నేను లెజెండ్ నే..! : Mohan Babu Sensation Tweet On Chiranjeevi | Red Tv Focus
HTML-код
- Опубликовано: 29 окт 2024
- నేను లెజెండ్ నే..! : Mohan Babu Sensation Tweet On Chiranjeevi | Red Tv Focus
Red Tv Focus Telangana And AP Popular Shows Revolve Around: News, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow Us On Social Media :
/ @redtvfocus
చిరు గారు ఒక శిఖరం. ఒక లెజెండ్
ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని చిరంజీవి గారు మాట్లాడం నేను ఆశ్చర్యపోయాను.ఆ విషయం ఆయన మర్చిపోలేదు.ఆయన్ని గాయపరిచిన వ్యక్తులను క్షమించే గుణం చిరంజీవి గారికి ఉంది.కానీ ఆ విషయం మరిచిపోతే బాగుండేది.తన పని తాను చేసుకుని పోయే మనస్తత్వం గల చిరంజీవి గారు కొందరిని మరిచిపోవడం మంచిది.ఆయన మాట్లాడడం వలన చిన్నవాళ్ళను పెద్దవాళ్ళను చేయడం అవుతుంది.చిరంజీవికి ఎవరూ అవార్డులు ఇవ్వవలసిన అవసరం లేదు.ఆయన గొప్ప నటుడు అని కోట్ల మంది సినీ ప్రేక్షకులు ఎప్పుడో చెప్పారు
Tappu ledu
ఆయన జీవితంలో జరిగిన ఒక చేదు జ్ఞాపకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతేగాని ఎవరి పేరు తీసుకురాలేదు. అది ఆయన సంస్కారం.
ఆ రోజు మోహన్ బాబు చేసిన అవమానం కళ్లారా చూచాము, ఇతనిలో ఇంత ఈర్ష, కుల పిచ్చి చూసి బాద పడ్డాము
ఎంతో హ్యాపీగా జరుగుతున్న వేడుక ని పాడు చేసాడు
డానికి ఈ మాత్రం చెప్పడం సమంజసమే
ఎదుకంటే అతన్ని తొక్కుదాం అని చాలా నే ట్రై చేసారు, ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదు
ఆ దురద ఆలా తీర్చుకొన్నారు
Chiranjeevi garu is legend ever and forever💐
Megastar is a legend ...
అంతటి మహా సభలో ఒక మూర్కుడు ఎప్పుడో మాట్లాడితే ఆవిషయం మాట్లాడం అవసరం లేదు ఏందుకు అంటే ఆనాటి నుండి ఇనాటి వరకు అమూర్కుడు జీవితం ఎలా వుందో ఇప్పుడు మనం చూస్తున్నాము ఎప్పుడు కూడా మంచికి మంచే జరుగుతుంది
Fee collection king గా ఉన్నాడు.
అప్పటి (2007) కంటే ఇప్పుడు ( 2024) లో చిరంజీవి అంకుల్ చాలా శక్తివంతంగా ఉన్నారు. తమ్ముడు DCM , కూటమి తో పొత్తు , బిజెపి తో ఫ్రెండ్షిప్, అమ్మో ఎవరైనా కెర్ ఫుల్ గా ఉండాలి. లేకపోతే.. ఇంతే సంగతులు..😅
మళ్ళీ రచ్చ స్టార్ట్...... ఏది ఏమైనప్పటికి చిరంజీవి గారు లాంటి ఒక కీర్తి శిఖరం మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకు రాకుండాల్సింది....అని అభిప్రాయం..
సూపర్ మేడం.🙏🙏🙏
Mohan Babu legend siggu padali
Nice
Legends iddhare iddharu NTR..ANR...migathaa vaallantha actors best actors anthe..
PADMABUSHAN PADMAVIBUSHAN MEGASTAR CHIRANJEEVI ...NO NEED TO PROVE
NTR, ANR also actors bro
Super బాగా చెప్పారు
In my opinion the old topic is not necessary.....
There should be some plus points to become a legend n he should be a charitable minded. Where as Mohan babu is selfish, business man n he does not deserve to be called Legend!
Megastar
👏👏
Legend అంటే ఒక్క hero లనే పరిగణనలోకి తీసుకుంటారా? 😂😂 17 ఏళ్ల క్రితం బతికి ఉన్న వాళ్ల లో కైకాల సత్యనారాయణ లేడా? ఆయన కన్నా legend ఆ ఛి రంజీవి.🔍🔎
Anr గారు కూడా ఉన్నారు అప్పుడు
ఇది చిరంజీవి ఫ్యామిలీ మీద ఎప్పుడు ఏడుస్తూ వుంటుంది చిరు పేరు చెప్పు you ట్యూబ్ వాళ్ళు బ్రతికేయండి
సూపర్ ఎక్సప్లనేషన్ తల్లీ
ఎంతగొప్పవాడినైనా, నూటికి నూరు శాతం ఆమోదించరు! ఆ విషయం తెలిసికూడా, పాత విషయాన్ని తలుచుకుని, ఇంత ముసలి వయసులో కూడా, కుమిలిపోతూ, ద్వేషిస్తూ కాలం వెళ్లదీయడం మంచిది కాదు!
Super madam
కృష్ణ ఘట్టమనేని గారి కంటే తక్కువే
Excellent 👏👏 Super 👌👌👍
Manchi thaniki Maru Peru megastar mohan Babu kadhu Jai chiranjeevi
కులాన్ని జయించిన వీరుడు...
Comedy Sankar dada MBBS
కోట శ్రీనివాస గారు సూటబుల్..చిరంజీవి కన్న
Nuvvu thesuko
Blinder's ki antey
Kota ni petti enni movies tistaru, endaru chustaru, enni hits avutayi?
Sodhi muchata enduku.
Only Megastar is the real Legend in Telugu or Indian film industry
CHIRANJEEVI gaaru number 1 hero 25 year's
Then mohan babu is not like that'
Kota garu is comedian
🇮🇳👍 సూపర్ మేడం
Mohanbau top legend old acters chala mandi legends vunnaru
Bongemgadu