ఆంధ్రా రాజధాని, తెలంగాణ రాజధాని రెండిటి మధ్య వున్న తేడాలేంటి ? || Hyderabad Vs Vizag in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 2,3 тыс.

  • @teluguknowledge42
    @teluguknowledge42  Год назад +183

    🙏❤❤🙏 ;
    Telugu knowledge channel subscribes కి ఒక మనవి.
    మన కష్టాన్ని మరొకరు దోచుకుంటున్నారు ,
    ఆపమని అడిగినా కూడా , ఇంకా అలానే చేస్తున్నాడు.
    ఇక మీరే ఆపగలరు ఇతన్ని
    FB లో మీరు చూస్తున్న ఈ పేజీ మనది కాదు,
    ఎంతో research చేసి ready చేస్తున్న మన వీడియోస్ ని simple గ Copy చేసి Run చేస్తున్నాడు.
    వీలైతే ఈ లింక్ ద్వార
    facebook.com/Fact-Bro-111360641621169/?mibextid=ZbWKwL
    ఈ Fake Page కి Report కొట్టగలరు.
    ఫలితంగా , FB వారు , ఈ Fake Page ని Block చేస్తారు.
    మన FB Official Page : facebook.com/TeluguKnowledgeOfficial/

    • @telugugamers4981
      @telugugamers4981 Год назад +2

      Bro vizag is 2 biggest city in india

    • @harshaman7312
      @harshaman7312 Год назад +2

      Mana Kastanni Verokaru Tintunnaru Ante Adhi Mana Tappe Paniki Ranivi Koni Gst Medha Government Ki Dabbu Esthe Vallu Panchukoni Happy Ga Bratikestunnaru Saraiana Roads Street lights Emii Vundavu Mana Desam lo Enduku Great India Antaru Japan Ki Manaki Compare Chesthe Adhe Best Anipistundi Paiga Adhi Chinna Desam Kana America La Vuntadi ;(

    • @anjaneyulukoneti1012
      @anjaneyulukoneti1012 Год назад

      OK in y😊😊😅😅ou know on past few fewer

    • @kotinagadesi6239
      @kotinagadesi6239 Год назад

      Broo "Actor_roy" aa channel vadee ni vedios ni dobbesi vadi channel lo upload chesukuntunnadu.
      Hope you know this through me 😌

    • @jayanthreddy8737
      @jayanthreddy8737 Год назад

      Pradbas life style

  • @sarat_babu
    @sarat_babu Год назад +186

    నాకు తెలిసి దక్షిణ భారతదేశంలోనే నిజముగా అంత అందమైన ప్రకృతి అంత అందమైన వస్తువులు ముఖ్యముగా ప్రశాంతత కలిగిన నగరం ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం మాత్రమే

  • @Siva_1999
    @Siva_1999 Год назад +793

    విశాఖపట్నం జిల్లాకి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాగా మెట్రో పొలిటిన్ సిటీ అయ్యే అవకాశముంది సరిగ్గా అభివృద్ధి చేస్తే 🔥❤️

    • @appalarajuakkivarapu
      @appalarajuakkivarapu Год назад +19

      Really Anna 🥳

    • @AD......27
      @AD......27 Год назад +18

      Amaravati eyy andhra capital avvali

    • @ksaditya516
      @ksaditya516 Год назад +47

      ​@@AD......27 అక్కడ ఏముంది నీ బొంద. జై విశాఖ, జై ఉత్తరాంధ్ర.

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 Год назад +9

      Kani vadhu bhayya ma prasanthatha pothundhi . Unna dev chalu . Unna vatini upgrade chessi steelplant ivvandi chalu

    • @nanijogula
      @nanijogula Год назад +14

      ​@@ksaditya516 enti bro .india ni divide chesiru...South India North India ani....ippudu Andhra Pradesh ni kuda divide chesthura...

  • @kishorekumar8692
    @kishorekumar8692 Год назад +519

    నాది హైదరాబాద్... కానీ ఫ్యూచర్ లో వైజాగ్ ఇండియా లో ని టాప్ సిటీస్ లో ఒకటిగా అవుతుంది ఇది పక్క.. 👍👍👍గుడ్ లక్ మై ఏపీ బ్రదర్స్ 🎉

    • @dharmayadavtalaganatdr8918
      @dharmayadavtalaganatdr8918 Год назад +12

      Thank u anna

    • @Madhuhasini16
      @Madhuhasini16 Год назад +6

      Even if it will become one of da top cities in India Hyderabad will still be more developed think about the statistics n development index so don't be a disgrace to Hyderabad.

    • @kishorekumar8692
      @kishorekumar8692 Год назад +7

      @@Madhuhasini16 iam just encouraging them 👍

    • @HINDUSTHAN-ci7xs
      @HINDUSTHAN-ci7xs Год назад +1

      బొంగేమ్ కాదు.. మన తెలంగాణ డబ్బుతో అభివృద్ధి చెందారు వెదవలు నీకు సిగ్గు లేదు రా ఆంధ్రను సపోర్ట్ చేయడానికి.. వాళ్లు మా కట్టు బట్లను, పండగలను అవమానించారు తెలుసుకొని కామెంట్ చేయు

    • @veeracharan77
      @veeracharan77 Год назад +15

      Future lo vizag a undadhu bro samudram lo kalisipotadi

  • @narsinaguvideos834
    @narsinaguvideos834 Год назад +225

    విశాఖపట్నం దేశం లో అందమైన నాగరాలలో ఒకటి. సహజం అందం గా ఉంటుంది. అమరావతి కంటే విశాఖపట్నం బెటర్

    • @rongalisatish1183
      @rongalisatish1183 Год назад +12

      Am from Vizag... Amaravati anedi permanent capital...vzg yeppatiki capital avvakoodadhu.

    • @Kummmkkkff213
      @Kummmkkkff213 Год назад +6

      Ne bonda vizag is far for most of the people... Capital amaravati. IT hub vizag

    • @Surya_Gedda
      @Surya_Gedda Год назад +5

      ​@@Kummmkkkff213andhuke 3 capitals ra baabu... Vizag india lo 9th most revenue generated city... Amaravathi lo em undhi raa adhi develop iyye sariki andhra lo chadhuvukunna vaallu andharu jobs kosam migrate ipotharu..

