అమెరికాకి ,ఇండియా కి మధ్య వున్న తేడాలేంటి ? || అమెరికాలో రూల్స్ ఎలా ఉంటాయి ? ||USA America Vs India

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 866

  • @prathapsirmahi3428
    @prathapsirmahi3428 Год назад +78

    గోవులను ప్రేమించాలన్నా ప్రకృతిని ప్రేమించాలనా పంచభూతాలను ప్రేమించాలన నా ప్రతి మనిషిని ప్రేమించాలంటే ప్రతి జంతువును ప్రేమించాలన్నా కుటుంబాలను ప్రేమించాలని పెద్దలను ప్రేమించాలని మన భారతదేశం ఒక గుర్తింపు జై బోలో భారత్ మాతాకీ జై

    • @AnuAnurag-lq3mb
      @AnuAnurag-lq3mb Год назад +1

      Prakrthi manadhi antha clean ga undhi ga amarica clean ga undhi

    • @Taraka1972
      @Taraka1972 Год назад +1

      అందరిన్ ప్రేమిస్తే కో న్ని వేల సంవష్టరాలు నుంచి ధళితులు ను .వువూరు అవతల నెట్టారు, విద్యకి ఆరోగ్యంకి, సమాజంలో గౌరమవం గా తిరగడానికి ధరం గా ఉన్నాడు

    • @JayaprakashManchu
      @JayaprakashManchu Год назад

      😂

    • @luckysister8166
      @luckysister8166 2 месяца назад

      అవును మన వాళ్ళు బాగా

    • @satyanarayanakolli4660
      @satyanarayanakolli4660 Месяц назад +1

      Barateeyulu burra petti alochinchi panicheste ee desamlo vallu mana mundu panicheyyaru..kani mana desamlo enta knowledge vunna tagina avakasalu vundavu...dabbu ichina importance manishi ivvaru anduke mana desam abivruddi Chengdu tune vuntundi..kani vakka indea lo vunnanta koteeswarulu inka ekkada vundaru..ainasare indea peda desame enduke inta janbalo kevalam 1000s numbers lo people daggare mottam dabbu vuntundi...

  • @Siva_1999
    @Siva_1999 Год назад +175

    ప్రజలు,ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరు కలిసి నిజాయితీగా పనిచేస్తే భారత్ ను అభివృద్ధి వైపు నడిపించొచ్చు❤
    జై హింద్ 🇮🇳✊

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +7

      సోదరా... దేశం అభివృద్ధి అంటే ఏమిటో చెప్పవ...!
      ఎందుకు ఇలా ప్రతిసారి ఏమి తెలియకుండా దేశం అభివృద్ధి లేదు.. దేశం అభివృద్ధి లేదు.. అని వాగుతారు, దానికి ఈ ఎర్రి మందలు తెలియకుండా తలలు ఊపడం... ముందు మీరు ఎదిగార లేదా అది చూసుకోండి... దేశం అలానే ఉంటుంది... మనిషిలో ఉండాలి మార్పు.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +6

      ఇంకా నువ్వు ఈ దేశంలో కాబట్టి ని ఇష్టమొచ్చినట్లు స్వాతంత్ర్యమ్ గా ఉంటున్నావ్.. అదే వేరే దేశంలో నువ్వు తప్పు చేస్తే ని కు శిక్షలు వేస్తారు... ఒక దేశంలో ఉమ్ము ఉసినా తప్పే..

    • @sandeepjai2631
      @sandeepjai2631 Год назад

      @@Ramakrishna.N correct gaa cheppav aadi evaru valla, the great ambedkar vallaney manaku e constitution vundi lekuntey e kula gajji gallu i mean konta mandi manalanu vummu kadhu kadha washroom ki kuda vella nivvaru e

    • @Thalaivar_10
      @Thalaivar_10 10 месяцев назад

      ​@@Ramakrishna.Ntappu cheste shikshalu veyyali ra lanja kodaka veyyaka pothe mottam kottukoni chastaru you half knowledge dog

    • @kumarbabu2194
      @kumarbabu2194 3 месяца назад

      Rajakeeya Nayakulu,Prithi Vyavastali unna udyogolu sarigaa panicheste Desham baagu padutundhi Budget lo 40% veelle rintaaru.

  • @sandeepittamalla9192
    @sandeepittamalla9192 Год назад +140

    మన దేశంలో ఉన్న నాయకులు వారి కోసం మాత్రమే పని చేస్తారు ప్రజలకోసం కాదు ప్రజలకోసం పని చేస్తే
    మనం కూడా అభివృద్ధి సాధించవచ్చు

    • @prasadclickz1323
      @prasadclickz1323 Год назад +2

      ప్రజల కోసం పనిచేసే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలి. ప్రజలదే తప్పు.

