ఆంధ్ర పాలిటిక్స్ ల కాదన్నా ఇప్పుడు అక్కడ అక్కడ గెలవడానికి అవకాశం ఉంది కొద్దిగా పేరు ఉంటే చాలు నలుగురికి తెలిస్తే ఎందుకంటే DNK ADNK రెండే ఒకప్పుడు గట్టిగా ఉండేవి ఇప్పుడు అన్న డీఎంకే వెనకబడి ఉంది అందువల్ల ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కళ్యాణ్ గారు రెండు పెద్ద పార్టీలు రెండు పెద్ద కులాలు కుతంత్రాలు ఉన్న పార్టీలతో పోటీకి వెళ్లారు అప్పుడు విజయ్ గారికి వచ్చే టైం కళ్యాణ్ గారు వచ్చే టైం చాలా వేరు కళ్యాణ్ గారు లాగా కష్టపడాలి విజయ్ గారు కష్టపడుతున్న నమ్మకం అయితే ఉంది కానీ ఎవరినైనా కళ్యాణ్ గారితో పోల్చకూడదు ఆయన రేంజ్ అయిన రూటు వేరు ఆయన ట్రెండ్ సెట్టర్
కీరణ్ గారు ఈ విషయం గురించి మీ విశ్లేషణ నూటికి నూరు శాతం సత్యం. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ అనేక మంది చేత మానసికంగా శారీరికంగా ఎన్నో విధాలుగా అవమానాలు అపనిందలు తన కుటుంబాన్ని తన భార్య పిల్లలని విచ్చలవిడిగా బూతులతో అశ్లీలమైన పదజాలంతో ఎంతోమంది ఆయనను చాలా నీచంగా విమర్శించారు. ఇవన్నీ తట్టుకొని పదేళ్లుగా తన సొంత పార్టీ కోసం తన సొంత డబ్బుతో కొంతమంది ఇచ్చిన డొనేషన్ లతో పార్టీని నిలబెట్టుకున్నారు . ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతో మనోవేదన ఎన్నో అవమానాలు ఇవన్నీ భరించి ధైర్యంగా నిలబడి జగన్ లాంటి సైకో ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి కాపాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తక్కువ సీట్లతో నిలబడి అన్నింట్లోనూ గెలిచి ఇప్పుడు మంచి పరిపాలన దిశగా ప్రయాణిస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారికి నా చాలా చాలా గ్రేట్ అని నా భావన. 🌟🌟🌟
Please don't bring comparison between Dy.chief Minister Pavan Kalyan garu and a nascent political Child. He has to go through a long metaphosis. Wait and see Sir. We will talk more and more in due course of time. Now Pavan Sir is a National Politician.
Pawan Kallyangaraku vijay ku yem Polika Lethu ( Aa Sabha ku one to 2 Lakhs Janalu matrame vachinty ) Pawan Kallyan garu bharateeyalane andharine kalappukoni vellutaru kani vijay tamil bhasha tamil janalu kossam Party pettiadu
Babu ఏమి చెప్పాలనుకున్నావో అది చెప్పు సామి,చిరంజీవి మీటింగ్ కంటే ఎక్కువ అని చెప్పను కాని అలాగే వచ్చారు. కొసమెరుపు ఏంటంటే "ట్రైన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకి వేశారు సర్.
2 years tarvata idhe comment pettu pettu Opposition weak ga undatam valla 10 seats vasthayemo Vijay Joseph ki Kani power radhu Dani kosam nilabadagalada ledha ani chudali
ఆంధ్ర పాలిటిక్స్ ల కాదన్నా ఇప్పుడు అక్కడ అక్కడ గెలవడానికి అవకాశం ఉంది కొద్దిగా పేరు ఉంటే చాలు నలుగురికి తెలిస్తే ఎందుకంటే DNK ADNK రెండే ఒకప్పుడు గట్టిగా ఉండేవి ఇప్పుడు అన్న డీఎంకే వెనకబడి ఉంది అందువల్ల ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కళ్యాణ్ గారు రెండు పెద్ద పార్టీలు రెండు పెద్ద కులాలు కుతంత్రాలు ఉన్న పార్టీలతో పోటీకి వెళ్లారు అప్పుడు విజయ్ గారికి వచ్చే టైం కళ్యాణ్ గారు వచ్చే టైం చాలా వేరు కళ్యాణ్ గారు లాగా కష్టపడాలి విజయ్ గారు కష్టపడుతున్న నమ్మకం అయితే ఉంది కానీ ఎవరినైనా కళ్యాణ్ గారితో పోల్చకూడదు ఆయన రేంజ్ అయిన రూటు వేరు ఆయన ట్రెండ్ సెట్టర్
ఇలాంటి వీడియో కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను.
