Choodaramma sathulaalaa........

Поделиться
HTML-код
  • Опубликовано: 1 ноя 2024

Комментарии • 386

  • @padma2207
    @padma2207 Год назад +181

    చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
    చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
    కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
    చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
    కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
    సోబాని సోబాని… సోబాని సోబాని
    శ్రీమహాలక్ష్మియట… సింగారాలకే మరుదు
    కాముని తల్లియట… చక్కదనాలకే మరుదు ||2||
    సోముని తోబుట్టువట… సొంపుకళలకేమరుదు ||2||
    కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి
    చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
    కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
    సోబాని సోబాని… సోబాని సోబాని
    కలశాబ్ధి కూతురట… గంభీరాలకే మరుదు
    తలపలోక మాతయట… దయ మరి ఏమరుదు ||2||
    జలజనివాసినియట… చల్లదనమేమరుదు ||2||
    కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి
    చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
    కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
    సోబాని సోబాని… సోబాని సోబాని
    అమరవందితయట… అట్టే మహిమ ఏమరుదు
    అమృతము చుట్టమట… ఆనందాలకేమరుదు ||2||
    తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె ||2||
    కొమెరె వయస్సు ఈ చూడి కుడుత నాంచారి
    చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
    కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
    సోబాని సోబాని… సోబాని సోబాని

  • @sanduprasadaswamy1537
    @sanduprasadaswamy1537 8 месяцев назад +14

    గురువు గారి గానం అమృతం... వెంకన్న స్వామి పాదపద్మాలకు శతకోటి పాదాభివందనం...

  • @dasarimurali2342
    @dasarimurali2342 7 месяцев назад +13

    మీ గాత్రమును ప్రతి రోజూ వినాలి అనిపిస్తుంది అండి🎉

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 2 года назад +74

    ఎంత సంపాదించినా... ఇటువంటి అమృతం ఎక్కడా లభ్యం కాదు.
    ఓం నమో నారాయణాయ.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jk99919
      @jk99919 3 месяца назад

      Nijam

  • @vadrevusivaramarao12
    @vadrevusivaramarao12 7 месяцев назад +15

    గురువుగారూ, మీ గానమృతంతో ఆ దేవదేవుణ్ణి ముగ్దున్ని చేస్తున్నారు. ఆ అదృష్టం మీకే దక్కింది. ఎంతైనా ధన్యులు. కోట్ల ఆస్తులున్న మీకు సాటిరారు. ఆ దైవా అనుగ్రహం ఉంది మీకు.

  • @vennapusaamarnathareddy8553
    @vennapusaamarnathareddy8553 2 года назад +39

    కలియుగ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి కి పద్మ పురస్కారాలు అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను,
    గురువు గారి గానం విన్న ప్రతిఒక్కరూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరుతున్నాను

    • @srinivasbobbili3059
      @srinivasbobbili3059 8 месяцев назад +1

      అవును, గురువుగారికి పద్మ పురస్కారం అందింది

  • @tejababu8340
    @tejababu8340 4 месяца назад +16

    ఈపాట ప్రతిరోజూ వింటున్నా తనివి తీరడంలేదు.. మధురమైన కంఠంతో పాడిన మీ జన్మ ధన్యం.. ధన్యం.. ధన్యం.. విని తరిస్తున్న మేము ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం..

  • @sweethome7637
    @sweethome7637 4 месяца назад +4

    గురువుగారికి శతకోటి వందనాలు మీ దయవల్ల నేను మీరు పాడుతున్నప్పుడు విని నేర్చుకున్నాను❤

  • @jayalaxmi8882
    @jayalaxmi8882 9 месяцев назад +6

    ఈ జన్మలో మీ గళం వినడం, మా పూర్వ జన్మ సుకృతం.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 года назад +148

    🙏అన్నమయ్య కీర్తనలను మీ పవిత్ర గళం నుండి మాత్రమే వినాలి. మా మనసులో ఆ శ్రీనివాసుని కొలువై ఉన్న అనుభూతిని పొందుతాము. ధన్యవాదాలు!💐

    • @ramaprasad8036
      @ramaprasad8036 2 года назад +9

      The only word EXCELLENT 👍

    • @SuryaSurya-ui9yl
      @SuryaSurya-ui9yl 2 года назад +5

      Good morning sir

    • @mrrpune
      @mrrpune 2 года назад +1

      Nijam. అపర అన్నమాచార్యులవారు 🙏🙏

    • @VijayKumar-lz3bs
      @VijayKumar-lz3bs 2 года назад

      Excellent

    • @srinivasarao2100
      @srinivasarao2100 2 года назад +2

      అవును నిజమే అండి అన్నమయ్య గారు మళ్ళీ మన కోసమే వీరి రూపంలో వచ్చారు

  • @mullangihemalatha8341
    @mullangihemalatha8341 2 года назад +20

    ఎంత సంపాదించినా... ఇటువంటి అమృతం ఎక్కడా లభ్యం కాదు.
    ఓం నమో నారాయణాయ.

