నిజం తెలుసా నీకు.. ? || ఏ పార్టీ గెలిచినా ప్రత్యేక హోదా తీసుకురాలేరు, ఎందుకని ? || AP Special Status

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    andhra pradesh,andhra pradesh special status,special status for andhra pradesh,ap special status,special status,andhra special status,andhra special status protest,special status to ap,special status to andhra pradesh,no special status to andhra pradesh,andhra pradesh special status protest,special category status,special category status for andhra pradesh,special status not given to andhra prades,special status for ap,telugu knowledge,in telugu

Комментарии • 483

  • @teluguknowledge42
    @teluguknowledge42  4 месяца назад +99

    ❤వీలైతే , Videoకి ఒక 👍 చేయండి చాలు , మరింత మందికి ఈ విలువైన సమాచారం చేరేందుకు , మీరు ఇచ్చిన 👍 సహాయపడుతుంది.
    మీకు నచ్చితేనే , ఒక్కరికైనా షేర్ చేయండి.❤
    Thank you All 🙏

    • @AVPsPTech
      @AVPsPTech 4 месяца назад

      ఒకవేళ ఒక రాష్ట్రపు సీఎం ప్రజల దగ్గర డబ్బుని పథకాల రూపంలో దోచేసి, విజయ్ మాల్య,నీరవ్ మోది లాగా లండన్ కు వెళ్లి నాకు భారత్ నుండి నాకు ప్రాణాపాయం ఉంది. అని అతను చెప్పితే....
      1.ఆ దేశం అనుమతి ఇస్తుందా?
      2. ఒకవేళ అనుమతి ఇస్తే అందుకు బదులుగా మన దేశం ఏం చెయ్యగలదు?
      3. ఇప్పుడు ఎలెక్షన్ సమయం లో ఈ విధంగా పారిపోవడం మన మంత్రులకు సాధ్యమేనా?
      ఈ విషయం పై వీడియో చెయ్యమని కోరుకుంటున్నాను.......

    • @KiranGURRALA
      @KiranGURRALA 4 месяца назад +7

      అన్నా ప్లీజ్ రామ్ చరణ్ గురించి వీడియో చెయ్యవా ప్లీజ్ ప్లీజ్

    • @naidubalaga8257
      @naidubalaga8257 4 месяца назад

      Liked ... But 100 percentage special status was not fulfilled due to Musali Nakka

    • @urbansafe5232
      @urbansafe5232 4 месяца назад +1

      Bro manchi information icharu kani
      Ee video lo yee kaaranam valla ap ki special enduku raaledho Ani chepparu, mari mee last videos about CBN garu and Jagan garu dantlo rendu govts kuda chaala viphalam ayyayi special status gurinchi Ani chepparu, mari ee reason telisaka ina ee video lo meeru mention cheyyali kadha bahusa ee reasons valle special status vachi undapovachu Ani
      Ee okka point nachaledhu naaku
      Information chaala informative ga icharu kani paina cheppina point mention chesi unte baagundedhi

    • @reddysathigangi6959
      @reddysathigangi6959 3 месяца назад

      ౡ​@@KiranGURRALA

  • @ravikumarvadapalli3511
    @ravikumarvadapalli3511 4 месяца назад +91

    మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాం అన్న.

  • @dupanaeswar1440
    @dupanaeswar1440 4 месяца назад +61

    వెరీ గుడ్ బాగా ఆంధ్ర జనాలకి కళ్ళు తెరిపించారు😢

  • @basashivaraju6236
    @basashivaraju6236 4 месяца назад +66

    ఇంత క్లియర్ గా చెప్పక కూడ వస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

  • @jangalaramkiran7088
    @jangalaramkiran7088 4 месяца назад +138

    ఎన్ని ప్రభుత్వాలు మారిన సామాన్యుడి జీవితం మాత్రం మారదు 😢

    • @purnachandarrao9114
      @purnachandarrao9114 4 месяца назад

      Mundu maralsindhi public ke 😂😂😂😂😂

    • @saikumarsms7924
      @saikumarsms7924 4 месяца назад +9

      సామాన్యుడి జీవితాల కోసం కాదు ప్రభుత్వాలు ఉండేది....సామాజిక పరిస్థితుల కోసం ఎన్నుకుంటాం ప్రభుత్వాన్ని........ఎప్పుడైతే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు గురించి కాకుండా సామాజిక అవసరాల గురించి అలోచించి ఎన్నుకుంటామో అప్పుడే అంతా బాగుపడుతుంది

    • @jangalaramkiran7088
      @jangalaramkiran7088 4 месяца назад

      @@saikumarsms7924 🙏

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 4 месяца назад +3

      ​@@saikumarsms7924
      బాగా చెప్పావ్ బ్రదర్... సామాజికం కన్నా వ్యక్తిగత జీవితాలు బాగోవాలనుకోవడం అజ్ఞానము... దురదృష్టవశాత్తు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు కానీ రాష్ట్రం కోసం ఆలోచించేవాళ్ళు చాలా చాలా తక్కువ

    • @kamalakarjestadi1115
      @kamalakarjestadi1115 4 месяца назад

      Samanyulanu evaru maroddannaru bhayya😂

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 4 месяца назад +253

    ఏ ప్రభుత్వం వచ్చిన చివరికి చేసేది అప్పులు మాత్రమే 🤦🏻‍♂️

    • @AVPsPTech
      @AVPsPTech 4 месяца назад +7

      If the CM of a state steals money from the people in the form of schemes and goes to London like Vijay Mallya and Nirav Modi, I have a life threat from India. If he said... 1. Does the country allow it? 2. If permission is given, what can our country do instead? 3. Is it possible for our ministers to run away in this way during election time? I would like to make a video on this subject.