    • @gudlaswetha6029
      @gudlaswetha6029 Год назад +2

      System marali.... Evarini tenchukunna no use... All will do same thing

  • @cnudannymultiple4476
    @cnudannymultiple4476 Год назад +183

    , సరిగ్గా అందరూ సక్రమంగా పనచేయడానికి సిద్ధంగా ఉండాలి,లంచాలు తినొద్దు. అప్పుడు ఏ దేశమైనా అభివృద్ధి చెందుద్ధి ❤

    • @Raj-iv5yb
      @Raj-iv5yb Год назад

      Nuvvu chappindibcorrrct aa bayya kani chattalu teskini ravali . corroption chasta 14 jai seksha leda singapor laga huri teyali ela loksaba rajyasabalo bill pass chayali

    • @vallibellapukonda8899
      @vallibellapukonda8899 3 месяца назад

      Saw fr thr re wa sa q we W scv v xxxxcffy GBi😮😂

  • @himabindu5715
    @himabindu5715 Год назад +42

    🙏 ఈ భూమిలో తల్లిదండ్రులు దేవుళ్ళు కంటే గొప్పవారు అమెరికా కంటే ఈ దేశం గొప్పది 🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +3

      Avunu బాగ చెప్పారు

    • @sandeepjai2631
      @sandeepjai2631 Год назад +2

      Devullu kadhu sister devudu okkadey anta mandi vundaru sister

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni Месяц назад

      Arey Luchaga munda
      Usa ku mo....Velutumara??

    • @jaiwomens
      @jaiwomens 10 дней назад

      చి చి చి వున్నది ఉన్నట్టుగా చెప్పారా

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 Год назад +183

    ప్రపంచ సంకృతి సంప్రదాయాలకు
    భారత దేశం ని మించిన దేశం ఈ ప్రపంచం లో లేదు IM PROUD TO BEE INDIAN.......💜

    • @rajumaithry993
      @rajumaithry993 Год назад +20

      True but corruption , throwing garbage on roads , not following rules etc problems ki kuda bharat ni minchina country ledu

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +8

      @@rajumaithry993 అవును నువ్వు మా దేశంలో ఉండకు.. వెళ్లిపో కరేప్చన్ లేని దేశానికి... పొర

    • @Tek4uOfficial
      @Tek4uOfficial Год назад +13

      @@Ramakrishna.N i think you are already corrupted 😂😂😂 ipatikina melukondi….

    • @dhanish1609
      @dhanish1609 Год назад +3

      కాకపోతే సాంప్రదాయలను మర్చిపోయారు.

    • @sandeepjai2631
      @sandeepjai2631 Год назад

      ​@@Ramakrishna.N nvu matram e mudanamakalalo ney vundu bro neku aadey happy gaa cast religion lo ney vundu k ,pamulani animals ni dandalu pettu mana desam lo abhivrudhi jarugutundi k

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 Год назад +60

    మన దేశంలో చదువుకొన్న ముర్కులు ఎక్కువ
    వారి దేశం లో గన్ కల్చర్ కూడా ఎక్కువ
    మన దేశంలో కూడా చాలా విషయాలు మెలుగా వుంది మీరు చేపిన విషయాలు కూడా కరెక్ట్

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +5

      సోదరా బాగ చెప్పారు... మన దేశం పవిత్రమైనది...

    • @sandeepjai2631
      @sandeepjai2631 Год назад +4

      Bro India is a great country, kani ekkada cast peru tho andarini anta ranivatiga chusi kanisam gudulalo ki ranivakunda chaduvu cheppakunda chesindi evaru e cast a religion lo vundo andariki Telusu , india is a great country bro e cast vunnanta kalam india elaaney vuntundi

    • @Taraka1972
      @Taraka1972 Год назад +4

      అక్కడ తుపాకీ సంస్కృతి, ఇక్కడ అత్యాచార సంస్కృతి

    • @narasimhamdvl
      @narasimhamdvl Год назад +1

      ​@@Taraka1972😅😅😅😅

    • @user-ex4xi4il9i
      @user-ex4xi4il9i 2 месяца назад

      వాళ్ళ దేశం లో బాగా వేసుకోవడం వావి వరుసలు లేకుండా కూడా.............

  • @korlakodandaramudu2457
    @korlakodandaramudu2457 Год назад +24

    మీరు explain చేసే విధానం బాగుంటుంది బ్రదర్..

