కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇదే | Processed Tomatoes Harvest in California || Telugu Vlogs in USA l

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 1 тыс.

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs  3 года назад +26

    If you haven't seen our previous videos, please click on the links below!
    1) అమెరికాలో కమర్షియల్ చెర్రీ తోటలు | commercial cherries harvesting : ruclips.net/video/hbuWl7K9Pjs/видео.html
    2) అమెరికాలో డ్రిప్ ఇిగేషన్ | American Irrigation system : ruclips.net/video/IgQKYd1DJ38/видео.html
    3) టమాటో నాట్లు అమెరికాలో| 🍅 Tomato Plantation usa : ruclips.net/video/vLrALLIjRj0/видео.html
    4) అమెరికన్ హోం గార్డెన్ చూడండి |American Garden Tour : ruclips.net/video/zmVaicDy47s/видео.html
    5) పుచ్చకాయ మొక్కలు నాట్లు|| Watermelon plantation in Telugu: ruclips.net/video/M_VQFREoWpM/видео.html
    6) అమెరికాలో మన తెలుగు వారి గోశాల | Desi cows in California : ruclips.net/video/K7h2t_OQwRQ/видео.html
    7) తేనె పరిశ్రమలకి ఈ సీజన్లో చాలా పని|| Life Of Almond Flowers : ruclips.net/video/y7YmHEFuPpU/видео.html
    8) అమెరికాలో 🍏 ఆపిల్ తోటలు చూడండి || Green Apples: ruclips.net/video/GHZYe16VwAo/видео.html
    9) అమెరికాలో చనిపోతే ఖర్చు ఎంత? || Cost of Death in America : ruclips.net/video/EIV1A1NA84g/видео.html
    10) అమెరికాలో మేము కూరగాయలు పాలు ఎక్కడ తెచ్చుకుంటాము? : ruclips.net/video/Lwi2fYY6qaY/видео.html
    11) అమెరికాలో పంట కాలవలు తవ్వకం , Irrigation system : ruclips.net/video/E1qB70M1V0o/видео.html
    12) సబ్సిడీ కూడా వస్తుంది ఈ పంట వేస్తే || life of olive oil: ruclips.net/video/UuVZZDxWm5Q/видео.html
    13) అమ్మో ట్రాక్టర్ ఇంత ఖరీదు ఉంటుందా! American tractors in field : ruclips.net/video/1B3E2EidBd0/видео.html
    14) ఇండియన్స్ కి ఈ వీసా రాదు | Almond Plantation :ruclips.net/video/cqIU3twP378/видео.html
    15) అమెరికా లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చూడండి || watermelon farms : ruclips.net/video/q-IPBWuvg-k/видео.html
    16) అమెరికాలో తల్లో పేలు పడితే ఏం చేస్తారో చూడండి| Head Lice Removal ruclips.net/video/Xb5hftHAl88/видео.html
    17) అమెరికాలో చిన్న రైతుల పరిస్థితి || Leafy green vegies : ruclips.net/video/5JKWQ2t50Wk/видео.html
    18) ఈ మూడు ఉంటే చాలు|| How to maintain a big yards and parks: ruclips.net/video/GHuCiPGoJuI/видео.html
    19) ఆపిల్ తోటలు చూద్దాం || Applefarms| Christmas tree in California : ruclips.net/video/LkH-MWXjA4k/видео.html
    20) పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు|| Walnuts Harvesting USA : ruclips.net/video/2GYoQwqsV80/видео.html
    21) దానిమ్మ తోటలో తాజా పళ్ళు మరియు కూరగాయలు| Pomegranate farms: ruclips.net/video/ENt4XkpqqHY/видео.html
    22) కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇదే Tomatoes Harvest in California: ruclips.net/video/sdKz4W4busU/видео.html
    23) జున్ను పాలు కోసం నా తిప్పలు 😀|| California Dairy Farms : ruclips.net/video/Ew3eYTP-X0U/видео.html
    24) California Almonds || Harvesting in California : ruclips.net/video/L7Y-PYc3OBw/видео.html
    25) Garden Rules and tools in America || Telugu vlogs from USA ruclips.net/video/SoCku3Ej_5k/видео.html
    26) అమెరికా లో స్నేక్ తో సేల్ఫీ PEt SHOP USA:ruclips.net/video/GhP6ALc7QIA/видео.html
    27) American Natural farming || Veggies from the Organic Farms ruclips.net/video/xqibYyV92E0/видео.html
    28) AVTing in california roads|| Fun weekend : ruclips.net/video/1-m82boxOHg/видео.html
    29) Small scale mushroom farming|| How to grow your own Mushrooms : ruclips.net/video/vBNG2fyHVi8/видео.html
    30) చేలకు ఫర్టిలైజర్స్ ఎలా వేస్తారో చూడండి , Hallowen Pumpkin California :ruclips.net/video/tfp2rSIbgDA/видео.html
    PLEASE LIKE SHARE and SUBSCRIBE

