అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి వ్యవసాయ పద్దతులు ఉంటాయి, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది,అక్కడి చక్కని ప్రకృతి పచ్చని చెట్లు సూపర్ సాహితి గారు. మీ చక్కని వాయస్ తో చాలా బాగా విడియో చేశారు.really thanks to your video.
నేను చాలా ఏండ్లు నుండి ఇతర దేశాలలో పల్లటూరు ఎలా ఉంటుంది? అక్కడ భూమి మీద ఏ చెట్లు ఉంటాయి? ఆ పల్లె ప్రజలు ఎలా ఉంటారు? తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉండేది.. మీ వీడియో ద్వారా చూపించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు
America లో lifeఅంటే luxury lifeఅనే అందరు అనుకుంటారు కాని అక్కడ కూడా పొలాలు పంటలు ఆవులు ఇవన్నీ ఉంటాయని చూపించడం చాలా గొప్ప విషయం madam చాలా సంతోషం కలిగిoది ఈ వీడియో🎥 చూసి అక్క
అమెరికా లో agriculture ఎలావుంటుందో,..village life ఎలావుంటుందో... చూడాలని కోరిక చాలా వుంది ..మీరు ఆ కోరిక తీర్చారు. వీలుంటే ఇంకా వివరంగా వీడియో చేయండి.దన్యవాదాలు.
Very fine work shown..super..thank you for your effort..because I am also from a farming community..now I am in Germany..seeing agriculture fields of variety crops and villages..very interesting because we r telugu Indians.
నమస్కారం సాహిత్య గారు, కొన్ని నెలల క్రితం ఈ వీడియో చూశానండి, ఇవాళ ఇప్పుడు మళ్లీ వెతుక్కుని చూశానండి, చాలా చక్కని అందమైన వీడియో చేశారండి.నా మనసుకు ఎంతో ప్రశాంతత కలిగింది, అమెరికాలో చాలా వెనుకబడిన old villages చూపించగలరా
ఇంకా ఇలాంటి విడియోలు చాలా చెయ్యండి మేడం అక్కడా జీవన విధానం ఎల ఉంటుందో .... అక్కడికి రాలేని మా లాంటి వాళ్ళు మీ వీడియోల్లో చూసి సంతోషిస్తాం....god bless you sister ❤️
ఇండియా రైతులంటేనే బీదవారానే కదా,అగ్రికల్చరల్ మిషన్స్ కొనడానికి అంత డబ్బు ఎక్కిదిదమ్మా govt సహాయం చెయ్యదు, అన్నింటికి అలవాటుపడి,జీవితమంతా కష్టాల కదలిలో రైతన్న జీవితం,ఏమో మనదేశం లో ముందు ముందుకు,వ్యవసాాయం ఉండదేమో
Amma, thanks a lot for your valuable information, being a woman, you have so much desire to show the style of forming and living conditions in America, great and hatsoff thalli.
Many Indians might have visited cities like New York, San Francisco, Boston, Los Angeles etc., and must have enjoyed the scenario and might have seen the country side while travelling on the highways. Thanks for taking us to the close quarters of the village. Good effort. Try to keep posting such videos.
The villages of America, you say, Where life is simple, in its own way. Agriculture thrives under the sun, A world so different, yet connected as one. The fields stretch wide, with crops to share, Growing from soil, nurtured with care. Yet in their roots, we find not just food, But a life in harmony, both simple and true. The American village hums a quiet song, Where the seasons dance, the days belong. Farming and living in balance they be, A reminder that nature holds the key. Come, listen to the soil’s tender voice, In every seed, it makes its choice. In each green leaf and grain that grows, There’s wisdom in the earth that we must know. So, from your screen, the world may seem far, Yet all of life shines like a star. From Telugu lands to this new shore, The heart's rhythm beats forever more.
మీరు చూపించిన వీడియో చాలా బావుంది మేడం. రియల్లీ నా కోరిక అమెరికా విజిట్ చెయ్యాలని but.. నేను SSC మేడం. So నావల్ల కాదుగా మేడం passport undi ante అమెరికా కి రాలేనుగా. I'm sorry madam.
