Kadalani Kunche|కదలని కుంచె|Nafees కథాగానం|Charan Arjun|TamadaMedia|Zareena Udugula|KhajaAfridi|Gmc

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Music,Lyrics, Singer:Charan Arjun
    Producer: Zareena Udugula
    Song Released By Nandini Reddy
    Director Of Photography:Ponnur Baji
    Editor:Arun Ravi
    Gmc Creative Head: Praveen Kumar Dandem
    Publicity Disigner:Novel Nisar
    Creative Adviser:Ganesh Reddy
    Rythems,Keys:Sharath Ravi
    Sarangi:Manonmani
    Audio Mixed and Mastered By Bob Phukan
    Technical Adviser:Nikhil G
    Digital marketing:Tamada Media
    Special thanks
    Nandini Reddy garu(Director)
    Sai Pallavi garu (actress)
    And
    Gutta Vasavi garu
    #GMCTelivision #CharanArjun #PrivateSongs
    Charan Arjun GMC Television Exclusive Private Video Songs Official RUclips Channel
    =======================================
    GMC Janapadam Channel Link: / @gmcjanapadam
    =======================================
    Follow Us on Facebook:
    Charan Arjun Music Director FB Page Link:
    / charanarjunmusicdirector
    Lyrics
    కదలని కుంచె
    పల్లవి:
    ఎన్నెలకూ ఎన్నెముకై
    ఎనకే వుంటది అకాశం
    అలలు ఎంతా ఎగిరిపడ్డా
    సంద్రం వాటికి ఆధారం
    ఓ సిలకా..
    సిత్తరమే నీ వరసా
    తడబడినా ఆపవుగా నీ నడకా
    ఏ దారం లేకున్నా
    ఎగరాలనే ఆరాటం నువ్వమ్మా
    కుంచెను గూడా పట్టలేని
    మునివేళ్లతో పోరాటం నీదమ్మా..
    చరణం1:
    బుడి బుడి అడుగులతో బడికెళుతూ పడిపోతే..
    తల్లడిల్లీ నాన్న నీతోనే మళ్ళీ బడికి నడిచే..
    ఈడు మీదబడినా
    ఎదగని పసికందును జూసి
    కన్నతల్లిదండ్రి ఏడవని గడియైనా లేదే..
    పుష్కర కాలం కన్న ఎక్కువ
    తన జీవితమంతా మంచం పైనే..
    సకల సేవలను చేస్తు తల్లి
    ఓపికలో మించెను భూదేవినే..
    విధి వక్రించి విరిగింది
    నాన్న చేయి..
    విధిలేకా కదిలెను సిలక చలనమయ్యి
    కాగితం కలమే పట్టింది
    చిన్న చిన్న బొమ్మలు వేసింది
    కలము నుండి కుంచెకు ఎదిగింది
    వేల చిత్రాలను గీసింది..
    చరణం2:
    గీసిన చిత్రాలా
    ఊసెవరికి చెప్పాలో
    అర్దం కాలేనీ సందిగ్ధంలో వుంటే
    అపుడే దొరికింది ఒక చల్లని చేయూత
    ఆ అద్భుతమే చూసీ
    ఆ కనులకు పులకింతా
    అందరు తన వైకల్యం చూస్తే
    అతనేమో తనలో ప్రతిభను చూసే
    ఆ చిత్రాలను లోకానికి చూపా
    కాళ్లకు బలపం పట్టుకుని కలె దిరిగే
    సంకల్ప బలముకు
    సమయం తోడయ్యి
    రవీంద్ర భారతి రాచ వేదికయ్యే
    కుంచె ఇంకొంచెం ఎదిగింది
    చిత్రకారిణి చిగురించింది..
    ఆకాశ వీధిన ఎగిరింది
    జాతీయ స్థాయిన వెలిగింది..
    ఖాజా అఫ్రిది
    నసీఫా కథ ఇదీ...
    కన్నుల ముందరే జరిగిన కథనమిది

Комментарии • 457

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 3 года назад +86

    పిల్లలు ఎంత ఎదిగినా అమ్మాకు చంటి పాపలే...😊
    అంగవైక్యంతో ఉన్న తన బిడ్డ నీ .. కంటికరెప్పలా
    కాపాడుకుంటూనే ఈ తల్లి..😊😊
    ఈ లాంటి తల్లుల కీ నా పాదాభివందనం,🙇🙇

  • @JeevanJeevan-eb7fg
    @JeevanJeevan-eb7fg 3 года назад +34

    అన్న నా కూతురు కి ఒక చేతి వేలు లేదు స్కూల్లో కొంతమంది పిల్లలు హేళన చేస్తారని ఇంటికి వచ్చి ఏడుస్తుంది.అలా ఏడ్చినప్పుడు తట్టుకోలేని బాధ అనిపిస్తుంది.అన్న కానీ నా పాపకి folk సాంగ్ డాన్స్ చాలా బాగా చేస్తుంది. అప్పుడు కొంచెం ఆనందంకలుగుతుంది.

    • @kittusarts7953
      @kittusarts7953 3 года назад +12

      తనలో ఉన్న లోపాన్ని కాదు అన్న మనం చూడాల్సింది....తనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభను వెలిక తీసి ప్రపంచని తెలియజేయండి...ఒక్కప్పుడు హేళన చేసినా వాళ్ళే మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ తిస్కోవాలి...✊✊✊

  • @kittusarts7953
    @kittusarts7953 3 года назад +89

    గెలుపు...అందరికీ కావలి అని అనుకుంటారు....కానీ గెలుపుకు మాత్రం కేవలం కష్టపడే వారు మాత్రమే కావలి...✍️

  • @Erigitriveni
    @Erigitriveni 3 года назад +49

    కుంచె ఇంకొచం ఎదిగింది, చిత్రకారిణి చిగురించింది, ఆకాశవీధినా, ఎగిరింది, జాతీయ స్థాయినా వెలిగింది....👏👏👏🙏🙏 కదలని కుంచె తో మా హృదయాల్ని కదిలించిన.. మా అన్న, చరణ్ అర్జున్ గారికి ధన్యవాదములు 🙏🙏

  • @sistutarakarao9783
    @sistutarakarao9783 3 года назад +53

    అన్న నిజంగా నీవు దేవుడు అన్న....తన కష్టాన్ని నీ కష్టం గా భావించి చూపించావు...🙏🙏

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 года назад +20

    18 సార్లు విన్నా....😭😭😭....
    ఇంకా వినాలనిపిస్తుంది

  • @kotipogiri7633
    @kotipogiri7633 3 года назад +12

    అన్నా నీకు మా తరుపనుండి ఒక సెల్యూట్💂💂💂💂💂🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 3 года назад +25

    ఆలోచింప చేసే రచనలు,కవిత్వాలు,
    మాట,పాట, ఆట..
    ఇలా ఎన్నో రకాలుగా సమాజం పట్ల బాధ్యతగా
    ప్రజల మధ్యలోనే ఉంటాడు ....
    మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటూ
    ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న అన్న..

    • @sudhakarsonusood1145
      @sudhakarsonusood1145 3 года назад

      @@sanjaymahesh_Official 8008762686

    • @sudhakarsonusood1145
      @sudhakarsonusood1145 3 года назад

      @@sanjaymahesh_Official నేను రాసే కామెంట్స్ మీకు నచ్చినందుకు మీరు నన్ను మెచ్చుకున్నందుకు ధన్యవాదములు🙏

  • @nareshmoodapalli5048
    @nareshmoodapalli5048 3 года назад +10

    పదాల వరదై ప్రతి మదిలో వేదనను పాటగా పలికిస్తూ కష్టాలని ,కన్నీళ్ల ని ,కర్తవ్యాలని గుర్తు చేస్తూ మనసు పొరల్లో కి దూరి ఆలోచింప జేసే మీ పాటల కు మరియు మీ సామాజిక దృక్పథాని వందనం అన్నా మీ నుండి ఎలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ💐💐💐 మీ అభిమాని మూడపల్లి నరేష్

  • @suprajanalamothu2753
    @suprajanalamothu2753 3 года назад +3

    Just Awesome we always support you

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 2 года назад +2

    మల్ల ప్రేమతో నఫీసా గారి కథాగానాన్ని వీక్షిస్తున్న ..... ఎన్నెన్ని జూసిన అన్నింటిలో ఈ పాట మనసుకు గట్టిగా తట్టుతుంది.....
    Thank you ఆఫ్రిది అన్న, చరణ్ అర్జున్ అన్న

    • @khajaafridi1493
      @khajaafridi1493 2 года назад +1

      🥰🙏

    • @rajendraprasadpallaboina6998
      @rajendraprasadpallaboina6998 Год назад +1

      పైకి కనిపించే వైకల్యం చూసే వాడి మనసేప్పుడు నిజమైన వైకల్యాన్ని పొంది ఉంటుంది కాబట్టే వాళ్ళకి అన్ని అలానే కనిపిస్తాయి....కానీ మీ ఈ పాటల మాటతో ఎన్నో మనస్సులను కదిలించారు...చరణన్నా చేరణానికి చెలించిన ప్రతి మనిషి ఇలాంటి గొప్ప కళలను వారి మనస్సుతో చూస్తే అందరూ అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు....

  • @nlinganna531
    @nlinganna531 3 года назад +3

    అద్భుతమైన లిరిక్స్,మ్యూజిక్,సింగింగ్ చరణ్ అన్న.నఫీస్ జీవిత కథను చక్కగా కళ్ళకు కట్టినట్లు చూయించారు.చివర్లో ఇచ్చిన మెసేజ్ టచ్ చేసింది అన్న.హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🎊🎊✨️✨️💕💐💐.

  • @myvillagevinodham2802
    @myvillagevinodham2802 3 года назад +9

    సూపర్ అన్న మీ సాంగ్స్ మీ లాంటి అన్న ఒక్కరూ ఉంటే చాలు ఆత్మ విశ్వాసం కొల్పైన వారికి కూడా దర్యం వస్తుంది మీకు🙏🙏🙏

  • @srinivas7616
    @srinivas7616 3 года назад +7

    అన్న నువ్వు పాట పడితే నాకు ఒక పులకింత కలుగుతుంది అన్న నీ వాయిస్ తో ఫుల్ పాట పాడు అన్న మాకు చాలా రోజులు నుంచి అదే ఆలోచనలు నువ్వు పాట కి ఆఖరి లో ఒక మంచి మాట చెపుతున్నారు కదా అది మాకు చాలా ఇష్టం love u anna♥️💯🎼🥁

  • @pnglobal1078
    @pnglobal1078 3 года назад +7

    చరణ్ సర్ మీరు పాడిన ఈ పాట కీ ఏమనలో తెలియడం యేలా చెప్పాలో నాకూ తెలియడం లేదు సర్🙏🙏 ఇలాంటి పాటలతో మరీ ఎన్నో సహాసలు చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుతున్నాము సర్. 🙏🙏👌👌🙏

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 3 года назад +13

    చాలా రోజుల తరువాత GMC లో పాట సూపర్ అన్నయ్య...
    "కదలని కుంచె" పాట కదలకుండా చూసేలా చేసారు అన్నయ్య...🙏
    సూపర్ సూపర్...🙏🙏💕

    • @creativevillageboys7511
      @creativevillageboys7511 3 года назад

      ruclips.net/video/ULoktODAZnk/видео.html

    • @rakeshd6719
      @rakeshd6719 3 года назад

      Gmc lo ఆన్ని పాటలు బాగానే వున్నాయి నువ్వు మళ్ళీ విను చాలా రోజుల తరువాత అంటున్నావ్

    • @maheshchandra_2032
      @maheshchandra_2032 3 года назад

      @@rakeshd6719 ఓ సారు మీకు ఇలా అర్ధమైందా
      నేను అన్నది చాలా రోజుల తరువాత GMC లో పాట రిలీజ్ అయింది అంటున్న మహానుభావా
      నేను ఎవరో తెలుసా GMC టీమ్ మెంబెర్ ను
      🤦🤦
      జార మంచిగ అర్ధం చేస్కో సామి మెసేజ్ లు

    • @narlapallianil5298
      @narlapallianil5298 3 года назад

      Yes Mahesh bommagani nenu Charan Arjun Anna ki pedda fan ni

  • @c.nareshgoud8636
    @c.nareshgoud8636 3 года назад +4

    Parivate సాంగ్స్ అందరూ చేస్తారు కానీ GMC సాంగ్స్ చాలా స్పెషల్ పాట లో మోటివేషన్ ఉంటది చరణ్ గారు సూపర్

  • @manacreations4059
    @manacreations4059 3 года назад +8

    నిన్ను కన్నా అమ్మ 😍👨‍👩‍👧నాన్నల కి పాదాభివందనాలు చరణ్ అన్న🙏🙏🙏🤝🤝

  • @9963691692
    @9963691692 3 года назад +5

    కన్నీళ్లు సహితం దిగమింగి కళతో జీవిస్తున్న అక్కకి, పాడిన మీకు పాదాభివందనాలు....... వెలికి తీసిన కాజ అఫ్రిది గారికి ప్రత్యెక దన్యవాదాలు

  • @mandalanagarjuna8314
    @mandalanagarjuna8314 3 года назад +8

    నాఫీసా గారు మీ ప్రతిభ ని చాలా గొప్పది

  • @Rajukumar-kw8rd
    @Rajukumar-kw8rd 3 года назад +16

    నీలో ఏమూలో దాగిన ప్రతిభని గుర్తించిన అన్నకి, మరియు మా చరణన్నకి🙏🙏

  • @laxminarsimhaswami3451
    @laxminarsimhaswami3451 3 года назад +3

    గానామృతం అంటే ఇదేనేమో... హ్యాట్సాఫ్ చరణ్ సార్

  • @rajkumarikammari2061
    @rajkumarikammari2061 3 года назад +5

    యోధురాలా "నఫీస్ " నా సెల్యూట్..
    "కదలని కుంచె"
    చిత్రకారిణి నఫీస్ జీవితకథ ఒక్క పాటలో అధ్బుతంగా చెప్పారు చరణ్ అర్జున్ గారూ.... 😍😍
    నఫీస్ కళని‌ గుర్తించిన అఫ్రిదీ మీకివే నా సలామ్ 😍😍😍
    జరీనా గారూ ప్రొడ్యుసర్ గా మీ ఆరంభం అభినందనీయం అండీ...
    ఓవరాల్ గా టీం కి‌ నా శుభాకాంక్షలు ❤

  • @vasanthagolusula7911
    @vasanthagolusula7911 3 года назад +1

    Super anna nuv ni songs ante chala istam

  • @kamalaakarp7313
    @kamalaakarp7313 3 года назад +2

    Super Khaza 🙏

  • @RLVSproductions
    @RLVSproductions 3 года назад +5

    వెయిటింగ్ అన్న

  • @viplavajyothi3723
    @viplavajyothi3723 2 года назад +1

    Super khaja sir ,inspiring 👏👏👏👏👏
    Andharu mee la alochistey samajam lo manushulu santhoshamga jeevistaru.

  • @krishnagoudmushkam2805
    @krishnagoudmushkam2805 3 года назад +3

    ఛాలా బాగుంది అన్నా...
    మీ స్పూర్తిదాయక సందేశం...
    ఆ అక్కకు,వల్లా అమ్మానాన్నకి 🙏🙏

  • @maheshdeshamoni5343
    @maheshdeshamoni5343 3 года назад +13

    అన్న ని సాంగ్స్ కోసం చాలా ఎదురు చూస్తాం అన్న ,శిఖరం కోసం అయితే వచ్చిందా అని చాలా సార్లు చూసా , ద్వారగ విడుదల చెయ్యండి అన్న, చరణ్ అర్జున్ అని ఉంటే చాలు ఆ సాంగ్ ని పక్క వింటాను ఆన్న

  • @kunchamshankar5761
    @kunchamshankar5761 3 года назад +2

    Super andi charan arjun garu...💐💐🙏

  • @meerasabzaheerpasha
    @meerasabzaheerpasha 7 месяцев назад

    స్ఫూర్తి దయకమైన జీవితం... తోడుగా నిలిచిన ఖాజా గారికి ధన్యవాదాలు... అదే విధంగా మీరు పాట రూపంలో మంచి సందేశాన్ని ఇచ్చారు సూపర్... తోడునిచ్చే సమాజం అవసరం అప్పుడే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.

  • @dhannaramsrinivas55
    @dhannaramsrinivas55 3 года назад +8

    అబ్బా ఎంత చక్కని సందేశమిచ్చారు అన్న

  • @datlavinodsruthi5197
    @datlavinodsruthi5197 3 года назад +2

    Very good Madam, thank u for supporting a woman Khaja Afridi... Greatful to be ur friend....

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 3 года назад +2

    చాలా బాగుంది...మాటలు లేవు

  • @muralikvarma
    @muralikvarma 3 года назад +2

    ఈ పాటలో... వాద్యాలు చాలా అద్భుతంగా వున్నాయి. సన్నివేశాలు గుండెను తాకుతున్నాయి. పాట సఫలీకృతమయ్యింది.

  • @vasuakula2043
    @vasuakula2043 3 года назад +1

    Chalaaaa ante chalaaaa baga cheppav anna

  • @bandarigopal5488
    @bandarigopal5488 3 года назад +1

    చరణ్ గారు మీ పాటలు సినిమా మాధ్యమం ద్వారా వస్తే చాలా మందికి దగ్గరవుతుంది మీలాంటి మంచి సంగీత తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా గుర్తించలేదని నిరాశ కల్గుతుంది...

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  3 года назад +2

      Thank you.. మేం కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం మంచి సినిమాలు చేద్దాం అని...మీరు కూడా గట్టిగా కోరుకోండి అవుతుంది

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 года назад +8

    ఏడిపించావ్ అన్నా....
    పాట వింటుంటే గస్బంస్ వస్తున్నాయ్....
    ఆఫ్రిది గారికి అభినందనలు....
    కాళ్ళు చేతులు ఉన్న మనమే ఏ పని పాట లేక సమాజాన్ని ఆగం జేసే పనిలో ఉంటే నసిఫ మాత్రం తన అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా తన వంతు సాయంగా సమాజానికి మంచి పేరు తెచ్చి తను కూడా మనలాగా లోపం లేని మనిషి లాగ తన బాధ్యత నిర్వహించింది.....
    ఇంకా ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని మన GMC telivision ద్వారా బైటికి తేవాలని కోరుకుంటూ ....
    అందరికీ ధన్యవాదాలు

  • @thirupathialigeti398
    @thirupathialigeti398 3 года назад +2

    మాటలు రావడం లేదు ఈ పాటని వింటున్నంతసేపు... 😢😢

  • @nani71808
    @nani71808 3 года назад +1

    Khaja bhai melanti valu unte kondantha balam music songa chala baga padinaru brother Chinni charan bro zareena akka e song cheyataniki producer ga mundu ki vachinanduku thank you zareena akka

  • @ramaswamydasari188
    @ramaswamydasari188 3 года назад +1

    అద్భుతం ఆ చిత్రకారిణి అద్భుతం ఆమెపై నీ గానం

  • @ninginelacreations
    @ninginelacreations 3 года назад +24

    చరణ్ సార్ కి నా కళాభివందనాలు 😍

  • @saibabaembari2315
    @saibabaembari2315 3 года назад +6

    వెయిటింగ్ చరణ్ అర్జున్ అన్నా 🙏💐. చాలా రోజులు అవుతుంది GMC Telivision చానల్లో రాక. శిఖరం కూడ తోందర్గ రిలీజ్ చెయ్యండి. నమస్తే 🙏💐🚩

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  3 года назад +5

      సాయిబాబా...మీరు నిజమైన Gmc భక్తులు
      ఇలా ఒక్కరైనా అంటే బాగుండు అనుకున్నాం నైట్ మీరు అన్నారు ఫస్ట్ కామెంట్ లోనే
      ఎంతో డెప్త్ తో కష్టపడి చేసిన పాటలకు మీ నుండి స్పందన ఆ స్థాయిలో రాక అంత నీడ్ లేదేమో వీళ్ళకి అని మేం ఆగిపోతున్నాం
      మీలాంటి వాళ్ళు ఇలా మిస్ అవుతున్నాం అనే కామెంట్స్ చూస్తే మీ ఒక్కరి కోసం అయినా చేద్దం అనే ఆలోచన వస్తుంది

    • @saibabaembari2315
      @saibabaembari2315 3 года назад

      @@CharanArjunGMC ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏 నా కామెంట్ చరణ్ అర్జున్ అన్న గారు చూసారా. టీమే చూస్తున్నారా ఒక్కసారి ఎలాగైనా నేను చరణ్ అర్జున్ అన్నా గారి నీ కలవాలి అప్పుడు గానీ నాకు మణశంతి గ ఉండదు. రోజు నేను డ్యూటీ కి వెళ్ళే ముందు జీయో సావన్ లో అన్న పాటలు పెట్టుకొని వింటూ వెళతాను అంతా ఇష్టం మి పాటలు అంటే. నా కామెంట్ కి రిప్లై ఇస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.🙏🙏

    • @telugumusickeyboard7058
      @telugumusickeyboard7058 3 года назад

      @@CharanArjunGMC Hi చరణ్ అన్న నేను రమేష్ నల్గొండ జాతర సాంగ్
      సాంగ్ వీడియో రావడం లేదు

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  3 года назад +2

      @@saibabaembari2315 చరణ్ సార్ చూసి మీకు రిప్లై ఇవ్వమంటేనే ఇచ్చాం

    • @saibabaembari2315
      @saibabaembari2315 3 года назад

      @@CharanArjunGMC Nenu నేను చరణ్ అర్జున్ అన్నా గారిని. అంత పెద్ద వ్యక్తిని అన్న అని అంటున్నాను అని ఏమనుకోవదు ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు నేను చరణ్ అర్జున్ అన్న నీ సొంత అన్నగా పిలవాలి అనుకున్న. నాకు మరీ తమ్ముడి స్థానం ఉందా????💐🙏

  • @CrazyDinnu
    @CrazyDinnu 3 года назад +2

    మాటల్లేవు Anna
    Am completely emotional now 😢😢Charan Anna🙏🙏❤️
    #inspiringwomen🙏🙏

  • @rajugunda7321
    @rajugunda7321 3 года назад +1

    Enduku Anna edipesthav ❤️ love u brother 🙏

  • @KVR...
    @KVR... 3 года назад +3

    అన్నా.... ఆ... కుంచె కి....నీ... మంచి మనసుతోడై.... మాకు చూపించిన నీకు...కృతజ్ఞతలు.

  • @santhoshsai1936
    @santhoshsai1936 3 года назад +1

    Super anna matalu chalavu ni patalu gurunchi cheppadaniki🙏

  • @rajunaga1605
    @rajunaga1605 3 года назад +1

    Super charan anna

  • @sirimallenirmala1991
    @sirimallenirmala1991 2 года назад +1

    Wat a nyc song sir me voice vine koddi vinalani undi but nenu late ga thelukunnanu me gurinchi god bless u sir

  • @itthadivenkat5321
    @itthadivenkat5321 2 года назад +1

    Hat's off Nafees mam u r true inspiration... superb song....

  • @sirimallenirmala1991
    @sirimallenirmala1991 2 года назад +1

    Em song sir ur great sir nenu kuda elane badhapaduthunnanu but me song today Chusi happy ga feel avuthunnanu thanks sir

  • @shareen1
    @shareen1 3 года назад +3

    Touched. To bottom of the heart......

  • @kumarbandapelli306
    @kumarbandapelli306 Год назад +1

    One of my favorite song in gmc television

  • @akhilasingerofficial670
    @akhilasingerofficial670 3 года назад +2

    మీ రచన కి పాదాభివందనాలు అన్నయ్య గారు ఆడపిల్లల గురించి చాలా చక్కగా చూపించారు అంగ వైకల్యం అనేది దేవుడు ఇచ్చాడు కానీ మనిషి టాలెంట్ కి కాదు మనిషి మనసు సక్రమంగా వుండి చూస్తే ఎవరికి ఎ లొపం కనిపించదు

  • @thiru859
    @thiru859 3 года назад +1

    Excellent of explains of her story

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 3 года назад +2

    Lyrics adhbutham, pata inka adhbutham.....all the very best to entire team. Love your painting Nafisa

  • @merajhandwriting
    @merajhandwriting 3 года назад

    Super song ఇలాంటి ఇంకా songs రావాలి Hats up CHARAN bhayya

  • @RBNTELUGUTV
    @RBNTELUGUTV 3 года назад +1

    పాట బాగుంది..మీ గానం యింకా బాగుంది...🙏💐

  • @nani3693
    @nani3693 3 года назад +3

    Good bro

  • @kavyaeditings9973
    @kavyaeditings9973 3 года назад +1

    ఇలాంటి వారు ఎందరో ఆదర్శం చీకటిలో ఉన్న సూర్యులను మాలాంటి వాళ్ల అందరికీ పరిచయం హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న

  • @bhaskar2924
    @bhaskar2924 3 года назад +3

    That is.. Charan arjun annaya... Nice song anna.. Keep it up

  • @rakeshd6719
    @rakeshd6719 3 года назад +1

    తన painting s ki గుర్తింపు వచ్చేలా చేసిన ఆతనికి 🙏

  • @JS.104
    @JS.104 3 года назад +3

    Super Inspiration Song Anna...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 3 года назад +4

    వెయిటింగ్ అన్నయ్య...🙏🙏💕✊

  • @vodnalasrinivas6499
    @vodnalasrinivas6499 3 года назад +2

    Superb anna🙏♥️

  • @rajendraprasadpallaboina6998
    @rajendraprasadpallaboina6998 Год назад

    పైకి కనిపించే వైకల్యం చూసే వాడి మనసేప్పుడు నిజమైన వైకల్యాన్ని పొంది ఉంటుంది కాబట్టే వాళ్ళకి అన్ని అలానే కనిపిస్తాయి....కానీ మీ ఈ పాటల మాటతో ఎన్నో మనస్సులను కదిలించారు...చరణన్నా చేరణానికి చెలించిన ప్రతి మనిషి ఇలాంటి గొప్ప కళలను వారి మనస్సుతో చూస్తే అందరూ అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు....

  • @rajeshdonikena3221
    @rajeshdonikena3221 3 года назад

    Super charan bhai...
    I Love ur songs

  • @tenkatiramesh6311
    @tenkatiramesh6311 3 года назад +1

    Manasuku hathukune nee paata madhuram annayya

  • @user-vo2tk1zj9g
    @user-vo2tk1zj9g 3 года назад +1

    Super గా ఉంది.

  • @mathsyagirianugula5384
    @mathsyagirianugula5384 3 года назад +1

    Anna ni songs kosam wait chesthuvuntam ni nunchi vache prathi pata maku aadharsham prathi mata chala valuble anna
    Big salute charan arjun anna 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @maheshbolagani3218
    @maheshbolagani3218 3 года назад +1

    Super anna ne song's kosam wait chestuney vuntam anna....... ❤❤❤

  • @nareshbakkuri4535
    @nareshbakkuri4535 3 года назад

    Super Super No words. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @meghanacreations6854
    @meghanacreations6854 3 года назад +13