    • @kishorenadella1028
      @kishorenadella1028 Год назад +5

      Capital avakundane vizag spoil aipoindhi enka capital aythe anthe

    • @kishorenadella1028
      @kishorenadella1028 Год назад +6

      CBN develop chesthadu vizag ne manchiga capital avvakapoyina

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Год назад +538

    విశాఖపట్టణం కచ్చితంగా దేశంలోని గొప్ప పట్టణాల్లో ఒకటిగా తెలుగు రస్తల్లో ఉన్నత నగరంగా అవుతుంది ఇది వాస్తవం 🙏🙏🙏🙏👍👍👍

    • @SaiKiran-pt1jg
      @SaiKiran-pt1jg Год назад +9

      హుదు హుదూద్ తుపాన్ లాంటి రాకుండా ఉండాలి

    • @East_man_
      @East_man_ Год назад +9

      @@SaiKiran-pt1jg 2004 lanti varadalu kuda Rakundaa vundaali amaravati ki

    • @chaitanyachaitanya982
      @chaitanyachaitanya982 Год назад +6

      @@SaiKiran-pt1jg Floods vachi amaravati munigipokunda undali

    • @meesalaramana8085
      @meesalaramana8085 Год назад +1

      💯👍

    • @pavand1340
      @pavand1340 Год назад +2

      @@SaiKiran-pt1jg cyclones ekkadyna vasthaiiii rakunda undav

  • @AmarNath-sl3rn
    @AmarNath-sl3rn Год назад +408

    నేను ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాడిని. హైదరాబాద్ లో ఉంటున్నాను. ప్రస్తుతానికి విశాఖ ఇంకా ఆ స్థాయికి రావాలి ఇంకా చాలా అభివృద్ధి చెయ్యాలి. హైదరాబాద్ వందల ఏళ్ళ నుంచి అభివృద్ధి చెందుతున్న నగరం.

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 Год назад +14

      Adi Hyderabad anti king of Hyderabad

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +16

      100% Correct. Hyderabad lanti Mega City to Small Vizag town ela polustaru. Danikanna Vijayawada super ga Devolepment Ayindi.
      Land Cost Ayite Hyderabad kanna Vijayawada lo Chala Ekkuva.

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 Год назад +3

      @@rajachinna4813 yes bro ..bezawada xlent bro

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 Год назад +18

      ​@@rajachinna4813 enti babu.vja vizag kanna developed city na ??? Vizag ni 10 parts chesina, vja kanna pedda mukkale vuntayi. Vja is a big Village. Just like Rajahmundry or guntur. Don't compare with vizag

    • @chandrasekharb1366
      @chandrasekharb1366 Год назад +3

      ​@@ajaybaburajam2017 area matrame vyzag peddadi. Population paranga 2 lakhs difference anthe.
      Vja population 21 lakhs
      Vyzag population 23 lakhs.

  • @upendravaka1710
    @upendravaka1710 Год назад +61

    నేను రెండు తెలుగు నగరాలను సందర్శించాను. కానీ నాకు వైజాగ్ మాత్రమే నచ్చింది. ఎందుకంటే ప్రకృతి మరియు తీర ప్రాంతం నన్ను ఆకర్షించాయి. నేను వైజాగ్‌కు వెళితే నేను మొదట సింహాచలం సందర్శించి మరియు అప్పుడు రుషికొండ బీచ్‌లో ఎక్కువ సమయం గడుపుతాను.#లవ్ వైజాగ్❤

    • @IllaKiran
      @IllaKiran 2 месяца назад +1

      ❤❤❤❤ అన్న

  • @maheshbabu1991
    @maheshbabu1991 Год назад +66

    తక్కువ ఖర్చు తో వైజాగ్ అభివృద్ధి అవుతుంది వైజాగ్ నాకు చాలా ఇష్టం

  • @syedhakeemvdk5250
    @syedhakeemvdk5250 Год назад +182

    Im form Telangana
    Vizag ekdham super Rk beach and kailasagiri all ways 👌👌

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +1

      Rama krishna Beach Murikidhi Chendalamga Vuntundi ok. Beach Chudalante Chennai loni Golden Beach, Merina beach , kochi Beach, Goa Beach, leka
      Mumbai Beach Chudu hustaniki Nee Rendu Kallu Chalavu. Antha Andamga Vuntayi ok. Appudu Vizag Beach ni Chi Chendalapu Beach Ani Nuvve Antavu ok

    • @prashaanth143
      @prashaanth143 Год назад +5

      ​@@rajachinna4813 - Yevadraa nuvvu annintiloa dhooripoathunnaav INTHA CASTE PICCHI yaentraa neeku?

    • @sandeepchinna9453
      @sandeepchinna9453 11 месяцев назад +2

      ​@@prashaanth143😂😂😂

    • @lovenature.143
      @lovenature.143 5 месяцев назад

      ​@@rajachinna4813 మీ కడుపులో పేగులు కూడా మురికే మరి కోసి జల్లేస్తార ఏంటి?

    • @user-xj5jz7ti4b
      @user-xj5jz7ti4b 2 месяца назад

      ​@@lovenature.143 😂😂😂😂

  • @Rangu9771
    @Rangu9771 Год назад +340

    హైదరాబాద్ లాగే వైజాగ్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్న

    • @CultReddy
      @CultReddy Год назад +1

      Capital విశాఖలో రాష్ట్రంలోని పేదలందరికీ స్థలాలివ్వొచ్చుగా !?
      🤡😆

    • @Sai_SHIVA_Bhakth
      @Sai_SHIVA_Bhakth Год назад +5

      ​@@CultReddy హైదరాబాద్ లో ఎంత మందికి ఇచ్చారు

    • @j.satishgs4772
      @j.satishgs4772 Год назад

      @@Sai_SHIVA_Bhakth 🤗🤭😄

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад

      Inko 50 years padutundi

    • @Venketcherukuri
      @Venketcherukuri Год назад +1

      Vizag cyclone ZONE, disaster zone

  • @rameshboramala4776
    @rameshboramala4776 Год назад +21

    బ్రో చాలా మంచి వీడియో పెట్టారు. good job
    2..చాలా పెద్దనగరలే. విశాఖ జగను గారు చేపడుతున్న మంచి ఉదేశము ..so చూడాలి కొన్నిరోజులు 😊

  • @MSKvedios
    @MSKvedios Год назад +8

    హైదరాబాద్ గొప్ప నా..??
    వైజాగ్ గొప్ప నా అంటే ...రెండు గొప్పవే
    హైదరాబాద్ , వైజాగ్ తెలుగు రాష్ట్రాలకు రెండు కళ్ళు లాంటివి...!!
    ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్నా..
    మనమంతా తెలుగు వాళ్ళం భారతీయ పౌరులుగా కలిసివుందం...
    దేశ అభవృద్ధి లో తెలుగు రాష్ట్రాలను ముందుండి నడిపిద్దాం..!!
    జై తెలంగాణ...!! జై ఆంధ్ర ప్రదేశ్
    జై భరత మాత...!! జై హింద్ ..!!✊

  • @venkateshnaikadavath18
    @venkateshnaikadavath18 Год назад +119

    Upcoming mostly development city is vizag 🔥🔥🔥🔥🔥🎉

  • @SarathBabu116
    @SarathBabu116 Год назад +317

    లోపం అనేది ప్రజలలో, వారు ఎన్నుకునే నాయకులలో ఉంది. అంతే తప్ప ప్రదేశంలో కాదు.