How long ago you have started this channel? I think your content was good but not reached to so many people hope it will get flourish as fast as possible.
అమెరికా లో ఒక్క రైతు కు ఎన్ని ఎకరాలు వేసి న ఇబ్బ 0 ది వు 0 డ దు / ఎందుకంటే అదునాతన పరి కారాలు వు 0 డ ట 0 వలన మనుషుల కొరత వున్న ఫర్వా లేదు నా అంచనా ఒక రైతు 100 ఎకరాలు సుమారు వేస్తారు. ఆడ తుపా డుతూ మంచి వీడియో చేశారు కృతజ్గ త లు మీ కు '
Hi, your concept is good. Appreciate your hard work to show the deep villages and farming. But you need to improve up on the content. Little more hard work is needed in putting the context together with the video. Then it will be more impressive.
అమెరికాలో వ్యవసాయ పద్ధతిని అక్కడి పల్లెలను చూపించి మాకు ఆనందం,ఆశ్చర్యం కలిగించారు.మీరు కష్టపడి ఈ వీడియో చేసి మాకు చూపించినందుకు హృదయపూర్వక అభినందనలు
Thank you
Aunu..😊
Akkada 3 houses antha spacelo manadagga oka village ithadi 😊
అక్కడ ఏమైనా వర్క్ ఉంటుంద మేడం
@@sahitalks
అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి వ్యవసాయ పద్దతులు ఉంటాయి, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది,అక్కడి చక్కని ప్రకృతి పచ్చని చెట్లు సూపర్ సాహితి గారు. మీ చక్కని వాయస్ తో చాలా బాగా విడియో చేశారు.really thanks to your video.
నేను చాలా ఏండ్లు నుండి ఇతర దేశాలలో పల్లటూరు ఎలా ఉంటుంది?
అక్కడ భూమి మీద ఏ చెట్లు ఉంటాయి?
ఆ పల్లె ప్రజలు ఎలా ఉంటారు?
తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉండేది..
మీ వీడియో ద్వారా చూపించి నందుకు
చాలా చాలా ధన్యవాదాలు
Thank you so much
Thank you madam, చాలా చక్కని, అందమైన అమెరికాని చూపించారు.🎉🎉🎉
చాలా మంది ఆంధ్రాలో ఇలాంటి village వీడియోలకోసం చూస్తున్నారు. పొలాల రేట్లు ఇలాంటివి కూడా ఇంట్రస్ట్ గా చూస్తారు. మంచి ప్రయత్నం చేచారు. Plz కంటిన్యూ
Thank you so much
@@sahitalks to
II ij
@@sahitalks chi
N
@@syamalambapuppala454 à
America లో lifeఅంటే luxury lifeఅనే అందరు అనుకుంటారు కాని అక్కడ కూడా పొలాలు పంటలు ఆవులు ఇవన్నీ ఉంటాయని చూపించడం చాలా గొప్ప విషయం madam చాలా సంతోషం కలిగిoది ఈ వీడియో🎥 చూసి అక్క
Thank you so much for the comment Govardhan reddy garu
Super madam excellent agricultural
THank you so much Ramesh garu👍
Americans eat and drink too much, they are fat, luxury is fat.
అమెరికా లో agriculture ఎలావుంటుందో,..village life ఎలావుంటుందో... చూడాలని కోరిక
చాలా వుంది ..మీరు ఆ కోరిక తీర్చారు. వీలుంటే ఇంకా వివరంగా
వీడియో చేయండి.దన్యవాదాలు.
Thank you
@@sahitalks à1
అక్కడ మన సాంప్రదాయాలు పాటించే వారి వీడియొ చేసి మన వాళ్ల కి మన విలువలు గుర్తు చేయండి👍
Yes i will do that👍
చాలా బాగున్నదమ్మ . ముఖ్యంగా , నీ తెలుగు నాకుచాలా నచ్చింది . అమెరికన్ విలేజ్ చాలా బాగాచూపించవు .
Thank you
Very fine work shown..super..thank you for your effort..because I am also from a farming community..now I am in Germany..seeing agriculture fields of variety crops and villages..very interesting because we r telugu Indians.
నమస్కారం సాహిత్య గారు, కొన్ని నెలల క్రితం ఈ వీడియో చూశానండి, ఇవాళ ఇప్పుడు మళ్లీ వెతుక్కుని చూశానండి, చాలా చక్కని అందమైన వీడియో చేశారండి.నా మనసుకు ఎంతో ప్రశాంతత కలిగింది, అమెరికాలో చాలా వెనుకబడిన old villages చూపించగలరా
Thank you so much for support, sure I will do that
*మీరు చేసిన వీడియో బాగుంది... అక్కడ వ్యవసాయంలో పనిచేసేందుకు మనకు అవకాశం ఉంటుందా..? అక్కడ పని చేస్తే మనకు ఎంత జీతం ఇస్తారు..*
I am not sure that Indians come and work in the farm here, most of the people work in the farms from Mexico
బాగుంది అమెరికాలో పల్లెటూరు .బాగాచూపించావు. ఇలాంటివే ఇంకా చూపిస్తే చూస్తాము. థాంక్యూ
THANK YOU
Very nice vedio. Chaala bagundi. America lo ni vishayalu baga chupincharu.
thank you so much
America ante eppativaraku city ne vedios lo chusam medom..meeru agriculture chupincharu...Good information Sister..
Thank you so much 😊
థాంక్స్ యు సో మచ్ మేడం... అమెరికా నే చూసినట్లు ఉంది..విష్ణు ,కడపజిల్లా
Thank you so much 🙂
కళ్లకు కట్టినట్టు చూపించారు ❤️🙏🏻
Thank you so much 👍
ఇంకా ఇలాంటి విడియోలు చాలా చెయ్యండి మేడం అక్కడా జీవన విధానం ఎల ఉంటుందో .... అక్కడికి రాలేని మా లాంటి వాళ్ళు మీ వీడియోల్లో చూసి సంతోషిస్తాం....god bless you sister ❤️
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సాహీ గారు
Thank you so much 👍
అమ్మా మీతో కొన్ని విషయాలు village అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు శ్రమ అనుకోకుంటే. నేను ప్రస్తుతం Boston లో ఉన్నాను, నేను ఒక రైతునే
హలో అమెరికాలో మీరు చూపించిన వీడియో చాలా బాగున్నది కానీ బోర్లు బోర్లు ఉండవా వర్షం మేధ ఆధారమా వాటి గురించి కూడా వివరణ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను
12:31 @@apparaos5654 😊.................... ...,.
@@apparaos5654 8
ఇండియా రైతులంటేనే బీదవారానే కదా,అగ్రికల్చరల్ మిషన్స్ కొనడానికి అంత డబ్బు ఎక్కిదిదమ్మా govt సహాయం చెయ్యదు, అన్నింటికి అలవాటుపడి,జీవితమంతా కష్టాల కదలిలో రైతన్న జీవితం,ఏమో మనదేశం లో ముందు ముందుకు,వ్యవసాాయం ఉండదేమో
మీ వాయిస్ చాలా బాగుంది పద్ధతిగా మేడం don't miss anndarstand
Thank you so much
Suuuuper video. Your filming is sooo good.
Thank you
Naku real ga chudalni undi. Chala baga chepparu.
Thanks mam...
American agriculture chupinchanuu...
I so happy this vedio seeing...
Thank you 😊👍
Definitely a good Village Agricultural Video...
Thank you
Excellent village agri atmosphere and good eco friendly farming .I felt as if I was in us.Thanks a lot Madamgaru
Thank you so much for the nice comment
W900
America lo village kuda chaala bagundhi...very clean and spacious.
