బ్రిటీషువారు, మన దేశాన్ని ఎలా దోచుకున్నారు ? || ఎంత సంపదని ? what if britishers never came to india

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 1,2 тыс.

  • @lovelyjohn2326
    @lovelyjohn2326 Год назад +670

    స్వతంత్రం వొచ్చిన తరువాత బ్రిటిష్ వాళ్ళ కంటే 1000 రెట్లు మనోళ్లు దోచుకున్నారు 😔 ఇది చాలా భాద కార విషయం 😔😔

    • @Ashok_rider
      @Ashok_rider Год назад +9

      Nijamga bro...true words

    • @anurianji5685
      @anurianji5685 Год назад +7

      Puri jagan

    • @jupalliraju8163
      @jupalliraju8163 Год назад +4

      Correct

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Edi gore lanu matrame namichagala solu matalu kabati ekada nee gore brine vadaku dochukovadaniki yemivunchi vela raa gore John edesa nee ki christianity and Islam rendu daridralu vundaga megatavariki aavakasam evaru leee

    • @ankithjosephjackson7449
      @ankithjosephjackson7449 Год назад +6

      1000 percentage correct brother

  • @pkwritings1682
    @pkwritings1682 Год назад +706

    మనం స్వాతంత్రాన్ని బ్రిటిష్ వల్ల నుంచి సాధించి రాజకీయ నాయకులకు అప్పజెప్పి ఈప్పటికి బానిసలాగే ఉన్నాము...

  • @Against_criminal_politics
    @Against_criminal_politics Год назад +136

    బ్రిటిష్ దొరలకంటే.... మన నాయకులు దోచుకున్నదే ఎక్కువ....

  • @Sanjayreddy2673
    @Sanjayreddy2673 Год назад +195

    మన భారతదేశంలో ఇప్పటికీ కూడా మనం బానిసత్వంతోనే ఉన్నాము కదా, ఇందులో ఎటువంటి మార్పు జరగలేదు.

  • @anilsukhabhogi9214
    @anilsukhabhogi9214 Год назад +388

    మీరు చెప్పింది నిజమే సార్.. కానీ బ్రిటీష్ వాళ్ళు వెళ్లిన తరువాత కూడా మన దేశం అలానే ఉంది.. స్వతంత్రం వచ్చి 70+ సంవత్సరాలు అయిన సరే అభివృద్ధి చెందినట్లు కనిపించట్లేదు దానికి కారణం కులం, మతం, ప్రాంతం అనే వ్యత్యాసం కనబడుతోంది.. ఇవి ఉండగా మన దేశం 70+ కాదు 170+ సంవత్సరాలు దాటిన అభివృద్ధి చెందదు.....

    • @MyCollectionz
      @MyCollectionz Год назад +21

      Anni free ga thiskovatam... vote cash ki vestey atley aitadi

    • @mjoseph8659
      @mjoseph8659 Год назад +8

      Rakapothe muddi gochi kattukoni banisa bratukutunde

    • @Vijay-wf9tz
      @Vijay-wf9tz Год назад +17

      ఇప్పుడు ఇండియా ఆర్ధికంగా బ్రిటిష్ కన్నా మెరుగ్గానే ఉంది. దానికి కారణం అయిన మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు

    • @anu__beats
      @anu__beats Год назад +3

      Super ga cheppav bro

    • @Arrachinthala
      @Arrachinthala Год назад +3

      1000% 👌

  • @rangaraomadhirajumadhiraju8960
    @rangaraomadhirajumadhiraju8960 Год назад +101

    సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటే మన దేశం చాలా బాగు పడి వుండేది

    • @pratapdoddigarla3363
      @pratapdoddigarla3363 7 месяцев назад

      వల్లభాయ్ పటేల్ గారికి 1947 నటికే 76 సంవత్సరాలు

    • @chittifunnyboy2874
      @chittifunnyboy2874 6 месяцев назад

      Miru cheppalantha ala undevaru kademo bahusa (viplavakarulu) ayyi undevaru kadu anna 🙂

    • @p.lydiadinesh1417
      @p.lydiadinesh1417 5 месяцев назад

      Ya

  • @Jagancultfan
    @Jagancultfan Год назад +30

    బ్రిటిష్ వాళ్ళు రాకపోయుంటే మనకు దేశమే ఉండేది కాదు....వాళ్ళు అన్ని రాజ్యాలు కలిపి ఒక పెద్ద దేశాన్ని తయారు చేశారు

    • @rajkusar4013
      @rajkusar4013 Год назад +2

      great andi merevaro kaane yentho gnanamtho matladaru

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад +3

      Hoo sardhar valabhai Patel garu yemichesaru aantavu British vala policy yee vidadisi palinchu yeera enta tigarodila vunavu yentra

    • @SpidermanSpiderman-ev2wm
      @SpidermanSpiderman-ev2wm Год назад +2

      ​@@darlingsfan9482are thingiri British vaadu lekapothe sardhar, Nehru,Gandhi , ambedkar elaa evvaru undevaare kaadhu ,
      Nuvvanukuntunna goppavaallu ayyevaare kadhu
      British vaadu pettina chadhuvu bikshatho goppavaallu ayyaru ra thammi❤❤

    • @gnr4694
      @gnr4694 27 дней назад

      British vare lekapothe india aneka muslim desalu ga undevi okka hindu deshame undedi kadu

    • @sasi4112
      @sasi4112 8 дней назад

      @@SpidermanSpiderman-ev2wm poye vadidhi naaku

  • @gsnaidu7903
    @gsnaidu7903 Год назад +187

    ప్రపంచంలో ధనిక దేశంగా భారతదేశం ఉండేది మనం ధనవంతులుగా ఉండేవాళ్ళం.....జై హింద్🙏

    • @Knowyourelectronix
      @Knowyourelectronix Год назад +1

      Are howle mari rajarika vyavastha paristhithi enti ne muthatha emaina oka rajyaniki Raja ledha zamindar aa ela antav nuv dhanavanthudivi ani 🤣🤣

    • @Ravikumar-mw5ef
      @Ravikumar-mw5ef Год назад +1

      But kulagajji pakkodini thokkeyadam swaradham lucha rajakeyalu.

    • @ksuresh1233
      @ksuresh1233 Год назад +11

      Political naikulu unnru ga bro

    • @Nature8lm
      @Nature8lm Год назад +7

      ఇపుడు ఉంటున్నంగా 🤣🤣😂😂😂

    • @durgasai3737
      @durgasai3737 Год назад

      @@ksuresh1233 kkkkkkkkkkkk

  • @ananda6878
    @ananda6878 11 месяцев назад +26

    సిపి బ్రౌన్, SIR ఆర్ధర్ కాటన్ లాంటి వాళ్ళను గురించి కూడా చెప్పి ఉండాల్సింది. అలాగే ఒకవేళ బ్రిటిష్ పాలన లేకుండా ఉన్నట్లయితే ఇంతటి ఏకైక భారతదేశాన్ని కలిగి ఉండేవాళ్లం కాదేమో. కొన్ని ముక్కలుగా ఉండేదేమో అనిపిస్తుంది. ప్రత్యక్షంగా వారి వలన నష్టం కలిగినా కూడా పరోక్షంగా లాభం కూడా కలిగిందని చెప్పవచ్చు.

  • @Ghmc35777
    @Ghmc35777 Год назад +35

    అప్పుడు బ్రిటిష్ వారు దోచుకుంటే ఇప్పుడు ఇక్కడున్న వారే దోచుకుంటున్నారు ఇంకో 1000 సంవత్సరాలు అయినా ఇండియా పరిస్థితి అలానే ఉంటుంది వాళ్లు రావడం వల్ల కొంచెం మంచి జరిగింది చెడు జరిగింది మా ఊర్లో ఇప్పటికే కూడా వాళ్ళ కట్టించిన స్కూలు హాస్పిటలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏమి నాశనం చేయడం లేదు ఇక్కడ ఉన్న వారు చేస్తున్నారు నాశనం

  • @krishnanagelli1458
    @krishnanagelli1458 Год назад +129

    సార్ మన దేశంలో మనుషులు మారాలి అప్పుడు గాని మన దేశం బాగుపడుతుంది

    • @rajagopal.831
      @rajagopal.831 Год назад +5

      TILL OUR PEOPLE WONT CHANGE WE WONT DEVELOP. STILL WE ARE BLAMING BRITISHERS INSTEAD OF DEVELOPING OURSELF.