  • @hanumanthakumar2562
    @hanumanthakumar2562 6 месяцев назад +8

    మీరే అన్నమయ్య అనే అనుభూతి కలుగుతుంది 🙏💐

  • @lavanyagdr9567
    @lavanyagdr9567 11 месяцев назад +7

    గురువు గారు మీరు పాడుతుంటే ఎన్ని సార్లు విన్నా.. వినాలి అనిపిస్తుంది.
    మీ గానం అమృతతుల్యం...🙏

  • @pushpap3151
    @pushpap3151 3 месяца назад +6

    🙏🙏👌👌మాటల్లో చెప్పలేని ఆనందం, తన్మయత్వం కలిగింది guruvugaruu🙏🙏🙏

  • @sivasankar-gp2bi
    @sivasankar-gp2bi 2 года назад +6

    గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారి స్వరం వింటుంటే..సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని ఆ..అన్నమయ్యే స్వయంగా వచ్చి కీర్తిస్తున్నట్టుగా.. అనుభూతి కలుగుతోంది... అంత గొప్పగా కమనీయంగా..ఉంటుంది
    గరిమెళ్ళ గారి గాత్రం వినే భాగ్యం నా అదృష్టం

  • @madhusupriya3779
    @madhusupriya3779 2 месяца назад +3

    అన్నమయ్యనే మళ్ళీ మీ రూపంగా జన్మించారు అమోఘం అపూర్వం అనంతం మీ గాత్రం

  • @arthamvishwanath3386
    @arthamvishwanath3386 3 месяца назад +10

    గురువుగారు మీరు ఆలపించిన మోహన రాగం ఈ కీర్తన మోహన రాగంలో ఆలపించారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఈ కీర్తన తనివి తీరలేదు ఈ కీర్తన ఆలపించిన అందుకు మీరు ధన్యులు విన్నందుకు మా జన్మ ధన్యం

  • @sonupriya4417
    @sonupriya4417 Год назад +8

    మీరు సాక్షతు సరస్వతీ దేవి పుత్రులు మీరు ఇలాగే 100 సంత్సరాలు ఉండాలి. 😊

  • @bhavyasribhavyasri2205
    @bhavyasribhavyasri2205 Год назад +4

    అన్నమయ్య కీర్తనలు మీరు పాడూతు ఉంటే చా లా బాగున్న ది

  • @koteswarao6330
    @koteswarao6330 Год назад +5

    వెంకటేశ్వర స్వామి అనగానే మీరే గుర్తుకు వస్తున్నారు

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 5 месяцев назад +3

    గానమృతం అంటే ఇది❤జై శ్రీ రామ్

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 года назад +11

    ఎన్నిసార్లు విన్నా తనివితీరని కీర్తన 😍😍😍🙏🙏🙏🙏🙏🙏

  • @vaishnaviponnapalli7834
    @vaishnaviponnapalli7834 Год назад +16

    నిజంగా మనసు తేలికపడి ఆనందంతో నిండిపోతుంది. మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు...🙏🙏🙏

  • @shamalalaxminarayana1236
    @shamalalaxminarayana1236 2 года назад +11

    దయచేసి మీరు కలకాలం మా కోసం గానం కొనసాగించాలి..ఆహా ఏమి మధురమైన గాత్రం..

