విజయమ్మ సంచలన లేఖ | YS Vijayamma Sensational Letter to YSR Fans & Public

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 47

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp Час назад +3

    కిరణ్ గారు మీకు ముందుగా నా ధన్యవాదాలు....మీరువిజయమ్మ వ్రాసిన లెటర్ చాలా చక్కగా వివరించి చెప్పారు...... వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన ఆస్తులు అని ప్రతి ఒక్కరికీ తెలుసు.... మొత్తం ఆస్తులను ED జాప్తుచేసి వీళ్ళందరినీ అండమాన్ నికోబార్ జైలుకు పంపించాలి ...... జై జై మన ఏకైక రాజధాని అమరావతి...,. ధర్మో రక్షతి రక్షితః..,....

  • @tadalarama5456
    @tadalarama5456 6 часов назад +8

    మన ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ.

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp 44 минуты назад +4

    పాపపు సొమ్ములు అక్రమార్జన కాబట్టి. దాచేపల్లి దగ్గర రైతులకు మాయ మాటలు చెప్పి 1500 ఎకరాలు అన్యాయంగా మోసపు మాటలు చెప్పి కాజేసారూ కనుక రైతుల వద్ద తీసుకున్న వారి వారి భూములు తిరిగి వారికి వప్పచెప్పటం
    ధర్మము.......జై జై మన ఏకైక రాజధాని అమరావతి..... ధర్మో రక్షతి రక్షితః.........

  • @SarathBabu116
    @SarathBabu116 6 часов назад +9

    విజయమ్మ గారు...
    పాపం పండినప్పుడు ఒకరినొకరు కొట్టుకొని చావాల్సిందే తప్ప... దెయ్యాలకు రాక్షసులకు, దిష్టి తగలదు.

  • @vechalapusanyasinaidu6010
    @vechalapusanyasinaidu6010 7 часов назад +13

    కిరణ్ గారు మీరు సూపర్ మీ విసిలేషణ సూపర్ గారు ఉంటుంది సార్

  • @sitaramsirasapalli6039
    @sitaramsirasapalli6039 6 часов назад +7

    గుద్ధ మనది అయి దేకిరితే నొప్పి తెలుస్తుంది కిరణ్ గారు ఇప్పుడు తెలుస్తుంది వారికి.

  • @satyanarayanareddy6256
    @satyanarayanareddy6256 4 часа назад +5

    పాపపు సొమ్ము కోసంకొట్లాడుకుంటున్నారు ఇది వాళ్ళ క్యారక్టర్,వీల్లా రాష్ట్రాన్ని పాలించే నాయకులు, ప్రజలారా వీళ్ళను గమనించగలరు. నిస్వార్ధ పరుడైన వాడే నాయకుడు వారే శ్రీ శ్రీ శ్రీ పవన్కళ్యాణ్ గారు జై నాయకుడా జై జై నాయకుడా జై హింద్

  • @nethisukanya2465
    @nethisukanya2465 7 часов назад +10

    గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్న😂😂😂😂

  • @jamesilluri4069
    @jamesilluri4069 Час назад +3

    Kiran garu❤

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 7 часов назад +12

    దిష్టి తగలడం కాదు పాపం పండింది అంతే...

  • @veeravenkatasatyanarayanan9267
    @veeravenkatasatyanarayanan9267 5 часов назад +4

    విజయ... అమ్మ... అని తొక్కలో సెంటిమెంట్ ఎందుకు బ్రదర్, విజయలక్ష్మి అని సంభోదించండి

  • @gandhimahtma
    @gandhimahtma Час назад +3

    GOOD

  • @Ramachandrauser-qs3ol3ko7m
    @Ramachandrauser-qs3ol3ko7m 6 часов назад +6

    🇮🇳🌹🙏కఠినంగా చెప్పినా ఖచ్చితంగా నిజం చెప్పారు, జర్నలిస్టుగా కంటే జనాలు (సామాన్యులు) మాదిరిగా..విశ్లేషణ ఉంది కిరణ్ అన్నా 🙏👏👊👊

  • @krishnaiahpamuru8343
    @krishnaiahpamuru8343 6 часов назад +4

    Super Kiran TV Jai Janasena Pawan. India. Jai Janasena

  • @pasupuletinageswararao7222
    @pasupuletinageswararao7222 7 часов назад +9

    నమస్తే కిరణ్ గారు🙏🙏🙏

  • @rajashekhar433
    @rajashekhar433 6 часов назад +5

    Analysis super

  • @nageswarinaraharisetty3555
    @nageswarinaraharisetty3555 3 часа назад +3

    Me expression s super sir. 😅😂👍👌🙏😛😝😛

  • @padmarao6083
    @padmarao6083 38 минут назад

    Excellent Kiran Garu ! Every word of your analysis is 1000%true👌👏👏

  • @strikinghero1593
    @strikinghero1593 2 часа назад +3

    Superb Analysis

  • @SarathBabu116
    @SarathBabu116 6 часов назад +9

    విజయమ్మ గారి లేక సారాంశం విన్నాక, నా మనసులో అనిపించినది...
    అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, ఆ పాపపు సొమ్ము కోసం బంధాలు బంధుత్వాలు మరిచి కొట్లాడుకోవడం ఎలా అని ఆ పెద్దాయన వీళ్ళకు నేర్పించిన గా ఉంది.
    ధన వ్యామోహం, ఈర్ష, అసూయ, ద్వేషం, మోసం వైపు మనసు వెళ్ళకూడదు అని నేర్పించి ఉంటే.. కుటుంబం బాగుపడేది, ఆంధ్ర రాష్ట్రం బాగుపడేది.
    ఆ ఫ్యామిలీ కి ఇంత నీచ నికృష్టమైన అలవాట్లు వల్లనే.. ఆంధ్ర రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి పోయింది.
    రాష్ట్రం బాగుండాలంటే, వైయస్సార్ ఫ్యామిలీలో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే...

