Ramachandrudithadu Raghuveerudu

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #LearnWithMe #garimella #learn #ramachandrudithadu #raghuveerudu #annamayya #annamacharya #gbkprasad #anilakumar #balakrishnaprasad
    • #LearnWithMe - Ramacha...
    Annamacharya Sankeerthanam tuned by Sri Nedunuri Krishnamurthy.
    Sung by Sri Garimella Balakrishna Prasad and Garimella Anila Kumar
    Raagam: Dwijaavanthi
    Taalam: Aadi
    LYRICS:
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములియ్య గలిగెనిందరికి
    గౌతము భార్య పాలిటి కామధేను ఇతడు
    ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
    యీతడు దాసుల పాలి ఇహపర దైవము
    పరగ సుగ్రీవు పాలి పరమ బంధు ఇతడు
    సరిహనుమంతుని పాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణుని పాలి నిధానము యీతడు
    గరిమ జనకు పాలి ఘన పారిజాతము
    తలప శబరిపాలి తత్త్వపు రహస్యము
    అలరి గుహుని పాలి ఆదిమూలము
    కలడన్న వారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు

Комментарии • 136

  • @srinivasrajuepuri4760
    @srinivasrajuepuri4760 9 дней назад

    ఆహా....ఏమి గాత్రం, ఏమి భావం......ఎంత భాగ్యం రామచంద్రుని కళ్ళముందు ఆవిష్కరింప చేసారు❤

  • @arunr9491
    @arunr9491 4 года назад +17

    ee song anteh maaku chaala chaala ishtam... annamayya sankeerthanalu

  • @venubhagavatula9694
    @venubhagavatula9694 17 дней назад

    చాలాబాగా పాడారు. ధన్యవాదాలు

  • @saraswathiratnakaram3028
    @saraswathiratnakaram3028 Месяц назад

    Madam chala bagundi.sri gurubhyo namaha .

  • @Manassineevali
    @Manassineevali 5 лет назад +12

    తేనెలూరు శృతిశుభగమైన మీ గానపటిమకు మన:పూర్వక నమస్సుమాంజలి.

  • @dvenkatesh8717
    @dvenkatesh8717 3 года назад +3

    Wonderful song

  • @bsivapullaraobsivapullarao7980
    @bsivapullaraobsivapullarao7980 4 года назад +3

    annamayya patta amma patta

  • @chnani9995
    @chnani9995 5 лет назад +4

    Om namo narayanaya excellent music and video good

  • @shre9
    @shre9 4 года назад +3

    Entha chakkaga undo. 🙏🙏🙏🙏🙏

  • @iragavarapusridhar8324
    @iragavarapusridhar8324 6 лет назад +7

    Balakrishna prasad Garu does annamacharya kirtans in a state of spiritual ecstasy

  • @sahithisagar8556
    @sahithisagar8556 5 лет назад +3

    superb👌👌👌👌👏👏👏🙌🙌🙌🙌

  • @velocioussolutions
    @velocioussolutions 4 года назад +2

    Excellent keerthana guruvugariki chinna guruvuki namaskaramulu

  • @vprasad6433
    @vprasad6433 26 дней назад

    తండ్రి తనయుడు కలిసి వినేవారికి గొప్ప విందు చేశారు

  • @tanvitha_sisters
    @tanvitha_sisters Месяц назад

    😢❤ Tanushree ❤❤🎉😢

  • @leelapo13
    @leelapo13 4 года назад +4

    Like a father like a son
    Govinda 🙏

  • @premchandd4706
    @premchandd4706 14 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @manoramac402
    @manoramac402 4 года назад +2

