లారెన్స్ బిష్ణోయ్ హీరోనా విలనా? || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024
  • 👉 Register for 3 hour Hands on Training on AI for FREE: link.growthsch...
    👉 100% Discount + ₹5000 BONUS for first 1500 people
    👉 Become the top 1% professional by learning AI today
    Join Exclusive WhatsApp community For Regular and important updates :- link.growthsch...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    RUclips: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Комментарии • 2,6 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  6 дней назад +75

    👉 Register for 3 hour Hands on Training on AI for FREE: link.growthschool.io/TCO
    👉 100% Discount + ₹5000 BONUS for first 1500 people
    👉 Become the top 1% professional by learning AI today
    Join Exclusive WhatsApp community For Regular and important updates :- link.growthschool.io/TCW

    • @joshi7736
      @joshi7736 6 дней назад

      Madam please do video on Group I issue. SC, ST, BC aspirants are suffering due to removal of reservations. Colossal injustice.

    • @haseenamd8791
      @haseenamd8791 6 дней назад +2

      Madam please do video on Group 1 …students are arrested..unconstitutionally ..even girls arrested but there are no lady police ..till night they are under Begum bazar police station.without lady police this is unconstitutional madam ..please please requesting do video ..Post-pone Group 1 mains ..after clearing court cases they can conduct ..or else we have to write mains 2.0 ..we fed up with prelims 3.0 ..we don’t have patience to write again and again mains for same notification

    • @vennala1000
      @vennala1000 6 дней назад +10

      @@ThulasiChandu pawan kalyan photo pettukuni adukko..inka ekkuva musti vestam

    • @Cristiano77-cr-u1m
      @Cristiano77-cr-u1m 6 дней назад

      Pavan Kalyan gaaru ....... Pichodu and stands meeda nilabadaduraa babu

    • @akulasaidarao08
      @akulasaidarao08 6 дней назад +12

      Nuvu hyd temple issue ni enduku discuss cheyatam ledu . Oh daniki neku payment ravatam leda

  • @AARAAJI-tj6bh
    @AARAAJI-tj6bh 6 дней назад +946

    Hyd లో ముత్యాలమ్మ ఆలయం లో అమ్మవారి విగ్రహ ధ్వంసం పై మి వీడియో ఇంకా రాలేదు మేడం...మీరు ఏ విధంగా స్పందిస్తారో చూస్తాం..

    • @Venkanna2107
      @Venkanna2107 6 дней назад +152

      తులసక్క వాళ్ళ జోలికి వెళ్లదు అందరూ మనల్ని అంటారు

    • @chandu3510
      @chandu3510 6 дней назад +70

      BJP ceyenchindi....valla party votes kosam 😂

    • @MrKiran9726
      @MrKiran9726 6 дней назад +83

      Aa video radhu amma, chandu ki alantivi kanapadavu.

    • @nareshtunga1802
      @nareshtunga1802 6 дней назад

      Tulasi akka kaadu thu...la....si nakka

    • @ChSathyam-jb8iz
      @ChSathyam-jb8iz 6 дней назад

      డబ్బులు ఇస్తే నే, నో ఫ్రీ

  • @80stelugukaraoke
    @80stelugukaraoke 5 дней назад +187

    ముంబయి లో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న అమాయకుల మీదనుండి కారు నడిపాడు. చట్ట వ్యతిరేకంగా వన్యప్రాణులను వేటాడాడు. చట్టం అతనికి చుట్టమైపోయింది. అలాగని అతనిని చంపడం కరెక్ట్ అనడం లేదు. చట్టం తన పని చేయడంలో విఫలం అయినపుడు పరిస్థితులు ఇలానే తయారవుతాయి. చూస్తూ ఊరుకోవడమే. న్యాయం, నీతి ఒకప్పుడు మాత్రమే మాట్లాడలేదు కదా...

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 5 дней назад +16

      అవునండీ చిన్న హీరో లను కూడా తొక్కేసాడు అని కూడా అంటారు ఎగ్జాంపుల్ సుశాంత్ లాంటి వాళ్ళను

    • @skghani6044
      @skghani6044 5 дней назад

      జింక నీ చంపాడు ఒకే ఒప్పుకుంటున.అది తప్పు.కార్ ఎక్కించింది సల్మాన్ కాదు అతని డ్రైవర్ ఇది అందరికీ తెలుసు .వీడియో కూడా ఉంది.సరే వదిలేయ్.ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా దావూద్ తో కలిసి హిందూ వాళ్ళని చంపితే మేము సల్మాన్ కి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది.

    • @rasoold5940
      @rasoold5940 5 дней назад +11

      Salman ni champadam tappu khadhu

    • @sathyavlogs2905
      @sathyavlogs2905 5 дней назад

      Aapu ra

    • @80stelugukaraoke
      @80stelugukaraoke 4 дня назад

      @@rasoold5940 ఒక వ్యక్తిని చంపడం ధర్మమైతే అది తప్పు కాదు. సల్మాన్ చేసిన తప్పులు మరణదండన విధించాల్సిన లేదా హత్య చేయాల్సిన తప్పులు కాదు. అధర్మం గా చంపడాన్ని దైవం అంగీకరించదు, క్షమించదు.

  • @BharathkumarMalli
    @BharathkumarMalli 6 дней назад +348

    Real Hero Lawrence bishnoi

    • @karan4332
      @karan4332 6 дней назад +24

      @@BharathkumarMalli jinkanu vetadi champina ramudu evaru mari 🤔🧐

    • @bullnbearstockmarket2427
      @bullnbearstockmarket2427 6 дней назад +8

      @@karan4332 evadra nuvvu

    • @shaikjaved4378
      @shaikjaved4378 6 дней назад +6

      Velli vaadidhi cheeku

    • @rajk8605
      @rajk8605 6 дней назад

      Gangster, drugs supplier, criminal trainer ni pattukuni hero anta. Chi

    • @sunilreddy84
      @sunilreddy84 5 дней назад

      Evaru ee bidda pichihuk la vunnadu...drugs, guns, liquior dhandha chesevaadu hero endhi ra swamy

  • @AllamRavi
    @AllamRavi 5 дней назад +82

    మీరు హిందూ దేవాలయంలో గురించి జరిగిన దాడి గురించి వీడియోలు చేయాలిముఖ్యంగా హైదరాబాదులో జరిగిన విగ్రహాల విధ్వంసం పై కూడా మీరు స్పందించవలసిన అవసరం ఉంది దానిపై వీడియోలు చేయవలసిన అవసరం ఉందిమేడం గారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జైసల్మాన్ ఖాన్ హీరో కాదు లారెన్స్ బిష్ణా య్అసలైన హీరోజై భారత్ మాతాకీ జై జై శ్రీరామ్

    • @sudhakarreddy1453
      @sudhakarreddy1453 3 дня назад +1

      ఆ దేవాలయాలను మన మిత్రులే కూల్చి ఉంటారు బాబూ 😢

  • @rafishaik-lt6rh
    @rafishaik-lt6rh 5 дней назад +46

    బిష్ణోయి ఒక టైగర్ ఇలాంటి నిజాయతీ గల పౌరులు మన దేశానికి అవసరం.డబ్బు ఉందని గర్వంతో ఉండే ప్రతి ఒక్కరికీ ఇదొక కనువిప్పు కావాలి.

