Chala mandi video full ga chudakundaney, anni details cheppeyandi antunnaru. Video full ga chuste anni details clear ga untai. Chala kastapadi video teesaru channel varu. Free ga valuable information isthe, telusukokunda.. Farmer details pettandi ani anadam enthavaraku correct?
కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసారు..మనలాగ ఆలోచిస్తే ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో పంటలు పండించే వారు కారేమో.. అందుకే మనం వెనుక బడి వున్నాం.. ఇక్కడ ఈరైతు సొంత ఖర్చులతో ప్రయోగం చేసారు.వీలైతే ఆయన సక్సెస్ కావాలని ఆశిద్దాం.ఆయన మరి కొందరికి దారిచూపిస్తారు.. అంతేకాని వారిని కించపరిచే విదంగా కామెంట్స్ పెట్టకండి
అన్ని అబద్దాలు మోసపోవద్దు ఇలాంటివి ఎలా జరుగుతాయి అంటే ao లు ho లు మీడియా అందరూ కలిసి బాగా పోకస్ చేస్తారు ఎందుకు అంటే మొక్కలు అమ్ముకోడానికి అందరికి షేర్
PRASAD GARU CONGRATS YOUR. EFFORTS ARE AN EYE OPENER TO ENTHSIASTIC ASPIRANTS MAY GOD BLESS U. PESSIMISTIC APPROACH YEILDS NO GROWTH BUT SUBJECT KNOWLEDGE IS ESSENTIAL FOR SUSTAINABLE PROGRESS
Prasad garu, mee swardham leeni manasuku padabhivandanalu Meeru mana rhylu bagundalani aaa okka alochanaku malli na vandanlu Mee prayatnam annividhaluga vijayavantham kavaliani, inka mana vaallu meela avvalani annapurnamma thallini prardhistanu Too good to explain in detail Prasad garu Hope I get an opportunity to meet you in the poly house Anchor tammudu to were super in asking only relevant points Jai Kisaan 🙏
ఇటువంటి అసత్యపు వీడియోలు చూసి మోసపోవద్దు. రైతులను మోసం చేసి కి తప్పుదారి పట్టించే కి అరచేతిలో వైకుంఠం చూపించేకి youtube లో instagram లో చాలా వీడియోలు ఉన్నాయి. మోసపోవద్దని సలహా
బ్రో....ఇది నష్టదాయక మైన ప్రతిపాదన. తెలియని రైతులను, తప్పు దోవ పట్టించే ఆలోచన. చాల మంది రైతులు తెలియక చేస్తే నష్ట పోతారు. దయ చేసి ఇటువంటి అంశాలను మీరు వ్యాప్తి చేయొద్దు. నమస్తే బ్రో .. @@jasonjourney3466
@@jasonjourney3466 Yes, am repeating. Its a misleading video. Dont make and broadcast such false videos. For the sake of people, dont spread such impossible tasks in our agroclimatic region. Its not a feasible crop.
ఈ వీడియో ను 99% ఎవ్వరికి పూర్తిగా చూసే ఓపిక లేదు ... 3 కోట్లు అనగానే 30 నిమిషాలలో పంట చేతికి రావాలి ... పాస్ట్ యుగంలో మనం ఉన్నం కదా .....ఈ రోజు వేసి పడుకుంటే తెల్లారే వరకు పంట చేతి కి రావాలి.... .....శంషాబాద్ ,....హైదరాబాద్ దగ్గరలో అని ఫోన్ no. display లో క్లియర్ గా వుంది.... .... పొకలు కు టైమ్ లేదు
Send actual production from the beginning of the plantation . You are trying or producing actual in this area .Let us see year wise to adopt in this area .