  • @starkexe316
    @starkexe316 Год назад +22

    నేను అనే ఆలోచన తీసి మనం అని ఎప్పుడు కలుపుకుంటే ఒకరికి ఒకరు సహాయ పడతారో అప్పుడే దేశం 🙌❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +230

    కలియుగ దేవుడు నా దేశంలో ఉన్నాడు... నా దేశమే గొప్ప...😇🕉️🙏🙏

    • @avunaakaada106
      @avunaakaada106 Год назад +18

      ea migilina desalu em papam chesai😆😀😊😇

    • @rajunr4556
      @rajunr4556 Год назад +52

      అక్కడ దేవుడు కోసం కాదు టాపిక్...సొసైటీ ఎలా ఉంటుంది తేడాలు ఎంటి అని... గుడ్డి గా మాట్లాడకు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +2

      @@rajunr4556 rice bag kavala..?

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. Год назад +25

      Dimaak ఉందా bayya ఆయన చెప్పేది ఎంటి నువ్ వాగేది ఎంటి..

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +6

      @@Pawan_Kalyanfan-introvert. lav da ra

  • @radhikavelivela
    @radhikavelivela Год назад +9

    ప్రతి చోట మంచి,చెడు రెండు ఉంటాయి. వీలైతే మనదేశంలో గొప్ప లు,అమెరికాలో తిప్పలు కూడా చెప్పటానికి ప్రయత్నించండి.ఎందుకంటే ఇండియా ప్రపంచానికే ఆదర్శవంతమైనే ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. I feel very happy to say I am an indian

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Год назад +30

    ఆ దేశంలో జాతీయవాదం దృఢమైన నాయకత్వం ఐకమత్యం విలువ తెలుసు అదే భారతదేశంలో అవేమీ లేవు ధనానికి అన్ని అమ్ముకుంటారు అదే ఓటును....పరాయి దేశాలు కోసం పని చేసే వారిని ఓట్లు వేస్తారు అలాగే వలసవాద బానిస భావజాలం...

  • @pillmahesh6428
    @pillmahesh6428 Год назад +14

    Sir A P J అబ్దుల్ కాలం గారి గురంచి ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పండి Sir Ayna antha గొప్ప స్థాయికి ఎలా ఇదిగారు అనేది తెలియ చేయండి plZ Sir 🤗🤗🤗

  • @nagarajupaluru7252
    @nagarajupaluru7252 Год назад +20

    I love India🇮🇳🇮🇳 ❤

  • @sombabuyerra6165
    @sombabuyerra6165 Год назад +28

    Proud to be an Indian But need to be developed

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +43

    ఓం నమః శివాయ..🚩🕉️🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +40

    అక్కడ భవంతి లు బికినీ డ్రెస్ లు చూసి అభివృద్ధి అనుకుంటున్నారు..
    మానవుడి జన్మ తరించడానికి.. ఎన్నో క్షేత్రాలు అఖండమైన కాశి క్షేత్రం నా దేశంలో కొలువై ఉంది 🕉️🙏

    • @avunaakaada106
      @avunaakaada106 Год назад +1

      hooo appudiya😱😱😱😱

    • @rajunr4556
      @rajunr4556 Год назад

      మన దేశంలో కూడా గో మాంసం తిన్నారని ...కుటుంబాన్ని మొత్తం చంపేసి మూర్ఖులు మన దేశంలో ఉన్నారు ఏం చేద్దాం....ప్రతి దేశంలో కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి...మంచిని తెలుసుకో ముర్కుడు లాగా మరవద్దు

    • @karthikprabhurayana7438
      @karthikprabhurayana7438 Год назад +1

      Andukea india Moda kudichi poyaru 🤣🤣🤣🤣🤣

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. Год назад +6

      అందుకే దేశం బాగు పడట్లే అందుకే పేదరికం నిరుద్యోగం అనారోగ్యం,,,

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +4

      @@Pawan_Kalyanfan-introvert. arey emira ni valla desaaniki upayogam..
      Obama roju meditation lo em japistado nkki telusara

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg Год назад +57

    మెరిసే తంతా బంగారం కాదు చూసేదంతా నిజం కాదు దూరపు కొండలు ఎప్పుడు నురిపే
    మన దేశమే బెటర్

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +3

      సూపర్...👍👍👌👌😊

    • @user-ks7ug8gu5b
      @user-ks7ug8gu5b Год назад +1

      yup

    • @prabhakarbairam485
      @prabhakarbairam485 Год назад +2

      నీ మొఖం లే చెప్పిన విషయాలు వాస్తవమా కాదా అని ఆలోచించుకో

    • @healthsecrets4880
      @healthsecrets4880 Год назад +1

      @@prabhakarbairam485 వీళ్ళు మారారు బ్రదర్.

    • @prabhakarbairam485
      @prabhakarbairam485 Год назад +1

      @@healthsecrets4880 yes bro.Thank you bro.

  • @durgaprasadkovelakuntla8612
    @durgaprasadkovelakuntla8612 Год назад +14

    Excellent topic with clear explanation... Take a bow

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Год назад +7

    అనుభవ జ్ఞాన విద్య అత్యుత్తమం.

