బుల్లెమ్మ గారి స్వరం కూడా అద్భుతం!!ఈ తల్లి స్వరం ప్రతీ నిత్యం svbc లో పద్మావతి అమ్మవారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంలో వింటుటాము! ధన్యవాదములు తల్లీ!! 🙏🙏💐💐
మా జనరేషన్ వారికి కూడా అర్థం అయ్యేవిధం గా కీర్తన లోని సారాన్ని అర్థవంతం గా విడమరిచి,స్పష్టం గా పలికి వినే వారిపై అమృతం కురిపించిన తాము ఇరువురికి పాదభి వందనం,,,🙏🙏🙏
'బుల్లెమ్మ' గారి కోమల స్వరం, పాడే తీరు ఈ కీర్తనకు చక్కగా అమిరింది ! 'భగవంతుడు' మాలాంటి ఎందరికో వాస్తల్యం తో అనుగ్రహించిన 'ప్రసాదం' బాల కృష్ణ ప్రసాద్ గారు ! 'కీర్తన' హృద్యమంగా ఉంది ! అభివాదములు !
అమ్మా మీ లాగ ఆలోచించి వారు ఎంత మంది ఉంటారు అలా ఉన్నవారందరూ ఇలా మంచి సలహాలు అందిస్తూ ఉంటే నాలాంటి వారికి చాలా ఆనందంగా ఉంటుంది మీ శ్రేయోభిలాషి బండి సత్యన్నారాయణ.
Sir,madam mee bhakthi seva adhbutham,eee kalyugaaniki🙏🙏🙏govindha narayana govindhaa krishna vittalaa narayanaa,narayanaa,narayanaa🪷🪷🙏🙏🙏.chaalaa goppa seva sir madam shathakoti vandhanaalu💐💐🙏🙏
Blessed Saint Annamacharyulu blessed us also to transform above the humans of devotionally and spiritually by his Keertanulu is forgettable forever. Recited melodiously by Balakrishna Prasad and Bullemma is grateful.
It is fate of our by hearing both of your excellent and sweet voice given by God blessing on Devotional Telugu songs. We pray the God always to give good health.
Good morning to all my friends I am sending of this song really I am impressed of this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time I am listening of this type of songs on that time we are not contact any person at Brahmi Muhurat there's no thinking of health issues only thinking of gods memories atleast two hours once upon time I am writing Sri Ram koti we are deeply involved daily at my office Senior citizens welfare I am playing carroms practice and chatting friends and relatives saying some persons are saying bore feeling of life that's not correct and fair I am saying u r thinking positive every thing is ok 😊this not my opinion universal sorry if any grammar mistake once again saying to sorry Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu subhadinamu
Thank you Prasad garu and Bullemma garu..for this deep devotional song and very sweet voice. It's a blessing to you and there by to all of us by Lord Krishna... Lord Venkateshwara
How beautiful devotional, melodious,marvellous singing in chorus in tune dragging the pieties towards them. Really its a marvellous combination to listen to it repeatedly. The way of their singing made praising nd describing the god so peak level that I could not expect so far. Hats off to them.
Sir I am Maharashtrian. I don't understand that much languages. But I like melodious voice of all yours devotional songs. Specially VACCHANU ALLAMELU MANGA SONG. I LIKE EVERY SONG. Sir plz make video on SHRI SUKTAM and all hindu god devotional mantras 🎉🎉🎉🎉🎉
బాలకృష్ణ గారు నారాయణుని అనుగ్రహం తో మనకు గణమృతన్ని ఇస్తున్నారు
Very nice devotional song sir Prasad garu.🕉️🙏.
మీయంతటి వారు పాడే అన్నమయ్య కీర్తనలు వినడానికి మేము అంతొయింతో పుణ్యం చేసివుండాలి.పాదాభివందనాలు.
