగా హృదయానికి హత్తుకునేట్లు పాడారు.... ధన్యవాదాలు ❤

  • @gangdhardevanpellygagaram1116
    @gangdhardevanpellygagaram1116 4 года назад +47

    ఈపాట వింటే అమృతం తగినంత ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏

  • @divyapondara3448
    @divyapondara3448 3 года назад +23

    ఆహ ఎంత అద్భుత మైన పాట వింటుంటే అమృతం తాగినంత హాయిగ ఉంది గోవిందా 🙏🏻🙏🏻🙏🏻

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 9 месяцев назад +1

    Om NamO Venkatesaya..Adbhutamaina Ganam.Kartik Gariki Dhanya Vadamulu..Namo Annamaiah..🙏🙏🙏

  • @chandernayak3773
    @chandernayak3773 2 года назад +2

    ఈ పాట వింటుంటే నా పిల్లల చిన్నతనం గుర్తుకొస్తుంది

  • @Raghu291
    @Raghu291 8 месяцев назад

    అన్నమయ్యకు పాదాభివందనం
    గాయకుడికి , సంగీతం అందించిన వారికి వందనం

  • @Sukanyavalleru
    @Sukanyavalleru 2 года назад +14

    All credit goes to the great singer Karthik .. 🙇‍♀️ 🙏🙏🙏

  • @govindaraobeesetty
    @govindaraobeesetty 2 года назад +6

    ఆచంచల అలౌకిక తనువు మురిపమ్ ఆనంద పరవసం 🙏

  • @viharivlogs8332
    @viharivlogs8332 4 года назад +25

    అద్భుతంగా ఉంది.. ఎంత బాధలో ఉన్నా ఈ పాట వింటే మనసు హాయిగా ఉంటుంది..👌👌👌👌

  • @kalapeetham3450
    @kalapeetham3450 2 года назад

    జయగురుదత్త SGS శ్రీగురుదత్త
    నాస్తి మాతృ సమం దైవం మాతృదేవోభవ
    "మురుగా మురుగా ముత్తుకుమారనే్!
    మయిల్ ఏరి వరవేండుం వేలనే !!"
    శ్రీ ప్లవ ఉత్తరాయణ హేమంతఋతు పుష్య బహుళ
    విదియ బుధవారం జనవరి 19 - 2022
    బాల సచ్చిదానందం పారిజాత సౌరభాల
    శుభాభినందనలు ఐశ్వర్యాభి వృద్ధిరస్తు
    ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు - శతమానం భవతి

  • @Akhila.B391
    @Akhila.B391 Год назад +3

    What a soulful voice andi nijanga, instant ga worries anni marchipoyi chaala prashanthanga anipisthundhi🙏🏻🙏🏻

  • @peddintivenkatanaidu5460
    @peddintivenkatanaidu5460 2 года назад +2

    స్వామి పాట చాలా అద్భుతంగా ఉంది

  • @nivasputtamreddy6408
    @nivasputtamreddy6408 3 года назад +19

    అద్భుతంగా పడినందుకు మీకు పాదాభివందనం సార్

  • @sahithiSahithi74
    @sahithiSahithi74 Год назад

    Aha adhbhutham..vintu vunte na Kalla nundi nillu vasthune vunnay...na bangaru swamy kannaya niku vandalayya🙏🙏

  • @saimanikantakollipara1315
    @saimanikantakollipara1315 Год назад +1

    Supper song the best song I favourite song

  • @BadriNetha
    @BadriNetha Год назад +2

    Wonderful song🎵🎵 beautiful singing🎤🎤💞💞💞 excellent voice 💐💐💐👌👌👌🎹🎧🎧🎺🎸🎸🎼🎻🎶🥁

  • @SivkabhakthSivkabhakth
    @SivkabhakthSivkabhakth 5 месяцев назад

    ఎక్కసమగు ని నామము వెళ్లసులభము
    ఫలమధికమ్ము 🙏🏻

  • @shailendarsinghthakur9198
    @shailendarsinghthakur9198 8 месяцев назад

    Superb hatesaaf singer ji ki

  • @damodarareddy.i4526
    @damodarareddy.i4526 2 года назад +1

    OM SRI KRISHNA! HARE KRISHNA ! HARE KRISHNA ! KRISHNA HARE ! HARE RAMA! HARE RAMA! RAMA RAMA HARE !

