Sir మీ లాంటి గొప్ప మేధావులు,.రామచందర్ రావు , ఇతరులు కూడా.వాళ్ళ ద్వారా భారత దేశ చరిత్ర ఎలాగో ఉండేదో. మాకు అర్థం అవుతుంది..అలాగే మీకు మి బృందానికి కృతజ్ఞతలు..మనం భారత మాత బిడ్డలం అయ్యిన0దుకు. గర్వపడుతున్నాను..జై భారత్.జై హిందు..
మీరు ఎడారిలో పంటలు .పండవు అన్నారు. సారీ సర్. నేను సౌదీ అరబియా లో వున్నాను. ఇక్కడ ఎక్కడ చూసిన చక్కగా అన్ని కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఎక్కడ చూసినా రావి, వేప, ములగ, దిరిశన చెట్లు పెట్టి ఎంతో ఆహ్లాదకరమయిన వాతావరణం సృస్టించుకుంటున్నారు. మేము ఇలా మన దేశం లో గదా వుండాల్సింది అని బాధ పడుతున్నాము. మన దగ్గర ఈ చెట్లు అస్సలు కనిపించటం లేదు.
Sir milativalu India ki chala avasama eppudu vunna youth ki evi emi teliyadu andhram Maya loney unnam. ee video oka torch light vantidhi. Chala danyavadalu sir.
@@bobbyrblbobbyrbl మాటకు హద్దుండాలి సహోదరా.మరీ ఇంత దిగజారకండి.ఎవడికంటే వాడికి పాదాభివందనాలు చెయ్యకండి...చివరికి మీ తల్లికైనా సరే...అంతలా చెయ్యాలనుకుంటే మీ భార్యకు పాధాభివందనం చెయ్యాల్సివస్తది...కానీ దేవుడు ఎవడికీ అలా పాదాలకు వందనం చెయ్యమనలేదు....ప్లీజ్ మాటలు హద్దులు దాటనివ్వకండి.
@@shaiksamivulla7587 అసలు మీకు అంత బాధ ఎందుకు వచ్చింది, విజయ్ రామ్ గారికి నేను పాదాభి వందనాలు కాదు పాలాభిషేకం చేస్తాను అతను ఈ ప్రకృతిలో మంచి మనిషి అతను కోసం నీకు ఏం తెలుసు దిగజారి నువ్వు మాట్లాడకు అయినా పెద్ద వాళ్లకు పాదాభి వందనాలు చేస్తే చేయవద్దు అనేది మొదట సరి నిన్నే చూస్తున్న పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకో 👍
గురువుగారు మంచి ఉద్దేశంతో వ్యవసాయం గురించి కష్టపడుతుంటే. దయచేసి పనికిరాని చేయకండి ప్లీజ్ ఆయన కుటుంబంలో వ్యవసాయం చేయడానికి చాలామంది ఉన్నారు మీ కుటుంబంలో ఉన్నారా...
గోవు గోవు నుండి వచ్చే పేడ మూత్రం ఇదే ప్రధానంగా చెబుతున్నారు గేద నుండి వచ్చేవి పనికి రావా ఆవు పాలు మాత్రమే పనికి వస్తాయా గేద పాలు ఎందుకు పనికిరావు ఆవు పేడ నుండి వచ్చే పిడక ను కాలిస్తే చేరే భస్మం అంటే బూడిద గేద పేడను పిడకలుగా చేసి కాల్చినప్పుడు కూడా భస్మం అంటే బూడిద వస్తుంది ఆ బూడిద కూడా పనికి వస్తుంది కదా ఎందుకు పనికిరాదు ఆవు పేడ మాత్రమే స్వదేశీ ఎందుకు అయింది గేద పేడ ఎందుకు స్వదేశీ కాదు
@@shaiksamivulla7587 y do u spread fake information brother ? ఎందుకు అని తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు ? తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి , ఆయనకి ఒకరే సంతానం తండ్రి కార్యక్రమాలు కో-ఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు

మీ అమూల్యమైన సూచనకి ధన్యవాదాలు, మీరు చెప్పిన దిశగా పని చేస్తాము
Prayatnuddam sir, manavantu oka mokkaina naati pedda ayedaaka care teesukondam..
Sir , sir chepinndi epuddu kaadu konni dashabdala kinda arab countries
గురువుగారు పాదాభివందనం
Hi Sir, meeku padhabhi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏
Great commitment and sincerity sir. And more knowledgable and down to earth. Jai hind vijamram garu
Sir milativalu India ki chala avasama eppudu vunna youth ki evi emi teliyadu andhram Maya loney unnam. ee video oka torch light vantidhi. Chala danyavadalu sir.
