అమెరికా,యూరప్ దేశాల కన్నా డెవలప్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది చైనా నాకు చాలా చాలా చాలా నచ్చింది...అందరూ చక్కగా పని చేస్తున్నారు చదువుకుంటున్నారు క్రమశిక్షణతో ఉంటున్నారు ఎక్కడ కూడా కొంచెం కూడా చెత్త కనిపించడమే లేదు అందరూ సమానమే చట్టాలు,శిక్షలు తుచ తప్పకుండా అమలు చేస్తారు...మనం ఎప్పటికి ఎప్పటికి వాళ్ళన్ని అందుకోలేం...మన దగ్గర లంచాలు సరైన నాయకులు లేరు అభివృద్ధి చేయాల్సిన డబ్బుని కూడా వెనుకేసుకుంటారు అలాగే మన దగ్గర సర్పంచ్ కూడా ప్రధాన మంత్రి లాగా ఫీల్ అవుతారు సరైన చట్టాలు,శిక్షలు లేవు ఎంత పెద్ద తప్పు చేసిన అత్తారింటికి వెళ్ళినట్టు జైలు కెళ్ళి మళ్ళీ బయటకొచ్చి దర్జాగా రాజుల బయట తిరుగొచ్చు నేను పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్న భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశామని మనది మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప...కానీ ఒక దాంట్లో మాత్రం అభివృద్ధి చెందినం జనాభా పెరుగుదలలో చైనానీ దాటేసినం ఛీ...
Correct ga chapparu sir, ma politicians Ap ani kadhu all India dabbulu dengadam saripoindi full of corruption manam edokaroju tiragapadi manchi educated politicians ni elect cheskovali😢 asal a vlogs chustunte mind potundi manam china tho comparing kuda waste ani😕 enduku India ila avutundo
@@wjw5455 because we have good infrastructure, experience in medical sector and any company get licence for drug manufacturing if that drug is misused for profits by existing company and lot of competition that make affordable not cheap medicines
నమస్తే ఉమా గారు 🙏💐 చైనాలో ఉన్న కట్టడాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆకాశాన్నంటే అందమైన బిల్డింగ్స్ గోదావరి మీద బ్రిడ్జి ప్రతిదీ అన్ని ప్రక్కల నుంచి చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. బిల్డింగ్ లోపల నుంచి ట్రైన్ వెళ్లడం అనేది మహా అద్భుతంగా ఉంది. మీరు ఉన్న ఊరంతా ప్రయాణించి ట్రావెలర్ అంటే ఉమా గారు లా ఉండాలి అనిపించేలావున్నారు👌👌👌 మనసు ప్రశాంతంగా ఉండాలంటే మీ ప్రయాణాన్ని చూస్తే సరిపోతుంది మీ ప్రతీ ప్రయాణం అందాలకు ప్రతీకలుగా ఉన్నాయి. ధన్యవాదములు 🙏💐
అమెరికా,యూరప్ దేశాల కన్నా డెవలప్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది చైనా నాకు చాలా చాలా చాలా నచ్చింది...అందరూ చక్కగా పని చేస్తున్నారు చదువుకుంటున్నారు క్రమశిక్షణతో ఉంటున్నారు ఎక్కడ కూడా కొంచెం కూడా చెత్త కనిపించడమే లేదు అందరూ సమానమే చట్టాలు,శిక్షలు తుచ తప్పకుండా అమలు చేస్తారు...మనం ఎప్పటికి ఎప్పటికి వాళ్ళన్ని అందుకోలేం...😍
చైనాలో ఛాంపియన్ లో చాలా ఉమా అన్న వీడియ బాగుంది ఇంకా చాలా వీడియోలు అప్లోడ్ చేయాల ఉమా అన్న ఫోన్ లో ఫోన్లు కూడా చాలా బాగున్నాయి అన్న చైనా మొత్తం చూపించవా నాకు చాలా థాంక్యూ ఉమా అన్న
It's my opinion that RUclipsrs are shedding light on the realities of China's government development policies and the lifestyles of its people. Frequently, China is portrayed negatively in sponsored media. Up until the late 80s, both China and India had comparable GDPs. Nevertheless, China's transformative policy changes played a pivotal role in attaining remarkable milestones. This historical backdrop suggests that India, too, possesses the potential to achieve a similar level of development. Rather than perceiving China as an adversary, let's consider them as an ally and endeavor to emulate their development model in India. The prospect of reaching a development level akin to China's is well within our reach if each of us is committed to working hard.
Amazing development in China. The city is so clean and beautiful. Quite opposit to what China is shown as...Wow ! Thanks once again Uma garu. U rock !!
China and India are both great countries in Asia. Both countries have long civilizations and have been friendly countries in history. I hope that our two countries can continue to work together to build a beautiful Asian century.
the problem is india trying best invading china Tibet, india ingor the traditional boarder between china and india ,india army go north too for invading large part of land in china Tibet, so how to keep peace with invader -india ?
What’s the use of poor neighbors who spread rumors every day? Better stay away from beggars, they don't manage their country well and then throw cow dung around us
It's not possible to maintain good relations with China until the BJP is in power as BJP is viewing China from religious angle and that was the reason trying to get closure to USA resulting India is forced to spend considerable amounts on Army to protect it's borders.