బుల్లెమ్మ గారి స్వరం కూడా అద్భుతం!!ఈ తల్లి స్వరం ప్రతీ నిత్యం svbc లో పద్మావతి అమ్మవారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంలో వింటుటాము! ధన్యవాదములు తల్లీ!! 🙏🙏💐💐
మీ స్వరం వినుట మా పూర్వ జన్మ అదృష్టం. మా జన్మ జన్మ ల పుణ్యం ఫలం
ఎన్ని కష్టాలు ఉన్న మీ గానం వింటే మనసకు ప్రశాంతo గా వుంటుంది రోజులో ఎదో ఒక పూట వినండి
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏
గురువుగారూ మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం తో వుండాలని ఆ భగవంతుని కోరుకుని ప్రార్థించు చున్నాను
మనసు స్వచ్ఛంగా వున్నప్పుడు ఏ పనైనా అద్భుతంగానే కుదురుతుంది
ఒక ఆడపిల్లతల్లి మనసు ఎంత చక్కగా వివరించారో 😊
మీ గళాలూ అద్భుతం ,ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించే కీర్తన
మీరు కారణజన్ములయ్య ప్రసాద్ గారు మీ పాదాలకు ప్రాణమైళ్లుచున్నాను
rojulo 30 times vintanu 🙏🙏🙏🙏🙏🙏
మా జనరేషన్ వారికి కూడా అర్థం అయ్యేవిధం గా కీర్తన లోని సారాన్ని అర్థవంతం గా విడమరిచి,స్పష్టం గా పలికి వినే వారిపై అమృతం కురిపించిన తాము ఇరువురికి పాదభి వందనం,,,🙏🙏🙏
Siply great meaning , composition, singing, music every thing .We are blessed to have such beautiful singers.
గరిమెళ్ళ గారు ఆధునిక అన్నమాచారులు...
Tv సీరియల్స్ చూసేవాళ్ళు... అవి. మానేసి.... ఈ సంజీర్తనలు వింటే ఆరోగ్యం.... ఆత్మనందం. కలుగుతాయి
ఇవి వినడానికి అదృష్టం చేసుకుని వుండాలి
True, swana yugam vasthundhi
Nijamm khachitangaaa
అవునండీ నా మనసు మనసులో అనుకున్నా ella
@@kameshvv
Did f do
So
Zzz
Z
As
Jai sri krishna ❤
శ్రీవారి సంకీర్తనలు ఇలా వినే అదృష్టాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు.. గురువుగారు
మనస్సు దైవ చింతన తన్మయత్వం తో నృత్యం చేస్తుంది.
ధన్యవాదములు గురువు గారి కి
గురువుగారు మీయొక్క కీర్తనలు వినటానికి శాల వినసొంపుగా ఉన్నాయి
రచనల ద్వారా ఆ అన్నమాచార్యులు ఈ మధుర సంకీర్తనలు అందిస్తే వాటిని మధురాతి మధురంగా మనకు వినిపిస్తున్న బాల కృష్ణులు వార్కి ధన్యవాదాలు
చాలా బాగుందండీ
'బుల్లెమ్మ' గారి కోమల స్వరం, పాడే తీరు ఈ కీర్తనకు చక్కగా అమిరింది ! 'భగవంతుడు' మాలాంటి ఎందరికో వాస్తల్యం తో అనుగ్రహించిన 'ప్రసాదం' బాల కృష్ణ ప్రసాద్ గారు ! 'కీర్తన' హృద్యమంగా ఉంది ! అభివాదములు !
%100
@@shanthammaba337 a
Wav
@@sreeramaraju4240 llĺlĺlĺlĺ
Super.God Sri Shiva Bless you Krisna and Bullemma gariki.
Hare krishna prabuji meeku padhabi vandhanamulu
కేశవ కృష్ణ గోవింద నారాయణ 🙏🙏🙏
ధన్యవాదములు నమస్కారము మీ అద్భుతమైన గానామృతానికి.
Lierekl
Jai sri Krishna Jai srimannarayana
(శీ బాల(కిష్ణ (పసాద్ గారు/ బుల్లెమ్మ గారల
గానం మధురము గాను
తన్మయత్వం పొందునదిగ ఉంది.
అమ్మా మీ లాగ ఆలోచించి వారు ఎంత మంది ఉంటారు అలా ఉన్నవారందరూ ఇలా మంచి సలహాలు అందిస్తూ ఉంటే నాలాంటి వారికి చాలా ఆనందంగా ఉంటుంది మీ శ్రేయోభిలాషి బండి సత్యన్నారాయణ.
Atyadbutam Guruvugaru Dhyanyavadamulu maa jeevitham Dhyanyaminadi🎉🎉🎉🎉🎉❤
Hara rama Hara Krishna🪷🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
అమృతమైనా మీ గానం వినడం మా అదృష్టం.