  • @sujathatrinadh
    @sujathatrinadh 2 года назад +23

    నమస్కారం గురువుగారు శుభోదయం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ కీర్తన అంత అందంగా అనందంగా పాడుతున్నారు దైవత్వం మీరు పాడే కీర్తనలలో కనిపిస్తుంది నమో శ్రీనివాసాయ 🙏🙏🙏

  • @sudhapatri1429
    @sudhapatri1429 7 месяцев назад +4

    అత్యదభుతమైన మీ కీర్తనలు అతి మధురాతి మధురం

  • @simhachalam1551
    @simhachalam1551 Год назад +9

    మీ గాత్రం లో ఉన్న మాధుర్యం ఆ స్వామి వారికి ఎంతో ప్రీతకరమైనది. మీరు ధన్యులు, మీ జన్మ సార్థకం అయ్యింది sir

  • @saiprasanna4277
    @saiprasanna4277 2 года назад +35

    గురువు గారికి ధన్యవాదాలు ఇంతకంటే ఏమీ కావలి మాకు శుభోదయం అవుతుంది అంటే మీ గాన అమృతం కోసం ఎదురు చూస్తూ ఉండడం తప్ప......🙏🙏🙏🙏🙏🙏 ప్రతి రోజూ ఒక ఆణిముత్యం లాంటి పాట ఇస్తూ ఉంటే ఇంక ఈ జన్మ కి చాలు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

    • @meeravadla7201
      @meeravadla7201 2 года назад +1

      pp1

    • @srivasudev
      @srivasudev Год назад +1

      Kadaa! Maru janma lo ayinaa Mee lanti gaathram, Meekunna swara gnaanam naaku prasaadinchamani naa tharapuna aa Deva devudi ni prarthinchandi guruvu gaaru!🙏🙏🙏

    • @svryadav8103
      @svryadav8103 6 месяцев назад

      ❤❤❤❤

  • @thanneerusubbarao2418
    @thanneerusubbarao2418 9 месяцев назад +4

    మీ గళంలో అమృతం జాలు వారుతుంది

  • @sreedharhyderabad5290
    @sreedharhyderabad5290 2 года назад +26

    మళ్లీ మళ్లీ వినాలనిపించే కూర్పు! అన్నమయ్యకు శతకోటి వందనాలు! అందించిన మీకు కూడా!!

  • @pallemmani6726
    @pallemmani6726 Год назад +10

    చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ |
    కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ‖
    శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు |
    కాముని తల్లియట చక్కదనాలకే మరుదు |
    సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
    కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ‖
    కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు |
    తలపలోక మాతయట దయ మరి ఏమరుదు |
    జలజనివాసినియట చల్లదనమేమరుదు |
    కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ‖
    అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు |
    అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
    తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె |
    కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ‖

  • @rishipamidi4927
    @rishipamidi4927 3 месяца назад +2

    ఈ తెలుగు జాతి గర్వడు సాహిత్య కవి సిరివెన్నెల ఆయన లోటు తెలుగు వారికి తీరనిది❤

  • @Lokasani626
    @Lokasani626 2 месяца назад

    నాకు ఎంతో ఇష్టమైన పాట గురువు గారు ధన్యవాదాలు 🙏👍👏🙌🤗💐👑

  • @gonugodugusivaiah6140
    @gonugodugusivaiah6140 3 месяца назад +3

    Sathakoti padhabi vandanamulu guruvugariki

  • @dasarathakamsu5296
    @dasarathakamsu5296 11 месяцев назад +2

    Yenni saarlu vinna Inka vinaali Ani vinipinche e gaanam meeku devude icchina oka varam guruvu gaaru manaspoorthiga vandhaanaalu guruvu garu

  • @chandus5961
    @chandus5961 Месяц назад +1

    Swami me gontulo amrutham nimpadu sir, me patalu vinadani malli manishi ga puttali 🙏🙏

  • @sudheerkumar-xp2kz
    @sudheerkumar-xp2kz 2 года назад +10

    చాలా హాయిగా ఉంది, ఎన్ని కలతలు ఉన్నా, ఎన్ని రోజులు ఉన్నా అన్నీ మటుమాయం.... ఓం నమో నారాయణాయః

  • @aartipathak315
    @aartipathak315 2 года назад +12

    Guruvu Garu your Sankeertana & your voice is “THE BEST IN THE WORLD “ Very pleasing Sankeertana & singing. Our Pranam To you Guruvu Garu. 🌹🙏🏻🙏🏻🌹

  • @ravupallisrinivas3397
    @ravupallisrinivas3397 Месяц назад

    ఎన్ని సార్లు విన్నా కూడా.. మరలా మరలా ఇంకా వినాలనిపించే కమ్మని గాత్రం.. హేట్సాఫ్ గురువు గారు...