గుడ్ మార్నింగ్ అన్న చైనా వాళ్ళు 90 ఏళ్ల ముసలావిడ అయిన పని చేస్తది 12 ఏళ్ల కుర్రాడు అయిన ఎక్సర్సైజ్ చేస్తారు చైనా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది
Uma bro Super Vedio please continue My opinion changed on Chaina China is very developed country thann any country in the world. India has to learn lot many thing from China on development side. Chaines are great.... Please explore more things in China China is 30 years far away from our country. People and political system has to change in India. Mainly corruption... Kudhos to China
ఉమా గారు నిజంగా గ్రేట్ ట్రావెలర్ ఒక ట్రావెలర్ అంటే ఇలాగే ఉండాలి అప్పుడే ప్రజలకు చాలా అర్థం అవ్తుంది ప్రతీ దేశం ప్రత్యేకతలు నా అన్వేషణ చేశాడు అతను చేసినా దానికి ఉమా చేసినదానికి చాలా వ్యత్యాసం ఉంది నాకు ఉమా చేసినది చాలా నచ్చింది ❤ ఫ్రమ్ తెలంగాణ NZB
Brother mi videos e madyane chustunna chala chala baguntunnayi very beautiful nature videos and entertainment videos super mukyanga avatar city edo video chesaru adi ultimate 👏👏2 times chusanu a video pillalu full enjoy chesaru thank you keep it up 👏👏👏👏👍
❤హాయ్!హలో!ఉమా అన్న గారు చాలా చాలా బాగుంది చైనా లో మీ పర్యటన వీడియో ❤❤❤❤ అందుకే మీరు సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤ ఆల్ ది బెస్ట్ ❤❤❤❤❤
ఉమా, చాలా బాగుందయ్యా వీడియో, అద్భుతంగా వివరిస్తూ చూపించావు వీడియో నిజంగా చైనీస్ అంటే జపనీస్ అంటే అద్భుతంగా అభివృద్ధి చెందిన దేశాలు,అలాంటి దేశాలలో మాకు పైసా ఖర్చు లేకుండా మమ్మల్ని కూడా నీతో, తిప్పుతున్న అందుకు ❤💐💐 హృదయపూర్వక అభినందనలు__AGR sharma __చందానగర్, హైదరాబాద్
చైనా దేశాన్ని ఇన్ని రోజులు ఒక వైపు మాత్రమే అర్దం చేసుకున్నాను మీ వీడియోలు చూసిన తరువాత అసలు చైనా దేశం గురించి తెలిసింది నిజమైన చైనా ప్రజల జీవన శైలిని చూపిస్తున్న మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏
వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ చైనా టూర్ చాలా అద్భుతమైన కట్టడాలను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అది ఒకప్పుడు మన దేశంతో పాటు సమానంగా ఉండేది అక్కడ కమ్యూనిస్టు దేశం కాబట్టి వాళ్లు చెప్పిందే విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ డెవలప్ అనేది చాలా తొందరగా అవుతుంది మన దేశంతో పోలిస్తే మన దేశంలో చాలామంది నాయకులు తన స్వార్ధ బుద్ధితో పరిపాలన సాగుతూ ఉంటుంది మనకు ఈ మధ్య అంటే 2014 నుండి మోడీ గవర్నమెంట్ వచ్చినాక డెవలప్ అనేది ప్రారంభం అవుతుంది ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో
India should not learn from the democratic systems of Western countries, otherwise no policies will be implemented and the country will not be able to develop.
Just watched Mono rail shot it is mind-blowing. you are truly amazing, brother 👏 , you took me to China through your videos and completely changed my opinion about China. "Hard work always prevails the difficulties we face in life." Keep going......good luck 😊
చాలా అంటే చాలా బాగుంది మోనో రైలు సిటీ కూడా అద్భుతం బిల్డింగ్ లు అన్ని ఒక పీరియడ్ వెరైటీగా ఉన్నాయి ఎంతైనా మీరు అదృష్టవంతులు మీరు అవన్నీ చూపించినందుకు మేము చాలా అదృష్టవంతులం ఈ వీడియో కూడా చాలా బాగుంది నైస్ నైస్ వీడియో
Annaya gudmng super happy undi annaya aa city. Meeru ila chupistunte avi alage gurthuku untundi. Wfc annaru. Meeru chupinchina countrys anni government jobs ki chala use avuthayi. Ensukante ee country lo em undo chakka identyfy chesestaru. Apple America ani naku theliyadu annaya. Chala happyga undi. Asalu chinani manam real ga chusinatte undi. Akkadi people chala manchivaru unnattu unnaru. Super annaya
Amazing video again! It illustrates how the country has advanced, despite being in a similar position as India six decades ago. Perhaps India will undergo similar changes, and hoping there would be progress to unfold naturally over time!!.
నేను మలేషియా చైనీస్‌ని. నా పూర్వీకులు ఎల్లప్పుడూ మనకు సుభిక్షంగా ఉండాలని గుర్తుచేస్తారు, మొదట గ్రామానికి రహదారి నిర్మించాలి. అంతా ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసుకోవాలి. ఏదీ సహజంగా జరగదు. శాంతి.
Chaina people ni chuste chala respect ga anipistundi, chala apyayanga palukaristunaru andaru mimalni uma Anna, ma news chanals Ani rajakiya banisalu milanti youtubers nijani chupistunaru thankyou anna
uma garu you dnt need any slr camera, drone, gimbel, a camera equipments lekundne entha baga chupistharo. videos ani chaala bagunnai. keep going. take care
11:36 nvvu beautiful ante vallu navvutunnaru sardaga 🥰 they are so nice, and so kind Mana city evvryina dabbuvunna vallu daggara ki antarani varu la chustaru But so nice with u and so kind also First time ekkadi nunchi china ki velli povalani vundhi 😢
anna may be chain lone anukunta kada oka apartment lo nundi road kuda untadhi ani vinnanu me africa videos ani choosina anna superb ipudu e video kuda superb nice city good anna keep it up love from Hyderabad ❤
@@nandyalaramadevi7031reservation వాళ్ళు ఎన్ని స్కాములు చేశారు? పెద్ద పెద్ద ఇనిస్టిట్యూట్ల లో prvt. ఎలాగూ వీరికి ఉద్యోగాలు ఇవ్వరు..రాజకీయ బలం,కుల బలంతో అన్ని bank loans పొంది అప్పనంగా తెల్లారేసరికి లక్షాధికారులు అవుతారు మీరే ఎలా...! పోనీ Govt. సంస్థల్లో ఎంతమందిని top post లోకి రానిస్తారు..?SBI, LIC ఏదైనా తీసుకోండి.. ఎదో అవుండబట్టే కొద్ది మంది బడుగులన్నా గౌరవప్రదమైన జీవితం అనుభవిస్తున్నారు. అది కూడా మీకు కంటగింపు..ఇది మానవ అభివృద్ధి కాదా..!? దీన్ని సహించలేరు. ఎందుకంటే..అంటరాని, అంగారినవాళ్ళు మీ ముందే తెల్లచొక్కా వేసుకొని ఉన్నంతలో హుందాగా ఉన్నపుడు మీ మనసు ఓర్చుకోలేదు. రోడ్ల పక్కన ఎంతమంది reservation వ్యక్తులకు షాప్స్, ఆస్తులు ఉన్నాయి ? ఈ దేశ అధోగతికి పైకులాలు వారే ముఖ్యులు, ఈ కుల వ్యవస్తే ప్రధాన కారణం. ఇక్కడ reservation అంటున్నవారు, తాము మీరనుకునే గొప్ప కులంని దాచి, ఒక సoవత్సరం అంటరాని కులం పేరు చెప్పుకుని తిరగండి..దాని విశ్వరూపం తెలుస్తుంది. ఇలా మాట్లాడేవాళ్ళు ఎదుటివాడు కొత్తవాడైతే..వీడి కులంమేని తెలుసుకునేదాక మీ మనస్సు ఎంత అసహనంగా ఉంటుందో కదా...! దీనంతటికీ ఇక్కడి కుల సం కుచితం, సామాజిక, రాజకీయ వ్యవస్థ...ఏడవకండి అనవసరంగా.. అవగాహన చేసుకొని మాట్లాడండి.
No country is perfect. Nor China is! China also has the problem with income gaps : 👉many are probably living in a rather poor condition. And they are like many other people as well : some are honest good men, some are lasy assholes, some are open-minded folks, some are racist jerks. Same old stuff anywhere. , right ? Yet... Instead of focusing meddling with others affairs, China government choose to focus and do efforts to fix their own domestic affairs. Of course, the president Xi may not be perfect and the China leadership may not be ideal for you the outsiders !! But the China government do manage to help China people stand up and progress. Now most China people are proud of their race and country.
Bro, your videos are so good and enjoy the china trip. Small suggestion, videos thumbnail lo part 1, 2,3 ala petandi...order lo chudanki knchem problem la undi. Thanks bro. Tckr
Hii bro They're fully developed imo🤑 17:07 same నేను కూడా ఏదో అనుకున్న 😶 19:40 i love watches but I don't have a single one 😅 anyway eye on Rolex 😅 24:35 Human Development = Other Species Destruction 😢 What an awesome Experience 🤩🚆 ❤ from Tulunad, Mangalore (Kudla).
1) Chongqing📍 2) taizhou shenxianju📍 3) huayang 4) xinghua 📍 5) lyuan lake 📍 6) three natural bridges 📍 7) highest sky corridor warerfall in guangdong 📍 8) shangro wangxian valley 📍 9) stairway of heaven 📍 10) guilian 📍 11) hulunbrier grass lsland 📍 Annya E places ki nvvu ela visit cheyyali okkeokkati okke prapancham anni place s heaven s la vuntayi Mana telugu parjalaki rasipetti ledhu elanti andanchidaniki Mana city's lo elantivi vunte entha bagunu anipistadi 😢
Miru unna chongqing daggarlo zuizaigo I movie locations unna oka UNESCO world heritage site undi adhi kachitanga chodalisina pradesam tappakunda vellandi Inko vintha xian city lo unna terracotta warrior’s place mind blowing place adhi aite miss avvoddduuu
చైనా మనకు శత్రుదేశం అయినా వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది క్రమశిక్షణలో గాని, కష్టపడే తత్వంలో గాని కానీ మొత్తంగా చైనా ఎంత అభివృద్ధి చెందింది.మన దేశం మాత్రం చాలా వెనకబడి వుంది కుళ్ళు స్వార్థపర రాజకీయ నాయకుల వలన.
because india invade china Tibet that cause conflicts, china Tibet originally has nothing to do with india , tibet has been part of china since china Yuan denasity ,till now already 800 years , when UK colonized India ,UK army invade china Tibet and take large part of tibet land ,that time china is busy defending west country invading from east and did not send more army to Tibet dedending UK and india soliders invading Tibet, after india dependent , India never consider returning those invade land back to china ,but even send more army to china Tibet and eager to.invade more china land ,India total invading 30 0000 square kilometers land from.china Tibet ,that is why in 1962 the war china against india happened , indias already forget the traditional boarder for past 1000 years between china and india ,india army has noth too far in china Tibet land it is India's greedy that cause the way , if relate to ennimy, India is the invader and ennimy of china ,until now most of indians do not know that it was india cause the war ,
చాలా బాగా చెప్పినారు కానీ మీరు ముందే వాళ్ళు లవర్స్ అని చెప్పడం మీకు తెలిసినట్టు మాకు చెప్పడం బాగుంది చైనా చాలామంది వెళ్ళినరు కానీ ఇంత బాగా ఎవరు చెప్పలే గుడ్
Imagine India lo kuda evaraina chineese tourist vasthe manam kuda manchigane matladadam. Chineese are outright racist and think Indians are second class citizens in their social media, just like we do bad mouthing China in our social media. So avesa padi china good and manam bad ani decision vacheyodu
వీడియో చాలా బాగుంది అన్న నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు వివరించడం బాగుంది మీరు చూపించిన విజువల్స్ బాగున్నాయి love from విశ్వ విజేత నా అన్వేషణ ఫ్యాన్స్❤❤❤
ఉమా గారు చాలా క్లియర్ గా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నారు.. ఏ తెలుగు ట్రావెలర్ ఇలా చెప్పలేదు.. ఎవరు ఎన్ని దేశాలు తిరిగితే ఏమి లాభం కంటెంట్ క్లియర్గా చెప్పకపోతే.
Welcome to China. If you encounter difficulties, you can call 110 at any time, and the Chinese police will patiently help you solve the problem. Moreover, the Chinese people are also very friendly. I wish you a pleasant trip. Chongqing and Chengdu are both large cities in China and are also suitable for living.
చైనా కమ్యూనిస్టు వాళ్ళు కష్టపడి బ్రతకమని చెప్తారు మన కమ్యూనిస్టు వాళ్ళు డబ్బు ఉన్న ని కొట్టండి పేదవాన్ని పంచండి అంటారు అదే తేడా మనకు చైనా కమ్యూనిస్టు వాళ్లకు@@Imtiaz-gb1qv
@@Imtiaz-gb1qvమన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు డబ్బు ఉన్న వాళ్ళని దోచుకొని సోమరిపోతు లకి పంచండి అని చెప్తారు చైనా కమ్యూనిస్టులు అందరూ కష్టపడి బ్రతుకుదాం అని నేర్పిస్తారు అదే తేడా మన కమ్యూనిస్టులకు చైనా కమ్యూనిస్టులకు
China midha padi yedustham kani manam.. Vallu chala develop... Good infrastructure, factories, IT and cleanness..mainly no corruption.. Manam politician chepey matalu nami vallani thidutham valu happy ga vala life ni lead chesukuntaru manam anavasram ga china dumy anukunta crt ga think chesthey evaru ento manaki telusu kani manam accept chyam
అమెరికా,యూరప్ దేశాల కన్నా డెవలప్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది చైనా నాకు చాలా చాలా చాలా నచ్చింది...అందరూ చక్కగా పని చేస్తున్నారు చదువుకుంటున్నారు క్రమశిక్షణతో ఉంటున్నారు ఎక్కడ కూడా కొంచెం కూడా చెత్త కనిపించడమే లేదు అందరూ సమానమే చట్టాలు,శిక్షలు తుచ తప్పకుండా అమలు చేస్తారు...మనం ఎప్పటికి ఎప్పటికి వాళ్ళన్ని అందుకోలేం...మన దగ్గర లంచాలు సరైన నాయకులు లేరు అభివృద్ధి చేయాల్సిన డబ్బుని కూడా వెనుకేసుకుంటారు అలాగే మన దగ్గర సర్పంచ్ కూడా ప్రధాన మంత్రి లాగా ఫీల్ అవుతారు సరైన చట్టాలు,శిక్షలు లేవు ఎంత పెద్ద తప్పు చేసిన అత్తారింటికి వెళ్ళినట్టు జైలు కెళ్ళి మళ్ళీ బయటకొచ్చి దర్జాగా రాజుల బయట తిరుగొచ్చు నేను పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్న భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశామని మనది మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప...కానీ ఒక దాంట్లో మాత్రం అభివృద్ధి చెందినం జనాభా పెరుగుదలలో చైనానీ దాటేసినం ఛీ...
Yes true
Yes
turakala valana
@@nandyalaramadevi7031 గుర్తు రాలేదండి.
Correct ga chapparu sir, ma politicians Ap ani kadhu all India dabbulu dengadam saripoindi full of corruption manam edokaroju tiragapadi manchi educated politicians ni elect cheskovali😢 asal a vlogs chustunte mind potundi manam china tho comparing kuda waste ani😕 enduku India ila avutundo
Naa anveshana only showed part of china....and uma is showing it in large scale ...and its like wow..
❤❤
Yes
Vaadu sisili meede focus pettaadu.😂
E nuvvu fell ayuthuva
😂😂😂😂😂😂 39:53 @@ajju..633
I am falling in Love with China..........Well advanced than what i thought..............Simply Magical.....Good vlog
Yes sir
Also they are talking so nice, so kind
@@Vikkistar1你好我是中国人你们印度的药品为何这么便宜
@@wjw5455 because we have good infrastructure, experience in medical sector and any company get licence for drug manufacturing if that drug is misused for profits by existing company and lot of competition that make affordable not cheap medicines
@@wjw5455人家不遵守国际规则遵守专利保护,你说为什么?
@@wjw5455你在问盗版为什么便宜?
అన్వేష్ కన్నా డిఫరెంట్ గా చూయిస్తున్నావ్. Keep it up. అక్కడి సామాజిక, రాజకీయ వ్యవస్థని అర్ధంచేసుకొని ఎక్స్ప్లోర్ చెయ్యి. సమగ్రంగా ఉంటుంది.
నమస్తే ఉమా గారు 🙏💐
చైనాలో ఉన్న కట్టడాలు
చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి.
ఆకాశాన్నంటే అందమైన బిల్డింగ్స్ గోదావరి మీద బ్రిడ్జి ప్రతిదీ
అన్ని ప్రక్కల నుంచి చాలా చక్కగా వివరిస్తూ చూపించారు.
బిల్డింగ్ లోపల నుంచి ట్రైన్ వెళ్లడం అనేది మహా అద్భుతంగా ఉంది.
మీరు ఉన్న ఊరంతా ప్రయాణించి
ట్రావెలర్ అంటే ఉమా గారు లా ఉండాలి అనిపించేలావున్నారు👌👌👌
మనసు ప్రశాంతంగా ఉండాలంటే మీ ప్రయాణాన్ని చూస్తే సరిపోతుంది
మీ ప్రతీ ప్రయాణం అందాలకు ప్రతీకలుగా ఉన్నాయి.
ధన్యవాదములు 🙏💐
ind N1🎉
@@Cycy-s7uమనం అనుకుంటే కాదు. ప్రపంచ గణాంకాలు వుంటాయి.అది చెప్తుంది మన rank.
亲爱的 这是什么文字?
@@zl66666 印地语
Hai ఉమా చైనా ని చాలా చాలా చక్కగా కవర్ చేసి చూపిస్తున్నారు.చాలా చాలా ఆనందంగా వుంటుంది.టూర్ షెడ్యూల్ పొడిగించి మరింత సంతోషం కలిగించాలి ఉమా గారు.
అమెరికా,యూరప్ దేశాల కన్నా డెవలప్ గా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది చైనా నాకు చాలా చాలా చాలా నచ్చింది...అందరూ చక్కగా పని చేస్తున్నారు చదువుకుంటున్నారు క్రమశిక్షణతో ఉంటున్నారు ఎక్కడ కూడా కొంచెం కూడా చెత్త కనిపించడమే లేదు అందరూ సమానమే చట్టాలు,శిక్షలు తుచ తప్పకుండా అమలు చేస్తారు...మనం ఎప్పటికి ఎప్పటికి వాళ్ళన్ని అందుకోలేం...😍
That is china 😍
I love it , I m proud of chain fan 🥰
Very hygienic food and neet and clean 👍❤️
చైనాలో ఛాంపియన్ లో చాలా ఉమా అన్న వీడియ బాగుంది ఇంకా చాలా వీడియోలు అప్లోడ్ చేయాల ఉమా అన్న ఫోన్ లో ఫోన్లు కూడా చాలా బాగున్నాయి అన్న చైనా మొత్తం చూపించవా నాకు చాలా థాంక్యూ ఉమా అన్న
It's my opinion that RUclipsrs are shedding light on the realities of China's government development policies and the lifestyles of its people. Frequently, China is portrayed negatively in sponsored media. Up until the late 80s, both China and India had comparable GDPs. Nevertheless, China's transformative policy changes played a pivotal role in attaining remarkable milestones. This historical backdrop suggests that India, too, possesses the potential to achieve a similar level of development. Rather than perceiving China as an adversary, let's consider them as an ally and endeavor to emulate their development model in India. The prospect of reaching a development level akin to China's is well within our reach if each of us is committed to working hard.
I just came back from Wuhan. I shoot travel videos just as a hobby. China is 50 years ahead of India.
@@Hodophileforever000India is 50 years ahead of China. Proud of India, made in India.
Your comment should be on twitter
RUclips community has large sectuon low iq minded peoole who cannot simulate tgeir thoughts properly
Wrong stupid analysis
..
Looks more developed than USA
Amazing development in China. The city is so clean and beautiful. Quite opposit to what China is shown as...Wow ! Thanks once again Uma garu. U rock !!
China and India are both great countries in Asia. Both countries have long civilizations and have been friendly countries in history. I hope that our two countries can continue to work together to build a beautiful Asian century.
the problem is india trying best invading china Tibet, india ingor the traditional boarder between china and india ,india army go north too for invading large part of land in china Tibet, so how to keep peace with invader -india ?
What’s the use of poor neighbors who spread rumors every day? Better stay away from beggars, they don't manage their country well and then throw cow dung around us
@@frank-js9nf寻找和平的解决方案,共同发展才是本世纪的主题。
It's not possible to maintain good relations with China until the BJP is in power as BJP is viewing China from religious angle and that was the reason trying to get closure to USA resulting India is forced to spend considerable amounts on Army to protect it's borders.
@@APSRTCLICwell china is claiming whole north east india as their own
Also claiming UP and Bihar region
గుడ్ మార్నింగ్ అన్న చైనా వాళ్ళు 90 ఏళ్ల ముసలావిడ అయిన పని చేస్తది 12 ఏళ్ల కుర్రాడు అయిన ఎక్సర్సైజ్ చేస్తారు చైనా వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది
I never thought china would be like this!Even I want to live in china now!!I thought it would be more like India!
China‘s GDP is about 6 times of India
哈哈,真自大
China lo freedman m thakkuva very strict
@@Tfcc-q4m你头像有点🐮
确实😂@@kevin-e7i4w
Uma bro Super Vedio please continue
My opinion changed on Chaina
China is very developed country thann any country in the world.
India has to learn lot many thing from China on development side.
Chaines are great....
Please explore more things in China
China is 30 years far away from our country.
People and political system has to change in India. Mainly corruption...
Kudhos to China
చైనా లాంటి అంద మయిన దేశాన్ని ఎంత చూపించినా తకువే చాలా బాగుంది ఉమ గారు
Chala soft ga matladuthu chala sweet words waaduthu vedio chakkaga choopistharu uma garu😊enjoyed watching it.
🙂
ఉమా గారు నిజంగా గ్రేట్ ట్రావెలర్ ఒక ట్రావెలర్ అంటే ఇలాగే ఉండాలి అప్పుడే ప్రజలకు చాలా అర్థం అవ్తుంది ప్రతీ దేశం ప్రత్యేకతలు నా అన్వేషణ చేశాడు అతను చేసినా దానికి ఉమా చేసినదానికి చాలా వ్యత్యాసం ఉంది నాకు ఉమా చేసినది చాలా నచ్చింది ❤ ఫ్రమ్ తెలంగాణ NZB
Exactly
Na anveshana arusthadu uma claritiga chepthadu
Brother mi videos e madyane chustunna chala chala baguntunnayi very beautiful nature videos and entertainment videos super mukyanga avatar city edo video chesaru adi ultimate 👏👏2 times chusanu a video pillalu full enjoy chesaru thank you keep it up 👏👏👏👏👍
ఉమా గారు... చైనా దేశంలో కరాటి రూమ్స్ చూపించండి
Wow xlent china is very beautiful country super explain brother all the best
❤హాయ్!హలో!ఉమా అన్న గారు
చాలా చాలా బాగుంది చైనా లో మీ
పర్యటన వీడియో ❤❤❤❤
అందుకే మీరు సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤
ఆల్ ది బెస్ట్ ❤❤❤❤❤
వాళ్ళని చేరాలంటే ఇంకా మనకు 100 yrs కావాలి
ఇక్కడి నాయకులు మనల్ని ఎద్గానివ్వరు
India never reach, India is busy in Hindu muslim fight
Yes bro..100 years aina avvadu ..mana desam lo politics ala unnayi .Superb comment
We have too much democracy... we need some kind of good strong leader/ruler for atleast 30 years...
@@vamsikrishnaravi
Arey lucha
If Democracy is not there India still in 17th century
@@dakurichiru4625 sarle..