    Jai Sriramachandra! Jai Srimannarayana! Jai Sri Venkatesa

  • @scsshastry4049
    @scsshastry4049 5 лет назад +2

    Wow so great

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 7 месяцев назад +1

    Sri Ram 🙏

  • @vallikumari2633
    @vallikumari2633 5 лет назад +2

    Very nice song...😊
    @valli kumari Garimella

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 3 месяца назад

    Both have sung awesomely (Father & Son ).🙏🏼🙏🏼🙏🏼👌👌👌

  • @padmajamusic
    @padmajamusic 4 года назад +1

    Superb superb superb 👏👏👏

  • @AnilaKumarGarimella
    @AnilaKumarGarimella  11 лет назад +6

    i'll post lyrics here sometime soon :)

    • @santhakumari5515
      @santhakumari5515 3 года назад +2

      Tandrikitagga tanayudu........... Namonarayana

  • @nandivadasrinivasarao4099
    @nandivadasrinivasarao4099 3 года назад +2

    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగెనిందరికి
    గౌతము భార్యపాలిటి కామధేనువితడు
    ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి యితడు
    యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
    పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
    సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
    గరిమజనకు పాలి ఘనపారిజాతము
    తలప శబరిపాలి తత్వపు రహస్యము
    అలరిగుహునిపాలి ఆదిమూలము
    కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు

  • @santoshkambhampati5502
    @santoshkambhampati5502 9 лет назад +3

    Legends in music...no words to describe just hats off

  • @rajeshnadakuditi9275
    @rajeshnadakuditi9275 7 лет назад +3

    good Ram Story

  • @mohana3687
    @mohana3687 Год назад +1

    Heart touching song ❤️❤️❤️

  • @ramananageswararaoanaparti4914
    @ramananageswararaoanaparti4914 5 лет назад +1

    Ramachandru ditadu Raghu viru ditadu Anna song vinte Chala happy feel ayyamu

  • @pavankumarp4020
    @pavankumarp4020 8 лет назад +9

    LYRICS:
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములియ్య గలిగెనిందరికి
    గౌతము భార్య పాలిటి కామధేను ఇతడు
    ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
    యీతడు దాసుల పాలి ఇహపర దైవము
    పరగ సుగ్రీవు పాలి పరమ బంధు ఇతడు
    సరిహనుమంతుని పాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణుని పాలి నిధానము యీతడు
    గరిమ జనకు పాలి ఘన పారిజాతము
    తలప శబరిపాలి తత్త్వపు రహస్యము
    అలరి గుహుని పాలి ఆదిమూలము
    కలడన్న వారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు
    Ref: www.anoomi.com/index.php?action=search&ytq=Ramachandrudithadu

  • @sridharreddy1593
    @sridharreddy1593 3 года назад +1

    Om namo Narayana, guru Garu Meru and me son are god blessed with beautiful voice so beautiful song guru Garu🙏🙏🙏🙏🙏

  • @amulyanavuluru9729
    @amulyanavuluru9729 3 года назад +1

    🙏🙏🙏adbhutham🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад

    🕉️🌿🙏. ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ .
    అద్భుతం.
    ఓమ్ 🕉️ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏

  • @khush616
    @khush616 10 лет назад +1

    Hats off Sir Bala Krishna Prasad Garu and Anil...Nice one!!!!

  • @loreoflaasyasiri407
    @loreoflaasyasiri407 4 года назад +2

    Thank you so much for uploading

  • @blueiris2005
    @blueiris2005 11 лет назад +4

    Awesome Anil. Its very soothing. Good to hear you and Annayya.

  • @firebrand2024-k4v
    @firebrand2024-k4v 11 лет назад +2

    Amazing voices, amazing songs, amazing bhaava. I was lost in the glories of Sri Ramachandra. Thanks for the upload.

  • @phanisridhar.chinta7763
    @phanisridhar.chinta7763 7 лет назад +8

    Very heart touching lyrics and great rendering sir, tears rolled out of my eyes. Great!!!