    • @kUMAR-be5fp
      @kUMAR-be5fp 4 месяца назад +2

      Nijame guru

    • @riskyboygaming5564
      @riskyboygaming5564 4 месяца назад +2

      2.5 lpa or 3 lpa income unna evaraina income tax kattali bro Enta mandi adutunnaru? Mi locality lone inta kanna ekkuva sampadinche vallu untaru tax kadu Tara? Daniki thodu corruption saripoindi

    • @sajjagangadhar5064
      @sajjagangadhar5064 4 месяца назад +2

      అప్పులు చై కుండా ఆపు, ఎవరు ఉద్దు అన్నారు.

    • @dr.downvote
      @dr.downvote 4 месяца назад +1

      @@riskyboygaming55645 lpa ki bro tax. 3 ki kadu

  • @susheelbanna
    @susheelbanna 4 месяца назад +47

    Andhra Pradesh is highly developed State compared to other states in India...If Telangana is not divided till today. AP will be no:1 state in all aspects in India beating Maharashtra

    • @mohansheshu4049
      @mohansheshu4049 4 месяца назад +4

      Avunu, kani KCR Telangana ni separate chesadu AP nunchi

    • @mohansheshu4049
      @mohansheshu4049 4 месяца назад +1

      Avunu kani KCR Telangana ni separate chesadu AP nunchi 😢

    • @Chandanabellamkonda
      @Chandanabellamkonda 4 месяца назад

      Kalisi vunte Ap ki emoo gani Telangana people ki kadhu separate ayyi manchi pani chesidhi​@@mohansheshu4049

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 3 месяца назад +5

    ఒక్క దగ్గర నాలుగు బిల్డింగులు లేపి అది అభివృద్ధి అంటే ఎలా సరిపోతుంది మిగతా ప్రాంతాలు అడుగుకుతతిన్న పరవాలేదా అ ఒక్క ప్రదేశం బాగుపడితే చాలా అదే కదా చంద్రబాబు కావాల్సింది కూడా ఎందుకంటే వాళ్లకు సంబంధించిన వాళ్ళు అందరూ భూములు అక్కడే ఉన్నారు కాబట్టి

  • @urs_Jay
    @urs_Jay 4 месяца назад +10

    Chala clear ga eplain chesaru broo Thanks for the knowledge

  • @doit4934
    @doit4934 4 месяца назад +59

    ఇక్కడ ప్రజలు ఏరి పు🏵️ అందుకే ఇవ్వరు😂😂😂😂

  • @ravitejasrirangam1940
    @ravitejasrirangam1940 4 месяца назад +6

    Okka second kuda skip avvakundaa chusinaa bro.... Soooperbbbb explanation 😍😍

  • @raghavansreenivas1775
    @raghavansreenivas1775 4 месяца назад +9

    ఆంధ్ర అభివృద్ధి కంటికి నచ్చని రాజీయ పార్టీలు కూడబలుక్కొని పార్లమెంటు తలుపులు మూసి, నిర్లజ్జగా, నిసిగ్గుగా రాష్ట్రం విడగొట్టి తమ కుటిల బుద్దిని చాటుకున్నారు. ఏమైనా గతం గతమే. మన కష్టంతోనే మన రాష్ట్రంను అభివృద్ధి చేసుకోవాలి.
    మీ కంఠస్వరము, మీ వివరణ విధానం అద్భుతముగా ఉంది. దానికీ మీ వివరణకు ముగ్దుడనై మీ చానెల్ సబ్స్క్రయిబ్ చేస్తున్నా.
    More over politicians showing the differences between Northern States & Southern States. It is NAKED TRUTH

  • @teluguknowledge42
    @teluguknowledge42  4 месяца назад +15

    ఈ సారి గెలుపెవరిది ?
    Part 1 : చెల్లి vs అన్న || కాంగ్రెస్ vs YSR కాంగ్రెస్ || జగన్ ని ఓడించగలరా ?
    ruclips.net/video/CR2wJ_sUhlQ/видео.html
    Part 2 : జనసేన పార్టీలో ఉన్న లోపాలు ఏంటి ? | BJP , జనసేన దమ్మెంత ? :
    ruclips.net/video/tKmuAria8Sg/видео.html
    Part 3 : చంద్రబాబు vs జగన్ ? || ఈ సారి గెలుపెవరిది ? :
    ruclips.net/video/Y4TlvoH6Vc4/видео.html
    Part 4 : జగన్ దమ్మేంటి ? || జగన్ పాలన ఎలా ఉంది ? :
    ruclips.net/video/fhkhF_iz3mA/видео.html