Thank you
American agriculture procedure excellent, nice information.✍️
🙏🙏🙏🙏🙏🙏
Thank you so much👍👍
చాలా బాగున్నాయి అక్కయ్య గారు.వీడియో చాలా బాగా తీశారు.
Thank you so much
GOOD VIDEO ABOUT VILLAGE,AGRICULTURE AND FARMER AND GOOD INFORMATION ALSO THANKU FOR MAKING THIS VIDEO.
Thank you so much
కామెంట్స్ ఏమి పెట్టాలో కానీ., నేను చేయలేని పని మీరు చేస్తున్నారు ... నమస్తే.
Thank you
Thanks for your valuable information 🙏🙏👌👌👍👍
Thank you so much for the comment
మీ ప్రయత్నమునకు ధన్యవాదములు.
Thank you for the comment
Excellent video. Thank you for all your hard work to show us the American culture.
Thank you
L1
@@bandarubhaskarrao3868 qll
చాలా బాగుందండి మీ వీడియో
Thank you 👍👍
Thank u madam for showing agriculture
Thank you for the comment
అక్కడ ఏకరానికి మొక్కలు దిగుబడి ఎంత తెలుపగలరు
America loni chinna chinna vishayalu enthagano inspire chestai.
Akkada edaina enquire cheste clear ga, prashantanga, chiru navvutho, vivaranga cheptaru. In this video how nicely farmer co-operated ❤️
Yes i agree with you some people are really nice.
Amma, thanks a lot for your valuable information, being a woman, you have so much desire to show the style of forming and living conditions in America, great and hatsoff thalli.
Thanks a lot
@@sahitalks ⁰
Thank you very much
Very Nice.Hatsup To Your Effort&Patience.God Bless you Madam.
Thank you so much 🙏
Many Indians might have visited cities like New York, San Francisco, Boston, Los Angeles etc., and must have enjoyed the scenario and might have seen the country side while travelling on the highways. Thanks for taking us to the close quarters of the village. Good effort. Try to keep posting such videos.
Thank you
0
అగ్రికల్చర్ వీదియొ చాలా బావుంది కాని వాటర్ సోర్సెస్గురించి చెప్పలేదు
సక్కగా ఆర్ధిమాయే టాటూలు సేపినారు మేడం, థాంకు వెరీ మచ్ 🙏
Thank you 👍
Excellent Village Pogrom
The way you showed the village is very beautiful mam.
Thanks a lot
@@sahitalks
Eww
³dçģýku7piìò0@@sahitalksýp9⁷ 4pro yhr34⁴5⅚I yťýý
The villages of America, you say,
Where life is simple, in its own way.
Agriculture thrives under the sun,
A world so different, yet connected as one.
The fields stretch wide, with crops to share,
Growing from soil, nurtured with care.
Yet in their roots, we find not just food,
But a life in harmony, both simple and true.
The American village hums a quiet song,
Where the seasons dance, the days belong.
Farming and living in balance they be,
A reminder that nature holds the key.
Come, listen to the soil’s tender voice,
In every seed, it makes its choice.
In each green leaf and grain that grows,
There’s wisdom in the earth that we must know.
So, from your screen, the world may seem far,
Yet all of life shines like a star.
From Telugu lands to this new shore,
The heart's rhythm beats forever more.
Super Akka👌💐
Thank you so much
Thank you
పల్లెటూరు బాగానే చూపించిన్నారు మనుసులు కనిపించలేదు
When our Indian Agriculture became spacious/ large fields like them - it's my dream,we too grow like this
Nice
అయితే నాకు vissa వస్తే తప్పకుండ చూస్తానండీ అమెరికా ని.. Tnk u mam
Thank you very much
సూపర్ 👏👏👏
Good madam village is interesting
👍👍
మంచి ప్రయత్నం 👍
Thank you
Information super medam
Thank you so much
మీరు చూపించిన వీడియో చాలా బావుంది మేడం. రియల్లీ నా కోరిక అమెరికా విజిట్ చెయ్యాలని but.. నేను SSC మేడం. So నావల్ల కాదుగా మేడం passport undi ante అమెరికా కి రాలేనుగా. I'm sorry madam.
You can come for studies
Please make video on agriculture land cost, ownership for Indian, profits...etc complete details
Sure i will do that vallabhaneni nagendra garu
U may show us village life. tq for showing the fields madam
Awesome ❤️❤️
Thank you so much
Very good information
Very good agrilculture
Thank you 😊👍
Excellent Villages pogram
THANK YOU SO MUCH👍😊
Nice vedio.
Pleasant to watch.
Thank you
Nice 🙏🙏
Thank you
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే RUclips channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
😊👍
Thanq so much very nice medam
Thank you
ఛాలాభాగా ఓఊంధి,ఆంథ్రపేదేశె
Super
Thank you
Its like a heaven when compared to farming in india
😊😊😊👍👍
Manamaithe yakkada chusina concrete Road, thar road lu illu lu kuda dhegara dhegara roju godavapadaniki
👍
How long ago you have started this channel? I think your content was good but not reached to so many people hope it will get flourish as fast as possible.
Thank you so much
i started 2 months ago
Nice video..it gives information about culture and I like especially village culture
Thank you👍😊
Super information about American agriculture..thank you so much madam..
Thank you
Chala manchi Vedios CHOOSAMU TQ tq
Thank you so much for the nice comment
Good video madam about agriculture in America
Thank you so much
so nice sister
Thank you so much
So nice.add more details of village
Please show Village atmosphere and culture and social Life
Sures i will do that
Nice
Thank you 👍
Good information about American farmers......Thank you sister
Thank you so much
*Good Information, Thanks*
Thank you so much
Very good please do more videos on agriculture
Yes i will do that,Thank you
Thank you darling
అమెరికా లో ఒక్క రైతు కు ఎన్ని ఎకరాలు వేసి న ఇబ్బ 0 ది వు 0 డ దు / ఎందుకంటే అదునాతన పరి కారాలు వు 0 డ ట 0 వలన మనుషుల కొరత వున్న ఫర్వా లేదు నా అంచనా ఒక రైతు 100 ఎకరాలు సుమారు వేస్తారు. ఆడ తుపా డుతూ మంచి వీడియో చేశారు కృతజ్గ త లు మీ కు '
Naa village la undhi thanks Mam Chala bhgundi God bless you
Thank you so much 👍😊
Hi, your concept is good. Appreciate your hard work to show the deep villages and farming.
But you need to improve up on the content. Little more hard work is needed in putting the context together with the video.
Then it will be more impressive.
Ok thank you
Q
@@sahitalks u
Nice video super 👍👌
TQ
Nice video.. congratulations
wow
Thank you sister for America village information
Thank you
Medam i am living in ap can i came to USA as a agriculture working how it is possible please inform me
YOU CAN COME O BUSINESS VISA OR TRAVEL VISA OR STUDY VISA
Thank you sahi garu... 🤝
GOOD AGRICULTURE
Thank you 😊👍
Very good.seenary very very.tha KS for regarding their agr.cultivation.very good
🙏
Akkada villages laga kuda mana indian metro cities neat ga levu
Yes I agree
వాళ్ళు 40 కోట్ల మంది మనం 140 కోట్లు వాళ్ళ భూమి విస్తీర్ణం పెద్దది వ్యవసాయ చేస్తున్నారు మన ఇల్లు చిన్నవి మనం ఇళ్ల లో వ్యవసాయ ము చేసి జనాభా పెంచుతూ
@@eshagoldskm1309 you are right
Nice. Madam
Thank you so much
Very nice site thank madam.
Thank you
American farmers are alone in their fields,how they can enjoy the social life.
Thank you 🙏
Pakkana vere farmer kuda untadu kadha
Super gaa unnadhi sister
Thank you
Great job Sahi
Thank you👍👍😊
System very great roades super amerikaa villages
Thank you
Good information 😊
Mee Telugu language super
Thank you
Good Information thanks
Thank you