విజయ్ వెనుక పవన్ కల్యాణ్ ? How 🤫 || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 1 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  43 минуты назад +7

    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @sampangilakshmanarao4093
      @sampangilakshmanarao4093 32 минуты назад

      Burra Leni explanation la vundi akka

    • @rowdybabyfunandfun8554
      @rowdybabyfunandfun8554 20 минут назад +1

      PK and VIJAY both are different in terms of movies. Personal character, their thoughts and ideology.....

    • @TV-tu8cp
      @TV-tu8cp 11 минут назад

      అక్క నువ్వు చాలా స్వార్థం గా చెప్పుతావ్ అదైనా నీకు నచ్చిన వాళ్లగురించే చెప్పుతవ్
      పవన్ రాజకీయం లోకి రాకముందే డబ్బు పంచేవాడు బట్ విజావ్ రాజకీయం కోసం మాట్లాడుతున్నాడు సంబంధం వుందా

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 2 часа назад +203

    Yes విజయ్ రాజకీయాలలో సక్సెస్ అవుతాడు 🎉🎉🎉

  • @Jailernot01
    @Jailernot01 33 минуты назад +6

    Message is clear
    Vijay>>>>100 pawans
    Vijay-Secular
    Pawan-Suedo secular

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Час назад +268

    ఒక పవన్ అభిమాని గా చెప్తున్నా పవన్కళ్యాణ్ సనాతన స్పీచ్ వింటే నీరసం వచ్చింది అలాగే విజయ్ పార్టీ సభ ప్రసంగం వింటే goosebumps వచ్చాయి..

    • @sachinthirunagari2321
      @sachinthirunagari2321 Час назад +5

      Koncham opika pattu... Pawan anna 10years back ee start chesadu..

    • @rajasekhar495
      @rajasekhar495 Час назад +12

      పార్టీ establish స్పీచ్ వినురా పుల్కా... చొక్కా చించకున్నం అప్పుడు..😊

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Час назад

      ayitey sulli kosesuko.

    • @balunaik341
      @balunaik341 Час назад

      Neeku tamil vachara pulka

    • @ysathish9234
      @ysathish9234 Час назад +1

      Nuv abhimani ani cheppadu eppudu evariki nuv abhimani kaadhu. Nee msg choosthey mb fan key telusthadhi. I am mb fan

  • @netirajesh9889
    @netirajesh9889 2 часа назад +182

    అయినా విజయ్ సూపరు ఆయన ఆయన స్పీచ్ సూపర్ అబ్బా

    • @ratanprakash6282
      @ratanprakash6282 50 минут назад +1

      Yes

    • @Naani345
      @Naani345 22 минуты назад

      విజయ్ స్పీచ్ ఎలా ఉంది అనేది ఎవడు చూడడు.... సక్సెస్ అయితేనే జనాలు పట్టించుకుంటారు....

  • @mr.gambler3353
    @mr.gambler3353 2 часа назад +51

    21/21 what a performance evm....

    • @Castudent2025
      @Castudent2025 2 часа назад +4

      11 Kanna ekkuve lee

    • @yaksakshi
      @yaksakshi 2 часа назад

      Mee 39.22 gallu EMI cheptharu intha kante

    • @dssha7477
      @dssha7477 2 часа назад +1

      🤣🤣🤣🤣🤣

    • @lagududora5830
      @lagududora5830 27 минут назад +1

      11 papam pawan kalyan debba

    • @entertainmentarea484
      @entertainmentarea484 11 минут назад

      ​@@lagududora5830pothu lekunda vasthey pawan kalyan kanipinchadu

  • @rajunanda7926
    @rajunanda7926 2 часа назад +53

    తమిళ్ యాక్టర్ విజయ్ సంచలన వ్యాఖ్యలు..
    పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకున్న విజయ్ అని కొన్ని వార్తా ఛానల్ లలో చూసాను ఇది చాలా తప్పుగా రాస్తూ ఉన్నారు..
    నిజమే పవన్ కళ్యాణ్ లాగ నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వచ్చాను.
    అంతేకాని ఏ రాజకీయ పార్టీ తో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తాను..
    పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుంటే నా భార్య అనాథ అవుతుంది.. నాకు నా భార్య పిల్లలు అంటే చాలా ఇష్టం..
    ఒకటే దేవుడు ఒకటే దేశం , సామాజిక లౌకిక సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.
    అంతేకాని కులం,మతం అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకోలేదు.
    విజయ్ దళపతి
    TVK పార్టీ అధ్యక్షుడు
    సినీ నటుడు.

  • @maheshkota7956
    @maheshkota7956 Час назад +14

    పవన్ కళ్యాణ్ క్రేజ్ పడిపోయింది... పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడిన ఆవేశపు చేతలు నీరసం లో ఉన్నాయి... విజయ్ మాట్లాడేటప్పుడు చాలా స్పష్టమైన విధానంతో నిదానం తో సరైన నినాదంతో ముందుకు వెళుతున్నాడు.. విజయ్ గారితో పవన్ కళ్యాణ్ పోల్చడం సరికాదు

    • @lagududora5830
      @lagududora5830 26 минут назад

      Pora paytem kukka

    • @govindarajulumd2299
      @govindarajulumd2299 7 минут назад

      Full కొట్టి కొత్తిలాగా ఊగడం, సొంత కులాన్ని కూడ రెచ్చగొట్టి ఓట్లు వేయండి ఏడ్చాడు.

  • @arvasantha7628
    @arvasantha7628 2 часа назад +258

    ఆయన మనిషి , ఈయన సనాతన మనిషి

  • @crazybeats9214
    @crazybeats9214 2 часа назад +167

    Pavan is not equal to vijay 😢

    • @bhaskerreddy6255
      @bhaskerreddy6255 2 часа назад +7

      Yes pavan most bigger than vijay

    • @crazybeats9214
      @crazybeats9214 2 часа назад +4

      @bhaskerreddy6255 nooo
      Anta seen ledu

    • @naveen1508
      @naveen1508 2 часа назад

      ​@@bhaskerreddy6255vadu mokam pachipoina laddu gadu

    • @naturelover7052
      @naturelover7052 Час назад

      Time will tell​@@crazybeats9214

    • @bhaskerreddy6255
      @bhaskerreddy6255 Час назад +1

      @crazybeats9214 arey babu 1999 lone oka mnc add pavan chesadu appudu vijay bacchagadu

  • @rajulocalchannel6791
    @rajulocalchannel6791 2 часа назад +115

    నాయకుడు అనే వాడు అని మతం లని గౌరవం ఇవ్వాలి, కానీ బీజేపీ మతం అనే రాజకీయం చేస్తుంది, అదులో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు,

    • @MahiGandla
      @MahiGandla 2 часа назад +6

      Brother india lo matha rajakiyalu cheyyani okka party ni chupinchu bro prathi na.....kodukki alavatu aindi bjp okkate matha rajakiyalu chesthundani chesthadi barabar chesthadi hinduvulaki unnadi adhokkate mari

    • @BasaNaresh-t9l
      @BasaNaresh-t9l Час назад

      Babu anni party lu mathalamidhane nadustunnayi midhaka Inka aa vishayam raledhu anukunta?

    • @channel-educare
      @channel-educare 53 минуты назад

      Crct chepav

    • @kv.n1449
      @kv.n1449 50 минут назад +3

      అవునా అయ్యా... ఈ సంగతి జగన్ కి ఎందుకు చెప్పలేదు

    • @ratanprakash6282
      @ratanprakash6282 50 минут назад

      Yes

  • @skbandari
    @skbandari Час назад +23

    😂 పవన్ కళ్యాణ్ దశావతారం లో ఉన్నాడు కాబట్టి మేము పట్టించుకోం.... Mr. విజయ్ కామన్ మాన్ గా ఉంటాడు ❤❤❤

  • @appusudha4035
    @appusudha4035 Час назад +22

    పవన్ గారు .......రాజకీయాలు కరెక్టుగా లేవు.......మత రాజకీయాలు చేస్తున్నారు,కుల రాజకీయాలు చేస్తున్నారు
    ఇలాంటివి సమాజానికి ప్రమాదం .....అంతే కాదు ...అతని ఫ్యాన్స్ ఏదో ఎక్సపెర్ట్ చేసారు కానీ ......అది జరగలేదు....జరగదు కూడా........

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 Час назад +24

    తులసి చంద్............
    మీరు ఒక పార్టీ కి కొమ్ముఖాయకుండ.....ఇలానే అందర్నీ ఎండకడుతూ ,న్యాయం కోసం ,e ఛానల్ ద్వారా పోరాడండి,తప్పకుండా ,ప్రజల మదిలో ఉండిపోతారు❤

    • @raghavendrar4668
      @raghavendrar4668 Час назад

      మీ మతం జోలికి రాదు కాబట్టి జై కొట్టాల్సిందే

  • @aravindkumar21922
    @aravindkumar21922 2 часа назад +75

    రెండు నెలల క్రితం పవన్కళ్యాణ్ అంటే ఒక గౌరవం ఒక మంచి ఒపీనియన్, సానుభూతి ఉండేది కానీ ఇపుడు పవన్కళ్యాణ్ అంటే చిరాకేస్తుంది

    • @bhairisrinivas9848
      @bhairisrinivas9848 47 минут назад

      అరేయ్ గారెప్ప నీకెందుకురా మా పవన్ గురించి,నా ధర్మం గురించి మాట్లాడితే ఎందుకు రా అంత నొప్పి

    • @govindarajulumd2299
      @govindarajulumd2299 16 минут назад

      ఈ మధ్యనే ప్రతీవ్రత అయ్యాడు పావలా.

    • @adityatrends1627
      @adityatrends1627 6 минут назад

      Nuvvu namnakapithey nastam ledhu

  • @hussainsyed6363
    @hussainsyed6363 2 часа назад +13

    అయినా నువ్వు అంటే respect undi, ఆ పొలిటికల్ బ్రోకర్ pavan తో విజయ్ నీ పోల్చొద్దు ప్లీజ్ ప్లీజ్

  • @torlapatiravi6336
    @torlapatiravi6336 2 часа назад +127

    విజయ్ గారు సెక్యులర్ కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే సనాతన వాది

    • @sidsiddhus
      @sidsiddhus 2 часа назад +17

      Pavan Kalyan leftist నా, సెక్యులర్ నా, సనాతనం నా ఏదో కూడా పవన్ కు తెలీదు...సమయానుకూలంగా మార్చేస్తాడు, నిలకడ లేని వింత పాలిటీషియన్

    • @VenkatRamanareddy-z5u
      @VenkatRamanareddy-z5u Час назад +1

      Correct 😂😂😂​@@sidsiddhus

    • @ArjunA-nt7xd
      @ArjunA-nt7xd Час назад +1

      PAVAN / SANAATHANII 🫡
      VIJAY / CHRISTIAN

    • @bileshbabunimmagadda2219
      @bileshbabunimmagadda2219 54 минуты назад

      Secular అంటే anti హిందూ అనుకుంట

    • @truedream1934
      @truedream1934 54 минуты назад

      Yes...​@@sidsiddhus

  • @seenapellyharish6654
    @seenapellyharish6654 2 часа назад +62

    Vijay is far better than the PK

  • @vakilsaab6574
    @vakilsaab6574 2 часа назад +209

    పవన్ చేగువేరా గా మొదలు పెట్టాడు ప్రయాణం
    తర్వాత చడ్డి వీర గా మారాడు
    పాచి పోయిన లడ్డు నుంచి
    గొడ్డు లడ్డు వరకు 🚩🚩🚩

  • @PraveenKondeti-h9m
    @PraveenKondeti-h9m 2 часа назад +553

    PK తో పోల్చకండి, విజయ్ రేంజ్ అంతకు మించి,
    అతని మొదటి ప్రత్యర్థి బీజేపీ నే😊

    • @gangadharimadhu8981
      @gangadharimadhu8981 2 часа назад +37

      Nice joke bro

    • @sz1694
      @sz1694 2 часа назад +50

      Corect vijay level vere leval anthey

    • @swaeroes1525
      @swaeroes1525 2 часа назад +59

      Pk baanisa, Vijay Rebel 🔥

    • @narendra3481
      @narendra3481 2 часа назад +1

      😂😂😂

    • @PK-nv4on
      @PK-nv4on 2 часа назад +32

      ఇదే నిజం కావాలి. బీజేపీ నీ తమిళ నాట అడుగెత్త నియ రాదు.

  • @sdniru1050
    @sdniru1050 2 часа назад +142

    పవన్కళ్యాణ్ గారికి ఆయన కి తేడా ఉంది..
    అయన అలాగే చెప్పి వచ్చారు.. బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయ్యారు.. మతం మాటులో రాజకీయం చేస్తున్నారు.. నాకు పవన్కళ్యాణ్ గారు ఇష్టం kani.. ఇపుడు.. వెస్ట్ రాజకీయం లో పనికి రాడు అని కాదు..
    అమ్ముడుపోయడు

    • @SaibabaSandesham
      @SaibabaSandesham 2 часа назад

      అరేయ్ హిందువులు ఐక్యంగా ఉందండీ రా నాయనా....మన దేశం లో మనకు ఔమానం జరుగుతుంది...అది ఎందుకు ఆలోచించారు.

    • @addalanani6539
      @addalanani6539 2 часа назад +1

      .... pawan Kone retu cheppu bro...koneddamu😮😮😮

    • @naveen1508
      @naveen1508 Час назад

      ​@@addalanani6539already sold

    • @naturelover7052
      @naturelover7052 Час назад

      Abbacha😂

    • @ManchinaEswar
      @ManchinaEswar Час назад

      Siggu Leni naa kodaka neeku pavan estam ayyithe e comment pettav raa

  • @trajatalari1403
    @trajatalari1403 Час назад +44

    ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం ఉండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే చిరాకు వస్తుంది చండాల అనిపిస్తుంది దరిద్రం అనిపిస్తుంది

    • @Nagexperience
      @Nagexperience 39 минут назад

      ఏమంత చిరాకు.. దేశం బాగుండాలి అని కోరుకుంటారు అందుకా..

  • @JV-re3jt
    @JV-re3jt Час назад +5

    If Vijay stands for the poor and depressed sections, he will become an example to so many upcoming young politicians. 💐

  • @Arrachinthala
    @Arrachinthala Час назад +25

    తమిళియన్స్ మన తెలుగువారి లాగా కాదు మన తెలుగు వారు నార్త్ వాళ్ళ దారిలో వెళ్తున్నారు ఈ మధ్యలో బాగా వెళుతున్నాము మతం మతం అంటూ కొట్టుకుంటున్నాము కానీ తమిళనాడులో వాళ్లకి సెంటిమెంట్ ఎక్కువ మతం కన్నా మనిషికి విలువ రాష్ట్రానికి విలువ ఇస్తారు ❔

    • @sundarinamala3129
      @sundarinamala3129 Час назад +2

      నార్త్ వాళ్ళు కేన్సర్ లాంటి వాళ్ళు...వాళ్ళసంఖ్య 20:33 ని మన సౌత్ లో పెరగనివ్వద్దు...హిందీ రాష్ట్రాల వాళ్ళు ఇలా సౌత్ మీద పడి తింటున్నా...మన వాళ్ళు చూసుకోవడం లేదు....

    • @harshavardhan189
      @harshavardhan189 35 минут назад

      &Arrachintala - Nuvvu gorrevani ni profile chustane ardam avuthundi.. malla matham pichi ani neetulu cheppu

  • @hussainsyed6363
    @hussainsyed6363 2 часа назад +68

    విజయ్ PK లాగ కొన్ని పార్టీలకు బానిస కాకూడదు, BEST OF LUCK VIJAY

    • @babuj1513
      @babuj1513 Час назад

      @@hussainsyed6363 congress ki matram banisa kaakudadu bro

    • @lagududora5830
      @lagududora5830 25 минут назад

      Wait and see

  • @chandra2546
    @chandra2546 2 часа назад +46

    One and Only Thalapathy 🔥🔥🔥👑👑👑💫💫💥💥

  • @kotireddysanampudi4601
    @kotireddysanampudi4601 Час назад +37

    PK is a political Bafion in Telugu.
    Vijay is real politician in Tamil Nadu

  • @nagabrahmammatangi815
    @nagabrahmammatangi815 Час назад +33

    విజయ్ రేంజ్ వేరు, pk వూసరవెల్లి ఇద్దరికీ చాలా తేడా ఉంది

  • @highpotential.8075
    @highpotential.8075 2 часа назад +37

    ద్రావిడ పార్టీ లు దక్షిణ భారతదేశాన్ని shashiస్తయి 🎉

    • @gameruleworld.1889
      @gameruleworld.1889 16 минут назад

      Bokka em kadu telugu,malayalam, kannada vallaki brain ledu anukuntunava tamilnadu lone Dravida party laki 35% kante share raledu tamilnadu bayata bokku shashitai 😂

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Час назад +21

    ఈయన అవసరం కేవలం తమిళ రాజకీయాలు చేయడానికే కాదు, దక్షిణ భారతదేశం గురించి కూడా 🤝🏻✊✊🤝🏻💐💐

    • @gameruleworld.1889
      @gameruleworld.1889 18 минут назад

      Vadu aa Christian cheta dravidian cheta akkade vundanivu ma telugu Rashtralaki vadu karnataka lo edichi kodataru alanti varini

  • @munna-ih9ik
    @munna-ih9ik Час назад +10

    గంటకో మాట పూటకో లెక్క ఉండే పవన్ కళ్యాణ్ తో ఒక పెద్ద హీరో నీ పోలుస్తున్నారు..అసలు పెద్ద పోటీనే కాదు పవన్ కళ్యాణ్

  • @voiceofdalithmedia
    @voiceofdalithmedia Час назад +10

    ఈ దేశంలో సమానత్వం కోరి ఏ పార్టీ అయినా మనం ఆహ్వానించు అంబేద్కర్ పూలే పెరియర్ లాంటి నాయకత్వం భావజాలం ఈ దేశం స్థితిగతులు మార్చొచ్చు..రాజేష్ వాయిస్ ఆఫ్ దళిత్

    • @rajeshkumar-mp5ny
      @rajeshkumar-mp5ny 52 минуты назад

      Periyar oka idiot sontha kuthurune pelli cheskunnadu.
      Rajaram mohan roy
      Kandhukuri vireshalingam villu goppa vallu

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 2 часа назад +36

    మత రాజకీయాలు చేయను ప్రజల సమస్య లపై పోరాటం అన్న విజయ్ తలపతి ఎక్కడ... మత రాజకీయాలు చేసే ఈ పావలా ఎక్కడ..

  • @vijayk1751
    @vijayk1751 Час назад +7

    Vijay is here to stay for long run.secularism statement is a sign of a good leader.he has taken years of ground work before starting a political party.he can be a formidable force

  • @Bhanucharan8333
    @Bhanucharan8333 2 часа назад +175

    పవన్ తిక్కలోడు..
    విజయ్ తెలివైన వాడు...

  • @lakshmang6205
    @lakshmang6205 Час назад +5

    Vijay oka mata anadu.. vere party jenda moyanivvanu ani.. literally goosebumps❤❤.. single ga poti chestha annapudu.. woww crowd went crazyyyy❤❤.. ikada kuda vunadu oka hero. Single ga vachey dammu leka . Okasari tdp antadu inkosari bjp antadu inkosari bsp antadu . Inkosari andaru sanka okesari nakutadu😂😂😂...

  • @Ravikumartalks
    @Ravikumartalks Час назад +6

    విజయ్ ప్రసంగం అమోఘాం, అధ్భుతం.. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆధ్యాత్మికం..!?

  • @Somireddypallisasi
    @Somireddypallisasi Час назад +4

    JAYAHO THALAPATHI SAAB TVK 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ashokk7005
    @ashokk7005 Час назад +10

    మీరు Pk ని చాలా ఎత్తుతున్నారు NTR తో విజయ్ తో పోలుస్తున్నారు, కానీ ఇప్పుడున్న Pk ని చూసాక విజయ్ కాలి గూటికి కూడా సరిపోదు PK

    • @lagududora5830
      @lagududora5830 24 минуты назад +1

      Pawan Kalyan ni takkuva vesi jagan musukunaadu

    • @gameruleworld.1889
      @gameruleworld.1889 14 минут назад

      Bokka em kadu jagan kuda elane annadu ippudu pawan kallaki shoe palish chese level kuda jagan ki ledu ippudu

  • @vemurisai6154
    @vemurisai6154 Час назад +22

    ప్లీజ్ తులసి గారు మీరంటే ఒక అభిమానం ఉంది దయచేసి పావలా గాడితో విజయ్ తలపతిని పోల్చొద్దు 🙏🏻

  • @mssanithkumar3127
    @mssanithkumar3127 Час назад +9

    2026 సం// TN అసెంబ్లీ ఎన్నకల్లో విజయ్ sir గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ...!

  • @రావణా
    @రావణా 2 часа назад +69

    Plss పావల గాడిని తలపతితో పోల్చాకు🙏🙏

    • @lagududora5830
      @lagududora5830 31 минуту назад

      Pora paytem kukka rupayye ivvaleni yadavalu miru

    • @bhaskargarbhapu7868
      @bhaskargarbhapu7868 29 минут назад

      Ithe 420 criminal tho polchalaa phetm

  • @uvsstudios1989
    @uvsstudios1989 39 минут назад +3

    ఇక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే పక్కకివెళ్లి ఆడుకోవాలి.😂😂😂😂🎉🎉🎉😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅

  • @savionakka7915
    @savionakka7915 2 часа назад +52

    పొత్తుల కళ్యాణ్ తో vijay ని పోల్చవద్దు vijay stamina strategy నే వేరు అయన కూడా single గానే వస్తారు

    • @pasupuletibalaji3598
      @pasupuletibalaji3598 2 часа назад +5

      ఒరే విజయ కూడా పొత్తులు petukuntanu అన్నాడు

    • @naturelover7052
      @naturelover7052 Час назад +1

      Okka election avvini babu

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Час назад +1

      Admk. Vijay. Pothu. Pettukuntadu.. Kavalanti. Chudu. 2026.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Час назад +1

      @@savionakka7915 election🗳️ . Avvane. Babu.

    • @lagududora5830
      @lagududora5830 23 минуты назад

      Ore paytem dogs 🐕 wait and see

  • @Jailernot01
    @Jailernot01 31 минуту назад +2

    Vijay:BJP is our ideological enemy
    Pawan :I am with BJP
    Huge difference
    Thalapathy❤❤❤

  • @vemulasatya2377
    @vemulasatya2377 2 часа назад +14

    విజయ్ ని pk తో పోల్చవద్దు,pk కి పాలిటిక్స్ సొంత అవసరం కోసం మాత్రమే

  • @MohammadAnsariAnsari-wx5sv
    @MohammadAnsariAnsari-wx5sv 2 часа назад +21

    Vijay flop movie collected 300cr
    Pawan hit movie collection 80cr😂😂

  • @whencutthoughts
    @whencutthoughts 2 часа назад +26

    Vijay is much more better🔥 than our DCM sanathanist🤭

  • @UdayaKumar-ug1hj
    @UdayaKumar-ug1hj Час назад +7

    Worst comparison.... vijay vere level.... worst pk

  • @Chiyaan_Creations
    @Chiyaan_Creations 2 часа назад +10

    First View Akka your videos very inspiring akka

  • @manthaniravi4467
    @manthaniravi4467 2 часа назад +35

    సౌత్ ఇండియా సపరేట్ దేశం గా ఎదగాలి ✊✊✊

  • @lakkepogurakesh4075
    @lakkepogurakesh4075 2 часа назад +8

    bongem kadu vadu package kosame vachadu jananiki em cheyataniki kadu vijay is pure soul and kind hearted ,will expect some thing

  • @hemanthkumarallam3894
    @hemanthkumarallam3894 Час назад +7

    Please don't compare Vijay with Pawan Kalyan.....Vijay is a bigger star than Pawan Kalyan.

    • @ManchinaEswar
      @ManchinaEswar Час назад +1

      పన్ను ఎగడెంగడం లో నా bigger than🤣😉

    • @RRR3.O25
      @RRR3.O25 43 минуты назад +1

      ​@@ManchinaEswar😂😆

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 Час назад +5

    అమ్మా నువ్వు చక్కగా చెబుతావ్ కానీఎక్కడో….. నువ్వు పవన్ ఫ్యాన్ …. విజయ్ గురించి చెప్పు మధ్యలో పవన్ సంగతులెందుకమ్మా

  • @bammidianilkumar4320
    @bammidianilkumar4320 Час назад +1

    Accepted your analysis madam

  • @nawabbajikhan4851
    @nawabbajikhan4851 2 часа назад +14

    మొదట్లొ ఓడిపోయిన, పవన్ కల్యాణ్ లాగ గెలిచేధాకా పోరాడాలి 🙏all the best thalapathy Vijay anna

  • @surekhab8360
    @surekhab8360 2 часа назад +8

    I am from Chennai. Being Telugu , here there is no matha rajakeeyalu levu. Nee god ni nuvvu poojinchu, thappuledu, aa type. Hindus, muslims, christians antha kalise vuntaru. BJP pappulu ikkada idakavu. Tamilnadu prasanthamina state. Don't compare Vijay with Pavan kalyan. Ayana rangulu marche oosaravello. Elections mundu oka mata, ippudoka mata.Bjp ki salam koduthinnadu

    • @kranthisireesha5276
      @kranthisireesha5276 8 минут назад

      Same feeling....
      I'm from Andhra.. but doing job in chennai...

  • @sunilmunigala1145
    @sunilmunigala1145 2 часа назад +24

    ఇలా పోల్చడం కరెక్ట్ కాదేమో....ఇది ఇద్దరి హీరోల ఫాన్స్ ల మధ్య చిచ్చుల మారుతుందేమో.......

    • @sankarsri9863
      @sankarsri9863 Час назад

      ఈ గుంతల మొహం దానికి కావాల్సింది ఇదే కదా

  • @thirumalch7068
    @thirumalch7068 2 часа назад +4

    Ma" Nithya maala Dhari" PK Garu ...Vijay tho samaanam kadhu
    Kani mi ఎనాలిసిస్ chala bagundi 👌👍👏👏

  • @christvoiceamenchurch9372
    @christvoiceamenchurch9372 2 часа назад +90

    Pk గాడు మోసగాడు, విజయ్ గారు చలా మంచి మనిషి మేడం

    • @gsraviteja565
      @gsraviteja565 Час назад

      Orey yetri pukka yeppudu chesadu ra mosam

    • @ManchinaEswar
      @ManchinaEswar Час назад

      Nee Asti emina dengada pk

    • @RRR3.O25
      @RRR3.O25 48 минут назад +1

      Nee bonda raa nee bonda 😂

  • @laxmanlucky2206
    @laxmanlucky2206 21 минуту назад

    చాలా బాగా చెప్పారు అక్క జైభీమ్

  • @kkr999
    @kkr999 Час назад +2

    Pk....has not his own stand....but vijay has own stand

  • @rohith9606
    @rohith9606 2 часа назад +47

    21/21
    Vijay is Better than EVM Star PK 😂

  • @venuaddla
    @venuaddla 26 минут назад +2

    అమ్మా! మీకు చరిత్ర సరిగా తెలియదు అనుకుంట,మన దక్షిణ భారత రాజకీయం ఎప్పుడో మొదలైంది.

  • @daivarajug1926
    @daivarajug1926 2 часа назад +25

    విజయ్ good human being... మరి pawan 🤔🤔🤔

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375 Час назад +5

    అమ్మ పవన్కి విజయ్ కి ఏమైనా పోలిక మీరు ఊరికే హైప్ చెయ్యకండి మీకు అభిమానం ఉంటే మీ మనుసులో పెట్టుకోండి ఊరికే ఇలాంటి చెత్త వీడియోస్ చెయ్యకండి

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld 2 часа назад +6

    Vijay ante naaku chaala ishtam picchi but pawan kalyan la unte vijay nu avoid chestha first nene vijay❤❤❤❤❤

  • @balajiroyal601
    @balajiroyal601 28 минут назад

    Super analysis sister.

  • @srreesree8842
    @srreesree8842 2 часа назад +12

    Vijay mundhu pk oka bachaa . Pk ni vijay inspiration tesukunanu ani meku chepara amma . Inka PK kanuka Santana Dharam ani before election ani unte pk ki kanisam oka seat kuda echavalam kadu .

  • @kjp400
    @kjp400 2 часа назад +5

    Vijay top level don't compare with Pavan

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 Час назад +8

    పవన్కళ్యాణ్ కి విజయ్ కి పోలికే లేదు.పవర
    న్ కళ్యాణ్ కి ఒక స్థిరమైన ఆలోచనలు లేవు సిద్ధాంతాలు లేవు అవసరాన్ని బట్టి పూటకొక వేషం వేసే పగటి వేష గాడి మాదిరిగానే ఆయన రాజకీయ ఉంటుంది.పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం కనుమరుగు కావడం ఖాయం.