మీరు ఆహార సమర యోధులు మీరు, మీలాంటి వాళ్ళు దేశానికీ చాలా అవసరం. కనీసం కొంతమంది అయినా మారుతారు.
విజయ్ రామ్ గారి కి పాదాభివందనలు 🙏🙏❤️❤️👏👏
@@bobbyrblbobbyrbl మాటకు హద్దుండాలి సహోదరా.మరీ ఇంత దిగజారకండి.ఎవడికంటే వాడికి పాదాభివందనాలు చెయ్యకండి...చివరికి మీ తల్లికైనా సరే...అంతలా చెయ్యాలనుకుంటే మీ భార్యకు పాధాభివందనం చెయ్యాల్సివస్తది...కానీ దేవుడు ఎవడికీ అలా పాదాలకు వందనం చెయ్యమనలేదు....ప్లీజ్ మాటలు హద్దులు దాటనివ్వకండి.
@@shaiksamivulla7587 అసలు మీకు అంత బాధ ఎందుకు వచ్చింది, విజయ్ రామ్ గారికి నేను పాదాభి వందనాలు కాదు పాలాభిషేకం చేస్తాను అతను ఈ ప్రకృతిలో మంచి మనిషి అతను కోసం నీకు ఏం తెలుసు దిగజారి నువ్వు మాట్లాడకు అయినా పెద్ద వాళ్లకు పాదాభి వందనాలు చేస్తే చేయవద్దు అనేది మొదట సరి నిన్నే చూస్తున్న పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకో 👍
జై విజయ రామ్ గారికి పాదాభివందనలు మీ కళ్ళు కడిగినా ఎంతో పుణ్యం మీరు ఈ భూమిలో అసలైన మనిషి జై జై గోమాత 🙏🙏🙏❤️❤️
@@shaiksamivulla7587 ఏం భార్య కి పాదాభివందనం చేస్తే తప్పా?
😊
Chala baaga chepparu. We need to keep explain these things to our next generation
No words🙏
💯 meru cheppindhi nijam guruvu garu
ధన్యవాదములు
Very good the circle is complete we have to go age old system ramdev products are ok i think God bless u
Great 👍 Explanation
Pranams sir
Great message sir.namasthe sir
Sri vijayaram garu cheppindi 100/- correct.oils nenu groundnut oil ganuga 1 k.g ni 1 month +15 days vadanu .for cost 280/- per k.g.
గురువు గారు నేను ప్రకృతి వ్యవసాయం సేస్తున్నాను మిమల్ని వకసారి కలవాలని ఉంది
Chala kastapadi cheptunnaru sir, memu marali sir 👍🎉
Namaste sir good speech ite asalaina kharchu prathi sani.adivaralagurinchi matladalani korutunnam.avikadha asalaina kharchulu pizza to biryani varaku😂❤😅
త్వరలో
Chala bhaga chapparu
ధన్యవాదములు
Great👍👍👍 Sir😍
ధన్యవాదములు
Really super vijayram garu
ధన్యవాదములు
Hats 0ff to you sir
ధన్యవాదములు
గురువుగారు మంచి ఉద్దేశంతో వ్యవసాయం గురించి కష్టపడుతుంటే. దయచేసి పనికిరాని చేయకండి ప్లీజ్ ఆయన కుటుంబంలో వ్యవసాయం చేయడానికి చాలామంది ఉన్నారు మీ కుటుంబంలో ఉన్నారా...
గురువుగారు మీకు పాదాబివ౦దనాలు.
ధన్యవాదములు
Super sir
Kukudukaya powder marketlo ammite bagundu guruvugaru
Harekrishna
సార్ మీరు marriage event management సహజమైన తెలుగు పద్ధతులల్లో ఒకటి start చేయండి. సూపర్ successes అవుతుంది.
Jai Gowmatha
Superb speech. But no one is coordinating and listening to me in my family last 5 yrs
You follow. Don't force family members
I am following the maximum extent and telling my family a number of times. To my surprise they are not following, but propagating the same to others.😅
🙏👌👍
Kunkudu podi rathnadheeplo, organic stirli gani untadhi serch
❤
Pls din continue video pls
Where we tooth sticks in city. Please share details we buy them. Please plan to sell good desi snack food to employees can carry or buy
🙏🙏🙏🙏
టీ బదులు జామ, మామిడి ఆకు, బెల్లం, నిమ్మరసం తో వేడి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు అయినా తాగవచ్చా లేక ఒకసారి మాత్రం తాగితే చాలా?