    • @dhanalakshmi-gz9ne
      @dhanalakshmi-gz9ne 7 месяцев назад +1

      Yes your right

  • @saiharsha8725
    @saiharsha8725 Год назад +72

    ఇప్పుడు కూడా రైతన్నలు అలాగే కష్టపడుతున్నారు అప్పటికి ఇప్పటికి ఏమి మారలేదు
    Video is super

    • @devangammahendra4920
      @devangammahendra4920 Год назад +2

      Raithule kadu chethi vruthhula varandaru putagadavani pedavare.raithulanu gurthincharu chethivruthhula vatini patinchukoledu(niru pedalukada!)

    • @jrr2409
      @jrr2409 Год назад

      @@devangammahendra4920 . రాజులు రాజ్యాలు వుండేవి

    • @devangammahendra4920
      @devangammahendra4920 Год назад

      @@jrr2409 thama thama rajyalaloni prajalanu hindu rajulu suparipalana andincharu.neti nicha rajakiyalu,buthu purananu t.v lalo chuse Karma vundedi kadu

    • @mahmood4654
      @mahmood4654 Год назад +2

      Aa ప్రొద్దున ఈతకల్లు రాత్రి ఎర్ర మందు తాగి పడుకుంటున్నారు. అప్పట్లో అనా పైసా కోసం ప్రొద్దున 7 నుండి సాయంత్రం 7వరకు వ్యవసాయం చేసె వారు.

    • @sasivaddi5222
      @sasivaddi5222 Год назад

      పరిపాలించేవాడు ఒకడు ఉంటాడు.వాడికి ధర్మ ప్రవర్తన న్యాయం ధర్మం చెప్పేవారు వర్గం ఉంటారు.ఆ రాజ్యంలో ప్రతి పనికి ఆ పనిలో నిష్ణాతులైన వర్గం ఉంట్టుంది. ఆ పని వారు మాత్రమే చేస్తారు చేయాలి.చేయగలరు.అధి రాజ్యం.పరిపాలన వ్యవస్థ తీరు తెన్నులు ఉంటాయి.ఇప్పుడు ఏముంది ఒక 200 కోట్లు పార్టీ ఫండ్ ఇస్తే వాడే మంత్రి వాడికి ఆకు పూవు తేడా తెలియదు.వాడు పరిపాలన వర్గం.వధ్యం తెలియని వాడు వైద్య మంత్రి.ఎవడో అనామకుడిని నిల బెట్టి అధికారం వెరేవాడు అనుభవించడం.ఒక పద్ధతి పాడు లేదు.ఇది పరిపాలన కాదు.దొంగల గుంపు దోపిడీని పరిపాలన పేరుతో పంచు కోవడం అంతే.

  • @yadeeshkumar8830
    @yadeeshkumar8830 Год назад +18

    Sorry bro బ్రిటిష్ వారు రాకముందు మనదేశం లో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే అంటే 10 శాతం పాలిత వర్గాలు బాగున్నారు , 90 శాతం ప్రజలు పీడిత వర్గాల బాధ పడ్డారు, బ్రిటీష్ వారు వారు ఎంత దోచుకెళ్లారు తెలీదు కానీ వారు వచ్చినందుకు చాలా మేలు జరిగింది

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Yee laa aandrini kukala chudama raa Indians are dogs not allow nuvu kuka vemo memu kadu raa gore

    • @SpidermanSpiderman-ev2wm
      @SpidermanSpiderman-ev2wm Год назад +3

      ilaa chepthe manalnii dhesha drohuluga chusthaaru bro e Naa kodukulaku
      I love British ❤

    • @Pavankumr18
      @Pavankumr18 9 месяцев назад +2

      ​@@SpidermanSpiderman-ev2wmbro I love British anatam thappu
      Vallu manalni exploit chesaru and enno vidhaluga himsincharu
      Vallu vachinanduke India ila kalisi undi anatamlo ardam undi kani
      I love British anatam enthavaraki correct

    • @sasi4112
      @sasi4112 8 дней назад

      @@SpidermanSpiderman-ev2wm poye savara akkadike india lo em pani neelanti vallani addamga narakali

    • @SpidermanSpiderman-ev2wm
      @SpidermanSpiderman-ev2wm 7 дней назад

      @@sasi4112 Naa kosa aathu kuda pikalev ra salary
      Nee intiki vochi nee family mottanni nariki samputha lanjodaka

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 Год назад +68

    మనకన్నా తర్వాత స్వతంత్రo వచ్చిన చైనా అభివృద్ధి చెందింది. మనదేశం మాత్రం చెందుతూనే ఉంది కారణం మనదేశ స్వార్థ నాయకులు,అధికార దాహం, అవినీతి. స్కాములు వల్ల.

    • @someshbolla1022
      @someshbolla1022 Год назад +2

      Your are wrong bro
      Karanam maname okasari alochinchu

    • @dilipboddapu8319
      @dilipboddapu8319 11 месяцев назад +2

      @@someshbolla1022manam yela itam , govt political leaders ki bayampadutundi kabati, govt strict avali

    • @THINKER770
      @THINKER770 11 месяцев назад

      బ్రాహ్మణులని వెళ్లగొట్టాలి...బ్రిటిష్ వాళ్ళతో పాటు...కుల సమాజం వాళ్ల ఇలా అయిపోయాం అన్నది కదా అసలు సమస్య

    • @naveenvictor3900
      @naveenvictor3900 2 месяца назад

      China eppudu parayi palanalo ledu.

  • @vasudigitals3658
    @vasudigitals3658 Год назад +38

    స్వతంత్రం వొచ్చిన తరువాత బ్రిటిష్ వాళ్ళ కంటే 1000 రెట్లు మనోళ్లు దోచుకున్నారు

  • @prasanna9969
    @prasanna9969 Год назад +47

    మనపిచ్చి గాని ఎప్పుడూయిప్పుడు ఒక్కటే., మన సారూప్యత..,
    "RICH COUNTRY WITH POOR PEOPLE ".
    ధనమంత ఒకేచోట కేంద్రకృతమై ఉంటుంది....
    వారికీ సేవ చేయడానికి శుద్ర మహాశయులు రెడీగా వుంటారు...

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад +2

      Cast aanedi patukuni yeladedi sc st lee president

  • @samanthbogata6386
    @samanthbogata6386 Год назад +149

    మీ ఛానల్ వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను . Good job sir

    • @prabhaprabhakarpb6081
      @prabhaprabhakarpb6081 Год назад +1

      ఈ ఛానల్ చెప్పేవన్నీ అబద్ధాలు కావాలంటే కింద కామెంట్ చూడు

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 10 месяцев назад

      ​@@prabhaprabhakarpb6081comments వాళ్ళు బ్రిటిష్ వాళ్లకి పుట్టినవల్లు..భారత్ కి వెటరేకులు

  • @Bhavani5172
    @Bhavani5172 Год назад +6

    బావుంది సార్. ఇప్పుడు కూడా మనలో ఎంతో మంది స్వతంత్ర ప్రేమికులు ఉన్నారు. బయట వాడు వొచ్చి దోచుకుంటే తిరగపడవచ్చు. ఇక్కడ మనవాళ్లే దోచుకుంటున్నారు. మనమంతా ఇలానే ఉంటే కొన్నాళ్లకు మళ్లీ బ్రిటిష్ వాడు వస్తాడు. శ్రీ ఐన నాయకులు లేకపోతె ఇలానే ఉంటుంది. చదువుకున్నాం జ్ఞానం ఉందీ అలిచించండీ.