    • @ramkondra
      @ramkondra 5 дней назад

      He killed sidhu mosewalla who was anti drug syndicate and u say he is hero wow

  • @rameshkarengala1968
    @rameshkarengala1968 6 дней назад +155

    ఇలాంటి వారు ప్రపంచం మొత్తం ఉండాలి భూమి ప్రకృతి పరవాలు తొక్కుతుంది ❤️❤️❤️👍👍👍

  • @srikanthutturi8614
    @srikanthutturi8614 5 дней назад +121

    నీ వీడియోకి వచ్చే కామెంట్లు చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అక్కో😂😂😂😂

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 5 дней назад +6

      Nakkuda same feeling chaitanyam vachindhi anpisthundhi 😂

    • @padma9025
      @padma9025 5 дней назад

      👍

    • @HT-fp4uy
      @HT-fp4uy 4 дня назад +1

      😂😂

    • @SM-sb9fg
      @SM-sb9fg 3 дня назад

      😂😂😂 👌

    • @RSKX9
      @RSKX9 11 часов назад

      😂😂😂😂😂😂

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 5 дней назад +160

    We support లారెన్స్ బిష్ణోయ్ ❤❤

    • @ProfileInsights
      @ProfileInsights 4 дня назад +2

      బిష్ణోయ్ తెగకు సంబంధించినటువంటి రూల్ వేరే తెగకు ఏ విధంగా వర్తిస్తుంది

    • @hidayatulla7862
      @hidayatulla7862 3 дня назад

      Vadu oka drugs dealer

  • @Gpk_arts
    @Gpk_arts 5 дней назад +56

    పరలోకాని వెళ్ళి మదర్ థెరిస్సా తో మాట్లాడి వచ్చిన మన మేరి రత్నం గూర్చి ఒక విడీయో చేయ్ తుల్సక్కా...

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 3 дня назад +1

      🚩 హిందూ దేవతలకు జంధ్యం
      🙏 ఊటుంది
      1. బ్రాహ్మణులు
      2. క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . జంధ్యం ఊటుంది
      . సప్త రుషులు గోత్రం ఊటుంది
      SC 60+ Category's A.B.C.D
      ST 35SB Caste's
      జంధ్యం లేదు
      తాకువ జాతి కులాలు
      ములవాసులు రాజులు
      ద్రవిడ రాజులు
      గుడిలోకి రానివ్వరు
      ఊరికి బయట ఉంటారు
      Labour Worker's
      బ్రాహ్మణులు దళితులకు
      జంధ్యం వేయండి 🙏
      దళితులకు గౌరవం వస్తుంది
      అపుడు రిజర్వేషన్ పోతుంది
      మతం మార్పిడి పోతుంది 👍
      అందరు సమానం అవుతారు 🙏

    • @Gpk_arts
      @Gpk_arts 2 дня назад

      @@Nature-wp5nm brahmanule jyandhaalu veyaala enduku nuvve vesuko niku evaru addostundu..

  • @ramchandernune8465
    @ramchandernune8465 5 дней назад +217

    ముత్యాలమ్మ దేవాలయం పై వీడియో చేయండి తులసి గారు.

    • @gangadharamnaidu2553
      @gangadharamnaidu2553 5 дней назад +33

      ఇది హిందూ మతానికి అన్యాయం జరిగితే స్పందించదు హిందూ మతానికి సపోర్ట్ చేసేవారి కి వ్యతిరేకంగా వీడియో చేస్తుంది ఇప్పుడు బిస్నావ్ పైన నెగిటివ్గా
      ఈ వీడియో ఉంది

    • @yaksakshi
      @yaksakshi 5 дней назад +12

      Ame Hindu vethireki Desha droham chesina Sai baba lanti valla kosam support chesthu video chesthru...

    • @bunty7694
      @bunty7694 5 дней назад

      rapistlaki sanmanam mida cheddam video

    • @sureshbolla8888
      @sureshbolla8888 5 дней назад +8

      Abaa..alaa chesthae..medam ki Congress pension padaadu...

    • @nwritings...8700
      @nwritings...8700 4 дня назад

      ​@@yaksakshi వీడియో వచ్చింది చూడండి..హిందూ వ్యతిరేకులు ఎవరో కాదు మీరు నమ్మి ఓటు వేసిన ఆ రాజకీయ నాయకుల అసలైన హిందూ ద్రోహులు ,దేశ ద్రోహులు..

  • @vennala1000
    @vennala1000 6 дней назад +393

    సమానత్వం అంటే హిందువులని తక్కువ చేసి చూపించడమా తులసి అక్క..

    • @vaskalokesh
      @vaskalokesh 6 дней назад +14

      anna hindhuvulani yekkada thakkuva cheyyaledhu andhulo vunna thappulani questions chesthunnaru plz understand !!! even in Christianity and Islam also

    • @hyderabadibawarchi6343
      @hyderabadibawarchi6343 6 дней назад +16

      కాదు ఉన్నది ఉన్నట్టుగా చూపించటం దాన్ని నువ్వు తక్కువ చేసి చూపించటం అనుకుంటే అది నీ మనస్తత్వం

    • @bknaresh1106
      @bknaresh1106 6 дней назад +9

      తులసి తక్కువ చేస్తే నువ్వు బిల్డింగ్ ఎక్కి కూర్చో ఉన్నతంగా ఉంటావ్ నువ్వు నీ ప్రశ్న ఏడిచి నట్టు వుంది😂

    • @vaskalokesh
      @vaskalokesh 6 дней назад +3

      neeku ravalasina hakku lo samanathvam gurinchi matladav neeku ravalasina rayathilo samanathvam gurinchi matlaadav me veedhilo padalasina road gurinchi samanathvam matlaadav yendhuku anna matham anagaane
      chii

    • @Naani345
      @Naani345 6 дней назад +19

      @@hyderabadibawarchi6343 ఉన్నది ఉన్నట్టు ఆబ్రహామిక్ మతాల గురించి ఎందుకు మాట్లాడదు.....అందులో ఉన్న తప్పులు , వాళ్ళు చేసే తప్పులు ఆమెకు కనపడవా? లేక వాళ్ళు అంటే భయమా?

  • @Mahipalmudhiraj9666
    @Mahipalmudhiraj9666 6 дней назад +286

    నివు ముత్యాలమ్మ ఆలయం గురించి మాట్లాడటానికి మనసు వస్తాలేదా అక్క

    • @chsimhachalam7083
      @chsimhachalam7083 6 дней назад +36

      చెప్పదు...డబ్బులు రావు

    • @prashanthej8568
      @prashanthej8568 6 дней назад +9

      Adhe a mas..j .d or chu...r..chh medha ayithe egesukoni vachu

    • @YaminiMadyamoni
      @YaminiMadyamoni 6 дней назад +10

      🙉🙉🙉🙉🙉vinapadutaledu
      Eam ayyindiii...🙈🙈🙈🙈🙈

    • @raghujumbharti8145
      @raghujumbharti8145 6 дней назад +15

      ఇదో వెస్ట్

    • @Venkanna2107
      @Venkanna2107 6 дней назад

      ​@@chsimhachalam7083కాదు భయం

  • @hemanthkumarallam3894
    @hemanthkumarallam3894 6 дней назад +412

    I support Bishnoi... Justice for the poor deer's....

    • @karan4332
      @karan4332 6 дней назад +39

      Jinkanu vetadi champina ramudu mari 🧐

    • @sravan446
      @sravan446 6 дней назад +24

      @@karan4332 ramudaina shiksha anubhavinchaduga...........afterall mamulu manushulu entha........andhuke ee bishnoi cleaning the society

    • @itsabed3829
      @itsabed3829 6 дней назад

      Rey poooka ramudu yela mari ....
      After all deer kosaam ila sastunnav ammikki rape jarigithe ila protest lu chusava tguuuuu

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 6 дней назад

      మన స్వతంత్ర భారతంలో మనుషులకే న్యాయం జరగటం లేదు అలాంటిది జంతువులకా?

    • @Anonymous-h9e
      @Anonymous-h9e 6 дней назад +14

      What about the drugs, weapons and liquor supply he has done and also kidnapping and demanding money?? How come he is a peace lover if he has done these crimes?