దయచేసి ఈ పంట దగ్గరికి కూడా పోకండి.దీనికి నీళ్లు ఎక్కువ వుండాలి.రోజుకు 4,5 సార్లు నీళ్లు స్పే చేస్తూనే వుండాలి.వెన్నిలను సిమొగ్గా dt,karnataka లొ పండిస్తుoడిన్నారు.ఇప్పుడు అతను వదిలేసి నాడు.కారణం ఈల్డింగ్ తక్కువ రావడం,రానురాను మార్కెటింగ్ ప్రాబ్లం.సాధ్య మైనంత వరకు నీడ వుండాలి.చాలా రిస్క్ తో కూడుకున్న పంట.
Ana nenu mba chesanu job ledu naku vyavasayam cheyalani vundi fruit farming side velalani undi a panta veste rabadi baguntundo chepagalaru please ma Nana garu 5lack petubadiki ista anaru. Dayachesi samadanam ivvandi
14 నెలలో, 1/4 ఏకరంలో 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పెకన్నా, పండించి, ఆదాయం వచ్చినతరువాత అందరికీ విడియోచేచి చెపితే వాగుంటుంది. వీడియో లైక్ తో సంపాదించే విద్యతో రైతులను తప్పుదారి పట్టించవద్దు.
@AgriTechTelugu -- Expenses lo clarity ledu. Koncham clarity ivvagalara please? Polyhouse -- 12 lakhs Fan and pad system -- 6 lakhs Growing media (100 tones @ 8 rs per kg) -- 8 lakhs Plants( 2000 * 200 per plant) -- 4 lakhs Drip irrigation + RO plant + Foggers -- 5 lakhs 1 Year maintenance -- 10 lakhs. Total = 45 lakhs. 60 to 70 lakhs ani ela chepthunnnaru?
Sir eyana control invironmet so karchu ekkuva vasthundi poly house anedi ea panta ku ayina anthe avuthundi Danilo ea crop ayina suppose tamoto vesina Anni lakshalu avuthayi
Chala mandi video full ga chudakundaney, anni details cheppeyandi antunnaru. Video full ga chuste anni details clear ga untai. Chala kastapadi video teesaru channel varu. Free ga valuable information isthe, telusukokunda.. Farmer details pettandi ani anadam enthavaraku correct?
@@kragrofarms yes sir thank you for your support
Hi sir
Thankyou sir
@@AgriTechTeluguinformation ivvanapudu videos chudalsina avasaram em vundi.
Sir konchem eh farmer mobile number provide cheyagalara @@AgriTechTelugu
కొత్తగా ఆలోచించేవారికి మార్గదర్శకులుగా వుండాలి అనే వారికి ఒక మంచి అవకాశం!
Best of Luck..
Thank you for watching
మీ వ్యవసాయం బాగుంది మీరు చెప్పే ఆదాయం రాంగ్ నేను రైతు ను అవమానించదులుసుకో లేదు
కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసారు..మనలాగ ఆలోచిస్తే ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో పంటలు పండించే వారు కారేమో.. అందుకే మనం వెనుక బడి వున్నాం.. ఇక్కడ ఈరైతు సొంత ఖర్చులతో ప్రయోగం చేసారు.వీలైతే ఆయన సక్సెస్ కావాలని ఆశిద్దాం.ఆయన మరి కొందరికి దారిచూపిస్తారు.. అంతేకాని వారిని కించపరిచే విదంగా కామెంట్స్ పెట్టకండి
Yes
Yes
Correct ga chepparu sir . Mana country lo main Idhe daridram .
ఇక్కడ కించ పరచడం ఏమి ఉంది.
ఉన్న లాభ నష్టాలను open గా చెప్పుకోవాలి.
అన్ని అబద్దాలు మోసపోవద్దు ఇలాంటివి ఎలా జరుగుతాయి అంటే ao లు ho లు మీడియా అందరూ కలిసి బాగా పోకస్ చేస్తారు ఎందుకు అంటే మొక్కలు అమ్ముకోడానికి అందరికి షేర్
Very good information sir.Thank you
Welcome
PRASAD GARU CONGRATS YOUR. EFFORTS ARE AN EYE OPENER TO ENTHSIASTIC ASPIRANTS MAY GOD BLESS U.