  • @RaviKumarDevineni22
    @RaviKumarDevineni22 4 года назад +35

    స్వరా చాలా బావుంది ఈ వీడియో చాలా వివరంగా చెప్పటమే కాకుండా చాలా చక్కగా చూపించావ్. నువ్వు చెప్పే విధానం, కెమెరా హ్యాండిల్ చేసే తీరు చాలా అద్భుతంగా వుంది 👌. నువ్వు భవిష్యత్ లో ఎన్నో అద్భుతమైన వీడియో లు చేయబోతావ్ అనే దానికి ఈ వీడియో నిదర్శనం మరియు నాంది కూడా. నువ్వు మంచి సినిమాలు కూడా తీయగలవ్ అని నాకు నమ్మకం కూడా కలుగుతుంది. నీ వల్ల సమాజానికి మేలు కూడా జరుగుతుంది అనే నమ్మకం వుంది. ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..... 🌷🌿😀🙏

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  4 года назад

      అంతా మీ ఆశీస్సులు అండి😊🙏

  • @ramukakumanu1270
    @ramukakumanu1270 3 года назад +20

    స్వర గారు మీరు చాలా మంచి informaton ఇస్తున్నారు మీరు చేస్తున్న పని చలా గొప్ప విషయం ఎందుకంటే మాకు ఎప్పుడూ అమెరికా లో వ్యవసాయం ఎలచేస్తర ఆని ఎప్పుడూ అనిపిస్తూ వుండేది మీ వలన మాకు అమెరికా లో వ్యవసాయం గురుంచి తెలుస్తుంది చాలా సంతోషం మీకు ధన్యవాదాలు మీరు ఈల మీకు అవకాశం వున్నపుడు కల్టివేషన్ గురుంచి మంచి వీడియోస్ చేయగలరు👍🙏

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +2

      నా ముఖ్య ఉద్దేశం కూడా అదే నండి! భారత దేశంలో రైతులు చాలా మంది వాళ్ళ ఊరు కూడా దాటని వాళ్ళు నాకు తెలుసు, వాళ్లలాగే అందరికీ అమెరికాలో వ్యవసాయం గురించి ఆసక్తి చూపించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ మొదలుపెట్టాము. ఇందులో ప్రతి రైతు నా తండ్రి సమానం అని నేను భావిస్తున్నాను!😊🙏 మీ ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఞురాలిని 😊🙏

  • @sureshbabu6544
    @sureshbabu6544 3 года назад +3

    చాలా బాగున్నది టమాట తోటగురించి చక్కగా చెప్పారు చాలా ఈ వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము అమెరికాలోని వ్యవసాయం చాలా చాలా బాగున్నది వందనాలు

  • @nanisrikanth1232
    @nanisrikanth1232 3 года назад +4

    Really hat's off to your hardwork....
    And .. మన దేశం లో కుడా మీరు చెప్పినవిదంగా వ్యవసాయం కోసమే ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చాయి.. రాజకీయ కారణాల వల్ల కొంచెం ఆలస్యం అయినా .. మన రైతులు కుడా అలా contract పద్దతి లో వ్యవసాయం చేసి మంచి లాభాలు చూసే రోజులు తొందరగానే రావాలి ....

    • @umadevi9951
      @umadevi9951 Год назад

      Anta seen jaragadu annaa

    • @umadevi9951
      @umadevi9951 Год назад

      Yenduku antee yikkada vesteg pokunda rju kosi ammutu one month horwest morcket chestene los autnru ,3months penchi okkarju ammite yem migaladu , ynka yikkada chinna raitulu yekkuvaa.

  • @mohansr3200
    @mohansr3200 2 года назад +2

    టమాటో సాగు చాలా విఫులంగా టెక్నికల్ గా యంత్రాలతో సహా మీరు అద్భుతము గా వివరించారు.

  • @tulasishwarreddy1314
    @tulasishwarreddy1314 3 года назад +50

    వ్యవసాయం అనేది సముద్రం లాంటిది సముద్రంలోకి ప్రతి ఈ సంవత్సరం కొత్త నీరు వస్తుంది అలాగే వ్యవసాయం లోకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆవిష్కరణలు రావాలని ఆశిస్తూ రైతు బిడ్డ

  • @researchworkshops5227
    @researchworkshops5227 3 года назад +2

    You DIDN'T SPEND ANY TIME ON HOW GREEN TOMATOES ARE SEPARATED, YOU DIDN'T SPEND ANY TIME ON SEPARATING DAMAGED TOMATOES WHICH IS A MORE ATTRACTIVE SECTION, KINDLY OBLIGE, WELL DONE, DO MORE ON VARIOUS AGRO BASED ISSUES, YOUR NARATION IS SPLENDID. CONGRATULATIONS Respected madam, Dr VST KRISHNA Mysuru Karnataka India

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      I think I mentioned andi 🤔 this harvester has a sensors to separate green tomatoes 🍅 but will cover in more detail while doing a tour of processing unit soon🙂

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 года назад +3

    అమ్మా, మీరు టమోటో ఫార్మింగ్ గురించి చక్కగా చెప్పారు. మెషిన్ చాలా పని చేస్తున్నది. రియల్లీ గుడ్ .