True sir prp formation day rojuna vachhina janam aite Vijay ki raledu
Nice Sir
Pawananna rakshasulatho yuddam chesadu.
కీరణ్ గారు ఈ విషయం గురించి మీ విశ్లేషణ నూటికి నూరు శాతం సత్యం. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ అనేక మంది చేత మానసికంగా శారీరికంగా ఎన్నో విధాలుగా అవమానాలు అపనిందలు తన కుటుంబాన్ని తన భార్య పిల్లలని విచ్చలవిడిగా బూతులతో అశ్లీలమైన పదజాలంతో ఎంతోమంది ఆయనను చాలా నీచంగా విమర్శించారు. ఇవన్నీ తట్టుకొని పదేళ్లుగా తన సొంత పార్టీ కోసం తన సొంత డబ్బుతో కొంతమంది ఇచ్చిన డొనేషన్ లతో పార్టీని నిలబెట్టుకున్నారు . ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతో మనోవేదన ఎన్నో అవమానాలు ఇవన్నీ భరించి ధైర్యంగా నిలబడి జగన్ లాంటి సైకో ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి కాపాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తక్కువ సీట్లతో నిలబడి అన్నింట్లోనూ గెలిచి ఇప్పుడు మంచి పరిపాలన దిశగా ప్రయాణిస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారికి నా చాలా చాలా గ్రేట్ అని నా భావన. 🌟🌟🌟
జై జనసేనాని జై పవన్ కళ్యాణ్ ................ ✨✨✨✨🔥🔥🔥🔥👑👑👑👑🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pspk 👑 present
Vijay after election's wait and see✋👀
Kirangaru meeru cheppandi 100 💯 correct.
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍👍👍
Pawan Kalyan is true Sanatani. 🙏🇮🇳
Vijay waste
🕊️🕊️🕊️
సూపర్. విజయ్ బావజాలం కంటే pavan బావజాలం గొప్పది.
జై జనసేన
పవన్ కళ్యాణ్ అని పూర్తి పేరు రాసినప్పుడు ,విజయ్ జోసెఫ్ అని పూర్తి పేరు రాయడానికి దేనికి అవగాహన లేదా
Superb Analysis
Pk sir mundu Vijay waste
🕊️🕊️🕊️🕊️🕊️
One capital pettatem ante oka vargam dosukovatem pakka 100000%
Tamilnadu politics is entering new phase. Pawan Kalyan will be star campaigner for BJP AIDMK alliance in forth coming elections
Jai.jena sena
This is a evil strategy of faction criminal party
కేరళ ఫ్లడ్స్ కి 14 కోట్లు ఇచ్చాడు సర్ ,తుత్తుకుడి ఫైర్ బాధితులు లకి కోట్లు ఇచ్చాడు.
అందుకనే dcm తీసుకున్నాడు. Evm lu లేకపోతే ఏమయ్యోవడో
2019లో కూడా evm లు లేకపోతే జగ్గన్న పరిస్థితి????
Please don't bring comparison between Dy.chief Minister Pavan Kalyan garu and a nascent political Child. He has to go through a long metaphosis. Wait and see Sir. We will talk more and more in due course of time. Now Pavan Sir is a National Politician.
Pawan Kallyangaraku vijay ku yem Polika Lethu ( Aa Sabha ku one to 2 Lakhs Janalu matrame vachinty ) Pawan Kallyan garu bharateeyalane andharine kalappukoni vellutaru kani vijay tamil bhasha tamil janalu kossam Party pettiadu
Pk ane vaadu no stable
Babu ఏమి చెప్పాలనుకున్నావో అది చెప్పు సామి,చిరంజీవి మీటింగ్ కంటే ఎక్కువ అని చెప్పను కాని అలాగే వచ్చారు.
కొసమెరుపు ఏంటంటే "ట్రైన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకి వేశారు సర్.
Pavan paniki Rani mantri Vijay mundu Pavan paniki radu
PK 10 years kastapadi party nadipi DCM iyyadu
Vijay Ippudu start chesadu
Politics ante poola bata kadhu
Konni kotla mandhi jeevitham
Janam ki bayam untadhi cheyagaalda ledha ani
Manchithanam nijayathi minchi samardatha undha ledha aney bayam untadhi
Ippudu PK meedha Janam ki ey bayam ledhu thanu prove chesukuntunadu
త్రిష ను cm చేయడానికి పార్టీ పెట్టాడు 😂
పవన్ కళ్యాణ్ అని పూర్తి పేరు రాసినప్పుడు ,విజయ్ జోసెఫ్ అని పూర్తి పేరు రాయడానికి దేనికి అవగాహన లేదా
2 years tarvata idhe comment pettu pettu
Opposition weak ga undatam valla 10 seats vasthayemo Vijay Joseph ki
Kani power radhu
Dani kosam nilabadagalada ledha ani chudali