ఉమా, చాలా బాగుందయ్యా వీడియో, అద్భుతంగా వివరిస్తూ చూపించావు వీడియో నిజంగా చైనీస్ అంటే జపనీస్ అంటే అద్భుతంగా అభివృద్ధి చెందిన దేశాలు,అలాంటి దేశాలలో మాకు పైసా ఖర్చు లేకుండా మమ్మల్ని కూడా నీతో, తిప్పుతున్న అందుకు
❤💐💐 హృదయపూర్వక అభినందనలు__AGR sharma __చందానగర్, హైదరాబాద్
చైనా దేశాన్ని ఇన్ని రోజులు ఒక వైపు మాత్రమే అర్దం చేసుకున్నాను
మీ వీడియోలు చూసిన తరువాత అసలు చైనా దేశం గురించి తెలిసింది
నిజమైన చైనా ప్రజల జీవన శైలిని చూపిస్తున్న మీకు మా ధన్యవాదాలు🙏🙏🙏
印度🇮🇳才是最好的,印度🇮🇳比美国🇺🇸更漂亮🎉
బౌద్ధం గొప్పతనం ఉమా తెలుసుకో తమ్ముడు
Super,Super Video.Yentha bagundhi China.🎉🎉🎉🎉🎉
అద్భుతాలకు,,,, అభివృద్ధి కి,,,, కేరాఫ్ అడ్రస్ చైనా లా అనిపిస్తుంది చూస్తుంటే ❤❤
వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ చైనా టూర్ చాలా అద్భుతమైన కట్టడాలను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అది ఒకప్పుడు మన దేశంతో పాటు సమానంగా ఉండేది అక్కడ కమ్యూనిస్టు దేశం కాబట్టి వాళ్లు చెప్పిందే విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ డెవలప్ అనేది చాలా తొందరగా అవుతుంది మన దేశంతో పోలిస్తే మన దేశంలో చాలామంది నాయకులు తన స్వార్ధ బుద్ధితో పరిపాలన సాగుతూ ఉంటుంది మనకు ఈ మధ్య అంటే 2014 నుండి మోడీ గవర్నమెంట్ వచ్చినాక డెవలప్ అనేది ప్రారంభం అవుతుంది ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో
what you said is right...
India should not learn from the democratic systems of Western countries, otherwise no policies will be implemented and the country will not be able to develop.
Just watched Mono rail shot it is mind-blowing. you are truly amazing, brother 👏 ,
you took me to China through your videos and completely changed my opinion about China.
"Hard work always prevails the difficulties we face in life."
Keep going......good luck 😊
⚡⚡ 🇨🇳చైనాని🇨🇳 చూసి కుల్లుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమిలేదు... ఐఫోన్🤳 అక్కడ తయారు అయినప్పుడె అర్థమైంధి బాగా అభివృద్ధిచెందారుఅని‼️
I phone koriya lo tayari
@@simhachitti9175 samsung lg s.korea... iPhone USA vaalladhi but mfg in china... Ippudu Indialo kuda tayaravtundhi... Bro
@@simhachitti9175avi china lo ready avutai
Communist party ki evadu vote veyaduga anubhavinchaka tappadu
我认为印度🇮🇳才是超级大国,2025年超越美国🇺🇸成为世界第一。
చాలా అంటే చాలా బాగుంది మోనో రైలు సిటీ కూడా అద్భుతం బిల్డింగ్ లు అన్ని ఒక పీరియడ్ వెరైటీగా ఉన్నాయి ఎంతైనా మీరు అదృష్టవంతులు మీరు అవన్నీ చూపించినందుకు మేము చాలా అదృష్టవంతులం ఈ వీడియో కూడా చాలా బాగుంది నైస్ నైస్ వీడియో
这是哪个国家的文字
Annaya gudmng super happy undi annaya aa city. Meeru ila chupistunte avi alage gurthuku untundi. Wfc annaru. Meeru chupinchina countrys anni government jobs ki chala use avuthayi. Ensukante ee country lo em undo chakka identyfy chesestaru. Apple America ani naku theliyadu annaya. Chala happyga undi. Asalu chinani manam real ga chusinatte undi. Akkadi people chala manchivaru unnattu unnaru. Super annaya
Excellent city tour covered more places in one day. You explained well every moment is precious in this video.
Mana Desam Abivruddi jarigite Anta bagundu Awesome 😊😊😊
Amazing video again!
It illustrates how the country has advanced, despite being in a similar position as India six decades ago. Perhaps India will undergo similar changes, and hoping there would be progress to unfold naturally over time!!.
నేను మలేషియా చైనీస్‌ని. నా పూర్వీకులు ఎల్లప్పుడూ మనకు సుభిక్షంగా ఉండాలని గుర్తుచేస్తారు, మొదట గ్రామానికి రహదారి నిర్మించాలి. అంతా ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసుకోవాలి. ఏదీ సహజంగా జరగదు. శాంతి.
China is great country excellent video brother continue 👍👍👍
No doubt, china 100% no.1 in the world
Dravidians more learned n cultured than the northies. Which state in the south is socialist, the state besides Tamil Nadu ?
Chaina people ni chuste chala respect ga anipistundi, chala apyayanga palukaristunaru andaru mimalni uma Anna, ma news chanals Ani rajakiya banisalu milanti youtubers nijani chupistunaru thankyou anna
Mana India kuda world lo number one country avail Ani korukutuna uma anna ❤
చాలా మంచి వీడియోలు చేస్తున్నారు ఉమ గారు
Brother , this is good city and there are many mountains . We are importing agriculture machines from this city
Chala bagundi anna 😘 video and china lokeshans amazing 😍
Chinalo beautiful places chala Baga chupincharu memu chudani pradesalu Baga chupisthunnaru umagaru
Super I don't know when our people become like them for country development
uma garu you dnt need any slr camera, drone, gimbel, a camera equipments lekundne entha baga chupistharo. videos ani chaala bagunnai. keep going. take care
11:36 nvvu beautiful ante vallu navvutunnaru sardaga 🥰 they are so nice, and so kind
Mana city evvryina dabbuvunna vallu daggara ki antarani varu la chustaru
But so nice with u and so kind also
First time ekkadi nunchi china ki velli povalani vundhi 😢
Yes😢
You covered chain tourist places better than other Indian youtubers.. good work. I appreciate
Uma ye bagundi boss nuvvu chala baga explain chesthunnavu prathidi chala bagundi i like to see you, I am Ramesh Kumar retired teacher,
Amazing keep rocking Uma garu. Thank you for your hard work.
China is tooooo good. Hope india follows china …
Naa anveshana ❌
Uma Telugu traveler✅
❤️
anna may be chain lone anukunta kada oka apartment lo nundi road kuda untadhi ani vinnanu me africa videos ani choosina anna superb ipudu e video kuda superb nice city good anna keep it up love from Hyderabad ❤
China developing 🔥🔥🔥 outstanding ❤️❤️❤️
Recent 4-5days nunchi, mi content of videos chaana bagunai bro, keep growing more heights✨✌.