  • @gnaneshwardole5747
    @gnaneshwardole5747 5 дней назад +48

    మేడం, ప్రస్తుత పరిస్థితి అయినా రాబోయే పరిస్థితి అయినా " లారెన్స్ బిష్ణయ్ " హీరోనే మేడం

  • @chiruprasad5719
    @chiruprasad5719 5 дней назад +37

    సినిమాల్లో లాగా ఒక్కడు వున్నాడు ......రియల్ హీరో

  • @kotichalla4680
    @kotichalla4680 5 дней назад +87

    Tq తులాసక్క మా లారెన్స్ బిష్ణయ్ గురించి తెలుగు రాష్టాలోనే మా హిందువులకు, చాలా మందికి తెలియజేసినందుకు🤣🤣. ఐసపోర్ట్ బిస్నోయ్. 🚩🚩. జైశ్రీరామ్

  • @ChSk2233
    @ChSk2233 5 дней назад +131

    We Support Bishnoi

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 3 дня назад

      బిష్ణోయి సమాజం వాళ్ళు దొంగతనాలు హత్యలు చేయడం వాళ్లకు మామూలు విషయం

    • @mohammedsubhan6496
      @mohammedsubhan6496 3 дня назад

      Ok support cheddam ra bai kani jinkala nu muslims okkare chamuputa leru Mee hindus kuda champi danni mamsam thintunnaru aa na janja kodukulani kuda aa Bishnoi gadu champite appudu wee support Bishnoi Bhai andam ok na faaltu ga...eeka pothe tree's ne kuda cut cheyadam valla dhramam prakaram tappu mari road widening ani development ani hindu govt yedo chestundi kada vallani kuda champeste wee support u Bishnoi bhai andam inka pothe tree's ne cut chesi door lu windows lu ready chestunnaru kada Inka yevadaite aah door inti kosam aani vadu thunnaro vallan darni champesi nappudu support cheddam bhaiya mana Bishnoi bhai ki...

  • @dhanunjaytr7446
    @dhanunjaytr7446 5 дней назад +223

    బాబా సిద్ధికి హత్య ఈ మెను చాలా కలిచివేసింది

    • @rakeshyadav5461
      @rakeshyadav5461 5 дней назад

      దీని కూడా లేపేస్తే దళిద్రం పోతది

    • @ramadasunalla4948
      @ramadasunalla4948 5 дней назад +5

      😂

    • @PujaRamani-iv1yc
      @PujaRamani-iv1yc 5 дней назад +6

      😂😂😂

    • @kashinath92463
      @kashinath92463 5 дней назад

      దీనికి రంకు మొగుడు ఏమో అందుకే కలచి వేస్తోంది 😁😃😀😄

    • @sriharsha826
      @sriharsha826 5 дней назад +5

      😂😂

  • @srikanthmudhiraj8040
    @srikanthmudhiraj8040 5 дней назад +38

    హెరో. ..అంటే సినిమాల్లో నో చూసాను.ఎప్పుడు నిజంగా చూస్తున్నా. ..జయ్ శ్రీ రాం

    • @srinivaspappala25
      @srinivaspappala25 3 дня назад +1

      సినిమా లో కనిపించేవారు హీరో లు కారు. వారంతా డబ్బులు కోసం మేకప్ వేసుకొని నటించే నటులు మాత్రమే సోదరా. బిస్నోయ్ నిజమైన హీరో. జై భారత్.

  • @vishnuartgallery7583
    @vishnuartgallery7583 5 дней назад +23

    నీకు అన్నీ రివర్స్ లో అర్థం అవుతాయని మా అందరి అభిప్రాయం.ఎందుకంటే నీ మెదడు మొకాళ్ళలో వుందనుకుంటా.నీవు ప్రతీసారీ గ్యాంగ్ స్టార్ అని అంటున్నావు.నీవు పక్క హిందూ వ్యతిరేకవి. లారెన్స్ బిష్ణోయ్, ఖాన్ గాన్ని చంపుతాడేమోననీ భయపడుతున్నవు.వాడు చస్తె నీకు ఏదైన నష్టం జరుగుతుందా? ఖాన్ గాన్ని అంతలా వెనకేసుకు వస్తున్నావు
    నీవు ఇప్పటికైన నిజం గా భరత మాత బిడ్డ గా మారి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నించు.
    ఒకసారి కామెంట్స్ చదువు 99%. నీకు నెగెటివ్ గా వచ్చాయి. నీకు మంచి బుద్ధి రావాలని కోరుకుందాం.
    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @nobelraju
    @nobelraju 6 дней назад +159

    దమ్ముంటే ముత్యాలమ్మ విగ్రహం issue మీద విడియో చెయ్ 🫵🤙

  • @PrudhvirajuAngadi
    @PrudhvirajuAngadi 6 дней назад +86

    జర్జ్ సరోస్ కి అమ్ముడు పోయిన జర్నలిస్ట్ వి. నివ్వు చెప్పు 😂

  • @Raja-mu6ck
    @Raja-mu6ck 6 дней назад +186

    దావూద్ ఇబ్రహీం మీద మా మేడం వీడియో చేయదు విష్ణు హిందూ కాబట్టి వీడియో చేస్తుంది😂

    • @vidyadharkusuma8346
      @vidyadharkusuma8346 5 дней назад +7

      Rey babu vishnu kadu bishnoi

    • @gmediakm
      @gmediakm 5 дней назад +4

      భయ్యా ఈవిడ ఒకప్పుడు పాస్టర్ మరియు కమ్యునిస్ట్ భావజాలం గలిగిన వ్యక్తి పక్క హిందు వ్యతిరేకి

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 5 дней назад

      యిప్పటికీ కూడా​@@gmediakm

    • @ffdelete5031
      @ffdelete5031 5 дней назад

      ​@@gmediakmmundu hinduve kaani oka porambokuni cheskuni hindu vaythirekiga tayaraiyyindo vakka

    • @ramukadali4236
      @ramukadali4236 4 дня назад +1

      కరెక్ట

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 3 дня назад +14

    నువ్వు ఎలా చెప్తున్నావ్ అంటే ఇదేదో personal పగగా creat చేద్దాం అనే నీ ప్రయత్నం అద్భుతం😊

  • @muthutechvideos2269
    @muthutechvideos2269 День назад +3

    లారెన్స్ విస్టు వాళ్ళ వైపు, నీతి,న్యాయం దర్మం, వుంది కాబట్టే వాళ్లు జైల్లో ఉన్న కూడా వాళ్ళదగ్గర ఫోన్స్ వెళుతున్నాయి ❤❤❤ నాకు తెలిసి, భక్తి కోసం పోరాటం చేసే వీళ్లే రియల్ హీరోస్ 🙏🙏🙏

  • @sathireddynakkala5720
    @sathireddynakkala5720 6 дней назад +108

    లారెన్స్ గ్రేట్

    • @DrAbdulla-d6f
      @DrAbdulla-d6f 5 дней назад

      నీ అమ్మ ఎంత మంది సీడ్ రా నువ్వు

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 6 дней назад +221

    సల్మాన్ ఖాన్ కి అంత గుద్ధ బలుపు ఏంది ఊరక క్షమాపణలు చెప్పేస్తే సరిపోతుందిగా

    • @Perception19
      @Perception19 6 дней назад +8

      Video motham chudu

    • @DEEPAK_SAKSHI
      @DEEPAK_SAKSHI 6 дней назад

      Gudda musko bey

    • @VSTALKs_
      @VSTALKs_ 6 дней назад

      @@bhaskarravilla5040 గుళ్ళో ఒప్పుకుంటే కోర్టులు శిక్ష వేస్తయట..ఈ జర్నలిస్టు కనిపెట్టారు...

    • @AK-sn5xp
      @AK-sn5xp 6 дней назад

      Rey salmankhan jinka ni champadu anuko... nuv em non veg thinatledhaa... Lawrence bishnoy gadu peddha bakthudem kadhu.. vadu e vanka tho peddha vallani andharini bedhirinchi dabbulu vasulu chwstunnadu... idhi manchi pana????

    • @hyderabadibawarchi6343
      @hyderabadibawarchi6343 6 дней назад

      సల్మాన్ ఇలాంటి నీలాంటి వాళ్ళని మొగ్గ మీద పెడతాడు ఒకసారి వాడి జైల్లోకి సల్మాన్ని పంపించామని గువ్వ పగలగొట్టి బైటికి వస్తాడు సల్మాన్ 💪

  • @sheshamsuprasannacharyulu4073
    @sheshamsuprasannacharyulu4073 6 дней назад +197

    సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆ విషయం గురించి ఒక మంచి వీడియో చేయండి

    • @ChSathyam-jb8iz
      @ChSathyam-jb8iz 6 дней назад +15

      చేయదు అక్క 😂😂😂

    • @MadhavJK
      @MadhavJK 6 дней назад

      సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం వెనుక రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ నాయకులు పన్నిన కుట్ర దాగి ఉంది. ప్రజలు మతాలుగా విడిపోయి కొట్టుకోకుండా ఒకటిగా ఉంటే రాజకీయ దుష్ట శక్తులకు తగిన గుణపాఠం నేర్పిన వారిమి ఔతాము.

    • @sanathanabharatham
      @sanathanabharatham 6 дней назад +4

      కష్టం

    • @selina-uk1sl
      @selina-uk1sl 6 дней назад +9

      అలాంటివి అడక్కూడదు గురూ🤣🤣🤣🤣🤣🤣

    • @mohdafsar9445
      @mohdafsar9445 6 дней назад +4

      బీజేపీ ప్లాన్

  • @Swamytalkies
    @Swamytalkies День назад +1

    మీరు చెప్పేదాన్ని బట్టి లారెన్స్ బిష్ణోయ్ హీరో అనిపిస్తోంది మేడమ్

  • @sudhakarraobollarapu3848
    @sudhakarraobollarapu3848 5 дней назад +5

    హీరోలు విలన్లు ఎవరు లేరిక్కడ. అందరు స్వార్ధపరులే కాకపోతే ఏదో ఒకటి మంచి అనే ముసుగు వేస్తారు.

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 5 дней назад +191

    లారెన్స్ బిష్ణోయ్ హీరో నే. మంచికోసం శ్రమిస్తున్న వ్యక్తి.మంచివారిని ఏమీ చేయడు.

    • @ganaidu2794
      @ganaidu2794 5 дней назад +21

      డ్రగ్స్ అమ్మిన వాడిని హీరో అంటున్నారు అంటే మిరు ఏమి మనుషులరా

    • @Mr_python_183
      @Mr_python_183 5 дней назад +9

      Vaadu chala Mandi amayakulanu chamapand , drugs ammadu , liquor trading chestadu underground lo,vaadu hero aa😂😂😂

    • @sreeramchandu9428
      @sreeramchandu9428 5 дней назад +2

      Nuv chicken tinteh champestha nduku anteh I lob chicken anteh nikelaa untadhi😂

    • @kkr4477
      @kkr4477 5 дней назад

      ​@@ganaidu2794drugs ammale ra nayana punjab lo drugs ni pakistan nundi rakunda apindu.Drugs deal and khalistan ki support chesthunadu ane sidhu musawala ni piki pampadu

    • @kkr4477
      @kkr4477 5 дней назад

      ​​@@sreeramchandu9428Arey secular country lo untu am matladu thunnav ra nuvvu,secualar ane word amchepthundhi anni religions yokka nammakalanku respect evvali.akkada deer anedhi Bishnoi community ki sacred animal dhani champodhu.secular secular ani agurtharu kadha urakane

  • @justsai44
    @justsai44 6 дней назад +29

    నీకు భారతదేశం మీద హిందువుల మీద విషం చిమ్మమని ఏ దేశం నుంచి ఫండ్స్ వస్తున్నాయి దాని గురించి ఒక వీడియో చేయండి

    • @kvrkprasad8502
      @kvrkprasad8502 4 дня назад +1

      Damagundam video choodaledaa?

    • @SiddharthYerramsetty
      @SiddharthYerramsetty 4 дня назад

      ​@@kvrkprasad8502atlanti questions veyakandi. Batthayilu BJP ni kapadataniki damagundam lo undi temple kadu, maseedu ani Anna antaru. Batthayilu kada

    • @tbalakrishnatbalakrishna3942
      @tbalakrishnatbalakrishna3942 4 дня назад +1

      Modi ki hindhus tappa megata religions ki lepeyamani am peekutunnadu, akbaruddin ni am peekadu modi votes kosam tappa vallani ami pekaru modi

  • @rajanibeldhe6614
    @rajanibeldhe6614 5 дней назад +264

    Em parledu will ..... support
    Bishnoi community ....
    Love him Bishnoi ji

    • @mahaboobshaik8432
      @mahaboobshaik8432 5 дней назад +8

      Bisnoi community against Lawrence for his criminal activity

    • @vamsichathrapathi
      @vamsichathrapathi 5 дней назад +16

      @@mahaboobshaik8432 ani mii community lo talk ah ?

    • @gouthamgoud7279
      @gouthamgoud7279 5 дней назад +4

      ​@@vamsichathrapathi😂😂

    • @mahaboobshaik8432
      @mahaboobshaik8432 4 дня назад

      @@vamsichathrapathi Go and search Bisnoi community leader Devendra bisnoi what he said

    • @kaleemshaik1251
      @kaleemshaik1251 4 дня назад

      ​@@vamsichathrapathiorey huka velli RUclips lo chudu valla community peddqlu evarini support chestunnaro ? You are supporting Lawrence because he is your naya __?

  • @kotikunda3285
    @kotikunda3285 5 дней назад +144

    నువ్వు చేసే ప్రతి వీడియో వాస్తవానికి విరుద్ధం గా ఉంటుంది, రివర్స్ లో అర్థం చేసుకోవాలి

    • @nvsubbarao5480
      @nvsubbarao5480 5 дней назад

      ఈ తులసి చందు వీడియోలు దేశానికీ న్యాయ నీకి నీతి కీ వ్యతిరేకం ఈమె శత్రు దేశ గూఢచారి లా వ్యహరిస్తది

    • @shanmukhkonderi_5741
      @shanmukhkonderi_5741 5 дней назад +8

      Correct chapyaru

    • @gamingff4505
      @gamingff4505 5 дней назад +8

      Mi bjp andhabhakts reverse lo ardham avutayi

    • @Dr_Aparna
      @Dr_Aparna 5 дней назад +4

      బహుశా bishnoi కి మోడీ గారి సపోర్ట్ వుంది, ఇంకా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్ధిస్తున్నారు.
      గ్యాంగ్స్టర్ కి అన్నీ ఫెసిలిటీస్ వుంటాయి అనేది,ఇప్పుడే తెలిసిందా మీకు,ఇంతకుముందు ,ఇంకా ఇపుడు,చాలామంది అలాంటి కంఫర్ట్స్ పొందుతున్నారు,మరి వాళ్ళ విషయం తెలియదా?

    • @bdhargandham3175
      @bdhargandham3175 5 дней назад

      ​@@gamingff4505ఆంధభక్తులు తెలివి లేని భక్తులు దేశద్రోహ భక్తులు ఖాంగ్రెస్ 😂😂😂 పవిత్రమైన తులసి పేరు పెట్టుకొని చీకటి ఇవన్నీ అపవిత్ర పనులే 😡😡😡

  • @sai.gadila1919
    @sai.gadila1919 3 дня назад +2

    Current case ....
    కృష్ణ జింక లని చంపిన సల్మాన్ ఖాన్ 20 యేండ్ల నుంచి హీరో ల బయట తిరుగుతున్నాడు ....
    భారత ప్రభుత్వం న్యాయం చెయ్యది అని భావించిన లారెన్స్ భీష్నోయే తమ నమ్మకాన్ని నిజం చెయ్యానికి విలన్ అయ్యాడు ...
    లారెన్స్ భీష్నోయ్ మిగతా విషయాలు లో ఎలాంటి వాడో నాకు అంతగా తెలియదు కానీ ...
    ఈ కేసు విషయములో అతను Hero నే ...నా వ్యక్తిగతంగా ....
    భారత దేశం లో ఎప్పుడు ఉన్నోని కి ఒక ....న్యాయం లేనోనికి ఒక న్యాయం మే గా ...
    వాళ్ళు అంతగా విశ్వసించే దాన్ని అలా చేసిన ఎవరిని వదలదు...
    వాళ్ళు నమ్మేది కూడా ఈ ప్రకృతి కి మేలు చేసేదే ...