చాల బాగుంది అమ్మ 🙏🙏🙏🙏🙏
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద
మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు ॥పల్లవి॥
నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన
పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు
యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన
సమ్మతి మాకు సర్వసంపదలు గలవు ॥కేశ॥
పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన
దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను
తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన
గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను ॥కేశ॥
గురువవు గొల్లలకు గోవింధరాజవు గన
నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు
చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు
పరము నిహము మాకు బలువుగాఁ గలిగె ॥కేశ॥
అమ్మ చాలా బాగుంది మీకంఠ
super
Guruvu garu Sirasu vanchi meeku naskaramulu Hare Krishna
Sir,madam mee bhakthi seva adhbutham,eee kalyugaaniki🙏🙏🙏govindha narayana govindhaa krishna vittalaa narayanaa,narayanaa,narayanaa🪷🪷🙏🙏🙏.chaalaa goppa seva sir madam shathakoti vandhanaalu💐💐🙏🙏
Yennei saralu venna me songs super super 👌👌
అద్భుతం మీ గానం రమాచారి గారు. God bless you. 🙏🙏
బుల్లెమ్మ గారి స్వరం సూపర్.
పాటలు వినాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి
Hare Rama Hare Krishna
పూర్వజన్మ పుణ్యము ఉంటేనే అంత గాయకులు కాగలరు
చాలా బాగుందండి. హ్యాపీ. Msr
హే కృష్ణా గోవిందా నమో నమః
పూర్వజన్మ సుకృతం మీ స్వరం. మీ స్వరం వినడం మా యొక్క అదృష్టం
Marvelous singing
Marvelous less yours singing Apara Mangalampalli Balamuralikrishnagaru Thank you🎉
@@prasannakumarhs93490000
🕉 namo venkatesaya namah krishnam vande jagadgurum jai seetharam sree Rama sree hanumathe namah sree krishna govinda hare murare hey nada narayana vasudeva namah om 🕉
స్వామి గారు మీకు మీ గానామృతం కు పాదాభివందనములు. మీకు ఆ సర్వేశ్వరుని శుభాశీస్సులు ఎల్లవేళలు ఉండాలి స్వామి గారు.
Blessed Saint Annamacharyulu blessed us also to transform above the humans of devotionally and spiritually by his Keertanulu is forgettable forever. Recited melodiously by Balakrishna Prasad and Bullemma is grateful.
ఇటు వంటి అమృతం లాంటి కీర్తన లు ఎన్నో మీ స్వరం లో వినాలి అనుకుంటూ ఆ భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి కరుణా సాగర శ్రీ వేంకటేశ గోవిందా
அருமையான குரல் பல்லாண்டு காலம் வாழ்க.
🙏🌺🙏Ayigiri Nandini amma roopam alankarana apiroopam 🙏🌺🙏
Wonderful heart touching singing of both ! Hats off to you 🎉🎉🎉🎉
Mee Patalu vinte Stress matumayamayyi pothundi Balakrishna Prasad garu. Idi Maa adrustam. Govinda Govinda
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఓం లక్ష్మీనారాయణస్వామినే నమః 🙏🌺🙏🌺🙏🌺🙏🌺 మహానుభావులకు నమస్సులు 🙏❣️🙏
ధన్యవాదాలు గురూజీ
అద్బుతం మీ యిరువురికి నమస్కారాలు
హాయిగా ఉంది ❤ 🎶 music
It is fate of our by hearing both of your excellent and sweet voice
given by God blessing on Devotional Telugu songs. We pray
the God always to give good health.