  • @sridharthipparthi
    @sridharthipparthi Год назад +15

    మీరు ఏమైనా అనుకోండి కానీ నిజం మాత్రం ఇదే .....మనదేశం ఇలా వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం హిందూ మత ధర్మం ,అందులో ఉన్న కుల వ్యవస్థ .......ఇవి గనుక సెట్ అవుతే మన దేశం అప్పుడు వంద అమెరికా దేశాలతో సమానం....జై భీం జై ఇండియా

    • @dotfot3010
      @dotfot3010 Год назад +2

      Nuvvu a kalamlo vunna bayya

    • @nageshkunkumma5648
      @nageshkunkumma5648 Год назад +2

      E vuru baya nedi nuvu oka indian ve hindutvam valla india devolap avatleda chepadaneke koncham artham undale.

  • @srinivasnayak
    @srinivasnayak Год назад +18

    అమెరికా దేశ జనాభా 33 crores మాత్రమే మన దేశ జనాభా 140 crores కాబట్టి మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం మాములే, ఏదేమైనా దేశాన్ని పరిపాలించే వారి చేతుల్లో ఉంటుంది దేశం ఎలా ఉండాలి అనేది దానికి ప్రజలు కూడా సహకరించాలి😎

    • @madhubalabonela9268
      @madhubalabonela9268 Год назад +1

      Yes Sir miru Nijamm chepparu sir

    • @ajaygura2213
      @ajaygura2213 Год назад +4

      జనాభా సమస్య కాదు చైనా మన కంటే ఎక్కువ జనాభా ఈరోజు no 2

    • @user-ct1zk3bo1k
      @user-ct1zk3bo1k Год назад +1

      What about China

    • @khasimks5377
      @khasimks5377 Год назад

      Mari china anduku antha develop indi bro mano laki kulam pichi ekkuva muslim Hindus ki godava pettali silent ga cinema chudadam, aviniti, okadu bagupadite orvaleni tanam mainly India developed kakunda alane undi

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +23

    100 కి 200 వందల శాతం నా భారతదేశమే గొప్పది...🇳🇪
    జై భారత్.. జై శ్రీ రామ్...☺️ 🕉️ 🙏

    • @rajunr4556
      @rajunr4556 Год назад +5

      నీ బాధ ఎంటి అసలు...దేవుడు కాదు మనకి ఒక జ్ఞానం ఉంది దానితో ఆలోచించు....

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. Год назад +2

      నీలాంటి వాళ్ల వల్లే దేశం బాగుపడట్లే.. ఒకడు నా కులం అంటాడు ఒకడు నా మతం అంటాడు

    • @Tek4uOfficial
      @Tek4uOfficial Год назад

      @@Pawan_Kalyanfan-introvert. true

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +2

      @@Pawan_Kalyanfan-introvert.నువ్వు మాత్రం రైస్ బ్యాగ్ కోసం మతం మారుతావ్...

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      @@rajunr4556 సోదరా... జ్ఞానం దైవం వర ప్రసాదం... ఏదైనా ప్రకృతి అనేది దైవ స్వరూపమే...
      ఒక చెట్టు దానికి దాని జ్ఞానము తో లేదా ని జ్ఞానము తో బ్రతకదు,
      నిర్గుణ రూపాలు మనకి అర్థము కావు, సాధన క్రమంలో తెలుస్తాయి...

  • @Soneyleon12-jv4sk
    @Soneyleon12-jv4sk 3 месяца назад +1

    Proud to be a indian
    Jai hind ❤

  • @himabindu5715
    @himabindu5715 Год назад +7

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @derangularamakrishna3975
    @derangularamakrishna3975 Год назад +1

    శుభ్రతను పాటించకపోవడం మనకు పెద్ద దెబ్బ. నాకు తెలిసి ప్రపంచదేశాలు వాటి గొప్ప నగరాల శుభ్రతతో బహుశ మన తిరుమల పోటీపడవచ్చు. ఓం నమో వేంకటేశాయ

  • @Lokeshsuna
    @Lokeshsuna Год назад +7

    I live in my india, I love my mother india, I'll die for my india❤❤❤❤❤❤

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 Год назад +4

    క్రమశిక్షణ మనదేశంలోఇంకామెరుగుపడాలి

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Год назад +5

    అక్కడ ఐకమత్యం జాతీయవాదం దృఢమైన నాయకత్వం విలువ అక్కడ ప్రజలకు తెలుసు..ఇక్కడ భారతీయులు కు అది తెలియదు... విదేశాలు కోసం పని చేసే వారిని భారతీయులు అధికారం ఇస్తారు...