  • @krishikasreevlogs
    @krishikasreevlogs 6 дней назад +102

    సికింద్రాబాద్ లో mutyalamma gudi గురించి yendhuku matladam లేదు sanatana dharmam గురించి మీరు మాట్లాడరాదు? Sanatana dharmam gurinchi vere వాళ్లు support చేస్తే వాళ్లు గురించి మాత్రం గంటల పాటు video lu pedataru నిజంగా మీ video s chudalante kamparanga ఉంది

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 6 дней назад

      సనాతన ధర్మం వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం లేదు,అది హిందూ ధర్మం కాదు

    • @satish0095
      @satish0095 5 дней назад

      Their intention was earn money though these videos

  • @leelakrishna2729
    @leelakrishna2729 6 дней назад +261

    సనాతనధర్మంలో కృష్ణజింకలను పవిత్రమైన వాటిగా భావిస్తారు

    • @Perception19
      @Perception19 6 дней назад +22

      Edaina sanathaniki link chesi high feel avvali

    • @leelakrishna2729
      @leelakrishna2729 6 дней назад

      @@msk4461 అది జింక మాత్రమే

    • @leelakrishna2729
      @leelakrishna2729 6 дней назад +2

      @@Perception19 అవ్వు

    • @leelakrishna2729
      @leelakrishna2729 6 дней назад

      @@Perception19 మనుషులను చంపటం అంత హైగా ఫీలవ్వాల్సిన విషయం కాదేమో

    • @karan4332
      @karan4332 6 дней назад +17

      Jinkanu vetadi champina ramudu mari

  • @paramathmachary4734
    @paramathmachary4734 6 дней назад +100

    తులసి చెల్లె.... సల్మాన్ ఖాన్ కు చట్టం చుట్టమై పోయింది అనిచెప్పలేక పోయావు గానీ గుజరాత్ నుంచి రాజస్థాన్ కు లారెన్స్ బిష్టనోయ్ ఎందుకు పంపిస్తలేరు అని మాత్రం అన్నావు. అక్కడ కోర్టుల్లో సల్మాన్ కు చుట్టాలు ఉన్నట్టే ఇక్కడ లారెన్స్ కు చుట్టాలుంటారని తెలియదా తల్లీ...జర్నలిజం అంటే
    ఇష్టమైనవాళ్ళను వెనుకేసుకు రావడమా... సరైతే.....proceed... Proceed...

    • @srinuyaragani4110
      @srinuyaragani4110 5 дней назад +4

      👌

    • @itsabed3829
      @itsabed3829 5 дней назад

      రేయ్ యెర్రి గా ...ఒక్క జింకను చంపిన వాడి గురించి ఇంతగా చట్టం చట్టం అంటున్నావ్ ....
      వందల మంది ప్రాణాలు తీసిన వాడికి సపోర్ట్ చేస్తున్నావ్ అంటే నీలో ఎంత క్రూరమైన మృగం ఉందో ఒకసారి ఆలోచించుకో పో

    • @khaja0544
      @khaja0544 5 дней назад

      అక్రమ ఆయుధాల వ్యాపారం మద్యం వ్యాపారం డ్రగ్ సప్లై గ్యాంగ్స్టర్ తో హత్యలు ఇవన్నీ చేసేవాడు సనాతనం లో హీరోనా??

    • @hawk_1234
      @hawk_1234 5 дней назад +5

      @@paramathmachary4734 correct cheppav. Super.

    • @satishsha7880
      @satishsha7880 5 дней назад +3

      Superbb anna

  • @vijaysaich913
    @vijaysaich913 4 дня назад +9

    లారెన్స్ బిష్ణోయ్ కోరిక నెరవేరాలని దేవుడిని కోరుకుంటున్నాను.

  • @crickettalkstelugucricket4004
    @crickettalkstelugucricket4004 5 дней назад +13

    హిందూ దేవాలయాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి వాటి పైన స్పందించవా అక్క గారు లేకపోతే జర్నలిస్టు అనే పేరుతో కమ్యూనిజం చేస్తున్నావా

  • @jaibhaarath24491
    @jaibhaarath24491 5 дней назад +15

    బ్రాహ్మణుల్లో వైష్ణవులు, శైవులు ఉంటారు కదా అని నువ్వు చేసిన ఆరోపణ చాలా పెద్ద అబద్ధం. చదువు సంస్కారం లేకపోతే ఇలాంటి అబద్ధాలు చెప్పి బ్రతుకుతారు.
    శ్రీవిష్ణు రూపాయా నమః శివాయ.
    శివశ్చ హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయంగ్ శివః అనేది సత్బ్రాహ్మణులు చెప్పిన విశ్వవ్యాప్తమైన గొప్ప వాక్యం.

  • @nagulapallibhaskar
    @nagulapallibhaskar 6 дней назад +287

    What about mutyalamma temple incident

    • @rajeevgandhi2462
      @rajeevgandhi2462 6 дней назад +26

      By mistake she was born in india@ thulasi chandu

    • @sravansravs6770
      @sravansravs6770 6 дней назад +23

      Thappu bro avi adagakudadhu.. Mathonmadhulu Aipothamm.

    • @govindlama8608
      @govindlama8608 6 дней назад +21

      ఆవిడ సూడో సెక్యులర్..😂😂😂

    • @mohdafsar9445
      @mohdafsar9445 6 дней назад +2

      బీజేపీ ప్లాన్

    • @barberianking9272
      @barberianking9272 6 дней назад +12

      Alativi kanapadav bokka ki

  • @shekarveera5877
    @shekarveera5877 5 дней назад +57

    తులసి చందు ఎంత అందమయిన సనాతన ధర్మము యొక్క పేరు కానీ మీరు వేరేగా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తున్నది

    • @JJ-hp6mb
      @JJ-hp6mb 5 дней назад

      Mee comment chuste naakkuda alaage anipistundi 🤮

  • @pagillaraju9132
    @pagillaraju9132 5 дней назад +10

    వరి పంట చేతికి వచ్చి అది మన నోటిలోకి వెళ్ళాలంటే కొన్ని కలుపు మొక్కలను తీసివేయాలి.
    అలాగే దేశం బాగుండాలంటే నువ్వు, నేను, ప్రజలందరూ ప్రశాంతంగా బ్రతకాలంటే కొన్ని కలుపు మొక్కలను తీసివేయాలి అక్కా.

  • @narenderreddy9425
    @narenderreddy9425 День назад +1

    great story .......great passion ..... let him ... go head ......... at least every Indian ... will have a nice lesson.....

  • @akarapuagamachary4595
    @akarapuagamachary4595 6 дней назад +262

    Madam మీరు సికింద్రాబాద్ దేవాలయం గురించి ఒక వీడియో చేయండి

    • @ChSathyam-jb8iz
      @ChSathyam-jb8iz 6 дней назад +30

      నో, డబ్బులు ఇస్తే నే

    • @nestaudio
      @nestaudio 6 дней назад +6

      ​@@ChSathyam-jb8izichey mari....ivvavaa?? Levaa??