  • @yasarapuvenkatakrishnapras3766
    @yasarapuvenkatakrishnapras3766 Год назад +5

    కూతురు కనలేదని అల్లుడు మీద పడి ఏడ్సినట్టు ఉంది మన ఏడుపు లేకపోతే మనదేశం లో ఉన్న సోమరి పోతులు ఎదేశంలో లేరు ఇక అన్ని ఉచితం ఉచితం పైగా ఓటుకు నోటు ఇది మన దేశ. ప్రజల .అబివృద్ది

  • @rajunr4556
    @rajunr4556 Год назад +52

    మన దేశం మారాలి అంటే ...ఒక నియంత లాగా ఒక బలమైన లక్ష్యాలు కలిగి ఉండాలి....అప్పుడే సాధ్యం

  • @krppodcast861
    @krppodcast861 Год назад +57

    బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉంటె...మనవాళ్ళు దగ్గర మనమే బానిసల ఉండే వాళ్ళం

  • @nithyanetworking
    @nithyanetworking Год назад +102

    అప్పుడు బ్రిటిష్ ల పాలన వల్ల,
    ఇప్పుడు రాజకీయ నాయకుల పాలన వల్ల, దేశాన్ని దోచుకుంటూ వున్నారు. ఇప్పటికీ ఆగలేదు దోపిడి, మార్పు నాతో మనతో అందరితో రావాలి, అదే రావాలి అని కోరుకుందాం

  • @raviprakashreddym2322
    @raviprakashreddym2322 Год назад +14

    ఆఫ్రికా నుండి గాంధీ రాకుండా ఉంటే చాలా బాగా వుండేది

  • @RameshManda-cd9vd
    @RameshManda-cd9vd Год назад +7

    భారత దేశ రాజులు, చక్రవర్తులు, సామంత రాజులు, కష్టపడి సంపాదించిన దేశ ప్రజల సొమ్ములతో అమృతం తాగుతూ విలాసవంతమైన జీవితాల్ని ఆస్వాదిస్తూ, ఈ ప్రపంచంలో మేమే గొప్ప వీరులం అంటూ తలపోగురుతో ఉంటు సామాన్య భారతీయులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న తరుణం లో విదేశీ దండయాత్రలు మొదలైనవి...
    మొఘల్-+ఇతరులు +ఇంగ్లీష్= వారి ద్వారా నేర్చుకున్న రాజకీయ పాఠాలు నేడు ప్రజాస్వామ్యం పేరుతో సామాన్య భారతీయులపై రుద్దుతున్నారు...

  • @usseveeru446
    @usseveeru446 Год назад +87

    బ్రిటిష్ వాళ్ళు రాకపోయి ఉంటే.. ఇంకా అవే మూఢ నమ్మకాలతో ఇండియా ఉండేది.. అగ్ర కులస్థులు.. క్రింది కులస్థులని ఇంకా హీనమైన స్థితికి చేర్చేవారు.. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నంత వరకు ఇండియా అభివృద్ధి అవ్వదు... ఆ అణిచివేత పడే వాళ్ళకి తెలుస్తుంది.. అనిచె వాళ్ళకి ఇలా మాట్లాడితే కోపం వస్తుంది...

    • @mahendrch_crtn3146
      @mahendrch_crtn3146 Год назад +24

      వాళ్లు కూడా తక్కువ తినలేదులే బ్రొ క్రీస్తు మతం అనే పెద్ద మూఢనమ్మకాన్ని మనకు అంటించి మనకు మనమే కొట్టుకునేటట్టు చేసి వెళ్లి పోయారు యేసు చచ్చాడంట రక్తంతో కడిగేస్తాడంట ఏంటో.. మనవాళ్ళను వాళ్ళకు తొత్తులుగా చేసుకొని వెళ్ళారు అగ్ర కులస్థులు కింది కులస్థులు అనేదాన్ని బ్రిటిష్ వారు మాపలేదు దాన్నే పావులాగ వాడుకున్నారు.. దాన్ని అణిచింది మన భారతీయులే అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.. బ్రిటిష్ వాడివల్ల మనకు ఏం ఒరగలేదు నష్టం తప్ప

    • @usseveeru446
      @usseveeru446 Год назад

      @@mahendrch_crtn3146 అవును బ్రో.. మీరు అన్నది చాలా వరకు కరెక్ట్... కానీ సతీషహాగమానం... శిశువు హత్య లాంటివి చాలా వరకు నిషేదించారు 1829 లో

    • @superchecker7332
      @superchecker7332 Год назад +16

      బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉంటె...మనవాళ్ళు దగ్గర మనమే బానిసల ఉండే వాళ్ళం

    • @usseveeru446
      @usseveeru446 Год назад +4

      @@superchecker7332 అవును బ్రో

    • @sidharthmanasseh3847
      @sidharthmanasseh3847 Год назад

      కొంతమంది దోపిడీ, వెట్టిచాకిరి, మానభంగాలు, హత్యలు చేశారు, కానీ ఇంకొంతమంది బాల్యవివాహాలు, సతీసహగమనం, దేవతలకు దేవులకు తమ కన్న బిడ్డలను భాలిగా ఇవ్వడం లాంటివి నిర్మూలించారు , విద్య సంస్థలు ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ కట్టించడం ఇలాంటి మంచిపనులు కూడా చేశారు. అలాగే యేసు క్రీస్తు గురించి బ్రిటిష్ వాళ్ళు మొదటగా చెప్పలేదు. 1st సెంచరీలో తోమ అనే యేసు క్రీస్తు శిష్యుడు కేరళకు వచ్చి యేసే నిజమైన దేవుడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన రక్తము వలనే మనకు పాపములనుండి విముక్తి, ఆయన వలనే మనకు ముక్తి లభించును అని చెప్పిండు.

  • @Vikatakavi4401
    @Vikatakavi4401 Год назад +34

    I love india. దేశం కోసం నా ప్రాణాలను సైతం లెక్క చేయను.jai hind

    • @syamvenkat
      @syamvenkat Год назад +3

      avunna nijamma

    • @Vikatakavi4401
      @Vikatakavi4401 Год назад +4

      @user-gh7lg2io3e మీది పాకిస్థాన్ హ

    • @Vikatakavi4401
      @Vikatakavi4401 Год назад +1

      @user-gh7lg2io3e నీవు దేశభక్తి లేదా

    • @Vikatakavi4401
      @Vikatakavi4401 Год назад

      @user-gh7lg2io3e మీరు చెప్పండి సర్

    • @ANILKUMAR-hd1zf
      @ANILKUMAR-hd1zf Год назад +1

      కథలు దెంగకు 🤣

  • @ananda6878
    @ananda6878 Год назад +16

    ఇంగ్లీష్ వారు రాకుండ ఉండి unteబౌగోళికంగా ఈ రోజు ఉన్నంత విస్తీర్ణంగ ఒకటిగా కూడ ఉండేది కాదు.ఎన్నో రాజ్యాలుగా ఉండేదేమో.నిజాన్ని నిజంగా చెప్పాలి.

  • @rajuneeli8940
    @rajuneeli8940 Год назад +51

    భారత దేశ చరిత్రను కళ్ళకు కట్టినట్టు చెప్పారు సార్..
    చాలా చాలా ధన్యవాదములు...
    🙏

  • @loveKush-qs9ww
    @loveKush-qs9ww Год назад +27

    India was born in 1947 .
    There is no India name in 1700 AD
    1) Madras state
    2 ) Hyderbad state - Deccan country
    3 ) Jaipur Kingdom
    4) Mogul Kingdom
    5) Sindu Kingdom
    6) Balochistan
    7) Mysore Kingdom
    8) Kerala Kingdom
    9) Bhopal Kingdom
    10) Sri Lanka = Kumari Kanda

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta3513 Год назад +63

    మన భారత దేశం అభవృద్ధి చెందుతున్న దేశం అని నా చిన్నప్పటి నుండి వింటునాను ఇప్పటికీ మన దేశం అభవృద్ధి చెందుతున్న దేశం అనే అంటున్నారు దీనంతటికీ కారణం బ్రిటీష్ వాళ్ళు మన భారత దేశం నీ 200సంవత్సరాలు పాలించడమే

    • @kbalraj9418
      @kbalraj9418 Год назад +6

      కాదన్నా మనమే కారణం, క్లుప్తంగా ఆలోచించు..

    • @rameshyadav-mn3kq
      @rameshyadav-mn3kq Год назад +1

      Correct bro

    • @AnilMounika-Vlogs
      @AnilMounika-Vlogs Год назад +4

      రాజకీయ నాయకుల ప్రజలు కూడా అన్న

    • @manpreet9009
      @manpreet9009 Год назад

      Politics main reason

    • @lovelyworld2658
      @lovelyworld2658 Год назад +3

      Avna Inka m anukutunaru ...
      Cast and religion feelings tesukochina yadavalu vala dasham nashanam iendi ..
      British vala laykapothay gopa gopa valu nayakalu ga vachavalu kadu ...
      Mana adupu ante antay Christianity vachindi ane .. asla Christianity India ki apudo vachindi A:D LO ... check in history books written by Indian scholars..
      And cast e dardram avaru tacharu parthayakanga chapanakaralaydu...
      Manavalay kada...