  • @vaishnaviponnapalli7834
    @vaishnaviponnapalli7834 3 года назад +3

    No difference between two voices.Can't believe that there are two voices.Amazing🙏🙏🙏

  • @thanjavur_thiagarajan
    @thanjavur_thiagarajan 4 года назад +1

    ராமசந்த்ருடு த்விஜாவந்தி கீர்த்தனம் மிகவும் ப்ரமாதம்.
    பாடியிருப்பது மிகவும் தெய்வீகமாக உள்ளது.
    தஞ்சாவூர் த்யாகராஜன் 🙏🙏

    • @AnilaKumarGarimella
      @AnilaKumarGarimella  4 года назад

      Thank you very much sir 🙏

    • @shecan7261
      @shecan7261 2 года назад

      రామచంద్రుడితడు రఘువీరుడు
      రామచంద్రుడితుడు

  • @hymnsslokas3415
    @hymnsslokas3415 9 лет назад +2

    Really very nice and touching........thanks to the great musician father and son.

    • @abirameamirdha6816
      @abirameamirdha6816 2 года назад

      ஜீநமஸ்காரா ஜீ# ஓ...அப்பா பிள்ளை ? ரொம்பவே ஆசிர்வாதங்கள்....தரவேணும் எங்களுக்கெல்லாம்...ரசிக்கவாவது..க்ருபை. கிடைத்துள்ளதேஃஎன்ன ஒரு‌‌அன்னமய்யா காலத்துக்கே.....நற்பவி

  • @rohinichandrika9237
    @rohinichandrika9237 3 года назад +1

    🙏🙏🙏🙏

  • @camtayaru4797
    @camtayaru4797 3 года назад

    Chala bagavpadaru eddaru.maku srirama keertanalu chala estam.dhanya vaadalu

  • @ramalakshminamala8291
    @ramalakshminamala8291 4 года назад +2

    🙏🏼🙏🏼

  • @talamudupula
    @talamudupula 10 лет назад +4

    Very beautiful !!

  • @rajeshnadakuditi9275
    @rajeshnadakuditi9275 7 лет назад +3

    full of god Ramayana

  • @ramuvbhat79
    @ramuvbhat79 5 лет назад +1

    I liked it very much awsome

  • @Sippy1508
    @Sippy1508 3 года назад +38

    రామచంద్రుడితడు రఘువీరుడు..
    రామచంద్రుడితడు రఘువీరుడు...
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు
    గౌతము భార్య పాలిటి కామధేనువితడు
    ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
    గౌతము భార్య పాలిటి కామధేనువితడు
    ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి యితడు
    సీతాదేవి పాలిటి చింతామణి యితడు
    యీతడు దాసుల పాలి ఇహపర దైవము
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు
    పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
    సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
    పరగ సుగ్రీవుపాలి పరమ బంధువితడు
    సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణునిపాలి నిధానము
    నిరతి విభీషణునిపాలి నిధానము
    గరిమజనకు పాలి ఘనపారిజాతము
    రామచంద్రుడితడు రఘువీరుడు
    తలప శబరిపాలి తత్వపు రహస్యము
    అలరిగుహునిపాలి ఆదిమూలము
    తలప శబరిపాలి తత్వపు రహస్యము
    అలరిగుహునిపాలి ఆదిమూలము
    కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
    కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు
    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములీయ గలిగేనిందరికి
    రామచంద్రుడితడు రఘువీరుడు

  • @meetkiran5
    @meetkiran5 2 года назад +1

    Blessed souls

  • @tyagarajakinkara
    @tyagarajakinkara 10 лет назад +8

    tuned in DWIJAVATHI by the legendary NEDUNURI GARU

  • @subbaraosrikantam2936
    @subbaraosrikantam2936 6 лет назад +1

    Namassulu, super song & super voice.
    Good # Garimella family

  • @revathit9003
    @revathit9003 2 года назад

    God bless you kumara🙌🙌🙌🙌🙌

  • @srikanthpathapati9737
    @srikanthpathapati9737 8 лет назад +9

    P: rAmacandruDitaDu raghuvIruDu kAmita phalamu lIya galige nindariki
    C1: gautamu bhAryapAliTi kAmadhEnu vitaDu ghAtala kaushikupAli kalpavrkSamu
    sItAdEvi pAliTi cintAmaNi itaDu ItaDu dAsula pAliTi ihapara daivamu
    2: paraga sugrIvu pAli parama bandhuvitaDu sari hanumantu pAli sAmrAjyamu
    nirati vibhISaNuni pAli nidhAnamu ItaDu garima janaku pAli ghana pArijAtamu
    3: talapa shabari pAli tatvapu rahasyamu alari guhuni pAli AdimUlamu
    kalaDannavAri pAli kannuleduTi mUriti velaya shrIvEnkaTAdri vibhuDitaDu