    • @bheemasankaranarayanaduigg3237
      @bheemasankaranarayanaduigg3237 6 дней назад +4

      ​@@nestaudioమా దగ్గర లేవు ప్లీజ్ నువ్వు ఇవ్వవా

    • @Gpk_arts
      @Gpk_arts 6 дней назад +8

      ఆ ఒక్కటి అడక్కు 😂

    • @MONEYMONEYMONEY285
      @MONEYMONEYMONEY285 6 дней назад +2

      Adhi cheyyadhu,

  • @reddyyash8474
    @reddyyash8474 5 дней назад +27

    అక్క వాడి గ్యాంగ్ వాళ్ళనే మనం కెనడా లో కలిస్థాన్ ఉగ్రవాదులును చంపుతున్నామ్
    కాబట్టి వాడి అవసరం మనకు ఉంది 👍

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 5 дней назад +33

    టెంపుల్ కి వెళ్లి నేను కృష్ణ జింకను కాల్చాను తప్ప చేసినందుకు నన్ను క్షమించండి ఒప్పుకుంటే 🤷‍♂️🤣 కోర్టు దాన్ని ఆధారంగా చేసుకుని ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంది🤷‍♂️😂 అది తప్పించుకోవడం వస్తుంది... నిజం ఒప్పుకుంటే జైలు శిక్ష🤷‍♂️ ఒప్పుకోకపోతే సల్మాన్ ఖాన్ ప్రాణానికి లేదు రక్ష 🤷‍♂️🤷‍♂️🤣🤦‍♂️🤷‍♂️😡

  • @humanbeing-3456
    @humanbeing-3456 5 дней назад +8

    A I ట్రైనింగ్ అంటే సనాతనధర్మానికి వ్యతిరేకంగా శిక్షణ కాదు కదా?

  • @onaram3883
    @onaram3883 6 дней назад +39

    మి టార్గెట్ కేంద్ర ప్రభుత్వం అందుకే మీరు ప్రతి వీడియోస్ agenest bjp chestaru

  • @bhaskarravilla5040
    @bhaskarravilla5040 6 дней назад +51

    విష్ణు వాళ్ళే కరెక్ట్

  • @vasu-m4h
    @vasu-m4h 6 дней назад +30

    బిష్ణోయ్ లారెన్స్ ను చంపం అతని లాంటి ఘట్స్ ఉన్నవాడు ఉండాలి

    • @gamingff4505
      @gamingff4505 5 дней назад +1

      Avunu bjp drugs supply cheyadaniki help chestunadu kada

  • @gk7046
    @gk7046 5 дней назад +16

    జింకను ఎవరు చంపినా తప్పే... Note this point. Hey Ram..

  • @kandimallamalakondarayudu2771
    @kandimallamalakondarayudu2771 16 часов назад +1

    సల్మాన్ తో పోలిస్తే లారెన్స్ బిష్ణోయ్ హీరోనే అందంలో ఐనా, హీరోయిజం లో ఐనా ..

  • @sudhakarkodati8132
    @sudhakarkodati8132 6 дней назад +22

    26ఇయర్స్ గా కోర్టులు ఏం చేస్తున్నాయి
    Platform మీద కార్ ఎక్కించి ముగ్గురిని చంపితే కోర్టులు ఏం చేస్తున్నాయి అక్కా?

  • @akshith1091
    @akshith1091 6 дней назад +69

    He is a real hero

    • @karan4332
      @karan4332 6 дней назад +7

      @@akshith1091 jinkanu vetadi champina ramudu evaru mari 🤔

    • @gk7046
      @gk7046 6 дней назад +2

      ​@@karan4332 what a logic brother 🙏

    • @bhavanigopal6861
      @bhavanigopal6861 6 дней назад +4

      ​@@karan4332 appudu jinkalu antharinche kalam lo leru, veta nisedham kadhu appudu

    • @barberianking9272
      @barberianking9272 6 дней назад

      Seculars ammalaki mogudu

    • @uttejtheking8477
      @uttejtheking8477 5 дней назад

      ​@@karan4332Ramudu Jinkanu Akada Champadu Ra Pichi Na Kodakalara Mi Gorre Jathi Motham Idhay Vaguthundhi

  • @mathukumillivenkat8616
    @mathukumillivenkat8616 6 дней назад +32

    I support lawrance bishnoi.. he the hero hats off to u brother👍👍😍😍

    • @rajk8605
      @rajk8605 6 дней назад +1

      Drugs supply chesi enno kutumbala jeevithanni naasanam chese vadiki, murderlu, kidnaplu chese vadiki support chesthunnani entha hunda ga cheppukuntunnaro. Siggundali

    • @GDRJDR
      @GDRJDR 6 дней назад

      Get well soon

    • @Nofap_motivation
      @Nofap_motivation 4 дня назад +1

      ​@@rajk8605 shop lo poison ammutaru ante koni tintava? Same case with dr*gs

  • @sripadmastudio7702
    @sripadmastudio7702 5 дней назад +10

    ముత్యాలమ్మ ఆలయం లో అమ్మవారి విగ్రహ ధ్వంసం పై మి వీడియో ఇంకా రాలేదు మేడం...మీరు ఏ విధంగా స్పందిస్తారో చూస్తాం..
    499
    Reply

  • @vadesines5023
    @vadesines5023 6 дней назад +144

    మోడి నే కారణమా అక్క

    • @JohanSmitz-t7z
      @JohanSmitz-t7z 6 дней назад +9

      Modine bro😢😅

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj 6 дней назад +19

      మరి గుజరాత్ జైళ్లో హెల్ప్ ఎందుకు చేస్తున్నారు..? గుజరాత్ డ్రగ్స్ ముఠా. వాళ్లను ఎందుకు అరెస్టు చేయడు మోడి

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 6 дней назад

      ANDH BHAKTH REASON: PAKISTAN, CHINA, MUSLIMS, INDIRA JI, RAJIV, EMERGENCY

    • @sravansravs6770
      @sravansravs6770 6 дней назад +8

      ​@@JohanSmitz-t7zadhi ala modi paiki thoseyali....

    • @sravansravs6770
      @sravansravs6770 6 дней назад +1

      ​@@AzadhAzadh-jc2fj😅😅.. Haha alaga. Ok brother..

  • @rakeshsoma5990
    @rakeshsoma5990 6 дней назад +37

    మీరు ముత్యాలమ్మ గుడి గురించి మాట్లాడలేదు అందుకే మేం సపోర్ట్ చేసేది Lawrence Bishnoi కి. One sided secularism is dead. 😂💥

  • @Kannaya1433
    @Kannaya1433 6 дней назад +32

    సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష వేస్తే అంత క్లోజ్ avtundhi కదా

    • @udayshekar8592
      @udayshekar8592 5 дней назад +3

      అంత కాదు కనీసం వాడు క్షమాపణ కూడా చెప్పలేదు

    • @Kannaya1433
      @Kannaya1433 5 дней назад +5

      @@udayshekar8592 అయితే చస్తాడు లారెన్స్ చేతిలో 😆😆😆

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 День назад +1

    లారెన్స్ బీష్ణోయ్ రియల్ హీరో
    జై హింద్

  • @salapusatyanarayana9840
    @salapusatyanarayana9840 5 дней назад +24

    మొత్తానికి బొట్టు పెట్టడం మొదలు పెట్టావ్....వెరీ గుడ్.....మార్పు మొదలైంది

    • @sriharsha826
      @sriharsha826 5 дней назад

      Marpu kadu.. kura lo uppu kadu sir.. hindu vyathireki ani clear ga thelisipokudadu ani covering anthe.. open aipothe ela.. samanathvam, secularism ane musugu lo hinduvalanu attack cheyyali.. maree direct ga open aipothe.. janam reverse aiporu..

  • @ravindranadhraju4746
    @ravindranadhraju4746 5 дней назад +55

    Ma Hindu dharmaniki anyayam jarigite devude aa bishnoi roopamlo vachadu real hero of bharat desham muddu bidda

    • @gamingff4505
      @gamingff4505 5 дней назад +7

      Mari ramudu champithe okk na gorri😂

    • @uttejtheking8477
      @uttejtheking8477 5 дней назад

      ​@@gamingff4505 Ramudu akada champadu ra gorre bidda

    • @kaleemshaik1251
      @kaleemshaik1251 4 дня назад +3

      Your Naya papa😂

    • @nagurudas730
      @nagurudas730 3 дня назад +1

      Devudu drugs gunlu mafia maintain chestunadu kotha tharam devudu 😂

  • @paparaokarimijji
    @paparaokarimijji 5 дней назад +49

    తులసి సంధి గారు ఒక ఓల్డ్ హిందూ మతం మీద హిందూ గ్యాంగ్స్టర్స్ మీదే కాదు మీ అలాగే ముస్లిమ్స్ మీద ముస్లిం మతం మాదులు జిహాదీలు మీద కూడా వీడియోలు చేస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం

    • @parasanirkck
      @parasanirkck 4 дня назад +4

      బిస్నో హీరో

    • @vkotireddy246
      @vkotireddy246 4 дня назад +1

      Tulsi kan

    • @JaiBharat32
      @JaiBharat32 4 дня назад +4

      శ్రీ రాముని కాలంలో వేటాడి జింకలను వేటాడి శ్రీరాముల వారు ఆహారంగా భుజించారు అని చరిత్రలో పురాణాలలో ఉంది. పంది ను వరాహ దేవుడిగా పూజిస్తారు. అదే పందిని మనలో కొంత మంది తింటున్నారు. వసు దేవుడు అంతటి వారు గొప్ప గౌరవం ఇచ్చి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. కానీ అదే గాడిదను మనలో కొంత మంది హిందూ సోదరులు తింటున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు? ప్రతిదీ మత పరంగా ఆలోచిస్తే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? ఎవరు చేసినా తప్పే కానీ దానికి మతాన్ని ముడి పెట్టకూడదు.

