Telugu Rythu Badi Founder Rajender Reddy Latest Full Interview | Anjali |
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Telugu Rythu Badi Founder Rajender Reddy Latest Full Interview | Journalist Anjali |@SignatureStudiostv @RythuBadi @ThulasiChandu
#teluguraithubadi #rythubadi #rythubadirajenderreddy #naturalfarming #organicfarming #farmer #technology #trending #telangana #farmingtechnology
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
అంజలి గారు మీరు చేస్తున్న వీడియోలన్నీ చూస్తూ ఉంటాము సమాజంలో చాలా ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తులతో మీ ఇంటర్వ్యూలు చాలా అద్భుతంగా అనిపించేది అయితే ఇన్నాళ్లకు రైతుల గురించి మాట్లాడుతున్నటువంటి మీ ఇంటర్వ్యూలో మీలో ఉన్న రైతు పక్షపాతి నన్ను ఎంతో ఆకర్షించింది అందుకు మీకు ధన్యవాదాలు 🙏🏻
రాజేందర్ రెడ్డి గారు మీ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉంటాను మీరు నల్గొండలో నిర్వహించిన ఎగ్జిబిషన్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది హైటెక్స్ లో ఎన్నో ఎగ్జిబిషన్స్ చూస్తూ ఉంటాము కానీ నల్గొండలో రైతుల ఎగ్జిబిషన్ అద్భుతం అందుకు మీతో సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయండి ఇక చివరగా మీరు చేయాలనుకున్న ఆదర్శ రైతుల గురించి నాదో చిన్న విన్నపం ప్రతి సంవత్సరం మీకు తెలిసిన పరిధిలో ఉన్నటువంటి ఉత్తమ రైతులని, ఉత్తమ వ్యవసాయ పరికరాలు కనిపెట్టిన రైతులని, ఇలా కేటగిరీలుగా విభజించి ప్రతి సంవత్సరం కొంతమందిని ఎంపిక చేసుకుని వారిని ఎందుకు తెలుగు రైతు బడి తరఫున సన్మానించకూడదు ఎటువంటి ప్రైజ్లు అక్కర్లేదు కేవలం ఓ శాలువా కప్పి అభినందించితే చాలు అలాంటి వారు ఎందరికో స్ఫూర్తిదాయకం అవుతారు కదా ఆలోచించండి నాలా ఉచిత సలహాలు ఇవ్వడం చాలా తేలిక కానీ ఆచరించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలుసు!
కానీ ఈ సమాజంలో ఆట ఆడేవాడిని పాట పాడే వాడిని నృత్యం చేసే వాడిని నటించేవాడిని దర్శకత్వం చేసే వాడిని అంటూ ఇలా సమాజంలో ఉన్నటువంటి అన్ని కేటగిరీల వాళ్లను గుర్తించి సన్మానించే ప్రభుత్వాలు ఉన్నాయి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒకే ఒక్క ప్రైస్ అదే ఉత్తమ్ రైతు కేటగిరీ మాత్రమే? కానీ వ్యవసాయ రంగంలో మిగతా వాళ్ళందరూ వెనుకబడి పోతున్నారు వాళ్ళని గుర్తించేందుకు అలాంటి స్ఫూర్తి దాయకమైన రైతు లను ప్రోత్సహించేందుకు నా చిన్ని సలహా మాత్రమే ఇది
ధన్యవాదములు 🙏🏻
నాకు ఎంతో ఇష్టం అయిన వాళ్ళలో మా రాజేందర్ ఒకరు.. తను ఎదిగిన తీరు చాలా కష్టంతో కూడుకున్నది అది నాకు బాగా తెలుసు...
మీ ముక్తాయింపు అద్భుతం రైతు ఉద్దేశం మీ అభిప్రాయం మేళవించి పొల్లుపోకుండా చివరగా మీరు చెప్పే విధం చాలా అద్భుతం
Most valuable interview
Really థాంక్స్ to Reddy and interviewer
ఇన్నాళ్లకు అద్భుతమైన వ్యక్తి తో ఇంటర్వ్యూ చేశారు...!
ఇలాంటివి మరెన్నో చేసి రైతులకు చేరేటట్టు చేయాలనీ మనవి.
రీసెర్చ్ స్కాలర్
SVU
తిరుపతి....!!!
