సూపర్ విజయమాల్య, తీసుకున్న అసలు అమౌంట్ ఇచ్చేస్తాను అంటున్నడుకాదా SBI బ్యాంకు నొప్పిగా ఉంది, ఇండియా గవర్నమెంట్ పెద్ద పన్ను కట్టినాడు, అయిన మాల్యకి న్యాయం జరగలేదు, అందుకే లాండన్ వెళ్ళిపోయాడు సూపర్ 💕💞 విజయ్ మాల్యా❤
విజయమాల్యా మంచి పని చేసాడు. మనకు 2 lack ఇవ్వటానికి అన్ని doccuments ఇచ్చిన మళ్ళీ రిజెక్ట్ అయ్యింది అంటారు. దేవుడు మీలాంటి bank వాళ్లకు బుద్ది చెప్పటానికి విజయమాల్యా లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు 🤣🤣🤣
Dhaani valla bank vallaki rupee kuda podhu.. avi malli min bal charges , credit card Charges, atm and loan documentation charges Ila anni common people nunche theesukone settle chesukuntaru
Love you malya nuvu grate nuvu india ki role modal nuve lekapote india gdp andi umdau ? India lo farmars ki 1.laks banks runalu evadu kani nuvu vella.cores ni banks nudi techuvu nuvu grate india lo ithers country ki vellali ante enta checking untadi mari nuvu ela vellavu anduke nuvu grate nuvu talachukonte india ki edi kavalite adi avutavu raja love raja ninu evaru emi cyeyaleru
Malya Alanti Variki Political Support Full ga untundhi kankane Varu Ila Banks ni Cheat Chesi Foreign Country's Ki Park povataniki kids Political leader's Support Chesi Balls Faggara money Commission Theesukoni Varini Foreign Country's Ki Pampistaru not only that Bank Officer's kuda involvement vuntundhi , Kanuka Veerantha Deshani dochukune Desa drohulu Sir. 👎👎👎👎👎
As per his service& concern, he is not a criminal or thief. He is failure man due to many reasons. But still he ready to repay, the actual, we should appreciate, his boldness.
మంచి వ్యాపారవేత్త, మన GOVT కారణంగా అతనిలాంటి ప్రతిభావంతులైన చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వ్యక్తులకు మన govt మద్దతునిచి వారి ఎదుగుదలకి కావలసినవన్నీ దగ్గరుండి rules brack చేసి మరీ ప్రోత్సహిస్తోంది 🤦🏻♂️
Good msg anna. అయినా విజయ్ మాల్యా business బాగునపుడు గవర్నమెంట్ టాక్స్ కట్టాడు గా ఎంతో టాక్స్ పే చెసుడుచ్చు ఈప్పుడు నష్టం వస్తే ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే తన పరిశ్రమలలో ఎంతో మంది ఉద్యోగులు వారి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారి కోసమే న ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ పరిశ్రమలను పునార్దంచలి. బ్యాంకులు రుణాలకు కడతా అన్నపుడు ఏదో సెట్లిల్ మెంట్ చేయాలి .అందుకు ప్రభుత్వం సహకరించలి
1.తప్పులు ఎక్కడ దొర్లుతాయి అంటే మన వ్యవస్థలో, ఎందుకు అంటే సామాన్యుడికి గొప్పోడికి ఒక న్యాయం ఉండదు, గొప్పోడికి గొప్ప న్యాయం సామాన్యుడికి సామాన్య న్యాయం, "ఇంకా మిగిలినది మీరే అర్ధం చేసుకోవాలి" 😃 2. ఆపద సమయం లో ఎవరినైనా ఆదుకోవాలి , కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరి వళ్ళనైనా తప్పులు జరుగుతాయి విజయ్ మాల్యా విషయం లో అలానే జరిగింది, అతను ఆపద సమయం లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు, అందుకే అతనికి న్యాయం చేస్తాం అన్న భారత ప్రభుత్వ న్యాయ శాఖ మీద కూడా పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది. 3. ప్రస్తుత పరిస్థితులలో బ్యాంకు లు కూడా సామాన్యుడి విషయంలో ఇలా ఉండవు , సామాన్యుడు ఒక లక్ష రూపాయలు కావాలంటే ఎన్నో సాక్ష్యాలను బ్యాంకు లు అడుగుతాయి, మరీ అన్ని వేల కోట్లు అప్పు ఇచ్చినప్పుడు కనీసం సాక్ష్యాలు కూడా లేకుండా ఎలా అన్ని వేల కోట్లు అప్పు ఎలా ఇచ్చాయి బ్యాంకులు బ్యాంకులది చూసుకుంటే వాళ్ళది కూడా తప్పే. 4. మాల్యా గురించి తెలియక నేను కూడా తప్పుగానే అనుకున్న కానీ ఇప్పుడు తెలిసిన తరువాత అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. " ఆపద సమయాలలో ఆదుకోకపోతే సామాన్యుడైనా గొప్పోడైన పడే బాధ ఒక్కటే, ఆయనకీ ఆపద సమయం లో ప్రభుత్వం ఆదుకోలేదు అది కూడా ఒక వినాశనమే కదా... అందరు అన్నట్టు నేను కూడా అంటాను " Vijay Malya Is Legend"
విజయ్ మాల్యా ఫస్ట్లో మంచోడే కాకపోతే బిజినెస్ లో నష్టం రావడం వల్ల ఎవ్వరైనా సరే అలా మారిపోతారు సాధారణమైన వ్యక్తే మారుతాడు ఆయన మారడంలో తప్పేమీ లేదు sarkari వారి పాట మూవీ స్టోరీ
విజయ్ మాల్యా ను అరెస్ట్ చేస్తే దేశానికి పరువుపోతుందా ఏంటి ఈ దేశంలో తప్పు చేసిన వాడికి చేయని వాడికి కొన్ని లక్షల మందికి అరెస్ట్ చేస్తున్నారు.ఈ దేశంలో ఒక చిన్న సన్నకారు రైతు5000 రూపాయలు బ్యాంకు లో అప్పు వుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు.ఇది మంచి గా వుందా .
ED not only attached/ seized assets worth of Rs. 18,170.02 crore (80.45% of total loss to banks) in case of Vijay Mallya, Nirav Modi and Mehul Choksi under the PMLA but also transferred a part of attached/ seized assets of Rs. 9371.17 Crore to the PSBS and Central Government.
విజయ్ మాల్యా అసలు కడతాను అన్నప్పుడు బ్యాంకులు అసలు కట్టించు కోవచ్చు కదా మొత్తం కట్టడానికి అతని వ్యాపారం లాభాల్లో లేదు అంటున్నారు కదా అటువంటప్పుడు మన భారతీయుడు అని జాలితో అసలు తీసుకొని వడ్డే ని వదిలేయవచ్చు కదా ఒకప్పుడు మన భారతదేశంలో చాలా వేల కోట్ల టాక్స్ కట్టాడని అంటున్నారు కదా అది నిజమే అయితే ఆ డబ్బు వల్ల మన దేశ అభివృద్ధికి ఎంతో కొంత మేలు జరిగి ఉంటుంది కదా అందుకని ఆ కృతజ్ఞతతో అతను వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటున్నాడు కాబట్టి అతను విదేశీ మనిషి అయినా సరే మన భారతదేశం గవర్నమెంట్ కి ఒకప్పుడు ఉపయోగ పడినందుకు అతన్ని దయాగుణం తో క్షమించి అసలు తీసుకుని అతని పట్ల కనికరం తో మన భారతదేశంలో స్వతంత్రంగా తిరగ నివ్వడం మన బాధ్యత ఎందుకంటే అతను విదేశీ మనిషి కాడు మన భారతీయుడు కాబట్టి అలా చేయడం వల్ల మన భారతీయుల ఐక్యత గొప్పతనం గురించి మన భారతీయులతో పాటు విదేశీ వారు కూడా వారి దేశాలలో గొప్పగా మన భారతదేశం గురించి చెప్పుకునే లా మన భారతదేశం మారుతుందని నా ఉద్దేశం ఎందుకంటే మన మనిషి మన దేశం పట్ల నమ్మకం లేదని విదేశాల్లో చెబుతూ ఉంటే మన దేశానికి ఎంతో అవమానం అగౌరవం ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన దేశము గొప్పగా ఉండాలని నా ఉద్దేశం ఏ దేశం ముందు మన దేశం గౌరవం తగ్గకూడదు కాబట్టి ఇంకెప్పుడూ ఇటువంటి పరిస్థితి రాకుండా ఏ బ్యాంకు వారు గుడ్డి నమ్మకంతో ఎవర్ని నమ్మకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని నా ఆలోచన నమస్తే జై హింద్ ఐ లవ్ మై ఇండియా
It is government’s fault. They didn’t support the aviation industry. Government covered losses for inefficient Air India and didn’t provide any relief to the private players. All airlines except Indigo faced huge financial issues. Government should not treat entrepreneurs as criminals. It is unfortunate that he lost money in Kingfisher. But he provided 1000s of jobs for many years and paid taxes.
ఒక సామాన్యుడు బ్యాంక్ కి వెళితే కొన్ని బ్యాంక్ ల వాళ్ళు కనీస మర్యాద కూడా ఇవ్వరు, అలాంటి బ్యాంక్ వాళ్ళకి కరెక్ట్ అయిన మొగుడు విమా,మన దేశంలో న్యాయానికి, నిజాయితీ కి చోటు లేదని విమా నిరూపించాడు
@Sai Prasad First sariga vinnu bro, tharuvatha alochinchi cheppu. Banks ki burra Em ana vundha asalu okkati ante parledhu almost 25 banks loans echai. Okka common man Bussiness petadaniki matram evaru
మీకు సెల్యూట్ సార్. ఇన్నాళ్లు మీరంటే దురభిప్రాయం ఉండేది. గుజరాత్ లో మోహిల్ చోక్సీ, నీరవ్ మోదీ, లలిత్ మోడీ, ఇంకా చాలా మంది మోడీలు ఒక్కరూపాయి కట్టకుండా వున్నా మన దేశం లో ఒక్కడు మాట్లాడాడు. మీరు సౌత్ ఇండియన్ అవ్వటం వల్లనే ఇదంతా, అదే గుజరాత్ లేదా నార్త్ ఇండియన్ అయితే సెటిల్ మెంట్ అయిపోయేది.
ఎవరు డబ్బులు yeggottaru sir,bank వాళ్ళు వాళ్ళ టార్గెట్ కోసం ,ఇష్టం వచ్చినట్లు loans ఇస్తునారు,credit cards తీసుకున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది,20 years correctga కట్టి 2 months కట్ట లేకపోతే బ్యాంకు వాళ్ళు fraud అంటారు అంతే,నేను బయట చాలా మందిని చూసాను,మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళు road మీదకి వచ్చేస్తున్నారు.
@@zameermohammed7726 sorry sir మూడు రోజులు క్రితం కూడా మా ప్రక్క వూరి మోతుబరి చక్కగా అన్ని ప్రాపర్టీస్ వుండి కూడా బ్యాంకు కు నామం పెట్టారు డబ్బు పలుకుబడి వున్న వారిని ఈ చట్టాలు ఏమీ చేయలేరు దున్నే ఎద్దునే పొడస్తారు సర్ కరెక్ట్ గా కట్టే వారే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు సర్
మన రాజకీయ నాయకులు అలీబాబాలు కంటే చాలా నిజాయితీపరులు గుజరాత్లోనే 5k మంది ఆర్థిక దొంగలు ఉన్నారంటే ఇక దేశములో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న నిజాయితీ ప్రజలకు అప్పులు ఇవ్వాలంటే చుక్కలు చూపిస్తారు మన ప్రభుద్దులు, UK ప్రభుత్వానికి 20cr ఫ్రీగా ఇస్తే ఏ దేశములో ఉన్న గజదొంగలైన దర్జాగా బ్రతక వచ్చు. మాల్య గుజరాతి అయి ఉంటే బీజేపీ వాళ్ళు పట్టించుకోరు.
Boss miru fake news pracharam cheyyakandi,Already india long astulanu velam vesi 1350cr recovery chesindi modi government, idhi congress government loo chidambaram Italian kukka kalipi ichindi,I congress haayamloo mp gaa rajabhogalu anubhawinchadu,
Sir in any country money will be in a calculating way each and every system but it's very sad to say in India government itself using money in different fraud plans and not making poor people to be in better situation with lots and lots of corruption
అతని పక్క నిలబడి ఫోటో దిగటం జన్మ సార్థకం అనుకునే మన రాజకీయ నాయకులు, అన్ని బాగున్న రోజులలో పూర్తి సహకారం చేశారు. అతను అడిగింది ఒకటే నన్ను అరెస్ట్ చేయకండి నేను అన్ని అప్పులు తీరుస్తాను అని చెప్పాడు. బ్యాంక్ కి అసలు కడతాను వడ్డీ తీసివేయమని కోరాడు. అన్ని బ్యాంకులు వొప్పుకున్నరు ఒక్క sbi మాత్రం వొప్పుకో లేదు. అతను ఇండియా కి తిరిగి వస్తే చాలా మంది లెక్కలు బయట పడుతవి.
Couple of times he has clearly said he is ready to pay principle amount, but our idiot banks didn't agree that. Ippudu baaga dhula thirindi 😅. I like his intelligence business tricks. He is more genious person than monster predator 👍👌👏
రైతులకు మరియు సామాన్య ప్రజలకు ఒక లక్ష రూపాయలు or ఒక పదివేలు కూడ లోన్ ఇవ్వరు ఈ waste bank వాళ్ళు...... అదే ఇలాంటి ఎగ్గొట్టే వాళ్లకు అంటే విజయ్ మాల్య కు అన్ని వేల కోట్లు ఇస్తారు..... ఒక భారతీయుని గా చెప్తున్నాను......బ్యాంక్ వాళ్లకు మీకు ఉంటె విజయ్ మాల్య నుండి amount total approximately 10000 crores amount re collect cheyandi అప్పుడు చెప్పండి
Hats off...!!!! Mallya Sir, Every Indian 🇮🇳 should be Proud of you.. 🙏🙏🙏 You are the only ONE, who was able to stand in the world Auctions and WON for millions of dollars like Antique & Priceless Belongings of Tipusultan sword and our Father of our Nation Gandhi belongs & Donated it for FREE to Indian Govt. Shame on Indian Govt that they can't even do amicable settlement with you. They are worth of trillions of dollars to India. All Indians has forgotten the what you did for the country which No person has ever Don. But, I wish you, with my heart & soul that you will be bounce back one of the top 10 Richest in the world 🌎.
Vijay mallya should win… situations will make people take other decisions that seem correct at that time but prove wrong when results come. He should be given proper care as how ambanis are taken care by govt now
Banks have to accept at least the actual (principle) amount so that some is better than nothing, out of 9000c he is ready to pay 6500c. Over all loss will be 2500c.
ఒకసారి అప్పు తీసుకుని ఎగ్గొట్టి చనిపోతే దాని పరిణామం ఎలా ఉంటుంది అంటే మరుజన్మ & ప్రతి జన్మ కూడా వాడి జీవితం మొత్తం ఒకరికి కష్టపడి రుణాలు తీర్చుకుంటూ జీవించాలి & ప్రతి జన్మ రుణాలు తీర్చని పరిస్థితిలో సూసైడ్ చేసుకుని చస్తాడు,ప్రతి ఒక్క జన్మ కూడా దేవుడు ఇలాగానే రాస్తాడు.ఎవ్వరైనా ఇక్కడ తప్పించు కున్న పైన తప్పించు కొలేరు.రుణాలు ఇచ్చే ది తీర్చే ది కుజగ్రహం మాత్రమే, కలియుగ దైవం తిరుమల శ్రీనివాసునికి పెళ్లి కి తీసుకున్న అప్పటి రుణం కుబేరునికి కలియుగాంతం వరకు వడ్డీ మాత్రమే తీరుతుంది, అసలు తీరదు ఇది వారి మధ్యనున్న ఒప్పందం.
హలో పెద్ద పెద్ద అధికారిని పట్టుకొని వాళ్లకి పూత లంచం ఇచ్చి ఈ లోను రప్పించుకొని మన రియల్ గా సినిమాలో చూస్తున్నాం ఇది రియల్ గా జరిగింది కాబట్టే మాలియా అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఒక మంచి సామాన్యుడికి నువ్వు వస్తే ఎక్కువగా డెవలప్మెంట్ ఉంటది పెద్ద పెద్ద అధికారులకు తీసుకున్నప్పుడు దాని తట్టుగా తాకట్టు పెడితే అసలు వ్యాపారాలు ఇయ్యాల జుట్టు ఆయన చేతికిచ్చి బాధపడుతున్నారు అదే ఆ వ్యాపారమైన జుట్టు ఏడ్చేది పట్టుకుని ఎంత బాగుంటుంది భయ్యా
ఒకప్పుడు విజయ్ మాల్యా గురించి తప్పగా అనుకున్న కానీ తను చాలా మంచి మనసున్న వ్యక్తి అని ఇప్పుడు అర్థం అయింది రియల్లీ గ్రేట్ సర్ మీరు
Fact
Yes correct 😅
ruclips.net/video/8Qq8n1WNMZs/видео.htmlsi=X686S5qNoFS6STU5
పాపం రైతులు కాళ్ళు అరిగేలా తిరిగిన ఒక లక్షరూపాయలు లోన్ ఇవ్వవు ఈ బ్యాంక్స్ ఇలాంటి వాళ్ళకి ఇస్తారు 😡😡😡
వాడు దానిలో కొంత కమిషన్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తాడు బ్రో...