  • @shatrughansinha596
    @shatrughansinha596 8 месяцев назад +1

    Comment 2 :-బ్రిటీషు వారు వాల్ల స్వలాభం కోసం మనకు చదువు తెచ్చినా కూడా అది అందరికీ మేలు జరిగింది , రైల్వే వచ్చింది.అసలు ఫ్యాక్టరీల కే రానివ్వకుండా అంటరాని వారు అనే దొరలగా కాకుండా అందరినీ ఫ్యాక్టరీలు పనిని చేయడానికి అనుమతి ఇచ్చారు . వాల్ల వల్ల చాలా మంది ఇంగ్లాండు కు వెళ్లి చదువు చదివారు .... స్వాతంత్ర్యం యొక్క ఫలితం ఈ నాటికీ ఉన్నత కుటుంబాలకు చేకురినప్పటికి వాళ్ళు తప్పు చేసినా కూడా ఒక కింది స్థాయి వ్యక్తి కూడా గల్లా పట్టి అడిగే దమ్ము వాల్ల రాకతో వచ్చింది

  • @sangaadiveerababu7239
    @sangaadiveerababu7239 4 месяца назад +1

    రాజ్యాంగం సవరణ అత్యవసరం. ముఖ్యంగా మన దేశంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, నివాసం , వ్యవసాయానికి,పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు ఇవే మనకు కావాలి. రాజనీతి శాస్త్రం చదివిన వారే నాయకులుగా అర్హులు.

  • @ramukoonaboina1517
    @ramukoonaboina1517 Год назад +79

    అప్పుడు బ్రిటిష్ వారు దోచుకున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు.

  • @banilbanil9301
    @banilbanil9301 Год назад +9

    అన్న బ్రిటిష్ పరిపాలన బాగుంది

  • @chinnadora5705
    @chinnadora5705 Год назад +1

    ఒక్క లైక్ ఏమిటీ వంద లైక్స్ చేస్తాను.. మీ వీడియో కు..

  • @ganeshpavanlokku280
    @ganeshpavanlokku280 Год назад +5

    బ్రిటిష్ వల్ల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు బ్రదర్ ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఓట్లు వేయించుకుంటున్నారా ఒకవేళ ప్రజలు కొంతమంది డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారా ఈ వ్యవస్థని ఇంకొక 100 ఏళ్ళు అయినా మార్చలేము సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ బ్రహ్మంగారు వీళ్లే దిగి రావాలి వస్తారా రారు గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అవ్వగానే వందల కోట్లు సంపాదిస్తున్నాడు పోనీ అలా సంపాదించిన వాడు ఏమన్నా ఒక ఫ్యాక్టరీ స్థాపించి పదిమంది ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కనలిపిస్తున్నాడా అది లేదు అసలు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఇలా కొన్ని వేల ప్రశ్నలకు మన ఇండియాలో సమాధానాలు దొరకవు నా పేరు..........లోక్కు చెంచయ్య నా వయసు 44

  • @ramanjanr6606
    @ramanjanr6606 Год назад +21

    ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు, ఇప్పుడు రాజకీయ నాయకులు దోపిడీ మాత్రం ఆగదు.

  • @J24MEDIA
    @J24MEDIA Год назад +9

    Super asalu mee hard work ki 🙌🙌🙏🙏

  • @VegruRupkesh
    @VegruRupkesh 6 месяцев назад +2

    మన దేశ రాజులు ప్రజల మీద ఆసక్తి చూపించకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి కలిసికట్టుగా లేకపోవడం పరాయి వాడికి అవకాశం ఇచ్చినట్లు అయింది దాని పర్యవసానమే నష్టం

  • @laxmaiahgajaganti6920
    @laxmaiahgajaganti6920 Год назад +2

    దేశం నుండి కులం మతం తేసేసేలా చట్టం తేవాలి.
    లాండ్ సీలింగ్ పెట్టి ఎక్కువ ఉన్న భూమి ని పేదలకు పంచాలి.
    అవినీతి పోవాలి.
    రాజకీయాల్లోకి అన్ని సామాజిక వర్గాల సమతుల్యం ఉండేలా చట్టం రావాలి.
    అప్పుడే.. ఇండియా టాప్ లో ఉంటది.

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 Год назад +18

    ఒక జాతి తరం తీసుకున్న నిర్ణయం వల్ల బ్రిటిష్ వ్యాపారాలు అభివృద్ధి చెంది వారిని పూర్తిగా నమ్మడమే ఇక్కడి వారు చేసిన తప్పు దానికి మన దేశం ఇప్పటికీ ఆ శిక్ష అనుభవిస్తుంది ఇదే నిజం...

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Год назад +12

    బ్రిటిష్ భద్మాష్ లు మన దేశంలో కి రావడం వల్ల చెడు మంచి రెండు జరిగాయి....చెడు ఏంటంటే దేశాన్ని ఆక్రమించారు...ఎంతోమంది ప్రజల్ని రాజుల్ని దేశ నాయకులని విలువైన సంపదలను కోల్పోయాము...మంచి ఏంటంటే రాజ్యాంగ నిర్మాణం జరిగింది నాగరికత నేర్చుకున్నాం అభివృద్ధి బాటలో నడవడం మొదలు పెట్టాం...కాని పేదరికం మాత్రం అప్పుడు ఇప్పుడు మారలేదు..పేదరికం యాచకత్వం బానిసత్వం నిర్ములన జరిగినపుడే భారతదేశం నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది.....

    • @karanwic
      @karanwic Год назад +1

      సూక్ష్మంగా వాస్తవం చెప్పారు. కానీ, వాస్తవాల కన్న ఎమోషన్స్ కి like s ఎక్కువ.
      మన లోపాలకు ఎదుటి వారి నీ కారణంగా చూపడాన్ని మానుకోకపోతే అభివృద్ధి లో వేగం అందు కోలేము.

  • @lakshminandula5303
    @lakshminandula5303 4 месяца назад +1

    అమెరికా, మొదట… తరువాత .. భారతాన్ని వశము చేసుకున్నారు… కాని మనవాతావరణము, పంటభూములు, నదీ నదాలు, మన జనసమృద్ధి, మనసంస్కృతి, ( నీతి, నిజాయితీ , న్యాయము ) మనప్రవర్తనే మనతలరాతఅనే.. కర్మ సిద్ధాంతం ….. మన మందరమూ పచ్చగా బతకి ప్రకృతిని , పెద్దల ను , జ్ఞానులను, ఉపకారము చేసినవారిని గౌరవిస్తూ , కృతజ్ఞతలు గాఉండాలనే తత్వము …మనఉనికిని కాపాడాయి.. ధర్మోరక్షతి రక్షితః

  • @RanaPratapsimhaPratap-i5s
    @RanaPratapsimhaPratap-i5s 15 дней назад +1

    బ్రిటిష్ వాళ్ళు మన దేశం విడిచి వెళ్లినా వాళ్ళ విత్తనాలు ఇంకా ఇక్కడ దేశద్రోహులు గా తిరుగుతూనే వున్నాయ్ క్రిస్టియన్ పాస్టర్స్ ఇప్పటికి బ్రిటిష్ వాళ్ళు మా ఆత్మీయ తల్లి దండ్రులు అని పబ్లిక్ గా వీడియోస్ లో చెప్పడం మన దేశానికీ పట్టిన దౌర్భాగ్యం జై హింద్ 🤷‍♂️

  • @biworld7108
    @biworld7108 Год назад +6

    ఊహల లోకం ఎంతైనా బాగుంటుంది.. ముందు కులాల కుమ్ములాట, మూడాచారాలు, రాచరికాలు, వేర్వేరు సామ్రాజ్య సంస్థానాలు, నిరక్షరాస్యత, ప్రాంతీయభేదాలు,భాషలు వీటన్నిటినీ జోడించి అంచనా వేసి చెప్పాలి...
    అప్పుడు బాగుంటుంది..

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Aala aayite frist reservation lu tisipadeste set aanta Islam lo kuda cast system vundi christianity lo catalic lu thoakatholu aantu mata godavalu vunayi nethulu chepaku

  • @pradeepkumar-cn6rl
    @pradeepkumar-cn6rl Год назад +7

    బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడమే నిజమే, కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజకీయ నాయకులు మంచి పనులు కన్నా చెడ్డ పనులకు ఎక్కువ చేస్తున్నారు,
    మన ఇండియా డెవలప్ అవుతూనే ఉంటుంది, ఇప్పటికీ డెవలప్ అవుతూనే ఉంటుంది , నెక్స్ట్ జనరేషన్ కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది -------

  • @ravikumarvadapalli3511
    @ravikumarvadapalli3511 6 месяцев назад +2

    అన్న మన రాజకీయనాయకులు గురించి వాళ్ళ పరిపాలన గురించి. ఒక వీడియో చై అన్న.

  • @Eswarz
    @Eswarz Год назад +4

    Baratha dhesaniki varu chesina konni manchi panulu kuda unnayi andhulo mudu mukyamainavi rajahmundry bridge, araku lo bridge, king george hospital ilantivi... Railway track lu veyincharu

    • @karanwic
      @karanwic Год назад +2

      కొంచెం కాదు చాలానే ఉన్నాయని చెప్పాలి.

  • @Vijay-wf9tz
    @Vijay-wf9tz Год назад +3

    ఇప్పుడు ఇండియా ఆర్ధికంగా బ్రిటిష్ కన్నా మెరుగ్గానే ఉంది. దానికి కారణం అయిన మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు.
    భారతీయులు అందరికి ఈ విషయం తెలిసే లా ఒక వీడియో చెయ్యండి.

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 Год назад +8

    నస్తం ఉనప్పటికి విద్యని వైద్యని అందంచారు

  • @Callygrafic_art
    @Callygrafic_art Год назад +29

    బ్రో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాలన పై వీడియో చెయ్ బ్రో ✨️✨️

    • @someshbolla1022
      @someshbolla1022 Год назад +1

      Nuvvu andra pradesh ante naku navvu vastundi bro adi eppudo MG poindi enka cheyadaniki emundani 😂😂😂

  • @ramfacts5738
    @ramfacts5738 Год назад +6

    గాంధీ వల్ల మన దేశానికి స్వతంత్రం 1920లోనే వచ్చేది 20 ఏళ్లు లేట్ అయింది స్వతంత్రం రావడానికి అహింస అహింస అంటూ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్లకు అమ్మేశాడు నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ల వల్ల మన దేశం మొత్తం నాశనం అయిపోయింది గాంధీ నెహ్రూని ప్రధానమంత్రిగా చేసి ఎక్కువ ఓట్లు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నీ తప్పించాడు ఇదే భారతదేశ మొదటి నమ్మకద్రోహం ఫాదర్ ఆఫ్ నేషన్ గా అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ వంటి వారిని ప్రకటించాలి జైశ్రీరామ్ వందేమాతరం జై సనాతన ధర్మం జైహింద్ 🇮🇳🙏🇮🇳🚩🚩

  • @balajik.j.6195
    @balajik.j.6195 Год назад +8

    If not for British, India would have been a Muslim Country. Britishers entry helped us become WORLD CLASS LEADERS🙏

  • @sivabhargav8731
    @sivabhargav8731 Год назад +3

    బ్రిటిష్ వాళ్లు రాకుండా ఉంటే మన దేశం ఉనికి లో ఉండేది కాదేమో ఎందుకంటే కొన్ని వేల princely states and areas వుండేవి. అన్నింటినీ ఎవరు ఏక తాటి పైకి తీసుకొస్తారు? ఇంకా నిజమ్స్ కి Mysore రాజులకి పడదు, మొఘల్స్ కి మరాఠా ల కి పడదు so ఇప్పుడున్న ఇండియా బ్రిటిష్ వారి వాళ్ళే సాధ్యం అయ్యింది. స్వాతంత్య్రమ్ వచ్చాక మనం జనాభా ని విపరీతంగా పెంచాం. మన రాజకీయ నాయకులు చాలా దారుణాలు చేసి ఇండియా ని బ్రిటన్ కన్నా దారుణం గా పాలించారు.

  • @vislavathPadma-ik8qd
    @vislavathPadma-ik8qd 15 дней назад +1

    అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు అంతా స్వార్థం పెరిగిపోయింది 😢😢😢😢

  • @sangeetharaoch356
    @sangeetharaoch356 9 месяцев назад +1

    విద్యా మరియు వైద్య రంగాలు వెనుకబడి ఉండేవి....ప్రేమ మరియు త్యాగం లాంటివి ఉండేవి కాదు....

  • @Santhoshkumar-dp5yy
    @Santhoshkumar-dp5yy Год назад +7

    Emotions పక్కకు పెట్టి నా view lo ఆలోచిద్దాం ఇక, చెడు మీరు బాగా చెప్పారు, దీంట్లో కూడా మనం మంచి వెత్కొచు, ఎలా అంటే ఇపుడు హైద్రాబాద్ ఢిల్లీ ఇలా 163 separate దేశాలు ఉండేవి, పాకిస్థాన్ ఇండియా లాగా కొట్టుకుంటూ, security ఉండకపోతుండె, అంబేద్కర్ normal మనిషి లాగ పుట్టి చనిపోయేవడు, ఇంకా కులాలు అలాగే ఉండేవి బానిస బ్రతుకులు అలాగే ఉండేవి, సో అంత మన మంచికే.. ఇవన్నీ పక్కకు పెట్టి ఎలా ఎదగలో ఆలోచిద్దాం, ఇండియా ని No.1 దేశంగా మారుద్దాం, అది మన చేతిలో ఉంది, ఓటు హక్కను సరిగ్గా వినియోగిద్ధాం, అన్యాయాన్ని ప్రశ్నిద్ధాం.. కుల వ్యవస్థని కూల్చెద్ధాం.. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే చరిత్ర లో జరగనది ఇప్పుడు జరుగుతుంది

    • @alwayschinnikrishna1196
      @alwayschinnikrishna1196 Год назад

      👌

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Hoo aayite pata vishayalu pakana peti reservation lu tiseyamanu raa

    • @Santhoshkumar-dp5yy
      @Santhoshkumar-dp5yy Год назад +1

      @@darlingsfan9482 Thammudu nen PM ni kanu, nuv ra bey ana Naku kopam ravatledu kani ne amayakathvaniki jali vesthundi.. neko manchi Mata cheptha vinu Hitler cheppina mata, neku edaina rule nachaledu anko kinda position lo undi entha fight chesina waste, aa rule ni frame chese position ki edigi change cheyali, ila msgs enni pettina waste

    • @srinivasaraogorantla5634
      @srinivasaraogorantla5634 4 месяца назад

      Is anyone genuine leader is there to utilise our vote .

  • @samatamission3920
    @samatamission3920 Год назад +4

    *నిజానికి బ్రిటిష్ కాలం భారతదేశానికి స్వర్ణయుగం!

  • @boddiapparao2887
    @boddiapparao2887 9 месяцев назад +2

    బ్రిటిష్ వారి దోసుకోవడానికి సహకరించడానికి మనవారు ముఖ్య
    కారకులు,వారు రాకుండా ఉంటే రాజరికం ఉండేది.

  • @bakkamoses3040
    @bakkamoses3040 Год назад +3

    అయిపోయిందేదో అయిపోయింది . ఇప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకొని ఏమి లాభం.

  • @prashanthpathepuram
    @prashanthpathepuram Год назад +22

    1.British vallu lekapothe unequality sc /st BC la pyna eppatiki inka alage undedhi..
    2. Valle lekapothe Education andhariki vachedhi kadhu
    3. Valle lekapothe manaku entha great constitution undedhi kadhu
    4. Valle lekapothe manalo unity undedhi kadhu
    5.Valle lekapothe manaku telangana vachedhi kadhu
    6.Valle lekapothe manaku railway lines undevi kadhu
    7.Valle lekapothe india 2 r 3 countries ga undedhi
    Etc....

    • @maalimarur8146
      @maalimarur8146 Год назад +3

      బ్రిటిష్ వాళ్ళు లేక ముందే మనం బాగా అభివృద్ధి చెందాము మనల్ని మనం వృద్ధి లోకి తీసుకెళ్లడం మంకు తెలియదా కొంతమంది కి వాళ్ళ పాలనే ఉండాలని వుంది బానిసత్వము భావాలు వీడాలి బ్రదర్

    • @nelson_raj
      @nelson_raj Год назад +3

      Be bondha ra ne bondha

    • @elurisantosh9108
      @elurisantosh9108 Год назад +3

      Kallu mingi unai niku

  • @karthikviews...9280
    @karthikviews...9280 Год назад +38

    వరుసగా 3000 వేళ సంవత్సరాల పాటు ప్రపంచం లోనే ధనిక దేశం గా ఉన్న ఏకైక దేశం భారత దేశం....బ్రిటిష్ వారి దేముడు క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాలు ముందు నుండి 1800 లు సంవత్సరాల వరకు భారత్ ప్రపంచం లోనే ధనిక దేశం

    • @sudheerraj2580
      @sudheerraj2580 Год назад +10

      Avunu Thamudu.. Ma Devudu srimanthudu... Andukey Christians countries most powerful n Richest countries in the world.. British vastaniki rule chesandaniki chance ichindi manamey kula, perru tho matham Peru tho... Prajanalu bansilu laga chesinaru ..brahimslism valu.. Society lo SC St valaki respect untouched caste chesinaru.. Child marriage ,dowry, mantralu tantralu..
      Bc valani grow avani ledu..
      Independence vachi 75 year's ayindi inka telangana andhra leka north south ani kothukunar.. Hindus vs Muslim's.. Inka chepukunta leka ledu... Jai adani jai ambani