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 3 года назад +2

    నమస్తే,స్వరావోల్గ్సవారికి, మీ రు చూపించి నా టమోటా వీడీయో చాలా బాగుంది, టమోటా చాలా వేస్ట్ జ్అన్నారు, అది వేరే ఉపయోగానికి పనికిరాదా, అక్కడ కిలో ఎంతరేటువుంటుంది, మొత్తానికి ఈ చిన్నసినిమా చాలా బాగుంది

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      ధన్యవాదాలండీ చాలా సంతోషంగా ఉంది మీ మెసేజ్ 😊🙏

  • @venkateswar_rao
    @venkateswar_rao 2 года назад +3

    Chala baga yundi mam,Mee patience ki 101 dandalu

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 3 месяца назад +1

    Harvesting process చాలా బాగుంది.

  • @veyyakulagiridhar3864
    @veyyakulagiridhar3864 3 года назад +7

    So many things are there to learn about tomato harvesting. thanks a lot.

  • @umamaheswararaoronanki1198
    @umamaheswararaoronanki1198 3 года назад +2

    You have done good job 👍. The total information about tomoto harvest is super SE upper. I could not receive the information being farmer srikakulam DIST AP India.
    My name is Dr Rao RUM. కాలిఫోర్నియా లోని అన్ని రకాల పండ్ల కూరగాయలు పండ్లు వివరాలు తెలియ జేసినందుకు ధన్య వాదములు. నేను ప్రస్తుతం పిట్స్బర్గ్ పెన్సిల్వేనియా లో ఉన్నాను.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      Thank you so much andi . నాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపించింది. తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూస్తారు ఈ ఛానల్ లో 🙏☺️

  • @madhavigunnala3479
    @madhavigunnala3479 3 года назад +8

    Iam so surprised to watch this video even though ism in US ( Newhampshire).।
    I grow tsmoties in my back yard . And other veggies too . I gave almost 20 kgs to my friends apart from storing it in my freezer . From just 10 plants . Wish i was there.
    & thank you so much firvur video .

  • @puripedapuripeda9947
    @puripedapuripeda9947 3 года назад +2

    వీడియో చాలా, చాలా బాగుంది, మీ కార్ వాటర్ సర్వీస్ కూడా
    నేను గూగుల్ చేసిచూసా ఇటువంటి ఫార్మింగ్ ఇక్కడ లేదు అనుకుంటా.
    Thank you very much & take care. 👍

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 3 месяца назад +6

    మేడం గారు భారతదేశానికి మిషన్సు తీసుకురావడం పెద్ద కష్టం కాదు. 60 శాతం మంది ఈరోజుకి కూడా వ్యవసాయం మీద ఆధారపడి కాయ కష్టములు చేసి జీవిస్తూ ఉన్నారు. మిషనరీస్ తీసుకొస్తే ఇక్కడ వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి పోయి జీవితము అగమ్యగోచరం అవుతుంది.

  • @kanurunageswararao8671
    @kanurunageswararao8671 3 года назад +2

    అమ్మా చాలా బాగా చెప్పారు... థాంక్ యు...
    మనకి కృష్ణాజిల్లా ఉయ్యురు KCP Sugar factory వాళ్ళు కూడా షుమారుగా చెరుకు పంట కు రైతులను అలాగే ఎంకరేజ్ చేసేవారు....

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      నేను ఆ సుగర్ ఫ్యాక్టరీ గురించి విన్నాను. మా బాబాయ్ పిన్ని అక్కడ ఉంటారు చిన్న ఓగిరాల

    • @kanurunageswararao8671
      @kanurunageswararao8671 3 года назад +1

      OK thank you madam... Madi Vijayawada madam..

  • @madhumuppala2274
    @madhumuppala2274 3 года назад +5

    Hi Swaraa garu,
    Thanks for the informative vlog on tomato harvesting. I was waiting for such an information since a long time.
    None other vlogs give this clear details. Thanks and keep posting.
    BTW, We live in Chicago, and ultimately I wanted to move to a warm place and it is my dream to jump into farming in US. If you could prepare a vlog on any one crop from the start, irrigation, use of fertilizers and harvesting, I would be so thankful.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Sure andi . My friend just trying to a land of 9 acres of farming land . I am planning to do a vlog as he progress on it . Hope the process go smoothly. I will keep you posted .

    • @shekarsmtsmt111
      @shekarsmtsmt111 3 года назад

      @@ShwaaraVLogs jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhjhjpjjhjjh I'm mmm

  • @raghuramboddeda4945
    @raghuramboddeda4945 3 года назад +5

    Your ideas in your videos about agriculture, it is my dream that I have since childhood. I really enjoyed BIG scale industry. Right now I have 70 acres mango, blackberry, jack fruit, papaya, coconut, goose Berry, sapota combined.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Wow. I feel like coming to your farm 🚜 to see. Very good andi 👏👏

    • @raghuramboddeda4945
      @raghuramboddeda4945 3 года назад

      @@ShwaaraVLogs you're welcome

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 года назад +4

    హాయ్ స్వరా గారు మొదటి సారి మీ వీడియో చూసాను చాల బాగుంది చాల బాగా వివరించి చూపిస్తూ చెప్పారు ఎంత బాగా పండించారు రో మన దగ్గర కూడా ఇలాంటి మెచిన్స్ వుంటే బాగుండు రైతులకి సగం ఖర్చు తగ్గతోంది, గ్రేడింగ్ కూడా చాల బాగుంది, పంట అయిన తరువాత కూడా మొక్కల్ని కపోస్త్ గా చక్కగా ఉపయోగించు కుంటున్నారు దిగుబడి కూడా చాల బాగుంది చాల మంచి విషయాలు తెలియజేశారు అభినందనలు మీకు నైస్ వీడియో 👍

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      Thanks a lot andi😊🙏

    • @meghakuchula6206
      @meghakuchula6206 3 года назад

      Hi super

    • @telugoduchaitanyapsn3025
      @telugoduchaitanyapsn3025 3 года назад

      మన దగ్గర ఆలాంటివి కష్టం. మన దగ్గర చిన్న పొలాలు కనీసం 40 ఎకరా వరకూ ఉంటే మధ్యలో నీటి కోసం మిషన్స్ నడవడానికి సరిపోవచ్చు. మన దగ్గర ఇవికావాలంటే 40 ఎకరా వరకూ రైతులు సంఘటిమై కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని చేయవచ్చని ఇప్పుడు చేసిన వ్యవసాయ చట్టంలో అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు ఇలా చేయాలంటే ,స్థానిక మార్కెట్ యార్డులు మరియూ జిల్లా వ్యవసాయ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు నేరుగా మన రైతులే కంపెనీ లతో ఒప్పందం చేసుకుని వారి సహాయంతో నికర ఆదాయాన్ని పొందొచ్చు.

  • @praveena.G
    @praveena.G 3 года назад +5

    వీడియో చాలా బాగుంది.

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 3 года назад +9

    This is very advanced technology to the countries such as India. In India , a particular style of system is followed without any change.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Yes change should start in mass volume from the govt

  • @sonyshankar2495
    @sonyshankar2495 2 года назад +1

    Namaskam medam garu, meeru mee channel lo chalaa cleargaa eavaru intha cleargaa chepatam nenippativaraku chudaledhu I'm very impressed , naku oka sahayam cheyyagalaraa ? Nenippudu US embassy Baghdad lo opp camplo job chesthunnanu, naaku light & heavy vehicle driving licence vundhi & us army base lo electrician experience vundhi so naaku US lo any job opportunities kosam suggestions eyyagalarani bhavisthunnanu . thanks a lot.

  • @mallikarjunpuranam3949
    @mallikarjunpuranam3949 3 года назад +3

    Very good understanding in amrican agriculture system, so very nice thanks madam

  • @telugoduchaitanyapsn3025
    @telugoduchaitanyapsn3025 3 года назад +2

    First time చూస్తున్నాను. మీరు చెప్తుంటే పక్కనే ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లు ఉంది. నేను ఏమన్నా అడగాలి అంటే మీరు ఫుల్ బ్రీఫ్ ఇచ్చారు.
    నాకెందుకో నా ఫ్రెండ్ అక్కడ ఉన్నట్లుంది . వెరీ హాపీ టు సీ దిస్ వీడియో.
    మీరింకా మరిన్ని వీడియోలు మరింత సంతోషంతో ఉత్సాహం తో చేయాలని కోరుకుంటున్న.
    Present same type of farming కోసం మోదీ ఇక్కడ వ్యవసాయ చట్టం తెచ్చారు . దానిని పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఢిల్లీ లో గొడవలు చేస్తున్నారు.
    మీ వలన దీనిని ప్రత్యక్షంగా చూశాను.
    థాంక్యూ వెరిమచ్
    Happy New Year 2021

  • @sujjiprashureddy6757
    @sujjiprashureddy6757 3 года назад +4

    Definitely u r channel going to be a million subscribers .....😎🤗

  • @Satyam-vb7lj
    @Satyam-vb7lj 2 года назад +1

    Very good information and usefull to the farmars

  • @JesusBlessingMinistries-ve2cc
    @JesusBlessingMinistries-ve2cc 3 года назад +4

    So good my sister
    May God bless u n ur family 🙏 amen

  • @prasadsvl
    @prasadsvl 3 года назад +1

    Your intentions are Great Madam.
    We need to create Natural foods in India.
    Mechanization is Excellent.
    When we use heavy machinery Soil get compacted.
    Micro flora gets EFFECTED.
    Multiple layers of farming is better, because we can get everything needed at backyard.
    We can get healthy Natural food instead of food with adulterated chemical & pesticides

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Correct andi . I will cover the natural farming also soon andi. You are absolutely right ✅

  • @srinivas3116
    @srinivas3116 3 года назад +9

    అమెరికాలో వరి, గోధుమ,కంది, శనగ లాంటి పంట పొలాలు చూడాలని వుంది.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      అన్నీ త్వరలోనే చూపించాలని ఉంది. సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను 😊🌾🙏

    • @srinivas3116
      @srinivas3116 3 года назад +2

      @@ShwaaraVLogsmadam, thanks a lot for your interest on agriculture .

