మన ఆంధ్ర లో ఇలాంటి agriculture equipment తో వ్యవసాయం ఎప్పుడు చూస్తామో మరీ. మీరు బాగా స్టడీ చెయ్యండి. కనీసం నెక్స్ట్ బాబు గారు వస్టే తప్పకుండా ఇలాంటి కల ను త్వరలో చూడవచెమ్మో. మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాము... Thank you for a wonderful vlog అండి❤❤❤
మన ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇండియా మొత్తంలో గాని డెబ్భై శాతం రైతులకు ఐదు ఎకరాలు లోపే వ్యయసాయ భూమి ఉంది అదే అమెరికా లో ఐతే ప్రతి రైతుకు వందల ఎకరాల నుంచి వేల ఎకరాల భూమి ఉంటుంది, కాబట్టి వారికి ఆధునిక టెక్ నాలజీ కలిగిన హెవీ ఏక్విప్మెంట్ యంత్రాలు అవసరం అవుతాయి. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న డెబ్భై శాతం గా ఉన్న మన రైతులకు నిజంగా అటువంటి భారీ వ్యవసాయ యంత్రాలు అవసరమా? నిజంగా మన బాబు గారు 2024 లో అధికారంలోకి వస్తే ఇటువంటి యంత్రాలు తెచ్చి ఏం చేసుకుంటారు 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు బాబు రైతులకు ఇచ్చిన హామీలు అనగా బ్యాంకులలో తాకట్టు పెట్టిన బంగారం విడిపించడం, రైతులకు పూర్తి ఋణ మాఫీ చేస్తాననడం ఎంతవరకు నెరవేర్చాడో తెలుసు కదా!రైతులకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చేసింది ఏమీ లేదు పళ్ళు (దంతాలు)ఊడకొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేమి?
చాలా మంచి ,ఇంటరెస్టింగ్ ఇంఫర్మేషన్ పోస్ట్ చేసావు . నీవు ఫార్మర్స్ కి అవసరం అయినా సమాచారం క్లియర్ గా ,అందరికీ అర్థం అయ్యేటట్లు గా పోస్ట్ చేస్తావు . చాలా థాంక్స్ అమ్మ 😊😊😊😊 .
Hi , ma'am! Your videos especially on farm fields in California are quite interesting. Bye the bye, I want to know whether you are living in US on GC or H1/L1 ? For how long you have been living in US?
ఆంధ్ర ఐన telngana ఐనా, రైతులకీ కావలసిన పరికరాలు, Governments ,villages lo అందు బాటు lo వుండేలా చేయలి , Subsidy ద్వార పరికరాలు అందిస్తే, కొంత వరకు రైతు లకు ఉపయోగం వుంటుంది
ఒక ఫ్యామిలీకి 3000 ఎకరాలా 🙄 ఏంట్రా బాబు ఇండియాలో కొన్ని ఊర్లలో ఫ్యామిలీస్ కి అర్థ ఎకరాలు అసలే లేని వాళ్ళూ ఉన్నారు. అక్కడ అంత భూమి ఉండటం ఇక్కడ ఇంత తక్కువగా ఉండటం మెయిన్ కారణం జనాభా. అమెరికా దేశం విస్తీర్ణం పరంగా కూడా ఎక్కువే
🙏👌👍 namaste mam from telangana hanamkonda dharmsagar Rayagudem india I intrest agriculture farming plantation work 12 mpc pass and 3 year degree maths chemistry pass but computer science fail diplama in computer application pass 41 year old mam
చాలా రోజులు అవుతుంది, ఇలాంటి వీడియోలు చూడక మీవి, సూపర్ వీడియో అండీ.
thank you andi for your patience inka mana mana regular Agriculture Videos Cheddam
హ్యాట్సాఫ్ లక్ష్మీ,అగ్రికల్చర్ మీద నీకున్న అభిలాషకు మేము నీకు ఫిదా అయిపోతున్నాము. చాలా మంచి సమాచారం ఇస్తున్నావు. మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది.
Wow 😯, thank you 🙏
Wonderful Andi ❤
Very informative అమెరికన్ వ్యవసాయాన్ని తెలుగు వారికి చుపిస్తునందుకు మీకు ధన్యవాదాలు❤
Thank you
మన ఆంధ్ర లో ఇలాంటి agriculture equipment తో వ్యవసాయం ఎప్పుడు చూస్తామో మరీ. మీరు బాగా స్టడీ చెయ్యండి. కనీసం నెక్స్ట్ బాబు గారు వస్టే తప్పకుండా ఇలాంటి కల ను త్వరలో చూడవచెమ్మో. మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాము... Thank you for a wonderful vlog అండి❤❤❤
Thank you 🙏
You don't need that big machines. We have some machines. These are sufficient. What we need is interst in farming.