  • @Manuel_thoughts
    @Manuel_thoughts Год назад +6

    నాది ఆంధ్రప్రదేశ్ నేను AP అంత చాలా చూసాను ఇంక్లుడింగ్ వైజాగ్..! కానీ తెలంగాణ లో ఒక్క ఖమ్మం జిల్లా మాత్రమే విజిట్ చేశాను.! నాకు చాలా ఇష్టమైన నగరాలు ఏలూరు, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, ఇంక చాలా ఉన్నాయి.!

  • @sarathchandra7189
    @sarathchandra7189 Год назад +51

    Both are excellent cities in telugu states.Vizag is an emotion for me. Vizag is built by nature and if we compare with Kochi financial capital of Kerala, both are similar kind of cities. One is queen of Arabian sea and others is city of destiny. Vizag has more public sector companies and Kochi has more private sector companies and both have shipyards and Kochi has Metro and International Airport
    Vizag yet to build metro and International Airport.

  • @srinuamjuri
    @srinuamjuri Год назад +103

    Visakhapatnam is a peaceful city ❤

  • @allujagadeesh578
    @allujagadeesh578 Год назад +306

    నేను విజయవాడ నుండి.....ఇక్కడ 10 సంవత్సరాల నుండి ఉంటున్నాను....ఇక్కడ చాలా బోరింగ్.... ప్రైవసీ ఉండదు.....కానీ వైజాగ్ అలా కాదు.....it is a beautiful city....రోజుకి ఒక place ki వెళ్లిన 30 రోజులు సరిపోవు....so బోర్ కొట్టే అవకాశమే లేదు.... వైజాగ్ లో nivasincha lekapoovadam చాలా నిరాశగా ఉంది....ఈ లవ్ వైజాగ్

    • @profesoalov2033
      @profesoalov2033 Год назад +28

      Lol Vijaywada is potential developing city in india, 2050 ki one of the leading city avutundi india lo😊

    • @nagaapparaogantyada4090
      @nagaapparaogantyada4090 Год назад +30

      Vijayawada lo Kula gajji yekkuva

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +18

      Arey nuvvu vizag ani sodi cheppaku. Vijayawada Very Costly City. Vijayawada lo Gandhi hill, Plantorium. Malls.
      World famous Bhavani Island.
      Great Komdapalli Fort Khilla
      Moghalraj puram Caves,
      Vundavalli Caves. Rajiv Park.
      Disney Land. Water World.
      Hai Land. AP Stata Museam.
      Famous Victoria Museum.
      Enka ila Cheptu pote Chala Vunnayiraa Bakaragaaa. Telusukoni Matladu.

    • @nagarajg8269
      @nagarajg8269 Год назад

      Mari em pikkuntu hyd lo vunna 10 year s nuchi dengai mari

    • @loveofnuteral845
      @loveofnuteral845 Год назад +22

      Nenu hybad lo untuna bro .but vizag lo una pceful akda ledu anipinchindi

  • @LIFE143.
    @LIFE143. Год назад +22

    Vizag is a heaven on earth.....❤ beautiful beaches...green mountains...street food...lovely people...vizag is an emotion

  • @DeadMan143
    @DeadMan143 Год назад +12

    అన్న నేను ఆంథ్రాకి చెందిన ఒక truck rider ని నేను మన దేశం లోని అన్ని రాష్టలకు తిరిగాను కాని తెలంగాణా కు వెళ్ళినప్పుడు మాత్రం కన్నతల్లి అనే భావన కలుగుతుంది బహుశా ఇదే భావన మన పెద్ధలకు (పూర్వికులకు) కలుగుతుంది అనుకుంట అందుకే తెలంగాణ గురించి ప్రస్తావించినప్పుడల్లా తెలంగాణను తల్లితో పోల్చి వర్ణించేవారు.......

  • @Siva_YSJagan
    @Siva_YSJagan Год назад +164

    💓"విశాఖ" (వైజాగ్) రాజధాని గా ఎదగాలని కోరుకునే వారికి, 💓"విశాఖ"(వైజాగ్) గోప్పతనం తెలిసిన వారికి...
    ☝️ఒక రాష్ట్రానికి ఇటువంటి నగరం రాజధాని ఐతే ఆ రాష్ట్ర రూపురేఖలు మారతాయ్ అనటం లో ఎటువంటి సందేహం లేదు...🤗
    ✍️ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ✊3 రాజధానుల్లో ఒక రాజధాని మన 💓"విశాఖ"...👏👌

    • @rameshk-ig1md
      @rameshk-ig1md Год назад

      mari mana Anna last 4 years lo Vizag development kosam em chesaadu brother..

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 Год назад +2

      ​@@rameshk-ig1md capital decision ni stop chesindhi evaru tdp kadha vallu cases lu vesi time waste chesindhi tdp

    • @rameshk-ig1md
      @rameshk-ig1md Год назад +1

      @@munisaranmuppalla610 okariki anyaayam jaruguthunte vizag prajalu kuudaa korukoru Brother.. 2014 lo Amaravati capital ani andaruu oppukunnaaru.. Vizag lo companies theesuku raakundaa, Vizag ni IT hub gaa cheyyaali ani evaruu aapaledhu Brother.. companies em theesuku raakundaa.. Metro project kosam Center dhaggara nundi money adagakundaa, moodu mukkala aata aaduthuu prjala madya dwesham penchuthuu akkada bhoomulu dhochukuntunnaaru.. anni praanthaalu develop avvaali anedhi maa korika kuudaa.. blind gaa hate cheyakandi brother..

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 Год назад +1

      @@rameshk-ig1md bro nijam ga meeku anta badha vunte amaravathi capital antunaru kadha mari kurnool bro before hyderabad capital kurnool bro maaku inka badha kadha bro memu venukabadi vunnam kadha bro cbn vachi 2014-19 enni software companies techadu bro chepandii atleast jobs enni vachii bro chepandii bro jagan vachaka naku sachivalam job vachindhii bro more than 2 lqksh ichadu kadha at least chepandi someting is better than nothing antaru kadha cbn eme ivvalee kadha at least jagan ichadu kadha bro 5 years kuda avvalee jagan vachii wait bro vachi raganee caronaa ala 2 years time ivvali kadha bro mari cbn 14 years railway zone antava nuvu eme chesinaa central vallu ivvali kadha adugutunee vuntaru kani vallu ivvaru cbn kuda 2014-19 question chesadu no use mari amaravathi lo lands low cost ku konnadi tdp valle kadha bro chepandi

    • @munisaranmuppalla610
      @munisaranmuppalla610 Год назад

      @@rameshk-ig1md andaru oppukunaru kani lands low cost ki konnaru kadha tdp vallu dani vallane kadha jagan vijag and kurnool lo pettaru amaravathi total ga remove cheyaledhu kadha bro

  • @jpraj5732
    @jpraj5732 Год назад +23

    రాబోయే కాలంలో వైజాగ్ మించిన సిటీ ఇంకా యకడ ఉండదు ఈది 💯🔥true frends
    I ❤ vizag 💯💐

  • @jagadishdantupalli4187
    @jagadishdantupalli4187 Год назад +91

    విశాఖపట్నం మంచి నగరం చాలా గొప్ప నగరం బాగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ కంటే పెద్ద రాజధానిగా అవుతుంది అని ఆనాడే చెప్పారు మీలాంటి వారు ఇంకా చాలా విడియోలు చేయ్యాలి

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +4

      Babu Great Hyderabad metro City Population 1.30 Crores
      Small Ordinary Visakhapatnam
      Town Population 21 Lacks ok.
      Hyderabad Full Devolepment City. Chala Biggest City.
      Vizag Normal Small Town.
      Telusuko. Inkoka 200 Yesrs Ayina Hyderabad bad lo kanisam 20% kuda Vizag Devolepment Avvadu. Vizag Ekkado Maru Mulana Vundi. Vizag 70% Villege lu. 30 % Urban Area Vundi ok. Vizag Devolepment Chala Thakkuva ok

    • @ravitejagandi4758
      @ravitejagandi4758 Год назад

      Puku avuddi

    • @ashok.1912
      @ashok.1912 Год назад +2

      ​@@rajachinna4813 are tammudu ne hyd peddade kakapotyee erukugaa unntunndi maa vizag ki vachi brathuku yentha happy unntunndoo chudu hyd lo Yemunndiraa Traffizam lu tappa 😂

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +2

      @@ashok.1912 budda thammudu Hyderabad lo Employment vundi. Vizag lo ledu. Hyderabad mega citi lo 65 Lacks mandi employees vunnaru ok. Mee Small town Vizag lo motham population 21 Lacks ok. Chala Chinna town Vizag. Ade Hyderabad population 1.30 Crores. Ok

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +1

      @@ashok.1912 Ayina Vizag lo Emundi Muriki RK Beach, 65% Villeges, 35% Town area devolepment ayindi ok. Beaches Ante Goa, chennai Merina Beach, Golden Beach,
      Mumbai Beach Wonderfull ga vuntayi ok. Avi Chudu nuvve Chi Vizag waste Antavu thammudu ok

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Год назад +30

    చాలా చక్కగా బాగా చెప్పారు. 1956 నుండి హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంది. అందుకే అంత గొప్ప గా ఉంది.విశాఖపట్టణం మీద ఇప్పుడే కదా. కన్నేసింది.

    • @Karnamedia2024
      @Karnamedia2024 7 месяцев назад +1

      1890 లో నే హైదరాబాద్ ప్రపంచంలో నే Top 10 లో ఉంది...అంతర్జాతియ విమానాశ్రయం ఉంది...1956 అంటావు

  • @chanakya8885
    @chanakya8885 Год назад +119

    ఏ ఊర్ల ఉన్నోనికో ఆ ఉరే గొప్ప 😊

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle5558 Год назад +18

    వైజాగ్ vs హైదరాబాద్ చాలా బాగా చెప్పారు vizag is fastest Growing city Top ten port city

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад

      Antha seen Small Town Vizag ki ledu. Kochi, Nagpur, Coimbatore, Pune , Ahmedabad lanti chala Goppa Cities Vunnayi ok

    • @seeramvihasrockz7802
      @seeramvihasrockz7802 Год назад +1

      ​@@rajachinna4813nee intelligent ki oka dandam ra babu. Velli google check chesiko

  • @ananddandugula5
    @ananddandugula5 Год назад +25

    హైదరాబాద్ వల్ల చాలా మంది పేద ప్రజలు బ్రతుకుతున్న ❣️ నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం

  • @rajuneeli8940
    @rajuneeli8940 Год назад +128

    ఏ నగరానికి ఆ నగరమే గొప్ప... 👍

  • @Corporate_cooli
    @Corporate_cooli Год назад +32

    Vizag kurrolu okka like vesukondi

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla Год назад +3

    Love Form VIZAG ❤ అలాగే మాట్లాడే తీరులో కూడా చాలా తేడా ఉంటుంది hyd. లో మొహం మీద కొట్టినట్లు గిరాగ కట్టినం గా ఉంటుంది.🤦 వైజాగ్ లో చాలా నెమ్మదిగా సున్నితంగా మాట్లాడుతారు 😊

  • @mallavarapukiran8916
    @mallavarapukiran8916 5 месяцев назад +4

    Hyd & vizag both city s very good cities Telangana & Andra Pradesh people very sentiment cities ,both are different cultures.and people good mind set and good respected iam always Fida i living in vizag

  • @charan12351
    @charan12351 Год назад +211

    Vizag 💕 Hyderabad ❣️are emotions for Telugu people

    • @pairgaminh66
      @pairgaminh66 Год назад +3

      True bro ❤️

    • @srinivasachakravarthi6312
      @srinivasachakravarthi6312 Год назад +12

      Vijayawada also

    • @AL-xt9wn
      @AL-xt9wn Год назад +3

      Hyderabad lo mundu andaru Telugu matladithe aa mata oppukovachu

    • @narranagendra5019
      @narranagendra5019 Год назад +1

      ​@@AL-xt9wn vizag lo pan parag oriya vallu endhuku unnaru madhi consmopolitan city ayya

    • @dup4247
      @dup4247 Год назад +2

      ​​​@@narranagendra5019 తెలంగాణ లో వ్యభిచారం చేసే మరియు మేము వేసే ముష్టి కోసం వచ్చే ప్రక్క రాష్ట్రం వాళ్ళు ఎక్కువ ఉన్నపుడు వైజాగ్ లో మేము ఉంటే తప్పేముంది.. 😂😂😂😂😂

  • @NavaCHAITANYACompetitions
    @NavaCHAITANYACompetitions Год назад +56

    నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే
    అభివృద్ధి జరగాలంటే . . . రాజధాని నగరమే అయి ఉండాలా?

    • @yamudu
      @yamudu Год назад +2

      🤣emo thelidhu

    • @NavaCHAITANYACompetitions
      @NavaCHAITANYACompetitions Год назад

      @@yamudu 😀😀

    • @veerad2453
      @veerad2453 Год назад +2

      Hyd capital kabatti development ayyindi kani vizag port unnappatiki devlop avvaledu emi reason

    • @NavaCHAITANYACompetitions
      @NavaCHAITANYACompetitions Год назад +9

      @@veerad2453 వైజాగ్ డెవలప్ కాలేదు అన్నది అవాస్తవం. అయితే, యింకా ఎంకరేజ్ చేస్తే మరింతగా డెవలప్ అవుతుంది. ఆ తరహా ఎంకరేజ్ మెంట్ హైదరాబాద్ కు ఉంది కాబట్టే develop అయ్యింది.
      అలాగే, ఎంకరేజ్ మెంట్ అంటే క్యాపిటల్ చేయడం కాదు . . . పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహకాలు అందించడం అని నా అభిప్రాయం

    • @allu1939
      @allu1939 Год назад +2

      Avasaram ledu brother Pune undi Ga example .IT , Movie industry and Tourism unte chalu Vizag super development avtundi kani e politicians time waste chestunaru

  • @banotharavind3989
    @banotharavind3989 Год назад +5

    హైదరాబాద్ లాగే వైజాగ్ అభివృద్ధి చెందాలని కొరుకుంటున్నాను

  • @sridharthipparthi
    @sridharthipparthi Год назад +10

    ఈ రెండు నగరాల కన్నా వరంగల్ ఏ పరంగా చుసిన అద్భుతమైన నగరం కాకపోతే ....హైదరాబాద్ కు దగ్గరలో ఉండడం మూలాన అభివృద్ధికి చాల వెనుకబడి ఉంది ఉదాహరణకు అసలు ఇప్పటికి ఎయిర్ పోర్ట్ లేకపోవడం

    • @naveen1508
      @naveen1508 Год назад +1

      Yes

    • @LIFE143.
      @LIFE143. Год назад

      Nu vizag chudaledu ani ardamavtundi..mundu velli vuzag chudu

    • @sridharthipparthi
      @sridharthipparthi Год назад

      @@LIFE143. సమ్మర్ మొత్తం వైజాగ్ లో ఉన్న ......అక్కడ మొత్తమ్ అంధరు కాదు కొంతమంది నాకు తగిలిన వారందరు కుల పిచ్చి వాళ్లే

  • @Mr_Mahe
    @Mr_Mahe Год назад +65

    హైదరాబాద్ అంటే ఒక చరిత్ర, హైదరాబాద్ అంటే రేపటి భవిషత్కు బంగారు బాట. ఈలాంటి విశ్వ నగరంలో పుటినందుకు తెలుగు వాడిగా ఎంతో గర్విస్తున.
    [ Hyd is not a City it's an Emotion]❤️🙌

    • @kallepallisai3095
      @kallepallisai3095 Год назад

      Inthaki nuvu telangana a ga

    • @sureshexcellentmelodysongb6502
      @sureshexcellentmelodysongb6502 Год назад +2

      Beautiful Ramanaidu Film city in vizag 🌲🌷

    • @dasojumadhu6162
      @dasojumadhu6162 Год назад

      @@sureshexcellentmelodysongb6502 beautiful ramoji film city,,, ramanaidu studio,, annapuruna studios,Ramakrishna sudios , inka more in hyderabad greater

  • @penku.damodararao7129
    @penku.damodararao7129 Год назад +76

    I am from hyd i love vizag mostly ❤️

  • @comrade6070
    @comrade6070 Год назад +33

    ఏది ఏమైనా VIZAG 💖 వేరే లెవెల్ అంతే ...

  • @maheshsocialmedia6580
    @maheshsocialmedia6580 Год назад +4

    విశాఖపట్టణం దేశంలో గొప్ప ఇది వాస్తవం

  • @Krishna_harish
    @Krishna_harish Год назад +202

    Vizag lanti city vundatam Maa andhra vaalla adrustam. Beaches, hills, Central govt companies, aruku, lambasingi, startup I.t companies, pharma companies,shooting places, goa beaches laaga develop ayye rishikonda Beach. Love u vizag❤❤

    • @kvijay9281
      @kvijay9281 Год назад +4

      Mari jaggu vachi konsa Lani kooda tinestunadu kadha Harish garu. Ela....even i like vizag except the sultry ness in atmosphere

    • @varunsai1119
      @varunsai1119 Год назад

      Yess harish bro, inkocham development chesthe saripodi, anthe kani capital ani chepi assalu emi cheyakunda ani naisinam cheyatam entha varaku crt chepu bro🥲

    • @udaykumar-fn1lw
      @udaykumar-fn1lw Год назад +3

      Software companies tesukuni vastay chalu bro remaining development adhay avtadi govt am chayaka poina.

    • @Krishna_harish
      @Krishna_harish Год назад

      ​@@varunsai1119nijamey bro. Dhaaniki kaalamey samadhanam chebuthundhi

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +3

      Vizag lo software companys anni line ga vellopotunnayi vizag nundi inka Vizag devolepment Avvadam kastam.
      Vijayawada Metropolitan Citiy lo Bada HCL Company Vundi. Ala okati ayina Vizag ravatam ledu.
      Vijayawada lo ayite HCL Big Software Company , Chala othes Software Companys Chala Vunnayi.

  • @SaiKvizagtechinfo
    @SaiKvizagtechinfo Год назад +179

    I think future vizag most developed city ఎందుకంటే వైజాగ్ కు చాలా advantages ఉన్నాయి industries పెట్టుబడి పెట్టటానికి Road ways , Sea shipping transportation , new Bogapuram airport for airlines and mostly tourism London i, Tunnel aquarium ,arakuvalley , Rk beach ,Rushikonda beach ,long beach road already central industries is there ,vsp port,vizag steel, future beach it concept and education Andhra University, Gitam University, defence institute

    • @telugumarriagedjdances953
      @telugumarriagedjdances953 Год назад +4

      Goa, కేరళ, తమిళనాడు, కర్నాటక, గుజరాత్, Mh etc లో కూడా beaches వున్నాయి, vizag special ఏమిటి?

    • @koodavallisubhash5766
      @koodavallisubhash5766 Год назад +1

      Cost of living

    • @East_man_
      @East_man_ Год назад +2

      @@telugumarriagedjdances953 vizag beach lopala Pakistan's advanced and big submarine pns ghazi ni lepesaaru with small submarine s23 tho

    • @East_man_
      @East_man_ Год назад +4

      @@telugumarriagedjdances953 first study history
      Intakalam elano congress mabhyapettindi jaatiyavadam lekundaa Ipudanna melukondi

    • @arjunreddy6558
      @arjunreddy6558 Год назад

      Ayya ekada evaro rushikonda antunaru ah konda ni neat ga drill chesi tavestunaru akada konda undadu only matte inka

  • @sganeshbgmi
    @sganeshbgmi Год назад +19

    సర్కారు వారి పాట మూవీ కూడా వైజాగ్ లో తీశారు bro🎉

    • @dasojumadhu6162
      @dasojumadhu6162 Год назад +1

      Telugu movies anni hyd telangana thisinavey mari

    • @onthetop4622
      @onthetop4622 Год назад

      ​@@dasojumadhu6162moddagana

  • @lovenature.143
    @lovenature.143 5 месяцев назад +2

    Vizag కి మరో పేరు చోటా ముంబై ఇప్పుడు వున్న నాయకులు వైజాగ్ మీద దృష్టి పెడితే హైదరాబాద్ను మించిన నగరం అవుతుంది అని నానమ్మకం.