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Now editing watermelon 🍉 ... Next one coming soon🍉🍉🍉

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 3 года назад +1

      చాలా మంచి బాగా వివరించారు ధన్యవాదములు అమ్మా

  • @syamalakanumuri7339
    @syamalakanumuri7339 2 года назад +1

    Very good tech. & processing

  • @ramireddy336
    @ramireddy336 3 года назад +6

    సూపర్ వీడియో మేడమ్ థాంక్ యు

  • @sriisha3241
    @sriisha3241 5 месяцев назад +1

    You are Amazing, Technology Transformation. 🙏

  • @srinivasaraoyarlagadda9981
    @srinivasaraoyarlagadda9981 3 года назад +3

    Appreciate for your knowledge

  • @markondareddy4477
    @markondareddy4477 3 года назад +1

    మేడం, మీరు చూపించిన టొమాటో harvesting machine అద్భుతంగా ఉంది. మీరు ఇండియాలో ఇలాంటిది ఉందా ? అని అడిగారు. ఇక్కడ అలాంటిది లేదు, ఇక్కడ అవసరం కూడా లేదు. ఎందుకంటే మనదేశంలో ఓకే item of crop ఓకే రకం పంట వందల ఎకరాలు వేసే రైతులు ఎవరూ లేరు. ఎంత పెద్ద రైతు ఐనా maximum 10 ఎకరాలు మాత్రమే వేస్తారు దానికి ఇలాంటి machins workout కాదు. మనకు man power ఉంది, వాళ్ళు బాగా రెడ్ కలర్ వచ్చినవే కట్ చేసి ఇంకా red color రానివాటిని మరల కొద్దిరోజుల తర్వాత కట్ చేస్తారు. అమెరికా వాళ్ళు ఒకేసారి harvest చేస్తారు, మనవాళ్ళు రెండు మూడుసార్లు harvest చేస్తారు. అంతే కాకుండా మన టొమాటో bread బ్రీడ్ వేరు, వాళ్ళది వేరు. మనది smooth గా ఉంటుంది కొద్దిగా pressure పడగానే డ్యామేజ్ అవుతుంది. మనది machine లో నిలబడదు. వాళ్ళది రెడ్ color వచ్చినా స్ట్రాంగ్ గా ఉంటుంది, డ్యామేజ్ కాదు. మన రైతు ఉన్న భూమిలోనే మూడు లేదా నాలుగు రకాల vegetables పండిస్తారు. అందువల్ల మెషీన్ తో అంత పని ఉండదు. మనదేశంలో ఒక్క mango crop మాత్రమే వందల ఎకరాల్లో ఉంటుంది. అదికూడా చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. Agriculture విషయంలో అమెరికా వారికి,మనకు చాలా difference ఉంది. వాళ్ళు ఎక్జువ విస్తీర్ణంలో పంట వేస్తారు, man power తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ప్రతి పనికి machinary అవసరం. అదైతే తక్కువ కాలంలో ఎక్కువ పనిచేస్తుంది. వాళ్లకు wastage కూడా ఎక్కువగా ఉంటుంది, అది వాళ్లకు తప్పదు. మనదేశంలో వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంది. ఉన్నదాంట్లోనే seasonal పంటలు వేస్తారు. ఇలా చాలా విషయాలు, సమస్యలు ఉన్నాయి. వారికి ఆదాయం కూడా బాగా వస్తుంది. మనకు గిట్టుబాటు అవదు. రైతు నష్టపోతాడు. ఎవరూ పట్టించుకోరు. టమోటా kg పది రూపాయలు అంటే consumer అమ్మో అంటాడు కానీ రైతుకు one rupee కూడా రాదు. అందుకే చాలామంది రైతులు minimum support price లేకపోవడంతో, వ్యవసాయం చేయడానికి భయపడుతున్నారు.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పింది నిజమే . ఈ టమాటాలు కేవలం టైమ్స్ అండ్ కెచప్ కివ్మాత్రమే వాడతారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయి అనిపిస్తోంది . రైతులకు కూడా లాభాలు రావాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి

  • @nareshkumarnaresh2764
    @nareshkumarnaresh2764 3 года назад +3

    Good job sis, keep posting such a new forming techniques for indian formers, lets support and save our formers

  • @vittalamurty7589
    @vittalamurty7589 3 года назад +1

    బావుంది. చాలా కష్టమైన పని

  • @praveennukala3812
    @praveennukala3812 3 года назад +3

    Thank you అక్కా

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 3 года назад +2

    Swara it's very exciting Information for we indians, because we never have such experience. Here we use very less machinery. Here we do everything manually. Very good information shared by you. Thank you very much! Have a great day!