  • @revathit9003
    @revathit9003 2 года назад

    Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏

  • @user-ed7eu9pt3q
    @user-ed7eu9pt3q 3 года назад

    Superb sir

  • @mulamcs
    @mulamcs 2 года назад

    my childhood favourite. dwijavanthi at its best in its raga bhavam of karuna. It makes the listener melt with devotion. This ragam and her cousin Sahana (which runs very close takes a while of listening to differentiate) are the best in evoking the feeling. This song Akhilandeswari and Vandanamu raghunandana were most head in AIR in early 80s though I dont remember the singers' names then.
    Such sweet rendition. we can only borrow great phrases to praise this legendary singer Balakrishna prasad guruvu garu. We are not competent to praise them with our own words.

  • @dakshayinidb5596
    @dakshayinidb5596 Год назад

    Both of you very nice singing

  • @seetharamnallagonda6528
    @seetharamnallagonda6528 3 года назад

    Guruvu gaariki namaskaaramulu

  • @sheshuvarma1345
    @sheshuvarma1345 6 лет назад +1

    wooow so nice

  • @girlsgottalent
    @girlsgottalent 2 года назад

    wow amazing 👌👌👌👌👌👌👌👌👌

  • @As19vlogs
    @As19vlogs 10 лет назад +1

    i like this keerthana

  • @prasadrao5221
    @prasadrao5221 6 лет назад +1

    good song and good composition

  • @SwapnaManjusha
    @SwapnaManjusha 5 месяцев назад

    🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @srivarisevasphoorthimusician
    @srivarisevasphoorthimusician 6 лет назад

    Nice

  • @lakshmirameshvayalapalli3143
    @lakshmirameshvayalapalli3143 5 лет назад +1

    Very nice

  • @madhavipenta7815
    @madhavipenta7815 2 года назад

    Wow very nice 🙏💐

  • @hiddenhues
    @hiddenhues 4 года назад +1

    Addicted!

  • @SivaPrasad-mj8jo
    @SivaPrasad-mj8jo 8 месяцев назад

    Dhanyosmi

  • @DineshDinesh-vw3uj
    @DineshDinesh-vw3uj 11 месяцев назад

    NAMO NARAYANAYA

  • @PGONA
    @PGONA 11 лет назад +1

    Great song and wonderful rendition, thanks for posting

  • @psrajan1942
    @psrajan1942 3 года назад

    Excellent rendering . Very mice composition .
    🙏🙏🙏🌹

  • @thirugundala9591
    @thirugundala9591 8 лет назад +9

    Anila, mee gaatram amogham. Balakrishna gaari gurinchi vere cheppanakkarledu :)

  • @camtayaru4797
    @camtayaru4797 2 года назад

    Chala chala bagapadaru

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Год назад

    Namassumaanjali.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 3 года назад

    Good song jairama

  • @janakiramanr1597
    @janakiramanr1597 2 года назад

    Wpnderfful ..soul stirring

  • @suryand-tk5hq
    @suryand-tk5hq 9 месяцев назад

    No words

  • @narayanakonda5710
    @narayanakonda5710 2 года назад

    Excellent 🙏🙏🙏🙏🙏

  • @Srihari.K.R.
    @Srihari.K.R. 2 года назад

    Soaked in melody 🙏🙏🙏

  • @savithan8529
    @savithan8529 2 года назад

    Super voices

  • @sujathatrinadh
    @sujathatrinadh 3 года назад

    Danyavadalu ila raga thalalu description lo ma lanti vallki chala vupyogakarmga vuntundi 👏👏👏

    • @vidyavahini1247
      @vidyavahini1247 2 года назад

      rAgam: dvijAvanti (also known as jaijaivanti), tALam: Adi

  • @ramamperi8114
    @ramamperi8114 7 лет назад +1

    excellent...