40 mins video ayina inka unte bagunnu anipinchindhi 👌👌
Exactly
Beautiful city n nice explain cheseru Uma garu. China vallu nunchi manam yento nerchukovali
మన దేశం కర్రప్షన్ వల్లనే దేశం వెనుక బాటు తనానికి ముఖ్యకారణం నా అభిప్రాయం
Adi kooda
Corruption turns the built bridge into tofu
@@nandyalaramadevi7031reservation వాళ్ళు ఎన్ని స్కాములు చేశారు? పెద్ద పెద్ద ఇనిస్టిట్యూట్ల లో prvt. ఎలాగూ వీరికి ఉద్యోగాలు ఇవ్వరు..రాజకీయ బలం,కుల బలంతో అన్ని bank loans పొంది అప్పనంగా తెల్లారేసరికి లక్షాధికారులు అవుతారు మీరే ఎలా...! పోనీ Govt. సంస్థల్లో ఎంతమందిని top post లోకి రానిస్తారు..?SBI, LIC ఏదైనా తీసుకోండి.. ఎదో అవుండబట్టే కొద్ది మంది బడుగులన్నా గౌరవప్రదమైన జీవితం అనుభవిస్తున్నారు. అది కూడా మీకు కంటగింపు..ఇది మానవ అభివృద్ధి కాదా..!? దీన్ని సహించలేరు. ఎందుకంటే..అంటరాని, అంగారినవాళ్ళు మీ ముందే తెల్లచొక్కా వేసుకొని ఉన్నంతలో హుందాగా ఉన్నపుడు మీ మనసు ఓర్చుకోలేదు.
రోడ్ల పక్కన ఎంతమంది reservation వ్యక్తులకు షాప్స్, ఆస్తులు ఉన్నాయి ?
ఈ దేశ అధోగతికి పైకులాలు వారే ముఖ్యులు, ఈ కుల వ్యవస్తే ప్రధాన కారణం. ఇక్కడ reservation అంటున్నవారు, తాము మీరనుకునే గొప్ప కులంని దాచి, ఒక సoవత్సరం అంటరాని కులం పేరు చెప్పుకుని తిరగండి..దాని విశ్వరూపం తెలుస్తుంది. ఇలా మాట్లాడేవాళ్ళు ఎదుటివాడు కొత్తవాడైతే..వీడి కులంమేని తెలుసుకునేదాక మీ మనస్సు ఎంత అసహనంగా ఉంటుందో కదా...!
దీనంతటికీ ఇక్కడి కుల సం కుచితం, సామాజిక, రాజకీయ వ్యవస్థ...ఏడవకండి అనవసరంగా.. అవగాహన చేసుకొని మాట్లాడండి.
No country is perfect. Nor China is!
China also has the problem with income gaps :
👉many are probably living in a rather poor condition.
And they are like many other people as well : some are honest good men, some are lasy assholes, some are open-minded folks, some are racist jerks.
Same old stuff anywhere. , right ?
Yet...
Instead of focusing meddling with others affairs, China government choose to focus and do efforts to fix their own domestic affairs.
Of course, the president Xi may not be perfect and the China leadership may not be ideal for you the outsiders !!
But the China government do manage to help China people stand up and progress.
Now most China people are proud of their race and country.
@@nandyalaramadevi7031asal reservation ki karanam cast system ye kadha
No cast only humanity.super uma
Wow China infrastructure is extremely developed and sooo clean and well maintained!! And looks like people are so friendly really super Anna !!
Bro, your videos are so good and enjoy the china trip. Small suggestion, videos thumbnail lo part 1, 2,3 ala petandi...order lo chudanki knchem problem la undi. Thanks bro. Tckr
beautiful city .. Beautiful video...strict rules ...life time high....good..
Chala chala bhagundhi video brother super experience we enjoy video thank you brother
China beautiful development....
Love from kuwait 🇰🇼
Non stop explanation with Out any kind of mistakes. Well explained guruji
అక్కడ ప్రజలందికీ సమాజం యొక్క బాధ్యత ఉంటుందనీ అర్థమౌతుంది..
Super. U. M. A.... Super 👌
Very. Thanks. U. M. A.. 🙏💐
Good uma great uma 🌹🙏
Superstar Mahesh fans mori Pandu 📻
Hi Uma! This city is beautiful and Neatly maintained!it looks like half Dubai and half New York!!and Singapore!!lovely city 👍👍👌👌❤️
Hii bro
They're fully developed imo🤑
17:07 same నేను కూడా ఏదో అనుకున్న 😶
19:40 i love watches but I don't have a single one 😅 anyway eye on Rolex 😅
24:35 Human Development = Other Species Destruction 😢
What an awesome Experience 🤩🚆
❤ from Tulunad, Mangalore (Kudla).
Must visit places: 1) Chongqing zoo
2) Ciqiou (ancient town)
3) jiefangbei food street at night
4) wulong
5) jinfo shan
Xijie, daxuecheng cheppu ra
1) Chongqing📍
2) taizhou shenxianju📍
3) huayang
4) xinghua 📍
5) lyuan lake 📍
6) three natural bridges 📍
7) highest sky corridor warerfall in guangdong 📍
8) shangro wangxian valley 📍
9) stairway of heaven 📍
10) guilian 📍
11) hulunbrier grass lsland 📍
Annya E places ki nvvu ela visit cheyyali okkeokkati okke prapancham anni place s heaven s la vuntayi
Mana telugu parjalaki rasipetti ledhu elanti andanchidaniki
Mana city's lo elantivi vunte entha bagunu anipistadi 😢
సూపర్ సూపర్ సూపర్ థాంక్స్ బ్రదర్ 👍
ఉమా గారు అవకాశం ఉంటే జాకీ చాన్ని కలవండి కంకిపాటి రాంబాబు, అడ్వకేట్, ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం
Iam from jrg brother
Im also jangareddy gudem
Tq, so beautiful gaa undi 👌
Cheppalentha andamaina desam bro
Miru unna chongqing daggarlo zuizaigo
I movie locations unna oka UNESCO world heritage site undi adhi kachitanga chodalisina pradesam tappakunda vellandi
Inko vintha xian city lo unna terracotta warrior’s place mind blowing place adhi aite miss avvoddduuu
నీవు వివరించే విధానం సూపర్ గా ఉంది❤నీ speech super
సూపర్ గా వుంది వీడియో 😊
చైనా మనకు శత్రుదేశం అయినా వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది క్రమశిక్షణలో గాని, కష్టపడే తత్వంలో గాని కానీ మొత్తంగా చైనా ఎంత అభివృద్ధి చెందింది.మన దేశం మాత్రం చాలా వెనకబడి వుంది కుళ్ళు స్వార్థపర రాజకీయ నాయకుల వలన.