Raithulu vellede sadarana bank branch loki branch lo exception undavu...
Malya vellinidi Bank board of directors
కోట్లలో అప్పు తీసుకుంటే లక్షల్లో లంచాలు ఇస్తారు
@@gopirajaede commission kadu bro...bank loan ivvadaniki ayyaae processing fee...2% means...for suppose SBI 1600cr istae andulo 2% processing fee ani bank ki vastadi antae 32 cr
@@hanumanthbalaboina4629 That banks are government banks and not private which means the money is people's money
ఎ మాటకి ఆ మాట కింగ్ - ఫిషర్ బీర్ చాలా బావుంటుది 🍺🍻
🥰
India most selling beer
@@dommetisrinivasarao8159 boom anedhi BIRA company....bira international brand ..okasari net lo chudu....
Aa beer 🍺 company ammeysaadu
Mean while bro code be like:
Avaru ra meru antha
సూపర్ విజయమాల్య, తీసుకున్న అసలు అమౌంట్ ఇచ్చేస్తాను అంటున్నడుకాదా SBI బ్యాంకు నొప్పిగా ఉంది, ఇండియా గవర్నమెంట్ పెద్ద పన్ను కట్టినాడు, అయిన మాల్యకి న్యాయం జరగలేదు, అందుకే లాండన్ వెళ్ళిపోయాడు సూపర్ 💕💞 విజయ్ మాల్యా❤
విజయ్ మాల్యా చేసింది కరెక్టే సర్
అందుకేనండి మంచిమాంచి మేధావులు దేశం విడిచివేళ్లిపోతున్నారు విజయ్ మాల్యా గారు మీరు గ్రేట్ అండి
Same thout.... Before 1year.👌👌👌....ippudu asalu ledu.... Vaddu ledu..... Moddagudurri ani dengeshadu.... India 🇮🇳lo unte tortur petti... Notice la meeda notice lu,,,pumpinchi.. Enquiry.... Meeda... Enquiry petti,, bratikunda gaane champestaaru...... Anduke jump jilani........ Na meeda kopam vaste kingfisher 🍺🍺🍺🍺🍺🍺 beer taagi padukondi anukunnadu..
Ok. .
Noice
విజయమాల్యా మంచి పని చేసాడు. మనకు 2 lack ఇవ్వటానికి అన్ని doccuments ఇచ్చిన మళ్ళీ రిజెక్ట్ అయ్యింది అంటారు. దేవుడు మీలాంటి bank వాళ్లకు బుద్ది చెప్పటానికి విజయమాల్యా లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు 🤣🤣🤣
Dhaani valla bank vallaki rupee kuda podhu.. avi malli min bal charges , credit card Charges, atm and loan documentation charges Ila anni common people nunche theesukone settle chesukuntaru
Babu bavmardi nv rendu lakshala gurinchi matladuthunnav kani 6000kotlu dengesi poyadu vadi dabbulu manam kaduthunnam indirect ga
Love you malya nuvu grate nuvu india ki role modal nuve lekapote india gdp andi umdau ? India lo farmars ki 1.laks banks runalu evadu kani nuvu vella.cores ni banks nudi techuvu nuvu grate india lo ithers country ki vellali ante enta checking untadi mari nuvu ela vellavu anduke nuvu grate nuvu talachukonte india ki edi kavalite adi avutavu raja love raja ninu evaru emi cyeyaleru
Vijay Malya 2000crores kattakapothe, a I mana pine vestharu. Banks ki em loss ledu
Malya Alanti Variki Political Support Full ga untundhi kankane Varu Ila Banks ni Cheat Chesi Foreign Country's Ki Park povataniki kids Political leader's Support Chesi Balls Faggara money Commission Theesukoni Varini Foreign Country's Ki Pampistaru not only that Bank Officer's kuda involvement vuntundhi , Kanuka Veerantha Deshani dochukune Desa drohulu Sir. 👎👎👎👎👎
He is great man. Helped thousands of families as much as I know. What comes on media is not completely true. He is a legend.
Normusukobhe dhesaaniki bokka petti velladu aa lanjaa koduku , desha dhrohi aa gaadidha koduku 😅😅😅😅😅😅
ఎలాగో వయస్సు అయిపోతుంది అతను suddenly చనిపోతే అంత మాయ . malya one big legend.
Appudu aaa nastanni prajalapai tax Rupam lo lagutharu
😅
@@appalarajupalla9951ippudu matram vadilestunara enti dobbutunnar ga
@@suryaprakash428ippdu kuda ap adhey cheyali ap e kadhu india kudaa 😂😂
@@appalarajupalla9951vaadi koduku vunnadu gaa
As per his service& concern, he is not a criminal or thief. He is failure man due to many reasons. But still he ready to repay, the actual, we should appreciate, his boldness.
It's truth
When bro all his loans are defaults and mafi by central govt then he wants to repay that
మంచి వ్యాపారవేత్త, మన GOVT కారణంగా అతనిలాంటి ప్రతిభావంతులైన చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వ్యక్తులకు మన govt మద్దతునిచి వారి ఎదుగుదలకి కావలసినవన్నీ దగ్గరుండి rules brack చేసి మరీ ప్రోత్సహిస్తోంది 🤦🏻♂️
Correct bro
Good msg anna. అయినా విజయ్ మాల్యా business బాగునపుడు గవర్నమెంట్ టాక్స్ కట్టాడు గా ఎంతో టాక్స్ పే చెసుడుచ్చు ఈప్పుడు నష్టం వస్తే ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే తన పరిశ్రమలలో ఎంతో మంది ఉద్యోగులు వారి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారి కోసమే న ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ పరిశ్రమలను పునార్దంచలి. బ్యాంకులు రుణాలకు కడతా అన్నపుడు ఏదో సెట్లిల్ మెంట్ చేయాలి .అందుకు ప్రభుత్వం సహకరించలి
1.తప్పులు ఎక్కడ దొర్లుతాయి అంటే మన వ్యవస్థలో, ఎందుకు అంటే సామాన్యుడికి గొప్పోడికి ఒక న్యాయం ఉండదు, గొప్పోడికి గొప్ప న్యాయం సామాన్యుడికి సామాన్య న్యాయం, "ఇంకా మిగిలినది మీరే అర్ధం చేసుకోవాలి" 😃
2. ఆపద సమయం లో ఎవరినైనా ఆదుకోవాలి , కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరి వళ్ళనైనా తప్పులు జరుగుతాయి విజయ్ మాల్యా విషయం లో అలానే జరిగింది, అతను ఆపద సమయం లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు, అందుకే అతనికి న్యాయం చేస్తాం అన్న భారత ప్రభుత్వ న్యాయ శాఖ మీద కూడా పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది.
3. ప్రస్తుత పరిస్థితులలో బ్యాంకు లు కూడా సామాన్యుడి విషయంలో ఇలా ఉండవు , సామాన్యుడు ఒక లక్ష రూపాయలు కావాలంటే ఎన్నో సాక్ష్యాలను బ్యాంకు లు అడుగుతాయి, మరీ అన్ని వేల కోట్లు అప్పు ఇచ్చినప్పుడు కనీసం సాక్ష్యాలు కూడా లేకుండా ఎలా అన్ని వేల కోట్లు అప్పు ఎలా ఇచ్చాయి బ్యాంకులు బ్యాంకులది చూసుకుంటే వాళ్ళది కూడా తప్పే.
4. మాల్యా గురించి తెలియక నేను కూడా తప్పుగానే అనుకున్న కానీ ఇప్పుడు తెలిసిన తరువాత అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది.
" ఆపద సమయాలలో ఆదుకోకపోతే సామాన్యుడైనా గొప్పోడైన పడే బాధ ఒక్కటే, ఆయనకీ ఆపద సమయం లో ప్రభుత్వం ఆదుకోలేదు అది కూడా ఒక వినాశనమే కదా... అందరు అన్నట్టు నేను కూడా అంటాను
" Vijay Malya Is Legend"
100%Weakness & Negligence Of Our Present Govt; & Indian Laws In Vijay Malya Ussue.🙋
మనం టూ వీలర్ EMI కటకపొతే నే దొబ్బెస్తారు, ఈ లాంటి వాళ్ళ ఈక కూడా పీకలేరు, ఇది మన దేశం దౌర్బాగ్యం...
Nice logic👍
Nenu kuda thappuganea anukunna
Super ga chpperu
I think Vijay malya is the India's best business man and great man after seeing this video
విజయ్ మాల్యా ఫస్ట్లో మంచోడే కాకపోతే బిజినెస్ లో నష్టం రావడం వల్ల ఎవ్వరైనా సరే అలా మారిపోతారు సాధారణమైన వ్యక్తే మారుతాడు ఆయన మారడంలో తప్పేమీ లేదు sarkari వారి పాట మూవీ స్టోరీ
Evarini munchadaniki
Tdp srujana chowdary 8000 crores kani evvadiki telidu😢😢
Evudraa nuvvu pilla hook laa unnav
మీరు rcb fan అనుకుంటున్నా
@@manichkanta4406 rcb oka malya di kadu . Royal challengers group promoters andaridi . Malya nerastudu , royal challengers company kadu
అసలు ఇస్తాను అన్నాడు కదా settlement చెయ్యొచ్చు కదా అనవసరంగా issue పెద్దది కావడం వల్ల దేశం పరువు పోవడం తప్ప ఏమీ జరగదు 🙄👍
విజయ్ మాల్యా ను అరెస్ట్ చేస్తే దేశానికి పరువుపోతుందా ఏంటి ఈ దేశంలో తప్పు చేసిన వాడికి చేయని వాడికి కొన్ని లక్షల మందికి అరెస్ట్ చేస్తున్నారు.ఈ దేశంలో ఒక చిన్న సన్నకారు రైతు5000 రూపాయలు బ్యాంకు లో అప్పు వుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు.ఇది మంచి గా వుందా .
ఇది కేంద్రం ఆడిస్తున్న డ్రామా
@@mahalakshminaidukarrivenka9416 వాడు లోన్ ఎప్పుడు తీసుకున్నాడు అసలు కేంద్రం లో ఎవరున్నపుడు తీసుకున్నాడు
అవును అన్న ఆ పరువు కాపాడటానికి రైతులు సస్తున్నారు గ
MSG delete chei
In POV of Vijay Malia he's correct, he paid crores of rupees as taxes to both central and state government. He's ready to clear the actual taken.
ED not only attached/ seized assets worth of Rs. 18,170.02 crore (80.45% of total loss to banks) in case of Vijay Mallya, Nirav Modi and Mehul Choksi under the PMLA but also transferred a part of attached/ seized assets of Rs. 9371.17 Crore to the PSBS and Central Government.
So what
What about interest
@@keerthiramG ......