  • @suryand-tk5hq
    @suryand-tk5hq 9 месяцев назад

    Marveles

  • @satyamahi953
    @satyamahi953 Год назад

    🙏🌹🙏

  • @rajeshnadakuditi9275
    @rajeshnadakuditi9275 Год назад

    ,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathit9003
    @revathit9003 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothikrishnan4985
    @jyothikrishnan4985 4 года назад +4

    Sir, please can you teach this. I had heard sri Nedanuri swamy singing this kruti in seshadripuram Ramanavami celeberations. Since then waiting to learn this.

    • @AnilaKumarGarimella
      @AnilaKumarGarimella  4 года назад +2

      namaste andi.. :) we already covered this in #LearnWithMe series - ruclips.net/video/EOJLyEii0Q4/видео.html

    • @jyothikrishnan4985
      @jyothikrishnan4985 4 года назад

      Thank you so much. I got the link and started practicing. Anupallavi is a bit tricky. Typical of dvijavanti. Will work on it.

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Год назад

  • @ratnanemalapuri5247
    @ratnanemalapuri5247 7 месяцев назад

    Keerthana chala baghundi

  • @jaabaaliiswar8111
    @jaabaaliiswar8111 3 года назад

    It is nice

  • @birdfrom7hills
    @birdfrom7hills 11 лет назад +1

    Awesome!! i have been looking for this song sung by BKP garu since looooong time. Thanks for uploading!!

  • @AnilaKumarGarimella
    @AnilaKumarGarimella  11 лет назад +2

    done :)

  • @sriramkudarla75
    @sriramkudarla75 5 месяцев назад

    treatment(rigveda)
    Hold(yazurveda)
    Force(samaveda)
    Least(atharnaveda)

  • @Sudhamshu
    @Sudhamshu 5 лет назад +2

    good

  • @jvkuma925
    @jvkuma925 4 года назад +2

    Please English lyrics

    • @AnilaKumarGarimella
      @AnilaKumarGarimella  4 года назад +1

      Please check the description in this video. ruclips.net/video/EOJLyEii0Q4/видео.html

  • @jayanthisharma7837
    @jayanthisharma7837 3 года назад +1

    Can I get the lyrics in English?🙏🙏

  • @AkshayaMusicAcademy
    @AkshayaMusicAcademy 11 лет назад +2

    Fantastic rendering. Can you kindly post the correct lyrics of this song?

  • @dhananjayareddy5284
    @dhananjayareddy5284 3 года назад +1

    0

  • @raghavendrapariti654
    @raghavendrapariti654 8 лет назад +2

    Sir need to learn music from balakrishna prasad sir pls give details

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 3 года назад +1

    Sreerama saranu, comment cheyyagalavaaramu kaadu.శ్రీరామశరణు.

  • @saradaga0
    @saradaga0 8 лет назад +27

    రామచంద్రుడితడు రఘువీరుడు
    కామిత ఫలములియ్య గలిగెనిందరికి
    గౌతము భార్య పాలిటి కామధేను ఇతడు
    ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము
    సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
    యీతడు దాసుల పాలి ఇహపర దైవము
    పరగ సుగ్రీవు పాలి పరమ బంధు ఇతడు
    సరిహనుమంతుని పాలి సామ్రాజ్యము
    నిరతి విభీషణుని పాలి నిధానము యీతడు
    గరిమ జనకు పాలి ఘన పారిజాతము
    తలప శబరిపాలి తత్త్వపు రహస్యము
    అలరి గుహుని పాలి ఆదిమూలము
    కలడన్న వారిపాలి కన్నులెదుటి మూరితి
    వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు