యాభై సంవత్సరాల వెనుక రాజమహేంద్రవరంలో మాకు గురువుగా, ప్రవచనామృతంలో ఆధ్యాత్మిక తత్వంతో మా జీవితాలలో మరువలేని ఆధ్యాత్మిక, బ్రహ్మానంద అనుభూతిని కల్పించిన ఈయన భాషణం మరల వినటం సౌభాగ్యం,కృతజ్ఞత లతో ఆ పరమ పవిత్ర ఆత్మ స్వరూపానికి, శతసహస్ర వందనాలతో శ్రద్ధాంజలి.నమో నమః
Feeling very peaceful listening to the lecture What a way of delivery of upanyasa Beautiful clear compassionate knowledgeable and fluent way . We are fortunate to have the recording of this great discourse on Ramayana. Hats off to those who have posted this valuable part in public domain
కైకేయి మంధర మాయలో పడింది, మంచి వాళ్ళు కూడా మాయ లో పడతారు ఇది యుద్ధకాడంలో దశరథుడు రాముడి తో చెప్పారు. 122 సర్గ లో 18 వ శ్లోకం లో నీవు రావణవధ కోసం దేవతలు నీ పట్టాభిషేకం విఘ్నాలు కల్పించారు ---- నాకు ఇప్పుడు అవగతం అవుతుంది. మహాత్ములు అందరికీ సాష్టాంగ నమస్కారములు. రామాయణం మళ్ళీ మళ్ళీ చదువుదాం, వాల్మీకి మహర్షి,వ్యాస మహర్షి మహాత్ములు అందించిన ఈ గ్రంథాల్ని అర్ధం చేసు కుందాము
యాభై సంవత్సరాల వెనుక రాజమహేంద్రవరంలో మాకు గురువుగా, ప్రవచనామృతంలో ఆధ్యాత్మిక తత్వంతో మా జీవితాలలో మరువలేని ఆధ్యాత్మిక, బ్రహ్మానంద అనుభూతిని కల్పించిన ఈయన భాషణం మరల వినటం సౌభాగ్యం,కృతజ్ఞత లతో ఆ పరమ పవిత్ర ఆత్మ స్వరూపానికి, శతసహస్ర వందనాలతో శ్రద్ధాంజలి.నమో నమః
Sri gurubyonamah
అద్భుతం
శ్రీభాష్యం వారికి శత కోటి ప్రణామములు🙏🙏🙏
Can we get swamy vari shree Ramayanam and Srimad bhagavatham in CD OR PENDRIVE
IF SO kindly send payment details for both
Adbhutam jai shree ram
Murali mohan garu thank you for apload great discourse 🙏
Today only I Had the fortune of listening to Guruvu gari great discourse of Ayodhya kanda.
Thanks Sri Murali Mohan garu.
JAISRIMANNARAYANA 🙏
Hare rama hare rama rama rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Feeling very peaceful listening to the lecture
What a way of delivery of upanyasa
Beautiful clear compassionate knowledgeable and fluent way . We are fortunate to have the recording of this great discourse on Ramayana. Hats off to those who have posted this valuable part in public domain
Excellant.pravachanam.
Sathasahasra vandanamulu guruvugaru.
Jai Shree Ram Jai bajarang Bali thod dushman ki nalli guruvu Garu ki padabhi vandanalu
Ma’am geevitham. Dhanyam bhanuram 18:54
మంచి ప్రవచనం గురువు గారికి ధన్యవాదములు
Swamiji. Prvacchnam. Geevithale. Maripothye
రామాయణ రహశ్యఙ్ఞమ్ రమ్యవాక్యవిశారధ అనంతగుణ సంకాశమ్ అప్పలాచార్యమహంభజే
అనంత గుణ సంఘాతం. అప్పాలార్యం అహం భజే. శ్రీ గురుభ్యోనమః.
Vasudeva 🙏
Naa janma dhanyam indhi swami 🙏🙏
Excellent explanation of Ayodhyakanda in Ramayanam. Namaskarams to Sri Guruvu garu.👍💐👌💐👍👌
చాలా బాగా చెప్పారు గురువు గారికి నమస్కారము 🙏🙏🙏
Grate scholar
మురళి మోహన్ గార్కి ధన్యవాదములు 🙏💐
Dasoham Swamy🙏🙏
Pujya guruvulaku padabhivandanamulu.
Dhanyavadamulu🙏🙏🙏
Mahanubhavulumiru mipaadaalaku mavandanaalu swami
Adbhutam guruvugaru
Jaya jaya Rama Janaki Rama pattabhi Rama Sri Rama.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
గురువుగారి పాదభివందనాలు పాలక్షుడు
🙏🙏🙏🌹🌷🌹🙏🙏🙏
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏గురువుగారికి వందనం 🙏
శ్రీరామచంద్ర మూర్తికీ జై🙏🙏🙏🙏🙏
Saastaanga pranams Guruji 🙏🙏🙏🙏🙏🙏
No one in the world like guru
🙏
His discourse on Thiruappaiah is awesome, if any records are available please upload.
Tiruppavai will be available in Dhanurmasam This year
Hey brahman
Mipadalaku satakoti sastangavandanamulu jaisriram
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭🌺🌺🌺
Great discourse 🙏🙏🙏
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
S.N. Padma Kumri
Jai sri ram
JAISRIMANNARAYANA VASUDEVA JAISIYARAM HAREKRISHNA
Teluugu annmayya patalubalakristnaprasad 16:00
Ramuni Gunamulu 14:00
Jai srimannarayana
Jaisriram
S S K S namaskaramulu Gurudeva
DASOHAM
JayGurudev e🙏🙏🙏
శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామివారు రామాయణప్రవచనశిరోమణి ఆయనొక కరదీపిక ఈప్రసంగాన్ని గురజాడ కళాక్షేత్రప్రాంగణం విశాఖ పట్నం లొ వినెభాగ్యం నాకుదక్కింది .ఆరోజుల్లొ మీడియా ఇంత విస్తరించలేదు.అది 1992ఆసమయం.ఈయనప్రసంగంవిన్నవిశాఖ ప్రజానీకంబహుధన్యులు.
Na January dhanyamipoindi me palukulu vini
👏👏👏👏👏
🙏🙏🙏
మీకు మేము ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే అవుతుంది
Jgd
జై సీతారాం
🙏🙏🙏🙏🙏🙏
28:00
Dasoham
32 min : Ayodhya kanda Sarga 1&2 - kids good behavior
Mohangari kruthagyathalu aprupamyna vidioes pettinanduku
గురువుగారిది కాకినాడ స్వగ్రామం కదా?
కైకేయి మంధర మాయలో పడింది,
మంచి వాళ్ళు కూడా మాయ లో పడతారు
ఇది యుద్ధకాడంలో దశరథుడు రాముడి తో చెప్పారు.
122 సర్గ లో 18 వ శ్లోకం లో నీవు రావణవధ కోసం దేవతలు నీ పట్టాభిషేకం విఘ్నాలు కల్పించారు ---- నాకు ఇప్పుడు అవగతం అవుతుంది.
మహాత్ములు అందరికీ సాష్టాంగ నమస్కారములు.
రామాయణం మళ్ళీ మళ్ళీ చదువుదాం, వాల్మీకి మహర్షి,వ్యాస మహర్షి మహాత్ములు అందించిన ఈ గ్రంథాల్ని అర్ధం చేసు కుందాము
Yttdasohsmulu. Swamy
🙏
Jai sri ram
🙏🙏🙏
🙏🙏🙏