PESSIMISTIC APPROACH YEILDS NO GROWTH BUT SUBJECT KNOWLEDGE IS ESSENTIAL FOR SUSTAINABLE PROGRESS
Prasad garu, mee swardham leeni manasuku padabhivandanalu
Meeru mana rhylu bagundalani aaa okka alochanaku malli na vandanlu
Mee prayatnam annividhaluga vijayavantham kavaliani, inka mana vaallu meela avvalani annapurnamma thallini prardhistanu
Too good to explain in detail Prasad garu
Hope I get an opportunity to meet you in the poly house
Anchor tammudu to were super in asking only relevant points
Jai Kisaan 🙏
Thank You for your support sir
గ్రేట్ వీడియో thanks to అగ్రిటెక్
Thank you for your support
@@AgriTechTelugu everyday i wayting for your వీడియోస్
@@kasaganiravi3096 🤝
ప్రసాద్ గారికి నమస్కారం చాల బాగా విశదీక రించారు sir.
Thank you sir
వీడియో బాగుంది. రైతు కష్టం వీడియో చూసినంత సులువు కాదు.
Ha kastam vuntundi sir
Denikaina kastam cheyali babu kastam padakunda falitham undadu
Only. 10. To. 15. Rupes. For. Plant. Karnataka
@@gangavarambiotech1842 can u pls share number for plants.
Very good video Rama Krishna 🎉 keep going 👍
Thank you sir
Nice information , please do video on vennila marketing, if possible with same person
I will try
Good news to me And every commercial farmer.
Maybe
Thanq for your video sir
Most welcome
Impressive harvest!
my thought somone started I am good to know this.
Thank You for watching
Good information thank you sir
Thank you
చాలా చక్కగా వివరించారు
Yes thank You
చాలా బాగుంది! తెలుగు రైతులకు సహకరించండి. తద్వారా, మన వారి ఆర్ధికాభివృద్ధికి సహకరించండి...! అందరూ బాగుండాలి, అందులో మనముండాలి!
Very good video
Thank you
Verry good Sir
Thank you sir
ఇటువంటి అసత్యపు వీడియోలు చూసి మోసపోవద్దు. రైతులను మోసం చేసి కి తప్పుదారి పట్టించే కి అరచేతిలో వైకుంఠం చూపించేకి youtube లో instagram లో చాలా వీడియోలు ఉన్నాయి. మోసపోవద్దని సలహా
Indulo asatyam emmlaydu bro, it's commercial crop bro
బ్రో....ఇది నష్టదాయక మైన ప్రతిపాదన. తెలియని రైతులను, తప్పు దోవ పట్టించే ఆలోచన. చాల మంది రైతులు తెలియక చేస్తే నష్ట పోతారు. దయ చేసి ఇటువంటి అంశాలను మీరు వ్యాప్తి చేయొద్దు. నమస్తే బ్రో .. @@jasonjourney3466
Ilanti edhavalani Asalu nammakandi. Chethakani dhaddhamma lu antha ilaage vaagutharu .
@@jasonjourney3466 Yes, am repeating. Its a misleading video. Dont make and broadcast such false videos. For the sake of people, dont spread such impossible tasks in our agroclimatic region. Its not a feasible crop.
Ma amma idey mata🤣antundi అరచేతిలో వైకుంఠ chusi mosapoku 🤣🤣🤣
Good వీడియో..❤
Thank you
నిజంగా మేము నమ్మలేకున్నాను ఏదైతేనేమి సుమారు 60 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన ఆ రైతు అంతకు పది రెట్లు లాభం పొందాలని ఆశిద్దాం 20:31
Wonderful Prasad Garu. Very Well Explained. inspiring
ఈ వీడియో ను 99% ఎవ్వరికి పూర్తిగా చూసే ఓపిక లేదు ... 3 కోట్లు అనగానే 30 నిమిషాలలో పంట చేతికి రావాలి ... పాస్ట్ యుగంలో మనం ఉన్నం కదా .....ఈ రోజు వేసి పడుకుంటే తెల్లారే వరకు పంట చేతి కి రావాలి.... .....శంషాబాద్ ,....హైదరాబాద్ దగ్గరలో అని ఫోన్ no. display
లో క్లియర్ గా వుంది.... .... పొకలు కు టైమ్ లేదు
Super.
Thank you
Good information bro
Kani meri location akadoo chaptledhu
లోపలికి allow చేయరు కాల్ చేసి రమ్మన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి
Send actual production from the beginning of the plantation . You are trying or producing actual in this area .Let us see year wise to adopt in this area .
❤❤❤❤Nice bro job 😊
Thank you
Good farming 🎉
Thank you for watching
Sir can I know location of this to visit
దయచేసి ఈ పంట దగ్గరికి కూడా పోకండి.దీనికి నీళ్లు ఎక్కువ వుండాలి.రోజుకు 4,5 సార్లు నీళ్లు స్పే చేస్తూనే వుండాలి.వెన్నిలను సిమొగ్గా dt,karnataka లొ పండిస్తుoడిన్నారు.ఇప్పుడు అతను వదిలేసి నాడు.కారణం ఈల్డింగ్ తక్కువ రావడం,రానురాను మార్కెటింగ్ ప్రాబ్లం.సాధ్య మైనంత వరకు నీడ వుండాలి.చాలా రిస్క్ తో కూడుకున్న పంట.
Thank you for your feedback sir
Pl ph no@@AgriTechTelugu
మీరు చెప్పింది అక్షర సత్యం.
Thanku sir
ఇలాంటి వీడియోస్ చూసి వాతలు పెట్టుకునే వాళ్లు ఎక్కువ ఇక్కడ చెప్పినంత ఈజీ గా ఏమి ఉండదు
Next kommalu ammuthaadu saaru
Where is the location of this polyhouse @ Agritech Telugu?
Nice video.
Thank you sir
Sir can you please share the location of this polyHouse
Where do this Polyhouse is Situated? I mean, location of this Polyhouse is at which place? Expecting your response with location details..
👍👍👍
Koncham details kavali please bro tapuga anukovadhu
marketing/sales video.
this plant grows wild in suitable climate.
artificial vanilla has replaced its widespread use.
దీని మీద ఇంకొక పూర్తి వీడియో మార్కెటింగ్ మరియు ఇతర సమాచారం గురించి చేయండి
Ok
Any loans available for this .?
No
బోగస్
Government subsidy??
No
నేను నాటేను చెప్పినంత బాగుండదు అన్నిసోట్లారాదు అందరం చెయ్యలేము…
Madam can I contact you?
Hi can I get your number?
Yes , I also want to speak to her
I want to know more details.
Kastam undi phalitham kuda undi kani kharchu yekkuva marketing kastamemo.
అంకితబావం ,కృషి ,పట్టుదల వుంటేనే విజయం. కోట్ల సంపాదన తేలిక కాదు.
@@rangarajurangarao165 yes
Dear Anchor Garu
Allow them to talk more. Ask questions after they finish explaining it.
At present video ekkva length vunte evaru chudatam ledu sir.
Very good
@@AgriTechTelugu You can split into two videos. We need more info
@@vigneshwarreddy9762 I will try
Ana nenu mba chesanu job ledu naku vyavasayam cheyalani vundi fruit farming side velalani undi a panta veste rabadi baguntundo chepagalaru please ma Nana garu 5lack petubadiki ista anaru. Dayachesi samadanam ivvandi
Meku eadi intrest vunte adi chy bro market servey chy
@@AgriTechTelugu abai ni kadu amai ni. Thank you 👍
Meeru start chesemundu, one or two years multiple farmers daggara nerchukondi. Next meeru invest chesi start cheyandi
మీకు ఇంట్రెస్ట్ ఉంటే సీతాఫలం బాలానగర్ రకం వేయండి, మాక్సిమం మంచి దిగుబడి వచ్చి మంచి ఆదాయం వస్తుంది, నాకు తెలిసిన సమాచారం చెప్పేను,
Meeku own land vunte custard apple ,mango try cheyyandi
Sir ఎలాంటి సాయల్ మరియు ఎంత టెంపరేచర్ లో పండుతుంది
Video marokkasari chudagalru
Farm aa village lo undho chapu anna
మీ ఛానల్ లో ఎంతమంది రామకృష్ణ లు ఉన్నారు
దీనికీ లేబర్ ఎక్కువ కావాలి మన్యువల్ పోలినేషన్ చెయ్యాలి
కోట్లు వూరికే రావు జాగ్రత్త
Pollination details kuda video lo vundi sir
Manual pollination ante every day 100s of flowers em raavu . Edhava salahalu ivvaku . 1-2 ppl is enough .
Contact details plz sir@@contrarian322
Can you the farm location
Video lo vunna number ki call cheyandi
Nirantar praugashala yevasayam
Yes
Framer life daily fight
Mari...3 crore...ki tax ..kattada leda..??
😂
70 lakashalu denki 😮
polyHouse location please
O̺d̺d̺u̺r̺a̺ v̺e̺d̺a̺v̺a̺l̺l̺a̺r̺a̺ i̺l̺a̺n̺t̺i̺ d̺i̺a̺l̺o̺g̺u̺l̺u̺ v̺a̺d̺d̺u̺r̺a̺
Location chepandi sirr
Video lo vunna number ki call cheyandi
🤝👏🏻👏🏻👏🏻👌
👍👍👍
Thank you
It is only expcted caluculetion,not yet achieved ,succeeded ,show successsful stories only
14 నెలలో, 1/4 ఏకరంలో 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పెకన్నా, పండించి, ఆదాయం వచ్చినతరువాత అందరికీ విడియోచేచి చెపితే వాగుంటుంది. వీడియో లైక్ తో సంపాదించే విద్యతో రైతులను తప్పుదారి పట్టించవద్దు.
సార్ వెన్నిలా సాగుచేసేరైతు గారి ఫోన్ నెంబర్ కావాలి సార్
video madyalo vasthundi phone number chudandi
@@KondraguntaPaprao phone lift cheyadu vidu adress chepadu
ఆయన చెపినట్లు ఏమీ లేదు ఈ పంటలో అంతా అబద్దం
Meku telisindi cheppandi
వీడియో బాగుగానేవున్నది ఎప్పుడైనా విడియో చేసేటప్పుడు రైతు అడ్రేస్ ఫోన్ నెంబర్,ఇవ్వండి ఎవిడియోచేసిన అడ్రెస్, ఫోన్ లేకుండా వీడియో డౌన్ లోడ్ చేయద్దు
@@ramakrishnagarapati1203 video chudandi sir Anni details vuntayi
That Prasad is farmer also keep mind on vedio sir
Good
70 lakhs petty25centsku pettubadi petty yemyproffit vastundo yemanishiki thikka vunghi Andarnithikkollanu sesthunnadu
Karnataka. 10. Rupes. Plant. Iam. Furtlizers. Company. Job. Chickmanjular
Pl post the contact number @@gangavarambiotech1842
Please send me location anna srinivas sir dhi
ఈ పంట వేసుకోవడం అంత ఈజీ కాదు.అరకు ప్రాంతంలో ఈ పంట పనికిరాదు నేను వేసి రెండు మొక్కలు ఏడు సంవత్సరాలు అవుతుంది వాతావరణం సూట్ అవ్వలేదు
Address and location of the person
@@krishnamraju4349 video lo vunna number ki call cheyandi
@@AgriTechTelugu thanks 🙏🏻
Please ana naku details kavali raitu dagariki velta
Video lo vundi
Full cost sir
Yes
@@AgriTechTelugu50 to 70 Lakhs first investment and yearly maintenance 10L around. Anni video lo unnayi.
@AgriTechTelugu -- Expenses lo clarity ledu. Koncham clarity ivvagalara please?
Polyhouse -- 12 lakhs
Fan and pad system -- 6 lakhs
Growing media (100 tones @ 8 rs per kg) -- 8 lakhs
Plants( 2000 * 200 per plant) -- 4 lakhs
Drip irrigation + RO plant + Foggers -- 5 lakhs
1 Year maintenance -- 10 lakhs.
Total = 45 lakhs. 60 to 70 lakhs ani ela chepthunnnaru?
Labar, paiki velladaniki karralu patharu, kinda beds chesaru, eruvulu mandulu ivanni kuda vuntayi kada sir
Marketing utada
11:58 లో ఫోన్ నంబర్
@@anandakrishnara6773 video purthiga chusthe kada bro information telusthundi
😂😂
Phone number not connecting sir can I have atleast exact location
Anna location please @agritech
Not possible crores
Meliga chepi bhaya knchm plz..Mari super fast
@@JoR-g2h haha. Sorry I can try next
Yerri pukulki cheppandi
ఏమి సంస్కారం సార్
Mr nookalaraghuram garu meeru chala pedda pessimistically unnatlundhi.please be positive.
హేడ్ లైన్ చూసి మొసపోవద్దు అంత అబద్దం
thumbnail only viewer ni akarshinchadam kosam mathrame sir. pattubadi pettevaru anni vivaralu telusukoni work start chesukovali cheyali anukunte
Mari aa matram daaniki Ila divert cheyadam deeniki@@AgriTechTelugu
@@AgriTechTelugu Em manushulu ra vellu..They can do anything for views 😮
Idhi oka pedda company
Sir ma 10 acres land gata 15 years nunchi khaliga untundi ye crop vestey baaguntadi varshaadhaaramey sir
No
Which Location
Mari dabbulu Ella vasthundhi ..
Dayachesi ilantivari matalu nammakandi entho nastapotharu.
Sir eyana control invironmet so karchu ekkuva vasthundi poly house anedi ea panta ku ayina anthe avuthundi Danilo ea crop ayina suppose tamoto vesina Anni lakshalu avuthayi
Vest channel use lesss
3 కొట్లేనా అబ్బా 30 కోట్లనుకున్న
Meku papam thagiluthathi
Why
Don’t believe them. It is a kind of scam.
Why
కేంద్రం పోలీహౌస్ లు సబ్సిడీ ఇస్తుంది
@@RAMAIAHRamaih-de3bq 👍
Sir entha amount subsidy vastundi?
@@saisaranv మీ మండలం హార్టికల్చర్ ఆఫీసర్ ను అడగాలి చెప్పు తారు
Inta risk avasarama
Wast vedio
Pl dont cheat the farmers
ఇక్కడ ఎవరిని చీట్ చేయడం లేదు ప్రసాద్ గారు ఆయనకు తెలిసింది ఆయన చెప్పారు.
Sir raithu mobile number evvagalara
Video lo full details vunnayi sir
తప్పుడు లెక్కలు
Sir good morning plz cell number pettandi. Wee it avanle how much exp plz
video lo number vuntundi chudandi
అరె అన్న రైతు ఫోన్ నంబర్ పెట్టండి....అన్ని సొల్లు ముచ్చట్లు చెప్పుడు కాదు రైతుతో మాట్లడుతంకడా......
@@kadiresrinivasreddyD22 video chusthe Anni telusthayi kada bro
fake
Sir Phone number kavali🎉
Video lo vundi
Chethaa channel