12,736 villages unnai adi pedda problem by this 12,736 members get employment vellaki 2Ok salary per month echinna oka 500 crores itadi 49000 crores e year agriculture budget dantlo 500 crores anta Andi , ado impossible antunnaru wrong Andi it's possible you are a influencer you should suggest , nice question madam but easy
అంజలి గారు,రాజేంద్ర రెడ్డి గారు ఇద్దరు greatpersons
He has very good understanding of all issues farmers face in Telangana today and people like him should be agriculture minister for the state.
Great Video... Thanks
ఏదైనా మీలాంటి వారివల్ల రావాల్సిన మార్పు క్రమబద్దంగా సేంద్రియ వ్యవసాయ పద్దతులకు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Very Genuine and Fantastic interview with Reddyyyy
Good interview, Anjali garu and Rajender anna, you are doing service to the society.
My favorite channel in RUclips, raitubadi I and I am a fan of the Rajendra brother ‘s voice and the respectful attitude in the videos ❤
Good analysis 👍
Madam this u r Life long best interview madam
Good effort from Rajender garu.. Good job and keep it up Brother❤
Wow great knowledge rajender Reddy garu
Good analysis.
I like very much rajendra reddy.oka raithu ga chala istam
I love Rajendar reddy
Hat's off to you both ❤❤
Salute rajender bro
Jai Kishan✊🏻
❤❤❤
లీటరు నీటికి 30రూపాయలైనా,కొంటారు కాని 60 రూ.లు పెట్టి పాలు కొనరు
Yes
Mana rythulu vinaru bayya
Bro you doing excellent job, god bless you Bojja Srinivas Reddy, Assistant Treasury Officer zaheerabad sangareddy Dist.
8:22 already India top
వ్యవసాయం అనేది ప్రకృతి తో ముడిపడిన అంశం రైతు రైతు లానే ఉండిపోతున్నాడు వ్యవసాయం పై ప్రభుత్వాలు సబ్సిడీ లు ఇవ్వాలి
Chakkaga chepparu Rajender reddy garu ...
kani meeru practical ga 2 or 3 acers natural farming cheste baguntundi andi .
Surf water lo munchina taruvatha fresh water lo clean cheyyara ?
Surf coting bananas meeda vuntundi kada ?
మన తెలంగాణా ప్రభు త్వం రా జితేందర్ రెడ్డి గారిని వ్యావసాయ సలహా దారుగ నియమం చు కోవా లి
Govt e crop data మండలం వారీగా కలెక్ట్ చేస్తున్నారు andi, ప్రతి తహసీల్దార్ ఆఫీస్ లో లిస్ట్ పేడితే అవగాహనా వస్తుంది a
Hi,
Can I get the video clipping of young farmer who is operating weeder with bike.
ఇప్పుడు ఉన్న పరిస్తితిలో పొలం ఆర్థానిక్ గా మారాలంటె 10 సం||లు మందులు పర్టిలైజర్ వాడకుండ ఉంటే నె అప్పుడే అది ఆర్గానిక్ లా మారుతుంది
Modi garu thisuk vachhina raithu chattalu raithu marketing kosame
Agriculture minister ki cheppandi
Ration card kosam one week lo cheyyagalaru but government ki farmers ante pattimpu ledhu
Tax ledu, enno subsidy lu, runa maafi lu, land meda free ga Dabbulu. Ayna kani edupule. Raithu ki una benefits vere eh pani chese valaki ledu India lo.
Maree neev eee Anchor job manayse go to work,
Else send your family members
రాజేందర్ గారు వ్యవసాయం మీద ఇష్టంతోనే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పంట గురించి విశ్లేషించి లాభనష్టాల గురించి వివరిస్తూ మీరు చేస్తున్న సేవ రైతులకు ఎంతో ఉపయోగకరము ఒక ఇంటర్వ్యూ తోనే మీరు సెలబ్రిటీ అయ్యారనుకోవద్దు సార్ ప్రతి రైతు గుండెల్లో మీ మెలకువలు ఉంటాయి అందరికీ నువ్వే సెలబ్రిటీవి
❤
వ్యవసాయం అనేది ప్రకృతి తో ముడిపడిన అంశం రైతు రైతు లానే ఉండిపోతున్నాడు వ్యవసాయం పై ప్రభుత్వాలు సబ్సిడీ లు ఇవ్వాలి