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +3

      అందులో రైస్ బ్యాగ్ బ్యాచ్ మరి.. సోదరా

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 Год назад +6

    ఇండియాలో వ్యక్తి పూజ మానసిక డిజార్డు ఎక్కువ ఉన్నవాళ్లు ఉన్నారు సునీల్ యొక్క సినిమా నటుడు కొడుకు సినిమా యాక్టర్ అవుతాడు ఒక రాజకీయ నాయకుని కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రంగంలోకైనా కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వరు ఎంత టాలెంట్ ఉన్నా ఇండియా వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ సంతతి కోసమని తొక్కేస్తూ ఉంటారు కులమతాలు కక్ష కార్పన్యాలు చూసి కొంతమంది యువత తెలివైన యువత అమెరికాకు వెళుతున్నారు

  • @dayadaya7012
    @dayadaya7012 Год назад +2

    మన ఇండియా లో పేదరికం ఎక్కువ.ఒకరి సంపాదన తో అందరూ బ్రతకాలి .కానీ ప్రేమ ఆప్యాయత చాలా ఎక్కువ . అభివృద్ధి తక్కువ

  • @rahmtullahphatan
    @rahmtullahphatan 3 месяца назад +1

    హాయ్ బ్రదర్ నమస్కారం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే చదువుకొని వేరే దేశాలకు వెళ్లి వాళ్ల తెలివితేటలు వేరే దేశాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు అదే మన దేశ ఉండి మన దేశ అభివృద్ధికి ఉపయోగిస్తే ఈ దేశం బాగుపడుతుంది, అవును ఎస్ ఇక్కడ వాళ్ళ టాలెంట్ కి తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదు, కానీ అభివృద్ధి అనేది ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కానీ ఆ ఒక్క అడుగు మీద అవ్వాలి.

  • @AnandKumar-mh4ni
    @AnandKumar-mh4ni Месяц назад

    Meru Nijayathiga Nijam
    Cheppinaru Good,❤❤

  • @chinthakuntavenkateshwarlu4473
    @chinthakuntavenkateshwarlu4473 Год назад +2

    Very genuine and practical comparison, yes we should learn many things from America to save India from blind politicians

  • @venky.k8031
    @venky.k8031 Год назад +1

    Perfect Bro what you are saying about India... Truth

  • @kalyani_honey
    @kalyani_honey Год назад +18

    In USA roads are good that’s it, nothing more than that, worst part is food is very bad, we Indians cannot eat this food 😢
    Mera bharath mahaan

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +4

    డబ్బుకి ఒళ్ళు అమ్ముకున్నట్టు, జనాలు ఓట్లు అమ్ముకున్నంత కాలం మార్పు రాదు.

  • @Callygrafic_art
    @Callygrafic_art Год назад +22

    I love America I love it's culture 🥰

    • @kodff9812
      @kodff9812 Год назад +2

      Gun culture raa 🤣

    • @srplc2501
      @srplc2501 Год назад

      Battalu vippukoni thiragadama , tellolla culture antha neecham em undadu

    • @iamsam4496
      @iamsam4496 Год назад

      Yes

    • @Callygrafic_art
      @Callygrafic_art Год назад

      @@srplc2501 ikkada Anni kappuko mottam ippestaru lavada

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      జనసేన జెండా తీసేసి అక్కడికి వెళ్లిపో అమ్మా..

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel Год назад +7

    జై భారత్ జై జై భారత్
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    🚩🚩🚩🚩🚩🚩

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Год назад

    Super...SiR

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Год назад +3

    అమెరికా ఇండియా రెండు గొప్పవి కాదు ఎదేశం అయితే ప్రజలకు ప్రజాస్వామ్యానికి విలువలు ఇస్తయో అదే గొప్ప దేశం

  • @badrinarayanamudiam2210
    @badrinarayanamudiam2210 Год назад +12

    Honesty is missing in India at the political level. YADHA RAJA, THATHA PRJA. Citizens are compelled to follow. It. Corruption is another problem. Reservations based on birth , not on financial background is another problem. Religion based fundamentalism is another problem. etc. etc.............

  • @veerlavenu5051
    @veerlavenu5051 Год назад +2

    Im Indian but 100% america is the best country and ask the any one from NRI people.