    చరణ్ అన్నకి ఒక్క like వేసుకోండి...❤️🙏

  • @snrallinone8102
    @snrallinone8102 2 года назад +1

    🙏🙏🙏. అన్న మీకు వల్ల అమ్మకు పదబి వందనాలు

  • @vamshivamshi1048
    @vamshivamshi1048 3 года назад +2

    Charan anna big fan

  • @badavathnarsimlu48
    @badavathnarsimlu48 3 года назад +2

    Anna super song 🙏🏾🙏🏾🙏🏾

  • @gaddapatisandeep6011
    @gaddapatisandeep6011 3 года назад +2

    Super song charan anna super singing

  • @chantip2839
    @chantip2839 3 года назад

    ఎంత అద్బుతంగా పడేవు అన్న కామెంట్ చెయ్యలేక ఉండలేకపోయాను👌👌👌👌

  • @gopalsoma4315
    @gopalsoma4315 Год назад +1

    Excellent bro super rrrrrrrrrrrrrr

  • @bsr7661
    @bsr7661 3 года назад

    Anna super message love ur voice and songs

  • @damodarpasula2228
    @damodarpasula2228 3 года назад +1

    Sir Meeku paadabivandanaalu.

  • @khajamahammad3217
    @khajamahammad3217 3 года назад +3

    అన్న గారు మీకు వేల వందనాలు

  • @kurmaiahharijan4864
    @kurmaiahharijan4864 2 года назад

    అన్న నీ పాట లు హృదయనీ కదిలించేస్తున్నాయి నేను నీ పాటలకు వీర అభిమాని నీ 🙏🙏🙏🙏 🌹🌹🌹

  • @saibabaembari2315
    @saibabaembari2315 3 года назад +1

    చాలా బాగా ఉంది పాట.💐🙏 ఇలాంటి మంచి పాటలు ఇంకొన్నో రావాలని ఆ శంకరుడిని ప్రార్థిస్తున్నా. జై చరణ్ అర్జున్. అన్న.

  • @yacharamsrikanth4166
    @yacharamsrikanth4166 3 года назад +9

    అన్న ప్రతి ఒక్కరిలో ఒక కళా ఉంటుందానది ఎంత నిజమో ఏమో తెలీదు కానీ, నీ సాంగ్ విన్న తరువాత ప్రతీ ఒక్క మనిషిలో ఏదో ఒక కళా దాగి ఉంటుందన్నది అంత నిజం

  • @hangerdileep1463
    @hangerdileep1463 3 года назад +2

    Super annaya

  • @Allujayaraj
    @Allujayaraj Год назад

    మీ ప్రతీ పాటలో అర్థాన్ని వెతుక్కొనే ప్రతీ వారికి పరమార్థం అర్దం అవుతుంది❤️

  • @prasadkumar973
    @prasadkumar973 3 года назад +1

    మనసుని కదిలించే మంచి పాట తో పాటు మీరు ఒకరి గురించి చెప్పే విధానం చాలా బాగుంటుంది చరణ్ అన్న
    నీ లిరిక్స్ కి నేను పెద్ద అభిమానిని

  • @shivandhikumar1175
    @shivandhikumar1175 3 года назад +3

    🙏🙏🙏

  • @mshotcena2214
    @mshotcena2214 3 года назад +1

    Awesome Sir...,

  • @narlapallianil5298
    @narlapallianil5298 3 года назад +3

    super anna song

  • @bixambarigela8322
    @bixambarigela8322 3 года назад +1

    Excellent painting s....Anna

  • @G-CHANDRASHEKAR191
    @G-CHANDRASHEKAR191 3 года назад +2

    👍

  • @kommetisuresh4488
    @kommetisuresh4488 3 года назад +1

    Exlent bro

  • @elenderjakkali7426
    @elenderjakkali7426 2 года назад +1

    Great person medam 🙏🙏🙏🙏

  • @ashokraajashokraaj9883
    @ashokraajashokraaj9883 2 года назад

    ని పాటకు నా పాదాభివందనం అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahendharmahi2664
    @mahendharmahi2664 3 года назад

    Ni voice lo. Edho mazic undhi. Bro. Super songs.

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 3 года назад

    Hats off Sir Mee Paadalaku Shathakoti vandanaalu,,

  • @creativevillageboys7511
    @creativevillageboys7511 3 года назад +3

    Super song sir...💓

  • @manafoodbhaskar9992
    @manafoodbhaskar9992 3 года назад +1

    సూపర్