100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి
HTML-код
- Опубликовано: 9 фев 2025
- 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ.. 40 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 8 ఎకరాల్లో ప్రస్తుతం కాకర సాగు చేస్తున్న ఈ రైతు.. గతంలో 8 ఎకరాల టమాటా పంటకు 2 కోట్ల రూపాయలకు పైగా లాభం పొందారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్ నగర్ గ్రామంలో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 100 ఎకరాల్లో వ్యవసాయం.. టమాటాతో 2 కోట్ల లాభం | రైతు బడి
#RythuBadi #రైతుబడి #100AcresFarm
రాజేంద్ర రెడ్డి గారు....!!!!
మీరు కలిసిన ,కలవబోయే రైతులను ఒక గ్రూప్ కలిపి .వాళ్ళ అనుభవాలు యువ రైతుల ఉపయోగపడేలా కొన్ని సభలు నడపండి....
Hands Off Anna Endhukante 100acrs Cheyali Ante Chala Dairyam Undali 👏🙌✨
మనోడు చాలా గొప్ప వ్వక్తి ఇలాంటి మార్పు మా తెలంగాణ లొ చాల మంది కి తీసుక రావాలి 👍👍
Excellent informative and Very effective presentation . Please keep on doing the great service to agricultural community.
I have been seeing rajendra Reddy He always provides helpful information
Mahipal Reddy is Role Model for All Farmers🎉🎉
మీరు గ్రేట్ సార్
Thank you so much for sharing. Sir in future try to bring a platform like growpital for bridge between investor s and farmers. Let agriculture income generate to all indian s
Good information annagaru
Excellent information and very good farmer ❤
నేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి
Miru first 10 ekaralalo cheyandi bro
@@sreesaivlogscollectionsjew2940 10 acres kuda dorakadam ledu
really appreciate your efforts to explore agriculture's successful stories... keep it up
WOW very nice 👍🎉 7:22
రాజేందర్ అన్నా మన నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం తోపుచెర్ల గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి దాదాపు 5, 6 సంవత్సరాలుగా గ్యామ్ వరికోత మిషన్లు 4 నుంచి 5 మెయింటైన్ చేస్తున్నారు దాదాపు పది మందికి ఉపాధి ఇస్తున్నారు మిషనరీలో వారి స్టోరీ ఒక ఆదర్శం అవుతుంది వీలుంటే ఒకసారి రాండి అన్నా...
అతని గురించి విన్న ప్రతి సారి గ్రేట్ అనే పదం గుర్తొస్తుంది
Sure bro
నేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి
@@RythuBadiనేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి
100 ఎకరాలు అంటే KCR హయాంలో రైతు బంధు కూడా బాగానే వచ్చి ఉంటుంది
He has only 20 acres land remaining 80 acres lease
@@rvreddy6486నేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి
Great Anna garu usefull information
Excellent... resistance from environment conditions... nicely sir
Very good supper👍👍👍👍
Super videos. Wish you all the best .❤️👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
Hi, Rajendra Reddy garu rithu ni interview chesthunnappudu meru aa crop seed name and a disease ki a chemical spray chesthunnaro Koda adagandi ani ma request
Super rajendar anna... Tomato shade net akkada dorukutundi cost cheppagalaru
Congratulations DMR Sir
Tomato ki seadnet yakka dorukuthubdi sir
super anna chala mandi ki upadi dorukutundi ❤❤❤
Anna nenu thella kaakara vesanu kaani pandaku vachhindi puchu vachhindi yemandu kottalo teliyaka nastam vachhind
Anna pandichinatu Vantin pantala daralu ekkada vastai
Need more and more persons persons in society for agriculture development self reliant self employment more over employment generator.👌🙏✌️
Good Job
Great
Super
Excellent
Anna success ina valla feedback kadhu failure ina vallani kuda kalavani. So, ala chesthe fail avthamo thelusthadhi
Best farmer of the Nation but he should have go for organic cultivation
Super❤
Acraaku Lease pysalu entha?
Nice
Ana farmer no kavali. Tamato shed net kavali 2acrs ki please
Hi Sir , I respect you and the farmers ( coming from a farmers family ) can you please do ask what they are doing with the nylon nets and the mulching paper ?as a big country like India if everyone follows the same technique ( india will be filled with plastic)
👏👏👏👏👏👏
Anna namaste 🙏
Mahipalreddy gari number ivvagalaru 🤝
Super anna
Super sir
Super Mario 🎉🎉
Please explain the health benfits of the form instead of earnings and profit
100 acres Agriculture land my dream project
But only 13.5 acre farm
You will do it
Keep going 👍 you can do 💪
నేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి
Best farmar
Na Comment Chusi Vellava Anna Nenu Monna Last Video Lo Comment Chesna
2000 boxes and 3000 60 lakhs e kada 2 crores ela vochindi?
2000 boxes per acre andi athanu 8 acres vesaru ante around 15 to 16000 boxes
Guntur lo 10kg 100-120 nadustundi.. telangana lo 200 nadustundi ante great eh
This type formers only no rates to crops , it effect to small formers
Sir seed
Farmer no sir
100 acres ante antha easy kadhu
America ,,inkonni desaalallo ilage oke rakam panta vesvaru...soil fertility chala matuku poyi permaculture nerchukuni malli chetlu penchuthunnaru....
Please learn permaculture 🙏
Nee mundhu software engineer waste
నేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి
Super
Super Anna
నేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి
15 acres unayii
@kasireddysiva8340 ekkada undi bro
@kasireddysiva8340 na profile lo number undi cl cheyandi bro
@@kasireddysiva8340 na profile lo number undi cl cheyandi bro
నేను కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేద్దాం అని అనుకున్నాను కానీ తెలంగాణ లో ఎక్కడ కూడా 50-100 ఎకరాల భూములు లీజ్ దొరకడం లేదు ఎక్కడైనా ఉంటే నాకు రిప్లై చేయండి
చాలా మంది కి ఉపాధి అవకాశాలు ఉంటాయి