    • @AVPsPTech
      @AVPsPTech 4 месяца назад +1

      ఒకవేళ ఒక రాష్ట్రపు సీఎం ప్రజల దగ్గర డబ్బుని పథకాల రూపంలో దోచేసి, విజయ్ మాల్య,నీరవ్ మోది లాగా లండన్ కు వెళ్లి నాకు భారత్ నుండి నాకు ప్రాణాపాయం ఉంది. అని అతను చెప్పితే....
      1.ఆ దేశం అనుమతి ఇస్తుందా?
      2. ఒకవేళ అనుమతి ఇస్తే అందుకు బదులుగా మన దేశం ఏం చెయ్యగలదు?
      3. ఇప్పుడు ఎలెక్షన్ సమయం లో ఈ విధంగా పారిపోవడం మన మంత్రులకు సాధ్యమేనా?
      ఈ విషయం పై వీడియో చెయ్యమని కోరుకుంటున్నాను.......

    • @AVPsPTech
      @AVPsPTech 4 месяца назад +1

      If the CM of a state steals money from the people in the form of schemes and goes to London like Vijay Mallya and Nirav Modi, I have a life threat from India. If he said... 1. Does the country allow it? 2. If permission is given, what can our country do instead? 3. Is it possible for our ministers to run away in this way during election time? I would like to make a video on this subject.

    • @VkVk-in7vp
      @VkVk-in7vp 4 месяца назад

      Eesari after election taruvata video chayandi

    • @AVPsPTech
      @AVPsPTech 4 месяца назад

      @@VkVk-in7vp If the CM of a state steals money from the people in the form of schemes and goes to London like Vijay Mallya and Nirav Modi, I have a life threat from India. If he said... 1. Does the country allow it? 2. If permission is given, what can our country do instead? 3. Is it possible for our ministers to run away in this way during election time? I would like to make a video on this subject.

    • @AVPsPTech
      @AVPsPTech 4 месяца назад

      ఒకవేళ ఒక రాష్ట్రపు సీఎం ప్రజల దగ్గర డబ్బుని పథకాల రూపంలో దోచేసి, విజయ్ మాల్య,నీరవ్ మోది లాగా లండన్ కు వెళ్లి నాకు భారత్ నుండి నాకు ప్రాణాపాయం ఉంది. అని అతను చెప్పితే....
      1.ఆ దేశం అనుమతి ఇస్తుందా?
      2. ఒకవేళ అనుమతి ఇస్తే అందుకు బదులుగా మన దేశం ఏం చెయ్యగలదు?
      3. ఇప్పుడు ఎలెక్షన్ సమయం లో ఈ విధంగా పారిపోవడం మన మంత్రులకు సాధ్యమేనా?
      ఈ విషయం పై వీడియో చెయ్యమని కోరుకుంటున్నాను.......

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 4 месяца назад +27

    మారాల్సింది రాజకీయ నాయకులు కాదు.. వాళ్ళని ఓట్లేసి గెలిపించే ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి... ఉచిత విద్య ఉచిత వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏ ప్రభుత్వాలు అడుగులు ముందుకు వేయకపోవడం మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం🤦‍♂️
    ఎంతసేపు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిది కాదు.... రాష్ట్రాభివృద్ధి గురించి దృష్టి పెడితే మంచిది కదా...💯✅

    • @harshaman7312
      @harshaman7312 4 месяца назад

      Indians mind Tingarilaga vuntundi Devlopment vaipu chudakunda Kula,Matham Ani Chustaru Criminals ki Jenda Mostaru

  • @Srinivas-zg9tu
    @Srinivas-zg9tu 4 месяца назад +4

    Very clear explanation. Thank you.
    Special status is not required for AP.
    It won't come.

  • @Rajiv1958
    @Rajiv1958 3 месяца назад +1

    Thank you bro. చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినావు.

  • @RangareddySure
    @RangareddySure 3 месяца назад +3

    This is the right time to demand special status for Andhra pradesh

  • @jayaprakashsanaboina3743
    @jayaprakashsanaboina3743 4 месяца назад +14

    Injustice to Andhra Pradesh 😢unethically bifurcation without providing any benefits

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 4 месяца назад +7

    ఇవ్వగలవారికి ఇవ్వటం ఇష్తం లేదు కాబట్టి.ఇవ్వటం లేదు.

  • @jai7649
    @jai7649 4 месяца назад +11

    ఒలింపిక్స్ గురించి ఇండియా స్పోర్ట్స్ పాలిటిక్స్ గురించి ఓక వీడియో పెట్టు అన్నా

  • @tnarasimhulutnarasimhulu7994
    @tnarasimhulutnarasimhulu7994 4 месяца назад +12

    ఎవరికీ హోదా అవసరం లేదు సార్ వాలు దోచుకొని తినడం అంతే 😭😭😭😭😭

  • @jvvasudevarao5899
    @jvvasudevarao5899 3 месяца назад +4

    Not possible @ A.P Special Status.

  • @Roadkings22
    @Roadkings22 4 месяца назад +21

    నేను మొదటి విక్షకుడిని

    • @teluguknowledge42
      @teluguknowledge42  4 месяца назад +6

      ❤️

    • @AVPsPTech
      @AVPsPTech 4 месяца назад

      ​@@teluguknowledge42If the CM of a state steals money from the people in the form of schemes and goes to London like Vijay Mallya and Nirav Modi, I have a life threat from India. If he said... 1. Does the country allow it? 2. If permission is given, what can our country do instead? 3. Is it possible for our ministers to run away in this way during election time? I would like to make a video on this subject
      .ఒకవేళ ఒక రాష్ట్రపు సీఎం ప్రజల దగ్గర డబ్బుని పథకాల రూపంలో దోచేసి, విజయ్ మాల్య,నీరవ్ మోది లాగా లండన్ కు వెళ్లి నాకు భారత్ నుండి నాకు ప్రాణాపాయం ఉంది. అని అతను చెప్పితే....
      1.ఆ దేశం అనుమతి ఇస్తుందా?
      2. ఒకవేళ అనుమతి ఇస్తే అందుకు బదులుగా మన దేశం ఏం చెయ్యగలదు?
      3. ఇప్పుడు ఎలెక్షన్ సమయం లో ఈ విధంగా పారిపోవడం మన మంత్రులకు సాధ్యమేనా?
      ఈ విషయం పై వీడియో చెయ్యమని కోరుకుంటున్నాను.......

    • @ponathaladurga4696
      @ponathaladurga4696 4 месяца назад

      @@teluguknowledge42 reply me

    • @KiranGURRALA
      @KiranGURRALA 4 месяца назад +2

      ​@@teluguknowledge42అన్నా ప్లీజ్ రామ్ చరణ్ గురించి వీడియో చెయ్యవా ప్లీజ్ ప్లీజ్

    • @donnymesram1063
      @donnymesram1063 3 месяца назад

      Thiskelli LKG lo పడేయండి😂

  • @gopiperala108
    @gopiperala108 4 месяца назад +6

    గత ఎన్నికలలో చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ తేలేకపోయారు అని హైలెట్ చేసిన జగన్ గారు తాను గెలిస్తే స్పెషల్ స్టేటస్ తెస్తాను అని చెప్పిన జగన్ గారు ఎన్నికలలో గెలిచిన తరువాత స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడకుండా వదిలేసారు???
    ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వరు అని అతనికి కూడా తెలుసు.

  • @santhoshi9-1-19
    @santhoshi9-1-19 3 месяца назад

    ❤❤❤ thank you 👍🏼 sir really it's very informative 😊

  • @syams84
    @syams84 4 месяца назад +3

    Reason is simple....Gujjus at the top don't want South to grow beyond north, they have all reasons for GIFT City but not for Amaravati

  • @krishnar.k9683
    @krishnar.k9683 4 месяца назад +6

    Present 28 States & 8 union territories unnai bro 👍

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 4 месяца назад +9

    నాకైతే నమ్మకం లేదు దేవుడు కేంద్రం మనసు మారితే గాని చెప్పలేము

    • @karthiksweet4116
      @karthiksweet4116 4 месяца назад +5

      anduku estaru bro kocham logic ga alocheste mana AP India lo 8th Richest state lo undi mari ela estaru

    • @nccsrinivas
      @nccsrinivas 4 месяца назад +2

      ​@@karthiksweet4116chala mandi inka vastundi ana brama lo unaru kabata votes kosam drama bro anta results vacahaka mali silent apatilaga

  • @sateeshcad
    @sateeshcad 3 месяца назад

    చాలా క్లారిటీ గా explain చేశారు బ్రో ! 👏

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf 4 месяца назад +3

    ప్రత్యేక హోదా అనేది
    ఆంధ్రుల హక్కు ✊✊✊.

  • @TDPoffcial
    @TDPoffcial 4 месяца назад +3

    చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళను నమ్ముకొని చాల పెద్ద మొత్తం మన నాయకుడు మీద ఇన్వెస్ట్ చేసి ఉన్నారు.ఈ ఒక్క నెల టీడీపీ వాళ్ళు ఎం చెప్తే అది చేద్దాం కాదనకుండా...like or comment ద్వారా మన జనసైనికులు తమ మద్దతు తెలపాలి..

  • @pannemkomalapriya9656
    @pannemkomalapriya9656 4 месяца назад +1

    Chala baga chepparu anna nijanga mana kante venuka badi chala states unnayi vatike prathyeka hoda ivvaledhu inka manakemi istharu kani inka special status vasthundhi anukovadam mana pichi mana state ni maname develop chesukovali

  • @saisri891
    @saisri891 4 месяца назад +4

    ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఒక వీడియో చేయండి బ్రో

  • @PoojPooj777
    @PoojPooj777 4 месяца назад +6

    Modi paripalana gurinchi video cheyandi

  • @cutephotography1192
    @cutephotography1192 4 месяца назад +1

    Radu

  • @sridharsri6847
    @sridharsri6847 3 месяца назад +1

    రాదు వాళ్ళు ఇవ్వరు కూడా వాళ్ళకి అవసరం లేదు కూడా మనం ఇంకా మన పని చూసుకోవాలి

  • @baluskpp3843
    @baluskpp3843 4 месяца назад +1

    Nice information... And contributory pension scheeme ( CPS ) gurunchi full details tho oka video pls bro

  • @SriramsettyRamulu
    @SriramsettyRamulu 3 месяца назад

    Super message Jai Pawan

  • @CBNArmy9999
    @CBNArmy9999 4 месяца назад +17

    ప్రత్యేక హోదా మీద బతికే అంత దీన స్థితిలో నా రాష్ట్రం లేదు

    • @simmavijay
      @simmavijay 4 месяца назад +3

      Kani hyderabad ni dee kottali ante spl status avasaram bro.