  • @parimi9537
    @parimi9537 Год назад +101

    అలసిపోయిన హైదరాబాద్ వాసులకు ఉల్లాసాన్ని ఇచ్చే వైజాగ్ ❤

  • @prahasitgoud3041
    @prahasitgoud3041 Год назад +36

    Nenu vishakapatnam visit chesa both cities are very good. I like beaches and mountains in Vizag. ❤ I liked it

  • @umeshwarreddy8758
    @umeshwarreddy8758 Год назад +4

    అన్న ఫ్యూచర్ లో హైదరాబాద్ కంటే కూడా పెద్ద సిటీగా వైజాగ్ డెవలప్ అవుతుంది తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసిన హైదరాబాద్ ని తీసుకున్నారుగా ఇప్పుడు వైజాగ్ డెవలప్ కావటానికి కొంత సమయం పడుతుంది అంతే కానీ హైదరాబాద్ కన్నా బెటర్ గా ఉంటది

  • @suribabusunkara-gk5ri
    @suribabusunkara-gk5ri Год назад +4

    విశాఖపట్నం భారతదేశం లో 4 వ పెద్ద నగరం 1 ముంబయి 2 కలకత్తా 3 చెన్నై 4 విశాఖపట్నం ఇది విశాఖపట్నం గొప్పతనం రాజకీయనాయకులు ఏ సోర్డం లేకుండ అభివృద్ధి చేస్తే దేశం లో మంచి ఆర్థిక నగరం గా అవుతుంది

    • @murali2785
      @murali2785 Год назад +1

      Mari Newdelhi 😂😂

  • @princeprasad6341
    @princeprasad6341 Год назад +27

    Im from Bangalore butY TELUGU IS ALWAYS GREAT❤🔥🙏🙏🔥😍

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 Год назад +43

    వైజాగ్ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి

  • @user-yp2jq3sz2t
    @user-yp2jq3sz2t 5 месяцев назад +3

    Naadi Vizag.. and I never been to Hyd other than just couple of visits ., but I can next 500 years kooda Vizag can never reach Hyd., there are many reasons for that first thing Hyd is out of reach now it grown so big that Vizag vaalu arachetho sureeduni patukovali anukovadam., second thing potentiality other than shipping sector there is no other sector in Vizag and aa shipping sector kooda around that logistics hub create avaledu just yedo port undi kabatti we are using the services to lift of some transport service annattu undi but never a logistic hub atleast edi iyina jarigi undalsindi like Singapore and other port based countries so Vizag in its own strength it can’t even compete with Hyd., where as Hyd strength IT but it created economical echo system around it ., you name the sector hospitality, hospitals, air traffic, metro, hotel, restaurants , pharma, many many direct or indirect sectors got so developed indilo ye oka dantlonu Vizag compete kaledu., third thing and most important Hyd or telanaga youth they know their rights their contributions in IT or other sectors is not that much but vala uniki or identity threat vasthundi ani thelisina roju they know how to protect their rights separate telanaga vachinde vala valla., for ex ippudu Hyd ni Union territory chesthunnam ani central gov declare cheyamanu gudha meeda dengutharu ikkada youth , now coming to Vizag or Andhra youth hmmmm No1 yerri pookulu steel plant or special status or railway zone with wailtare division ela chepu kintu pothe boledu ye bokka thechukoleni yeri munda kodukulu special status or railway zone protests ki ola padi mandi kooda youth kanapadadu ade pawan kalyan or prabhas mivie release avuthundi banti meeda underwear undi ledo kooda theliydu ala yegabadatharu shopping complex open cheyadaniki herione vasthundi ante dani jacket choodadaniki yegabadutharu., and politics telanaga lo janalaki very very clear idea untadi ye time yevadiki vote veyali ani but Andhra lo ala kaadhu maa caste leader , naa hero , naa modda naa sulla ela veedi veedi inti inti party kosam kottu sastharu, Andhra lo voters ki oka party zanda karraki theda ledu., lastly telanaga vaalu rice ni dum chesi dum biryani thintaru andhra lo thine annam lo ucha posukuni thintaru dani ardam vala own ga vaale state in vala future ni nasanam chesukuntaru., end of discussion Ee points yemanna argue cheyali ani dhoola ga unte reply

  • @mahipal.g2701
    @mahipal.g2701 Год назад +12

    I'm from Telangana but i like Andhra tourism places

  • @vizagitywaltair
    @vizagitywaltair Год назад +142

    Vizag the city of destiny and jewel of East coast of India it is the 4th largest city in entire South India after Bangalore Chennai and Hyderabad I love my hometown vizag as capital city of ap 😘😘🥰

    • @ganeshroppala1243
      @ganeshroppala1243 Год назад +1

      I'm also ❤

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +3

      Capital City Vijayawada ok.
      Endukante Center lo vundi.
      Full devolepment City.
      Good transport Vundi.
      Anni Sowkaryalu Vunnayi.

    • @zenithmallampalli3943
      @zenithmallampalli3943 Год назад +2

      Vizag is 4th largest city in South India and Hyderabad is 4th largest city in Whole India. . Vizag is 10th largest city in India.

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +1

      @@zenithmallampalli3943 Mumbai population 3 Crores
      Delhi population 3 Crores
      Calcutta population 2.20 Crores
      Chennai population 1.50 Crores
      Bangalore population 1.30 Crores
      Hyderabad population 1.10 Crores ok
      Very small ordinary town Vizag population 21 lacks ok
      Vizag lo 70% Villeges vunnayi.
      Avanni teste vizag real population 10 lacks population kuda vundadhu ok.

    • @zenithmallampalli3943
      @zenithmallampalli3943 Год назад

      @@rajachinna4813 I'm talking about area (Size of the city) here not population. .

  • @Akshay77773
    @Akshay77773 Год назад +38

    అన్న నీ వీడియోస్ చాలా అద్భుతంగా ఉంటాయి నీ వాయిస్ అయ్తే awsome ❤️

  • @titasjupudi9920
    @titasjupudi9920 Год назад +30

    HYDERABAD is a Combined CAPITAL for both but after BIFURCATION
    My AP missed HYD so it will take some time to REBUILD a capital.
    Even Everyone LIKES ❤ VIZAG
    than HYD yes/no ?