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 Месяц назад

    శ్రీ వెంకటేశ్వరునికి అమ్మ అలమేలు మంగ కూ శత కోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 మరల అన్న మాచార్య గా మిమ్ములను జన్మింప చేసి చక్కటి కీర్తనలను మీ మధుర మైన గళం ద్వారా మా చెవులకు మా హృదయానికి భాగ్యాన్ని కలిగించారు. మీరూ ఎల్ల వేళల సంతోషం గా స్వామి అమ్మ పై ఇలాగే కీర్తనలు పాడుతూ ఉండాలి ఆ స్వామి అమ్మ తో పాటు మేము వినాలి ❤మీకు నా వందనాలు 🙏🌹

  • @muraleedharbathula6590
    @muraleedharbathula6590 6 месяцев назад +2

    Great Voice .... Jai Venkata LOrd

  • @RockstarMaanik
    @RockstarMaanik 2 года назад +5

    మీ పాదాలకు కోటి దండాలు గురువు గారు....🙏🌹

  • @ravindharchary4302
    @ravindharchary4302 Месяц назад

    మనసు బాధలో ఉన్నప్పుడు ఈ పాటలు వింటుంటే మనసు ఎంతో తేలిక అవుతుంది గురువు గారికి ధన్యవాదాలు

  • @Lokasani626
    @Lokasani626 Месяц назад

    ఆహా జన్మ ధన్యం అవుతుంది కదా మీ గానామృతం వినినంత మాత్రన 🙏🙌👑💐🎼

  • @venkatvayunoppula8347
    @venkatvayunoppula8347 Год назад +5

    అద్భుతమైన గాత్రం గురువు గారు మీ జన్మ ధన్యం

  • @Manassineevali
    @Manassineevali 2 года назад +9

    కర్ణపేయం. మనోరంజకం. ధన్యోస్మి.

  • @ShailajaKusuma
    @ShailajaKusuma 7 месяцев назад +1

    Mee ganamrutha parimalalu hadhullekundaa sugandhaalayyi vyaapinchaalani aaa narayanunni prardhisthoo om namonarayanaya,narayana,narayana,narayana,narayana,jay shakthi maa.🙏shubabinandhanalu sir.

  • @vanajalathapulla4233
    @vanajalathapulla4233 2 месяца назад

    Guruvu gariki vandanalu e keetana me kantamlo vinte entho baguntadi .Om vasudevaya namaha🎉

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Месяц назад

    అన్నమయ్య గారి కీర్తనలని గానము చేసిన
    తీరు వీనుల విందుగ తన్మయత్వం నొందు
    నటుల ఉంది.ధన్యులు.

  • @ashad9221
    @ashad9221 2 года назад +4

    Govinda Govinda 🙏🙏🙏🌺.....ninnu nammina vari madi lo eppudu untavu thandri venkataramana🙏🙏🙏🙏..

  • @Lakshminarashaiah
    @Lakshminarashaiah 2 месяца назад

    అహ.ఎమి.పరమానందం.ఎమి.మాపుణ్యం.ఎమి.మాగ్యం.జైసనాతనం.శుభంభుయతచ

  • @bhavyasribhavyasri2205
    @bhavyasribhavyasri2205 Год назад +2

    అన్నమయ్య కీర్తనలు మీరు పాడుతూ ఉంటే చాలా బాగున్నది

  • @gattupallisasikala5724
    @gattupallisasikala5724 2 года назад +10

    Legend of annamayya keerthanas🙏🙏🙏

  • @saipratap9920
    @saipratap9920 2 года назад +11

    గురువు గారు నాకు మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ మీ గాత్రం వినే భాగ్యాన్ని ఇవ్వాలని దేవ దేవుడిని కోరుకుంటా...మీ గాత్రంలోని మాధుర్యం మాటల్లో చెప్పలేనిది. ప్రతి రోజు ఉదయం మీ పాట వింటూ నిద్ర లేవడం నాకు అలవాటు..ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు..

  • @shashikalak60
    @shashikalak60 3 месяца назад

    💐🙏🙏🙏నాకు చాలా ఇష్టమైన పాట మీకు ధన్యవాదములు

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 10 месяцев назад +3

    Divinity is decending with the soulful rendtion of Garmella garu with the impressive tune is glorifying the divine lyrics.Indeed its mesmerising .

  • @sreedharhyderabad5290
    @sreedharhyderabad5290 2 года назад +11

    ధనుర్మాస సమయాన అద్భుతమైన ఆలాపన. ధన్యవాదాలు!!

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 6 месяцев назад +2

    Wow..😊..wonderful rendition..of this keerthana…thank you sir..