  • @gayathridevi3055
    @gayathridevi3055 2 года назад +2

    Nice song very soothing mind releaf

  • @mlakshmidurgadurga1071
    @mlakshmidurgadurga1071 2 года назад

    గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasarao2100
    @srinivasarao2100 3 года назад +40

    ఈ కీర్తన వింటుంటే నేను చిన్న వాడినా పెద్ద వాడినా నేను ఎక్కడ ఉన్నా నో తెలియని అంతగా ఎక్కడికో తీసుకు వెళుతుంది
    చాలా గొప్ప భక్తి మత్తు ఎక్కిస్తుంది అద్భుత గానం అంతే అద్భుత సంగీతం
    మీరు ఇచ్చిన ఈ కింద సాహిత్యం లో మరికొన్ని చరణాలు ఉన్నాయి అవికూడా పాడితే విని మేము ధన్యులు అవుతాము
    ఈ కీర్తన పాడినవారి పేరు అడ్రెస్స్ ఫోన్ నెంబర్ చెప్పండి ప్లీజ్

    • @9030666
      @9030666 3 года назад +2

      Srinivas karlpudi ..singer

    • @choutijagadeeshwar2314
      @choutijagadeeshwar2314 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lakshmichavali2685
      @lakshmichavali2685 2 года назад +2

      Antae,praanam aa Krishna paramatmudi sannidhiki vellipotundi , gaaname goppada , leka saahityame goppadaa Artham kaadu.

    • @arigelasrinivas3058
      @arigelasrinivas3058 2 года назад

      Singer Karthik.

  • @venkatbale8797
    @venkatbale8797 Год назад +1

    Love You karthik my fav singer❤

  • @shravanim3218
    @shravanim3218 3 года назад

    Aa govindude manamundu aadinatlundi mee sravyamainA gonthukato chala baaga padaaru

  • @srinuraju7594
    @srinuraju7594 Год назад +3

    Awesome song, melodious voice, beautifully sung, excellent composing and background music…mesmerising song which takes us directly to SRI VAIKUNTAM and enjoy eternal bliss… thank you so much for giving it to all of us 🙏🙏

  • @jaggarao6244
    @jaggarao6244 2 года назад +2

    అద్భుతమైన సాహిత్యం
    అద్భుతమైన గానం

  • @UmaShankar-b5o
    @UmaShankar-b5o 5 месяцев назад

    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 3 года назад

    Yemani varninchagalamu eepaata rasina vaariki Mariyu padinavaariki daasoham

  • @telugutruthinfo2563
    @telugutruthinfo2563 2 года назад +3

    చిన్నతనం గుర్తుకు వస్తుంది...🌀😍

  • @vasegowda130
    @vasegowda130 3 месяца назад

    Krishna will definitely sleep after listening to it,hats off To singer, what a smooth and melodious voice, god gifted...

  • @srinusrinivasulu5057
    @srinusrinivasulu5057 Месяц назад

    Wonderful melodic voice
    God bless you 🙏

  • @m.praveenkumar5256
    @m.praveenkumar5256 4 года назад +5

    అద్బుతం... పరమాద్భుతం... అనందామృతం....

  • @shanthiholla8749
    @shanthiholla8749 3 года назад +3

    Sri Krishna ❤️🙏❤️ hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏❤️.so beautiful 🌹🌺🌸 song 🙏🙏🙏

  • @anithaanitha8743
    @anithaanitha8743 3 года назад

    krishna neve sarvam thandre 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ne padhala thagara chalu kodhega chotu

  • @imlaxmiprahas6006
    @imlaxmiprahas6006 5 лет назад +94

    చెవులకు అమృతం👂
    మనసుకు మధురం,💓
    మనసికస్వర్గం💚

  • @srilaxmivenkatarabbitfarms713
    @srilaxmivenkatarabbitfarms713 4 года назад +6

    చాలా సూపర్ గా పాడారు.👍👍👍👍👍

  • @sankarakrishnan6729
    @sankarakrishnan6729 2 года назад +4

    Beautiful lullaby to Neelamega Varnan.Hearing with tears rolling down

  • @hemanathreddy8274
    @hemanathreddy8274 Год назад +1

    గోవింద

  • @jagadeeshgp7447
    @jagadeeshgp7447 4 года назад

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మ కు జై. హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.