    • @johnyRockz143
      @johnyRockz143 4 месяца назад +2

      😂 మీరంటే బలిసినోళ్ళు కడుపు నిండి నోళ్ళు mawa మాకు special status avasaram

  • @satishganta4276
    @satishganta4276 4 месяца назад +1

    మన రాష్ట్ర ఆదాయం = కేంద్ర నిధులు పెర్ఫెక్టుగా వాడుకుంటే చాలు అభివృద్ధికి డోకా లేదు...కేంద్ర నిధులు ఆరోగ్యం - జీవితభీమా - వసతులు వంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో చేరుతుంటే అమాయక ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు పాపం...😢
    ఏదేమైనా 'ప్రత్యేక హోదా' మీద మీరు చేసిన వీడియో Excellent నిజానిజాలు తెలిసాయి...👏👌👍🙏 లేదంటే మమల్లి ఆ పిచ్చి భ్రమలోనే ఉంచేవారు 🙏

  • @Ravimuttange
    @Ravimuttange 4 месяца назад +9

    all telangana people please vote to janasena
    pawan kalayan is our freedom fighter in telugu states
    he sacfiiring his entrie carrier to give freedom for both ap ts
    jai pawan kalyan babu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥jai janasena

  • @PrabhasPrabhas-dy9zw
    @PrabhasPrabhas-dy9zw 4 месяца назад +2

    ❤❤❤హలో ఫ్రెండ్స్ power start ఫ్యాన్స్ like me ❤❤❤

  • @parvathinivas807
    @parvathinivas807 4 месяца назад +6

    UNITED AP LO 1000 మంది ప్రజలు 100000 ఆదాయం అనుకుంటే
    TS 400 మందికి 60000 ఆదాయం
    AP 600 మందికి 40000 ఆదాయం
    ఇప్పుడు వాళ్ళతో సమానం గా ఉండాల్సిన మనం వెనకాపడిపోయాం.
    అప్పులు తెచుకుని వాటికీ వడ్డీ కూడా కడుతున్నాం,
    కాదు కట్టాలి, మనం మన పిల్లలు కూడా
    COMPAIR TO TS

    • @vamsi3875
      @vamsi3875 4 месяца назад

      Adayam anedi tax revenue batti vuntadi mana andhra tax payers takuva because self business is more so comparison anedi correct way lo oedu anedi na opinion

    • @Komaralasivakrishna
      @Komaralasivakrishna 4 месяца назад +1

      Compair ❎ compare ✅

  • @vijaychodisetti8124
    @vijaychodisetti8124 4 месяца назад +1

    Eppudu Andhra Pradesh special status vastadi Pawan Kalyan garu vala

  • @HarishSanjay-9273
    @HarishSanjay-9273 3 месяца назад

    Thanks bro good information super

  • @ChintakayalaBrahmaiah-fq8mj
    @ChintakayalaBrahmaiah-fq8mj 4 месяца назад

    చాలా బాగా చెప్పారు సార్

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 4 месяца назад +6

    మోదీ తాతా కి, మెజారిటీ రాకుండా, జగన్ కి కూడా పార్లమెంటు సీట్లు రాకుండా ఉంటే
    ప్రత్యేక హోదా, కాదు దానమ్మ మొగుడు, వస్తుంది, గుజరాత్ కాదు ఆంధ్ర ని చూడండి అనేలా చేస్తాడు, చంద్రబాబు,

    • @prabhathkalyan166
      @prabhathkalyan166 4 месяца назад +1

      😂😂😂 Andhuke Na Pothu Pettukonnadu Pugaaadu....Caselu Kosam Modi Sanka Nakuthunnadu 😂😂😂

    • @nccsrinivas
      @nccsrinivas 4 месяца назад +1

      Modi ki alago 272 seats vasthayi bro no doubt. South lo seats rakuna em kadu BJP ki

    • @Komaralasivakrishna
      @Komaralasivakrishna 4 месяца назад

      Bro 2014 2019 ?? Madhyalo enduku cheyaledu bro

  • @vdevaraju2178
    @vdevaraju2178 4 месяца назад +1

    Good information 👏👏👏👏👏

  • @Cent-130
    @Cent-130 2 месяца назад +2

    ముందు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు రాష్ట్ర కి 1 లక్ష 50 వేల కోట్లు కావాలి సెంట్రల్ ప్రభుత్వం 2014 లో 3,74,384 కోట్లు అప్పు ఉంటే అది 2023-2024 లో 174% పెరిగి ప్రస్తుతం 7,48,895. ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ అమరావతి కె ఇవాల దేశాన్ని నడిపించాలా? బీజేపీ ఏమీ ఇవ్వదు ఇ హడావుడి ఇంకో 5 ఇయర్స్ ఎలాగే ఉంటది మళ్ళీ ఎన్నికలు మళ్ళీ ప్రత్యేక హోదా రాజధాని ఇదే గోల

  • @sajjagangadhar5064
    @sajjagangadhar5064 4 месяца назад +4

    స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ తెలియదు , స్పెషల్ మందు మరియు ఫ్రీ డబ్బులు చాలు, అని అందరూ ఆలా చూస్తున్నారు..