    • @NagaRaju-ks4uc
      @NagaRaju-ks4uc 4 дня назад +1

      మీ దేముళ్ల మాంసహరులు మీరు శాఖహరులు మీరు ఎవరిన్ని ఫాలో అవుతున్నారు

    • @pradharushi
      @pradharushi 4 дня назад +1

      ⁠@@JaiBharat32 I think your wrong , Sri Rama didn’t eat “Deer meat”. Pls don’t spread wrong information about Ramayanam.

  • @prasannakumarj22
    @prasannakumarj22 6 дней назад +11

    Pawan kalyan endhuku sanathana dharma board kaavali ani poratam chesado ippudu artham ayyindha thulasi Chandu
    Board unte hindhu temples ni dwamsam chesthe action theeskovachhu ani ❤
    Neeku assalu em thelusu ani matladthunnav thalli😅
    Understand the concept and then judge
    Simply don’t come to media and speak what ever u want🫡

  • @ramadasunalla4948
    @ramadasunalla4948 5 дней назад +8

    Next Bishnoi Target నువ్వే తులసి. చచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది Bishnoi కి ఫోన్ ఎక్కడ నుండి వస్తుందో..

  • @pannvi
    @pannvi 6 дней назад +20

    మీరు కూడా త్వరలో ఆ హిట్ లిస్ట్ లూ వుండకుండా చూసుకోండి

  • @shamalalaxminarayana1236
    @shamalalaxminarayana1236 5 дней назад +16

    దేశం రక్షణ, ధర్మ రక్షణ అన్యాయాన్ని బరించకపోవడం లాంటి లక్షణాలు ఉన్న ప్రతీ ఒక్కడు hero నే.. దుష్ట శిక్షణ నా దృష్టిలో నేరం కాదు..జై శ్రీరామ్ జై భారత్..

  • @chandut2610
    @chandut2610 6 дней назад +16

    ఇప్పుడు మాత్రం నీనోటితో మాంఛి మాట విన్నాను. చాలా సంతోషం అక్కో

  • @arthomecreations790
    @arthomecreations790 4 дня назад +9

    దేశాన్ని నాశనం చేయాలనుకునే సెక్యులర్ మీద కుక్కకి తెగ ప్రేమ కారిపోతుంది 😂😂

  • @jagadeeshpullela
    @jagadeeshpullela 6 дней назад +72

    సల్మాన్ ఖాన్ చంపడానికి 26 ఏళ్ల నుండి ఎదురు చూస్తూ మధ్యలో బోర్ కొట్టిన 700 మంది జనాలుకు ట్రైనింగ్ ఇస్తూ అప్పుడు కూడా బోర్ కొట్టి డ్రగ్స్ అమ్ముకుంటున్నప్పుడు పోలీసులకు దొరికిపోయినా సరే....., జైల్లో కూర్చుని సల్మాన్ ఖాన్ తప్పా మిగిలిన వాళ్ళును బిష్ణోయి చంపుతున్నాడు. ఇది కథ లేక నిజమా.....?

    • @keesararohith9600
      @keesararohith9600 6 дней назад

      Okasari tanu oka chammel ki jail nunchi interview icchadu adhi chudu okasari youtube lo.

    • @Najju315
      @Najju315 5 дней назад

      Super

    • @Gniqofficial
      @Gniqofficial 5 дней назад +2

      ఒక పెద్ద సెలబ్రిటీ నీ చంపలంటే ఆ మాత్రం వుండాలి. కదా అన్నా సల్మాన్ ఏ కాదు సిద్దు నీ కూడా వేశాడు అందుకటే వాడు కలిస్తాన్ అని బాగా సపోర్ట్ చేసేవాడు. బాబా గాడు దావుద్ తో సల్మాన్ తో తప్పుడు పనులలో భాగం అయ్యాడు,, మొత్తని మంచి అని కాక పోయినా కొంచం డబ్బు భయం & పేరు కోసం ఐతే చేస్తారు, బట్ అమాయకులనూ ఎం చంపడం లేదు కదా, సల్మాన్ ఎంత మంచి లైఫ్ నీ నాశనం చేశాడు, ఒకే చారిటీ పెట్టు హెల్ప్ కూడా చేస్తున్నాడు, కాని పెద్ద పేరున వాడిని కోడ్తే కదా అంతకి మించి పేరు

    • @RameshBob
      @RameshBob 5 дней назад

      USA and Canada are stating this as Lawrence is mask used by the GOI to eliminate strong opposition leaders

    • @rajanibeldhe6614
      @rajanibeldhe6614 5 дней назад

      ​@@Gniqofficial 100 true edanta
      Bishnoi girl friend ni petrol posi champesaru .... Opp gange vallu
      Dani tarvata Aina opp gang vallanu chala goranga chamesaru

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 6 дней назад +52

    700 మందిలో ఒక్కరు కూడా hyderabad లొ లేరా😂😂

    • @ChSathyam-jb8iz
      @ChSathyam-jb8iz 6 дней назад +2

      😂😂

    • @nareshtunga1802
      @nareshtunga1802 6 дней назад +21

      Hyderabad lo vunte hit list lo first Peru thulasi nakka dhe vuntadi

    • @KumaR-11786
      @KumaR-11786 6 дней назад +5

      టైం వచ్చినప్పుడు అందరూ ...అవక్కు అవుతారు. ఎక్కవ టైం కూడా పట్టదు.

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 6 дней назад +2

      హహహ
      చైనేస్వరావు ఉన్నారు hyd లో ఉంటే

    • @shyamgadham1817
      @shyamgadham1817 4 дня назад

      Vunte chandu ni lepesthe baagundi

  • @chintu2900
    @chintu2900 5 дней назад +16

    ఎందుకైనా మంచిది మీరు జాగర్త అతని వెనక ఎవరో పెద్ద వల్లే ఉన్నారు అతను హిందూ మాత రక్షకుడు అని తెలుస్తుంది మీరు అతనికి వెతిరేకంగా అన్ని అంటున్నారు and హిందూ మతం మీద మీరు విషం కూడా చీమ్ముతారు మీరు కనుక అతని గెలుకొకండి అసలే అతను పెద్ద వల్లనే వధలే మీరు చాలా చిన్న విషయం అసలే అలాంటి వాళ్ళని అసలు ఎం అనకూడదు వామ్మో మీ ఇష్టం మేడం 🤷‍♂️

    • @Veeresh_AChari1
      @Veeresh_AChari1 4 дня назад

      దీన్ని వేస్తే బాగుంటుంది

  • @Krishjoy-l
    @Krishjoy-l 5 дней назад +1

    ప్రొఫెసర్ సాయిబాబా 90 శాతం వికలాంగులు ఒక చిన్న గదిలో ఉంచి ఆయనకు చావు కారణమైన కేంద్రంలో ఉన్నటువంటి బడా నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా గారు బాధ్యత వహించాలి వాళ్లు ఈ లోకంలో గొప్ప వాళ్ళు కావచ్చు కానీ ఆయన మరణంలో వాళ్ల ఆనవాళ్లు ఉన్నాయి వాళ్ల కుటుంబాలకు కచ్చితంగా శాపం తగులుతుంది