中印什么时候是敌人了呢?中国人不这么认为啊。没人认为印度是敌人,虽然我们存在边境问题,多年前的中印之战也是西方挑拨你们印度,中国政府领导多次前往印度说服印度人中印之间不应该用战争解决问题,多次劝说,最后不得已才开始战争的。总的来说,你们的印度政府做事风格比较短视,总是希望用战争解决问题,而中国政府不这样,他希望人民安居乐业,不希望任何战争,能不用武力就尽力避免战争,避免伤亡。
When did India become China’s enemy? It’s not like that in China!
because india invade china Tibet that cause conflicts, china Tibet originally has nothing to do with india , tibet has been part of china since china Yuan denasity ,till now already 800 years , when UK colonized India ,UK army invade china Tibet and take large part of tibet land ,that time china is busy defending west country invading from east and did not send more army to Tibet dedending UK and india soliders invading Tibet, after india dependent , India never consider returning those invade land back to china ,but even send more army to china Tibet and eager to.invade more china land ,India total invading 30 0000 square kilometers land from.china Tibet ,that is why in 1962 the war china against india happened , indias already forget the traditional boarder for past 1000 years between china and india ,india army has noth too far in china Tibet land it is India's greedy that cause the way , if relate to ennimy, India is the invader and ennimy of china ,until now most of indians do not know that it was india cause the war ,
我感到很奇怪的是,为什么印度有很多人把中国视为敌人??就算在中国的官方媒体上,也从来没有把印度视为敌人来宣传。中国的新闻上也会报道中国和印度之间的纠纷,并有时候会批评印度政府的反华政策。但是从来没有宣传过仇恨印度的内容。中国人民也从来没有认为印度是敌人。只是认为有时候印度会挑衅。但从来不会上升到敌人的那种严重程度
no Chinese government think India enemies,we didn't want invade
Good morning uma garu nice video miru chupinche places and explanation naku chala istam uma garu go on your destiny best of luck
Beautiful china❤
చాలా బాగా చెప్పినారు కానీ మీరు ముందే వాళ్ళు లవర్స్ అని చెప్పడం మీకు తెలిసినట్టు మాకు చెప్పడం బాగుంది చైనా చాలామంది వెళ్ళినరు కానీ ఇంత బాగా ఎవరు చెప్పలే గుడ్
నువ్వు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా...ప్రజలని అడుగు మనం అందరం మిత్రులమే I love India అంటారు...
But mana నాయకులు వాళ్ళ పబ్బం కోసం అన్ని పుట్టిస్తున్నారు
Imagine India lo kuda evaraina chineese tourist vasthe manam kuda manchigane matladadam. Chineese are outright racist and think Indians are second class citizens in their social media, just like we do bad mouthing China in our social media. So avesa padi china good and manam bad ani decision vacheyodu
True😊
Ever green you tube traveller naanevesh
Y0😮
Jai Sriram ❤
Chala development brother excellent china chala Baga explore chesi chupistunnaru tq so much
వీడియో చాలా బాగుంది అన్న నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు వివరించడం బాగుంది మీరు చూపించిన విజువల్స్ బాగున్నాయి love from విశ్వ విజేత నా అన్వేషణ ఫ్యాన్స్❤❤❤
చైనా కమ్యూనిస్ట్ దేశం అందుకే తక్కువ ధరలు.... గ్రేట్ చైనా...
Amazing city.........Amazing people ❤
You are Great Traveller brother.
Thank You for Showing China country
Like from hindupur 🎉🎉🎉🎉jai balayya
రూల్స్ & నీట్ నెస్ సూపర్ చైనాలో చూడగలగటం మీవల్లనే అన్న గారు ❤❤❤❤
looks good anna
Already anvesh chupinchadu bro...thnx
ఉమా గారు చాలా క్లియర్ గా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నారు.. ఏ తెలుగు ట్రావెలర్ ఇలా చెప్పలేదు.. ఎవరు ఎన్ని దేశాలు తిరిగితే ఏమి లాభం కంటెంట్ క్లియర్గా చెప్పకపోతే.
Welcome to China. If you encounter difficulties, you can call 110 at any time, and the Chinese police will patiently help you solve the problem. Moreover, the Chinese people are also very friendly. I wish you a pleasant trip. Chongqing and Chengdu are both large cities in China and are also suitable for living.
సూపర్ br
Good morning 🌄 wonderful vedio achaa city 🏙️ vlogs interest 😊
ఇంకో 100 year's అయిన మనం రీచ్ అవ్వలేం వాళ్ళను..
Communist party ki evadu vote veyaduga anubhavavinchandi
చైనా కమ్యూనిస్టు వాళ్ళు కష్టపడి బ్రతకమని చెప్తారు మన కమ్యూనిస్టు వాళ్ళు డబ్బు ఉన్న ని కొట్టండి పేదవాన్ని పంచండి అంటారు అదే తేడా మనకు చైనా కమ్యూనిస్టు వాళ్లకు@@Imtiaz-gb1qv
@@Imtiaz-gb1qvబెంగాల్ ని 30 సంవత్సరాలు పాలించారు కమ్యూనిస్టులు మరి ఎందుకు కాలేక పోయింది చైనా
@@Imtiaz-gb1qvప్రజలకు కష్టపడేది నేర్పిస్తే అన్ని దేశాలు డెవలప్ అవుతాయి
@@Imtiaz-gb1qvమన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు డబ్బు ఉన్న వాళ్ళని దోచుకొని సోమరిపోతు లకి పంచండి అని చెప్తారు చైనా కమ్యూనిస్టులు అందరూ కష్టపడి బ్రతుకుదాం అని నేర్పిస్తారు అదే తేడా మన కమ్యూనిస్టులకు చైనా కమ్యూనిస్టులకు
Hi UMA excellent vlog from chongquing. All the best UMA Sharanya