It is an excellent devotional voice from both of you, God bless you for a long life 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAISRIKRUSHNAGOVINDHAJAI
Really Divine Sankeertana. Guruvu Garu is THE BEST, THE BEST, THE BEST. 🌹🙏🏻🙏🏻🌹
||JAY SHREE KRUSHNA||
🙏🙏
షణ్ముఖ శర్మ గారికి పాదాభి వందనములు🙏
🌹🌹🌹🌹🙏🙏🙏🙏ఓంనమెవంకటేశాయనమః చక్కగా పాడారు ధన్యులు ధరణిలో చాలు చాలు చాలు ధన్యులు ధరణిలో సుమతి 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
shivanamalu
ఆ సర్వాంతర్యామి కి ధన్య వాదాలు
Good morning to all my friends I am sending of this song really I am impressed of this type of songs and Bhakthi stotras daily I am writing Sri Ram koti at Brahmi Muhurat time I am listening of this type of songs on that time we are not contact any person at Brahmi Muhurat there's no thinking of health issues only thinking of gods memories atleast two hours once upon time I am writing Sri Ram koti we are deeply involved daily at my office Senior citizens welfare I am playing carroms practice and chatting friends and relatives saying some persons are saying bore feeling of life that's not correct and fair I am saying u r thinking positive every thing is ok 😊this not my opinion universal sorry if any grammar mistake once again saying to sorry Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu subhadinamu
అమృతం ఈ గానం 🙂🙂🙂👌
మీ కీర్తనలు vinadamu మా అదృష్టం ఎన్ని సార్లు విన్న తనివితీర దు
🙏🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ నారాయణాయ నమో స్తుతి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఎన్ని పాదాభివందనాలు చేసిన మీకు సరిపోదు sir
❤ అద్భుతం అమోఘం🎉🙏🙏😄
Thank you Prasad garu and Bullemma garu..for this deep devotional song and very sweet voice. It's a blessing to you and there by to all of us by Lord Krishna... Lord Venkateshwara
జై శ్రీమన్నారాయణ 🙏అద్భుతమైన గానం
Good erformance
Sir mee gaanam every day vintam ..
Dhanyosmi!
Mee gaanaam vente ప్రసంతము gaa ఉంటుంది స్వామి
Jaisri krishna🙏🙏🙏🙏🙏
How beautiful devotional, melodious,marvellous singing in chorus in tune dragging the pieties towards them. Really its a marvellous combination to listen to it repeatedly. The way of their singing made praising nd describing the god so peak level that I could not expect so far. Hats off to them.
Good comment
గురువు గారూ మీ గానామృతం చాలా బాగుంటది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాల మంది గాయకులు ఉన్నారు కాని ఇలాంటి దేవుని పాటలు మీలాంటి ఆపూరూప వ్యక్తుల కు మాత్రం వచ్ఛును
Pat
We r so lucky
Om Namo Narayanaya 🙏🙏🙏🌹🌹🌹 Govinda Govinda Govinda,🙏🙏🙏🌹🌹🌹
జై.శ్రీరామ జై శ్రీరామ జై ఆనుమ 🕉🙏🚩🌹🌷⚘️
This is my favourite keerthana
Mee పాదలను naa kanneellatho కడగాలని ఉన్నది
Om govindaya namaha
Mi sankeertanalu manasulo natukonte ika memu dhanyulame.Sarvada ashirwadinchandi guruvugaru.
Chala chala baagundi Guruvugaaru Paatalo Govindudini chuupincharu. 🙏🙏
మీ స్వరం వినడం మా భాగ్యం....
🙏🙏👍JAISRIRAM
Romba arumai with back pullaanguzal and alllll superoooooooosupet. Cholla words no no no no. Santhosham..allllllll the best.
Bala Krishna Prasad garu and Bullemma garu, I thank u very much and I can not keep quite without appreciating both of u for ur Sweet Voice.
Nice sir 👃👃👃👃👃
🙏🙏హే కృష్ణా గోవిందా ముకుందా నమోన్నమః
Sir I am Maharashtrian. I don't understand that much languages. But I like melodious voice of all yours devotional songs. Specially VACCHANU ALLAMELU MANGA SONG. I LIKE EVERY SONG.
Sir plz make video on SHRI SUKTAM and all hindu god devotional mantras 🎉🎉🎉🎉🎉
Yes
I also like vachenu alavelu manga song a lot
Nice to know both of your favourite song. I am a die hard fan of the song and I sing 95% of Balakrishna Prasad way of the same song...
Aha adhbutam guruvugaru mi edhari padalaku na vandhanalu miganmruta muna pulakichanu kesava narayana Krishna Govinda mukunda
Super voice sir
జై శ్రీమన్నారాయణ
పాదాభి వందనాలు గురువు గారు
Nenu USA. Lo son family daggara untanu daily Mee. Keethanalu vintaru
Manassu prasanthumga. Untundi
vinakapothe. Edola untundi 🙏🙏🙏
మీకు ధన్యవాదములు.. నమస్కారములు 🙏🙏💐