Manalanti valliki 73 documentation processes
Vadilanti vaadiki emiledu paiga assalu punishments ledu
Manchi ga. Enjoy chestuu jeevanam sagistunnadu
Central govt kallu moosukini vadilesinda
CBN emi cheyyaka poyina 60 days jail
Ivanni waste sollu
విజయ్ మాల్యా అసలు కడతాను అన్నప్పుడు బ్యాంకులు అసలు కట్టించు కోవచ్చు కదా మొత్తం కట్టడానికి అతని వ్యాపారం లాభాల్లో లేదు అంటున్నారు కదా అటువంటప్పుడు మన భారతీయుడు అని జాలితో అసలు తీసుకొని వడ్డే ని వదిలేయవచ్చు కదా ఒకప్పుడు మన భారతదేశంలో చాలా వేల కోట్ల టాక్స్ కట్టాడని అంటున్నారు కదా అది నిజమే అయితే ఆ డబ్బు వల్ల మన దేశ అభివృద్ధికి ఎంతో కొంత మేలు జరిగి ఉంటుంది కదా అందుకని ఆ కృతజ్ఞతతో అతను వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటున్నాడు కాబట్టి అతను విదేశీ మనిషి అయినా సరే మన భారతదేశం గవర్నమెంట్ కి ఒకప్పుడు ఉపయోగ పడినందుకు అతన్ని దయాగుణం తో క్షమించి అసలు తీసుకుని అతని పట్ల కనికరం తో మన భారతదేశంలో స్వతంత్రంగా తిరగ నివ్వడం మన బాధ్యత ఎందుకంటే అతను విదేశీ మనిషి కాడు మన భారతీయుడు కాబట్టి అలా చేయడం వల్ల మన భారతీయుల ఐక్యత గొప్పతనం గురించి మన భారతీయులతో పాటు విదేశీ వారు కూడా వారి దేశాలలో గొప్పగా మన భారతదేశం గురించి చెప్పుకునే లా మన భారతదేశం మారుతుందని నా ఉద్దేశం ఎందుకంటే మన మనిషి మన దేశం పట్ల నమ్మకం లేదని విదేశాల్లో చెబుతూ ఉంటే మన దేశానికి ఎంతో అవమానం అగౌరవం ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన దేశము గొప్పగా ఉండాలని నా ఉద్దేశం ఏ దేశం ముందు మన దేశం గౌరవం తగ్గకూడదు కాబట్టి ఇంకెప్పుడూ ఇటువంటి పరిస్థితి రాకుండా ఏ బ్యాంకు వారు గుడ్డి నమ్మకంతో ఎవర్ని నమ్మకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని నా ఆలోచన నమస్తే జై హింద్ ఐ లవ్ మై ఇండియా
Yes sir this absolutely correct
Legend is always a legend he brought up many businesses which are in downfall The king of good times will always remember him as a legend
Peoples like only frauds
@@lionbln2688 That's why Jagan is CM in AP
@@PrudhviDon-rx1fj😂
Ok. .
Noice
Eventually he will be the winner, no doubt on it. Forever he is/will be the LEGEND 👍👏🙏
మన gvt కుడా మన ఇండియవలకు హెల్ప్ చేయదు, దాంట్లో ఇతను😮
It is government’s fault. They didn’t support the aviation industry. Government covered losses for inefficient Air India and didn’t provide any relief to the private players. All airlines except Indigo faced huge financial issues. Government should not treat entrepreneurs as criminals. It is unfortunate that he lost money in Kingfisher. But he provided 1000s of jobs for many years and paid taxes.
ఒక నెల బ్యాంకు emi కట్టకపోతే ఇంటికి వేస్తారు బ్యాంకు వాళ్లు మరి విడి అస్తలుని వేలంవేవొచ్చు కదా మన గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది విజయ్ కి
ఒక సామాన్యుడు బ్యాంక్ కి వెళితే కొన్ని బ్యాంక్ ల వాళ్ళు కనీస మర్యాద కూడా ఇవ్వరు, అలాంటి బ్యాంక్ వాళ్ళకి కరెక్ట్ అయిన మొగుడు విమా,మన దేశంలో న్యాయానికి, నిజాయితీ కి చోటు లేదని విమా నిరూపించాడు
So sad for Vijay malya...govt help chesi undali because he is paid all taxes
Ah aunu kadha madam Keerthi Pamula hi madam how are u nenu ninu true ga love chesthunanu ma nitho timepass cheeyatlenu ok na
@@vardhanreddynani8035 avunaa k naatho em chestav time pass rodlalo ni lovers untaru kojjalu valla daggaraki vellu Valle niku time pass chestaru
@@keerthipamula8886 hello hello nenu annana alla endhuku bad ga behave chesthunav ma
@@vardhanreddynani8035 rey evvara meerantha
Malya sir enni telivi tetali meku ala vachaeee ....vatilo sagam naku evandiii
I love you sir......
Ur are the carrect person.......
Ur more than100000times better than the Indian politicians.....
He is a legend 😎
@Sai Prasad antha money vunte comment kuda petaka povu
@Sai Prasad First sariga vinnu bro, tharuvatha alochinchi cheppu. Banks ki burra Em ana vundha asalu okkati ante parledhu almost 25 banks loans echai. Okka common man Bussiness petadaniki matram evaru
మీకు సెల్యూట్ సార్. ఇన్నాళ్లు మీరంటే దురభిప్రాయం ఉండేది. గుజరాత్ లో మోహిల్ చోక్సీ, నీరవ్ మోదీ, లలిత్ మోడీ, ఇంకా చాలా మంది మోడీలు ఒక్కరూపాయి కట్టకుండా వున్నా మన దేశం లో ఒక్కడు మాట్లాడాడు. మీరు సౌత్ ఇండియన్ అవ్వటం వల్లనే ఇదంతా, అదే గుజరాత్ లేదా నార్త్ ఇండియన్ అయితే సెటిల్ మెంట్ అయిపోయేది.