  • @klordwelsley7334
    @klordwelsley7334 7 минут назад +1

    Vijay TVk has become a huge party in coming days in south India. 🎉 Lord welsley Mangalagiri city 🙏

  • @CodeReddy
    @CodeReddy 2 часа назад +29

    Dravidian gurinchi video plz

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 часа назад +13

      I will do

    • @CodeReddy
      @CodeReddy 2 часа назад +5

      @@ThulasiChandu TQ Akka

    • @RajDave12
      @RajDave12 Час назад +2

      Yes we need

    • @Educateagitate
      @Educateagitate Час назад +1

      ​@@ThulasiChanduwhy are you making unnecessary comparison? their ideologies are different...pk lost his credibility by bringing religion politics in AP.... Vijay is worthy than pk.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Час назад +1

      ​@@ThulasiChanduSouth. States. ParalimentSeats...Anduku. Taggipothai. 2026lo....cbn..stailn..garu...childrens anduku. Kanamantunaru.

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 47 минут назад

    Nice reporting

  • @rvssmartfilmswatchwithhear960
    @rvssmartfilmswatchwithhear960 Час назад +5

    పావలా కి పాతిక రూపాయలకి తేడా ఉంది కద మేడం😅

  • @ismartvijay143
    @ismartvijay143 23 минуты назад +1

    Vijay is a great person
    pk కి విజయ్ కి చాలా తేడా ఉంది బీజేపీ తొ కలిసి నడవలకున్నప్పుడు pk మీద మంచి ఒపీనియన్ పోయింది pk is the smallest politition vijay is the great politician ga ఎదగాలి this is my blessings ❤❤❤

    • @suñ-e3u
      @suñ-e3u 19 минут назад

      Sambar baccha

  • @Educateagitate
    @Educateagitate Час назад +4

    Vijay speech నీ వదిలేసి ,విజయ్ ideologies వదిలేసి...పవన్ కళ్యాణ్ కి విజయ్ కి ఈ కంపారిజన్ entti తులసి గారు?....... ఈ వీడియో explaination ఐతే నచ్చలేదు...

  • @Jedidiya
    @Jedidiya 2 часа назад +12

    1)First నేను P.K or Thalapathy Vijay Fan కాదు. And P.K కన్నా విజయ్ Stardom చాలా ఎక్కువ ఎందుకంటే ఎవరైనా Google చేసి చుడండి విజయ్ కి India లోనే No. 1 Huge Fan Base వున్నది తర్వాత 2&3 స్థానంలో Sharukh Khan & Prabhas వున్నారు.P.K దరిదాపుల్లో కూడా లేడు,Any one can Google this.
    2)And coming to Point,P.K సక్సెస్ అవ్వలేదు ఇంకా He just Compromised with TDP party to 18 MLA seats. అన్ని 175 నియోజకవర్గాల్లో independent గా పోటీ చేసి గెలిచే Political పార్టీని, ఆ Party Leader ని Successful అంటారు ఇలా Compromise అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటె Leadership is not Comprimisation its Compete and Win.And 'Thalapathy Vijay' said నేను Pawan Kalyan కాదు అని అంటే తను Compromise అవ్వను మొత్తం TN Assembly seats మొత్తం పోటీ చేస్తాము అని.And here PK is doing మతరాజకీయం But Vijay said మేము మతరాజకీయాలు చెయ్యము and అలా చేసే BJP Party is our ideal Enemy అని. దీన్ని బట్టే PK Politics కి Vijay politics కి నక్కాకి నాగలోకానికి ఉన్నంత తేడా వుంది.And soon NTR & MGR లాగా పార్టీ పెట్టిన కొన్ని నెలలకే C.M అవ్వబోతున్నందుకు Vijay గారికి Hearty Congratulations👏💐🤝. ఇది Over Expectations కాదు ఎందుకంటే మొన్న ఆయన First meeting కి వచ్చిన జనం లో సగం మంది & వాళ్ల సగం families వాళ్ళు Votes వేసిన విజయ్ next 10-15 ఇయర్స్ వరకు C.M పక్క...

    • @kranthivudumula1985
      @kranthivudumula1985 Час назад

      Are nee bhada yendira???rajini kanth kante Vijay ki fan base yekkuva na??? Rajini ne musukuni kurchonnadu politics Loki raakunda... Fan base gurinchi cheptha venti, pk ki fan base and caste support kuda undu...

    • @ManchinaEswar
      @ManchinaEswar Час назад +1

      జలగ గాడు జైలుకి పోతాడు

  • @malleshgoud355
    @malleshgoud355 2 часа назад +6

    Akka Vijay faaar better pk kante Chennai lo 3 years unna

  • @nawabbajikhan4851
    @nawabbajikhan4851 2 часа назад +4

    అక్క ఈ విషయం మీద నేను చాల వీడియోస్ చూసాను గాని మీలాగ క్లియర్గా ఎవరు చెప్పలేదు, సూపర్ అక్క , గుడ్ గ్రౌండ్ వర్క్ 🙏

  • @lokondachaitanya
    @lokondachaitanya 2 часа назад +2

    మీకు ఒక టాపిక్ దొరికింది, అది మాత్రం చాలా ఆనందంగా వుంది. మీ మాటలు బాగుంటాయి అది విందాం అని అంతే.