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Yes andi . This technology and technics blows my mind. Still so much to explore 😊

  • @PramodKumar-ib9jf
    @PramodKumar-ib9jf 3 года назад +5

    Hi, indian farming is human incentive, but foreign farming is mostly in machinery incentive...... My be in coming days.. will come up with machinery farming...thx ande.

  • @sappatanagasatyanarayana5294
    @sappatanagasatyanarayana5294 3 года назад +2

    Good video.we liked it very much.

  • @Hi-bm6fc
    @Hi-bm6fc 3 года назад +3

    Nice hope in india also farmers get such opportunities, in December ending in 2020 here tomato prices almost dropped to ₹5 in wholesale markets and farmers are just throwing away produce , it would be better if they have tie up like this with food processing companies

  • @macharlasudha250
    @macharlasudha250 3 года назад +1

    మిష్నరీ సిస్టంమ్ super మేడమ్.
    అంతా ఖరీదైన ప్రోసెస్ మేడమ్. టమాటో చెట్ల పచ్చి రోట్టని పశువులకి ఏమైనా ధానాగా వాడతారా?
    ఇండియాలో రైతులు ఇంత ఖర్చు పెట్టలేరు ఎందుకంటే ఇండియా మార్కెట్ అంతంత మాత్రమే.

  • @aparnaskingdom1150
    @aparnaskingdom1150 3 года назад +5

    what a content.. i think 1st time in telugu .

  • @vsbalajivaranasi4567
    @vsbalajivaranasi4567 3 года назад +1

    Wow...sooper video chelli.ilantivi marinni aasistunna.

  • @venkataramana-oy4bz
    @venkataramana-oy4bz 3 года назад +4

    Happy new year you and your family best from India

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      Thank you so much andi . Happy new year 🎉

  • @devenderreddy6547
    @devenderreddy6547 3 года назад +1

    Good information about harvesting and grading of tomatoes

  • @RaviRavi-bi8gh
    @RaviRavi-bi8gh 3 года назад +8

    Sis వీలు టమాటా తోటలో ఒక్కసారి మాత్రమే కోస్తారు కదా మన దేశం లో ఒక్కసారి పంట వేస్తే చాలా సార్లు కోస్తారు

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Kani okkasri kosina valla labham vachediga corporate farming valla. Evi ketchup ki vade tomatoes.

  • @sripathi2935
    @sripathi2935 3 года назад +1

    madam gaaru Mee risku ku videos ku....Dhanyavaadamulu.
    I like USA agriculture.
    🙏🙏🌷🌷🌷🌷

  • @shekhariahbikmal6659
    @shekhariahbikmal6659 2 года назад +4

    Madam, your explanation is thrilling, you are taking a lot of pains, thank you so much.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 3 года назад +1

    మంచి వివరాలు అందించారు... ధన్యవాదాలు !

  • @pardhanamuduri2765
    @pardhanamuduri2765 3 года назад +5

    One thing I noticed with mechanical and GMO based farming is that the original organic taste is totally destroyed. When I visit India (we live in Texas) the taste of tomatoes is so sweet and buttery, it is so appetizing, just to think of it. The Roma tomatoes they grow here are plum and shiny, but the taste is just rubbery and bland. We should try to protect and propagate the organic farming and not allow the GMO farming in India. What do you all think?

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      We can't compare organic food taste to anything else.. what is called organic in the stores is not even taste the same as natural grown food.

  • @arilova8336
    @arilova8336 2 года назад +2

    Tqq mam . good information.im your new subscriber. I'm. Addicted your agriculture forming vlogs tqqqq so much mam

  • @williambrother6762
    @williambrother6762 3 года назад +5

    అమెరికా అంటే అమెరికా నే...గుడ్👌

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      😀

    • @telugoduchaitanyapsn3025
      @telugoduchaitanyapsn3025 3 года назад +2

      అమెరికా నే కాకుంటే ఇండియా లో ఈ వ్యవసాయం చేయడానికి చిన్న రైతుల పదిమంది కలవాలి వాళ్లు కలిసినా కంపెనీ లు వ్యవసాయం లో ప్రత్యక్షంగా ప్రవేశించకుండా చట్టం ఉంది.
      కానీ ఇప్పుడు మోదీ చేసిన చట్టం. పదిమంది రైతులు కంపెనీ లతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుని మూందుగా ధర నిర్ణయం చేసి మేషినరీ సహాయం కూడా తీసుకోవచ్చు.
      స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో వచ్చిన వారసత్వం వల్లనే ఈ దేశం వృద్ధి కుంటుపడుతోంది.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 года назад +1

    Meru antha risk thisukoni maku videos ni cheyadam chala great andi.mana indialo e system ledu mechanary chala bagundi system miku chala chala thanks andi

  • @sachisoch2545
    @sachisoch2545 3 года назад +11

    This is exactly what Modi govt Brought 3 bills for formers

  • @sivakumari3167
    @sivakumari3167 2 года назад +1

    Sister miru chala baga explain chesaru TQ you so much

  • @నాజీవితం-ల9య
    @నాజీవితం-ల9య 3 года назад +8

    ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టమాట పారబోస్తున్నారు రేటు పడడం లేదని. అక్కడి వీడియో చూపించడం వలన అక్కడి వ్యవసాయ పద్ధతులు తెలిశాయి.