  • @srilakshmiravulapalli3565
    @srilakshmiravulapalli3565 Год назад +3

    Super 👌👌👌

  • @gourimanoharimachha
    @gourimanoharimachha 16 дней назад

    Like seriously, if someone listens to this audio song, no one would ever guess that its no yesudas,seriously your voice exactly matched to yesudas’s may be i can say Its even more amazing than older version❤ harivarasanam been my always most favourites but am literally obsessed with with this version. Singer prakash did a mind blowing job(masterpiece)❤ loved it to the core❤ looping this song🔂♥️🌸🥹

  • @cannabathini
    @cannabathini 3 года назад +24

    Every mother/wife must practice this hymn to cool her children/husband.

  • @lakshmiraghavam5053
    @lakshmiraghavam5053 3 года назад +14

    చాలా అద్భుతమైన కీర్తన.... ఈ పాట విన్నాక ఈ లోకంలో ఇంకో అద్బుతం ఉందా అనే సందేహం కలుగుతుంది🙏🙏🙏🙏🙏🙏

  • @knaveena8810
    @knaveena8810 5 лет назад +10

    Karthik voice is always superb

    • @srj1654
      @srj1654 5 лет назад

      Is the singer name Karthik? He sung it wonderful. It's really mesmerizing.

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 Год назад +1

    జై శ్రీ కృష్ణ

  • @JayaMunipalle
    @JayaMunipalle 3 года назад +16

    Truly eternal. What else we want than this Peace.🙏

  • @avantikaentertainments878
    @avantikaentertainments878 Год назад

    Badasi vinu vari chevi badalika tolanga super hayi ga vuntundi prasantam ga nidra padutundi

  • @javvajichotu2727
    @javvajichotu2727 Год назад +2

    Jai shree Krishna 🙇🙇🙏🙏

  • @manojkumarrajaka5204
    @manojkumarrajaka5204 3 года назад +1

    Ee paata vinte ee voice tho aa devadevudu kachithamga nidra pothadhu

  • @bhavanamoganti2804
    @bhavanamoganti2804 3 года назад +1

    Mee pata vini memu dhanyulam ayyamu sir

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 Год назад

    Om namo naaraayana prasaanthamainaa srraavya sangaatha dolikalu

  • @Chayasri124Chayasri12
    @Chayasri124Chayasri12 16 дней назад

    Very good voice and super sir

  • @_A_Akshitha
    @_A_Akshitha 4 года назад +6

    Ee song vinnaka swami nijagane padukuntadu ...
    Antha maduranga undi 🎶💗

  • @lokavarapujhansi5780
    @lokavarapujhansi5780 2 года назад +1

    అత్యాఅద్భుతం

  • @saimanikantakollipara1315
    @saimanikantakollipara1315 Год назад +1

    Supper song lord Krishna

  • @harithanaidukurumella4944
    @harithanaidukurumella4944 Год назад +3

    Melodious song!!!

  • @saradamunaganti4839
    @saradamunaganti4839 3 года назад

    Chala Madhuram ga Padinaru. G N Rao

  • @qwkjsvarshika705
    @qwkjsvarshika705 2 года назад

    ఈ పాట వింటే లొకానే మరచిపొతాము

  • @kodurivaibhav8854
    @kodurivaibhav8854 2 года назад +3

    Yenni saarlu vinnano naake theliyadu

  • @badrimuvva1704
    @badrimuvva1704 Год назад +36

    లాలనుచు నూచేరు లలనలిరుగడల
    బాలగండవర గోపాలనినుజాల || లాలీ లాలీ ||
    ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ
    పదరి కంకణరవము బహుగతుల మ్రోగ
    వొదిగి చెంపల కొప్పు లొక్కింత లీగ
    మెదురు చెమటల నళికములు తొప్పదోగ || లాలీ లాలీ ||
    మలయ మారుతగతులు మాటికి చెలంగ
    పలుకు కపురపుతావి పైపై మెలంగ
    పలుగాన లహరి యింపుల రాల్గరంగా
    బలసి వినువారి చెవి బడలిక దొలంగ || లాలీ లాలీ ||
    లలనా జనాపాంగ లలిత సుమచాప
    జలజలోచన దేవ సద్గుణ కలాప
    తలపు లోపల మెలగు తత్త్వప్రదీప
    భళిర గండవరేశ పరమాత్మరూప || లాలీ లాలీ ||

    • @rajeswaripulipati4264
      @rajeswaripulipati4264 2 месяца назад +1

      Intaku mundu vedavathi prabhakar garu inkoka ragamutho aalapincharu ea geethamnu ala kouda chala madhuramuga vundi vinataniki ea keerthana.enthayina annamayyagaru great.

  • @mahenderk9992
    @mahenderk9992 2 года назад +3

    అద్భుతం. 🙏🙏🙏🙏🙏🙏