  • @daivarajug1926
    @daivarajug1926 2 часа назад +42

    Vijay ఎక్కడ pawan యక్కడ 😮😮

  • @dalavailakshmipathireddy9153
    @dalavailakshmipathireddy9153 2 часа назад +3

    No no we should not compare pk with thalapathy. Thalapathy sucha a great human being and constant mind. Thalapathy always showcase less and do as much as for well being of TN people he won't consider politics. Even he questioned Iron lady Jayalalithaa ji.

  • @kiranmayeg
    @kiranmayeg Час назад

    Well said andi. Perfectly said

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 часа назад +10

    సినిమాల్లో యాక్టింగ్ చేసినంత ఈజీ గా రాజకీయం చేయడం తేలికైన విషయం కాదు.

  • @GopalKrishan-gf9lp
    @GopalKrishan-gf9lp Час назад +1

    Pspk ❤❤❤❤❤

  • @katikaswathivishal9723
    @katikaswathivishal9723 2 часа назад +12

    Vijay great

  • @thotahanuman
    @thotahanuman 53 минуты назад +1

    No one can be compared with pawan kalyan. He us very genuine and good person.

  • @boppanisamp1th837
    @boppanisamp1th837 2 часа назад +5

    Periyar ramaswami gurinchi video cheyyandi

  • @kumarsj4612
    @kumarsj4612 2 часа назад +2

    Vijay is my favorite hero. Stalin thinking is good.

  • @rajakasukurthi1152
    @rajakasukurthi1152 2 часа назад +5

    THANK YOU MADAM ANALAYASIS IS WELL

  • @Patanirfankhan-lk2jx
    @Patanirfankhan-lk2jx Час назад +12

    Pk ని విజయ్ తో పోల్చడం కరెక్ట కాదు మేడం..... విజయ్ రేంజ్ pk కంటే చాలా పెద్దది

  • @rajnakka
    @rajnakka Час назад

    Good analysis

  • @srinivasbijjala7653
    @srinivasbijjala7653 2 часа назад +23

    పవన్ చిరంజీవి తో వచ్చాడు కానీ విజయ్ సింగిల్ no back ground

  • @rajumsc36
    @rajumsc36 Час назад +1

    Noramlly I started watching your videos then i subscribed becasue, in youtube very less genuine people's are there and you are the top. Seriously you are admires me more.. thanks for makeking such a great videos.

  • @Kishorer437
    @Kishorer437 2 часа назад +6

    అనగనగా ఓ రాష్ట్రంలో....ప్రజల కష్టాల తీర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ విప్లవకారిలా ఓ వ్యక్తి బయల్దేరాడు.. కులం లేదు మతం లేదు సమానత్వం సామాజిక న్యాయమే నా శ్వాస అని ఆవేశపూరిత ప్రసంగాలు చేశాడు. అంతా నిజమే అనుకున్నారు. ఓట్లేశారు, పాలకుణ్ని చేశారు. ఇక అంతా మారిపోతుంది అనుకున్నారు. అతను మారిపోయాడు. పూర్తి భిన్నమైన వేషంలోకీ, మాటల్లోకీ కానీ అదే ఆవేశం. విప్లవకారుడు సనాతనీ అయ్యాడు. 'చే' రాజకీయ నటుల ఫ్యాన్సీ ఫోటో కాదు, కాకూడదు. చే ప్రవహించే ఉత్తేజం, ప్రపంచ యువతలో నిత్య స్ఫూర్తి నింపే నిత్యనూతన నినాదం. విశ్వమానవుడు చేగువారా నేడు ఓ మాజీ విప్లవకారుడు సనాతనీగా ఎలా మారిపోయాడో గుర్తు చేసుకునే అసలైన సందర్భం ఇది.

  • @amruthaprasadbande4858
    @amruthaprasadbande4858 23 минуты назад

    Hi Tulsi chandu
    Don't cry on pawan kalyan
    As you do always

  • @kiran818
    @kiran818 Час назад +3

    Pawan's speech from the 01:39 to 2:45 mark is deceptive. It used to appeal to young people like me, but if we look back now, he owns the most luxury cars and lavish properties in the industry, all acquired over the past decade. No one even knew about, a fully customized G-Wagon, he owns until Narayan son's accident, one of the most expensive cars in south. His claims are all lies-don't trust him

  • @MURALIKRISHNA-vw4uo
    @MURALIKRISHNA-vw4uo 18 минут назад

    Pavankalyan given 1000 powerful speeches

  • @Krishjoy-l
    @Krishjoy-l 2 часа назад +12

    పవన్ కళ్యాణ్ తోటి విజయ్ ని కలపడం అన్యాయం మేడం