    • @bhanuprakash6194
      @bhanuprakash6194 Год назад +4

      No hyderabad is best citys and rich citys then vizay

    • @sreedharValli
      @sreedharValli Год назад +2

      ​@@bhanuprakash6194monnati varaku hero's kosam polticals kosam ippdu capitals kosam ento 😂😂 ardam kavadamledhu ee janalu

  • @ekalavya13
    @ekalavya13 Год назад +2

    evadainaa sare vishakapatnam nii chuste asalu vadaladu.. adem city ra babu😍😍😍 talchukuntene goosebumps vastai😍♥️

  • @eligemahesh7612
    @eligemahesh7612 Год назад +23

    Vizag inka baga develop avvalani manaspurtiga korukuntunnanu❤from hyd

  • @vittalmallampalli8725
    @vittalmallampalli8725 Год назад +28

    I love vizag ❤❤❤

  • @sharathchandra4116
    @sharathchandra4116 Год назад +17

    I dnt knw why the name itself vizag is a kinda different feeling, whenever crossing vizag through journey it hits special feeling... forever love vizag 🔥.. hopefully it develops well

  • @santoshiguntuboiana1356
    @santoshiguntuboiana1356 Год назад +15

    I love Vizag beautiful location and tourism very good

  • @East_man_
    @East_man_ Год назад +20

    Hyderabad is love,
    But vizag is an emotion : RkBeache
    Bheemili beach, rishikonda beach , scuba diving, trekking, road trips, bamboo Biryani, caves, fish food
    Annavaram satyanarayana swamy
    And in other spots
    Palleturi andaalu....
    Kakinada mangrove forest
    Vijayawada durgamma talli
    Vijayanagaram paiditalli amma
    Tirupati, Kalahasti, ahobilam, yaganti, mahanandi, srisailam, lepakshi, mantralayam,
    Mainly Waterfalls
    Andhras highest peak Armakonda camping, Gandikota camping, suryalanka beach camping and so on...
    Andhra is amazing except in summers 😂

  • @narendarch2012
    @narendarch2012 Год назад +25

    రెండు పట్టణాలకు మంచి భవిషత్ ఉంది.

  • @darshanbadey
    @darshanbadey Год назад +27

    I am from Vizag,
    Both cities r unique in their styles,
    No comparison in both,
    If the same concentration of budget is given to both cities equally,both will b the same ,
    I love VISAKHAPATNAM,VIZAG,VIDAKHA,WALTAIR,CITY OF DESTINY,

  • @7starfilms814
    @7starfilms814 Год назад +1

    వైజాగ్ అంటే మనకి గుర్తొచ్చేది మొదటి బీచ్ .దిన్ తల్లి అందులో నుండి బయటకి రావాలనిపించదు అనుకో😅సమ్మర్ లో అయితే ఆహా ఎంత హాయి అన్నపాట వేసుకోవాలి వైజాగ్ ది సిటీ ఆఫ్ డిస్నీ ♥️🕊️

  • @sankarkumar2788
    @sankarkumar2788 Год назад +52

    Vizag is a Natural developed and beautiful city in India. If State Governments concentrated on Vizag, it can compete with any city

  • @prashanthsanju2565
    @prashanthsanju2565 Год назад +24

    Both Are Assome Cities Brooo.... But Vizag is the All-time Favourite for me ❤️💯

  • @usershiva154
    @usershiva154 Год назад +11

    I am from Hyderabad ☺️
    But I love Vizag ❤️❤️❤️

  • @srinugandiboyina3068
    @srinugandiboyina3068 Год назад +34

    అన్ని విధాలుగా వైజాగ్ అనుకూలం గా ఉంటాది ముందు ముందుకి వైజాగ్ best city ga మారుతుంది

  • @twice3525
    @twice3525 Год назад +90

    Even without government support vizag developed a lot once imagine if government supported vizag like Hyderabad

    • @YCubeBusiness
      @YCubeBusiness Год назад +4

      Govt support chayaledhaa antaaa...2002 loo fast developed city in Asia anii adagu.. telusthundii..yentoo.ippudu govt chayadam ledhu..done by CBN a lot .

    • @naga143add
      @naga143add Год назад

      CBN ne bokka pettadu vizag. Hyderabad and equal ga undevi okayime lo. Hyderabad ni penchi vizag ni tagginchadu

    • @sashankvedula8761
      @sashankvedula8761 Год назад +1

      ​@@YCubeBusiness CBN vachi mothhamm developement chesedu

    • @simulatorgames9
      @simulatorgames9 Год назад +4

      ​@@YCubeBusiness tdp bajjan

    • @bhanuprakash6194
      @bhanuprakash6194 Год назад

      Hyderabad

  • @challasriram8103
    @challasriram8103 Год назад +21

    Vizag is the Best City if MMTS, and METRO rolls there. 😎❤️😎

    • @bhanuprakash6194
      @bhanuprakash6194 Год назад

      MMTS full form telusukora mundhu

    • @navneethraja3175
      @navneethraja3175 Год назад

      ​@@bhanuprakash6194 yes vizag metro it will be like coxhin .
      amaravathi just be capital don't need metro etc

  • @bethusriman7934
    @bethusriman7934 Год назад +10

    Iam from Telangana but i like vizag

  • @sujathaboddi2874
    @sujathaboddi2874 3 месяца назад +2

    నిజంగా చెప్పలి అంటే హైదరాబాద్ 500 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందిన నగరం అలాంటి నగరాన్ని మన ఆంధ్ర వాళ్ళందరూ కలిసి అక్కడ రాజధాని ఇచ్చి అభివృద్ధి అంతే తప్ప హైదరాబాద్ దానికి అంతట అదే డెవలప్ అయింది ఏమీ కాదు విశాఖపట్నం ని 60 సంవత్సరాల క్రితం పెద్దగా ఏమీ ఉండేది కాదు ఈ 60 సంవత్సరాల నుండి చూసుకుంటే తన అంతటితోనే అభివృద్ధి చెందింది ఏ నాయకులు అభివృద్ధి చేయలేదు కాబట్టి తనంతట అభివృద్ధి చెందింది నగరంగా విశాఖపట్నం గొప్పగా చెప్పు కోవాలి చెప్పుకోవాలి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిపాలన అంతా హైదరాబాదు నుండి సాగించారు మన నాయకులు అందరూ కలిసి ఒకే నగరాన్ని అభివృద్ధి చేయడం చాలా బాధాకరంగా ఉంది అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి పోవడానికి కారణం తెలుగు వారందరూ ఒకటే కానీ అభివృద్ధి అంతా ఒక రాష్ట్రం రాజకీయం నాయకుల వల్ల ఇన్ని పొరపాట్లు రావడం జరిగింది వైజాగ్ లో ఏ ఒక్క సీఎం కూడా లేరు కానీ వైజాగ్ అభివృద్ధి చెందుతూ ఉంటది ప్రపంచ దేశాలు అన్నిటికి ముఖ్య నగరం అవుతుందని నేను ఆశిస్తున్నాను జై విశాఖ అందరూ విశాఖ ని అభివృద్ధి చేస్తారని కోరుచున్నాను హైదరాబాదు లాంటి నగరంగా అభివృద్ధి అవుతుంది రాజధాని ఇస్తే నగరం అభివృద్ధి అవుతుంది అని కాదు విశాఖపట్నం ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది

  • @Siva_1999
    @Siva_1999 Год назад +39

    విశాఖపట్నం జిల్లా ప్రత్యేకతలు
    విశాఖపట్నం నౌకాశ్రయం
    పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి
    వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది
    రాజధాని అని ప్రకటిస్తే అనేక కంపెనీలు వస్తాయి
    అమరావతిలో ఇన్ని సౌకర్యాలు అందుబాటులో లేవు