  • @VkVk-in7vp
    @VkVk-in7vp 4 месяца назад +3

    2024 After Ap election taruvata video chayandi

  • @NHAITOLLPLAZARULES
    @NHAITOLLPLAZARULES 4 месяца назад +2

    28 states and 8 Union territories unnayi brother.

  • @pavanvamsi8946
    @pavanvamsi8946 4 месяца назад +3

    Ravali Special Status kavali Special Status ❤

  • @TV48in
    @TV48in 4 месяца назад +1

    radhu brother

  • @B.a.k.3684
    @B.a.k.3684 4 месяца назад +1

    Anna Raghava Lawrence gurinchi cheppu anna🥳

  • @G.MohanRaoG.MohanRao-r1g
    @G.MohanRaoG.MohanRao-r1g 2 месяца назад

    Sir good information

  • @voiceofReverend
    @voiceofReverend 4 месяца назад

    Thank you sir for good. Information

  • @parvathinivas807
    @parvathinivas807 4 месяца назад +4

    మీ VIDEO చాలా బావుంది అన్నయ్య.
    నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు,
    మీరు వీడియో లొ చెప్పిన కండిషన్స్ ఆంధ్ర ప్రదేశ్ లొ లేకపోవచ్చు.
    కానీ పార్లమెంట్ లొ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటించిన కారణాలు వేరే.
    BECOUSE,
    ఆదాయాన్ని ఇచ్చే రజధాని కోల్పోవడం, మళ్ళీ రాజధానిని కట్టుకోవడం.
    ఇన్ని సం బయటనుంచి వచ్చిన పెట్టు బడులు, కేంద్రం ఇచ్చిన పెట్టుబడులు, పెద్ద పెద్ద పరిశ్రమలు అన్ని కూడా రాజధాని అని తెలంగాణ ప్రాంతం లొ ఉండిపోవడం.
    వాటినుండి వచ్చే ఆదాయం, మరియు ఉపాధి ఆంధ్రప్రంతా ప్రజలు కోల్పోయారు
    ఇన్ని సం పన్నులరూపం లొ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజధాని అభివృద్ధికి ఖర్చుపెట్టి ఇప్పుడు ఒక్కసారి సరిగా కోల్పోవడం.
    కనీసం ఒక రాష్ట్రానికి పరిపాలించడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు లేకపోవడం.
    ఇంకా కొన్ని కారణాలు ఆలోచించే నాటి UPA కాంగ్రెస్ ప్రభుత్వం, BJP అధికారం లోకి వస్తే మన NDA ప్రభుత్వంలో పనిచేసిన ఉపారాష్ట్రపతి వెంకయ్యానాయుడు 10 సం ప్రత్యేక హోదా ఇస్తాం అని ప్రకటించారు.
    మన ప్రస్తుత ప్రధాని గారు 2014 లొ ఎన్నికల ప్రచారంలొ హామీ ఇవ్వలేద?
    ఈ 10 సం లొ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి
    కేంద్రంనుంచి ఎంత ఆర్ధిక సహాయం అందింది.
    అన్నిటికన్నా మనం ఎంత నష్టపోయాం.
    ఇదంతా ఊరకనే పోదు. EXP మనం 60 పెట్టి కందిపప్పు కొనాల్సింది 100 పెట్టి కొంటున్నాం,
    పరిశ్రమల విషయం లొ ఎంతమంది ఉపాధి కోల్పోయారో మనకే తెలియదు.
    EXP అయోధ్య రామమందిరం నిర్మాణం తరువాత, నిర్మాణం ముందు అయోధ్య ఆదాయ వ్యాత్యాశం చుస్తే మీకే అర్ధంఔతుంది
    మనం ఎంత నష్టపోతున్నామో,
    మనకి 100 సం ప్రత్యేకహోదా అవసరం ఉండకపోవచ్చు,ఒక 10 నుంచి 15 సం ఇస్తే చాలు.
    దేశం లొ ఇతర ప్రాంతాలకి మనకి సంబంధం లేదు పోలిక కాదు
    ఒక్క తెలంగాణ కి మనకీ పోలిక
    ఎందుకంటే
    పధకాల రూపంలో పేదవాడికి AP 1000 ఇవ్వగలిగితే, TS 2000 ఇవ్వగలదు,
    TAX
    టాక్స్ రూపం లొ TS 10 కడిత, మనం 20 కట్టాలి, మనం మన నెక్స్ట్ GENARATION KUDA.

    • @simmavijay
      @simmavijay 4 месяца назад +2

      Bro eesari congress power loki vasthey first sign spl status meedha chestha annaru bro. Congress win avuthundhi Ani Naa feeling. MP votes evariki vesina bjp ke velthai. Kabatti MP votes nenu congress ki vesthanu. Just my small prayatnam AP baagu kosam.