  • @ayyappat1295
    @ayyappat1295 5 дней назад +7

    బొట్టు పెట్టుకుంటే హిందూ అనుకోవలన మట్టి లో కలిసిపోయావా ముత్యాల్లమ్మ టెంపుల్ గురించి తెలియదా

  • @maheshkhannagouda4738
    @maheshkhannagouda4738 6 дней назад +96

    ముత్యాలమ్మ gudi news telvada akka meku..oka video cheyandi me version

    • @khaisarkhaisar2571
      @khaisarkhaisar2571 6 дней назад +1

      Orey Lafut ga panthulamma ledu Muthyalamma ledu dengai😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Vasu01745
      @Vasu01745 6 дней назад

      ​@@khaisarkhaisar2571 moddagudu nuvve

    • @sagargajjela8420
      @sagargajjela8420 6 дней назад

      😂😂😂​@@khaisarkhaisar2571

    • @maheshkhannagouda4738
      @maheshkhannagouda4738 5 дней назад +3

      ​@@khaisarkhaisar2571 OO HO ..akka me taluka na sorry annnooo...

    • @Khana_peena_sona
      @Khana_peena_sona 5 дней назад

      Revanth sir oddu ani cheppindu

  • @RAMESH-tw6pv
    @RAMESH-tw6pv 6 дней назад +28

    He is my inspiration

    • @muralimohanaraoeatalapaka6736
      @muralimohanaraoeatalapaka6736 6 дней назад

      "He" denotes both Bishnoi and Salman. Who is your inspiration?

    • @karan4332
      @karan4332 6 дней назад +6

      @@RAMESH-tw6pv jinkanu vetadi champina ramudiki ye shikha vesaru 🧐

    • @prashanththokala1820
      @prashanththokala1820 6 дней назад

      ​@@karan4332Jinka vesham lo vachina love da gadiki marana siksha, neeku kavalentra
      Spam chesthunnav comment ni loveda ga

    • @gamingff4505
      @gamingff4505 5 дней назад

      Drugs ammudam ani inspire ayyava

    • @prashanththokala1820
      @prashanththokala1820 4 дня назад

      @@gamingff4505 nuv kontava

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 6 дней назад +8

    YES Bisnoi is a criminal but he is fighting against anti hindus & anti nationalists. Final ga hindus ki chala happy feel avutunnaru , manam cheyalenivi cheyadaniki okadu vachadu ani😀

  • @gamingff4505
    @gamingff4505 5 дней назад +1

    అక్క మీరు చాల గ్రేట్ ఇక్కడ మీ కామెంట్ సెక్షన్ లో అంత బీజేపీ it సెల్ ఆంధభక్తుల బ్యాచ్ ఫేక్ కామెంట్స్ పెడుతున్నారు మీరు అసలు తగ్గుదు లారెన్స్ అనే వాడు ఒక్క పెద్ద డ్రగ్ సప్లయర్ సల్మాన్ ఖాన్ కేసు అడ్డుపెట్టుకొని దేశ ద్రోహ పనులు చేస్తున్నాడు

  • @karan4332
    @karan4332 6 дней назад +21

    Manushula kante animals ekkuva ipoyayi😂😂

    • @mrteja9574
      @mrteja9574 6 дней назад +3

      @@karan4332 video purthiga chudu.
      Jinka valla devuniki prathi rupam anta.
      Evuru nidhi?
      Niku chaduvu evaru chepparu?

    • @Reddy-b3j
      @Reddy-b3j 6 дней назад +1

      Correct id to ra 😂😂 nevlanti vallu hinduvulanu em cheyyaleru

    • @AnilKumarPalabindela
      @AnilKumarPalabindela 5 дней назад

      Luccha muskora

    • @karan4332
      @karan4332 5 дней назад

      😂😂 devuni kante manushula kante animals ekkuva ipoyayi annamaata😂

    • @manikanta7319
      @manikanta7319 5 дней назад

      Great animals kanna kukka bathuku bathike humans chala worest😂😂

  • @abhirampspk6197
    @abhirampspk6197 5 дней назад +8

    Tulasi begam jaan helaluya 😂

  • @vadesines5023
    @vadesines5023 6 дней назад +21

    అక్క గుడి గురించి మట్లాడండి ఇప్పటి వరకు ఎందకు మాట్లాడ లేదు

  • @angajalagovindaiah5996
    @angajalagovindaiah5996 3 дня назад

    I like your explanation about any subject with detail report

  • @bbalunaikram8570
    @bbalunaikram8570 5 дней назад +1

    ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ గారు క్షమాపణ చెప్పకపోవడం తప్పే,ఈ బిష్ణోయ్ వారు చట్లను,జంతువులను,నాశనం చేయడం తప్పు అని భావిస్తే అలాగే సాటి మనిషిని చెంప్పడం ఎంతవరకు రైట్ మానవతావాదం లేకుండా. ఎ మతం వారిన మంచే బోధిస్తుంది కానీ దాన్ని అనుసరించే వారి సంఖ్య చాలా తక్కువ. ఒక నిజమైన హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల జీవిస్తే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మతకలహాలు,మనిషిని చంపటం అనేదే ఉండదు.

  • @nestaudio
    @nestaudio 6 дней назад +16

    Lawrence Bishnoy is a Power Star.. can see PK's future in him..

  • @a.sunlight-wf1gi
    @a.sunlight-wf1gi 6 дней назад +6

    అన్నీ కామెంట్స్ నీకు రివర్స్ లో వున్నాయి చెలమ్మ.. చెప్పు దెబ్బలు కొట్టినట్టు వున్నాయి కదా.. సూపర్

  • @thotaaudisekhar3085
    @thotaaudisekhar3085 6 дней назад +10

    నువ్వు చెప్పేది ఎంటి సల్మాన్ ఖాన్ ని వదిలివెయ్యాల
    నీకు కొంచం ఏమయిన ఇంకితం ఉంటె
    సల్మాన్ ఖాన్ ఉరితియాలి అని program chei

  • @chandrakanth753
    @chandrakanth753 5 дней назад +1

    Kalvakuntla Kavitha and Kannada star hero Darshan also enjoyed in jails😂😂😂

  • @udayrudra8579
    @udayrudra8579 5 дней назад +4

    We demand mutyalammma temple distruction story .

  • @kuratkarvilas6397
    @kuratkarvilas6397 6 дней назад +28

    Mutyalamma temple meeda oka video chai 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @shriramshilpa1024
    @shriramshilpa1024 6 дней назад +9

    Medam monna mutylamma vigraha dwamsam gurinchi mi abhiprayam telsukovalani undhi
    Pls replay

  • @ramchander1688
    @ramchander1688 6 дней назад +13

    Very good analysis and explanation 👌

  • @Ranjith_747
    @Ranjith_747 День назад +1

    మతం అనేది పెద్ద ఉన్మాదం. అది ఏ మతమైనా.

  • @jakkulamaheshyadav3101
    @jakkulamaheshyadav3101 5 дней назад +4

    కొన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడక పోవటం కరెక్ట్ చాలా జాగ్రత్తగా డీల్ చేసినవ్

  • @AnilKumar-bh2me
    @AnilKumar-bh2me 6 дней назад +31

    Please make a video on Muthyalamma temple issue..

  • @paparao6813
    @paparao6813 5 дней назад +4

    ఈమె దేశ వ్యతిరేక శాంతులను సపోర్ట్ చేస్తున్న తాటకి తులసి చందు

  • @vkinfoMedia
    @vkinfoMedia 6 дней назад +8

    అంతా కొప్ప కట్టుబాట్లు ఉన్నాయ్ కదా గ్యాంగస్టార్ యల అయ్యాడు

  • @srikanth999100
    @srikanth999100 5 дней назад +2

    She solved another case from RUclips super