    • @neeleshlal2888
      @neeleshlal2888 Год назад +1

      Bro anduka all Hindus going to Christian countries to earn dollars 😂. Yada logical whatsapp uni topper nevuuu 😅😅

    • @rajagopal.831
      @rajagopal.831 Год назад

      @@sudheerraj2580 U SAID TRUE. SOME PEOPLES ARE LIKE THAT ONLY. JUST IGNORE THEM.THEY DONT KNOW THE FACTS JUST BLAMING OTHERS

    • @sudheerraj2580
      @sudheerraj2580 Год назад

      @@rajagopal.831 tnx bro

    • @Msh4566
      @Msh4566 Год назад +1

      @@sudheerraj2580 brahamins emi chesaru.bro Sundar pichai. Valu SC and ST vallaki job ivatamuleda. Enti. Govt iche free biscuits kavala india development avakapovadam mains SC and ST people laziness brahamins. Reservation lekunda chala hardwork chesi CEO level ki velthunaru. Noble prize winner abhijith banerjee video chuduandi reservation vala naku seat raledu anduke foreign velanu

  • @muralidharavadhanula2383
    @muralidharavadhanula2383 Год назад +17

    నెహ్రూ కాక సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి అయి ఉండి ఉంటే మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేది. కనీసం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పదేండ్లు ఉన్నా జై కిసానులమా, జైజవాన్ నినాదాలతో అటు వ్యవసాయరంగం, సైనిక పరంగా చాలా ధృడంగా ఉండేది, 70 సంవత్సరాల్లో దేశాన్ని నానా స్కాన్ లతో సర్వ నాశనం చేశారు. పివి గారు వచ్చిన తర్వాత కొంచెం మెరుగైంది, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూస్తున్నాము.

  • @ganeshbaddam5808
    @ganeshbaddam5808 Год назад +7

    Mana youth drinking smoking valla entha nastam undho health and money gurinchi video cheyyandi

  • @keshavarapunaveenkumar1546
    @keshavarapunaveenkumar1546 Год назад +5

    అన్నా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి గారి గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్...

  • @Bhavani5172
    @Bhavani5172 Год назад +3

    I love my country .Jai Hind 🙏

  • @savarabhavanna2785
    @savarabhavanna2785 Год назад +1

    Sir e strory movie ga ravale బాగుంటుంది

  • @rangareddy5389
    @rangareddy5389 28 дней назад

    బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉండి ఉంటే మన దేశం మరో ముస్లిం దేశం అయ్యుండేది.

  • @spmsuresh3824
    @spmsuresh3824 Год назад +8

    వారు వదిలేసి వెళ్ళడమే మన నాశనం ఐతున్నము,, వాళ్ళతో కలిసి ఉంటే ఇంగ్లాండ్ తో కలిసి బాగుపడేవల్లం.... దేశం బాగుపడేది ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకోవడం తప్పా ఏముంది

    • @allujagadeesh578
      @allujagadeesh578 Год назад

      మీకు current ఇష్యూస్ పైన అవగాహన లేదు అనుకుంటా. బ్రిటన్ ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా ఎప్పుడో దివాలా తీసేసింది. బ్రిటన్ ని మనల్ని పరిపాలించిన బ్రిటన్ ని మన దేశం ఆర్థికంగా ఎప్పుడో క్రాస్ చేసింది. స్థిరమైన ప్రజా ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఆఖరికి భారతీయ వారసత్వానికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రి అయితే కానీ వాళ్ల పరిస్థితి చెక్కబడేటట్లు లేదు. మనకి పరిపాలించుకోవడం చేతకాదు అన్నారు ఈరోజు వాళ్ళకే చేతకావడం లేదు. లేదు ప్రపంచంలోనే అతిపెద్ద ఐరన్ కంపెనీలు బ్రిటన్ లో ఉంటే వాటిని కొన్నది మన లక్ష్మీ నివాస్ మిట్టల్ అలాగే ఫోన్ కార్ల కంపెనీని కొన్నది మన tata. తెలుసుకొని కామెంట్స్ పెడితే గొప్పగా గౌరవంగా ఉంది దయచేసి ఇండియా గురించి తక్కువ మాట్లాడకు. ఇలాంటి నాలెడ్జ్ లేని వెధవలు చేసే వీడియోస్ చూడకండి. దయచేసి ఇండియానా తక్కువ చేసి చూడకండి. ఇండియాకి మనం ఏం చేయలేదు కానీ అనవసరమైన ఈ మాటలు మనకు ఎందుకు

    • @marymagdaleneno2516
      @marymagdaleneno2516 Год назад

      No need to do such videos.bcz all these were in social text books n history books. What is the use of 75 yes back history.if you really want to educate people bring out the corruption n social exploitation of so called great Nathan of bharat matha.what is the wealth of ipresent rulers at the time of their elections before n after........what is real esttates of so called nethas
      In how many world countries they have millions of properties....these rulers just ruling since two decades.if we compare British ears are very best people bcz at least they brought some social equality in Indian culture by education n somanyindustries projects.if you really love ur country bring down the political maafias wealth to poor farmers n below poverty line people...

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Ede tunagara budhi aante British valu yepudu dochukovadaniki aani maragalu created chesaru mana Indians kosam kadu daniki manchi word chepana indias are dogs not allowed valathokalisi vunte ede mana bathuku

    • @mingming7879
      @mingming7879 Год назад

      The British were helpful only to some extent like, establishing the Christian schools where the untouchables got quality education. They plundered our wealth. No plunderer is a supporter to thrive with.

  • @AnjiAnji-mg2cu
    @AnjiAnji-mg2cu Год назад +14

    You are always great anna🥰

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 Год назад

    Thank you media respected informative thank you so much your hard work thank you all the best

  • @gayatrib86
    @gayatrib86 Год назад +8

    Very hard working Anna like for you 👏

  • @janeybapana6299
    @janeybapana6299 4 месяца назад +3

    నిజం బ్రిటిష్ వారు గుణపాఠం నేర్పారు...కానీ మనమే నేర్చుకున్నాం....మనలను మనం దోచుకోవడం.😅😅
    పక్కనోడు దోచుకోపోయేంత వరకు మన విలువ మనకు తెలియలేదు.. తీరా తెలుసుకున్నాక ఏమి లేదు...
    బ్రిటిష్ వాళ్ళు పేద వాళ్ళదగ్గర ఏమి దోచుకున్నారు ఏమి లేదు కదా...దోచుకున్నది అంత దొరలు,రాజులు,భూస్వాములు వెర్రదగ్గరే కదా..
    పండక్కి,పుట్టిన రోజులకు అన్న దానం పెట్టీ ... సంవత్సరానికి సరపడ్డ పుణ్యం చేశాను అని సంకలు బాధుకునే వాళ్లకి గుణపాఠం నేర్పారు...
    అయితే పాజిటివ్ think 🤔 emiటంటే.. వాళ్ళు దోచుకొని అందని పేదవాళ్ళు గా చేశారు...అదే వాళ్ళు రాకముందే మన వాళ్ళు western culture తెలుసుకొని ఉంది ఉంటే,వాళ్ళు రాకముందే మనం అభివృద్ధి చెంది ఉంటే,వాళ్లరాకముందే చదువుకొని ఉంటే....ఈ గతి పట్టేది కాదు..😅😅😅😅😅😅

  • @srinivasarao4514
    @srinivasarao4514 Год назад +5

    Great information brother your channel 👍

  • @suryaprabhakar703
    @suryaprabhakar703 Год назад +1

    Nice information bro mana India lo jarege British akaramam gurenchee Baga chapavu thanks Anna

  • @ramubolisetti7287
    @ramubolisetti7287 Год назад +3

    వారు మన దేశాన్ని చేసిన కొన్ని మీ ఇల్లు కొన్ని మంచి పనులు ఉన్నాయి బ్రిడ్జిలు ఎవడు కట్టాడు వాటర్ ఎవడు తీసుకొచ్చాడు ట్రైన్ ఎవడు తీసుకొచ్చాడు

  • @rayapollaashwini5193
    @rayapollaashwini5193 Год назад +5

    Very informative channel....