    • @parvathinivas807
      @parvathinivas807 4 месяца назад

      @@simmavijay మంచి ఆలోచనే

  • @moulashaik4110
    @moulashaik4110 3 месяца назад

    Good information brother

  • @odeancreations449
    @odeancreations449 4 месяца назад

    Good explanation sir👏

  • @bhargavraomajji3933
    @bhargavraomajji3933 4 месяца назад +3

    Roja akka biography

  • @kattarhindu2836
    @kattarhindu2836 4 месяца назад +4

    ఇన్ని చెప్పాక కూడ స్పెషల్ స్టేటస్ వస్తుంది అనుకుంటే మన అంత ఎర్రి పుష్పాలు ఎవరు ఉండరు😮😮

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 месяца назад +8

    ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం..
    కావాలని ఈ రెండు కుల పార్టీలు బిజెపి పార్టీ ఎదగకుండా
    ఉండడానికి
    పదేపదే ప్రత్యేక హోదా అని సెంటిమెంట్గా కలిగిస్తున్నారు
    తప్ప
    వారికి రాష్ట్రం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు..
    కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి..
    ప్రస్తుత మోడీ గవర్నమెంట్ అభివృద్ధి మీద ఎంతో సంకల్పంతో ఉన్నది..

    • @jaswanthmachavarapu6168
      @jaswanthmachavarapu6168 4 месяца назад +1

      Mari AP abhivruddhi ki enduku modi pravutwam nirakaristundi?

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 месяца назад

      @@jaswanthmachavarapu6168 దానికి జగన్మోహన్ రెడ్డి ని అడుగు,
      ఆయనకు ఓటు వేసిన ప్రజలను అడుగు

    • @jaswanthmachavarapu6168
      @jaswanthmachavarapu6168 4 месяца назад

      @@DkDk-ek9wm Vallani Kaadu Bro CBN Garu chala sarlu adigaru , Jagan Garu chala sarlu adigaru spl status kosam enduku respond avvatledu ??

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 месяца назад

      @@jaswanthmachavarapu6168 అదే కదా చెబుతుంది స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం..
      దాన్ని పట్టుకొని వీలాడడం అనవసరం.. దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్నారు అది తీసుకోవడం ఉత్తమం..

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 месяца назад

      @@jaswanthmachavarapu6168 అభివృద్ధి అంటే ప్రత్యేక హోదా ఒకటేనా ప్రత్యేక హోదా తీసుకున్న రాష్ట్రాలు అభివృద్ధి చెందిన దాఖలాలు ఏమీ లేవు

  • @princenaresh7599
    @princenaresh7599 4 месяца назад

    Thanks brother good information 👌

  • @yakkaluruvijaysankar787
    @yakkaluruvijaysankar787 4 месяца назад

    Very informative video. Please do more videos like this

  • @ramakrishna1115
    @ramakrishna1115 4 месяца назад

    Good information thank you Bro..

  • @neelambutchibabu6033
    @neelambutchibabu6033 4 месяца назад

    Good analysis bro...

  • @arunbaipalli7450
    @arunbaipalli7450 4 месяца назад +23

    ఆంధ్ర ద్రోహి మోడీ
    వాళ్ళ తో జతకడుతునారు
    జనసేన టీడీపీ మోడీ
    మనకు అన్యాయం చేసింది మోడీ
    వాడి వలనే మన ఇలా అయిపోయాము
    జగన్ cm అవ్వాలి 2024
    Jagan cm sir
    Ples support jagan

    • @simmavijay
      @simmavijay 4 месяца назад +2

      Please support congress. Not jagan for spl status. They said they will give spl status this time.

    • @seerapu.ramanaseerapu.rama4940
      @seerapu.ramanaseerapu.rama4940 4 месяца назад +4

      జగన్ గారు కూడా తెస్తాను అన్నారు కదా మరి ఎందుకు తేలేదు బ్రో

    • @vamsi3875
      @vamsi3875 4 месяца назад

      ​@@seerapu.ramanaseerapu.rama4940gelichina next day ne cheparu vallu poorthiga gelicharu so manam em cheyalemu but nenu techey antha testanu ani

    • @satvika7819
      @satvika7819 4 месяца назад +1

      Jagan is a good friend of modi adi telsuko bro mundu😌

    • @Komaralasivakrishna
      @Komaralasivakrishna 4 месяца назад

      ​@@simmavijay andhra nundi Telangana nu separate chesindi valle vallaki vote veyyala 😂😂😂???? Em peekaaru ani anni uchita pathakaale andaru uchita pathakaalu mention chesaaru assalu vaallani assalu nammakoodadhu

  • @arunbaipalli7450
    @arunbaipalli7450 4 месяца назад +4

    Jagan cm 2024

  • @ravikiran6424
    @ravikiran6424 4 месяца назад

    excellent analysis -

  • @Gouthamsunny7
    @Gouthamsunny7 4 месяца назад +1

    Undoubtedly sure..no special status...as per knowledge explanation

  • @sharathchandra4116
    @sharathchandra4116 4 месяца назад +2

    Really so sad bro..state is divided unfairly in the end ap people lost everything..but here ppl oy want freebies with zero development 😢

  • @gouthamimgk990
    @gouthamimgk990 4 месяца назад

    Chala Baga vivirincharu enni reason anukulanga lenapudu special status radu ani na opinion sir but thank you very much literally i was having doubt s about this topic now I'm satisfied with your efforts.