    • @telugoduchaitanyapsn3025
      @telugoduchaitanyapsn3025 3 года назад +1

      పారబోయకుండా వాటిని నిల్వ చేసి ఉపయోగించే విధానాలు ఉన్నాయి కానీ అమ్మితే డబ్బు వస్తుంది అని లేకున్నా మార్కెట్ లో ధర లేదని చేలో వదిలేస్తున్నారు.

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 2 года назад +1

    very good information for us thanks

  • @mahi_Patel112
    @mahi_Patel112 3 года назад +3

    అమెరికా లో కోరిన సూపర్

  • @nageshwarreddy4530
    @nageshwarreddy4530 3 года назад +1

    Very nice video andi... We enjoyed your videos... Please make more like this...

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      I will make as Many as I can when ever I get time 🙂

  • @satvansingh5544
    @satvansingh5544 3 года назад +3

    Your really great medam

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 года назад +1

    Very good information.....

  • @tulasishwarreddy1314
    @tulasishwarreddy1314 3 года назад +6

    వ్యవసాయం అనేది కష్టంతో చెయ్యకూడదు అది ఇష్టంతోనే చేయాలి

  • @vardhanpagadala0695
    @vardhanpagadala0695 3 года назад +1

    Super video tomato is all good🍅

  • @rajeshwarraotakkallapelli3573
    @rajeshwarraotakkallapelli3573 3 года назад +3

    It might be a private farm So how could you enter ? Also taken video
    Do we get permitted easily? What is the general procedure to enter

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      Good question andi ☺️. Yes it's a private farm. I got permission through my american friends andi😊🙏

  • @malleshk4806
    @malleshk4806 2 месяца назад +1

    చాల బాగుంది

  • @RajaSekharGowda
    @RajaSekharGowda 3 года назад +4

    agri re-forms lo ea agreements gurinchi undi, hope this happens in India

  • @HARIHARAN-wi2dw
    @HARIHARAN-wi2dw 3 года назад +1

    Sister! Chala baga vundi meeru choopinchina vedio. Mee commentary chala bagundi. Dhanyavadamulu.

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs  3 года назад +11

    ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇండియాలో వర్క్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి?

    • @venkataramana-oy4bz
      @venkataramana-oy4bz 3 года назад +4

      Yes sue definitely recently central government has to be implemented new policies for agriculture so that three policies and one of the policy is 'contract farming agricultural' so that corporate companies will enter into the agricultural, I am thinking

    • @tulasishwarreddy1314
      @tulasishwarreddy1314 3 года назад +6

      మనదేశంలోని రైతులకు సరైన సదుపాయాలు మౌలిక వసతులు లేవు వాటిని కనుక మన గవర్నమెంట్ కల్పిస్తే మన యువ రైతులు అద్భుతాలు సాధిస్తారు

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      True

    • @veerub9618
      @veerub9618 3 года назад +2

      Akkayya gaaru. Ekkada population ekkuva land thakkuva. Heavy machinery lantivi use chesi cheyadam ante koncham burden gaane untadi. Naaku thelisi Chinna raithulaki edi kachithamga workout avvadu.

    • @harireddy4387
      @harireddy4387 3 года назад +2

      @@ShwaaraVLogs mana AP lo welfare schemes ke money mottam saripotundi.inka machines gurichi alochinchalante inko 50 years padutundi anukunta madam garu

  • @Kin34251
    @Kin34251 3 года назад +1

    రబ్బరు టొమోటో లా ఉన్నాయి... సహజమైనవి కావు.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      ఈ వెరైటీ ఎ అంత .. కెచప్ చేయడానికి వాడతారు

  • @dinesh_sd
    @dinesh_sd 2 года назад +1

    America agriculture very nice and your information good madam

  • @indian3256
    @indian3256 3 года назад +7

    Modi changed the law in India ... it is going to happen here also, thanks to Modi

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +2

      but I wish it should be implemented in a proper way bringing more profits to farmers not for the middleman

    • @NS-sy7sx
      @NS-sy7sx 3 года назад +1

      Modi is for the industrialists and not for the farmers. Except stock market ( for gujarathis) every thing gone down in india ..

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 3 года назад +2

    చాలా మంచి సమాచారం అందించారు మేడమ్👌👌

  • @arunababukotakamalaja7665
    @arunababukotakamalaja7665 3 года назад +6

    This is suitable for large size farms. Not suitable for 1 or 2 acres holding small farmers in India.
    Arunababu .