  • @abbushasidhar2144
    @abbushasidhar2144 Год назад +6

    Anna Naku kuda chalasaarulu ee doubt 🧐 vachindi

  • @kavitharati3835
    @kavitharati3835 28 дней назад

    మనకు స్వాతంత్య్రం రాకుండా ఉంటే...మన దేశం ఎప్పటికీ అభివృద్ధి కాదు కాలేదు కూడా

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 Год назад +1

    Super excellent work super bro 👍👍👏👏👍 super excellent performance your creativity very nice job very nice 👌👍👍👍

  • @sandyaranisanda1275
    @sandyaranisanda1275 Год назад +12

    School life is the beautiful life 🤣 we miss the school life

  • @nirmagamgavarapu3621
    @nirmagamgavarapu3621 Год назад +17

    ఎంతో కాలం క్రితం mana రుషులు మహర్షులు అన్ని కనిపెడితే మరి వేరే దేశాస్థులు ఇవి అన్ని కనిపెట్టేదాకా ఎందుకు ఇప్పటి మనవాళ్ళు ఆగారు. మన వాళ్ళు కూడా ఆ రుషులు వ్రాసినదే చూచి అన్ని కనిపెట్టి ప్రపంచానికి మనం ఇవ్వచ్చు గదా. ఇప్పుడు, పూర్వకాలం మన వాళ్ళు అది కనిపెట్టారు ఇది కనిపెట్టారు అని అనుకోవడం ఎందుకు? మన పూర్వికులు మనకు ఎన్నో వ్రాసి ఇచ్చారు. అవి మనవరకు రానిచ్చారా? ఏ పుస్తకం కూడా మనలను చదవనీయలేదు. దాచిపెట్టారు. ఇప్పుడు మనం ఉపయోగించేది అంతా విదేశీయులు కనిపెట్టినవే. వారికి థాంక్స్ చెప్పండి. అంతే కానీ ఊరికే ప్రజలను రెచ్చగొట్టకండి.

    • @vemaraol8290
      @vemaraol8290 Год назад +1

      U r correct

    • @devangammahendra4920
      @devangammahendra4920 Год назад

      C.V raman kani pettina ganitham artham chesukoleka neti sastravethalu chasthunnaru.manapai valla bhasha dadi chesaru.samsrutha dadi chesaru.pranalu thisaru valanu ela mechukomantav?

    • @bsuri9099
      @bsuri9099 Год назад

      Nuvvvu puttii India ku dandaga

    • @1996rky
      @1996rky Год назад

      ఋషులు కనిపెట్టింది సొల్లు నిజంగా కనిపెట్టి ఉంటే వాడుకలోకి వచ్చేవి వేరే దేసతులు కనిపెట్టింది మనకు పాయముకుంటున్నాం వేదాల్లో ఉన్నట్టు . కనిపెడితే వాడుకలోకి వచ్చేది. టెక్నాలజీ పరంగా కూడా మనం వెనక ఉన్నాం కరెంట్ ఇవన్నీ వెస్ట్ సైడ్ నుంచి వచ్చింది ఇంకా మనం దీప కాంతులతో ఉన్నాం.

    • @devangammahendra4920
      @devangammahendra4920 Год назад

      @@1996rky karent ante akasha shakthi dinni manthra vupasakulu itharulanu champadaniki ayudanga vupayogincharu.agni Shakthi dinni veluthurukosam vupayogincharu.mana rushula paryavarananiki hani cheyani vidanga annintini marchi vupayoginchevallu.
      Yugam maretapudu mundunna sasra parignanam dadapu antharinchipothundi.
      Nilanti valla kosame karthikeya2 thisaru velli chudu konchamaina artham avuthundemo.

  • @shekaradepu7423
    @shekaradepu7423 Год назад

    RC.. ram Charan 🐅 photo చూసి వీడియో చూసాను. Nic ఇన్ఫర్మేషన్.

  • @snupysnupy587
    @snupysnupy587 Год назад

    Miru maku teliyani vishayalani baaga vivaristo chabutonaru annaya thankyou

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Год назад +6

    హిందూ సంస్కృతి సాంప్రదాయాలు విలువ తెలుసుకోవాలి...ఐక్యత అవసరం లేదా విదేశీయులు విదేశీ మతాలు పాలన చేస్తారు...జాతీయవాదం అత్యవసరం...

  • @studytutorials3477
    @studytutorials3477 Год назад +7

    Antha bagundhi kani , mana Desam malli rich avali ante , mana Desam bagha develop avvali , usa lo motham 35million companies vunnayi mana Desam lo yemo 1.34 million companies vunnayi , mana Desam lo vunna population majority 80% okari kindha pani chesey daniki ,middle class life ishtapadutunaaru , 20% matram own companies start chestunaaru , rich life lead chestunaaru , idhi marali idhi marithey mana Desam malli rich ga avvutundhi . Companies start chestey unemployment taggi ,country develop avutundhi .

  • @gopalreddy7500
    @gopalreddy7500 Год назад +1

    Vaallu kattina bridge lu house's mana contractor's kanna very good

  • @sankarswati
    @sankarswati Год назад

    బ్రిటిష్ వారు రాకపోయి ఉంటే మనదేశం ముస్లిం రాజ్యంగా మారిపోయి ఉండేది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రాకపోతే మళ్ళీ. ఈ దేశం తురక దేశంగా మారిపోతుంది. ఎందుకంటే వారి జనాభా పెరుగుతుంది. హిందువుల జనాభా తరుగుతుంది. ముస్లిం పాలన అంటే హిందువుల మత మార్పిడి. గత చరిత్ర చెప్పిన సత్యం ఇది.

  • @Akhill9182
    @Akhill9182 Год назад +5

    Anna british vallu rakapothe mana dhesham ela undedho chepparu but british valla kanna mundhu mughals and delhi Sulthanet, vallu mana dheshanku rakapothe ancient history continue unte mana dhesham ela undedho vidio chey anna

  • @alekhyaa9000
    @alekhyaa9000 Год назад +5

    Brahmins and Rajputs mathrame chaduvukunevaru. Kula vrutthi cheskunevadu adhe vruthhilo putti, perigi, chacchevadu. Vadi pillalu kuda adhe vrutthi lo undalsivacchedhi.

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Mari veli yudham chestara cheyaru yenduku raa gore yudham chese vadiki rajam kapade vadiki aani hakulu evadam lo tapuledu

    • @alekhyaa9000
      @alekhyaa9000 Год назад +1

      @@darlingsfan9482 niku brain muddilo undha? Evadaina edhaina nerchukunte chesthadu. Puttagane gnanam tho puttadu. Atleast idhi kuda telyani vadu manishi ga puttadam vyardham.

    • @mingming7879
      @mingming7879 Год назад +2

      @@darlingsfan9482 arey luccha. Niku kuda katthi samu nerpisthe nuv kuda chesthav ra yuddham. Ante ni dhrushtilo appati Kings antha puttagane sword tho puttinra? Ni avva enduku ra ilanti caste feeling unde vedhavalu inka brathukuthunnaru

    • @pillipilla7427
      @pillipilla7427 Год назад

      @@darlingsfan9482 kulam lekpothe andharu desanni kapadevaade. Kshatriyudu mathrame yuddham cheyalani evado niku thagina lanjakodku manu smrithi anedhi rayakapoyi unte andharu equal ga rajyam kosam poradevaaru