గొప్ప గొప్ప రాజులు కూడా కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లనే దుస్టులుగా పరిగణించపడ్డారు... రావణ బ్రహ్మ లాగా....... ఏమి చేయలేము విధి రాత అది...... 👍
రావణబ్రహ్మ నేత ప్పుడు మనిషి కాదు మహా పండితుడు గొప్ప విద్వాంసుడు
@@pmrpurushottham.g6897 ఎవడు ఐతే ఏందీ. తప్పు చేసాడుగా.. సచ్చాడు
He is really a genuine person😢😢
ఒక గొప్ప మనిషి పనికిమాలిన వాళ్ళతో తిట్లు తింటున్నాడు
Yes bro
Superrrr Sir Inka Anni Bank Lo Ilany Cheyandi Sir Meeru Great Sir Superrrr Ajthy
Legendary businesses man, we respect malya👍👍👍👍
Nuv king uncle.... I like your attitude...❤❤❤💕💕🎉🎉🎉🎉
ధనం మూలం 💵💵 ఇదం జగత్ 💯💯💯💯💯
Nicely done Malya bhai, slap on for all the Bankers who deny common man loans for living, let the dirty bankers learn
Aha lones money amtha mana midhe rudhutharu anta bro
He is great ❤
Once King, always King 🎉
London government one of the power full government in world🔥🔥
But not with putin😅
అంత కంటే ఎక్కువ మంది ఇండియా లో చాలా మంది (మాల్యా కంటే ఎక్కువ అమౌంట్ ఎగదొబ్బిన వారు చాలామంది వున్నారు అలా ఎగ్గోటడం కామన్ సర్ మాల్యా చాలా బెటర్
ఎవరు డబ్బులు yeggottaru sir,bank వాళ్ళు వాళ్ళ టార్గెట్ కోసం ,ఇష్టం వచ్చినట్లు loans ఇస్తునారు,credit cards తీసుకున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది,20 years correctga కట్టి 2 months కట్ట లేకపోతే బ్యాంకు వాళ్ళు fraud అంటారు అంతే,నేను బయట చాలా మందిని చూసాను,మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళు road మీదకి వచ్చేస్తున్నారు.
@@zameermohammed7726 sorry sir మూడు రోజులు క్రితం కూడా మా ప్రక్క వూరి మోతుబరి చక్కగా అన్ని ప్రాపర్టీస్ వుండి కూడా బ్యాంకు కు నామం పెట్టారు డబ్బు పలుకుబడి వున్న వారిని ఈ చట్టాలు ఏమీ చేయలేరు
దున్నే ఎద్దునే పొడస్తారు సర్
కరెక్ట్ గా కట్టే వారే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు సర్
SUPER INFORMATION VIDEO BROTHER NICE KEEP IT UP 🥰👍🏻
Good work ... Nice information brother..
E roju RCB match undi😂 ..anyway nice content bro
❤️
Thank you Anna good explanation..Anna okka sari ACT fibernet gurinchi cheppandi Anna plz...Thank you Anna 🥰
ఇలాంటివి జరిగినప్పుడే system లో ఉన్న బొక్కలు బయట పడతాయి 😂😂
Rules పేద వాడికి ఒక లా, ధన వంతులకి ఒకలా ఉంటాయన్న నిజం వెక్కిరిస్తూ ఉంటాది.
Genius.Daring dashing hero
మంచి పని చేసావు తాతయ్య
Nice
మన రాజకీయ నాయకులు అలీబాబాలు కంటే చాలా నిజాయితీపరులు గుజరాత్లోనే 5k మంది ఆర్థిక దొంగలు ఉన్నారంటే ఇక దేశములో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న నిజాయితీ ప్రజలకు అప్పులు ఇవ్వాలంటే చుక్కలు చూపిస్తారు మన ప్రభుద్దులు, UK ప్రభుత్వానికి 20cr ఫ్రీగా ఇస్తే ఏ దేశములో ఉన్న గజదొంగలైన దర్జాగా బ్రతక వచ్చు. మాల్య గుజరాతి అయి ఉంటే బీజేపీ వాళ్ళు పట్టించుకోరు.
Boss Modi garu vadi astulu velam vestunnaru
కాంగ్రెస్ givt లంచాలు తిని vijay malya ని ముంచినది
Yes u said correct
@@cheedellanagaraju5602adi news lone asalu jaragadu
Boss miru fake news pracharam cheyyakandi,Already india long astulanu velam vesi 1350cr recovery chesindi modi government, idhi congress government loo chidambaram Italian kukka kalipi ichindi,I congress haayamloo mp gaa rajabhogalu anubhawinchadu,
Good information bro
And
Your voice is very nice 😊
రైతులకు ఇవ్వలేక బ్యాంకులో ఉన్న పైసలు విజయ్ మాల్యాకిచ్చి విదేశాలకు పంపించిన మన గవర్నమెంట్
మొనగాళ్ళకే మొనగాడు ది గ్రేట్ విజయ్ మాల్యా
After watching this , he is legend, what ever it is, time dont favoured, that's it
51 th" like good explanation 😊Bro..
Tnq u Gopika Garu❤️
Brother yuvraj sing life story cheppu brother what a player i have never ever seen that type of player 🇮🇳
Sir in any country money will be in a calculating way each and every system but it's very sad to say in India government itself using money in different fraud plans and not making poor people to be in better situation with lots and lots of corruption
Good information 👍
Iam Fan of Vijay malya 😊
విజయ్ మాల్యా ని గెలుస్తాడు బ్యాంకులు అతనిని ఏమీ చేయలేవు ఇది పక్కా
Super information Anna
Tnq u PCM Edits❤️
He is a legend. 😎🤩
Anna RGV gurichi mida oka video chey anna ❤❤❤
అతని పక్క నిలబడి ఫోటో దిగటం జన్మ సార్థకం అనుకునే మన రాజకీయ నాయకులు, అన్ని బాగున్న రోజులలో పూర్తి సహకారం చేశారు.
అతను అడిగింది ఒకటే నన్ను అరెస్ట్ చేయకండి నేను అన్ని అప్పులు తీరుస్తాను అని చెప్పాడు. బ్యాంక్ కి అసలు కడతాను వడ్డీ తీసివేయమని కోరాడు.
అన్ని బ్యాంకులు వొప్పుకున్నరు ఒక్క sbi మాత్రం వొప్పుకో లేదు.
అతను ఇండియా కి తిరిగి వస్తే చాలా మంది లెక్కలు బయట పడుతవి.
Great information ❤
Good👍👍 info
I THINK ED ALREADY ATTACHED 11000 CR,SO NO LOSS FOR THE BANKS
That is kingfisher విజయ్ మాలియ..YOUR A GREAT SIR..