Present 20's valu chesey avish karnalu anta manushula managada kolpovadanikey
Bhoomini nashanam cheyanikey anta...
నేను పల్లెపోడి వడుతున్ను, బాగా పానీ చెసుతుంధి
Anna dayachesi e lanti meetings untay information pettandi. Thanks in advance
Sir మేము కూడా వివిద వాట్సాప్ గ్రూప్ లలో ఉంటాము కాబట్టి మాకు ముందుగా తెలిస్తాయి అంతే
Groups link maku evvandi please
Jai gowmatha..namaskaramandi❤️
జై గోమాత
Peddapalli distikulo. Oka.parsan.phon
No
Chepandy
Plees
మి పిల్లలు ఎక్కడున్నారు సార్. దయచేసి తప్పుగా అనుకోకండి. నేను కూడా ఆలాగే ఉండాలని
@@Jayam567 ఒకాయన పెద్ద బిజినెస్ మాన్ ఒకాయన విదేశాల్లో ఉంటాడు
Nijamgana?
మగ పిల్లలు అందరూ పోలాల్లో ఉన్నారు... ఆడపిల్లలు అందరు చక్కగా వంట గదిలో ఉన్నారు
Varma gaaru Mee satire ki 👏👏
@jayam567 మంచి ప్రశ్న వేశారు
Aa rojullo chala mandiki palla samasyalu undevi hospital lekaa emi cheyaleka alage undipoyevaru ex. ma nanamma
డిస్క్రిప్షన్ లో పెట్టాము, వారికి కాల్ చేయండి
@@rayalaraghukishore vatti veru elaa untundi
సార్ తవుడు నూనె వాడొచ్చా sir
సార్ హన్మకొండ కి ఎప్పుడు వస్తున్నారు
140 crore people used brushes become plastic waste for every two months.
గోవు గోవు నుండి వచ్చే పేడ మూత్రం ఇదే ప్రధానంగా చెబుతున్నారు గేద నుండి వచ్చేవి పనికి రావా ఆవు పాలు మాత్రమే పనికి వస్తాయా గేద పాలు ఎందుకు పనికిరావు ఆవు పేడ నుండి వచ్చే పిడక ను కాలిస్తే చేరే భస్మం అంటే బూడిద గేద పేడను పిడకలుగా చేసి కాల్చినప్పుడు కూడా భస్మం అంటే బూడిద వస్తుంది ఆ బూడిద కూడా పనికి వస్తుంది కదా ఎందుకు పనికిరాదు ఆవు పేడ మాత్రమే స్వదేశీ ఎందుకు అయింది గేద పేడ ఎందుకు స్వదేశీ కాదు
తెలుసుకో ఆవు గురించి, గేదే గురించి
Surch in google between differences,gede &desi avu
@@srigurudevadattan8193మీకు తెలిసింది చెప్పండి మీకు ఆవు గురించి గేద గురించి ఏమి తెలుసు అది చెప్పండి నేను ఆ ప్రశ్న అడుగుతున్నాను
@@DakshinRangarajuమీకు తెలిసిన విషయాన్ని చెప్పండి ఆవు గురించి గేద గురించి మీకు ఏం తెలుసు అది చెప్పండి
Aavu peda lo kotla manchi bacteria untundi. @@mopidevithecommonman8773
సార్ మీ ఫోన్ నెంబర్ ప్లీజ్
డిస్క్రిప్షన్ లో పెట్టాము
సార్ మీరు ఇన్ని చెపుతనారు మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఎవసాయ్ చేస్తున్నారా
గోమాంసం తినే దేశాలలో బిజినెస్ చేస్తున్నారు బ్రో.
@@shaiksamivulla7587 y do u spread fake information brother ? ఎందుకు అని తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు ? తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి , ఆయనకి ఒకరే సంతానం తండ్రి కార్యక్రమాలు కో-ఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు
సార్ మీ ఫోన్ నెంబర్ పెట్టు
డిస్క్రిప్షన్ లో పెట్టాము
డిస్క్రిప్షన్ లో పెట్టాము
Visit emerald sweets
గురువుగారు పాదాభివందనం.
ధన్యవాదములు
🙏🙏🙏