  • @ramugutti9616
    @ramugutti9616 Год назад +34

    Mainly we want to develop our law and order and traffic rules and regulations and society cleaness every day one new information learning from this channel❤🥰#hatsoff to you anna for your hard work and dedication

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 Год назад +3

    India 🇮🇳 is the most greatest country in the world especially in culture and tradition

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Год назад

    Super గా ఉంది ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @rajashekharreddy7583
    @rajashekharreddy7583 Год назад +7

    మన సంప్రదాయం మొత్తం ప్రపంచానికి నాంది

  • @rajucnr6265
    @rajucnr6265 Год назад +1

    👍👌👌🙏🙏I❤️India🤱🙏🙏👍👍👌Video bro 👌👏👏👏👏👏👍👍❤️🤱🇮🇳జైహింద్

  • @user-nz5fr5xx1m
    @user-nz5fr5xx1m 6 месяцев назад

    People's politics, police, government officers, education, hospitals ivi sakramanga vunta chala baguntundi

  • @kokkantiramesh1844
    @kokkantiramesh1844 Год назад

    Baya mana Desam lo politics hava yekuva. Prathi daniki money 💰 leka recommendation kavali evi rendu lekunte mana Desam bagupaduddi. Jay Hind

  • @SwathiPra
    @SwathiPra 2 месяца назад +1

    Manaki oka manchi leader kavali mana india 🇮🇳 ni antha change cheyali prama anubandhalaki ye lotu ledhu kani jobs and cleaning avi vunte mana india ki minchina country ledhu adhi amaina mana vallalo talent vundhi but use chesuko daniki avakasalu levu appudu chusina mana vallu rajakeyankanga kottukuntune vuntaru manaki oka manchi leader appudu vuntu india mothanni mariste chala baguntundhi i love india im indian

  • @samuelraju355
    @samuelraju355 Год назад +3

    Lonely ఇస్తారు డాక్యుమెంట్ లేకపోయినా ఏమీ లేకపోతే ఎవరికీ దెబ్బకి పోయే వాళ్లకి ఇస్తారు 10 వేల కోట్లు 8వేల కోట్లు సామాన్యులులక్ష రూపాయలు అడిగితే డాక్యుమెంట్ కావాలి మోడీ గారు నాకు పది వేలు ఇచ్చారు ఒక ఒక నెల ఈఎంఐ కట్టలేదని వంద సార్లు బ్యాంకు వాళ్లు చేస్తున్నారు 10 వేల కోట్లు పట్టుకుని పోయిన వాళ్లకి ఎప్పుడన్నా ఫోన్ చేసారా

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Год назад

    చాలా బాగా చెప్పారు. అమెరికా కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను. అక్కడే స్థిర పడాలని ఉంది.

  • @venkatR0609
    @venkatR0609 Год назад +3

    Sir mi videos chala baguntaiee ❤❤❤

  • @indiangeneralknowledge2671
    @indiangeneralknowledge2671 Год назад +4

    బారత్ దేశమే గొప్ప....ఎప్పటికి...సరైనా నాయకుడు లేక వెనుకబడ్డాదిగాని ఇన్ని రోజులు.....ఇప్పుడు మోడి నాయకత్వంలో బారత్ నిలబడుతుంది

  • @ravikumarkesavarapu3934
    @ravikumarkesavarapu3934 Год назад +2

    YES BRO YOU SAID 99.99% CORRECT, THANK YOU FOR YOUR INFORMATION.

  • @Taraka1972
    @Taraka1972 Год назад +1

    ప్రపంచంలో ఎక్కడైనా మానవహక్కులు భంగం కలిగిన జోక్యం చేసుకుంటుంది, అదే భారత్‌లో ఆవుకున్న విలువ తోటి మనిషికి లేదు.

  • @Yoursuday-
    @Yoursuday- Год назад +2

    Kastama ayyana estanaga undantlo amma tho unta amma ni happy ga choosukunta kani vallani old-age home lo vodilo velthe mana brathuku artham undadhu kabatti kastamina upcoming feature kosam manchi naayakulani ravalani aa devunni korukuntunnaa STILL PROUD TO BE AN INDIAN ⚔️⚔️⚔️❤️‍🩹❤️‍🩹❤️‍🩹

    • @sanjayreddy2344
      @sanjayreddy2344 Год назад

      40 marks vastai challu job or seat vastadi 90 marks vachina seat or job radhu that is India main disadvantage( reservations)

  • @arungamer2273
    @arungamer2273 Год назад +3

    Super bro your videos are super

  • @mehabhubabasha3630
    @mehabhubabasha3630 Год назад +1

    I love my India 🇮🇳🇮🇳❤

  • @kattumurimahi1717
    @kattumurimahi1717 Год назад

    Correct ga chepparu.....develop kakapovataniki reasons correct ga chepparu....prati rangam lo rajakeeyam,avinithi rajyameluthundi mana India lo

  • @marigelavinodh3860
    @marigelavinodh3860 Год назад +5

    బయ్యా మన ఇండియా అక్షరాస్యత శాతం 67 % దాటి వుంది.మనలో చదువు రాని వారి కంటే చదువుకున్నవారు ఎక్కువ.మనకు తెలిసిందల్లా అక్షరజ్ఞానం మాత్రమే.