  • @jahnavi.youtube
    @jahnavi.youtube 11 месяцев назад +3

    చాలా బాగుంది మాస్టర్ గారు వినసొంపుగా ❤

  • @NandiniDasari-rx5nx
    @NandiniDasari-rx5nx 3 месяца назад

    Entha..kindi ki digi naalanti varikosam vrasaru..guruvu garu..gathram adbhuthatham

  • @sureshhyma1029
    @sureshhyma1029 2 года назад +3

    గురువుగారి పాదాలకి నా నమస్కారములు

  • @krishnamohansarmaputcha7491
    @krishnamohansarmaputcha7491 Год назад +3

    No words... To express... Aaahhhhaa
    Mind gets relaxed

  • @narukatlamallesham3808
    @narukatlamallesham3808 7 месяцев назад +2

    Your great guruvugaru

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 27 дней назад

    ఓం నమఃశివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః ఓం నమో శ్రీ మాత్రే నమః జయము జయము భారత మాతకు జయము జయము

  • @shivshankarpatil9813
    @shivshankarpatil9813 4 месяца назад

    Om namo venkatesaya 🙏🙏🙏💐🙏 💐💐💐 koti pranam guruji 🙏🙏🙏, super voice sir 🙏🙏🙏🙏💐🙏🙏💐 shukriya baba

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 2 года назад +3

    విజయవాడలో వేకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు చేసిన కార్యక్రమాలకి వచ్చేదాన్ని. మళ్ళీ ఆ రోజులు వస్తాయా? ప్రతిరోజూ మీ మధురామృతాన్ని నేను కూడా గ్రోలుతు భజనలు మాపిల్లాలకి కూడా నేర్పుతున్నాను.

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +2

    Not good, not very good, excellent, wonderful, mahaadnhutam i think last birth your annamacharya swamy
    No words to express only unlimited hearties salutes to your lotus and divine feet 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prahladakrishna
    @prahladakrishna 2 года назад +2

    Mee paadaalaku namaskaaramandi. Mahadaanandamgaa paadinaaru..dhanyavaadaalu...
    Jaya Sree PadmaavatiSreenivaasa !!🙂

  • @durgapenmetsa6080
    @durgapenmetsa6080 Год назад +1

    Meeku mee galaniki setakoti vendanaalu guruvugaru 🙏🙏🙏🙏

  • @rajeshk7717
    @rajeshk7717 2 года назад +6

    Sri Venkateswara Swamy blessings for sure 🙏🙏🙏🙏 Sir, you are chosen.

  • @RamayanamDinesh
    @RamayanamDinesh 5 месяцев назад +1

    సూపర్ ❤

  • @annapurna6462
    @annapurna6462 10 месяцев назад +2

    Guruji meeru lireks vesi padithe memu nerchkuntamu🙏🙏🙏🙏🙏

  • @padmavathykunapareddy712
    @padmavathykunapareddy712 Год назад

    Garimella bala prasad GAARI paadapadmamula KU NAMASSULU.. venkateswaruni mee amrutha gaatram THO pujinchi MEE JANMA nu sardhakam chesukunnaru..🙏

  • @PalaKondaReddy-bu6wi
    @PalaKondaReddy-bu6wi Год назад +1

    Meeku padabhi vandanamulu guruvu gaaru

  • @GBrahmeshwar-yp8he
    @GBrahmeshwar-yp8he Год назад +3

    Your voice is melodious and devotional! May God give you a long life!

  • @sreenubejugama685
    @sreenubejugama685 Год назад

    Mee galam enthoapuroopamainadhi inkaaenthovinalaniundhi..balakrishnagariki danyavaadhamulu....

  • @vaniyallapargada9031
    @vaniyallapargada9031 2 года назад +4

    God must be mesmerised by the beautiful voice of Bala Krishna Prasad Garu

  • @srikrishna5454
    @srikrishna5454 Год назад +1

    , Heart touching devotional
    Keerthana by Gatimella Balakrishna
    Garu

  • @Mrchallenge001
    @Mrchallenge001 2 года назад +37

    చల్లదనం అనేది ఎలా ఉంటుందో గొంతులో తెల్పిన మహనీయులకు నమస్సులు

  • @konavijaya4758
    @konavijaya4758 8 месяцев назад +1

    Om namo narayana ya...what a melody voice🎉

  • @thrishank.d3054
    @thrishank.d3054 2 года назад +3

    మీ గానం మాకు అమృతం గురువులకు ❤❤మీకు ప్రేమతో నమస్కారములు

  • @anitharayakota6615
    @anitharayakota6615 2 года назад +1

    బహుశా అన్నమయ్య గారు మీ గళం నుండి ఇలా పలికిస్తున్నారేమో..మీకు వేవేల ధన్యవాదాలు గురువు గారు🙏