మన ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇండియా మొత్తంలో గాని డెబ్భై శాతం రైతులకు ఐదు ఎకరాలు లోపే వ్యయసాయ భూమి ఉంది అదే అమెరికా లో ఐతే ప్రతి రైతుకు వందల ఎకరాల నుంచి వేల ఎకరాల భూమి ఉంటుంది, కాబట్టి వారికి ఆధునిక టెక్ నాలజీ కలిగిన హెవీ ఏక్విప్మెంట్ యంత్రాలు అవసరం అవుతాయి. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న డెబ్భై శాతం గా ఉన్న మన రైతులకు నిజంగా అటువంటి భారీ వ్యవసాయ యంత్రాలు అవసరమా? నిజంగా మన బాబు గారు 2024 లో అధికారంలోకి వస్తే ఇటువంటి యంత్రాలు తెచ్చి ఏం చేసుకుంటారు 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు బాబు రైతులకు ఇచ్చిన హామీలు అనగా బ్యాంకులలో తాకట్టు పెట్టిన బంగారం విడిపించడం, రైతులకు పూర్తి ఋణ మాఫీ చేస్తాననడం ఎంతవరకు నెరవేర్చాడో తెలుసు కదా!రైతులకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన చేసింది ఏమీ లేదు పళ్ళు (దంతాలు)ఊడకొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేమి?
14 years cmga chesi emi chesadani babu vaste chestadu anadam babumaniya vadalandi
Yes babu vasthe kammaravathi lo 33 vela yekaraalu vyavasaayaaniki intha machinery’s avasarame at least graphics lo ayina sare
చాలా బాగుంది, మీరు చాలా సహజంగా ఉన్నారు, ఇండియా లో కుడా, మీ తెలుగు రైతులకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు
Thank you 🙏
అక్కా చాలా మంచి వీడియో చేశారు, అక్కడి వ్యవసాయం పెద్దపెద్ద వ్యవసాయపు యంత్రాలను గురించి ఇంకా మంచి వీడియోలను చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.
Sure 👍
చాలా మంచి ,ఇంటరెస్టింగ్ ఇంఫర్మేషన్ పోస్ట్ చేసావు . నీవు ఫార్మర్స్ కి అవసరం అయినా సమాచారం క్లియర్ గా ,అందరికీ అర్థం అయ్యేటట్లు గా పోస్ట్ చేస్తావు . చాలా థాంక్స్ అమ్మ 😊😊😊😊 .
Thank you 🙏
Super ga undi... Andulo meeru చూపించిన harvester నాకు india లో ఉన్నాయ్.... Newholland company వాళ్ళవి.. Very thankful tou you sis....
😎
The episode is good sister, working on machinery is useful for the formers.
Yes, 🙏
నీవుచేసే వీడియోలు రైతులకు & చూపరులకు చాలబాగుయమ్మ ఏరాషటములో ఉంటరమ ఇండియలో ఏఊరు అమ్మ మీది 🌹🌹🌹👌👌👌
Karnataka
చాల బాగుంది ఆంటీ
Seed move chese wheels chupinchandi
Bagachepparu.Thanks
చాల బాగుంది, మేడం గారు ఇలాంటి వీడియో లు చేయండి
Sure, Thank you
Super.. I ❤ Agriculture
👍
Good videos, definitely use full for our state.
Great to hear!👂
Super
Useful info swara garu...
Thank you :)
Good information about agriculture in usa
Very good intersting to you agree claucher technology collection
Yes
Thanks for your beautiful video.
Thank you too
చాలా బాగుదండి మీ వీడియో
మన పొలాల్లో జల్లు పడిన ట్రాక్టర్ నడవదు ఇంత heavy meachine లు ఎలా నడుస్తున్నాయి
Eagerly Waiting for next video...more over we need long video full information
Sure 👍
Valla technology maaku koda chupistunadu tq andi
Thank you:)
Hi , ma'am! Your videos especially on farm fields in California are quite interesting.
Bye the bye, I want to know whether you are living in US on GC or H1/L1 ? For how long you have been living in US?
Thanks so much mam from telangana hanamkonda dharmsagar Rayagudem india
Your explanation good madam garu
Thank you so much 🙂
Akka agricultural jobs gurinchi cheppu akka agriculture(bsc) ...background gurinchi
We like this video. Please make another video ❤
👍
Very good information 👌
Thanks a lot
వేరుశెనగ పంట గురించి కూడా ఒక వీడియో చెయ్యండి మేడం
Sure 👍
It's very good
But you can send some technical machines
Thank you 🙏
@@ShwaaraVLogs hi sister my name raju . I completed Diploma in electrical engineering. Thinking increasing agriculture farming in easy way
Chala manchi information akka
Thank you 🙏
Beautiful video
Thank you
Akka low cost and Japan,jarmany small mishanry watching
Ok 😊
good show
మీ విడియో ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి
Thank you 🙏
Gud motivated video keep it up
Thank you, I will
👍👍👍👍👍 super akka
Thank you 🙏
Nice video keep it up lakshmi garu
Thank you so much 🙂
Good explanation sister
Thank you 🙂
Very good
So nice
From agriculture family ❤️ love
Agricultural.