    • @balasreekaryadlapalli186
      @balasreekaryadlapalli186 Год назад +1

      Ikkada chaduvu mukhyam kaadhu
      Ethics and discipline mukhyam manavaallaki lenidhe adi
      Andaru kaadhu kondaru

  • @Balushorts6005
    @Balushorts6005 Год назад +1

    వెన్నతో పెట్టిన విద్య సూపర్ గా చెప్పారు బ్రదర్

  • @venkatR0609
    @venkatR0609 Год назад +10

    Sir currency 💲 gurinchi video cheyava please

  • @kallakuriramarao8044
    @kallakuriramarao8044 12 дней назад

    Your Voice is My favourite
    Very Excellent Bro

  • @sanjayreddy2344
    @sanjayreddy2344 Год назад +6

    40 marks vastai challu job or seat vastadi 90 marks vachina seat or job radhu that is India main disadvantage( reservations)

  • @natakashala....
    @natakashala.... Год назад +2

    విటి అన్నింటికి .కారణం .జనాభా.అని నా ఫీలింగ్........................

  • @palikalavenkatareddi3763
    @palikalavenkatareddi3763 Год назад +1

    A very good analysis. Thank you very much.

  • @sanjeevsanjeev7298
    @sanjeevsanjeev7298 Год назад +2

    Askar Enduku Antha goppa Dinni Gurinchi okka Oka Video cheyandi AnnA plz

  • @ihatecunningpeople4870
    @ihatecunningpeople4870 Год назад +3

    మీరు అన్నీ చెప్పారు కానీ, ఒక పెద్ద చెత్త రీజన్ చెప్పలేదు... అదే రిజర్వేషన్...

  • @urstrulyKUMMARI
    @urstrulyKUMMARI Год назад +4

    Love your content..

  • @santoshibhusarapu3518
    @santoshibhusarapu3518 Год назад +2

    అధికజనాభా..లంచం..రాజకీయనాయకుల కక్కుర్తి..నిరుద్యోగం..ప్రధానమైన ఈ..నాలుగుసమస్యలు లేనిరోజున నాదేశం అభివృద్ధి చెందినదేశంగా పరిగణించబడుతుందని నాయొక్క అభిప్రాయం.!!

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 Год назад +5

    బ్రదర్ //30కోట్లు జనాభాకీ 140కోట్లు జనాభాకీ //నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది //ఇదే అమెరికా 100కోట్లు జనాభా దేశంలో పెంచుకొని ఇప్పటిలానే బ్రతకని చూద్దాం //ఒక్కొక్కరు కాల్సుకొని రేపు లు చేసుకొని రెండు రోజుల్లో దేశం మొత్తం చంపుకొంటారు 🤔

    • @gideon2239
      @gideon2239 Год назад

      నీవు నేర్చుకుంది ఈ వీడియో చూసి ఎంత నెగెటివ్ నా

    • @Thalaivar_10
      @Thalaivar_10 10 месяцев назад

      Lanjakodaka Pani pata lekunda 24 gantalu adhe Pani unte population perigipotundi mi nanna nirodhe vadalsindi lofa lanja

    • @Thalaivar_10
      @Thalaivar_10 10 месяцев назад

      Alagaithe China ni India ki compare chesko lanja kodaka

    • @mganesh4956
      @mganesh4956 9 месяцев назад +1

      Nuvvu video choosi emi nerchu koledhu china జనాభా కూడా ఇండియా అంతే మరి ఆ దేశం ఎందుకు డెవలప్ అయ్యింది

    • @Thalaivar_10
      @Thalaivar_10 9 месяцев назад

      @@mganesh4956 correct point bro

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Год назад +2

    . భారత దేశంలో ఉండే స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రపంచంలో ఏ దేశానికి లేదు.మీరే చెప్పారు భారత దేశం ఎలా ఉంటుందో.అలా ఏ దేశమైనా ఉందా.

    • @srinivasana7831
      @srinivasana7831 Год назад

      Swecha baga ekkuva undi kabatee chinnapillalini kuda repe chesestunnaru.

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576 Год назад +5

    Government and public's rouds

  • @krishnapadilam8308
    @krishnapadilam8308 Год назад +1

    ప్రజలు బాధ్యతగా ఉండాలి.2ఉద్యోలుక్రమశిక్షణతో విదులు నిర్వయించాలి . ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి .

  • @vkeshav6721
    @vkeshav6721 Год назад +1

    A disciplined system rules and genuine accountability govt is always developed...
    Ex: USA, Japan.....
    No use ----Over freedom ....

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 Год назад +1

    అమెరికా లాగా కాకుండా మన దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ వుంది. కాబట్టి మన దేశమే పవిత్రమైనది.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +1

      సూపర్ reply , ..👌
      కులం పేరుతో రిజర్వేషన్లు మింగుడు ఇక్కడ..
      మళ్ళీ మనల్నే అంటారు..