  • @rakeshkumarchippe5433
    @rakeshkumarchippe5433 4 месяца назад +1

    Sonu sood gurincgi oka video cheyandi please sir 👋👋👋👋👋👋👋👋👋

  • @srinubreekuri
    @srinubreekuri 4 месяца назад

    Chala Baga manchi video

  • @venkateshk9667
    @venkateshk9667 4 месяца назад +5

    Special category promised by Govt of India at the time of bifurcation only possible by Congress

  • @mrperfectravi12
    @mrperfectravi12 3 месяца назад

    Vry nice information

  • @bharathkumar19
    @bharathkumar19 4 месяца назад +5

    2014 lo congress central lo vacchi unty,,manaki kanisam 2019 lo nyna spl status icchyvaru,,
    Naku telisi nanta varuku manaku adhi chesina Central lo congress chesindi

  • @sudhakarchinnam6064
    @sudhakarchinnam6064 4 месяца назад +1

    ఏపీలో ఉన్న పార్టీలు ప్రత్యేక హోదా అడిగే దమ్ము లేదు

  • @subhashnakkanaboina
    @subhashnakkanaboina 4 месяца назад

    I'm learning from u more than anyone else ...
    Telugu PPL will be more politically educated .... With u

  • @Sk.sameerSameer-if1di
    @Sk.sameerSameer-if1di 4 месяца назад +2

    మొత్తానికి అందరూ కలిసి ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టారు అంటావు. అంతేనా.

  • @PrakashPrakash-rn6op
    @PrakashPrakash-rn6op 4 месяца назад

    Good message sir

  • @Govi950
    @Govi950 4 месяца назад

    100% Ravali

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 месяца назад +3

    ఎపి విభజన తర్వాత ప్రత్యేక హోదా అనే అంశం రాజకీయంగా వాడుకున్నారు కానీ కేంద్ర ఇచ్చిన అవకాశాలు వినియోగించుకోలేదు అనేది బహిరంగ రహస్యం .
    ఎవడో హోదా గురించి వాగాడని ఎన్డిఏ కూటమితో తెగతెంపులు చేసుకున్నారు బాబు గారు రాజధాని పోలవరం పెండింగ్ కి కారణం అయ్యారు అదే అంశాన్ని బాణంగా వదిలి జగన్ సిఎం అయ్యాడు
    ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేదానికి ఇదే నిదర్శనం

  • @raghuRaghu-es7kt
    @raghuRaghu-es7kt 4 месяца назад +1

    Sir "Ronald Dean Coleman" life gurinchi video cheyyandi sir

  • @perurijhansi9816
    @perurijhansi9816 4 месяца назад

    Very good 👍 explain wow

  • @supriyakarri
    @supriyakarri 4 месяца назад

    Thank you for this video sir....
    Special status raadu

  • @kadagalarakesh2541
    @kadagalarakesh2541 4 месяца назад

    Chala clarity ichharu anna...❤

    • @kadagalarakesh2541
      @kadagalarakesh2541 4 месяца назад

      Anna landtittiling act paina oka vedio cheyyandi anna....

  • @prudhviraj3697
    @prudhviraj3697 2 месяца назад

    Thank you bro

  • @praveenkumar-qb1rk
    @praveenkumar-qb1rk 4 месяца назад

    Nijam cheppavu brother

  • @mrjvrbabu
    @mrjvrbabu 4 месяца назад

    Good explanation

  • @nccsrinivas
    @nccsrinivas 4 месяца назад +2

    Bro already BJP parliament lo na chapindi special status evadam kudaradu ani ayina votes kosam public ni fools chastunaru election's time lo special status gurthu vastundi andariki. Adi radu ani parties ki thalusu.

  • @prasannap4581
    @prasannap4581 4 месяца назад

    Tqq annaya

  • @naveenthumma6640
    @naveenthumma6640 4 месяца назад +1

    North Korea kim gunrishi okka video cheyy bro

  • @shaikfayaz4385
    @shaikfayaz4385 4 месяца назад

    Inni vuntay ani telidu bro.... Special status vaddule bro... Aa rajadhani edo tondarga katteste baguntaddi

  • @gadamsettijanardhan
    @gadamsettijanardhan 4 месяца назад

    Manchi information ichhavu anna. Special status gurinchi. Ap ki special raadu lae inkaa. Vasthundhi anukovdam oka bramae inkaa

  • @NovaGokavalasa-ct2rj
    @NovaGokavalasa-ct2rj 4 месяца назад

    Super information

  • @pothalalalithkumar3041
    @pothalalalithkumar3041 4 месяца назад

    Big fan of your work mawa...❤

  • @vanammathanikonda5899
    @vanammathanikonda5899 4 месяца назад

    Very useful

  • @ShaikNayab-qf5jc
    @ShaikNayab-qf5jc 4 месяца назад +1

    AP ki special status avasaram undi