USA in which state 🎉 please good 💯💯 luck
From Hyderabad India Telangana 🎉🎉🎉🎉🎉🎉❤
Thank you 🙏
Nice
👍
Country backbone. Agricultural 🎉🎉🎉
True
🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మేడం గారు థాంక్యూ థాంక్యూ
👍
🎉good good. Thanks
Thank you 🙏
Thanks for your videos
Glad you like them!
Sister I am really wonder about watching for your video
thank you brother
Elanti video s maku kavalli medam
Sure. Thank you so much
Thanks for u r information, Akka mana Desam lo use ceyalema aa machinery
Very fine
Super sms akka
Thank you 😊
Werry nice Meam
Thank you 🙏
Good videos sisters
Thank you
Nice video akka
Thank you
అమెరికాన్ డైరీ ఫామ్ లొ ఒక రోజు టైమ్ టూ టైమ్ మొత్తం ఎలా గడుస్తుందో చెప్పగలరు
01 ఇండియన్స్ తో కంపైర్ చేసి చెప్పండి. 🙏
Sure
Supar Tink Akka
👍
Super akka
Thank you 🙏
Ma'am.. Super
Thank you 🙏
Nice videos🎉🎉🎉
Thank you so much 😀
Akka inka aa farm paina vedios cheyandi
ha chesta brother.. thank you
Nice video
So 👍
సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👍👍👍👍👍🌹🌹🌹థాంక్స్ mam
Thank you 🙏
Good madam video ❤
So nice of you
I want to do farming
U r special Madam I🎉
👍
OMG ❤
Suparr
👍
Thank akka
Thank you 🙏
Iam very interested please do video
👍
Thank you sister
welcome
Varí.good.madam
Thank you 🙏
ఆంధ్ర ఐన telngana ఐనా, రైతులకీ కావలసిన పరికరాలు,
Governments ,villages lo అందు బాటు lo వుండేలా చేయలి , Subsidy ద్వార పరికరాలు అందిస్తే, కొంత వరకు రైతు లకు ఉపయోగం వుంటుంది
Thank you 🙏
అక్క మొతం భూమి కి water yala అక్క
Yearly profit entha untundo adigara? 3000 acrs vinadanki bale undi
👍
Do you asked him how much profit they are earning every year ?
America lo farmers andariki elage chala acrs untaya leka ithanokkade chala rich ah
Yes
Ok
చిన్న కమతాల వల్ల ఇండియా లో వ్యవసాయం ఇంత యాంత్రీకరణ సాధ్యం అవ్వడేమో!
👍
👍
ekaram dhara entha teliya cheyandi
Farmer🎉
Thank you 🙏
👌🤘😊🇮🇳🌍
👍
ఒక ఫ్యామిలీకి 3000 ఎకరాలా 🙄 ఏంట్రా బాబు ఇండియాలో కొన్ని ఊర్లలో ఫ్యామిలీస్ కి అర్థ ఎకరాలు అసలే లేని వాళ్ళూ ఉన్నారు. అక్కడ అంత భూమి ఉండటం ఇక్కడ ఇంత తక్కువగా ఉండటం మెయిన్ కారణం జనాభా. అమెరికా దేశం విస్తీర్ణం పరంగా కూడా ఎక్కువే
👌🌹🌹👍
Hi sister nice vlog
Thank you 😊
Nice akka❤
thank you so much
@@ShwaaraVLogs we need more akka💥 from Telangana akka
Americalo vyavasaya job vunte cheppandi madum
🎉
👍
Supar
Thank you 🙏
లక్ష్మీ, నీ వ్లాగ్ కోసం వెయిటింగ్, ఒక మంచి వ్లాగ్ చెయ్యి అమ్మ.
Recent carrot harvest chusara ?
1 . Americans or indians , morning brush chesaka tongue cleaner use chestara ?
2 . America lo NRI s chanipotey dhahana samskaaralu ela chestaaru ?
వడులు కూడపండిసుతర అక్కడ అమ్మ
మీ వీడియోలు ఎలా నచ్చకుండా ఉంటాయండి వ్యవసాయం అంటే మక్కువ ఉన్న మాకు మీ వీడియోలు ఇంకా మక్కువను పెంచుతాయి
మేడం అక్కడ వ్యవసాయ రంగం లో పని చెయ్యడానికి అవకాశం ఉందా.
Do farming in ap.
👏👏👏👏👏
👍
🙏🙏🙏🙏🙏👌👌👌
👍
Medam miru Andra Pradesh ki help cheyali nenu mitho matladali please
This vedio location state and area may be stated
California
🙏👌👍 namaste mam from telangana hanamkonda dharmsagar Rayagudem india
I intrest agriculture farming plantation work 12 mpc pass and 3 year degree maths chemistry pass but computer science fail diplama in computer application pass 41 year old mam