  • @vetchanarasimharaonarasimh6593
    @vetchanarasimharaonarasimh6593 Год назад +1

    Guruvu gariki. Paadabivandanalu

  • @satyanarayanaalle1912
    @satyanarayanaalle1912 11 дней назад

    HARE Krishna ❤ Govinda Govindaa❤

  • @ganeshkotari8023
    @ganeshkotari8023 4 месяца назад

    GAROMELLA BALAKRISHNA PRASAD GARIKI NAA PADABIVANDANALU GURUVUGARIKI SIRASSU VANCHI Namaskaristunnanu

  • @streddys
    @streddys 6 месяцев назад +4

    గోవింద గోవిందా గోవిందా

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Месяц назад

    గురువు గారి కి శతకోటి నమస్కారాలు

  • @VaniAnnam-z2r
    @VaniAnnam-z2r 3 месяца назад

    గురువుగారికి నా పాదా బివందనాలు

  • @raghu1101
    @raghu1101 Месяц назад +1

    చూడరమ్మ సతులాల శోభాల పాడరమ్మ ( అన్నమయ్య కృతి శైలిలో ).
    శ్రీపాద సేవితవే శ్రీ మహాలక్ష్మి నీవే
    కాపాడవే పతి అడుగుజాడలనువర్తి ( కాపాడే )
    1). పాలాబ్ధి పుత్రియట తక్కువేమి స్వచ్ఛతకు
    నిలకడలేమియట సర్వేశు హృది చూడు # 2 #
    వలచూపులు క్రీగంటిన పతిపైనుంచె పద్మావతి # 2 #
    నీలవేణి పొగడ అలతిలభ్య కనకాంగి .
    2). దయగల్ల తల్లియట జాలి కరుణకేమరుదు
    దివ్యమేని రూపమట కాంతిప్రభలకేమరుదు.
    దాశరధీ పాణిప్రియ జనకాత్మజ జనపూజిత
    దీర్ఘాక్షి దారిజూపు శ్రీదేవీ.
    3). సారంగ ప్రీత్యయట పెద్దరికమేమరుదు # 2 #
    అరవింద నేత్రయట అనురాగమేమరుదు # 2 #
    అరమోడ్పు కన్నుల వేంకటేశు పేర నిలిచె
    పరవశించి పాలింపవే కలువపాణి.

  • @munni388
    @munni388 2 года назад +2

    Anta baga vundoo aa khantam.... 🙏🙏🙏

  • @shivshankarpatil9813
    @shivshankarpatil9813 4 месяца назад

    Koti pranam guruji 🙏💐🙏💐💐💐🙏🙏 Prasad garu 💐💐💐🙏🙏🙏

  • @pingalibhimasankar7292
    @pingalibhimasankar7292 10 месяцев назад

    Sir, He is having excellent talent and his wife is also with same. I have their programs. They deserve Government awards. We are really proud of them because they are of Telugu

  • @MadhusudanaraoChintala
    @MadhusudanaraoChintala 10 месяцев назад +10

    Guruvu gariki vandanamulu

  • @rathnakakkirala7952
    @rathnakakkirala7952 3 месяца назад

    Mee kantamrutamu adbhutam andi, memu adrustavanthulam mee ganam entha vinna thanivi theeradu sir 🙏🙏

  • @sridhar2519
    @sridhar2519 Год назад +2

    I have sung this on children's day in school in 5th ckass(my teacher taught me how to sing this).. I am in Btech 4th yr now... Feeling nostalgic 😅💜

  • @rajesh5001
    @rajesh5001 11 дней назад

    ❤ Om Shri namo venkatesaya🎉🎉🎉🎉🎉

  • @rani692
    @rani692 Год назад +1

    Mee paadalaku namaskaralu guruvu garu🙏🙏🙏🙏🙏🙏

  • @velduthiramu7759
    @velduthiramu7759 2 месяца назад

    Om. Namo. Venkateshya. Govinda. Govinda. Govinda. 🌺💐🌸🌷🌻🥀🍎🍌🥥🙏🙏🙏🙏🙏🙏🙏🌺💐🌸🌷🌻🥀🍎🍌🥥🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ronhospitalvizag
    @ronhospitalvizag Год назад +1

    Guruvu gari ki ma pranamalu

  • @suvarnajyothirmaigiddaluru1580
    @suvarnajyothirmaigiddaluru1580 Год назад +2

    Guruvu gaariki