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 7 часов назад +6

    Kiran garu meru Yuva journalist laku spoorthi❤

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 5 часов назад +3

    Good news

  • @chennaMaruthi123
    @chennaMaruthi123 3 часа назад +3

    😂 మీ style of analysis 🎉

  • @prameelarani7425
    @prameelarani7425 5 часов назад +3

    Good analysis andi

  • @manikumargouthama8956
    @manikumargouthama8956 5 часов назад +2

    Correct Kiran 🎉I like Kiran tv

  • @ysrinivasa789
    @ysrinivasa789 Час назад +1

    ✡️✡️✡️✡️✡️✡️✡️

  • @lets5716
    @lets5716 Час назад +3

    వాళ్ళ డ్రామాలు, రచ్చ అంతా మనం follow అవుతూ time spend చేస్తే... వాళ్ళు ఏదో ఒకరోజు ఒక amount దగ్గర compromise అవుతారు.. వాళ్ళకి ఒక్కొక్కరికి వేల కోట్ల ఆస్తి వస్తుంది.. మనకేమి వస్తుంది??? అసలు వాన్పిక్ భూములు , సరస్వతీ power పేరు మీద భూములు, జగతి పబ్లికేషన్స్ కి ధారాళంగా ఇచ్చిన ప్రజాధనం, సాక్షి లో investments .. ఇవన్నీ ఎలా వచ్చాయో విజయమ్మ చెప్తే బాగుణ్ణు.. అప్పుడైన, కొంతమంది జగన్ ను గుడ్డిగా ఆరాధించే వారికి కనువిప్పు కలిగితే... ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుంది... అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు, ఈ topic discussion వలన కొంత ప్రయోజనం ఉండేది...

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 7 часов назад +6

    కిరణ్ గారు చాలా చాలా మంచి విశ్లేషణ మంచి వీడియో చేశారు మీ విశ్లేషణ మీ వాక్యాలను రోజురోజుకి చాలా చాలా అద్భుతంగా ఎనాలసిస్ చేస్తున్నారు తప్పు చేస్తే తాట తీస్తున్నారు నిజాయితీకి నీతికి మానవత్వానికి పట్టం కడుతున్నారు తమ్ముడు నీకు నా ధన్యవాదాలు జై జనసేన
    తమ్ముడు నీకు నేను ఫోన్ చేయాలని అనుకున్నాను గతంలో ఒకసారి ఫోన్ చేశాను ఒక వీడియోస్ సందర్భంగా అప్పుడు లిఫ్ట్ చేశారు తర్వాత ఆ నెంబరు స్విచ్ ఆఫ్ వస్తుంది మద్యం దుకాణాలు గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని చాలా రోజులుగా అనుకుంటున్నాను మా అది తుని పట్టణం అక్కడ దాదాపుగా టిడిపి వాళ్లే వేరే వారిని ఎవరిని టెండర్ వేయకుండా మూకుమ్మడిగా వాళ్ళే వేసుకున్నారు ఆన్లైన్లో సిండికేట్ అవి కొంతమంది వేశారు ఆ సిండికేట్ మెయింటినెన్స్ చేసేవారు వైసిపి కి సంబంధించిన వ్యక్తి ఆయనతో పాటు వాటాలకు కూడిన వారు జనసేన వాళ్ళు ఉన్నారో కొంతమంది టిడిపి వారు ఉన్నారు టిడిపి మెయిన్ సిండికేట్ లో చోటు దక్కని వారు ఈ విధంగా ycp మేనేజ్మెంట్ చేసే వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి స్థానిక మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కి స్నేహితుడు క్లాస్మేట్ అయినా పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అభిమానం మనిషి మంచి వ్యక్తి ఆయనతో పాటు కొంతమంది జనసేన వాళ్ళు టిడిపి వాళ్ళు పార్ట్నర్స్ గా చేరి సిండికేట్ అయ్యి టెండర్లు వేశారు టెండర్ లో షాపు వచ్చింది ఒకటి వ్యాపారం చేయమని టిడిపి వాళ్ళు బెదిరిస్తున్నారు అయినా ఆయన బెదరకుండా షాపు సొంతంగా పెట్టాడు ఇప్పుడు ఆ చావు పక్కనే వేరే షాపు వాళ్లు పోటీగా పెట్టి వ్యాపారం చేయకుండా అడ్డు తగులుతున్నారు దీని మీద విజయ్ చేయాలని నా మనవివాళ్లు ఇలా చేయడం వల్ల నష్టపోయేది వైసీపీకి కాదు వెనక ఉన్న జనసేన టిడిపి కార్యకర్తలు నష్టపోతారు దీని మీద వీడియో చేయాలి

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 3 минуты назад

    పునరుక్తి చేస్తున్నాను, "సైకో" ఏది అడిగితే అది చేసేసి సైకో ను బెంగళూరు పంపించేయమని రోశయ్య గార్ని చాలా సార్లు ప్రాధేయపడ్డాడు అని రోశయ్య గారు బహిరంగంగా చెప్పారు కదా.

  • @padmavathikotak7490
    @padmavathikotak7490 Час назад +1

    Amaravati raithula gurinchi eeme eppudaina matladinda.

  • @kisanbangaaru1630
    @kisanbangaaru1630 18 минут назад +1

    Super spech 👌 sir

  • @pskr7892
    @pskr7892 6 часов назад +1

    15:06 me modulation wow here.. may be jagan also feel in this way

    • @pskr7892
      @pskr7892 5 часов назад

      You deserve more views and subscriptions… all the best