  • @loveKush-qs9ww
    @loveKush-qs9ww Год назад +30

    Q. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది ?
    A . 29 Villages

  • @RoamRevel966
    @RoamRevel966 Год назад +9

    Am from Hyderabad.....i frequently visit vizag but i love Hyderabad and vizag equally ❤..... can't compare

    • @rajachinna4813
      @rajachinna4813 Год назад +2

      Neku Elephant ki Eluka pilla ki teda teliyada. Hyderabad chala pedda metropolitan City. Full devolepment Ayindi ok.
      Vizag Ordinory Small Town.
      Devolepment chala thakkuva ok

    • @vallabonuraju8344
      @vallabonuraju8344 Год назад

      Vallu ado beach sea unte ade goppa anukuntunaru vizag ni

  • @Yuvasena168
    @Yuvasena168 Год назад +2

    విశాఖపట్నం.... ఇతర నగరాలతో పోటీ పడాలి అంటే..... అభివృద్ధి జరగాలి.... కాని అవుట్ సైడ్ జరగాలి....ఎందుకంటే సిటీలో ఖాళీ లేదు.... విశాఖ బాగా అభివృద్ధి చెందిన నగరం.... ప్రవేటికరణ తీసుకొస్తే..... ఇండియాలో నెం1 అవుతుంది...!!

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud Год назад +23

    I love both Ap and Ts... ❤
    From vijayawada..

  • @shaikhere7818
    @shaikhere7818 Год назад +9

    I support #vizag.FROM #kadapa

    • @Sandeep.Royal.
      @Sandeep.Royal. Год назад +2

      Me too and staying since 1 years in vizag from kadapa 💝🫂💥

  • @ramesherramshetti8512
    @ramesherramshetti8512 Год назад +9

    ఎంత కాదనుకున్న దేనికి ఉన్న ప్రత్యేకత దానిదే 😍

  • @sankarkumar2788
    @sankarkumar2788 Год назад +3

    Hyderabad great formed city
    Vizag great natural and beautiful city

  • @friendsclub6254
    @friendsclub6254 Год назад +55

    i think vizag will be one of the best for everything in india even metro politin isnt develop

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 Год назад +53

    నాకు నచ్చిన ప్రదేశం విశాఖపట్నం 👍👍👍

  • @harithalakshmi3466
    @harithalakshmi3466 Год назад +10

    Don't compare, vizag is city of destiny and even though hyd is developed in future vizag has more and more development i.e. 10 times more than hyd

    • @sreekarreddy3903
      @sreekarreddy3903 Год назад

      Bro don't joke

    • @seeramvihasrockz7802
      @seeramvihasrockz7802 Год назад

      ​@@sreekarreddy3903 not joke bro, can u compare mumbai with hyderabad. No because it has location advantage that is seaport. If government concentrate, definitely vizag develops a lot

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 Год назад +9

    Both cities have unique styles.but vizag is very naturally beautiful ❤️ and hyd man made

  • @rammohan6435
    @rammohan6435 Год назад +13

    Bhayya memu company's raks contract work chestaamu Hyderabad Bangalore. Chennai enno cities chusa kani vizag lo vunnantha feel a atmosphere abba eppatiki naku vizag povaalani vundi anthala vundi City ❤

  • @harshabanumukkala6084
    @harshabanumukkala6084 Год назад +88

    The city which will have 4 modes of transport is vizag in ap will develop fast like Mumbai Chennai kochi

    • @sain7517
      @sain7517 Год назад +11

      Yes AP will develop but not in case of jagalak.state naaku chesaadu appulu bharam motham mana meda padudhi.jagan bokka cm

    • @harshabanumukkala6084
      @harshabanumukkala6084 Год назад +3

      @@sain7517 adedo motham jovt govt appulu chesinattu papam musali CBN govt 1rupee kudaa appu cheyanattu neethi sookthulu Bane chepthunnavu

    • @sain7517
      @sain7517 Год назад

      @@harshabanumukkala6084 orey pushpa CBN appulu kaadu kendram nunchi dabbulu tecchi develop chesi malli vachina laabam kattesvaadu.neelanti vaalu jagan gaadu edchina 10 rupees ki 10 saarlu **dha naakutaaru.kodi guddu,davos lo chali ,edhi me govt ghanka worst cm

    • @darling-my9lu
      @darling-my9lu Год назад +2

      Vizag is richer larger than kochi

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 Год назад +1

      Some ediots will not understand the value and importance of Chandrababu Naidu garu and they will not give respect they will say musali

  • @titasjupudi9920
    @titasjupudi9920 Год назад +11

    Developed cities Hyd, Delhi Mumbai, Beng, Chennai, Kolkata....all are CAPITAL cities from the beginning🤷
    but VIZAG not a capital city ,but Aina TOP 10 CITY in INDIA because of its NATURE, no one can DENY it
    yes / no cheppandi ?

  • @chanduvarma8888
    @chanduvarma8888 Год назад +2

    Super explanation Brother.... giving the information thank you so much......😊😊😊

  • @baluchokka6716
    @baluchokka6716 Год назад +11

    Vizag international City

  • @sainarasimhakintali
    @sainarasimhakintali Год назад +14

    I love city of destiny vizag

  • @titasjupudi9920
    @titasjupudi9920 Год назад +9

    VIZAG different City than HYDERABAD but both are FUTURE
    RULERS 💯💯💖💖💖

  • @vinodKumar-ji4nr
    @vinodKumar-ji4nr Год назад +1

    Vizag AP capital aithe feature lo India lo no 1 city avvuthundi ..jagan garu chala Good decision teesukunnaru..

  • @krishnapasupuleti3748
    @krishnapasupuleti3748 Год назад +15

    Vizac is excellent place to lead peaceful life.

  • @tanetibujjibabu5253
    @tanetibujjibabu5253 Год назад +10

    Vizag is very nice 👍 excellent 👍👍👍 excellent for capital

  • @yesurathinama8797
    @yesurathinama8797 10 месяцев назад +1

    Very Very Very Good 👌👌👌 VISAKHAPATNAM RAJADHANI 👍💯💐 GOD BLESS YOU CM SIR 🙏

  • @pranaypranay3444
    @pranaypranay3444 Год назад +10

    జై తెలంగాణ జై జై తెలంగాణ ✊🏻️✊🏻️

  • @jayarajujayaraju1301
    @jayarajujayaraju1301 Год назад +10

    I am Andrapradesh I love 💕 Vizag

  • @devimaheshwarreddy210
    @devimaheshwarreddy210 Год назад +10

    Hyderabad and Vishakapatnam my 2 Eyes 💖💖💖, na 2 Fav cities

  • @simhachalammekarti2138
    @simhachalammekarti2138 Год назад +4

    Vizag is the one of the most beautiful cities and it will be improved in the future one of the great city

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs Год назад +3

    Vizag ❤❤ excellent beautiful city
    Hyderabad tharuvatha beautiful city vizag 💯💯💯💯💯💯💯
    Amaravati & kurnool capital vadhu