    • @prvtalks9750
      @prvtalks9750 Год назад

      @@alekhyaa9000 vadiki asal brain ledhu. Bammaridhi batka gadu

  • @shatrughansinha596
    @shatrughansinha596 8 месяцев назад +1

    మన దేశం వెనుక బాటుకి కారణం బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలే అని ఎవరో చెప్పారు అన్నావు కాదా...దానికి నా సమాధానం .....
    బ్రిటిష్ వారు మనదేశానికి 1608 వ సంవత్సరం లో ప్రవేశించారు .. అంతకంటే ముందు మన దేశం సస్యశ్యామలం, సుజాలాం , సుఫలాం...ఒప్పుకుంటాను ..కానీ ఆ సస్యశ్యామలం ఎవరికి ...రాజులకు, రాజు పరివారానికి, వారి సన్నిహితులకు, దొరలకు, భూస్వాములకు... మిగితా జనం కండలు కరిగించి కష్టపడిన డబ్బును దోచుకొని తిన్నది వీళ్ళే కదా.... అలాంటప్పుడు బ్రిటీషువారు రాక ముందు భారతదేశం సస్యశ్యామలంగా ఉందని ఎలా అనుకుంటున్నారు . ప్రజలు అందరు సంతోషంగా ఉంటేనే కదా సస్యశ్యామలం ... ఈ పరాయి దేశస్తులను భారత దేశం లో వ్యాపారం కోసం అనుమతి ఇచ్చిందే రాజులు ... రాజుల మధ్య సఖ్యత లేదు .అందులో ఒకరిని ఒకరు అణిచివేయడం కోసం బ్రిటీషు వారి సహాయం తీసుకున్నారు ... ఎవరికి వారు పరిపాలన ,ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు లేనిది సస్యశ్యామల దేశం ఎలా అవుతుంది .. బ్రిటీషు వారి రాక ముందు దురాచారాలు, మూఢ నమ్మకాలు , ఉన్నత కుటుంబాల అరాచకాలు ఈ దేశం లో ఉన్న సంపద కంటే ఎక్కువ .. ఆ సంపద పోయింది అని ఇంత బాధ పడుతున్నారే, మరీ ఈ దొరలు , ఉన్నత కుటుంబాల ఆగడాలు కి మేము ఎంత బాధ పడాలి . సరే ఇప్పుడు నీ వెర్షన్ ఒకటి చెప్పావు ...బ్రిటీషు వారు రాక పోయి ఉంటే ఇండియా ఎలా ఉండేదో అని ...
    ఇప్పుడు నా వెర్షన్ చెబుతా .....
    బ్రిటీషు వారు రాక ముందు భారత దేశం లో మూఢ నమ్మకాలు, సాంఘీక దురాచారాలు, మూఢ నమ్మకాలు , ఉన్నత కుటుంబాల, దొరల , భూస్వాముల ఆగడాలు , అణిచివేతకు ఉండేవి ...ఒకవేళ బ్రిటీషు వారు రాకపోయి ఉంటే ...ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉండేవి . ఇది పచ్చి నిజం ... ఇంకో నిజం చెప్పనా .....
    భారత దేశానికి స్వాతంత్య్రం రావాలి అనే ఆకాంక్ష కేవలం ఉన్నత కుటుంబాలు,పరిపాలకులు, భూస్వాములకు మాత్రమే ఉండేది . పేదవారికి, బలహీన వర్గాల కుటుంబాలకు కాదు . ఎందుకో చెప్పనా ... అసలు పరిపాలకులు ఎవరో వారికి తెలిస్తే కదా ... పోనీ బ్రిటీషు వారు రాక ముందు వారు సంతోషంగా ఉండి ,ఆ తర్వాత అణిచివేతకు గురి అయితే ఇలాంటి ఆలోచన వచ్చేది. వాళ్ళు మన వారి చేత
    అనిచి వేయబడ్డారు, బ్రిటీషు వారి చేత కూడాను అలాంటప్పుడు స్వతంత్రం వల్ల వాళ్లకు వచ్చిన లాభం ఏంటి .? అసలు ఇంగ్లాండ్ అనే దేశం ఉందని, దేశాల విభజన , ఇది ఎవరికీ చెందిందో, అది ఎవరికి చెందిందో యే భూభాగానికి ఎవరు నిజమయిన వారసులో తెలియని జ్ఞానం కలిగిన వాళ్ళు స్వతంత్రం కోసం ఎలా సిద్దం అవుతారు ... మన పరిపాలకులు అవసరానికి అనిచి వేశారు , అలాంటి కష్టం ఈ పరిపాలకులకు వచ్చేసరికి సామాన్యులకు చదువు చెప్పి ,ప్రసంగాలు చెప్పి స్వతంత్రం లోకి లాగారు .ఇది పచ్చి నిజం ... మరి అంత కష్టం బ్రిటీషు వారి వల్ల ఎలా వచ్చింది అంటే .....ఒకటి పరిపాలన , ఆస్తి ,భూమి పోవడం ..రెండోది ... బ్రిటీషు వారి ఆత్యాచారాలు ...ఆ అత్యాచారాలు ఉన్నత కుటుంబాల స్త్రీల మీదనే జరిగాయి ... కానీ వాల్ల పరువు కోసం ఒక గిరిజనుల మీద, బడుగు బలహీనవర్గాల మీద మోపారు .. చరిత్ర తిరిగేది చూడండి ఒక ఖిల్జీ నుండి మోగలాయిల వరకు రాజకుటుంబం , ఉన్నత కుటుంబాల స్త్రీ ల మీదే పడ్డాయి కానీ ఒక కింది స్థాయి కమ్యూనిటీ వరకు కాదు .అది ఇక్కడి దొరలు చేశారే తప్ప బ్రిటీషు వారు కాదు ... అందం చందం చూసే వారు మట్టి మనుషుల దగ్గర వచ్చారని చరిత్రలో రాయడం ఆస్యస్పదం.... బ్రిటీషు వారు మన సంపాదనను కొల్ల గొట్టారు అనేది వాస్తవం ..దానికి నేను ఒప్పుకుంటాను. వాల్ల రైల్వే ,వివిధ పనుల్లో కింది స్థాయి వాళ్ళను హింసించారు అది కూడా ఒప్పుకుంటాను. కానీ వాళ్ల హింసా పేదవారికి అది కొత్తేమీ కాదు... దొరల పాలనలో చేసినదే బ్రిటీషువారు పాలనలో చేశారు ... ఒక సామాన్య ప్రజల నుండి కొల్లగొట్టిన దనాన్నే రాజుల నుండి బ్రిటీషు వారు కోళ్ల గొట్టారు... ఇదెలా ఉందంటే ఒక దొంగ దోచుకొని దాచి పెడితే వేరే దొంగ వచ్చి దాన్ని తన్నుకొని పోతే పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొదటి దొంగ కంప్లైoట్ చేసినట్టు ఉంది . బ్రిటీషు వారు రావడం మూలంగా చాలా సంపదను కోల్పోయినా కూడా ఒక సామాన్య ప్రజలకు ఒక స్వాతంత్య్రాన్ని ఇచ్చారు .. వాళ్ళు రాకపోయి ఉంటే ఒక స్వాతంత్ర్య సమరం జరిగేదే కాదు , భూస్వాముల, దొరల పీడ విరిగేదే కాదు ... బ్రిటీషు వారిని తరిమెయ్యాలి అని దొరలు, పెద్దలు సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి ఒక చైతన్యం తెచ్చే వారే కాదు .

  • @samatamission3920
    @samatamission3920 Год назад +1

    *హిందువుల్లో బానిసత్వం భారత చరిత్ర పొడవునా, 1843 వరకూ కొనసాగింది. బ్రిటిష్ ప్రభుత్వం గనుక ఆ సంవత్సరం లో దానిని రద్దు చేయకుండా ఉంటే అది ఈ నాటికీ కొనసాగి ఉండేది! (డాక్టర్ అంబేద్కర్ :5-12)

  • @iamsiva24
    @iamsiva24 Год назад +4

    Big Fan Anna Meku and me Voice ki ❤️♥️😍

    • @teluguknowledge42
      @teluguknowledge42  Год назад +1

      Tnq u Siva Garu❤️

    • @r.mahendrareddy2159
      @r.mahendrareddy2159 Год назад +1

      @@teluguknowledge42 swami Vivekananda's video adigamu kanisam reply kooda ledhu kada brother

  • @tellakulasriraghu477
    @tellakulasriraghu477 Год назад +3

    Congratulations for 1 million subscribers anna

  • @prakashagencies9541
    @prakashagencies9541 Год назад +2

    వాళ్ళు వచ్చి అప్పుడు వాళ్ళు దొబ్బుకి వెళ్లారు నల్లోళ్ళు వచ్చి వీళ్ళు దొబ్బుతున్నారు దొబ్బుటా అనేది ఆగట్లేదుగా, వాళ్లు రాకపోతే అసలు దేశమే ఉండేది కాదులే

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Manam yenta chepu neku lanti pitha burra laki ardham kadu veli chavu poo

  • @Loka_nayakudu
    @Loka_nayakudu 11 месяцев назад

    మన దేశాన్ని దోచుకున్న వాళ్ళ దేశాన్ని తొందర్లో మన దేశం వాడే పలిస్తాడు బ్రిటిష్ దేశాన్ని మన దేశం కలి గోటి తో సమానంగా తిస్కోచి పడేస్తాడు .కర్మ నుండి ఎవడు తపించుకోలేరు..

  • @Siddarth9012
    @Siddarth9012 Год назад +6

    Great analysis 🔥❤️

  • @Sats.....
    @Sats..... Год назад +4

    Bro without British there will never happened any INDIA ...might be Countries like Bengal , Nizam, Punjab, Madras, Mysore,.......

  • @pardusourya
    @pardusourya 7 месяцев назад

    Chala chala baga vivarincharandi💐👌

  • @sandelamoses9701
    @sandelamoses9701 11 дней назад +1

    Its British who made modern education n with scintfic temper.