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 Год назад

      @@Ramakrishna.N అవును నిజమే కర్మ భూమి, వేద భూమి ఆని మనల్నే కదా అనేది.

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Год назад

    Sir chaala baaga chepparu మనదేశం లో డిసిప్లిన్ అడ్డ దిడ్డము గా ప్రవర్తన కారణము ప్రభుత్వము సరైన చర్య లేకపోవడము వలనే ముమ్మాటికీ ప్రభుత్వము దే బాధ్యత

  • @user-vj3hv2xn7q
    @user-vj3hv2xn7q 3 месяца назад

    I Hate Curruption in India . If no Curruption in India our Country will be more developed Country Compare to Other Countries . I'm Proud To Be An Indian Country . I love my country India 😊😊😊😊❤

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 3 месяца назад

    Nice comperision between Amerika and India

  • @jaiwomens
    @jaiwomens 10 дней назад

    ఒకప్పుడు నా భారతదేశనికి చదువుకోడానికి దేశదేశాలనుండి వచ్చేసారు కానీ ఇప్పుడు 😡

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Год назад

    మన ఇండియాని కూడా ఇలాగే తయారు చేయండి సార్ మన దేశంలో జనాభా ఎక్కువ ఉంది పనులు తక్కువ ఈ రాజకీయ మనుషులు వస్తారు

  • @saikishorepuvvala9549
    @saikishorepuvvala9549 Год назад +3

    Na desanni nv inka ye Desam thonpolchaku..yendhukante prapamchamloo modati civilizations puttindhi na Desam lo ,maths ,science,physics,geology puttindhi na Desam lo ,,sivaji maharana pratap lanti virulani prapanchamiki ichindhi nadesam,India lo tappa inkekkada earth ki namaskaram cheyaru ,prati okka animal ki importance inchindhi na culture,aapada annavadiki mundhu nilabadi cheyyi andhichedhi na Desam adhi satruvaina sare..ilanti goppa desanni inko Desam tho polchaku ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kalingakings1
    @kalingakings1 Год назад +2

    💯 #India ❤

  • @rajeshchinthakunta1546
    @rajeshchinthakunta1546 Год назад

    Brother mee voice ante chala estam and meeru cheppe vidanam baguntundhi👍

  • @leomessi3560
    @leomessi3560 Год назад +1

    Arun Surya Teja ❤ laa Same Explan Chesav bro 👍👍👍

  • @manumanohar8383
    @manumanohar8383 Год назад +3

    నా భరత దేశం గొప్పది⚠️⚠️🙏🚩

  • @tannirureddaiah6433
    @tannirureddaiah6433 Год назад +1

    Politics.politics Politics.politics antha Politics.valla Dana dhahaniki Samanya prajalu bali ayipothunaru

  • @keerthipamula8886
    @keerthipamula8886 Год назад +2

    Naaku na desame goppa....eppatikinaaa..i love india.....

  • @aparna12telidevara
    @aparna12telidevara 6 месяцев назад

    No doubt.. Bharat is Viswaguru.
    Bharat is great.

  • @philemonbabu3273
    @philemonbabu3273 7 месяцев назад

    Well said sir....thank you for sharing valuable FACTS...Keep Updating....:)

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 Год назад +1

    America is great so many people are going.

  • @LORDVISHNU-uc5qs
    @LORDVISHNU-uc5qs Год назад +1

    MY USA IS ALWAYS GREAT ❣️ LOVE MY COUNTRY UNITED STATES OF AMERICA ❤️🇺🇲

  • @onapakalashashikumar8821
    @onapakalashashikumar8821 3 месяца назад

    ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ...ప్రభుత్వం పెట్టిన రూల్స్ ని fallow అయితే ప్రభుత్వం కూడా ఇంకా కొత్త విధానాలని అమలు చేయాలనుకుంటారు.... దీని ద్వారా దేశం పటిష్టమైనదిగా తయారవుతుంది....

  • @yedapallybhaskaryedappally8230
    @yedapallybhaskaryedappally8230 Год назад +2

    My India is always great 👍👍👍

  • @AmmuAmmu-nk7ke
    @AmmuAmmu-nk7ke Год назад +3

    USA❤❤❤❤❤

  • @NiranjanYanda
    @NiranjanYanda 2 месяца назад

    Wonderful speech bro❤

  • @DurgaPrasad-bu4ue
    @DurgaPrasad-bu4ue Год назад +1

    మన దేశము రజకీయ నాయకులు మారాలి

  • @Telugu7822
    @Telugu7822 Год назад

    మేరా దేశ్ మహాన్ ...
    సారే జహా సె అచ్చ హిందూసిత హమార
    మేరా భారత్ - మేరా సలామ్