Inni rojulu teliyadu cheat anukunna but he is innocent 👏👏👏🙏👌
Eppati varku nenu thanu donga emo anukunna but after this video I became his fan...
Power of vijaya malya 💖
❤
Nu b
.😅😮😮😢🎉🎉😂😂
నీకేం చేశాడు వడు
@@venkatkilli3072 deshaniki chesadu
@@kingabhi4208 దేశానికి 9 వేల కోట్లు పెట్టాడు బొక్క
@@venkatkilli3072 that's the power of Vijay malya
Clear gaa cheppaavu bro
నువ్వు గ్రేట్ విజయమల్య
గ్రేట్ కాదు బ్రో తోపు పేరులోనే ఉంది విజయం దటీజ్ పవర్ ఆఫ్ విజయ్ మాల్యా
Nice EXPLEMENt bro
he is legend man
ATM CHARGES ANI BANK VALLU MAADEGARE A MONEY NI RECOVERY CHESTUNNARU
He is perfect business man
Finally he is not that bad person
Hlo..
You have have a euphonious voice❤
Tnq u Nikitha Garu❤️
మోడీ ఉండగా బయమెందుకు
Love you 💞
Nikitha nee insta I’d cheppu
Ibooma gurnchi oka video chey anna ❤
I ever support VIJAY MALYA......✊✊✊
నా లైఫ్ లొ ఇంత రీజనబుల్ డీల్ వినలేదు.
Indian govt recovered more than what he took …but case is pending in court ..but difficult to bring since he hold UK passport
Couple of times he has clearly said he is ready to pay principle amount, but our idiot banks didn't agree that. Ippudu baaga dhula thirindi 😅. I like his intelligence business tricks. He is more genious person than monster predator 👍👌👏
He Always Legend😍
భారీ స్కం లు ప్రభుత్వ సహకారంతో జరుగుతాయి.
Malyani emi pikaleru ! Adhe place lo common man vunte ,,!!😭😭😭😭
alochana tappu
❤vjay Maleya=vegayudu vejayam yipu 😂after Dethe wining😢🎉
Vijay Mallya sir I like very good sar god bless you sir
Hii
Very good 👍
రైతులకు మరియు సామాన్య ప్రజలకు ఒక లక్ష రూపాయలు or ఒక పదివేలు కూడ లోన్ ఇవ్వరు ఈ waste bank వాళ్ళు...... అదే ఇలాంటి ఎగ్గొట్టే వాళ్లకు అంటే విజయ్ మాల్య కు అన్ని వేల కోట్లు ఇస్తారు..... ఒక భారతీయుని గా చెప్తున్నాను......బ్యాంక్ వాళ్లకు మీకు ఉంటె విజయ్ మాల్య నుండి amount total approximately 10000 crores amount re collect cheyandi అప్పుడు చెప్పండి
Hats off...!!!! Mallya Sir, Every Indian 🇮🇳 should be Proud of you.. 🙏🙏🙏
You are the only ONE, who was able to stand in the world Auctions and WON for millions of dollars like Antique & Priceless Belongings of Tipusultan sword and our Father of our Nation Gandhi belongs & Donated it for FREE to Indian Govt. Shame on Indian Govt that they can't even do amicable settlement with you. They are worth of trillions of dollars to India. All Indians has forgotten the what you did for the country which No person has ever Don.
But, I wish you, with my heart & soul that you will be bounce back one of the top 10 Richest in the world 🌎.
నిజమైన దోషులకు తగిన శిక్ష పడ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు
He is a great legend..
Bank recovered 10000 cr worth property for 4000 cr principal amount and still considered him a fraud
Banks vallu Farmers meeda win avvutaru ..ide fact
Excellent video
Yes bro your are correct,, all bank are useless,,
SBI వాళ్ళు మిగితా బ్యాంకు లు అంతా వెళ్లి విజయ్ మల్యాది పట్టుకొండి 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Vijay mallya should win… situations will make people take other decisions that seem correct at that time but prove wrong when results come. He should be given proper care as how ambanis are taken care by govt now
ఒక రకంగా బ్యాంకు లకి బాగా బుద్ది చెప్పాడు మాల్యా, సామాన్య ప్రజలమీద వీళ్ళ ప్రతాపం...
Banks have to accept at least the actual (principle) amount so that some is better than nothing, out of 9000c he is ready to pay 6500c.
Over all loss will be 2500c.
He is a legend.. Politicians take crores of loans from banks n defaulted.. This crisis is mainly due to indian politics
ఒకసారి అప్పు తీసుకుని ఎగ్గొట్టి చనిపోతే దాని పరిణామం ఎలా ఉంటుంది అంటే మరుజన్మ & ప్రతి జన్మ కూడా వాడి జీవితం మొత్తం ఒకరికి కష్టపడి రుణాలు తీర్చుకుంటూ జీవించాలి & ప్రతి జన్మ రుణాలు తీర్చని పరిస్థితిలో సూసైడ్ చేసుకుని చస్తాడు,ప్రతి ఒక్క జన్మ కూడా దేవుడు ఇలాగానే రాస్తాడు.ఎవ్వరైనా ఇక్కడ తప్పించు కున్న పైన తప్పించు కొలేరు.రుణాలు ఇచ్చే ది తీర్చే ది కుజగ్రహం మాత్రమే, కలియుగ దైవం తిరుమల శ్రీనివాసునికి పెళ్లి కి తీసుకున్న అప్పటి రుణం కుబేరునికి కలియుగాంతం వరకు వడ్డీ మాత్రమే తీరుతుంది, అసలు తీరదు ఇది వారి మధ్యనున్న ఒప్పందం.
Vijay Mallya Maru janmala tirustadu vadileiyandi kalki gaa pottiiiiiiiiiii
Vijay malya bank కి డబ్బులు ఎప్పుడో కట్టేసాడు ,అందుకే వాళ్ళు ఏమి చేయలేకపోతున్నరు.