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      But can workout other options though. Like we renting a rice harvester . But we need processing units to be there. Like ketchup, soups...ect

  • @ThePrav33n
    @ThePrav33n 3 года назад +2

    Mi video first time chusina madam excellent ga undi,, nenu tomato🍅 misan first time mi valla chusina madam, I am very TQ u

  • @javedahmed1850
    @javedahmed1850 3 года назад +4

    Information about Tomato Harvesting is OK and very Detailed, but Regarding Car washing is Waste of time and Boring......

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      😀 thought of vlog about what happened that day ...

  • @njawahar603
    @njawahar603 2 года назад +1

    Very good information ma'am

  • @Nagarjuna417
    @Nagarjuna417 3 года назад +5

    Madam me insta id tell me we will follow I am interested this kind processing farm

  • @balaneerukattu2781
    @balaneerukattu2781 3 года назад +1

    Very good harvesting.

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 3 года назад +2

    We are sooo lucky to have your channel. Very interesting videos we are getting from you. Thanks Swara. Very funny about car. Myself also do same things like you ma.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Thanks andi 😊 means a lot. Regards Car🙌🤪

  • @vijayreddy5582
    @vijayreddy5582 4 месяца назад +1

    Chalabagundi

  • @durgakumarmandavanandava1080
    @durgakumarmandavanandava1080 3 года назад +2

    Excellent demo of harvest of tomato crop at a speedy way in a most mechanized way.

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Thanks andi :) I wish this will be implemented in India too

    • @gudipudikaruneshwarrao2828
      @gudipudikaruneshwarrao2828 3 года назад

      Did we have a chance to come and visit the process live ??

  • @malleshadeade
    @malleshadeade 3 года назад +1

    Super video. Thanks for uploding This video

  • @lavanyakumarikotha8487
    @lavanyakumarikotha8487 3 года назад

    Super madam chala Baga explain chesthunaru

  • @urmiladevikancharla15
    @urmiladevikancharla15 2 года назад +1

    Wow super Amma

  • @krishnareddypalaparthy7040
    @krishnareddypalaparthy7040 3 года назад +1

    Good technology thanks keep it up

  • @sankarnarayanareddy7478
    @sankarnarayanareddy7478 3 года назад +2

    Chala information icharu thank u

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Thanks andi .pls do share with your family and friends

  • @RAMAGRICULTURE
    @RAMAGRICULTURE Год назад +1

    sister , America lo mirchi, groundnut ela chestaru video cheyandi

  • @Theo_and_The_Bros
    @Theo_and_The_Bros 3 года назад +2

    Chala baaga explain chesaru andi..very nice. I guess you are from a farming family back in India 😊

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Yes andi. I am a proud farmers daughter 😊! hey, I watched ur vlogs recently. Super cool. Ur parents encouraging ur interest for cooking is more impressive 👏👏👏. Avakaya noodles i remember 🤗

    • @Theo_and_The_Bros
      @Theo_and_The_Bros 3 года назад +1

      @@ShwaaraVLogs thank you andi..RUclips recommended your video today for me 😊

  • @sudarshanreddy6720
    @sudarshanreddy6720 3 года назад +2

    Nice vedio..Good inform..

  • @satyanarayanavasireddy4708
    @satyanarayanavasireddy4708 17 дней назад

    Most useful infirmation practically

  • @adinarayanalingam6654
    @adinarayanalingam6654 3 года назад +1

    Very good demonstration. New information. Thank you Mum

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад

      Thanks andi 🙂

    • @chandraduvva7748
      @chandraduvva7748 2 года назад

      It is useful for our farmers,mechanisation how America is in use but in our Indiana it May not possible ,because of fields are small having 3 or 5 acres only think that none of the farmer s are not cultivate 40 acres bit. Thank you very much for knowledge n entertainment.

  • @gourishankar8159
    @gourishankar8159 3 года назад +1

    సూపర్ మెడమ్ మీరు చాలా మంచి విడియెని అందించారు
    మాది అనంతపూర్ జిల్లా ఆంధ్రప్రదేశ్

  • @ramamohamreddy9954
    @ramamohamreddy9954 3 года назад +1

    Bagundi medam.mirchi gurinchi oka video pettandi.total cultivation chupinchandi

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs  3 года назад +1

      Michi ee year miss ayanu next year cover chesthanu for sure Kani capsicum Sesanu andi 😊🙏

  • @prudhviboddu463
    @prudhviboddu463 2 года назад

    Mee videos next 4 mnths lo chala famous avutaye idi sure andi

  • @srinivasgattu6842
    @srinivasgattu6842 3 года назад +2

    Good job. I love what you are doing.

  • @sarahsajani6395
    @sarahsajani6395 3 года назад +1

    చాలా బాగుంది అండి మీ వీడియో. Gud.

  • @sangameshwarreddypatllola3444
    @sangameshwarreddypatllola3444 3 года назад +2

    Thank very much keep it up 👍